సహో.రూతు అద్భుత రక్షణ సాక్ష్యం/ Sis.Ruth sathyaraj testimony / hebron testimonies

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024

КОМЕНТАРІ • 58

  • @ranimarlapudi5667
    @ranimarlapudi5667 8 місяців тому +4

    దేవుని వాక్కు, వాక్యము ఎంత యధార్ధమైనదో మీ సాక్షం ద్వారా దేవుడు మాట్లాడుతునారు❤💚💙👍💯🙏

  • @kadamandlaemmanuel
    @kadamandlaemmanuel 8 місяців тому +3

    Praise the lord

  • @bharathbenraj9123
    @bharathbenraj9123 8 місяців тому +5

    Praise the lord 🙏🙏

  • @ManiJv47
    @ManiJv47 8 місяців тому +7

    Sister mee testimony బాగుంది.

  • @AshokKondamudi-ci4id
    @AshokKondamudi-ci4id 8 місяців тому +5

    ❤🙏

  • @srikalaveeragandham1158
    @srikalaveeragandham1158 7 місяців тому +2

    Glory to Lord. God bless your testimony

  • @b.nirmalanirmala9159
    @b.nirmalanirmala9159 8 місяців тому +7

    Praise the Lord amma, entha chakkaga yesaiah ayana chakkani matalachetha nadipinchadu, yesaiah namanike mahima

  • @cleamentgudapati2524
    @cleamentgudapati2524 8 місяців тому +4

    Praise the lord sister

  • @bharathbenraj9123
    @bharathbenraj9123 3 місяці тому

    Jesus Christ is lord of all irrespective of caste religion status colour and country.jesus is loves you

  • @akshaik4678
    @akshaik4678 28 днів тому

    Praise the lord
    Hebron fellowship also great, no doubt
    Deliverence and healing also important Only one minus respect other denaminations not RC churches.

  • @swarooparani5652
    @swarooparani5652 8 місяців тому +3

    Glory to God🙌🙌🙌 God bless you sister🤝

  • @yesemargamujesus2644
    @yesemargamujesus2644 8 місяців тому +3

    Amne 🙏

  • @bhagyamani8683
    @bhagyamani8683 8 місяців тому +3

    Sister Mee testimony chala bagunnadi praise the LORD

  • @persisputtamma7793
    @persisputtamma7793 8 місяців тому +4

    Praise the lord ruth akka

  • @davidraju5285
    @davidraju5285 8 місяців тому +6

    Akka testimony chala wonderful ga vundi thank u jesus. U r so great jesus.

  • @p.samueldevaratnam7914
    @p.samueldevaratnam7914 8 місяців тому +4

    Very Good testimony Madam

  • @vlakshmir7264
    @vlakshmir7264 8 місяців тому +5

    Praise the Lord 🙏🙏to every one

  • @suneetha4573
    @suneetha4573 8 місяців тому +2

    Chalaa chakkani sakyam sister

  • @srikalaveeragandham1158
    @srikalaveeragandham1158 7 місяців тому +1

    God bless you akka

  • @anandangel
    @anandangel 8 місяців тому +2

    Wonderful testimony sister ,i encouraged

  • @ananddevkumar3133
    @ananddevkumar3133 8 місяців тому +3

    Wonderful testimony sister. In depth Truth of the WORD flows out of you very easily. PRAISE the Lord Jesus Christ.

  • @user-vn3zo1bo9y
    @user-vn3zo1bo9y 8 місяців тому +3

    Praise the Lord 🙏🙏

  • @maryjayaram4856
    @maryjayaram4856 8 місяців тому +3

    Praise the lord brother and sister

  • @ravulamounika3257
    @ravulamounika3257 8 місяців тому +3

    😌

  • @chsakkukuwait4598
    @chsakkukuwait4598 8 місяців тому +3

    Praise the lord sister 🙏🙏🙏🙏🙏

  • @veronika9077
    @veronika9077 Місяць тому

    Hebron valu chese paricharya chala goppadi,endukante okaru marevaraku vadhilipettaru.nenu summer lo jarige vbs ki chicken biryani
    pedatarani food kosame velledanni.eppudu deudu nannu kuda pattukunnadu,chachina nenu yesayyanu nammanu ani deunni chala buthulu thittinadanni eroju deuni krupavalle brathikunna.

