నేను సంగీతంలో కాస్త ప్రవేశం ఉన్నవాణ్ణి. అద్భుతమైన కంఠస్వరంతో చాల చక్కగా పాడుతున్నావు. నాకు కూడా నీలాంటి మనమరాలు ఉంటే బాగుంటుందని అనుకొంటున్నాను తల్లీ. God bless you.
మన తెలుగు అమ్మాయి అని చెప్పుకోడానికి గర్వ పడుతున్నాను అమ్మ నీకూ ఆ భగవంతుడు గొప్ప గాత్రాన్ని ఇచ్చాడు మరిన్ని అద్భుతమైన గాన కచేరీలు చేసి మాలాంటి సంగీత ప్రియులకు అవి వినే భాగ్యాన్ని కలిగించు తల్లి... భగవంతుడు నీకు అష్ట ఐశ్వర్యాలు ఇచ్ఛు గాక🙏🙏🙏🙏
అమ్మ శ్రీలలిత నీ గాత్రం మధురం నిన్ను కన్న తల్లి తండ్రుల జన్మ ధన్యం వారి కి శతకోటి వందనములు.. నీవు ఆయురారోగ్యాలతో కలకాలం మంచి గా వర్దిల్లాలనీ కోరుకుంటున్నాను.. 🙏🙏🙏⚘⚘⚘⚘⚘💐💐💐
ఘనత నిన్ను కన్న నీ తల్లితండ్రులదే.వారికి ఈ ఫలితాన్నందిచిన ఖ్యాతి,అదృష్టం, నీదే చిరంజీవి.సకలజనాశిస్సులు నీకు కలగాలని,కోరుతూ,శుభాభివందనాలు తేలియ చేస్తున్నందుకు మురిసిపోతూన్నాను తల్లీ దీర్ఘాయుస్మాన్ భవ
శ్రీ లలిత చాలా అద్భుతంగా పాడావు తల్లీ నువ్వు చిన్నప్పటి నుండి పాడుతున్న పాటలు వింటున్నాను ఆ శారదా దేవి కృప వల్ల నువ్వు భవిష్యత్తులో మంచి విదుషీమణి గా ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నాను నిజంగా మీ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు నువ్వు కూడా వారి కడుపున పుట్టి ఎంతో పుణ్యం చేసుకున్నావు, ఇలాగే కొత్త కొత్త వాయిద్యాలతో ప్రయోగాలు చేసి భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను.
బొక్కల్వోయిన టీ షర్టు చిరిగిన జీన్స్ ప్యాంట్లు వేసుకుంటున్న నీ కాలం పిల్లల కు నిండుగా వుండే నీవు ఆదర్శం కావాలమ్మా . నీవు చిన్నప్పటి నుండి పాడుతున్న పాటలను వింటున్నాను .చాలా చాలా సంతోషం తల్లీ .నీవు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాలని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను .
😍ఆహా అద్భుతం బ్రహ్మండం సోదరీమణులారా🙏ఏమి గానం, ఏమి గాత్రం, ఏమి ఆహార్యం, ఏమి అభినయం ఆహా ఆహాహా అద్భుతం. ఆ వాగ్దేవి అనుగ్రహంతో ఆ మధుర మీనాక్షి చిలుకలు రెండు జంట కవల సోదరీమణుల ప్రదర్శనలా అనిపిస్తుంది. మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.😊మీ చిట్టి సన్నాయి పరికరం బావుంది నాకు బాగా నచ్చింది. కాస్త దాన్ని పరిచయం చేయండి. జయ శ్రీరామ జై హిందూ జై భారత్.🙏🚩
అత్యద్భుతం బంగారూ జానకమ్మ గారు పాడిన మా చిన్ననాటి పాటను అంతే మధురంగా సన్నాయి అనుకరణతో పాటు వినిపిస్తూ చూపించిన నీకు ఆ సంగీత సరస్వతి ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉంటాయి
అచ్చం ఒరిజినల్ జాన కమ్మగారు పాడినట్లు గానే పాడారు మీరు అని నా మనసు అనిపించింది ఆ వాయించే ఎటువంటిది కూడా ఆ నోటితో అలా వాయించడం చాలా కష్టమే ఆమె కూడా చాలా మంచి రీతిగా సహజంగా సరళంగా ఈజీగా మీ పాటకు అందించారు ఇద్దరు కూడా చాలా బాగా చేశారు అందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు అభినందనలు ధన్యవాదాలు థాంక్యూ ఓంశాంతి सब कुछ अच्छा है वेरी गुड❤️❤️❤️❤️❤️ శ్రీ*/****+/*/******🎉🙏👍❤️ సేమ్ టు అన్నిట్లాగానే
అలనాటి సాహిత్యం కనుమరుగుతున్న ఈ రోజుల్లో మళ్ళీ ఈ చిట్టి తల్లి రూపంలో మనకి ఆ మధుర గానామృతాలని వినిపించి మమ్మల్ని ఆనందిపచేస్తున్న నీవు నిండు నూరేళ్లు కలకాలం చల్లగా ఉండాలి తల్లి
Tested positive for covid and presently self isolating at home in S Africa. Listening to this, and, ayappan songs by Yesudas is very soothing and I am already feeling the divine blessing and cannot express it better in words. Being a South Indian I am very proud of our culture and the innumerable artists that keep us entertained all the time especially through UA-cam.
