అద్భుతమైన ఆరాధన గీతం..bro.SHALEM RAJU garu/keys bro. Ajayudu
Вставка
- Опубліковано 11 лют 2025
- దైవాత్మ ప్రేరణతో దైవజనులు అందించిన విలువైన సందేశాలు
ఆరాధన గీతాలు AJAYUDU SR యూట్యూబ్ ఛానెల్ ద్వారా విని ఆత్మీయమేలులు పొందిన ప్రతిఒక్కరికి వందనాలు...ఇంకా ఈ ఛానెల్ని SUBSCRIBE చేయకపోతే చేయండి.అనేకులకు పరిచయం చేయండి ..ప్రభు సేవలో మీకోసం ఎల్లపుడు ప్రార్ధన చేసే మీ సోదరుడు అజేయుడు
#SHALEMRAJU #ajayudu#Ajayudukeyboard
ఎంత మంచి ప్రేమ నీది యేసయ్య
నీలా ప్రేమించేది ఎవరయ్యా (2)
అడగకపొయిన అక్కరలెరిగిన.. (2)
అల్ఫా ఒమేగవూ నీవే కదా.. (2)|| ఎంత మంచి ||
నీ స్వాస్థ్యమైన నీ ప్రజల క్షేమముకై.. (2)
రాజాజ్ఞని మార్చిన వాడవు నీవు.. (2)
రాజులను మర్చిన రారాజువు...
రాజ్యలన్ని కూల్చిన జయశాలివి.. (2)
యేసయ్య నీ ప్రేమే మదురం...
యేసయ్య నీ కృపయే అమరం.. (2)|| ఎంత మంచి ||
నీ స్వాస్థ్యమైన నీ ప్రజల మేలులకై.. (2)
అధికారుల ఆహమును అనచిన వాడా.. (2)
అధికారాలను మార్చిన వాడా...
అధికారులును మార్చిన వాడా.. (2)
యేసయ్య నీ ప్రేమే మదురం...
యేసయ్య నీ కృపయే అమరం.. (2)|| ఎంత మంచి ||
నీ స్వాస్థ్యమైన నీ ప్రజల కోసమై.. (2)
ఆకాశము నుండి మన్నను పంపావు(2)
బండను చీల్చిన బలవంతుడా...
మార మధురంగా మార్చిన వాడా.. (2)
యేసయ్య నీ ప్రేమే మదురం...
యేసయ్య నీ కృపయే అమరం
మహోన్నతుడా
నీ కృపలో నేను నివసించుట
నా జీవిత ధన్యతై యున్నది
మహోన్నతుడా
నీ కృపలో నేను నివసించుట (2) ||మహోన్నతుడా||
మోడుబారిన జీవితాలను
చిగురింప జేయగలవు నీవు (2)
మారా అనుభవం మధురముగా
మార్చగలవు నీవు (2) ||మహోన్నతుడా||
ఆకు వాడక ఆత్మ ఫలములు
ఆనందముతో ఫలియించినా (2)
జీవ జలముల ఊట అయిన
నీ ఓరన నను నాటితివా (2) ||మహోన్నతుడా||
వాడబారని స్వాస్థ్యము నాకై
పరమందు దాచి యుంచితివా (2)
వాగ్ధాన ఫలము అనుభవింప
నీ కృపలో నన్ను పిలచితివా (2) ||మహోన్నతుడా||
దైవమా నీకే ఆరాధన
Amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 glory to God 🙏🙏🙏🙏🙏 praise God 🙏🙏🙏🙏🙏 praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏
మహోన్నతుడా
నీ కృపలో నేను నివసించుట
నా జీవిత ధన్యతై యున్నది
మహోన్నతుడా
నీ కృపలో నేను నివసించుట (2) ||మహోన్నతుడా||
మోడుబారిన జీవితాలను
చిగురింప జేయగలవు నీవు (2)
మారా అనుభవం మధురముగా
మార్చగలవు నీవు (2) ||మహోన్నతుడా||
ఆకు వాడక ఆత్మ ఫలములు
ఆనందముతో ఫలియించనా (2)
జీవ జలముల ఊట అయిన
నీ ఓరన నను నాటితివా (2) ||మహోన్నతుడా||
వాడబారని స్వాస్థ్యము నాకై
పరమందు దాచి యుంచితివా (2)
వాగ్ధాన ఫలము అనుభవింప
నీ కృపలో నన్ను పిలచితివా (2) ||మహోన్నతుడా||
Thanks
🙏🙏🙏
Nice Anna may God bless you
Thankyou brother
Thank you very much brother 🙏🙏
Ee mahonnathamaina aaranadanalo sathruvu rupamaina Corona kaalipovunu gala amen3🤚🤚🙏🙏🙏👏👏👏👏👏👏🙌🙌
అయ్యా గారు నేను ఆరోగ్య సమస్య తో బాధ పడుతున్న మీ యెక్క అరధన ద్వారా స్వస్థత కల్గుతుంది..
