Polavaram: వందల కోట్లతో నిర్మించిన డయాఫ్రం వాల్ ఎందుకిలా అయ్యింది? అసలు సమస్య ఏంటి? | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • ఇదీ ఏపీలోని రెండు ప్ర‌ధాన పార్టీల నేత‌ల వాద‌న‌. పోల‌వ‌రం ప్రాజెక్టు మెయిన్ డ్యామ్ నిర్మాణంలో కీల‌క‌మైన డ‌యా ఫ్ర‌మ్ వాల్ దెబ్బ‌తిన‌డంతో ఇప్పుడు ప్రాజెక్టు భ‌విత‌వ్య‌మే సందిగ్ధంలో ప‌డింద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. మ‌ళ్లీ డిజైన్లు ఎప్ప‌టికి కొలిక్కి వ‌చ్చేనో అన్న‌ది ఎవ‌రికీ అర్థం కాకుండా ఉంది. ఇంత‌కీ అస‌లు స‌మ‌స్య ఏమిటీ, పోల‌వ‌రంలో ప‌రిస్థితి ఏమిటీ తెలుసుకుందాం.
    #Polavaram #DiaphragmWall #AndhraPradesh
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 771

  • @s.vijayaprakash1953
    @s.vijayaprakash1953 2 роки тому +107

    ఒక విదేశీయుడైన కాటన్ దొర గారు కట్టినది ఇప్పటికి పాడవ లేదు.

    • @cvenkat7766
      @cvenkat7766 3 місяці тому

      అది ఎప్పుడో పాడై పోయింది .

    • @optimusprime5822
      @optimusprime5822 Місяць тому

      ​@@cvenkat7766 nuv chusaventra erripooka

  • @chch9830
    @chch9830 2 роки тому +740

    దేవుడు దయ వల్ల,నాగార్జున, శ్రీశైలం,ప్రకాశం,ధవళేశ్వరం...టీడీపీ,వైసీపీ వాళ్ల హాయం లో కట్టలేదు...

    • @maruthibnv2558
      @maruthibnv2558 2 роки тому +36

      Née bonda née bonda raa.

    • @salaar8292
      @salaar8292 2 роки тому +28

      Aaku teliyadu puvvu teliyadu polavaram motham delta area motham isuke. So water leak ai underground nundi velli potai that's why it was gone

    • @Mr-ef4ho
      @Mr-ef4ho 2 роки тому +8

      Ediii realisation

    • @satishpasupuleti2800
      @satishpasupuleti2800 2 роки тому +8

      100%

    • @maheshkumarshivavaka1073
      @maheshkumarshivavaka1073 2 роки тому +16

      Edu oka linga cbn 🦊 kattindhi diaform wall , ysrcp kadhu

  • @manjumanjunath6839
    @manjumanjunath6839 2 роки тому +140

    అయ్యా మన రాష్ట్ర ప్రజలకు ఉచిత ల కోసం పంచుతున్న డబ్బు ఒక సంవత్సర డబ్బులు ఇవ్వకుండా పోలవరం నిర్మాణం పూర్తి చేసి పుణ్యం కట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను

    • @amarkgrlifestyle5558
      @amarkgrlifestyle5558 2 роки тому +6

      పోలవరం బాధ్యత కేంద్రానిది అని మీకు తెలుసా

    • @abhinav-ni7fj
      @abhinav-ni7fj 2 роки тому +2

      Ala yela janalni banisaluga cheskovaliga

    • @raghavendrareddy4765
      @raghavendrareddy4765 2 роки тому

      @@amarkgrlifestyle5558 kani adhi vadhu nenu kadathanu ani mana Hitech Maji Mukyamanthri nara varu tesukunaru ayna vala vachina palithama edhi

    • @abhilashm2458
      @abhilashm2458 2 роки тому

      @@raghavendrareddy4765 aithe ipudu jagan govt central ki icheyavachu kada

    • @kodurubrahma3635
      @kodurubrahma3635 2 роки тому +3

      వాటిని ఉచితాలు అని అనరు... సంక్షేమ పథకాలు అంటారు. వీటిని అందించడం ప్రభుత్వ భాధ్యత,మన హక్కు భారత రాజ్యాంగంలో నే ఉంది చదవండి అర్థం అవుతుంది .

  • @jhonyraj2396
    @jhonyraj2396 3 місяці тому +31

    ఇన్ని సం.లు పనులు ఆపుకొని కూర్చుంటే ఏ ప్రాజెక్టు అయినా మొదటికి వస్తుంది.
    కట్టటానికి డబ్బు లేదు, మనస్సు లేదు. JAFFA promise చేసి నిలబెట్టుకోవడం లేదు.
    అంతా బూడిదలో పోసిన పన్నీరు

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 роки тому +60

    శ్రీశైలం డ్యాం, నాగార్జున సాగర్ డ్యాం 🙏🙏

    • @tallurivenkatasubbarao3465
      @tallurivenkatasubbarao3465 2 роки тому +4

      బ్రదర్ వాటి పరిస్థితి కూడా చాలా డేంజర్ లో ఉంది వాటిని పట్టించుకునీ
      దాంట్లో ఉన్న పూడిక తీసి తీసివేస్తే నీటినిల్వ పెరుగుతుంది ప్రాజెక్టుకు లైఫ్ వస్తుంది ....

