||గుండెకు ధైర్యం ఇచ్చే సాక్ష్యం..తప్పక చూడండి||

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • special thanks to...
    @brotherjoshi2876
    Please watch and subscribe this channel…
    jesusutestmoniesintelugu,
    #yessayyasaakyluintelugu,
    #jesussongsintelugu
    #teluguchristiantestmonies
    #Brotherjoshi
    మీరు నా పరిచర్య గురించి,నా ప్రయానాలుగురిచి ప్రార్థించండి....
    Brother Joshi
    7989557742.
    please pray and
    support my channel...
    Telugu Christian/Telugu Jesus songs/Telugu latest Christian/Telugu latest Christian songs/Telugu Jesus songs/Telugu latest Jesus songs/Telugu worship songs/Telugu Christian worship songs/Telugu Jesus worship songs/Telugu latest Jesus worship songs/Telugu Christmas songs/Telugu latest Christmas songs/Telugu Christian songs rock songs/Telugu Jesus folk songs/Telugu Christian sad songs/Telugu Jesus sad songs/Joshua gariki latest Christian songs Telugu/Joshua gariki latest Christians video songs/Telugu latest Christian songs 2020/
    moJohn Wesley Christian messages/Telugu John Wesley Christian testimonies/Telugu John Wesley latest Christian songs/Telugu John Wesley worship songs/Telugu John Wesley latest sad songs/John Wesley and blessie video worship songs/Shankar bhole team rajahmundry John Wesley video messages/
    pastor jyothi Raju messages/pastor jyothi Raju video messages/pastor jyothi Raju testimony/Telugu Christian pastor jyothi Raju latest worship songs/manna Church messages/pastor jyothi Raju worship songs/pastor jyothi Raju video songs
    /pastor jyothi Raju messages/n
    Sunday school songs/Christians Sunday school song/Telugu Christian Sunday school messages/Telugu Jesus sad messages/Telugu Jesus spiritual messages/Christian testimonies/Telugu Christian latest/brother Joshi messages/brother Joshi messages/brother Joshi testimonies/Telugu Christian Sunday school programs/
    all Emmanuel messages/taal amanya.

КОМЕНТАРІ • 382

  • @MahasriSwashakthi
    @MahasriSwashakthi 10 місяців тому +42

    ఒకదాని మించినది ఇంకొక సాక్ష్యం. చాలా ధైర్ఘ్యం వచ్చింది. నేను మీరు పెట్టే చాలా సాక్ష్యం లను వింటూ ఉన్నాను. అసలు ఆ సిస్టర్ ను ఎంత గొప్పగా దీవించి నారు దేవుడు.

  • @Mahenderkasam3272
    @Mahenderkasam3272 10 місяців тому +22

    Sister ఎంత మంచి సాక్ష్యం చెప్పారు
    I love Jesus నా దేవుడు గొప్ప వాడు రాజులకే రారాజు

  • @PkVlogs-lt2zc
    @PkVlogs-lt2zc 10 місяців тому +14

    Praise the lord thalli
    మా పాప కి పుట్టుకతో కంటి సమస్య గ్లకోమా సమస్య దేవుడు దయా వల్ల పాపకి 24 ఏళ్లు వచాయి .దేవుని కృపా వల్ల చూపు పూర్తిగా కోల్పోయింది.పాపకు పెళ్లి ప్రతిపాదన కూడా వచ్చింది వివాహం కోరకు ప్రార్థన చేయండి.వివాహ విషయం లో ఎటువంటి సమస్యలు రాకుండా ప్రార్ధన చేయండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pujiq8pujiq875
    @pujiq8pujiq875 10 місяців тому +13

    యేసయ్య నిన్ను దివించును గాక తల్లి 🙌🙌🙌🙌☦☦🛐💖

  • @vaskasurekha477
    @vaskasurekha477 10 місяців тому +21

    అక్క మీ సాక్ష్యం ద్వారా దేవుడు నన్ను మార్చారు మీ సాక్ష్యం వింటుంటే చాలా ఏడుపు 😭😭😭 వచ్చింది మీ సాక్ష్యం ద్వారా అనేకులు మారాలని దేవుని కోరుకుంటున్నాను..🙏🏻 మీ సాక్ష్యం ద్వారా దేవుని మహిమ కలుగును గాక...