మీరు చాలా బాగా పాడుతున్నారు అండి , మిమ్మలను చూస్తే కళామతల్లి జీవించినట్లు ఉంది, మీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాము ,నాదొక చిన్న విన్నపం అండి, మాకు ఒక తెలుగు శ్లోకము మా గురువు గారు రచించిన శ్రీ కాళహస్తి సద్గురు సుబ్రహ్మణ్యస్వామి అనిలా చాలా శివ మాల, దానిని మ్యూజిక్ యాడ్ చేస్తూ పాడవలసి ఉంటుంది, మీరు పాడితే మాకు చాలా సంతోషంగా ఉంటుంది, మేము పారాయణ గ్రంథం గా దాన్ని వింటాము ,మీరు కొంచెం భక్తితో పాడితే చాలా బాగా వస్తుంది, దయచేసి నాకు మీరు రిప్లై ఇవ్వగలరు నా మొబైల్ నెంబర్9959154936
అత్యద్భుతం తల్లీ, అమృత గానం. సూర్య చంద్రులున్నంత వరకు సంగీత ప్రపంచం లో ధ్రువ తార లాగ మీ పేరు చిరాస్థాయి గా వుండిపోవాలి. అమ్మా, మీరు సంగీత ప్రపంచం లో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలి. పరమేశ్వరుడు మీకు ఎనలేని కీర్తి ప్రతిష్థలు,సకల సంపదలు, సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలి తెలుగు తల్లి గారాల పట్టి. భరత మాత ముద్దుబిడ్డ మా సంగీత సామ్రాజ్ఞి కి నా అభివాదం.🙏🙏🙏🙏
శ్రీ లలితా, నన్ను నువ్వు గుర్తు పట్టలేవు. అరుణ్ పెళ్ళిలో కలిశాం. అరుణ్ మేనత్త ని. నీకు మంచి భవిష్యత్తు ఉంది సంగీతాన్ని వదలకు ఎట్టి పరిస్థితిలోనూ. All the best తల్లీ.
Many Many stars with their own unique talent...She is one of a few singers I love to listen often...Sri Lalitha, Sairamya,Pranavi, Malavika, Suneetha garu,Ramya Behera etc..
Simply Wonderful Combination of both sisters Nadaswaram by Very simple instrument.Wonderful MELODY VOICE of Madam.SRILALITHA. MAATA GAANA SARASWATI.Nice PRONOWNSATION of WORDS and RAAGAAS.
తెలుగువారిలో kazoo వాయించేవారిలో మొదటి గాయకురాలిని నిన్నే చూస్తున్నాను బంగారు తల్లి.... ఆ భగవంతుని ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలి.... ఇలాగే ఇంకా ఇంకా ఎదగాలి అని కోరుకుంటున్నాను శ్రీ లలిత 💐💐💐
మా మీరు పాడే పాట చాలా అద్భుతం..., చిన్న చిన్న పిల్లలలాగ మీ పర్మామెన్స్ చాలా చాలా అద్భుత మైన గానం..., నాకు మీలో...అమ్మ..,చెల్లి...,కూతురు లాంటి భావన కనపడుతుంది ......, దన్యవాదాలు...,🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺
అద్భుతమైన సంప్రదాయం , అద్భుతమైన మధురం కలిగిన తీయ తీయని తెలుగు భాష ని తన కంఠం తో ఊర్ధ్వ లోకాలకి తీసుకుని వెళ్లిన మహానుభావుడు ఘంటసాల గారు మరియు అయన సమకాలికులైన అనేక మంది గాయక , గాయనీ మణులు లా మీరు కూడా అదే సంప్రదాయం లో వెళ్ళాలి అని కోరుకుంటున్నాను .
Very very very good performance, Legendary voice yours own, that is God blessings, your parents blessings. Your real Indian Nightingale, I hope your feature wonderful, brilliant, sweet, bright, shine. Thank you lalitha. 🙏🙏🙏
Exultant 💅.My obeisance to venerable SriLalitha Gaaru Splendidly my heart prompts me the right feelings about your music journey.Hats off to your parents.Just to reminisce my favourite old sweet memories of Legend Janaki Amma songs.🙏.
