భర్త చనిపోయిన సరే మీటింగ్స్ జరిపించిన ఓ సహోదరి అద్భుత సాక్ష్యంSis Sharon testimony|lamp ministries

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • #lampministries #teluguchristiantestimony #sistersharontestimony
    LAMP MINISTRIES అనే ఈ మా పరిచర్యకొరకు ప్రార్దించండి
    మీ వినికిడిలో ఉన్నటువంటి దీన సేవకులను జ్ఞాపకం చేసుకొని ప్రార్దించండి వారి సాక్ష్యం దీవెన కరంగా వుంటే మాకు తెలియపరచండి, ప్రభవు నామమున మీకు కృతజ్ఞతలు.
    ప్రభువు నందు ప్రియులకు వందనములు
    ఇంకా కొన్ని మంచి సాక్షయములు మా ఛానెల్ నందు అప్లోడ్ చేయడం జరిగింది
    గాయకుడు రవి శంకర్ గారి సాక్ష్యం • అంధ దంపతుల అద్భుత సేవా...
    బ్రదర్ అగస్టిన్ గారి సాక్ష్యం: • శుద్ధా హృదయం కలుగచేయుమ...
    నేనెరుగుదును ఒక స్నేహితుని రచయిత సాక్ష్యం: • నేనెరుగుదును ఒక స్నేహి...
    నీవుంటే నాకు చాలు యేసయ్యా రచయిత సాక్ష్యం
    • నీవుంటే నాకు చాలు యేసయ...
    యేసుపదాలు గారి సాక్ష్యం
    • అలనాటి క్రైస్తవ గాయకుల...
    దేవుని కోసం ఎన్నో శ్రమలు అనుభవించిన ఓ యువకుని సాక్షం
    • దేవుని కోసం ఎన్నో శ్రమ...
    సినీ నిర్మాత అద్భుత సాక్ష్యం
    • సినీ నిర్మాత అద్భుత సా...
    నిష్ఠ గల విగ్రహారాధన నుండి క్రీస్తు సేవకుడుగా
    • నిష్ఠ గల విగ్రహారాధన న...
    ఆశ్చర్యమైన ప్రేమ కల్వరి లోని ప్రేమ రచయిత సాక్ష్యం
    • ఆశ్చర్యమైన ప్రేమ కలువర...
    ఇశ్రాయేల్ రబ్బీ తో ముఖా ముఖి
    • ఇశ్రాయేలీయులు రబ్బీతో ...
    మన దేశంలో ఇశ్రాయేలీయులు చేసిన పండుగ
    • మన రాష్ట్రంలో ఇశ్రాయేల...
    2 .భవాని శంకర్ పాల్ గారి సాక్ష్యం రౌడీ నుండి సేవకుడుగా
    • ఒకనాటి రౌడీ నేడు క్రీస...
    1. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును రచయిత సాక్షం
    • నాపేరేతెలియని ప్రజలు ర...
    2. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప రచయిత సాక్ష్యం
    • ప్రతి ఒక్కరు తప్పక చూడ...
    3. గర్భంలోనే పక్షవాతం వచ్చిన వ్యక్తిని దేవుడు ఎలా వాడుకున్నారు
    • Bro.సైమన్ పాల్ గారి స...
    . 4. నోటి మాంద్యం , అంగవైకల్యం గల వ్యక్తిని దేవుడు ఎలా వాడు కున్నారు
    • మాటలురాని సేవకుడు సాక్...
    5. యవ్వనం లో ప్రమాదంలో కాలు పోగొట్టుకొన్న వ్యక్తి ని దేవుడు ఎలా వాడు కున్నారు సేవకుడు
    • సహో.జాన్ పరంజ్యోతి గార...
    6. సినిమా హీరోయిన్ ఎలా మారింది
    • నాటి హీరొయిన్ అద్బుత స...
    ఇలాంటి అద్భుతమైన సాక్ష్యములు కోసం మా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ అవ్వండి
    Praise the LORD
    My dear brothers and sisters this is the channel which enhance your spirits, in this channel we are going to show you a beautiful songs , heart touching short stories , heart touching short messages which boosts up your spirituality and also daily word of God which lifts you up from all your troubles and makes you comfort with his words in all your life which makes you to realize your situation and turn up to God .Hope this channel is going to be a definitely Blessed channel for all the viewers .