  • @shahstandfortruth5691
    @shahstandfortruth5691 2 роки тому +94

    ఇన్ని సం.లు పనులు ఆపుకొని కూర్చుంటే ఏ ప్రాజెక్టు అయినా మొదటికి వస్తుంది.
    కట్టటానికి డబ్బు లేదు, మనస్సు లేదు. కేంద్రం promise చేసి నిలబెట్టుకోవడం లేదు.
    అంతా బూడిదలో పోసిన పన్నీరు

    • @tallurivenkatasubbarao3465
      @tallurivenkatasubbarao3465 2 роки тому +4

      మరి ఇలాగే ఉంటాయండి ఆ ప్రభుత్వాలు మొదలు పెట్టిన పనులు ఈ ప్రభుత్వాలు వచ్చినప్పుడు వీల్లు చేయరు.. 40 సంవత్సరాల కి కూడా కంప్లీట్ కాలేదంటే ఎంత నిర్లక్ష్యము ప్రజల మీద ప్రజాస్వామ్యం మీద
      నెక్స్ట్ టైం మనం ఎలా గెలవాలి అని చూస్తున్నారు కానీ ప్రభుత్వ సొమ్ము వృధా అయిపోతుంది అని చూడరు....😓😓😥😥

    • @factcheck8481
      @factcheck8481 Рік тому

      in 2019 spillway not completed, upper and lower cofferdam in river not completed.
      When above 3 milestones of projects are incomplete. Why did you stop natural river flow by constructing diaphram wall in river ? Where did river natural flow goes to ? Spillway ? Cofferdam ? Diaphram wall ? Power project ?

  • @viewmyworld1
    @viewmyworld1 2 роки тому +73

    BBC should approach on real Technical reasons behind this issue..
    E sollu antha vere news channels chepthune untaru for their TRP.

  • @ramanamurthygarimella8333
    @ramanamurthygarimella8333 2 роки тому +226

    ఈ ప్రాజెక్టు ప్రారంభ దశలో నేను కొవ్వూరు లో పనిచేస్తున్నాను.1980 లో డ్రాయింగ్ పనులు ప్రారంభించారు. ఇప్పుడు 2022. అంటే 42 సంవత్సరాలు జరిగిపోయాయి

    • @sangetha7
      @sangetha7 2 роки тому +4

      Kovvuru ha meedi?

    • @sandeepkumar-nb9gm
      @sandeepkumar-nb9gm 2 роки тому +6

      Taralu kottukupotunnai.. abhivruddi shunyam

    • @gopich464
      @gopich464 2 роки тому +6

      వందేల్లయినా జరుగుతూనే ఉంటుంది

    • @సత్యమేవజయతే-ణ7త
      @సత్యమేవజయతే-ణ7త 2 роки тому +6

      @@gopich464 ఆల్రెడీ గిన్నిస్ రికార్డు ఉంది.. ఈ ప్రాజెక్టు పేరు

    • @SatyendraMarina4444
      @SatyendraMarina4444 2 роки тому +4

      Maa mavayya garu also same worked and retired

  • @Sandeep.277
    @Sandeep.277 2 роки тому +105

    రివర్స్ టెండర్లు ద్వారా కోట్ల రూపాయలు ఆదా చేశాము అని చెప్పినా వైసీపీ ఇప్పుడు నిధుల కొరత చెప్పడం ఆశ్చర్యం
    అన్న జగన్ అడుగు పెడితే రాష్టమే కొట్టుకు పోతుంది ఇంకా పోలవరం ఒలెక్క

  • @sarkar7883
    @sarkar7883 2 роки тому +10

    ఈనాటి రాజకీయ నాయకులు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి కాదు ఫోటోలు దిగడానికి తరువాత దిగజారుడు వ్యాఖ్యలు చేసుకోవడానికి కోట్లు సంపాదించుకోవడానికి మాత్రమే

  • @viewmyworld1
    @viewmyworld1 2 роки тому +22

    Politicians Discuss chese Topic kaadu idi.. Technical dept and Engineers should give explanation on this Issue..

    • @smkumar5638
      @smkumar5638 2 роки тому +4

      Correct

    • @NadupuruLokesh
      @NadupuruLokesh 2 роки тому +3

      Yes

    • @parveenshama7123
      @parveenshama7123 2 роки тому

      Jagan garu ee project ni complete chestharu cometment una CM

    • @viewmyworld1
      @viewmyworld1 2 роки тому +1

      @@parveenshama7123 not commitment it is responsibility of any leader. hope for the best

    • @clashofclanswarriors4572
      @clashofclanswarriors4572 2 роки тому

      @@parveenshama7123 ekkada i know truly chepputunna jagan anna government vachaka polavaram project 1 percentage kooda mundhuku vellale... Note 2014 and 2019 rendu sarlu ycp ke vote vesa not tdp fan

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 2 роки тому +11

    మీరు లక్ష tmc నీళ్ళు ఒక్కసారిగా వదిలేస్తే డయాఫ్రేమ్ వాల్ ఏమిటీ చైనా వాల్ కూడా కొట్టుకుని పోతుంది...

  • @balajich7298
    @balajich7298 2 роки тому +22

    BBC, Can you give us information on how much money is spent on in CBN 5 years and every year update and the same with YCP govt last 3 years and every year update.