  • @tyagaraju5838
    @tyagaraju5838 11 місяців тому +24

    అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు పల్లవి దేవుడు

  • @sureshpataballa1782
    @sureshpataballa1782 6 місяців тому +3

    సిస్టర్ మీ సాక్ష్యం చూస్తున్నంతసేపు ఏడుస్తూనే మీ సాక్ష్యం చూసాను 😰😰😰నా దేవుడు ఎంత గొప్ప దేవుడు 🙏🙏🙏సమస్త మహిమ ఘనత నా దేవునికే చెల్లును గాక 😰🙏🙏

  • @KursamkiranKiran-f1x
    @KursamkiranKiran-f1x 6 місяців тому +1

    Manchi saksyam chepparu devudu chala goppavadu

  • @SathibabuS.sathibabu
    @SathibabuS.sathibabu 11 місяців тому +45

    దేవుడు చాలా గొప్పవాడు దేవునికే మహిమ గాలుగును గాక ఆమెన్

  • @g.prabhakarrao3992
    @g.prabhakarrao3992 9 місяців тому +7

    తల్లి నీ సాక్ష్యము చాలా మంది కి మాదిరికరము, యౌవనస్థులకు నీ సాక్ష్యము కనువిప్పు కావాలి తల్లి.దేవుడు మాట్లాడేవాడు సహాయం చేసే వాడిని అయినను వేడుకొనేవారికి సమీపముగా ఉండే దేవుడు.❤😊😊🎉

  • @swarupasuvarthadwani
    @swarupasuvarthadwani 11 місяців тому +63

    🎉🎉🎉🎉Amen వండర్ఫుల్ సాక్ష్యం ప్రైస్ ది లార్డ్ సిస్టర్ యవనస్తుల కి అవసరమైన కనువిప్పు కలిగించే అద్భుతమైన సాక్ష్యం థాంక్యూ జీసస్🎉🎉🎉🎉

  • @ponukumatianusharani9094
    @ponukumatianusharani9094 10 місяців тому +14

    Praise the LORD sister 🙏 దేవుని గూర్చి ఆయన మహిమ గూర్చి ఆయన తలంపులు గూర్చి ఆ మహా ప్రభావము గూర్చి మనము చెప్పలేము ఆయన అద్భుతము లు గుచ్చి వివరించలేము...... ఆకాశ మహకాశముల వైశాల్యము కూడా చాలదు 🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗 "నేను నేనే " అన్న న ప్రభువు కే సమస్త మహిమా ఘనత ప్రభవములు యుగ యుగములు చెల్లునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊❤❤❤❤❤

  • @beerarajubeera3862
    @beerarajubeera3862 10 місяців тому +18

    అమ్మా...దేవుడు నిచము నీతో వుండి నిన్ను తన క్రుపలో నడిపించును గాక...ఆమెన్...హల్లెలూయ.

  • @madigachinnaraju688
    @madigachinnaraju688 11 місяців тому +13

    ప్రియ సోదరా, నీవు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతూ ఉన్నట్టుగానే అన్ని విషయాల్లో వర్ధిల్లాలనీ, ఆరోగ్యవంతుడివిగా ఉండాలనీ నేను ప్రార్ధిస్తున్నాను.
    మన తండ్రి అయిన దేవుని నుండీ, ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, సమాధానం మీకు కలుగు గాక.

  • @padmadola3666
    @padmadola3666 10 місяців тому +29

    వందనాలు రా తల్లి 🙏🙏🙏దేవుడు నిన్ను ఇంకా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీ సాక్షము వలన చాలా మంది మార్పు చెందుతారు 🙏🙏🙏

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 10 місяців тому +15

    యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @chnaprasanthreddy130
    @chnaprasanthreddy130 10 місяців тому +10

