Tribal market in Manyam district AP | Pk Valasa Cheapest Girijana santa

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • Tribal market in Manyam district AP | PK Valasa Cheapest Girijana santa
    #Puthikavalasasanta #Trbalmarketinap #souratribes
    అందరికి నమస్కారం! మన ఛానెల్ లో గిరిజనుల జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కొండపోడులో పండించే పంటలు, అడవుల్లో సేకరించే కూరగాయలు, పండ్లు, ఆచార సంప్రదాయం, ధరించే దుస్తులు, వారపు సంతలు, వంటి ఎన్నో ఆసక్తికరమైనవన్నీ వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను. ఇలాంటి వీడియోలపై మీకు ఇంట్రెస్ట్ ఉంటే, వీడియోస్ LIKE చేసి, ఛానెల్ ని SUBSCRIBE చేసుకొంటారని ఆశిస్తున్నాను.
    Related videos
    ✔️Seethampeta tribal market
    • Seethampeta tribal mar...
    ✔️Custard apple in Pk valasa
    • Custard Apple Fruits _...
    ✔️Pineappale Largest market
    ✔️Mondemkhallu tribal market
    • Mondemkhallu tribal ma...
    Hello everyone! In our channel, I am telling you many interesting programs like tribal lifestyle, food habits, crops grown in the hills, vegetables and fruits collected in the forest, customs, clothing, tribal markets, etc. If you are interested in such videos, I hope you will LIKE the videos and SUBSCRIBE the channel.
    Also know about these video's
    • Fishing with Umbrella ...
    • Daily Hardworking Life...
    • Tribal village tour La...
    • Daily Life of Tribals ...
    Please Follow me on Instagram👇👇
    www.instagram....
    Instagram Id:
    Chinnanature_Life
    Like/Share/Subscribe
    Thank you

КОМЕНТАРІ • 171

  • @rajkumarsavara1979
    @rajkumarsavara1979 Рік тому +26

    #కేవలం అంటే కేవలం అడవులలో లభించే ఆర్గానిక్ ఆహారాలు అనగా అటవి దుంపలు,ఆకులు, అలమలు.
    #అమాయకపు గిరిజనులు.
    #మోసపోతున్నాము అని తెలిసిన కూడ ఎం చేయలేక తప్పని పరిస్థితుల్లో అమ్ముకుని జీవనం సాగిస్తున్నరు.
    #మనం గమినిచనట్లుతే గిరిజనుల వస్తువులపై మరియు వారి ఆహారపు పై ధరలు చాలా చౌక అడుగుతున్నారు.
    #గిరిజనేతురు లు అమ్మే వాటిపై మాత్రం అధిక ధరలలో అమ్ముకుపోతున్నా రు.
    #కానీ వీటిపై ఎటువంటి చర్యలు ITDA అధికారాలు తీసుకోవటం లేదు
    #GCC వారైతే పూర్తిగా మరిచే పోయారు......
    #చూస్తే మన మనుసుకు చాలా బాధాకరం గా ఉంటుంది.😭

    • @Miniexplore123
      @Miniexplore123  Рік тому +2

      Thank you Raju for comments on this

    • @rajkumarsavara1979
      @rajkumarsavara1979 Рік тому

      Your are my friend and I always support to you and your videos.🫠

    • @lavanyaathota4552
      @lavanyaathota4552 Рік тому +1

      Idi nijam anna. Vaalla faces lo chudandi entha kastam tho avi testaro aa badha kuda undakunda

    • @SriDevi-ok5zk
      @SriDevi-ok5zk Рік тому +1

      @@Miniexplore123 babu chamadumpalu market lo kilo 80 rs ki ammutunnaru.

    • @vjkumar2278
      @vjkumar2278 Рік тому

      @@Miniexplore123 Hi Chinna , Nice videos you are doing please share your mobile number

  • @palnaduvillagestyle3891
    @palnaduvillagestyle3891 Рік тому +27

    మీ మన్యం జిల్లా గిరిజనులు ఎంత బాధ అయినా గుండెల్లో దాచుకొని నవ్వుతూ సమాధానం చెబుతారు ఈ పద్ధతి నాకు బాగా నచ్చినది నీ వీడియో కూడా సూపర్ గా ఉంది తమ్ముడు

  • @parusuram..
    @parusuram.. Рік тому +7

    ఎంత natural గా ఉందంటే .. చూడ్డానికి రెండు కళ్ళు చాల్లేదు... super అన్నా

  • @user-mo6ys8zr6q
    @user-mo6ys8zr6q Рік тому +3

    బేరం చేసిన వారి దగ్గర కొని, అర్హులైన నిరు పేదలకు అందించి వుంటే, వీడియో వెరైటీ గా చాలా బాగుండేది.

