ఎవరు గుర్తించని రచయిత సాక్ష్యం|| హృదయాలలో నిలిచిన గీతం||Bro Uday Kumar Testimony | Lamp Ministries

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • Aaakasamandunna Aasinuda song by‪@LAMPMINISTRIES‬
    Please Pray for Our Ministries
    More Testimonies Please visit Lamp Ministries
    Any Quires Please Call:9346428210

КОМЕНТАРІ • 329

  • @goodfriends9962
    @goodfriends9962 10 місяців тому +127

    మీ మొండి గోడలు ఎన్నో మొండి హృదయాలను కరిగించి బంగారు అలయాలగా మార్చేసాయి. మీ నష్టం అనేక మంది జీవితాలకు ఆశీర్వాదం అయింది హో what a wonderful servant of God you are 🎉

  • @jayasreet1113
    @jayasreet1113 10 місяців тому +54

    పాట వ్రాసిన బ్రదర్ ఉదయ్ కుమార్ గారికి నా వందనాలు 🙏 నా చిన్నతనంలో Sunday school లో నేర్చుకున్నా పాట ఇది 🙏 నెహ్రూ బ్రదర్ మీ ప్రయాసకు వందనాలు 🙏 జయశ్రీ 🙏 పూణే 🙏🙏

  • @ratnakumari2605
    @ratnakumari2605 10 місяців тому +30

    Praise the Lord brother మరుగున పడిన అనేకుల టాలెంట్ బయటికి తీసుకుని వస్తున్నారు బ్రదర్ 👏👏

  • @Jayaraju7067
    @Jayaraju7067 10 місяців тому +38

    Praise the Lord Annaya..,🙏సాక్ష్యం చెప్పేవాళ్ళు ' మా అన్నయ్య. నే, నా చిన్నతనంలో మేము మా కుటుంబం మా సంఘామంత పాట పడివాళ్ళమీ.. ఆమెన్..🙏🙏

  • @RajuRaju-xr3ek
    @RajuRaju-xr3ek 10 місяців тому +23

    Praise the lord brother
    శోధనలో వేదనలో ఉన్నవారికి గొప్ప ఆదరణ పాట మీ చేత దేవుడు రాయించినందుకు దేవునికి మహిమ మీకు మీ కుటుంబానికి దేవుడు దీవించును గాక దేవునికి మహిన్కరంగా మిమ్మల్ని వాడుకొనును గాక మిమ్మల్ని వెలుగులోనికి తెచ్చిన ల్యాంప్ మినిస్ట్రీస్ బ్రదర్ కి వందనాలు అనేక సాక్షుల్ని కూడా వెలుగులోనికి తెచ్చి అనేకమందికి సంతోషాన్నిస్తూన్న ల్యాంప్ మినిస్ట్రీస్ పరిచర్యను దేవుడు విస్తరించిన గాక దేవుడు మహిమ తెచ్చుకున్న గాక ఆమెన్

  • @davidrajgogi5887
    @davidrajgogi5887 8 місяців тому +1

    ఈ పాట రాసిన ఉదయ్ అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు ఈ మాటలు విన్నాక నుంచి చాలా సంతోషంగా ఉంది

  • @isakshaik1904
    @isakshaik1904 10 місяців тому +20

    🎉🎉 ఎవరు ఎన్ని రాగాలతో పాడిన అందులోని భావం ఎంతో ఆదరణ ఇస్తుంది.... అంత మాత్రమే కాదు.... నిస్సహాయ స్థితిలో దేవునివైపుగా చూడడానికి ఎంతో దోహద పడుతుంది...కష్టకాలంలో కన్నీరు తుడుచే పాట.... వందనాలు అయ్యగారు 🎉🎉🎉

