ఇకపై కరెంట్‌ బిల్లు కట్టడం మరింత ఈజీ! - TV9

Поділитися
Вставка
  • Опубліковано 5 лип 2024
  • ఇటీవ‌ల థర్డ్ పార్టీ పేమెంట్ యాప్‌లైన ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం త‌దిత‌ర యాప్‌ల ద్వారా కరెంటు బిల్లుల చెల్లింపును తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ కారణంగా కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కరెంటు బిల్లులు చెల్లించే సదుపాయం నిలిపివేశారు.
    ►TV9 Website : tv9telugu.com/
    ►News Watch : bit.ly/3g9b8IG
    ►KNOW THIS : bit.ly/3APEpAj
    ►PODCAST : bit.ly/3g7muNw
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    #telangana #currentbill #tv9d
    Credit: #Rajeswari /Producer || #TV9D

КОМЕНТАРІ • 16

  • @raogaru562
    @raogaru562 5 днів тому +7

    Xtra పడుతుందా, మా జేబులు కు చిల్లు, పాత బస్తీ లో వసూలు చేసే దమ్ము లేదు. మా దగ్గర మాత్రం బాగా దొబ్బండి

  • @HarisaiTeja-ny9op
    @HarisaiTeja-ny9op 7 днів тому +13

    ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏ సంస్కరనలు తీసుకొచ్చినా ప్రజల నడ్డి ఇరగదెంగడానికే.. ఉదాహరణకు డిజిటల్ మీటర్లు బొంగారాల్ల తిరుగుతున్నాయి....

  • @vijeyaadevi5634
    @vijeyaadevi5634 6 днів тому +2

    Rates Anni penchi saccharu yenti ra ippudu thala noppi lu ..🥲

  • @rvraquarao-mk3kp
    @rvraquarao-mk3kp 3 дні тому

    Very good and nice fecility 🎉

  • @vijeyaadevi5634
    @vijeyaadevi5634 6 днів тому +1

    Third part application Ani ippudu thelusukunnara...

  • @dharmarao9652
    @dharmarao9652 7 днів тому

    Very nice

  • @venugopalgoli3572
    @venugopalgoli3572 День тому

    They charging service charges and gst

  • @AnandKumar-dl3sb
    @AnandKumar-dl3sb 8 днів тому +10

    12 రూపాయలు అదనంగా చెల్లించాలి

    • @gokugopala1984
      @gokugopala1984 7 днів тому +2

      UPI tho pay cheste emi kattanakkarledu

    • @gkk2215
      @gkk2215 7 днів тому

      అందరినీ డిజిటల్ ప్రపంచంలోకి లాగి కొంచెం కొంచెం గా వాత పెడుతున్నారు ... రూపాయి రూపాయి చొప్పున కోట్ల మంది దగ్గర దోచేస్తున్నారు

  • @santhoshannavarapu9097
    @santhoshannavarapu9097 6 днів тому

    Super

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 7 днів тому +2

    AP లో లేదా...తెలంగాణ మాత్రమేనా