    • @vamsiganta3502
      @vamsiganta3502 2 роки тому +6

      No need for big math.
      Cbn - 16k crores
      A1 - 2.5 k crores

  • @ANTARVEDI.
    @ANTARVEDI. 2 роки тому +6

    మొదలు కట్టాలి అనుకున్నది :- రామకృష్ణఅయ్యర్.
    అసలు పేరు :- రామపాద సాగర్
    సంవత్సరం :- 1941
    వ్యయం :- 129 కోట్లు
    ఇప్పటికి 83 సంవత్సరాలు అయ్యింది!
    ఇంకా కడుతూనే వున్నారు! 129 కోట్లు ఖర్చు అనుకున్న ఖర్చు లక్షకోట్లు దాటేల వుంది.
    అయినా ఇన్ని రాజకీయాలు నడుమ ఎప్పటికి పూర్తి అవుతుందో 🙏

  • @chandramohanreddyvemannaga1694
    @chandramohanreddyvemannaga1694 2 роки тому +65

    Who ever has basic knowledge in civil engineering and project management can never think of going ahead with construction of Diaphragm wall without constructing cofferdam. It clearly implies former government did not follows CPM which resulted into screwing up entire Polavaram project. Bottom line is if you are capable to execute project you can undertake else better to stay away and hand it over to experts

    • @svpc1
      @svpc1 2 роки тому +16

      TDP started the Coffer dam and it is still there but not enough height, TDP lost power in 2019 and works stopped after that, the question is what was the YCP gov doing for 2 years ? Couldn’t they finish the Coffer dam?

    • @mrperectpractioner3837
      @mrperectpractioner3837 2 роки тому +3

      If they build something with out following proper procedure and it gets washed out , first they have to find the exact cause of the destruction , is it quality is sure or technical issue that went wrong .. it is not as easy as u cook rice and dal ..

    • @prakat1082
      @prakat1082 2 роки тому +2

      @@mrperectpractioner3837 : Everything was done under central supervision ,both technical and finance issues had always the sanction of CWC and ministry and the technical committees .Blame has to be taken by Centre only. CBN offered to be executioner only to expedite the project . State took heavy loans and interests were paid by state ,not the centre . Modi was only thinking he is lord of the project .

    • @బొల్లి-బూడిద-రాజ్యమ్
      @బొల్లి-బూడిద-రాజ్యమ్ 2 роки тому +4

      @@svpc1 due covid ...kallemaina dengaya

    • @SandeepKumar-ro3ev
      @SandeepKumar-ro3ev 2 роки тому +3

      @@బొల్లి-బూడిద-రాజ్యమ్
      Karanam COVID aithay paatha government py ninda yenduku veyatam.
      Mari maind yemainaa....

  • @rajeshrajamandrapu4708
    @rajeshrajamandrapu4708 2 роки тому +16

    ఈ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయితే ఈ TDP YSR cp పార్టీ వల్లకి రాజకీయం ఛాయడానికి ఏమి వుండదు అందుకే పూర్తికానివాదం లేదు

  • @joshijeeva2122
    @joshijeeva2122 2 роки тому +52

    ఇంకో 20 సంవత్సరాలు అయినా పోలవరం ప్రాజెక్టు కటరు కట్టలేరు..
    కేవలం అది మన రాజకీయ లబ్ధి కోసమే మన నాయకులు సంపాదన కోసమే అలా తయారు చేశారు ప్రాజెక్ట్ నీ. వెధవలు

  • @kattaprasad5878
    @kattaprasad5878 2 роки тому +6

    I request the press to investigate the situation instead of telecasting the comments of the Political parties.

  • @prudhvi2222
    @prudhvi2222 2 роки тому +18

    Bring Babu back save AP 🙏

  • @Naidu80
    @Naidu80 2 роки тому +44

    CBN ఉంటే పోలవరం ఎప్పుడో పూర్తి అయిది. కచ్చితంగా Next AP CM CBN.

    • @koushikworldian9239
      @koushikworldian9239 2 роки тому +7

      Mee deggara 'kamma' vasana vasthundi choudhary uncle

    • @eshagoldskm1309
      @eshagoldskm1309 2 роки тому +6

      బొంగు గ్రాఫిక్స్ లో పూర్తి చేసేవాడు....ప్రతి చిన్న పనికి అక్కడ అడ్డు పడి ప్రతిదీ ఓపెనింగ్ భజన...

    • @ram-ju5gu
      @ram-ju5gu 2 роки тому +5

      CBN time lo kattina diaphram wall ee kottukupoyindi motham katti vunte future lo ammo

    • @ram-ju5gu
      @ram-ju5gu 2 роки тому +1

      @@ravikiran31769 maintenance ante vache flood ni apala construction ipoyina Dani tirigi strong ga cheyalem ga

    • @ram-ju5gu
      @ram-ju5gu 2 роки тому

      @@ravikiran31769 first two years normal flood taruvata vachina heavy flood ki tattukoleka ani clear ga Anni videos lo cheptunnaru ga Inka Baga heavy flood vaste position enti strong ga kattali ga

  • @factcheck8481
    @factcheck8481 2 роки тому +34

    1. Diaphram wall should be constructed after fully completion of upper cofferdam and lower cofferdam. no water should be allowed during diaphram wall construction.
    2. TDP govt constructed diaphram wall without completing upper cofferdam and lower cofferdam and spillway. so flood washed away the upper cofferdam and diaphram wall.
    3. you can see now current work fully completion of upper cofferdam and spillway. govt should actually construct diaphram at this stage but they did too early in 2018 so it washed away

    • @baratmalli6413
      @baratmalli6413 2 роки тому +8

      do you think a German company known internationally for their work and quality will construct, if their is a rule that says, diaphragm wall must be build only after coffee dams ?
      Do you think CWC and central agencies will allow and release payments if it’s done incorrectly?
      Please don’t pass judgement, when even civil engineering experts are not saying such things ..