  • @daivaprasadpittala2157
    @daivaprasadpittala2157 10 місяців тому +12

    ప్రతీ కీడు వెనుకా ఒక మేలు దాచి ఉంచే దేవుడు మనం ఆరాధించే ప్రభువు.❤

  • @bsavideos2057
    @bsavideos2057 10 місяців тому +1

    LAMP MINISTERS ఫేమస్ ఛానల్ NOW
    GOOD JOB BROTHER

  • @anithamandapati5109
    @anithamandapati5109 10 місяців тому +21

    నాకు ఈపాట చాలా ఇష్టం. నాకు బాధ కలిగినప్పుడు ఈ పాట పాడుతూ ప్రార్థన చేస్తాను.. చాలా ఆదరణ కలుగుతుంది

  • @SRK_B
    @SRK_B 10 місяців тому +33

    Great song 🎉🎉🎉🎉 దేవునికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక 🎉🎉🎉Amen

  • @kirankolanti4148
    @kirankolanti4148 10 місяців тому

    Antha manchi bro

  • @sathvikasrujan2233
    @sathvikasrujan2233 10 місяців тому +7

    బ్రదర్ వందనాలు చాలా మంచి వీడియో లు చేస్తునారు ఇలాంటి వారిని గుర్తేచే విధంగా చేస్తున్నారు

  • @AshokNethala
    @AshokNethala 10 місяців тому +1

    Godismyloveyou🎉

  • @joushuakatta3762
    @joushuakatta3762 10 місяців тому +15

    అనుభవ పూర్వకంగా హృదయ లోతుల నుండి వచ్చిన పాట ఫలించింది. చాలా సంతోషం. దేవునికి మహిమ ❤

  • @goodfriends9962
    @goodfriends9962 10 місяців тому +8

    ఆకాశమందుఆశీనుడా ❤

  • @vijaybabu..9929
    @vijaybabu..9929 10 місяців тому +5

    ఇన్నాళ్లకు నీ శ్రమ ఫలించింది అన్నయ్యా

  • @shivamahi5445
    @shivamahi5445 10 місяців тому

    Amen

  • @marypasupuleti6136
    @marypasupuleti6136 10 місяців тому +8

    నా చిన్నప్పుడు సండే స్కూల్ కి వెళ్ళిన కొత్తలో నేను ఫస్ట్ నేర్చుకున్న పాట ఇదే

  • @Boyazruthupanathi7094
    @Boyazruthupanathi7094 9 місяців тому

    🙏🙏🙏🔥🔥🔥🔥ఆమెన్

  • @krupatvindia
    @krupatvindia 5 місяців тому

    Praise God

  • @charlessunderraj5703
    @charlessunderraj5703 10 місяців тому

    దేవుని దృష్టిలో చిన్న సేవకులని, పెద్ద సేవకులని ఉండరు బ్రదర్. పరిశుద్దాత్ముడు ప్రేరేపించిన కొలది పరిచర్య చేస్తున్నామా లేదా అన్నదే చూడాలి. మన పరిచర్య అనేకులకు ఆశీర్వాదకరంగ ఉండటం చూసి సంతోష పడాలి తప్ప గుర్తింపు కొరకు పరితపించ కూడదు. దేవుడే తన సమయంలో ప్రతిఫలమిస్తాడు.
    May God bless you and your ministry.

  • @krupavakkulu4510
    @krupavakkulu4510 10 місяців тому +18

    ప్రైస్ ది లార్డ్ అండి వినోద్ కుమార్ గారు చాలా వందనాలు మంచి పాట రాశారు ఇంకా అనేక పాటలు రాయాలని ఏదైనా పాట ఉంటే మేము మేము రికార్డ్ చేయించుకుంటాను