మీకు ఇచ్చిన ఈ తలాంతును బట్టి దేవునికి స్తోత్రం Amen
దేవ దేవుడు యేసుక్రీస్తు యుగ యుగములు స్తుతించ బడును గాక
యెహోవా నా కాపరి నా యేసయ్య నాకు తోడుగా ఉండును గాక ఆమెన్👨👩👦🙏🙏🙏🙏🧎♂️🧎♀️🧎♂️🧎👫🏃♂️🏃♀️👨👩👦. Ok
ఎంత మధురమైన స్వరం దేవుని కొరకు.మహిమ దేవుని కే కలుగును గాక.
Meepata naa hrudayanni kadilinchimdi . God bless you.
Yes yes yes 🙌 👏 Enny sarulu vinna vinalanipimchey song thak you Anna PRISE THE LORD
Amen thandriii 🙏 love you jesus ❤️ tq lord praise the Lord 🙏🙌 amen thandriii love you jesus ❤️ tq lord
Annaya very great full aaradahana chesarannayya,dhevudu mekepudu thodai vundunu gaka annnayya.thanks thanks thanks annnaya.dhevudu mimmalni me paricharyanu dhivinchalani korukuntu yessaiah namamlo adigi pondhukunnanu thandri amen amen amen Krupa jyothi 🌹🙏✝️🙏🌹
REALEY HOLEY ARADHANA. HALLELUJAH.AMEN.
యేసయ్య కి మహిమ కలుగును గాక హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ ఆత్మీయ బ్రదర్ గారు కి హృదయపూర్వక వందనములు 🙏🙏🙏🙏👏👏👏👏 సేవకులు అందరికీ నా హృదయపూర్వక వందనములు 🙏🙏🙏🙏
0
మీరు ఎలా ఉన్నారు
@@sujatharaghu4662 యేసయ్య కృప వల్ల బాగానే ఉన్నాము మీ అందరి ప్రార్థన మా కుటుంబం క్షేమంగా ఉంది ప్రార్థిస్తున్న సేవకులు అందరికీ నా హృదయపూర్వక వందనాలు
Praise the Lord mahima kaligina paricharya thank you jeasas
అవును ప్రభువ నీకు మహిమ
Vandanam Ayyagaru deuni seala bhu balamuga vadabadalani pradistunnamu
ఆమేన్ హల్లేలుాయ దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Baa emi paadaru sir.... Devnki mahima... Amen
యేసయ్య కె మహిమ కాలుగును గాక amen🙏🙌 I
Skip p
Oip
Devuni namanike mahima ghanatha kalugunu gaka Amen amen amen 🤚🤚🤚🤚🤚 prise the lord annayya 👏👏👏👏👏
👍🌹ప్రభువుకే మహిమ కలుగును గాక💐🙏
rrrrjlooo
lllllnkknnkknknnkkbkbbbikblbbbb
.