    03:33 tq jesus
    03:46 amen
    04:36 tq jesus
    09:28 hallelujah
    12:05
    13:47
    16:47 yes he is teacher tq jesus
    18:09
    18:36 hallelujah
    19:07 tq jesus
    20:00 amen Hallelujah
    20:42 yes amen
    20:58 amen
    22:04 hallelujah
    23:08 tq jesus
    23:25
    24:13 glory to jesus
    25:40 hallelujah wooow faith
    26:15 wooooow hallelujah
    26:33 tq jesus
    29:07 dream
    31:27 Tq jesus
    33:10 hallelujah rock of faith
    35:00 yes
    35:44 sponsers back hallelujah
    36:22 tq lord హల్లెలూయా
    36:57 tq lord he will do, poosible everything

    • @chnaprasanthreddy130
      @chnaprasanthreddy130 10 місяців тому +1

      Amen

    • @chnaprasanthreddy130
      @chnaprasanthreddy130 10 місяців тому +2

      38:27 question
      39:22 answer
      Job 23.10
      39:57 hallelujah
      41:00 his love
      43:12 believe him always tq jesus
      44:00 no one will stop
      Tq jesus all glory to him amen
      Bless, help, support her in coming days in mighty jesus i pray Amen
      Praisethelord
      Tq jesus

  • @RameshAtapaik
    @RameshAtapaik 5 місяців тому +3

    సిస్టర్ దేవుడు నిన్ను దీవించుగాక ఆమెన్ 😭🙏🙏🙏

  • @nakkabindu-kw6su
    @nakkabindu-kw6su 6 місяців тому

    Nammu vaniki samastham sadyame....prabhu vina jesus Christ... praise the lord..great testimony.

  • @pasagadulaapparao3747
    @pasagadulaapparao3747 10 місяців тому +18

    నమ్ముత నీవలనైతే నమ్ము వానికి సమస్తము సద్యం మంచి పరీక్ష తల్లి

  • @padmavathigt3857
    @padmavathigt3857 7 місяців тому +1

    Love u daddy jesus amen amen amen 🙌🙌🙏🏻

  • @indian93476
    @indian93476 9 місяців тому +9

    దేవ నువ్వు ఎంతైనా. నమ్మదగిన దేవుడవు.నీకే స్తుతులు

  • @Parveen-h2i
    @Parveen-h2i 8 місяців тому +1

    Devuniki mahima god bless you sister

  • @padmavathigt3857
    @padmavathigt3857 7 місяців тому +1

    Glory to God Jesus amen amen amen 🙌🙌🙌

  • @ranjithnoel768
    @ranjithnoel768 3 місяці тому

    Mee saaksham nannu ento balaparichindi sister.Thank you.Praise The Lord.

  • @shankerg2080
    @shankerg2080 8 місяців тому +1

    Mana devudu asharyakarud nammadaginavaadu sahayakudu nijadevudu God bless you amma 🙌🙌🙌🙌🙌🙌

  • @addakulababy5763
    @addakulababy5763 8 місяців тому +1

    God bless you sister samasthamu ayanaki sadyam devudu evvarinaina bhagu chesthadu

  • @karotirani
    @karotirani 9 місяців тому +2

    హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ🙏🙏🙏🙏🙏🙏🙏 అమెన్అమెన్అమెన్ అమెన్అమెన్అమెన్ అమెన్అమెన్అమెన్🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @merigamanohar96
    @merigamanohar96 8 місяців тому +1

    Devudu nennu devinchali sister

  • @MathangiAbhinay-ld1lz
    @MathangiAbhinay-ld1lz 8 місяців тому +1

    Thanks akka ne adhbuthamaina saksham panchukunnandhuku shodhincha paduthunna variki dhairya niche motivation praise the lord

  • @pillijohn618
    @pillijohn618 10 місяців тому +3

    దేవునికే మహిమ ఘనత ప్రభావం ములు కలుగును గాక ఆమేన్

  • @johnpaulothniel2315
    @johnpaulothniel2315 8 місяців тому +1

    God bless you that is good.