  • @jayasreet1113
    @jayasreet1113 10 місяців тому +16

    వందనాలు బ్రదర్ 🙏🙏🙏హల్లెలూయ🙌🙌🙌 దేవునికి స్తోత్రం ✝️🛐🙌🙌🙌 🙏🙏జయశ్రీ పుణె ✝️🛐🙌🙌🙌

  • @varalakshmimudunuri9024
    @varalakshmimudunuri9024 10 місяців тому +6

    ఉదయ కుమార్ గారికి వందనాలు చాలా మంచి పాట రాసినారు ఈ పాటకి నేను ఆదరణ పొంది నాను కొని వందల సార్లు పడుకున్నాము ఇంకా చాలా పాటలు మీరు రాయాలి వందనాలు నాపేరు తబిత USA సెండియాగో 🙏🏻🙏🏻🙏🏻🧎‍♂️🧎‍♂️🧎‍♂️

  • @ANGELBABITAMUPPIDI
    @ANGELBABITAMUPPIDI 10 місяців тому

    what ever we do seek not for the glory of man. God will reward you pastor garu..we need to do only for the glory of God.

  • @florencep5048
    @florencep5048 10 місяців тому +16

    Excellent song brother ... thank you anna .... నేను ఈ పాట ద్వారా చాలా చాలా ఆదరణ పొందాను అన్న

  • @vijaypechetti1652
    @vijaypechetti1652 10 місяців тому +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఆకాశమాందున్న ఆశీనుడా thanks anna

  • @vaddivijayasamueljyoti2219
    @vaddivijayasamueljyoti2219 Місяць тому

    Wonderful song Bro Kumar God bless you

  • @penypeniel
    @penypeniel 10 місяців тому

    Manchi swaram tho chakkaga padaru... Maatlade swaraniki pataaki chala vyatyasam undhi

  • @giftedchildrenbygod3878
    @giftedchildrenbygod3878 10 місяців тому +4

    నేను నా Sunday school లో నేర్చుకున్న మొదటి పాట. నా. కెంతో ఇష్టమైన పాట.
    Thanks to writer and lamp ministries

  • @dhanalakshmi-cp5ig
    @dhanalakshmi-cp5ig 10 місяців тому

    Naku e pata chala istam chinnappudu chala sarlu padedhaanni
    E pata rasina bro ni parichayam chesina miku vandhanaalu
    Uday Kumar bro thank u &praise the lord

  • @PedapatiRsmakrisha
    @PedapatiRsmakrisha 10 місяців тому

    Praise the lord.Maa chinnappudu padevallam.ippatiki istamaina pata.

  • @MdhugramaleshChanti
    @MdhugramaleshChanti 10 місяців тому +16

    దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు ♥️🙏🛐

    • @peaceangelvlogs7449
      @peaceangelvlogs7449 10 місяців тому

      నేను కూడా sunday school lo nerchukunnau ఇష్టమైన పాట❤

  • @SuvartharajuK-t3o
    @SuvartharajuK-t3o 10 місяців тому

    Praisethelord. Bro. U. K. Garumamchivoice, andsongsgodblsyou. Amen, tqjesus. Tqnehrugaru. Godblsyou. Lampminis

  • @maddiralarojaramani3863
    @maddiralarojaramani3863 10 місяців тому +5

    వందనాలు బ్రదర్ ఉదయ్ కుమార్ గారికి ఈ పాట నా చిన్నతనంలో చర్చిల్లో వేసేవారు ఇది వింటుంటే నాలో నేను ఎంతో దుక్క పడేది కానీ ఈరోజు ఈ పాట వ్రాసిన రచయితగా మిమ్మల్ని మా ముందుకు తీసుకు వచ్చిన బ్రదర్ నెహ్రు గారికి నా హృదయ పూర్వక వందనాలు మీరు చేసే ప్రతి వీడియో మా హృదయాలను ఎంతగానో బలపరుస్తున్నాయి మీరు వెళుతున్న ప్రతి ప్రాంతానికి మీరు పడుతున్న ప్రతి ప్రయాణానికి దేవుడు మిమ్ములను బహుగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ నా పేరు పుష్ప మద్దిరాల పశ్చిమగోదావరి జిల్లా గణపవరం

  • @Sureshpalakeeti
    @Sureshpalakeeti 10 місяців тому

    PRAISETHELORD.GLORYTOGOD.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anushabujji0363
    @anushabujji0363 10 місяців тому +8