    • @rvenkateswaraprasad3616
      @rvenkateswaraprasad3616 2 роки тому +1

      @@prav6988
      Remember it is Central Government funded project. Without their consent and approval of DPR nothing can be done. Polavaram Project Authority approval is mandatary for design and execution of all works.

    • @satishchandrakilaru2446
      @satishchandrakilaru2446 2 роки тому +1

      CWC approved it. You think you know more than CWC?

    • @factcheck8481
      @factcheck8481 2 роки тому +5

      @@satishchandrakilaru2446 CWC approved for what ? Did CWC says skip cofferdam and finish diaphram wall and leave water flow through diaphram wall in july-2019 ?

    • @genisis505
      @genisis505 Рік тому

      The only reason of damaged diaphram wall due to negligence of YCP govt from 2019 to 2022. the same has been damaged in 2022 floods. upper cofferdam would have completed in 2019/2020 itself. why the govt not done it, why center govt not have asked jagan to do that. Only intension AP should be loosen.

  • @Sandeep.277
    @Sandeep.277 2 роки тому +9

    త్రి గోర్జెస్ డ్యామ్ కట్టినా ఇంజనీర్లు ను పిలిపిస్తే సరిపోతుంది ఇండియా ఇంజనీర్లు ఎందుకు పనికిరారు చూశారు కదా వరదలకు ఎలా కొట్టుకు పోతున్నాయో వంతెనలు రోడ్లు

    • @muralikrishnachandana7320
      @muralikrishnachandana7320 2 роки тому +2

      It is engineering problem it is problem of politics

    • @ravikirannyathani8460
      @ravikirannyathani8460 Рік тому

      @@muralikrishnachandana7320 absolutely blunder of engineers.
      Engineers should follow the construction procedure.
      Upper and lower coffer dam lu complete ayyaka maatrame, diaphragm Wall start cheyyali.

    • @manidhargoppas1235
      @manidhargoppas1235 3 місяці тому

      Politics valla

  • @ndaman333
    @ndaman333 2 роки тому +10

    పోలవరం ఇప్పట్లో పూర్తి కాదని ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు..😔

  • @KishoorKatta
    @KishoorKatta 2 роки тому +8

    Because Govt focus on movie tickets. Wine shops. Publicity 😂😂😂

    • @racturl
      @racturl 2 роки тому +2

      ayoayyo fishmarts muttons shops marchipoyav bro

  • @saathvikam
    @saathvikam Рік тому +2

    Oka nijamaina leader ni pampamdi devuda🙏🙏 please. Mana AP kosam.🙏

  • @saipothana94
    @saipothana94 2 роки тому +19

    Yadavalaki padavalu vaste inthe TDP nd YCP .. rendu commission party lee .. valla panlana baledu ani villaki .. villa palana baledu ani vallaki .. ennalu gorrela bratukutaru .. bring change .

    • @lantherpagdi
      @lantherpagdi 2 роки тому +3

      telugu rajakeeyanayakulu pedda bakasurulu

  • @shivashankar7849
    @shivashankar7849 2 роки тому +9

    Asalu mundhu sariga chupinchi neat ga explain cheyyandi...athukula bontha la undi

  • @sreekantkunapuli1883
    @sreekantkunapuli1883 2 роки тому +6

    Top of the wall is partially disturbed due to heavy floods, idi wall kottuku povadam kadu every thing is politicized. 40m bhumi lo vunna wall kottuku pogaladha, is it possible, too much

    • @chennareddyindla2349
      @chennareddyindla2349 3 місяці тому

      ఇందులో స్టీల్ వేశారా, అంటే RCC నా PCC నా. పైన స్టీల్ కనబడటం లేదు, డామేజ్ దగ్గర కూడా.

  • @ptvratan007
    @ptvratan007 2 роки тому +4

    Then read the books of sir athur cotton on Dowaleshwaram dam, AP govt will get clarity on Construction of Dam...

  • @chandrabhushan2961
    @chandrabhushan2961 2 роки тому +2

    This is news...thank you BBC

  • @Nanigmail
    @Nanigmail 2 роки тому +90

    పప్పు బెల్లం పంచి పెట్టమను వాటికీ డబ్బులు ఉంటాయి ఇలాంటి వాటిని కట్టడానికి ఉండవ్ వాటికీ అప్పు దొరుకుతుంది వీటికి మాత్రం దొరకదు మా కర్మ 🤦‍♂️

  • @mdmujeeb4832
    @mdmujeeb4832 2 роки тому +36

    Government of andrapradesh should learn from worlds gigantic project kaleshvaram
    Kudos to kcr for his commitment towards the kaleshvaram project 👏

    • @raj-pi8jz
      @raj-pi8jz 2 роки тому +4

      Dabbulu unte kcr Enti daily wage worker chesthadu intime commitment ledu bokka ledu tdp ycp janasena edo okala central lo unna bjp tho unnai kani oka dam kattukoleka poyaru...