  • @నోములసత్యనారాయణ

    🙏👏🙏👏 నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ 🙏👏🙏👏🙏👏👏👏👏👏👏👏🙏🙏

  • @eswararaosavara8476
    @eswararaosavara8476 Рік тому +10

    ఒకటిగా ఉన్న మన జిల్లా నే రెండుగా విభజించారు అన్న మాది శ్రీకాకుళం

  • @devarajusatyanarayana8644
    @devarajusatyanarayana8644 Рік тому +6

    Tribal villagers large selling vegetables,sweet potatoes and bananas are very looking like nice 👍🙏. Vedeo photography is very beautiful.

  • @pchanduram7767
    @pchanduram7767 Рік тому +3

    Hai Bro From Anantapur district 🇮🇳🇮🇳❤️🇮🇳🇮🇳❤️🇮🇳🇮🇳❤️🇮🇳🇮🇳

  • @Jagadeesh-zw7wx
    @Jagadeesh-zw7wx 7 місяців тому

    Hi chinna , I love you very much for your personality and language with people who are depending on forest and products .

  • @Arakutribalhabits
    @Arakutribalhabits Рік тому +3

    Hi brother, nice explore tribal market

  • @Jagadeesh-zw7wx
    @Jagadeesh-zw7wx 8 місяців тому

    Hi chinna I like your working for the poor people who are depending on forest products and your services for them are so good.chinna I love your t shirt with the name of scorp. I would like to meet you eagerly waiting..

  • @pravallikae9151
    @pravallikae9151 Рік тому +1

    I loved the smile they have on their faces.
    Very healthy and natural products
    Ppl who live around this market are lucky

  • @godavarisurya939
    @godavarisurya939 Рік тому

    గిరిజనుల జీవన విధానం బాగుంటుంది,కాయగూరలు,దుంపకూరలు పండించి ఇలా సంతకు తెచ్చి అమ్ముకుని హ్యాపీ గా ఉంటారు వారి ముఖం లో నవ్వు బాగుంది.

  • @EXCLUSIVEDESIGNERSAREESARKA
    @EXCLUSIVEDESIGNERSAREESARKA Рік тому +6

    హాయ్ చిన్నా యేల వున్నావు? సంత చాలా బాగుంది కానీ మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడం లేదు అనిపిస్తుంది వాళ్ళు చెప్పే రెట్ కి వ్యాపారులు అడిగే ధరలను చూస్తుంటే

  • @mandangieswararao7636
    @mandangieswararao7636 Рік тому +1

    బాగుంది 👌👌👌మాన గిరిజనులు బాగా మోసపుతున్నారు బ్రదర్ 🥲🥲🥲

  • @dandalavasantha7252
    @dandalavasantha7252 Рік тому +2

    చాలా బాగుంది.

  • @musicloverraja691
    @musicloverraja691 Рік тому +1

    మంచిగా వివరించారు అన్నయ్య super keep it up 👍👍👍

  • @karanamsrinivasarao8329
    @karanamsrinivasarao8329 Рік тому +4

    వాళ్ల కష్టానికి ,చెప్పిన రేటుకి కొంటే బాగుండు.

  • @thegameworld4307
    @thegameworld4307 Рік тому +1

    Sir next time location link kuda petandi .
    Pilalani tesukoni veltha they will learn

  • @varaprasadk.1781
    @varaprasadk.1781 Рік тому

    కంటెంట్ బావుంటుంది, కొంచెం మాట్లాడే బాష అర్దం అయేలా వాడండి. మరింతమంది చూస్తారు.