    పాట అద్భుతం అన్నయ్య 👌👌👌దేవునికి మహిమ 🙏🏻మీ ప్రయాస ప్రభువు నందు వ్యర్థం కాదు అన్నయ్య 🙏🏻🙏🏻దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆమెన్ 🙏🏻🙏🏻☦️🙏🏻🙏🏻

  • @saikrishnamalaka2719
    @saikrishnamalaka2719 10 місяців тому

    Thanq brother praise the lord

  • @panagantivamshi1945
    @panagantivamshi1945 10 місяців тому

    Dhevuniki mahima mi pata valla chala odharpu dhairyam iche pata chala dhanyavadalu

  • @swarnalatha8090
    @swarnalatha8090 10 місяців тому +14

    Praise the Lord brother Garu ఈ పాట అంటే నాకు చాలా సంతోషంగా ఉంది చాల ఇష్టమైన పాట దేవుడు నిన్ను దీవించును కాగ ఆమెను

  • @gollapothupadhma5525
    @gollapothupadhma5525 10 місяців тому

    🎉🎉🎉 TQ brother s God bless you 🎉🎉🎉🎉🎉❤❤❤❤😊😊😊😊😊

  • @telanganakittutallapally3723
    @telanganakittutallapally3723 10 місяців тому

    God bless you brother uday

  • @pavankonduri5414
    @pavankonduri5414 10 місяців тому

    May God bless your Ministry brother Nehru. I pray the Lord to compart you.

  • @johnweslygb9720
    @johnweslygb9720 10 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @gundevenimalleshyadav
    @gundevenimalleshyadav 10 місяців тому

    Praise the lord

  • @mylifebadMylifebad
    @mylifebadMylifebad 10 місяців тому

    🙏🙌🙌😭amen

  • @babuhosannagng8516
    @babuhosannagng8516 10 місяців тому +10

    Praise the lord anna 🙏🙏🙏
    నా దగ్గర కూడా కొన్ని సాంగ్స్ వున్నాయి అన్న వాటిని c d చేసే స్థోమత నాకు లేదు. ఎవరైనా c d చేస్తాము అని అంటే వాలకి యిస్తాను.
    సర్వ ఘనత మహిమ నా దేవునికే కలుగును గాక.... ఆమెన్.

  • @sudhakarkatru474
    @sudhakarkatru474 9 місяців тому

    బ్రదర్, ఈ పాట చాలా మట్టుకు అందరికి చేరింది. దేవుడు మిమ్ములను గుర్తించాడు, దేవుని కే మహిమ.

  • @koyyesirisha230
    @koyyesirisha230 9 місяців тому

    One of my favourite song

  • @advocaterambabu
    @advocaterambabu 20 днів тому

    Wonderful voice brother

  • @giftedchildrenbygod3878
    @giftedchildrenbygod3878 10 місяців тому

    God bless Lamp ministries

  • @dasuandradasuandra
    @dasuandradasuandra 10 місяців тому +3

    praise the lord nehru brother.maruguna padina rachayathalanu maku parichayam chestunnanduku.

  • @Abraham5314
    @Abraham5314 10 місяців тому

    Excellent saksham excellent song God bless you babai

  • @nsujathaprasad8906
    @nsujathaprasad8906 10 місяців тому +3

    God bless you brother మీ పేరు దేవుని దగ్గర వ్రాయబడి ఉంది.. చాలా బావుంది మీ song

  • @vijaygodisela578
    @vijaygodisela578 10 місяців тому +3

    ఉదయ్ కుమార్ గారు ఈపాట అంటే నాకు చాలా చాలా ఇష్టం ఆకాశమoదున్న ఆసీనుడా నితట్టు కనులెత్తు చున్నాను పాట చాలా బాగా రాసారు మీకు వందనాలు బ్రదర్ 🙏 యేసయ్య కె మహిమ కలుగును గాక ఆమెన్ 🙏