  • @arunjyothinalla9517
    @arunjyothinalla9517 8 місяців тому +1

    😢😢 antha goppa saksham nijangga miku unna vishvasam maku kuda ledu sister mi valla chala nervhukunnam tnq lord

  • @vijaycruzz6766
    @vijaycruzz6766 8 місяців тому +2

    Inspiring sister

  • @Sampathnatharla
    @Sampathnatharla 10 місяців тому +2

    దేవునికి మహిమ స్తోత్రం కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @devajyothitamarakandi-uz4fy
    @devajyothitamarakandi-uz4fy 8 місяців тому +1

    Thnku talli ninnu jeses enka devinchunu gaka

  • @rameshadaniel3756
    @rameshadaniel3756 9 місяців тому +1

    Pallavi we with you

  • @addakulababy5763
    @addakulababy5763 8 місяців тому +1

    All questions ki answer devudu

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 10 місяців тому +19

    అక్క వందనాలు మీరు చెప్పిన సాక్షాన్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @veeralakshmi3692
    @veeralakshmi3692 9 місяців тому

    Tq so much sister❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ch.srinu84sri82
    @ch.srinu84sri82 8 місяців тому +1

    Devudu ninnu enka deevinchunu gaka

  • @Vasanthi710
    @Vasanthi710 8 місяців тому +1

    Wonderful testimony God bless you sister

  • @gudigondarajkumar1962
    @gudigondarajkumar1962 8 місяців тому +1

    GLORY TO OUR LORD🙏🦾

  • @A-Zworks127
    @A-Zworks127 11 місяців тому +3

    Praise the lord sister
    పరలోక రాజ్యానికి వ్యతిరేకంగా పని చేస్తున్న ప్రతి శత్రు రాజ్యాలను,ప్రతి శత్రు సామ్రాజ్యాలను కూలగొట్టడానికి నేను యెహోవా దేవుని చేత నియమింపబడిన వాడినైతే...
    యెహోవా దేవుని మహిమ కొరకు ఈ సంవత్సరం చివరికల్లా మీ కంటి చూపు మీకు వచ్చును గాక.ఆమెన్

  • @kodudula9290
    @kodudula9290 10 місяців тому +12

    దావీదు కుమారుడా నను దాటి పోకయా, నజరేతు వాడ నను విడిచి పోకయా ..god bless you sister

  • @bhullivankudothu6794
    @bhullivankudothu6794 8 місяців тому +1

    God bless you nana

  • @bennapuvvala8101
    @bennapuvvala8101 8 місяців тому +1

    It is wonderful testimony really God is great to all

  • @snigdha88
    @snigdha88 9 місяців тому +1

    God bless u beta❤

  • @parvathisis5894
    @parvathisis5894 7 місяців тому

    Praise to God wonderful testimony sister God bless you abundantly

  • @SushmaPoddopu
    @SushmaPoddopu 7 місяців тому

    Praise to God wonderful testimony sister 🎉❤👏💐🥳🥳🎉💐👏

  • @psalmsjosephalle6624
    @psalmsjosephalle6624 8 місяців тому +1

    Praise God. Our Lord Jesus Christ us great. All praises to our Lord Jesus Christ. He will no forget his children who ever who believe in him. He is real living God. May God bless you abundantly in ur future. Shalom. God bless you

  • @LaxmiLaxmi-w9g
    @LaxmiLaxmi-w9g 8 місяців тому +1

    👏👏✝️✝️💐💐💐🙏🙏🙏

  • @pinky_priya
    @pinky_priya 9 місяців тому +3

    🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌 Glory to GOD🙌🙌🙌🙌🙌🙌🙌

  • @mayurimayuri2563
    @mayurimayuri2563 8 місяців тому +1

    Praise the lord sister,
    Really me testimony valla na spritually inka improve ayyanu,tq sister

  • @pastorpaulabhishek4501
    @pastorpaulabhishek4501 8 місяців тому +1

    Praise the lord...all glory to Jesus alone

  • @subbareddy1694
    @subbareddy1694 8 місяців тому +1

    Praise god.
    God blessu amma.
    God is with u.pl..keep going.