Very very good talent ప్రతిరోజూ ని పాట ఏదైనా ఒక పాట విన్న తరువాత నేను నిద్ర పోవడము జరుగుది శ్రీ లలితా నీ కట్టు బొట్టు అద్వితీయం S.P.Balu గారి తో స్వరాభిషేకం లో పడిన పాటలు చాలా బాగున్నాయి
Singers generally don’t attempt this very tough song. Hats Off to you. I am impressed by the camera or computer technique also. May you continue to sing the way you like most. May God Bless You.
Fantastic. You are showered with great gift of Music by the God, and the great service that you are rendering to the Indian music is amazing. May God bless you with all the best in the world!
Hi శ్రీలలిత. చాలా అమోగంగా padutunaavu తల్లి. 👍. నీలో అంతర్ముఖం గా చాలా కళలు దాగి ఉన్నాయి అమ్మ. ఇంతింతై వటడింతై అన్నట్టు ఇంకా నువు చాలా పాటలు పాడి అంతర్జాతీయంగా కూడా పేరు ప్రక్యా తలు పొందాలని కోరుకుంటున్నాము. నిన్ను ఈ విధంగా ప్రోత్సహించిన్ తల్లితండ్రులు, గురువులు, శ్రేయోభిలాషి లందరికీ మా హృదయపూర్వక అభినందనలు.
Your multi level talent is excellent and appreciated! God bless you and help continue your profession without any inturrptions and wish you reach greater heights in the music world! 👏👏👏
Rejoicing 💅.Whew ! Breathless activity.Your song has really gingered my heart since after listening.Amazing voice I could not stop my happy tears falling in my face ,it is very touching song which you selected.Thanks for sharing your video ,keep going with joy .You made interesting video.All the joy desirable your heart can hold ,see you a good one 🙏
Ms Sri Lalitha, that was Great 👍👍👍 with the music tune and the words. In the future I would like to see you to be The next P Suseel. as 1 the best Telugu singer: I plan to hear your special Singing. I’ve also seen you Singing on UA-cam with the woman 👩 playing V violin and the man 👨 playing mru- dagam. even than you were wonderful. God Bless You 👏👏👏🙏🙏🙏🙏.
Appreciate the one who helped you make this Video , with a Green Dress I think it isnt easy. Looked like Twin's but only we know there is no other Srilalitha . You chose a very nice Song ! Good job Srilalitha ! One more for the New Year :)
సరస్వతి నీ గొంతుకలో వుండి పాడిస్తున్నట్లు గా వుంది.నిన్ను కన్న తల్లి తండ్రులు ఎంత పుణ్యం చేసుకున్నారో .ఆ భగవంతుడు నీవు కోరకుండానే చక్కటి శ్రావ్యమైన గొంతు,చూడచక్కటి ముఖ వర్చస్సు , ఆ అణకువ , ఆ చందమాలాంటి ముఖారవిందం నీకు భగవంతుడు ఇచ్చిన వరాలుగా భావిస్తున్నాను. యసస్విభవా .❤❤❤
My favourite song I always revise that song in my heart Excellent singing and I'm big fan from padutha theyaga sister And also I think u will give reply to my comment madam Thanking you 🙏
నేను సంగీతంలో కాస్త ప్రవేశం ఉన్నవాణ్ణి. అద్భుతమైన కంఠస్వరంతో చాల చక్కగా పాడుతున్నావు. నాకు కూడా నీలాంటి మనమరాలు ఉంటే బాగుంటుందని
అనుకొంటున్నాను తల్లీ. God bless you.
నీవు నీ పాట రెండు అద్భుతమే తల్లీ. నిన్నిలా తీర్చిదిద్దిన నీ తల్లిదండ్రులకు శతకోటి వందనాలు 🙏🙏🙏💐💐
Great mam
మన తెలుగు అమ్మాయి అని చెప్పుకోడానికి గర్వ పడుతున్నాను అమ్మ నీకూ ఆ భగవంతుడు గొప్ప గాత్రాన్ని ఇచ్చాడు మరిన్ని అద్భుతమైన గాన కచేరీలు చేసి మాలాంటి సంగీత ప్రియులకు అవి వినే భాగ్యాన్ని కలిగించు తల్లి... భగవంతుడు నీకు అష్ట ఐశ్వర్యాలు ఇచ్ఛు గాక🙏🙏🙏🙏
Very very melodious voice. God given gift of music
అమ్మ శ్రీలలిత నీ గాత్రం మధురం
నిన్ను కన్న తల్లి తండ్రుల జన్మ ధన్యం
వారి కి శతకోటి వందనములు..
నీవు ఆయురారోగ్యాలతో కలకాలం
మంచి గా వర్దిల్లాలనీ కోరుకుంటున్నాను..