  • @praveenrazz166
    @praveenrazz166 10 місяців тому +3

    దేవునికే మహిమ ఘనత ప్రభావములు కల్గును గాక.. ఆమెన్ 🙏

  • @ismartprasadvlogs
    @ismartprasadvlogs 10 місяців тому

    🎉 good job

  • @priyankasari9844
    @priyankasari9844 10 місяців тому +6

    దేవునికి సమస్త మహిమా ఘనతా ప్రభావములు కలుగును గాక మీరు ఇంకా మంచి పాటలు రాయాలని దేవుడు మిమ్మును తన పరిచర్యలో బలంగా వాడుకోవాలని నా ఆకాంక్ష 😊🙏🏻👍

  • @marygangolu8783
    @marygangolu8783 10 місяців тому +3

    Glory to God God bless you brother uday garu goppa స్వరము lamp ministry ni devudu ఇంక దీవించును గాక.

  • @ananthalakshmi32
    @ananthalakshmi32 10 місяців тому +2

    Devudu mikichina thalanthunu devinchi anekuliki aashrwadhamga maarunu gaaka amen....🙏🙌💯✨✨

  • @jehovaministry6145
    @jehovaministry6145 10 місяців тому

    God bless you brother

  • @LeelaPaleti
    @LeelaPaleti 7 місяців тому

    Praise the lord bro

  • @VIJAYVIJAYVAYALA-qd5uj
    @VIJAYVIJAYVAYALA-qd5uj 10 місяців тому

    Vandhanalu anna good song
    Dheenavictor1649vlogs

  • @Daddy-Princes
    @Daddy-Princes 10 місяців тому

    TQ brother entha manchi song .maku andhichinanduku

  • @nirmalakumari3231
    @nirmalakumari3231 10 місяців тому

    God.bless.you very happy❤😮❤❤❤

  • @RamadeviMothukuri-x3c
    @RamadeviMothukuri-x3c 9 місяців тому

    Praise the lord brother super song

  • @k.phillip
    @k.phillip 10 місяців тому +2

    Praise the lord 🙏

  • @prabhavathipra4204
    @prabhavathipra4204 10 місяців тому +2

    Really great job brother

  • @prasadChikka
    @prasadChikka 9 місяців тому

    Very nice brother God bless you

  • @sunlightlaundrycleanerslau178
    @sunlightlaundrycleanerslau178 10 місяців тому

    God bless you brother s🙏

  • @MaheshMahesh-dx9fb
    @MaheshMahesh-dx9fb 10 місяців тому +4

    Gunde baaramutho pade paata edhi.
    Vere vere bavamulatho kalapakandi.
    Praise the lord. Amen ❤

  • @shanthiraju9721
    @shanthiraju9721 10 місяців тому +1

    వందనాలు బ్రదర్.
    ప్రభువు మిమ్మల్ని మరిన్ని పాటలు రాయుటకు కృప చూపును గాక. 💐💐💐

  • @marthamanoranjani1726
    @marthamanoranjani1726 10 місяців тому

    Udaya kumar brother vandanalu ఈ పాట naku చాలా ఇష్టమైన pata

  • @prasanthibilugudi4420
    @prasanthibilugudi4420 10 місяців тому

    Brothers mee eddariki Naa
    Nindu vandanalu
    God bless you

  • @jyothimaddala7351
    @jyothimaddala7351 10 місяців тому

    Really a wonderful song thank u brother

  • @yakalaxmig1846
    @yakalaxmig1846 10 місяців тому +5

    Praise the lord brother 🙏 Nijalanu Pratyaksha parusthunna Devuniki Mahima kalugunu gaka