    • @Josephcharles23
      @Josephcharles23 2 роки тому +10

      @@raj-pi8jz dabbulu antha panchi denge badhulu kattochu ga quality bridge ni

    • @appulingineni7070
      @appulingineni7070 2 роки тому +4

      Kaleswaram is a simple project compared to complex polavaram, jus bcoz size is huge doesnt mean it's a complex one...

    • @raj-pi8jz
      @raj-pi8jz 2 роки тому

      @@Josephcharles23 ne moddaki em intilo gattiga pisalu unnattu unnai anni ayna matladuthav lenivadi paristhithi chusu evado news lo cheppadu ani social media lo post chesadu ani comment cheyyaku genuine ga think chesi cheyyu isthunna a scheme kuda unnavallaki kadu leni vallaki kani nv cheppndi kuda nijame anni scheme avasaran ledu kani isthunnadu chuddam....

    • @learnandexplore7697
      @learnandexplore7697 2 роки тому +1

      @@NELLOREABBAI it is half true, kaleshwaram required more land than previous pranahitha chevalla because of new reservoirs like mallanna sagar,kondapochamma, and also the head of project shifted from thammidihatti village to medigadda.

  • @chandramoulimedhavi5215
    @chandramoulimedhavi5215 2 роки тому +2

    పోలవరం పూర్తి ఆయి ఉంటె ఈ పాటికి మన ఆంధ్ర రాష్ట్రం వ్యవసాయ రంగా లో ముందు ఉండే ది.ఇపుడు ఉన govt ప్రజలని ఎలా మభ్యపెట్టల అని ఆలోచనా లోనే ఉంది.దయ చేసి పోలవరం పనులు పూర్తి చేసి ఆంధ్ర రాష్ట్రం ని సత్యస్యమలం చేయాలి అని వినవించి కుంటునాను.

  • @achyuthjavvaji5244
    @achyuthjavvaji5244 2 роки тому +20

    Inkem undile anniti prices malli penchandi mem tax lu kadatham meeru ela ma dabbulu nashanam cheyandi. Janalaki upayoga pade okka Pani cheyandra endukura meeru shavala meeda chillara erukune vallu(Meant all political parties)

  • @surendraswamy9984
    @surendraswamy9984 2 роки тому +6

    Oka planning undadu money ni correct ga time ivvaru takkuvaki ipovali miku commission lu iccheyyali .piga istam vaccinatlu contracter Lani macheyyandi . Adhi asale weak area akkada adina kattetappudu correct ga plan chesukuni time to time complete cheyyali lete ilage avtundhi . Ippatikina politics mani correct rules follow avvandi

  • @praveenkandru2084
    @praveenkandru2084 2 роки тому +3

    People should realize that diaphram wall is only to stop water like ap polithin paper, it is not supposed to stop flood. they should start and finish project before one year after finish of project. People pr experts should have basic knowledge on bacis.

  • @sreekarg7583
    @sreekarg7583 2 роки тому +4

    Media cannot be neutral, media should support Correct and point of Wrong things in a constructive manner...but unfortunately i see that it is neutral.

  • @kovvurichandrasekharreddy2396
    @kovvurichandrasekharreddy2396 2 роки тому +2

    టీడీపి గవర్నమెంట్ వల్లనే ఈ ప్రాబ్లెమ్

  • @-Bethechange
    @-Bethechange 2 роки тому +3

    Why dint this govt took proper steps to safe guard this diaphragm wall? Waiting for 3 years to get it damaged so just blame earlier govt and simply diverse people

  • @chamanavenkatesh
    @chamanavenkatesh 2 роки тому +1

    Russian engineers tho plan vesi vunte chala manchi ideas echevaru .. water force and stamina evani anchina veyakunda yavadu padithe vadu plans evadam vala ela aepoindhi most world power full Russia valatho plan veyinchi unte big success ayedhi polavaram

  • @nred3230
    @nred3230 2 роки тому +2

    Chandra Babu garu vunte bagundu

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 2 роки тому +1

    పాత వీడియో మళ్ళీ మళ్ళీ వేయడం ఎందుకు?

  • @ravi-ft9yg
    @ravi-ft9yg 2 роки тому +2

    Government vallaki kuda software development lo undey agile scrum laaga tasks pettali...Every government office agile ni follow ayyi work chesela untey bhale untadi...without proper reason work late ayithe valla salaries nunchi penalties and promotion delays pettali....

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 2 роки тому +3

    పోలవరం లో చంద్రబాబు ,ముందు చేయవలసిన పని,వెనుకా, వెనుక చేయవలసిన పని,ముందు గా, కమీషన్ కోసం, చేపట్టినందువలననే,ఈ చిక్కంతా.
    ఆ సంగతి చెప్పకుండా, గోంగూర కథలను చెబుతారేమేమిటండీ?

    • @patibandaanwarkumar1755
      @patibandaanwarkumar1755 2 роки тому +1

      Manodu 3 years nundi emichesadandi, aa thappunu sari cheyalsina badhyatha manodiki Leda?