Mara anubavam madhuramuga marchagalavu neevu
Nijamga enni sarlu vinna vinalanipisthundi brother 🙏
Vandhanam yesuiah
Wonderful song was owesom beautiful wonderful 😭😭🙏🙏🙏🙏🙏🙏🙏
brother garu vandanalu maqrala yessnna garini gurtusesaru same voice me swaram devdu echina gift devdu me parichryanu devnchunu gaka amen
Amen prasithelod 🙏 👨👩👦👦 annagaru Super wonderful song 👏
Yesayya anni chuse devudavu yevaru yeppudu marutharo niku telusayya ...andharni marchayya ...amen
Amen amen amen Nanna 🙏🙏🙏
Yesannagaaru manatho lekapoyina ayana patalu mathram kraisthaudu unnantha varaku untaye 😭😭
Devunike mahima kalugu gaka amen
Devunike mahimakalugunugaka amen amen amen prise the Lord
Chala baagunnaayi mee songs&messages aatmiyanga balapadutaku thankyou
అన్న ఈ సాంగ్ నేను గత నాలుగు రోజుల నుండి వింటున్నాను రోజులో కనీసం 10, 15 సార్లు వింటున్న మీరు ఈ సాంగ్ పాడుతున్నప్పుడు దేవుడు మీ మధ్యలో ఉండి ఆనందిస్తున్నాడు ఎన్నిసార్లు విన్నా తక్కువై అన్న చాలా థాంక్స్ ఈసారి షేర్ చేసినందుకు శాలెం అన్న ప్రైస్ ది లార్డ్
Thonk u
Praise the lord ayya🙏
Nee krupa lenide memu lemu prabhuvaa vandanaalu
Praise the Lord brother 🙏
Is wonderful worship song Super devunike mahima kalugunu gaka Amen amen amen amen annnaa
వందనాలండి అయ్యగారు మీరు పాడిన పాట చాలా బాగుంటుంది నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి దేవుని సన్నిధిలో మా కొరకు పలివెల రాజు
Melo prabu pelupu andhukunna goppa goppa sevakula mata me nota ventunnamu tandre Garu
Amen 🙏🙏🙏❤❤❤
వందనాలు అయ్యగారు మీ పాట చాలా బాగుంది దేవునికి వందనాలుదేవునికి మహిమ కలుగును గాకఆమెన్🙏🙏🙏🙏
Llkk
Pata chalaa bagundi
Me msg super
Hosanna ministries
Praise the Lord anna
Thank you Jesus
Thank you Jesus
Thank you Jesus
Devadhuthalu yesayyani mahima parachinatlu anipisthundhi mimmalni chusthunte.
Thank you Jesus Christ God bless to me Prabhu Deva 🙏😭
Heart touching worship song to all brothers ....,All Glory to God....God bless you all abundantly..,🔥🔥🔥🔥🔥🔥👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏Halleluiah.....Halleluiah ..,,, Devaaa neke sthuthi aaraadhana🙏🙏🙏🙏🙏👏👏👏👏👏🔥🔥🔥🔥🔥
👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good song 's sir
Worship song ' to all
Glory to Holy God Amen Hallelujah hallelujah hallelujah 🙏🙏🙏🙏🙏🙏
Halaluuyaa,,ardhannardhana🙏🙏👐👐🌹🌹🌹🔥🔥
Glory to God.. Amen 🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏I love you Jesus... Praise god...