  • @vanthalaanand
    @vanthalaanand Рік тому +1

    supar bro nice video👍

  • @bapujim
    @bapujim Рік тому

    బాగుంది. చేమదుంష బుట్ట ఎన్ని కిలోలు చెప్పి ధర నిర్ణయించాలి. ఆ రకంగా మీరు సహాయం చేయవచ్చు. లేకపోతే అమ్మిన వారూ కొనుగోలు చేసినవారూ నష్టపోయాము అనే ఫీలంగు తో వెళతారు

  • @sivareddybhimavarapu4624
    @sivareddybhimavarapu4624 3 дні тому

    Very nice

  • @sirikondapalli3274
    @sirikondapalli3274 Рік тому +1

    Hi bro.. from Vizianagaram ❤️
    Vzm people like here...

  • @djmakervarun4855
    @djmakervarun4855 Рік тому +2

    Very good 👍😊

  • @krishnarao6242
    @krishnarao6242 10 місяців тому

    Nice

  • @sivareddybhimavarapu4624
    @sivareddybhimavarapu4624 3 дні тому

    Mee voice clearance chalachala bhagundi

  • @komaragayathri6662
    @komaragayathri6662 Рік тому

    Hi brother
    Good video brother
    Memu chudaleni Vanni mi video's valana chusthunnamu,tq brother

  • @vamseedharpaduchuri3570
    @vamseedharpaduchuri3570 Рік тому +1

    Chala bagundee

  • @sekhar-ty3zh
    @sekhar-ty3zh Рік тому +3

    కనకాంబరం పువ్వులు మూర 100 రూపాయాలు. కానీ అక్కడ అన్ని పువ్వులు 30 రూపాయాలు అంటే చాలా తక్కువ అనే చెప్పాలి

  • @munirajanayak5378
    @munirajanayak5378 Рік тому +1

    Bro I am Bangalore Karnataka super videos bro

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 Рік тому

    Chala savaka daralu brother

  • @villageboysiddhu
    @villageboysiddhu Рік тому +2

    Nice video brother..😍

  • @divyagunagenji408
    @divyagunagenji408 Рік тому

    Hi Tammudu madi neelakanta puram mondekal daggara kani ippudu job paranga Vijayawada lo vuntunnamu ni videos chustunnamu ma tribal goppatanam baga chupistunavu memu akkada puttinduku chala happy ga vundi tq soo much Tammu

  • @arikaramesh2816
    @arikaramesh2816 Рік тому

    Videos chalaa bagunnai bro

  • @Jagadeesh-zw7wx
    @Jagadeesh-zw7wx 8 місяців тому

    Hi chinna ,show ing vedio is good efforts but you should show a good platform for their forestry items and income .You

  • @Divyahariofficial
    @Divyahariofficial Рік тому +1

    Me 1st view😊😊😊😊

  • @jagadishwarvenishetty5808
    @jagadishwarvenishetty5808 Рік тому

    🌞 Very Best Useful Prasentation 🔅🔆🔅

  • @sahidhap1966
    @sahidhap1966 Рік тому

    Nice anna

  • @srinivasa_kasimahanthi
    @srinivasa_kasimahanthi 11 місяців тому

    nice santha post mote

  • @vanaybabu862
    @vanaybabu862 Рік тому

    Veree.nice

  • @lavanyaathota4552
    @lavanyaathota4552 Рік тому +1

    Intlo koorchoni online lo order pedite entha bill vaste antha pay chestam. But ilanti valla products ni sale ki pedite baguntadi. Only manual ga kastam tho vaallu avi anni testaru

  • @CK-ff2zj
    @CK-ff2zj Рік тому

    నీ voice హైలైట్ బ్రో 👍 బలే చెప్తావ్

  • @neerasaseethamnaidu3918
    @neerasaseethamnaidu3918 Рік тому

    Nice anna mana manaym guruchi Baga cheppi chupistunv 👍💯

  • @mnr6154
    @mnr6154 Рік тому +1

    Super...

  • @beulahmatthew7575
    @beulahmatthew7575 Рік тому

    I feel like visiting this place

  • @babusunitha2910
    @babusunitha2910 Рік тому +1

    Hi Anna Babu from Kuppam AP

  • @sapparapusureshbabu6369
    @sapparapusureshbabu6369 Рік тому +1

    Supper anna

  • @LOCALVIDEO960
    @LOCALVIDEO960 Рік тому +1

    Nice bro 👌

  • @irrinkiraju3809
    @irrinkiraju3809 Рік тому +3

    అన్న మీ ఉరి జనం చల మంచి వరు

  • @narayanaswamy7329
    @narayanaswamy7329 Рік тому

    So innocent people

  • @laxmanponnala007
    @laxmanponnala007 Рік тому

    Nice yar

  • @nagarjunaj2158
    @nagarjunaj2158 5 місяців тому

    కొన్ని channels గురువారం అంటున్నారు, mari మీరు Saturday అంటున్నారు, which one correct ❤❤❤😂😂😂😂❤❤❤

    • @Miniexplore123
      @Miniexplore123  5 місяців тому

      ఆ పూతికవలస వేరనుకుంటా బ్రదర్.