  • @jagadeeshkrishnakumar7692
    @jagadeeshkrishnakumar7692 2 роки тому +1

    ఆలస్యం అమృతం విషం అన్న సామెత. పూర్తిగా వర్తిస్తుంది..

  • @nagabhushana1150
    @nagabhushana1150 2 роки тому +1

    Well explained the serious problem. It is supposed to be a national project. The central government should intervene, find the causes and remedial measures needed on war footing and save the project and the nation no matter who gets the credit or discredit.

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 2 роки тому +1

    There is doubt it is mannual distriction may be made to create delay taktics. AP public will bear for long time problems to revive the state wealth.

  • @justshoping8207
    @justshoping8207 2 роки тому +4

    polavaram project ni contractors and poltitions misuse cheskotam thappa prajalaki emi melu cheyaru

  • @saisrinivaspatnam15
    @saisrinivaspatnam15 2 роки тому

    ilanti news andhariki andhinchalanukunnaru bagundi.....chitrathmakanga vivarinchagaligithe suluvuga,spashtamga arthamavtundi

  • @itsmecsatish
    @itsmecsatish 2 роки тому +4

    చంద్రబాబు నాయుడు గారి అవినీతికి సాక్ష్యాత్తు రూపమే ఈ దయాఫ్రం వాల్ దెబ్బతినడం. 2014 లో కేంద్ర ప్రభుత్వం మేము ఈ ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించి మేము నిర్మాణం చేస్తాము అని చెప్తే. కాదు వద్దు మేము చేస్తాం అని నాడు ఈ తెలుగు దేశం ప్రభుత్వం తీసుకోకుండా వుండి వుంటే ఈ పాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యి ఉండేది.

  • @raghavareddykarumuru6882
    @raghavareddykarumuru6882 2 роки тому +2

    మీరు అసలు విషయం దాస్తున్నారు. మెయిన్ డామ్ ముందు నిర్మాణం చేయాల లేక కాఫర్ ముందు నిర్మాణం చేయాలా? ఈ విషయం పై ఇంజనీరింగ్ నిపుణులు ఎం చెప్పారో మీరు ఉద్దేశ్యపూర్వకంగా వ్రాయలేదు. విషయాన్ని సూటిగా చెప్పండి.

  • @sakasatyaprasad7874
    @sakasatyaprasad7874 2 роки тому +1

    What is the use of this diaphragm was How it was damaged and where it was damaged why is it taking such a long time for repair

  • @venkatarambabu5762
    @venkatarambabu5762 2 роки тому +2

    ఏమి చెయ్యాలో ఆలోచనే లేదు. ఏమని చెప్పాలి ఏమని చెప్పాలి.

  • @nagulapatikoteswarao4707
    @nagulapatikoteswarao4707 3 місяці тому

    Finally what is your opinion

  • @venkataprasad9253
    @venkataprasad9253 2 роки тому +2

    పచ్చ మంద తో పోలవరం బస్సులో RTC KI 400 కోట్ల బాకీ TDP ప్రభుత్వం, లక్షల మంది పునరావాసం, నష్ట పరిహారం గురించి ఏ రోజు ఆలోచన చేయని చంద్రబాబు, చంద్రబాబు ముందు చూపు లేకుండ డయా ప్రమ్ వాల్ వల్ల కోట్ల లో నష్ట జరిగింది

    • @renpot4815
      @renpot4815 3 місяці тому

      If CBN made mistakes is it not the next CM’s responsibility to correct it? I would rather have the wall repaired with $500 crores rather than build a stupid house on top of a hill that will be used by least number of people . One family that is. Just so tired of blaming each other . Get the damn project built and help farmers .

  • @thinkngrowright
    @thinkngrowright 2 роки тому +1

    Don't try to bring political parties or their comments into this- if you are sincere. Without CWC & Polvaram Project Authority approvals & decisions no contractor (or executor) can move forward on such a project. Bring the expert engineers from CWC/PPA to assess where the designs or execution went wrong.

  • @factcheck8481
    @factcheck8481 Рік тому

    In 2019 spillway status not completed, upper and lower cofferdam in river not completed. Power project not started.
    When above 4 milestones of projects are incomplete. Why did you stop natural river flow by constructing diaphram wall in river ? Where did river natural flow goes to ? Spillway ? Cofferdam ? Diaphram wall ? Power project ?

  • @sivap8374
    @sivap8374 2 роки тому +1

    How they gave a statement Project 2021 Dec 1st had been completed

  • @balakrishnagrandhi9117
    @balakrishnagrandhi9117 2 роки тому +1

    ఇంజినీరింగ్ వైఫల్యం.

  • @rohitmadha747
    @rohitmadha747 2 роки тому +7

    Asalu aa dam ni ముందే కట్టేటపుడు strong ga కట్టని TDP govt emi అనరు meeru. Ipudu unna govt eppatiki అవుతుందో cheppadu antunnaru meeru chala great BBC

    • @babum731
      @babum731 2 роки тому

      BBC పచ్చ రంగు పులుముకుంది .