  • @balajikumar6248
    @balajikumar6248 10 місяців тому

    God bless you lotlly BROTHER💐💐💐

  • @JayammaKatepogu
    @JayammaKatepogu 10 місяців тому +9

    Glory to The God brother

  • @ramaraomoka7774
    @ramaraomoka7774 10 місяців тому +2

    దేవునికే మహిమ కలుగును గాక 🙏

  • @HEBRONPRAYERHOUSE9
    @HEBRONPRAYERHOUSE9 9 місяців тому

    Super song Brother

  • @sunandagajjala5031
    @sunandagajjala5031 10 місяців тому +6

    Praise the Lord brother..Glory to Our God JESUS 🙏🙏🙏

  • @Obuleshmg5
    @Obuleshmg5 9 місяців тому

    చిన్న రచయితలు పెద్ద రచయితలు అంటూ తేడా లేదండి . ప్రభు కె మహిమ కలుగుగాక🙏👌

  • @sureshbabumukirapu4208
    @sureshbabumukirapu4208 10 місяців тому +1

    Praise the Lord brother

  • @SumatiDadapati-cs4ut
    @SumatiDadapati-cs4ut 10 місяців тому +6

    Praise the Lord 🙏 🙌 👏

  • @pattikaganapathi7279
    @pattikaganapathi7279 10 місяців тому +1

    Excellent song

  • @vbsbhsbhs
    @vbsbhsbhs 10 місяців тому +8

    అన్న వందనాలు పలనాడు జిల్లా సత్తెనపల్లి లో వున్న సహోదరుడు... వజ్రగిరి నేహీమియా గారు మంచి పాటల రచియత క్రీస్తు దాసుడు....

    • @vbsbhsbhs
      @vbsbhsbhs 10 місяців тому

      ua-cam.com/video/VPJe4T3XTCU/v-deo.htmlsi=kltL5mtN1VIvdGnQ

    • @S.Srinivas
      @S.Srinivas 10 місяців тому

      అవును నాకు తెలుసు.మా అమ్మ వారి ఊరు నందిగామ.నా చిన్నప్పుడు ఆయన పాటలు వినే వాడిని.
      నేను నా ఇంటి వారము సాంగ్ చాలా ఇష్టం. 🙏🏻

  • @ChinniS.chinni-px2hh
    @ChinniS.chinni-px2hh 10 місяців тому +2

    ప్రైస్ ద లోర్డ్ వందనాలు అయ్యా గారు 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏

  • @galbhig2162
    @galbhig2162 10 місяців тому

    🙏🙏🏻🙏🙏🏻🙏🏻🙏🏻

  • @biruduladevaraj4529
    @biruduladevaraj4529 10 місяців тому

    నిజంగా ఇలాంటివి అరుదు lamp మినిస్ట్రీస్🎉

  • @TenganiTulasi-cb2mf
    @TenganiTulasi-cb2mf 10 місяців тому

    Tq lamp team praise the lord

  • @jyothirmaivootla6932
    @jyothirmaivootla6932 10 місяців тому +2

    My favorite song in child hood

  • @suneethajesus4907
    @suneethajesus4907 10 місяців тому +1

    Praise God 🙌🎉

  • @nagababuk7298
    @nagababuk7298 4 місяці тому

    Good job brother

  • @jeevesa8625
    @jeevesa8625 10 місяців тому

    Good work brother.

  • @biruduladevaraj4529
    @biruduladevaraj4529 10 місяців тому

    ఆకాశమందున్న ఆశీనుడా కనులెత్తి...సూపర్

  • @anuparkal8995
    @anuparkal8995 10 місяців тому

    O my god naku intavaku teliyadu,🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SanthaKumari-b5z
    @SanthaKumari-b5z 9 місяців тому

    Praise the lord annayya chalaa manchi sakshyam chalaa aadaranagaa undi maku E song vintunte inka Enno songs ma madyaku teskuravalani korukuntunnamu

  • @priyak2277
    @priyak2277 10 місяців тому +1

    Shalom anna matalu levu. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤

  • @dharanijavvadhi1487
    @dharanijavvadhi1487 10 місяців тому +2

    Praise the lord udhaykumar garu🙌🏻🤝🤝🤝