КОМЕНТАРІ • 287

  • @paster.gracerani6974
    @paster.gracerani6974 Рік тому +138

    అక్క వందనాలు దేవుడు మిమ్మల్ని మిా పిల్లలను పరిచర్యను దేవుని తోడు ఉంచి దీవించి ఆశీర్వదించును గాక.మిా సాక్ష్యం విని ఎంతగానో దైర్యపరచబడి బలపరచబడినాను.నేను దేవుని సేవకురాలను మిా సాక్ష్యం పరిచర్య విషయంలో ఎంతగానో బలపరిచింది దేవునికే మహిమ కలుగును గాక🙏

  • @chinnatalliguttala-vw1ji
    @chinnatalliguttala-vw1ji Рік тому +71

    వందనాలు సిస్టర్ మీ సాక్ష్యం విన్నాము మీ పరిచర్యను మీ పిల్లలను యేసయ్య దీవించును గాక

  • @praveenrazz166
    @praveenrazz166 Рік тому +2

    మీ పిల్లలు దేవుని పరిచర్య ను.. పెద్దవాళ్ళు అయినా పిమ్మట ప్రపంచపు అన్ని సేవ అందని ప్రాంతా లో విస్తరిస్తారు గాక.. దేవునికి మహిమ కలుగును గాక.. ఆమెన్ 🙏🙏🙏

  • @raop6376
    @raop6376 Рік тому +9

    Devaa ఈ కుటుంబాన్ని ఆదరించు తండ్రి

  • @anantharaomarri8741
    @anantharaomarri8741 Рік тому +44

    సిస్టర్ గారి పరిచర్యకొనసాగునట్లు మా ప్రార్థన. దుఃఖించువారికి ఆదరణ కలుగజేయువాడు ఆయనే. ఆమేన్. సిస్టర్ మిమ్ములను మీ పిల్లలను దేవుడు దీవించు గాక.

  • @dammudivya3252
    @dammudivya3252 Рік тому +9

    నేను youtoob channel లో చూస్తునాను కానీ పూర్తిగా మీ వీడియో ఈ రోజు చూసాను sister.. చాలా inspiration మాకు.... మీ కుమారుడు, కుమార్తె రాబోవు కాలములో దేవుని పరిచర్యలో బహుగా వాడ బడాలి అని కోరుకుంటున్నాను .... నా family గురించి prayer చెయ్యండి sister... నా పేరు దివ్య నేను pragent కుమారుడి కొరకు prayer చెయ్యండి sister please 🙏🙏🙏

    • @presenceofgodnistries
      @presenceofgodnistries Рік тому +1

      కుమారుడు కాదు కుమార్తె అనుగ్రహించును గాక

  • @devunithopratiroju2429
    @devunithopratiroju2429 Рік тому +1

    ప్రైస్ ది లార్డ్ సిస్టర్ ఎంతో భారభరితమైన దుఃఖములో ఎవ్వరు తీర్చలేని దుఃఖములో కూడా ఆ దేవాది దేవున్ని ఘనపరుస్తూ మహిమ పరుస్తూ నీ బిడ్డలు పాడిన పాటలు ఆయన వింటాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ప్రార్థిస్తున్నాను తప్పక మీరు చేస్తున్న భారభరితమైన సేవలో అనేక ఆత్మలు రక్షించబడాలని ప్రార్థిస్తున్నాము🙏🙏🙏🙏🙏

  • @Crrsl
    @Crrsl Рік тому +1

    దేవుడు మిమ్మల్ని దీవించు గాక మిమ్మల్ని అనాధలు గా విడువను అన్నారు ధైర్యం గా ఉండండి

  • @Davidraju-y7s
    @Davidraju-y7s Рік тому +24

    దేవుడు మీకు మీ పిల్లలుకు కుటుంబానికీ ఆదరణ కలుగుజేయును గాక ఆమేన్.....