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 2 роки тому +1

    ఈ కథ లన్నీ ఎందుకు రాంబాబు మివళ్ళ పొలవరము పూర్తి కాదు అని చెప్పేసావు

  • @namavenugopal8682
    @namavenugopal8682 2 роки тому +3

    ఏదో ఒకటి చేసి ఏదైనా మంచి విదేశానికి వెళ్లి పోతాను, వామ్మో వామ్మో ఏంది ఇది, 100 రూపాయలు అప్పు చేసి ఇవ్వక పోతేనే మొహం చెల్లదు, ఈ గొప్ప వాళ్ళు ఎలా మళ్లీ మళ్లీ కెమెరా ముందు మాట్లాడుతారు.రాచరికం లో "ఎదా రాజ తథా ప్రజా" మరి ప్రజాస్వామ్య దేశం లో ఐతే "ఏదా ప్రజా తథా రాజా" ఉద్యోగం లేని పిల్లలకు వాలంటీర్ గా చిన్న ఉద్యోగం ఇస్తే లంచాలు అడుగుతున్నారు కాలేజ్ పిల్లలే అలా వుంటే ఇంక పెళ్లి, భాద్యతలు వున్న వారి పరిస్థితి ఏంటి, వున్న వ్యవస్థ లో తప్పు వుంటే సరి చేయచ్చు మొత్తంగా వ్యవస్థ తప్పుగా వుంటే ఏం చేయాలి దేవుడా. తర తరాలుగా వున్న దేశం అని ప్రేమ పెట్టుకుంటే బూడిద ఐ పోవాలి, వందల వేల కోట్ల రూపాయలు అంటుంటే చాలా బాధ వస్తుంది అసలు ఏంది ఈ పరిస్తితి.🤦🤦🤦🙏😵😵😵😵

  • @RkTheRealknowledge
    @RkTheRealknowledge 2 роки тому +1

    Entha technology leni time lo sir, arthur cotton garu katti chubincharu, eppudu kattalekapothunaru, reason politicians na? Ap people na?

  • @malli.mym58
    @malli.mym58 2 роки тому +9

    Ennallu em peekero e state ni Nasanam chestunnaru

  • @sudhakarreddy4644
    @sudhakarreddy4644 2 роки тому +1

    Because of TDP This situation Happend Now .

    • @prakat1082
      @prakat1082 2 роки тому

      What did Mahameta YSR do ? Simply took Rs 5000 Cr advances and did give accounts to CAG .CBN offered to execute the project only to expedite the project . He took loans and paid for interests ,Centre did not reimburse the interests . Every issue was dealt with and approval of CWC ,ministry ,PPA and design committees of Centre. Unfortunately Jagan started going backwards and reversed everthing . YSR family is a curse on the state . Modi thinks he is a lord .

  • @Tech_skill
    @Tech_skill 2 роки тому +7

    Evvadu cheyyaru dabbu kosam politics...vachinavadu dochukovali ani thappa...inkem ledhu..🙄🤣

  • @ramaraoakula2818
    @ramaraoakula2818 3 місяці тому

    Reverse tender perumeeda diafram wall lo konthabhagam nirmanam nilichipodam tho vatafalo bharee nadtam jarigindi

  • @chennareddyindla2349
    @chennareddyindla2349 2 роки тому +1

    నాకు తెలిసి డయాఫ్రమ్ వాల్ లోపల స్టీల్ వేయాలి. డయాఫ్రమ్ వాల్ బహుశా 40 మీ నుండి 100 మీ లోతు వరకు తవ్వి అక్కడ నుండి ఓన్లీ ప్లైన్ సిమెంట్ కాంక్రీట్ వేశారు. స్టీల్ కేజ్ కట్టి RCC వేయాలి. అప్పుడే బలంగా ఉంటుంది. బహుశా ఇలా బలహీనంగా ఉండటం వల్ల పోయిఉండవచ్చు.

  • @suribabu7228
    @suribabu7228 2 місяці тому

    Nice 👍👍👍👍👍👍👍

  • @bejak6194
    @bejak6194 2 роки тому

    Government should release amount spent on polavaram every year.then only we can tell which government is committed. Delay in project causing so many problems.only diaframe wall can not contain heavy floods.

  • @Dogoodbegood01
    @Dogoodbegood01 2 роки тому +4

    బాబు.. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం... ఆయన హంగూ.. ఆర్భాటాలకు.. రాష్ట్రం.. బలైపోయింది..

  • @balam8792
    @balam8792 2 роки тому +1

    eppudo avali kani avinithi valla agipothundhi

  • @cvenkat7766
    @cvenkat7766 3 місяці тому

    All the persons responsible should be prosecuted for having wasted the Government funds

  • @eshwarrao9857
    @eshwarrao9857 2 роки тому +1

    all credits goes to yrscp for totally damge polavarm dam..

  • @generalknowledge9734
    @generalknowledge9734 Рік тому

    Contractors nundi addagolu gaa commissions theesukunte panulu yilaage vuntaayi mari.

  • @KCPRAJ
    @KCPRAJ 2 роки тому +2

    BBC ani pedda peru cheppukovadam kadhu,civil engg basics anna telusukuni ,janalaki cheppandi..coffer dam katti ,appudu kattalsina danni,mundu kadithe emavutundi kottuku poka.....

    • @uudaykumar
      @uudaykumar 2 роки тому

      Ycp unte adi kuda damage ayyedi. Endukante vallaki poorthi cheddam anna uddesam ledu

  • @VenkataRatnamAllamraju
    @VenkataRatnamAllamraju 3 місяці тому

    Why two years ago video now. Elections over ap government changed !!!