  • @LaxmiLaxmi-w9g
    @LaxmiLaxmi-w9g 8 місяців тому +1

    🙏🙏💯✝️✝️🌹🌹

  • @vijaypotnuri9107
    @vijaypotnuri9107 9 місяців тому +1

    ఆమెన్ హల్లెలూయా 👏👏👏👏🙏😭
    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్..... 🙏
    సిస్టర్ మిమ్మల్ని ఇంకా బహు బలంగా దేవుని రాజ్య విస్తరనకొరకు ఆ దేవాది దేవుడు వాడుకొనును గాక ఆమెన్.... 🙏

  • @praveenrazz166
    @praveenrazz166 10 місяців тому +2

    ప్రైస్ ది లార్డ్ 🙏

  • @RajKumar-xo5xi
    @RajKumar-xo5xi 6 місяців тому

    God bless you sister and e saksham cheppinanduku chala nerchukunnam thank you

  • @RajKumar-xo5xi
    @RajKumar-xo5xi 6 місяців тому

    Thank u sister God bless you

  • @rahulkohli3905
    @rahulkohli3905 9 місяців тому +1

    God bless you akka..❣️❣️

  • @shobharanishobha2874
    @shobharanishobha2874 10 місяців тому +1

    Presthlod sister 🎉 devunike mahima ghanatha🙏🙏🙏

  • @Dvggsbb
    @Dvggsbb 10 місяців тому +8

    మీకు వందనాలు దేవుడు మీకు తోడై ఉండును గాక ఆ మెయిన్ మీ సాక్ష్యం విన్న తర్వాత ఏడుపు వచ్చింది అమ్మ వందనాలు తల్లి అప్పుల భారంతో ఉన్నాము ప్రార్థించండి ✝️✝️✝️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Jesus-kh3ro
    @Jesus-kh3ro 10 місяців тому +1

    Yessaya Niku lellaleni stostram thandri 🙏🙏🙏 Niku samastam sadyam prabuva 🙏🙏🙏

  • @KANDUKURIVEENA
    @KANDUKURIVEENA 9 місяців тому

    Amen 🙏

  • @SBunny-g1h
    @SBunny-g1h 10 місяців тому +3

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
    God bless you sister

  • @nithinrathna8165
    @nithinrathna8165 9 місяців тому +1

    ❤❤❤❤

  • @Dr.indssss
    @Dr.indssss Місяць тому

    Parise the lord 🤩

  • @SubramanyamGurivindapalli
    @SubramanyamGurivindapalli 8 місяців тому +1

    👌👌👌

  • @ashokkumari7097
    @ashokkumari7097 Місяць тому

    Heads of sister yesu prabhu is great
    Aaina chhesina upkaran Amazing sister
    And your testimony wonderful speech
    I loved 🌹🌹🌹🌹🌹🌹🌹
    I am Handicap for one leg
    But I Believe that yesu prabhu Aaina kaal Toni Nanu Nadpistunadu
    I am so happy yesu prabhu Na Thodo Unnadu
    Thnq yesu Nainaa
    Amen 3 🤲🤲🤲..

  • @BlessyOleti
    @BlessyOleti 10 місяців тому +1

    Great god 👍😃

  • @user-wm7zj7zp6r
    @user-wm7zj7zp6r 8 місяців тому +1

    Praise the lord sister ❤ 30:28

  • @jesusjoshna4728
    @jesusjoshna4728 10 місяців тому +1

    దేవునికి మహిమ కలుగును గాక

  • @krishnavenimalladi2820
    @krishnavenimalladi2820 10 місяців тому

    Thandri Deva love you😘 Mike mahima ganata Thandri🙇‍♀️

  • @dinakarr1213
    @dinakarr1213 10 місяців тому +2

    God bless thalli

  • @ChinuPathuri
    @ChinuPathuri 8 місяців тому +1

    Super

  • @gunjitirumala4552
    @gunjitirumala4552 9 місяців тому

    God bless you glory to god🎉

  • @CalvaryKrupa-mf2hw
    @CalvaryKrupa-mf2hw 10 місяців тому +4

    Praise the LORD sister 🙏🙏🙏🙏మీరు నాకు చాలా inspiration sister, నిజoగా మన దేవుడు చాలా చాలా గొప్పవాడు 🙌🙌👏👏👏👏👏మీ ద్వారా దేవుడు చాలా కార్యాలు చేయాలనీ కోరుకుంటున్నాను ❤️.. May GOD bless u sister ❤️🥰🙌🥰