🙏🙏🙏⚘⚘⚘⚘⚘💐💐💐
Chalabaagapadyarudhanyavadamulu
Beautiful
ఘనత నిన్ను కన్న నీ తల్లితండ్రులదే.వారికి ఈ
ఫలితాన్నందిచిన ఖ్యాతి,అదృష్టం, నీదే చిరంజీవి.సకలజనాశిస్సులు నీకు కలగాలని,కోరుతూ,శుభాభివందనాలు తేలియ
చేస్తున్నందుకు మురిసిపోతూన్నాను తల్లీ
దీర్ఘాయుస్మాన్ భవ
Best combination
శ్రీ లలిత చాలా అద్భుతంగా పాడావు తల్లీ నువ్వు చిన్నప్పటి నుండి పాడుతున్న పాటలు వింటున్నాను ఆ శారదా దేవి కృప వల్ల నువ్వు భవిష్యత్తులో మంచి విదుషీమణి గా ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నాను
నిజంగా మీ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు నువ్వు కూడా వారి కడుపున పుట్టి ఎంతో పుణ్యం చేసుకున్నావు, ఇలాగే కొత్త కొత్త వాయిద్యాలతో ప్రయోగాలు చేసి భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను.
అమ్మ శ్రీలత నీలాంటి అందమైన బిడ్డలు అందరికీ పుట్టాలని దేవుని ప్రార్థిస్తున్నాను
UHAPPY
బొక్కల్వోయిన టీ షర్టు చిరిగిన జీన్స్ ప్యాంట్లు వేసుకుంటున్న నీ కాలం పిల్లల కు నిండుగా వుండే నీవు ఆదర్శం కావాలమ్మా .
నీవు చిన్నప్పటి నుండి పాడుతున్న పాటలను వింటున్నాను .చాలా చాలా సంతోషం తల్లీ .నీవు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాలని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను .
🙏🙏🙏
W jjtyszguier ht
@@srilalithasinger8263
4erhbdtu
👏👍
Good
సాక్షాత్తూ సరస్వతీ దేవి అంశ కనపడుతోందమ్మ మీలో🙏 జైశ్రీరామ్
🙏🙏🙏
Pooourrva jannma shukrutham akka
Excellent 👍performance 👏
😍ఆహా అద్భుతం బ్రహ్మండం సోదరీమణులారా🙏ఏమి గానం, ఏమి గాత్రం, ఏమి ఆహార్యం, ఏమి అభినయం ఆహా ఆహాహా అద్భుతం. ఆ వాగ్దేవి అనుగ్రహంతో ఆ మధుర మీనాక్షి చిలుకలు రెండు జంట కవల సోదరీమణుల ప్రదర్శనలా అనిపిస్తుంది. మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.😊మీ చిట్టి సన్నాయి పరికరం బావుంది నాకు బాగా నచ్చింది. కాస్త దాన్ని పరిచయం చేయండి. జయ శ్రీరామ జై హిందూ జై భారత్.🙏🚩
అచ్చమైన తెలుగు బిడ్డవు. Adbhutamaina గళం Marvellous
నిండు చీర కట్టుకొని ,నుదుటి బొట్టు పెట్టుకొని,అచ్చమైన మన తెలుగు అమ్మాయిల ఆ సరస్వతి దేవి శ్రీలలిత గారి రూపంలో వచ్చి పాడినట్టులు వుండి శ్రీ..💞💞🙏
🙏
mana telugu ammaye..
Srilalitha 💯 telugammayi
బంగారు తల్లి !!
God bless you Bangaram😘
అత్యద్భుతం బంగారూ జానకమ్మ గారు పాడిన మా చిన్ననాటి పాటను అంతే మధురంగా సన్నాయి అనుకరణతో పాటు వినిపిస్తూ చూపించిన నీకు ఆ సంగీత సరస్వతి ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉంటాయి
Thank you so much 😊🙏
అద్భుతం తల్లీ. నీ గళంతో వేయి గళములలో
సంగీతసరస్సులు సృష్టించవలెననిఆశీర్వచనములు అమ్మా
తెలుగుతనముతోవెలుగుతున్న నీవు
మరెంతోమంది తెలుగు అమ్మాయిలకు
స్ఫూర్తి దాయకముఅవ్వాలని
భగవంతునుప్రార్ధిస్తున్నాను!👍👍👌
అచ్చం ఒరిజినల్ జాన కమ్మగారు పాడినట్లు గానే పాడారు మీరు అని నా మనసు అనిపించింది ఆ వాయించే ఎటువంటిది కూడా ఆ నోటితో అలా వాయించడం చాలా కష్టమే ఆమె కూడా చాలా మంచి రీతిగా సహజంగా సరళంగా ఈజీగా మీ పాటకు అందించారు ఇద్దరు కూడా చాలా బాగా చేశారు అందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు అభినందనలు ధన్యవాదాలు థాంక్యూ ఓంశాంతి सब कुछ अच्छा है वेरी गुड❤️❤️❤️❤️❤️ శ్రీ*/****+/*/******🎉🙏👍❤️ సేమ్ టు అన్నిట్లాగానే
ఎల్ల వేళల దేవుని కృప ఉండాలని కోరుకుంటున్నాను...