  • @MaguvaCollections5125
    @MaguvaCollections5125 Рік тому

    Eluru / Vijayawada nundi Ela vellalo clear ga cheppandi....
    Bus ki ayithey Ela vellali??
    Own vehicle ki ayithey Ela vellali??
    Only Saturday Morning matrmey santha vuntunda??
    Eluru nundi Entha time paduthundi??
    Please Give me Details.....

  • @anitha786
    @anitha786 Рік тому

    Bro! మీరు మార్కెట్ చెయ్యండి. మన్యం ఉత్పత్తు లు. మా Hyderabad కి

  • @vemulashamvemula6137
    @vemulashamvemula6137 Рік тому

    Bro meruu super bro

  • @chinnababu3160
    @chinnababu3160 Рік тому

    Aaa pedha butta deniki vadatharo ? cheppagalara Andi....

  • @sudharanipatnaik9608
    @sudharanipatnaik9608 Рік тому

    Santa naku chala yistam anni manchiga dorukutavi kanakambaralu yikkada maku dorakavu fresh ga vunnavi

  • @kanakadhurgamatchingandfab7962

    I love nechar

  • @sujitharavi329
    @sujitharavi329 Рік тому

    super nice

  • @veereshboya8701
    @veereshboya8701 Рік тому

    కల్మషం లేని మనుషులు వీళ్ళ లో మనందరం ఉంటే స్వార్థపరులను అయ్యే వాళ్ళము కాదు చాలా మిస్ అయ్యాం వీళ్ళ ఒక్కరోజు బతికినా చాలు

  • @prasadnaidu214
    @prasadnaidu214 Рік тому

    Aavulu, yeddulu santha chupinchu broo

  • @MiniFood-186
    @MiniFood-186 Рік тому

    Super video bro

  • @vundrajavarapuvarma3907
    @vundrajavarapuvarma3907 Рік тому

    nice bro

  • @gaddamsoundarya5644
    @gaddamsoundarya5644 Рік тому +1

    Chama gadda kg.40rs brother

  • @shirishanayak7094
    @shirishanayak7094 Рік тому

    Super bro market

  • @garipallyraju9221
    @garipallyraju9221 Рік тому

    Nice tammi

  • @prakashkesagani4882
    @prakashkesagani4882 Рік тому

    Hi brother,naku 1 chilla ginjala (indupa)chettu,, 1 tuniki pallu chettu, 1 vippa puvvu chettu kavali please please please please please please please help me

  • @aravindvadija5679
    @aravindvadija5679 Рік тому

    Superb

  • @kranthisen4275
    @kranthisen4275 Рік тому

    Hi bro

  • @foodthrills3381
    @foodthrills3381 Рік тому

    Me voice chala bagundi tammudu

  • @srinutripuramallu4424
    @srinutripuramallu4424 Рік тому +1

    Babu video neet gaa ఉంది.
    సంత బాగుంది.ధరలు తక్కువగా లేవు. సిటీ లో ఉండే వారు అప్పుడప్పుడు ఇలాంటి సంతలకు వెళ్ళాలి.వారికి బిజినెస్ ఉండాలి కదా. మనకు
    ప్రకృతి గాలి ఆహ్లాదం వినోదం
    అంతకన్నా ఏమికావాలి.
    ప్రతి వీడియో ఫోటో చాలా బాగున్నాయి.ఎలా ఎడిట్ చేశావో ఏమో.ఊరి పేరు వీడియో లో టైప్ cheyyi. screenshot తీస్తే అది ఏ ఊరి తెలుస్తుంది. డిస్క్రిప్షన్ లో నీ address number పెట్టు
    Reply me

    • @Miniexplore123
      @Miniexplore123  Рік тому

      Thank you 💐

    • @srinutripuramallu4424
      @srinutripuramallu4424 Рік тому +1

      @@Miniexplore123 than q kaadu నాకు కావలసింది
      నీ నంబర్ అడ్రస్

    • @karunasuraneni850
      @karunasuraneni850 Рік тому

      Amma new vediyos chala bagunnayi district avunu cheppu nee fone no chppu

  • @sairam-mz6sairam
    @sairam-mz6sairam Рік тому +1

    Usirikayalu 10,000 pai maate,
    Kg 120/- ammutharaaru

  • @abhirambk1993
    @abhirambk1993 Рік тому

    Nice video brother. ... Which village yours brother ??👌👌👌..