  • @satvikammedapati3626
    @satvikammedapati3626 9 місяців тому

    Praise the lord thalli yesayya ninnu enka asirwadinchalani korukuntunnanu talli God bless you thalli

  • @simonraj5563
    @simonraj5563 7 місяців тому

    Amen

  • @TimothiA-c8f
    @TimothiA-c8f 10 місяців тому +2

    Praise the lord 🙏🙏🙏 devniki asadhyam ayinadi emi ledu god bless you amma 👏👏 👏

  • @LakshmiBommareddy-y2m
    @LakshmiBommareddy-y2m 11 місяців тому +2

    Prise the lord . Halleluiah.God bless you ra thalli. Chala goppa sakshyamu.

  • @easycooking1549
    @easycooking1549 10 місяців тому +6

    PRAISE TO GOD ALONE. May this testimony be fullfill in the life's of other who hear this message with FAITH. Because our father of heaven and earth is PRAYER ANSWERING GOD..... AND PRAYER HEARING GOD......🙇

  • @kawithakannali69
    @kawithakannali69 9 місяців тому

    Yenta goppa devudavu tandri meeru🙏🙏🙏🙏🙏🙏
    Mee naamamunake vadanalu veladi stotramulu tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sumathibandili5201
    @sumathibandili5201 9 місяців тому +1

    Praise the lord amma Guddi thanam manishiki kadu manasuki, Goppadevudu manakundaga manakemi thakkuva kadu wonderful sakshyam thalli🎉

  • @johnwilson5771
    @johnwilson5771 9 місяців тому +2

    Praise God hallelujah 🙌🙌🙌👏👏👏

  • @suryaprakasaraotalabhaktul1150
    @suryaprakasaraotalabhaktul1150 10 місяців тому +2

    ... Great wonderful testimony.Glory to God.God bless u
    .ma.Amen.Hellelujah.

  • @Nelagondarashikrishnababun
    @Nelagondarashikrishnababun 9 місяців тому +1

    Praise the Lord akka good message

  • @NaniM-mc5li
    @NaniM-mc5li 11 місяців тому +2

    Praise the lord Sister 🙏.mi sakshya vintunte Naku chala adupu vachindi sister.god is great akka 🙏🙏🙏.A devudu mimalni bahuga divinchunugaka Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

  • @sravania5836
    @sravania5836 11 місяців тому +5

    Tnq brother ee video dvara manmaani balaparichinandhuku glory to God😇🙏👼... Praise the Lord🙏 🙇‍♀️🙏Brother

  • @marys883
    @marys883 10 місяців тому +3

    Wonderful testimony maa god bless you ❤

  • @marybhagyam4557
    @marybhagyam4557 9 місяців тому +3

    Praise the lord sister. Yes our God is a miracle worker🙌 I was inspired by your testimony and please do pray for my government job results I am waiting for God's miracle in my life too. Truly you're a great inspiration to all the youth. God bless you.

  • @baburaomaila6527
    @baburaomaila6527 11 місяців тому +3

    Great God

  • @raj_7645
    @raj_7645 11 місяців тому +3

    Super 👌 testimony sis.. devaathi devudu mana yesayya ke mahina, ghanatha, prabhavamulu chellunu gaaka. 🙏.

  • @iamcompleteinchrist7116
    @iamcompleteinchrist7116 10 місяців тому +3

    Amazing!!! Really Blessed by your Testimony Sister. Thank you for sharing. Glory to God 🤍

  • @ratnakumaripandu4040
    @ratnakumaripandu4040 11 місяців тому +5

    Wonderful testimony sister, God bless you more and more

  • @varmaprincess-qf8uf
    @varmaprincess-qf8uf 10 місяців тому +3

    Hallelujah amen praise the lord 🙌🙏❤

  • @rsshedrashed9858
    @rsshedrashed9858 11 місяців тому +1

    🙏🙏🙏 devadhi deva neeke mahima 🙏🙏🙏 vadhanalu suthulu sotharalu hallelujah hallelujah hallelujah🙏🙏🙏

  • @KrishnaKumari-z8z
    @KrishnaKumari-z8z 9 місяців тому

    God bless you