అద్భుతంగా పాడవు తల్లి...
Loads of love..
అందంతొ అభినయం, సంస్కారం అందరికి రాదు అది కొందరికే వర్తిస్తుంది ...
ఈ అమ్మాయికి లాగా....! 👍
The girl is inherently talented incomparably. The whole World will bow to her very soon. Keep growing. Blessings
Yes
I agree with u cent percent. God gifted girl. All blessings to her
Yes 💯
Great great
Yes
అధ్బుతమైన కంఠం అపురూపమైన అందం. దేవ దేవుని కరుణ నీపై ఎల్లప్పుడూ వుండాలని ప్రార్తిస్తున్నాను.
అలనాటి సాహిత్యం కనుమరుగుతున్న ఈ రోజుల్లో మళ్ళీ ఈ చిట్టి తల్లి రూపంలో మనకి ఆ మధుర గానామృతాలని వినిపించి మమ్మల్ని ఆనందిపచేస్తున్న నీవు నిండు నూరేళ్లు కలకాలం చల్లగా ఉండాలి తల్లి
చిన్నారి తల్లికి ఎవ్వరి కళ్ళ దృష్టి తగులకుడదు. నీమీద ఆ దేవుడి దయ ఉన్ని నాన్న❤️❤️
Super 👌
Super srilalitha.
Exalent Chinni,ala chesaru
Please wach this 👇ఛానల్
Telugu Tube A2Z
ua-cam.com/video/eBlLbaoJEfE/v-deo.html
Excellent.God bless you
Tested positive for covid and presently self isolating at home in S Africa. Listening to this, and, ayappan songs by Yesudas is very soothing and I am already feeling the divine blessing and cannot express it better in words. Being a South Indian I am very proud of our culture and the innumerable artists that
keep us entertained all the time especially through UA-cam.
మీరు చాలా బాగా పాడుతున్నారు అండి , మిమ్మలను చూస్తే కళామతల్లి జీవించినట్లు ఉంది, మీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాము ,నాదొక చిన్న విన్నపం అండి, మాకు ఒక తెలుగు శ్లోకము మా గురువు గారు రచించిన శ్రీ కాళహస్తి సద్గురు సుబ్రహ్మణ్యస్వామి అనిలా చాలా శివ మాల, దానిని మ్యూజిక్ యాడ్ చేస్తూ పాడవలసి ఉంటుంది, మీరు పాడితే మాకు చాలా సంతోషంగా ఉంటుంది, మేము పారాయణ గ్రంథం గా దాన్ని వింటాము ,మీరు కొంచెం భక్తితో పాడితే చాలా బాగా వస్తుంది, దయచేసి నాకు మీరు రిప్లై ఇవ్వగలరు నా మొబైల్ నెంబర్9959154936
మీ పాట తప్ప వేరే ఎవరి పాటలు వినబుద్ది కావడంలేదు. ఏ పాట నే పాడను అనే మీ చిన్ననాటి పాట ఎన్ని సారులు విన్నానో లేకాక్కలేదు. మీ పాట చాలా హాయిగా వుంటుంది.
Chala Chala bagundi amma.
Andamu,Vinayamu, Sangitamu ,Samskaramu anni kalabosina Muddugumma eee ammayi.
Bhagavantuni Krupa eppadu vundalani Aasissulu Talli.
Wonderful excellent marvelous ra తల్లీ keep it up always
మేము నిన్ను ఎప్పుడు ఇలాగే చూడాలి
వేష ధారణ మర్చుకోకు all the best ra తల్లీ
👏👍
చక్కటి ప్రయోగం, చాల బాగా పాడావు sri లలిత.
నీలాంటి కూతురుని కన్న తల్లి తండ్రులు ఎంతో ఉత్తములు.
వారి జన్మ ధన్యం.
ఆయురారోగ్యాలతో చలౢగా ఉండు తలి
Valla parents kadhu tanu lucky alante parents dorakdmu talent ni encourage chesaru
Very nice
Thank you so much 😊🙏
Wonderful....., అమ్మ గాన సరస్వతి... శిరసాభి వందనం
అత్యద్భుతం తల్లీ, అమృత గానం.
సూర్య చంద్రులున్నంత వరకు సంగీత ప్రపంచం లో ధ్రువ తార లాగ మీ పేరు చిరాస్థాయి గా వుండిపోవాలి.
అమ్మా, మీరు సంగీత ప్రపంచం లో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలి.