E pata chala bagunnadhi ayyagaru vandhanalu 🙏🙏✝️
praise tha lord anna devunike mahima halleluiah anna na kumarte chanipoyinadi na thandri naku marala kumartenu yistadani nenu nammutunnanu na kosam prayer cheyandi anna
Wonderful songs Anna padandu elanti songs
Ne krupalone na jeevitham dhanyamai unnadhi🙇♀️🙇♀️🙇♀️🙏🙏
ఏసన్న గారు లాంటి దైవ సెవకులను మిలో వున్నారు అన్నయ్య గారు దేవునికే కోటౢను కొటౢ వందనాలు👏👏👏👏👏👏👏💐అంజలి కొలిౢ
Praise the Lord🙏😕
Praise the Lord🙏🙏
By mistake emoji
Yeherhdhhdhdbddhhdjdhrhfhfhffhbfbfbfbfbfbfbfgdhdhdhhddhhdhffhhfhfhffhhfbfhhfhffhbffjfhhfhfbfbfbfbfbfbffbbffbfbbcncnccnbcncngbfnbvjfhfnbfbfnfng
🙏🙏🙏🙏👏👏👏👏
Praise the lord... Praise the lord .. Glory ... Glory..... Glory..... 🙏. 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord Brother all the Glory to Lord Jesus 🙏🙏
Avunu prabhava ni khupa lo nivasinchuta danyata prabhuva praise the Lord brother
Yesayye nike aradana tandri premamayuda nike aradana tandri
Praise the lord Jesus Christ Amen
Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💕 🙌 💓 💘❤ 💖 💕 💘 💘❤ 💖 💕 you too yesayya rajaa
Vandanalu Anna🙏🙏🙏🙏🙏🙏🙏
Praise The Lord thank you Lord
Tqbrotheramensupersonge
Praise the lord brother amen amen hallelujah hallelujah lord Jesus Christ 🙏💗
ADHBUTHAMAYNA SONG
వందనాలు బ్రదర్ 🙏🙏దేవుని కి మహిమ కలుగును గాక ఆమెన్ హల్లెలూయా 🙌🏻🙌🏻✝️✝️🙏🙏
Praise.the.lord.bro.song.chaaaala.baaaaga.padaru.stotram.yesayyaki
Hallelujah
Praise the lord 🙏🙏🙏🙏 mi ku swaram eechina yasaiah ke Mahima ghanata kirthi prabhavamulu ayanake chellunugaka amen👍🙏🙏 Devaraj ATP
Good inspirational song of our lord Jesus Christ 🙏💗
Glory to God. Come letus Worship the Lord. Agape.ag.church.Guntakal.🙏
Praise the Lord brother, very good and spiritual song.
Praise the lord
Devudu mimmalni inka adhikamuga vadukonunu gaka
Excellent worship song by all the brothers, glory to God amen.
Naa family samasyalu ,naa kuturu naa chelli samsyalu teerchu deva
EXCELLENT SONG PRAISES TO THE ALMIGHTY LORD NAZRETH JESUS CHRIST PRECISION TRINITY HOLY SIPRIT HALLELUJAH HALLELUJAH HALLELUJAH AMEN AMEN AMEN 🙏🙏🙏
Kondapalli 🙏
Anna vadanalu 🙏🌹🐦🌹🐦🌹🐦🌹🐦🌹🐦
ఆత్మలో పరవసించి పడటం అంటే ఇదేనేమో
God belss yuo🙏maa family gurunchi pelyer cheandi Amen🙏🙏🙏
Praise the lord hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 🙏
👏👏👏👏👏👏💒💒💒💒💒💒🙇🙇Jesus💒👏👏👏👏👏👏🙇🙇🙇🙇🙇🙇🙇,all Pastor guru,vadanalu
Yes paravasenche padaru anna god bless you all thandre sanedhe minestres
Praise the Lord brother 🙏
Im Big fan of you Anna ❤️
Every song and massage i Received 🙏
Anna nenu Qatar nudi chestunanu Live program every massage i Received 🙏
Devudu memalani Devuchunu gaka Ameen 🙌🙏 Amen hallelujah
VADANALU AYYA GARU SUPER SONGS SUPER
Amen
Ayyagaru vandanalu. Song Baga padaru. Glory to God only.
Praise the lord shalem raju anna
Prz dh Lord Ayyagaru ✝🙏
Praise the lord 🙏🙏🙏🙏
దేవుని కి మహిమ కలుగును గాక.
Heart touching song my dear lovely brother.
Amen praise the lord.🙏🙏🙏
Vandanalu brother.
Glory to God
Praise the lord annaya.memu 3 years nunchi arogya samasyalutho badapaduthunnam.ma family gurinchi prayer cheyandi
Jesus done miracles in my family.. Thank you lord.. Amen Amen Amen
Pox so
Praise the lord brother Glory to God ❤️❤️❤️
Praise the Lord brother 🙏🙏.... Wonder ful song......amen