  • @smiles4ever680
    @smiles4ever680 Рік тому

    Sir. Why don't you transport to needed people. We asked many times sir for tranport to other states.

  • @MaguvaCollections5125
    @MaguvaCollections5125 Рік тому

    Hi sir
    Please add Location to This type of Videos

  • @karnanakiranraju2226
    @karnanakiranraju2226 Рік тому

    Garugubilli daggara kadha

  • @telagariguruprasad4779
    @telagariguruprasad4779 Рік тому

    Girijanala buffalo's market petu

  • @saineelimarallapalli1529
    @saineelimarallapalli1529 Рік тому

    Midi avuru madi palakonda

  • @merugusravanthi5034
    @merugusravanthi5034 Рік тому

    Santa timings brother

  • @seenuseenu2870
    @seenuseenu2870 Рік тому

    Amma meeku oka manchi roju vastundi

  • @kothalapallyvigneshchary5658

    Maa city kana me village a batar anna

  • @umadevimyneni5061
    @umadevimyneni5061 Рік тому

    1 kg chemmadupalu 50 rs bro

  • @pc2680
    @pc2680 Рік тому

    Mamooluga santa ante chittadi chittadiga janalatho gajibiji ga untundi,kani ee santa choostunte hayiga undi jana rafdi ledu hayiga undi prashantanga undi choottu pradeshalu kooda bagunnayi_kalpana

  • @princemahesh1447
    @princemahesh1447 Рік тому

    బయట మార్కెట్ లో కొనడం కంటే విరి దగ్గర కొనడం చాలా మేలు విరి జీవన ఆధారం మెరుగు పడుతుంది

  • @Hyena886
    @Hyena886 Рік тому

    Parvathipuram ma bro

  • @sikinderrathode5499
    @sikinderrathode5499 Рік тому

    Nijam ga cheppali ante anta takkuva daralo dorakadam and papam anta kastapadutaru government chala sahayam cheyyali inkaaa

  • @irrinkiraju3809
    @irrinkiraju3809 Рік тому

    Hi bro Please location please

  • @narraniharikaredddy1807
    @narraniharikaredddy1807 Рік тому

    Hi chinna

  • @syedsiraj20
    @syedsiraj20 Рік тому

    Address location time month

  • @THEJAYSHOW888
    @THEJAYSHOW888 Рік тому

    Brother mimmalni kalavalanukuntunna

  • @sikinderrathode5499
    @sikinderrathode5499 Рік тому

    Bro me district me Village ki ravali ante ela ravalo cheppani a prantam vissit cheyyalani undi

  • @arikaramesh2816
    @arikaramesh2816 Рік тому

    👋🙏🙏🙏🙏🙏

  • @venkatachalapathi3796
    @venkatachalapathi3796 Рік тому

    కనీసం మోసుకొచ్చిన కూలి కూడ రావడంలేదు పాపం!

  • @abhiravi9900
    @abhiravi9900 Рік тому

    Nice anna video bagundi

  • @avanthika5727
    @avanthika5727 Рік тому

    హైదరాబాదులో చామదుంపల కిలో 150

  • @mytribaloldculture9441
    @mytribaloldculture9441 Рік тому

    అన్నయ్య సంత ఎక్కడ జరుగుతుంది ఈ సంతకు వెళ్లాలంటే ఎలా

  • @samtel2040
    @samtel2040 Рік тому

    Aa roju brooo

  • @dinakaraprasadpuli9498
    @dinakaraprasadpuli9498 Рік тому

    చామదుంపలు కేజీ 50 లేదా..60... ఉంటుంది

  • @naturehuntclub2690
    @naturehuntclub2690 Рік тому

    Hey...hello bro .....
    Meeru ape malli lo chesaruga