పరమేశ్వరుడు మీకు ఎనలేని కీర్తి ప్రతిష్థలు,సకల సంపదలు, సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలి
తెలుగు తల్లి గారాల పట్టి. భరత మాత ముద్దుబిడ్డ
మా సంగీత సామ్రాజ్ఞి కి నా అభివాదం.🙏🙏🙏🙏
సరస్వతీ కటాక్షం అందరికీ రాదు మీకు వచ్చింది మీ అదృష్టం God bless you
Very nice
God bless you thalli
Thank you so much 😊🙏
Super
@@srilalithasinger8263 bagar.thlai.
పాట చాలా చక్కగా పాడింది 👏👏.కజూ కూడా శ్రీ లలితే వాయించిందా లేకపోతే వాయించింట్లు నటించిందా . వాయించినట్లైతే రెండు కళా నైపుణ్యనానికి 🙏
2 ame Sir
🙏🌹
Super, Super sri Lalitha, God bless you thalli.
Ee ne purva janma sukurutham. 🙏🌹
Thank you so much 😊🙏
చాలా కష్టమైన పాట .. మీ తియ్యని స్వరం తో ఎంత అంద్బుతంగా పాడారండి .. సూపర్
.... beautiful performance... remembering the times when i used to play comb + paper ... was not knowing we get instrument also 👌🏽👌🏽👌🏽
బంగారు తల్లి నీకు నీవే సాటి మీకు ఎవరూ రారు పోటీ ఇంకా ఇటువంటి అద్భుతాలు ఎన్నో మాకు అందించాలి బెస్ట్ ఆఫ్ లక్
Super maa
🙏🙏🙏
శ్రీ లలితా... నువ్వూ...బంగారు తల్లివి. నీ performance కి జోహార్లు.
Thank you so much 😊🙏
శ్రీ లలితా, నన్ను నువ్వు గుర్తు పట్టలేవు. అరుణ్ పెళ్ళిలో కలిశాం. అరుణ్ మేనత్త ని. నీకు మంచి భవిష్యత్తు ఉంది సంగీతాన్ని వదలకు ఎట్టి పరిస్థితిలోనూ. All the best తల్లీ.
Sweet ,nice duo so pleasant to listen .Proud of this great Telugu culture .Just Super .Love fr Mauritius.
Excellent ,God bless you, keep it up for long time, తెలుగుతనం కనిపించింది, నీవు తెలుగు అమ్మాయి లకు ఆదర్శం.
Where are this type of musical, melodius, simple songs. Excellent singing. God bless you Bangaru Talli.
Oka susheelamma,
Oka chitramma,
Oka shreya ghoshal,
Oka srilalitha Bhamidipati
No one can't beat them....Magical voice 👏🏼👏🏼👏🏼👏🏼
Mari janakamma???
Lalitha Garu miru appudu pata padina Kuda na face lo automitic ga smile😊❤️ vastadi ... superb 👌💚
This girl will go places in the world of Music.
God bless you ma. Excellent. It's Yr god gift. You are blessed by Yr beloved parents
అధ్బుతం ...ఇంత కష్టమైన పాటను సునాయాసంగా పాడవుతల్లి ....మీ మరియు మీ ,తల్లిదండ్రుల జన్మ ధన్యం...🌷🌷🌷
నీకు ఆ దేవుడు అఖండ ఐశ్వర్యం , ఆరోగ్యం , నిండుా నుారేళు ఇవ్వాలని కోరుకుంటునాను తల్లి.
Thank you so much 😊🙏
శివ శంకరి పాట స్ఫురించింది , awesome you did extraordinary 🙏🔥
🙏🙏🙏🙏
All Rounder.
Hats off to you Sri Lalitha Gaaru.
Sri Lalitha superoo super talli👌👌👏👏👏👏
మన సంప్రదాయం ఉట్టిపడేలా వున్నా జానకమ్మ పాటను అంతే అద్భుతంగా పాడావు తల్లీ.
ഇരട്ടകൾ അല്ലല്ലോ ... പൊളിച്ച് ❣️❣️ super 👌
చాలా బాగుంది మంచి భవిష్యత్తు ఉంది ఇద్దరికి సాంప్రదాయ బద్దంగా చాలా బాగున్నారు sweet tone
Okkare
Emandi eddaru kaadu okkare
Wonderful solo. Not just reminded of the original but made us feel as if it's the original. You are a blessed soul.
సంగీత సరస్వతి కి గానామృతం అందిస్తూ చిరకాలం ఉండాలని అభిలాష శుభాకాంక్షలు
🙏. చాలా great అమ్మ నీవు. అసలు శ్రీలలిత శ్రీలలితలు గా ఎలా మారారు. ఇద్దరు పాడుతున్నట్లు ఎలా చేసారో,,,,, చాలా అద్భుతం
Hare krishna
Great attempt such a difficult song srilalita u did good job extrordinory in traditional dress !!🌷🌷👍👍
చాలా చక్కగా పాడవు తల్లి. మా రామనారాయణ పెరుమాళ్ళ పీఠం నుంచి నీకు మంగళశానములు
Enthralling sight of looking at beautiful Telugu Ammayilu, rendering this melody.