  • @user-ft8sw7ui1h
    @user-ft8sw7ui1h 3 місяці тому

    Praise God. Encourage to read KREESTU ANUKARANA Book for enlightenment of hidden truths

  • @jdbethany4134
    @jdbethany4134 3 місяці тому

    praise God. encourage to read KREESTU ANUKARANA book for enlightenment of hidden truths

  • @yadhidha7398
    @yadhidha7398 8 місяців тому +3

    Thanks

  • @user-hi8ko8wr3p
    @user-hi8ko8wr3p 7 місяців тому

    Bhakt singh Gari 34 books amen

  • @gareshalapavani1079
    @gareshalapavani1079 8 місяців тому +1

    Praise the lord akka.akka meeru.l.b nagar Philadelphia na.

  • @JobsHorn
    @JobsHorn 15 днів тому

    పాస్టర్లు = పరాన్నజీవులు, వారికి దశమ భాగం ఇవ్వకండి, మీరు పాస్టర్ నిజమైన పదాలను వింటారు.

  • @JobsHorn
    @JobsHorn 15 днів тому

    If converetd people gets trouble, can they go back to their religion?

  • @JobsHorn
    @JobsHorn 15 днів тому

    Why your lord not visiting Pakistan?

  • @JobsHorn
    @JobsHorn 15 днів тому

    Why you are not saving mus lims? Are you fear of their reactions?
    Please spread your word in their area and post a video.

  • @JobsHorn
    @JobsHorn 15 днів тому

    బైబిల్ అనుచరులు ఎందుకు ప్రశ్నించరు?
    A. యిర్మీయా 8:9 -11
    B. 2 శామ్యూల్ 12:11 న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ C. ద్వితీయోపదేశకాండము 13 కొత్త అంతర్జాతీయ వెర్షన్

  • @JobsHorn
    @JobsHorn 15 днів тому

    Why dont you con vert mu slims?

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 8 місяців тому

    ద్వితీయ దైవగ్రంథములో
    రత్నవాక్యములు
    మత్తయి సువార్త, 23వ అధ్యాయము, 15వ వచనము.(15) వేషధారులైన శాస్త్రులారా! పరిశయ్యులారా! ఒకనిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును, భూమిని చుట్టివచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతనిని మీకంటే రెండింతలు నరకపాత్రునిగా చేయుదురు.మొదట కలియుగము మూడు వేల సంవత్సరములు గడచు వరకు మతము అనునది లేకుండా ఉండేది. రెండు వేల సంవత్సరముల పూర్వము క్రైస్థవము పుట్టినప్పుడు మొదట సంఘములుగా, గుంపులు గుంపులుగా యున్న క్రైస్థవులు చివరకు తమది 'క్రైస్థవ సమాజము'గా చెప్పుకొన్నారు. సమాజముగా యున్నవారు కొంత కాలమునకు తమది 'క్రైస్థవ మతము' అని చెప్పుకొన్నారు. ఈ విధముగా మొదట 'మతము' అనునది పుట్టినది. తమది క్రైస్థవ మతము అని చెప్పుకొన్న తర్వాత తమ మతమును విస్తరింప చేసుకోవాలని ప్రయత్నించారు. అలా క్రైస్థవమును ఒక మతముగా చెప్పుకొన్న తర్వాత మిగతావారు కొందరు తాము చెప్పు బోధలనుబట్టి తమది ఒక మతముగా చెప్పుకోసాగారు. ఇలా మతములు ఒకదానికొకటి తయారగుచూ పోయాయి. అతి తొందరగా భూమిమీద పన్నెండు మతములు తయారయినవి. మతములు తయారయిన తర్వాత తమ తమ మతములను ప్రచారము చేసుకోవడములో కొందరు లగ్నమైపోయారు. ఇతరులను తమ మతములో కలుపుకొనుటకు సముద్రమును, భూమిని చుట్టి వచ్చి దొరికినవానిని దొరికినట్లు తమ మతములో చేర్చుకొనెడివారు.
    మతము అనునది ప్రజల ఇష్టముతో తయారయినదిగానీ, దేవుని జ్ఞానముతో తయారయినది కాదు. ప్రజల మనోభావములతో కూడుకొన్న మతములలో దైవజ్ఞానమున్నట్లు కనిపించినా, అందులో దేవుడు చెప్పిన జ్ఞానమునకు వ్యతిరేఖమయిన జ్ఞానముండేది. అందువలన మతముతో సంబంధము లేకుండా దైవజ్ఞానమును, దైవ గ్రంథములను ఆశ్రయించిన వానికి దేవుని యొక్క ధర్మములు, దేవుని జ్ఞానము తెలిసేది. అట్లుకాకుండా మతముతో సంబంధపడి నాది ఫలానా మతము అని చెప్పుకొను వానికి మాయ జ్ఞానము తెలిసేది. దానివలన మనిషి మతమును స్వీకరించితే నరక పాత్రునిగా తయారగుచున్నాడు. మతము లేనివాడు పరలోక రాజ్యములో చేరుటకు అర్హుడగుచున్నాడు.