  • @GaneshNeredimelli-gm9ng
    @GaneshNeredimelli-gm9ng 2 місяці тому

    వందనాలు సిస్టర్ దేవుడు మిమల్ని బాహుబలముగా వాడుకోవాలి 🙏🙏🙏

  • @marypasupuleti6136
    @marypasupuleti6136 Рік тому +2

    మరణం ఆయనకు దూరం చేయలేక పోయింది దేవునికి మహిమ అదే ప్రేమ,విశ్వాసం కలిగి జీవించాలి

  • @ahmedin7044
    @ahmedin7044 5 місяців тому +1

    హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ దేవుడు ధివించునుగక అమెన్ వందనాలు అమెన్ అమెన్ అమెన్

  • @prasadpalaparthi9853
    @prasadpalaparthi9853 Рік тому +8

    అమ్మా సిస్టర్ గారు మిమ్మల్ని మీ పరిచర్యను దేవుడు ఇంకనూ బహుగా దీవించును గాక మీకు దేవుడు మంచి ధైర్యాన్ని ఇచ్చి నందుకు దేవునికే మహిమకలుగును గాక దేవుడు మీ కుటుంబాన్ని మీ సేవ ని బహుగా దీవించును గాక అలాగే lamp ministy నెహ్రు బ్రదర్ గారికి నా ధన్యవాదములు

  • @pastordavidraj7655
    @pastordavidraj7655 Рік тому +7

    వందనాలు సిస్టర్ దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్ దేవుడు మికిచ్చిన ధైర్యము కోరకై దేవునికి స్తోత్రము మిపట్ల మీపరిచర్యపట్ల మీ పిల్లలపట్ల దేవుడు గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడు అమ్మ ధైర్యముగా ఉండండి దేవుడు మీకు తోడై యుండును గాక ఆమేన్

  • @prasanthitalluri5595
    @prasanthitalluri5595 Рік тому +5

    Annaya🙏🙏🙏🙏 గొప్ప సాక్ష్యం మంచిసమర్పణ ఆ అక్కగారి యొక్క ministry ni devudu బహుగా అభివృద్ధి పరచును గాక Amen 🙌🙌🙌🙌

  • @jesusiscomingsoon822
    @jesusiscomingsoon822 Рік тому +14

    Sister గారికి వందనములు. దేవుడు మీకు ఆదరణ కలిగించును గాక ఆమేన్

  • @g.satwikapaul3682
    @g.satwikapaul3682 Рік тому +2

    వందనాలు అమ్మ మీ సాక్ష్యం విన్నాను కన్నీళ్ళు ఆగలేదు దేవుడు మొదటి నుంచి మిమ్మల్ని వాడుకున్నారు దేవునికి మొదటి స్థానం ఇచ్చారు మీరు అలానే ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవునికి మొదటిస్థానం అందరం ఇవ్వాలని ఆశ పడుచున్నాను god bless u తల్లి

  • @raniyeddu
    @raniyeddu Рік тому +34

    వందనాలు అక్క🙏🙏 నాదేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావము😭😭😭 అద్భుతమైన సాక్ష్యం🙌🙌🙌

  • @sandhyapinni561
    @sandhyapinni561 Рік тому +2

    ఆమెన్ అక్క మిమ్మల్ని చెల్లమ్మ తమ్ముడు ను దేవుడు దేవించును గాక ఆమెన్ ✝️🛐

  • @gummadidevakumari4815
    @gummadidevakumari4815 Рік тому

    God bless you children s sarvasrustikarthaina yessaye meeku thandri meeru bayapadakandi badapadakandi