I really beleive Dharmic Resurgence is here at last.
Thank you so much 😊🙏
Many Many stars with their own unique talent...She is one of a few singers I love to listen often...Sri Lalitha, Sairamya,Pranavi, Malavika, Suneetha garu,Ramya Behera etc..
amazing! I am a big fan of SriLalitha. Goddess Lalitha's blessings are always with you!
Simply Wonderful Combination of both sisters Nadaswaram by Very simple instrument.Wonderful MELODY VOICE of Madam.SRILALITHA. MAATA GAANA SARASWATI.Nice PRONOWNSATION of WORDS and RAAGAAS.
nuvvilaage undu, SRI LALITHA!!!
you are a real i-CON to us.
I am proud to be Telugu speaking INDIAN.... because of You.👍🏽
Please down to earth wherever u are respect the elder musician's and try to achieve what they kept the benchmark
No words to appreciate both of you ,I got tears in my eyes automatically after seeing your song ,God bless you
They r twins ha
They both are same. Movies lo double action madiri ikada kuda
@@vijayabs2266 o k tq
She is only one bro✌️
Thank you so much 😊🙏
Such a multi talented person you are... Wow.... God bless you ma❤️😀
👍
చూడడానికి సావిత్రి లా ఉంది కాని గాత్రం మాత్రం ఆమె కంటే అందంగా ఉంది 🙏🏻
తెలుగువారిలో kazoo వాయించేవారిలో మొదటి గాయకురాలిని నిన్నే చూస్తున్నాను బంగారు తల్లి.... ఆ భగవంతుని ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలి.... ఇలాగే ఇంకా ఇంకా ఎదగాలి అని కోరుకుంటున్నాను శ్రీ లలిత 💐💐💐
Chaaaalaaaa appreciate cheyalani undi. MARVELLOUS .SUPERB AND EXCELLENT AND MUCH MORE.
Vijayalakshmo Potu
Amazing. Perfect timing. Honey voice. Silky flow of vocal in all notes. God blessed you child. Keep it up.
Thank you so much 😊🙏
మా మీరు పాడే పాట చాలా అద్భుతం...,
చిన్న చిన్న పిల్లలలాగ మీ పర్మామెన్స్ చాలా చాలా అద్భుత మైన గానం...,
నాకు మీలో...అమ్మ..,చెల్లి...,కూతురు లాంటి భావన కనపడుతుంది ......,
దన్యవాదాలు...,🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺
❤👌
Excellent, 👏👏, blessings! Kudos DOP and team for integrating both vocal and instrument videos flawlessly.
Thank you so much 😊🙏
అద్భుతమైన సంప్రదాయం , అద్భుతమైన మధురం కలిగిన తీయ తీయని తెలుగు భాష ని తన కంఠం తో ఊర్ధ్వ లోకాలకి తీసుకుని వెళ్లిన మహానుభావుడు ఘంటసాల గారు మరియు అయన సమకాలికులైన అనేక మంది గాయక , గాయనీ మణులు లా మీరు కూడా అదే సంప్రదాయం లో వెళ్ళాలి అని కోరుకుంటున్నాను .
Entha matured gaa paduthunnav thalli......God bless you.....nee paata, nuvvu rendu adbhutham ..
That Instrument is amazing...
Couldn't expect this talent from singer srilalitha
Thank you so much 😊🙏
I find no words to describe this❤️😘Just loved it.. loads of love ❤️❤️
Very very very good performance, Legendary voice yours own, that is God blessings, your parents blessings. Your real Indian Nightingale, I hope your feature wonderful, brilliant, sweet, bright, shine. Thank you lalitha. 🙏🙏🙏
God's gift for us.We are proud of**U..
@@mallikasree9739 namaskaram madam
Thank you so much 😊🙏
@@srilalithasinger8263 what are you doing now madam
Exultant 💅.My obeisance to venerable SriLalitha Gaaru Splendidly my heart prompts me the right feelings about your music journey.Hats off to your parents.Just to reminisce my favourite old sweet memories of Legend Janaki Amma songs.🙏.
Very very good talent
ప్రతిరోజూ ని పాట ఏదైనా ఒక పాట విన్న తరువాత నేను నిద్ర పోవడము జరుగుది
శ్రీ లలితా నీ కట్టు బొట్టు అద్వితీయం
S.P.Balu గారి తో స్వరాభిషేకం లో పడిన పాటలు చాలా బాగున్నాయి
All the best wishes to your entire musical journey.