    • @akshaik4678
      @akshaik4678 8 місяців тому

      Brother meeru Bible study cheyandi , Nijam telusu kondi. Jesus lo sin ledu,me gods lo papam unnadi, alla ledu,Alla God kadu. I love Jesus,

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 8 місяців тому

      @@akshaik4678 బ్రదర్ మీరు ముందు తెలుగులో టైప్ చేయడం నేర్చుకోండి.నేను బైబిల్ సువార్తలు ఖురాన్ భగవద్గీత ఈ మూడు దైవ గ్రంథాలని తెలుసుకొని అందులో చెప్పిన నిజమైన జ్ఞానం తెలుసుకొని తర్వాతే కామెంట్ చేశాను.ప్రభువులో పాపం ఉందని నేను చెప్పలేదు.పాపం ఉంటే ఆయన భగవంతుడే కాదు.అందరి సంగతి నాకు అనవసరం గానీ నాకు అందరి దేవుడు ఒక్కడే,మూడు గ్రంథాల్లో ఉన్న జ్ఞానం ఒక్కటే అని చెప్పింది ఒకే దేవుడు అని పూర్తిగా తెలుసుకున్నాను.మీరు చెప్పే హిందువుల దేవుళ్ళు దేవుళ్ళు కాదు దేవతలు.దేవతారాధనలు భక్తిలో వ్యభిచారం అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు.అయినా పండితులు, పీఠాధిపతులు ఆ దేవతల గురించే చెపుతారు.అజ్ఞానులు అదే గొప్ప జ్ఞానం అనుకుని భ్రమిస్తున్నారు.ఇంక అల్లాః దేవుడు కాదని మీరు ఎలా చెపుతున్నారు? నాకు తెలిసిన జ్ఞాన వివరం ప్రకారం అల్లాః అంటే అర్థం ఏమిటంటే 'అ' అంటే లేదు,కాదు అని ల్లాః అంటే హద్దులు లేక పరిధి లేక ఎల్లలు అని.ఏహద్దులు గానీ ఎల్లలు గానీ లేని వాడు అని.హద్దులు లేనివారు ఒక్క పరిశుద్ధాత్మ లేక పరమాత్మ లేక అల్లాః లేక దేవుడు.అటువంటి వారు పేరు,రూపం,పని లేని అంటే నామ,రూప,క్రియా రహితుడుగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు పరమాత్మ అల్లాః.అందుచేత నాకు దేవుడు ఒక్కడే, ఆయన జ్ఞానం కూడా ఒక్కటే.అందుచేత మీరు ప్రభువుని ప్రేమించడం కాదు ముందు ఆయన సువార్తల్లో గూడార్థంగా చెప్పిన జ్ఞానం తెలుసుకొని ఆచరిస్తూ అప్పుడు ప్రేమిస్తే అర్ధం ఉంటుంది.ఆయనకి ఎవరి ప్రేమ అవసరం లేదు.ఆయన ఎవరినీ ప్రేమించరు.ఎవరైతే ఆయన చెప్పిన జ్ఞానం తెలుసుకొని ఆచరిస్తారో వారినే ఆయన ప్రేమతో పరలోక ప్రవేశానికి పంపేందుకు చూస్తారు తప్ప మన పాపాల్ని క్షమిస్తానని ఎక్కడా చెప్పలేదు.ఆయన చెప్పిన జ్ఞానం తెలుసుకొని ఆచరిస్తూ ఉంటే మన పాప పుణ్యాలు రెండు నాశనం చేసుకోవచ్చు.అంతే గానీ ఆయన ఎవరి కోరికలు తీర్చేందుకు భూమి మీదకి రాలేదని తెలుసుకోండి.నేను సువార్తల్లో ఉన్న జ్ఞానం కొంత వరకు తెలుసుకున్నాను కనుక ఆయన భగవండిగా భక్తితో తొందరగా పరలోక ప్రవేశం ఇమ్మని కోరుతూ రోజు శ్రీ శ్రీ శ్రీ భగవాన్ స్వామి రావణ బ్రహ్మ, శ్రీ శ్రీ శ్రీ భగవాన్ స్వామి శ్రీకృష్ణుణ్ణి,శ్రీ శ్రీ శ్రీ భగవాన్ స్వామి అద్వితీయ కుమారుణ్ణి, శ్రీ శ్రీ శ్రీ భగవాన్ స్వామి వేమన యోగీశ్వరుల వారిని, శ్రీ శ్రీ శ్రీ భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారిని భక్తితో పూజిస్తాను.