  • @goldenvisible6867
    @goldenvisible6867 3 місяці тому

    14 days project not impossible 😊😊

  • @praveenkumarganapathiraju7897
    @praveenkumarganapathiraju7897 3 місяці тому

    Polavaram is ATM for state government and political parties

  • @satyanarayapappu3582
    @satyanarayapappu3582 2 роки тому +1

    Hey God..politicians behave very cheaply ... too much loss ...wasting money ..time ....

  • @krishnareddy2803
    @krishnareddy2803 2 роки тому +3

    Let’s hope all will end good in a short period of time. There is no use in blaming one by one with political issues. It is an engineering matter to be solved by Engineers only.

  • @lantherpagdi
    @lantherpagdi 2 роки тому +1

    పోలవరం రాజకీయ నాయకులకి కామధేనువు లాంటిది. 1947 నుంచి నేటివరకు పిండుకున్నోడికి పిండుకున్నంత. అప్పట్లో కాంగ్రెస్ టీడీపీ కొట్టుకున్నట్టు నాటకాలాడారు ఇప్పుడు వైసీపీ టీడీపీ కొత్త డ్రామా. పైకి చూడడానికి ఆజన్మ శత్రువులు తెరవెనుక ఇద్దరి కాంట్రాక్టర్లు తినిపించేవాళ్ళు ఒక్కళ్ళే. జనం కూడా వీళ్ళు రేపే చిచ్చులో మాడి మసైపోయారు.

  • @Pappu0403
    @Pappu0403 2 роки тому

    ఇది ఇంజనీరింగ్ ప్లానింగ్ లోని లోపం అనిపిస్తుంది

  • @smartnewstelugu2819
    @smartnewstelugu2819 2 роки тому

    ఈ సారి చంద్రబాబు నీ సీఎం చేస్తే ఉన్న పోలవరం కూడా ఉండదు........ మరో పచ్చ మీడియా ఈ బిబిసి ఛానల్..... ఛీ సుగ్గుండలి... ఎం జర్నలిజం రా.. బాబు... సారి ఇదీ బాబు గారి జర్నలిజం....

  • @tirumalaraonakka127
    @tirumalaraonakka127 2 роки тому +4

    ilane public money waste cheyandi taruvta tax penchandi....

  • @surendranathpr5504
    @surendranathpr5504 2 роки тому +1

    I dont think our engineers and construction company are so dumb.
    I think present govt is finding excuses.

  • @Bhargavarams
    @Bhargavarams 2 роки тому +1

    YCP ignorance form 3 years
    Money spending in welfare schems
    Insted of building projects, capital and biggest use full project like polavaram

  • @ramachandrarao332
    @ramachandrarao332 2 роки тому +4

    YCP GOVERNMENT అధికారంలో ఉన్నంత కాలము పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేదు

  • @govinduraju7982
    @govinduraju7982 2 роки тому

    👌👌👌👌👌

  • @venkataramana8838
    @venkataramana8838 2 роки тому +1

    Sari ayina time lo project complete avvaledu
    Karanam funds levu
    Deeni valla ippudu malli project estimation
    Cost vipareethamnga perigipothundi
    Aa money antha prajalu kattina taxes
    Chivaraki ibbandi padedi prajalu
    Mana desam eppudu baghpaduthundo
    Prajlu ivaani eppudu alochistaro chudali

  • @ravipujyam
    @ravipujyam 3 місяці тому

    Dioprom volve weekly operat cheyyali lekapothe poddi

  • @Mattimanushulu-c5w
    @Mattimanushulu-c5w 2 роки тому +1

    ఇంతకీ మినిస్టర్స్ ప్రాజెక్ట డిజైన్ చేస్తే ఇంజనీర్స్ ఏం చేస్తున్నారు.

  • @satishchinnu9072
    @satishchinnu9072 2 роки тому

    rmkr pegs please రియాక్ట్

  • @nagireddy9847
    @nagireddy9847 2 роки тому +1

    Polavaram lo TDP vallu sesindi thakku va thinna di ekku va TDP valla de thappu

  • @sivakumarchilakalapalli6217
    @sivakumarchilakalapalli6217 3 місяці тому

    Reporting is not good. Couldn’t give proper reporting

  • @MuppaneniSubbaRao
    @MuppaneniSubbaRao 3 місяці тому

    ఇదే ఉమా గారు 2018 కల్లా పూర్తి చేస్తాను, రాసిపెట్టుకో అని చెప్పినవాడు, పూర్తి చేస్తే, ఈ గోల వుండేది కాదు కదా.

  • @pattabhimaruri4838
    @pattabhimaruri4838 3 місяці тому

    polavaram dam vishayam lo CBN gaaru vision chathikilapadindhi

  • @MrMICHAEL7
    @MrMICHAEL7 Рік тому

    2090 లో పొర్తి అవుతోంది సార్ డోంట్ వర్రీ సార్

  • @amarkgrlifestyle5558
    @amarkgrlifestyle5558 2 роки тому

    పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ So మోదీ ఫండ్స్ పంపించి పూర్తి చెయ్యాలి

  • @cadcaminfotech6717
    @cadcaminfotech6717 Рік тому

    వెంటనే పనులు ఆపివేసి ప్రాజెక్ట్ నిలుస్తుందా లేదా అని తేల్చి మిగతా పనులు మొదలు పెట్టాలి.