Singers generally don’t attempt this very tough song. Hats Off to you. I am impressed by the camera or computer technique also. May you continue to sing the way you like most. May God Bless You.
Fantastic. You are showered with great gift of Music by the God, and the great service that you are rendering to the Indian music is amazing. May God bless you with all the best in the world!
Amma bangaram mantalu ravadam ledu talli
Very good👍 excellent మీలాంటి వాళ్లు mana bharathiya samkruthi sampradhayalu kapaduthunnaru miku satha koti vandhanalu madam👏
Hi శ్రీలలిత. చాలా అమోగంగా padutunaavu తల్లి. 👍. నీలో అంతర్ముఖం గా చాలా కళలు దాగి ఉన్నాయి అమ్మ. ఇంతింతై వటడింతై అన్నట్టు ఇంకా నువు చాలా పాటలు పాడి అంతర్జాతీయంగా కూడా పేరు ప్రక్యా తలు పొందాలని కోరుకుంటున్నాము. నిన్ను ఈ విధంగా ప్రోత్సహించిన్ తల్లితండ్రులు, గురువులు, శ్రేయోభిలాషి లందరికీ మా హృదయపూర్వక అభినందనలు.
I like your voice and your dressing style keep it up and growing as a wonderful singer OK
Thank you so much 😊🙏
Your multi level talent is excellent and appreciated! God bless you and help continue your profession without any inturrptions and wish you reach greater heights in the music world! 👏👏👏
Rejoicing 💅.Whew ! Breathless activity.Your song has really gingered my heart since after listening.Amazing voice I could not stop my happy tears falling in my face ,it is very touching song which you selected.Thanks for sharing your video ,keep going with joy .You made interesting video.All the joy desirable your heart can hold ,see you a good one 🙏
Thank you so much 😊🙏
Ms Sri Lalitha, that was Great 👍👍👍 with the music tune
and the words. In the future
I would like to see you to be
The next P Suseel. as 1 the best Telugu singer:
I plan to hear your special
Singing. I’ve also seen you
Singing on UA-cam with
the woman 👩 playing V violin
and the man 👨 playing mru-
dagam. even than you were
wonderful. God Bless You
👏👏👏🙏🙏🙏🙏.
చాలా చాలా బాగుంది. నీకు ఆ సరస్వతి దేవి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాను.
రోజుకి ఎక్కసారైసా వింటాము.నీసాంగ్సు 👌👍💐
Excellent Srilalitha... and it was edited so clean and it’s superb. You are awesome srilalitha 😍😍😍👏👏👏
ఆయుష్మాన్ భవ ఆరోగ్యవాన్ భవ ఎల్లప్పుడును భగవంతుని అనుగ్రహము నీపైవర్షించుగాక!
అనితర సాధ్యమైన పాటను అద్భుతంగా పాడిన మీకు శతకోటి వందనాలు.
Simply superb mind blowing .Yo are ultimate my dear and blessed by the Universe spirit. ❤️❤️❤️❤️😘😘👍👍👍
Appreciate the one who helped you make this Video , with a Green Dress I think it isnt easy. Looked like Twin's but only we know there is no other Srilalitha . You chose a very nice Song ! Good job Srilalitha ! One more for the New Year :)
Excellent... what a treat to begin new year! Lots of best wishes for 2021.
Multi faceted , Joyful person you are dear Gurl ,best wishes, Happy New Year Young Lady !!
Thank you so much 😊🙏
Incredible & amazing performance Beti! God bless you! 👌🤝🙏
చాలా అద్భుతమైన కల్పనా చాతుర్యం గానం అద్భుతం శుభాశీస్సులు
AWESOME MIND BLOWING PERFORMANCE GOD BLESS HER
Thank you so much 😊🙏
Looks so easy while you sing, but I know how much effort you have put in for this song. Simply beautiful Lalitha!✨
Thank you so much akka 😊🤗
Glad you liked it❤️
Dual role simply superb 👌
సరస్వతి నీ గొంతుకలో వుండి పాడిస్తున్నట్లు గా వుంది.నిన్ను కన్న తల్లి తండ్రులు ఎంత పుణ్యం చేసుకున్నారో .ఆ భగవంతుడు నీవు కోరకుండానే చక్కటి శ్రావ్యమైన గొంతు,చూడచక్కటి ముఖ వర్చస్సు , ఆ అణకువ , ఆ చందమాలాంటి ముఖారవిందం నీకు భగవంతుడు ఇచ్చిన వరాలుగా భావిస్తున్నాను.
యసస్విభవా .❤❤❤
Awesome rendering.. very surprised by this blowing instrument that ever seen.. 👌👌👌👌👌👍👍👍👍👍
My favourite song I always revise that song in my heart
Excellent singing and I'm big fan from padutha theyaga sister
And also I think u will give reply to my comment madam
Thanking you 🙏
Thank you so much 😊🙏