Це відео не доступне.
Перепрошуємо.

సహో.మోజెస్ గారి అద్భుత రక్షణ సాక్ష్యం / Bro. Moses wonderful testimony / Hebron testimonies

Поділитися
Вставка
  • Опубліковано 10 лис 2023
  • telugu christian testimonies,
    christian testimonies in telugu,
    latest Christian testimonies,
    latest Christian testimonies in telugu,
    hindu converted testimony,
    Hebron testimonies,
    Hebron testimonies in telugu

КОМЕНТАРІ • 36

  • @praveenrazz166
    @praveenrazz166 8 місяців тому +2

    Praise the Lord 🙏

  • @sneha9213
    @sneha9213 9 місяців тому +8

    Ma pastor andi manchi singer

  • @harikumar40
    @harikumar40 7 місяців тому +1

    Thank god anna good way to check our testimony and spirituality

  • @ranikotapuri3680
    @ranikotapuri3680 9 місяців тому +2

    Praise the lord brother. Great testimony brother. Thanks this channel for listening to great testimonies

  • @lalithabolla4649
    @lalithabolla4649 9 місяців тому +1

    👏 praise the Lord to all my vlg tharalapally my bethel house

  • @shirishasiri0402
    @shirishasiri0402 9 місяців тому +5

    Praise The Lord 🙏 Brother Emmanuel Raj

  • @kadamandlaemmanuel
    @kadamandlaemmanuel 9 місяців тому +3

    Praise the lord

  • @Krishnakumari-zn8rk
    @Krishnakumari-zn8rk 3 місяці тому

    Praise the lord pastor garu 🙏🙏🙏

  • @swarnalatha4321
    @swarnalatha4321 6 місяців тому +1

    Praise the lord 🙏🙏🙏🙏

  • @mesther4584
    @mesther4584 9 місяців тому +1

    Praise the LORD

  • @pushparani3785
    @pushparani3785 8 місяців тому +1

    Amen 🙏 amen 🙏 amen

  • @RajBabu-uw5jm
    @RajBabu-uw5jm 9 місяців тому +1

    Praise the Lord all

  • @vijayalakshmi-df5nh
    @vijayalakshmi-df5nh 9 місяців тому +2

    Jesus is the way ,the truth and the life.. Christianity is not a religion ..its a way to reach heaven 🙏

  • @nkd176
    @nkd176 9 місяців тому +2

    Praise the lord brother. Contiuation is missing please upload part2

  • @kumart1836
    @kumart1836 9 місяців тому +1

    Hii anna praise the lord

  • @kumart1836
    @kumart1836 9 місяців тому +1

    How to contact

    • @ElBethelVijayawada
      @ElBethelVijayawada Місяць тому

      Bro. M. Moses (Servant of God)
      El Bethel Prayer House, Near Nagarjuna Hospital, Vijayawada.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 9 місяців тому +2