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 7 місяців тому

      ​@akshaik4678.nuvu.muslim.. Va.

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 7 місяців тому

      ​@@garikaprasanth9890?

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 7 місяців тому

      @@garikaprasanth9890 నేను ఇందువుని.మూడు దైవ గ్రంథాల్లో ఉన్న జ్ఞానం తెలుసుకొన్న ఇందువుని.నువ్వు ఏమిటి?

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 8 місяців тому +1

    అమ్మా నమస్కారం.మీరు ఒక హిందువు అయి ఉండి ప్రభువుని నమ్మాను అంటున్నారు కదా అదే నమ్మకం శ్రీకృష్ణుడి మీద, ఆయన చెప్పిన భగవద్గీతా జ్ఞానం మీద ఎందుకు లేకపోయింది? శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతా జ్ఞానమే ప్రభువు సువార్తల్లో ఉందని, అదే జ్ఞానం అల్లాః చెప్పిన ఖురాన్లో కూడా ఉందని తెలుసుకోండి.మీకు నిజంగా పరలోక రాజ్యంలో చేరాలని ఉంటే ముందు సువార్తల్లో ప్రభువు చెప్పిన జ్ఞానం తెలుసుకోవాలి.ఆ జ్ఞానం వీళ్ళెవరికీ ఇంతవరకు తెలియబడలేదు.మీరు వేరే ఏదైనా ఆశించి ఆ ఆశలు ప్రభువు వల్ల తీరుతాయని భావించి మతం మారడం జరిగి ఉంటే ప్రభువు ప్రాపంచిక విషయాలైన కోరికలు కష్టాలు తీరుస్తానని ఎక్కడా చెప్పలేదు.ఇటువంటి వారి గురించే ప్రభువు ఇలా అన్నారు చూడండి.
    ద్వితీయ దైవగ్రంథములో
    రత్నవాక్యములు
    మత్తయి సువార్త, 15వ అధ్యాయము, 7, 8, 9 వచనములు.
    (7) వేషధారులారా!
    (8) ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘన పరచుదురు. కానీ వారి హృదయము నాకు చాలా దూరముగా యున్నది.
    (9) మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించువారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు.''దేవుని విషయము దేవునికే తెలుసునని మానవులకు తెలియదని'' మేము చాలామార్లు చెప్పాము. దేవుని విషయము దేవుడే తెలుపవలసి ఉన్నది. దేవుని ఆరాధన విషయము కూడా దేవుడు చెప్పితేనే మానవునకు తెలియును. మానవుడు స్వయముగా దేవుని ఆరాధన గూర్చి చెప్పితే అది సరైన మార్గము కాదని తెలియవలెను. తనను ఏ విధముగా ఆరాధించ వలసినది దేవుడు ముందే తెలిపియుండగా, ఆయన చెప్పిన మార్గము కాదని వేరు పద్ధతిని తెల్పువారు కూడా అనేకులున్నారు. ఎందరో స్వాములు, గురువులు దైవోపదేశములనీ, దైవారాధనలనీ వారు కల్పించుకొన్న పద్ధతులను ప్రజలకు బోధిస్తున్నారు. అటువంటి 'ఉపదేశములు, ఆరాధనలు వ్యర్థములనీ, అవి తనవద్దకు చేర్చలేవనీ' దేవుడే తెల్పుచున్నాడు. ఎందరో స్వాములు, గురువులు తమతమ ఉపన్యాసములలో దేవుని గురించి చెప్పుచూ దేవునికి వ్యతిరేఖమైన, దేవుడు చెప్పని ఆరాధనలను ఉపదేశములను చెప్పుచున్నారు. పై మాటల వరకు దేవుడు, జ్ఞానము అని చెప్పు గురువులు, స్వాములు వారి అంతరంగములో దేవుని జ్ఞానము తెలియక, వ్యర్థమైన ఆరాధనలు వారు చేయుచూ, ఇతరుల చేత చేయిస్తున్నారు. ఉదాహరణకు దేవుని ఆరాధనకు ఉపవాసమునకు సంబంధము లేదు. ఉపవాసము వలన వారు శ్రమపడుటకాక లోపలనున్న దేవున్ని కూడా ఇబ్బంది పెట్టుచున్నారు. దానివలన దైవమునకే అపకారము చేసినవారమగుచున్నాము. అలాగే ''దానములు చేయుట, వేదమంత్రములు చదువుట, యజ్ఞములు చేయుట, తపస్సులు చేయుట వలన నన్ను చేరలేరని నేను వారికి తెలియనని'' భగవద్గీతలో కూడా ఐదువేల సంవత్సరముల పూర్వమే చెప్పాడు. ఎందరో నన్ను గొప్పగా చెప్పుకొని, అధర్మ పద్ధతిలో వ్యర్థముగా ఆరాధించుచున్నారని కూడా గీతలో చెప్పాడు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథములో కూడా ప్రభువు అదే విషయమును చెప్పాడు.
    నోటి ద్వారా వచ్చునవి మాటలు. హృదయము నుండి వచ్చునవి భావములు. నోటి మాటలు ఎంత గొప్పగా దేవుని గూర్చి చెప్పినను హృదయములోని భావములు దేవునికి అనుకూలముగా లేక వ్యతిరేఖముగా ఉండకూడదు. నేడు భూమిమీద చాలామంది మాటలు దేవున్ని ఘనపరచు లాగ ఉన్ననూ, వారి హృదయములో దేవుని ధర్మములు లేవు. మాయ ధర్మములు చోటు చేసుకొన్నవి. చెప్పునవి దేవుని మాటలు, చేయునవి మాయ (సాతాన్‌) ప్రభావమున దైవ వ్యతిరేఖ ఆరాధనలు. ఎందరో గురువులు దైవజ్ఞానమని వారు చెప్పు మాటలకు పేరు పెట్టి, దేవుడు ''నన్ను చేర్చలేవని'' చెప్పిన ఆరాధనలనే చేయుచున్నారు. ఈ ఆరాధనలు మార్గము తప్పినవై ఉన్నవని గీతలో కూడా హెచ్చరించాడు. అయినప్పటికీ పీఠాధిపతులని పేరుగాంచినవారు కూడా ఆయన వ్యర్థమన్న యజ్ఞ యాగాదులు, దానములు, ఉపవాసములు, వేదమంత్ర పఠనములు, తపస్సులు చేయుచున్నారు. అటువంటి వారు నాకు దూరముగానున్న వారేనని పరిశుద్ధ బైబిలులోనూ, భగవద్గీతలోనూ దేవుడు తెలియజేశాడు. అందువలన ఇప్పటి నుండి మనము మన మాటలయందు దేవుని ఘనపరచడమేకాక, ఆయన వ్యర్థమనిన ఆరాధనలను, ఆయనకు వ్యతిరేఖమైన ఆరాధనలను వదలి ఆయన చెప్పిన పద్ధతినే అనుసరిద్దాము.