    భయంకరమైన మీ రోగాన్ని ఎవరూ తగ్గించలేదు.మీ కర్మానుసారంగా ఆ భయంకరమైన రోగం యొక్క బాధని అనుభవించిన తర్వాత కర్మ అక్కడితో అయిపోయింది.అంతే గానీ ఏ దేవుడు మన రోగాల్ని తగ్గిస్తానని ఎక్కడా చెప్పలేదు.మీ అపోహ మాత్రమే.ప్రభువైనా శ్రీకృష్ణుడు అయినా వారు చెప్పిన జ్ఞానం తెలుసుకొంటే కొంత కర్మ తగ్గవచ్చు గానీ పూర్తిగా కూడా తగ్గే అవకాశం లేదు.మీరు మతం మారడం చాలా పాపం.దేవుడు మనల్ని ఒక మతంలో పుట్టించారు.ఒక దైవ గ్రంథం కూడా ఇచ్చారు.అందులో జ్ఞానం తెలుసుకొని మీ కర్మల్ని తగ్గించుకోవచ్చు కానీ ఆ గ్రంథంలో ఉన్న జ్ఞానాన్ని వివరించి చెప్పే వాళ్ళు లేరు.అందుచేత మతమార్పిడి చేసేందుకు క్రిస్టియన్ సోదరులు చెప్పే క్షమాపణ విషయాలు విని నిజమే అని నమ్మి మతం మారి ఉంటారు.కానీ మతం మార్పిడి దైవ ద్రోహం మహా పాపం అని ప్రోత్సహించే వాళ్ళకి, మీకు కూడా తెలియదు.ప్రభువు చెప్పిన సువార్తల్లో ఎంతో గొప్ప జ్ఞానం నిగూఢంగా ఉంది.ఆ జ్ఞానం వివరంగా తెలుసుకొంటే ఎంతో మేలు చేకూరుతుంది.కానీ మీ కూడా ఉన్న వీళ్ళెవరికీ కూడా ప్రభువు సువార్తల్లో చెప్పిన జ్ఞానం తెలియక ఇలా మత మార్పిడి విధానం అనుసరిస్తున్నారు.ఇది ఊహించిన ప్రభువు సువార్తల్లోనే ఒక వాక్యం చెప్పారు చూడండి.
    మత్తయి సువార్త, 23వ అధ్యాయము, 15వ వచనము.(15) వేషధారులైన శాస్త్రులారా! పరిశయ్యులారా! ఒకనిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును, భూమిని చుట్టివచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతనిని మీకంటే రెండింతలు నరకపాత్రునిగా చేయుదురు.మొదట కలియుగము మూడు వేల సంవత్సరములు గడచు వరకు మతము అనునది లేకుండా ఉండేది. రెండు వేల సంవత్సరముల పూర్వము క్రైస్థవము పుట్టినప్పుడు మొదట సంఘములుగా, గుంపులు గుంపులుగా యున్న క్రైస్థవులు చివరకు తమది 'క్రైస్థవ సమాజము'గా చెప్పుకొన్నారు. సమాజముగా యున్నవారు కొంత కాలమునకు తమది 'క్రైస్థవ మతము' అని చెప్పుకొన్నారు. ఈ విధముగా మొదట 'మతము' అనునది పుట్టినది. తమది క్రైస్థవ మతము అని చెప్పుకొన్న తర్వాత తమ మతమును విస్తరింప చేసుకోవాలని ప్రయత్నించారు. అలా క్రైస్థవమును ఒక మతముగా చెప్పుకొన్న తర్వాత మిగతావారు కొందరు తాము చెప్పు బోధలనుబట్టి తమది ఒక మతముగా చెప్పుకోసాగారు. ఇలా మతములు ఒకదానికొకటి తయారగుచూ పోయాయి. అతి తొందరగా భూమిమీద పన్నెండు మతములు తయారయినవి. మతములు తయారయిన తర్వాత తమ తమ మతములను ప్రచారము చేసుకోవడములో కొందరు లగ్నమైపోయారు. ఇతరులను తమ మతములో కలుపుకొనుటకు సముద్రమును, భూమిని చుట్టి వచ్చి దొరికినవానిని దొరికినట్లు తమ మతములో చేర్చుకొనెడివారు.
    మతము అనునది ప్రజల ఇష్టముతో తయారయినదిగానీ, దేవుని జ్ఞానముతో తయారయినది కాదు. ప్రజల మనోభావములతో కూడుకొన్న మతములలో దైవజ్ఞానమున్నట్లు కనిపించినా, అందులో దేవుడు చెప్పిన జ్ఞానమునకు వ్యతిరేఖమయిన జ్ఞానముండేది. అందువలన మతముతో సంబంధము లేకుండా దైవజ్ఞానమును, దైవ గ్రంథములను ఆశ్రయించిన వానికి దేవుని యొక్క ధర్మములు, దేవుని జ్ఞానము తెలిసేది. అట్లుకాకుండా మతముతో సంబంధపడి నాది ఫలానా మతము అని చెప్పుకొను వానికి మాయ జ్ఞానము తెలిసేది. దానివలన మనిషి మతమును స్వీకరించితే నరక పాత్రునిగా తయారగుచున్నాడు. మతము లేనివాడు పరలోక రాజ్యములో చేరుటకు అర్హుడగుచున్నాడు.. చూశారా? ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది మత ప్రచారం కానీ జ్ఞానం ప్రచారం కాదు కదా?ఈ కామెంట్ చూసి ఎంతమంది నన్ను అపార్థం చేసుకుని నిందిస్తారో కూడా చూడండి

    • @praveen919
      @praveen919 9 місяців тому +2

      1కోరింథీయులకు 15: 21
      మనుష్యుని ద్వారా మరణము వచ్చెను
      రోమీయులకు 6: 23
      ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము.
      హెబ్రీయులకు 9: 27
      మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.
      1కోరింథీయులకు 15: 22
      ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు.
      హెబ్రీయులకు 10: 4
      ఏలయనగా ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము.
      1తిమోతికి 1: 15
      ​పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్య మైనదియునైయున్నది.

    • @praveen919
      @praveen919 9 місяців тому +2

      1యోహాను 4: 9
      మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ(ఒక్కడే,కుమారుడుగా)కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను.
      1యోహాను 4: 10
      మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమైయుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.
      యెషయా 9: 6
      ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
      రోమీయులకు 9: 5
      పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.
      1తిమోతికి 3: 16
      నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది;ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను.ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెనుదేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను.
      ఫిలిప్పీయులకు 2: 6
      ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని
      ఫిలిప్పీయులకు 2: 7
      మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.
      ఫిలిప్పీయులకు 2: 8
      మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.

    • @praveen919
      @praveen919 9 місяців тому +2

      1పేతురు 2: 22
      ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.
      1పేతురు 2: 23
      ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్నుతాను అప్పగించుకొనెను.
      1పేతురు 2: 24
      మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి.
      1పేతురు 3: 18
      ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు,
      ఆత్మవిషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను.
      కొలస్సీయులకు 1: 14
      ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది.
      కొలస్సీయులకు 1: 15
      ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడైయున్నాడు.
      కొలస్సీయులకు 2: 9
      ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది;
      1తిమోతికి 2: 5
      దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.
      యోహాను 1: 1
      ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
      యోహాను 1: 14
      ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని( లేక, జనితైకకుమరుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి
      1తిమోతికి 2: 6
      ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను. .
      తీతుకు 2: 14
      ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్ర పరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.
      హెబ్రీయులకు 9: 16
      మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము.
      హెబ్రీయులకు 9: 17
      ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అదిచెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా?
      1కోరింథీయులకు 15:3,4
      లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను, సమాధి చేయబడెను,
      లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను.
      హెబ్రీయులకు 9: 28
      ఆలాగుననే క్రీస్తుకూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్ష మగును.

    • @praveen919
      @praveen919 9 місяців тому +2

      ప్రకటన గ్రంథం 22: 13
      నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను.
      యోహాను 14: 6
      యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు.
      యోహాను 11:25,26
      అందుకు యేసుపునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును;బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు.
      రోమీయులకు 10: 9
      అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.
      రోమీయులకు 10: 10
      ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.
      మార్కు 16: 16
      నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.
      హెబ్రీయులకు 1: 3,4
      ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును,(లేక, ప్రతిబింబమును) ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను.
      1తిమోతికి 6: 16
      సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్‌.
      1తిమోతికి 6: 15
      శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైయున్నాడు.
      1తిమోతికి 1: 17
      సకల యుగములలో రాజైయుండి, అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్‌.
      తీతుకు 2: 13
      అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.
      1కోరింథీయులకు 8: 4
      లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము.
      1కోరింథీయులకు 8: 5,6
      దేవతలన బడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు.
      ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవియున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయన ద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయన ద్వారా కలిగిన వారము.
      ద్వితియోపదేశకాండము 4: 39
      కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమియందును యెహోవాయే దేవుడనియు, మరియొక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకము నకు తెచ్చుకొనుము
      1తిమోతికి 4: 10
      మనుష్యులకందరికి రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవముగల దేవునియందు మనము నిరీక్షణనుంచియున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము.
      1యోహాను 2: 2
      ఆయనే మన పాపములకు శాంతికరమైయున్నాడు(ప్రాయశ్చిత్తమైయున్నాడు); మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు.
      1యోహాను 2: 25
      నిత్యజీవము అనుగ్రహింతుననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము,
      1తిమోతికి 2: 4
      ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు.
      1యోహాను 5:19
      మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమనుగ్రహించియున్నాడని యెరుగుదుము.
      1యోహాను 5: 20
      మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు.

    • @ranikotapuri3680
      @ranikotapuri3680 9 місяців тому +1

      Mimmalni apardam chesukomu andi. Devuni Prema miku ardam kaledu.

  • @thetempleofthelivinggod9725
    @thetempleofthelivinggod9725 9 місяців тому +3

    Praise the Lord 🙏