    • @keerthisuhasini1240
      @keerthisuhasini1240 7 місяців тому

      Sir, nija Devunni avasaram evaru theerchani appula kashtamlo, evaru bagacheyani rogamlo,Asha kolpoyi chanipovali annapudu,andharu undi kuda chi po antunnapudu osthundhi, appudu ae grandhaalu kuda aa kashtaalu theerchalevu,manishini odarchalevu,kaani Bible matramey nemmadhi kalgisthundhi, nija Devuni matala dwara aa kashtalu anni adhbuthanga jayisthaaru.. meeru sonthanga chadivi chuskondi..

    • @keerthisuhasini1240
      @keerthisuhasini1240 7 місяців тому

      Prathi manishi eee stage dhataka thappadhu, aapudu aaa nija Devunni vethukuthaadu, ekada samadhanam dhoraka ka, chivaraki Yesayye samadana Kartha ani thelusukuntunnaru..
      Kaani kontha mandhi agnyanulu aaa nemmadhi,samadhaanani thiraskaristhunnaru.. badhatho kumilipothu chanipothunnaru..

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 7 місяців тому

      @@keerthisuhasini1240నమస్కారం మేడం గారు.ఏ కష్టాలు తీర్చలేని గ్రంథాలు ఐతే బైబిల్ సువార్తలు కూడా అదే కదా? ప్రభువు ఎక్కడైనా ఎప్పుడైనా మీ కష్టాలు తీరుస్తానని చెప్పారా?నా కామెంట్ పూర్తిగా చదవకుండానే భగవద్గీత అని చదవగానే ఏ గ్రంథాలు తీర్చలేవు అని కామెంట్ చేస్తున్నారు.నేను భగవద్గీతా జ్ఞానం, ప్రభువు సువార్తల్లో జ్ఞానం, ఖురాన్లో అల్లాః చెప్పిన జ్ఞానం మూడు ఒక్కటే అని చెప్పింది కూడా ఒకే దేవుడు అని చెపుతున్నాను.మీరు బైబిల్ అని చెపుతున్నారు కానీ బైబిల్ అంతా ప్రభువు చెప్పిన వాక్యాలు ఉన్నాయా? ఒక్క సువార్తల్లో మాత్రమే దైవ జ్ఞానం ఉంది అని తెలుసుకోండి.ప్రభువు గూఢార్ధంగా చెప్పిన వాక్యాలు మీకు ఏమైనా అర్థం అయ్యాయా? చెప్పండి.తండ్రి, కుమారుడు,పరిశుద్ధాత్మ అంటే ఎవరో చెప్పగలరా? నేను భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన జ్ఞానం,సువార్తల్లో కొన్ని వాక్యాల్లో ఉన్న జ్ఞానం,ఖురాన్లో ముతషాబిహాత్ అంటే నిగూఢంగా ఉన్న జ్ఞానం తెలుసుకొన్నాను.కనుకనే మూడు గ్రంథాల్లోనూ ఉన్న జ్ఞానం ఒక్కటే అని చెప్పింది కూడా ఒకే దేవుడు అని చెప్పగలిగితే ఉన్నాను.మీరు గిరి గీసుకున్నట్టుగా మీ పెద్దలు చెప్పింది మాత్రమే నిజం అని నమ్ముతూ ఉంటారు.ఏ ఒక్క పెద్ద కూడా సువార్తల్లో ప్రభువు గూడార్థంగా చెప్పిన వాక్యాల వివరం తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా మీ వంటి వారిని వాళ్ళు చెప్పిందే నిజమని నమ్మేట్టు చేస్తున్నారు.దయచేసి మీకు మీరు ప్రభువు చెప్పిన వాక్యాలు వివరం తెలుసుకొనే ప్రయత్నం చేయండి.ఇప్పటికే మూడు మతల్లోనూ ఉన్న వారు ఈ మూడు గ్రంథాల్లోనూ ఉన్న జ్ఞానం తెలుసుకొని ఎంతో ఆనందంగా ఉన్నారు.ఇంకా ఇంకా తెలుసుకోవాలని తాపత్రయ పడుతున్నారు.వాళ్ళల్లో కూడా బాధలు అనుభవిస్తూ, రోగాలతో కూడా బాధపడుతూ ఉన్న వారు కూడా మూడు గ్రంథాల్లోనూ ఉన్న జ్ఞానం తెలుసుకొంటున్నారు.అలా తెలుసుకొంటూనే ఎయిడ్స్, కాన్సర్ వంటి రోగాల్ని పోగొట్టుకున్నారు.మూడు గ్రంథాల జ్ఞానం తెలుసుకొంటేనే సంపూర్ణంగా తెలుస్తుంది అని ఖురాన్లో అల్లాః చెప్పారు

  • @senu179
    @senu179 8 місяців тому +2

    బైబిల్ బూతు పుస్తకం😂😂😂😂😂

    • @dream-big_work-hard
      @dream-big_work-hard 8 місяців тому +2

      Konni days lo ninnu devudu ninnu ennukobothunnaadu

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 7 місяців тому

      Bagavath gita. Prema. Pusthakama.

    • @veronika9077
      @veronika9077 Місяць тому

      God bless you brother.okaroju nuvve Bible pattukoni vidhi vidhi ki tirugutav edhi khachitam

    • @akshaik4678
      @akshaik4678 28 днів тому

      Wasts ga, i am a ex_muslim proud to say jesus is my god,
      Dear brother read bible once.
      Your life will be changed

  • @estherpedala0765
    @estherpedala0765 8 місяців тому +3

    Praise the lord

  • @maheshuyala9444
    @maheshuyala9444 8 місяців тому +2

    Praise the lord