  • @padmadola3666
    @padmadola3666 Рік тому +3

    వందనాలు అక్క 🙏🙏🙏పిల్లల్ని పెంచే విధానం చాలా బాగా ఉంది ఆ జ్ఞానం దేవుడు ఇచ్చినందుకు దేవునికే మహిమ కలుగును గాక.. గాడ్ బ్లెస్స్ యు నాన్న 🙏🙏🙏

  • @tonychannal9710
    @tonychannal9710 Рік тому +6

    Sister garu your 👍 Lady God bless you 🙏 ❤ 💖 ♥ 😘 💕 🙏 ❤ 💖

  • @VeerababuBlessingcutpiec-ns6wf

    దేవుని మహిమ పరిచారు

  • @mekalasirida2948
    @mekalasirida2948 Рік тому

    Goppa daivama meeke sthothram

  • @damarlasobharani8916
    @damarlasobharani8916 Рік тому +10

    దేవుడు మిమ్ములను మీ పిల్లలను దీవించి ఆశీర్వదించి బహుగా వాడుకొనును Sister ❤

  • @shalomraj3782
    @shalomraj3782 Рік тому +4

    You and your children are sealed in the blood of Jesus.

  • @NadaganiVaralaxmi-ro2zz
    @NadaganiVaralaxmi-ro2zz 10 місяців тому

    Ayyagaru vandanalu aa pillalaku bagachadivinchandi.viluaite pastaramma bariki pelli CHESUKOVCHHU MANCHI JOBS KOSAM CHADAVALI.CHADUVULEKAPOINA BURRAVADI EDO OKATI CHEYYALI AYYAGARU VANDANALU 🕎🛐✨💥🔥🗝️🧚💝💐🌹🌹🌹

  • @pothularajunarasimhulunara4917

    Akka vandanaalu badapadakandi akka yesayya meeku todugaa meetone vunnadu 😭😭

  • @pastorhosanna-br2ps
    @pastorhosanna-br2ps Рік тому +6

    ప్రైస్ ది లార్డ్ సిస్టర్ మీ పరిచర్యను నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించును గాక దేవుడు మీకు తోడైయుండును గాక

  • @venkatchinn6946
    @venkatchinn6946 Рік тому +1

    అమ్మ వందనాలు దేవుడు గొప్ప వారు. చిన్ని బిడ్డలను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక! ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @medhintirajuraju2443
    @medhintirajuraju2443 Рік тому +12

    వందనాలు అక్క 🙏🏻 దేవుడు దీవించును గాక ఆమెన్ పిల్లలు దేవుడు దీవించును గాక ఆమెన్ 🙌🙌

  • @ballabenny3562
    @ballabenny3562 Рік тому

    Amen amen amen

  • @apparavmare8776
    @apparavmare8776 Рік тому +1

    God bless you akka

  • @dammudivya3252
    @dammudivya3252 Рік тому +8

    🙏price the lord sister 🙏😭😭😭😭😭😭😭 దేవుడు మీ పరిచర్యలో ఎల్లపుడూ తోడు వుంటారు sister......

  • @timothytimothy547
    @timothytimothy547 Рік тому +2

    అమ్మా దేవుడు మిమ్మును ఆశీర్వదించి దీవించును గాక

  • @vasusrini8989
    @vasusrini8989 7 місяців тому

    Sister Mee sahanam nirakshan God Grace God bless u sister

  • @indianpattuweavers4891
    @indianpattuweavers4891 10 місяців тому

    Nizam ga maaku entho aathmiya balam Dayachesinanduku chala vandanalu sister🙏🙏

  • @rajithaangidi2261
    @rajithaangidi2261 Рік тому

    Praise the sister'

  • @blassichintu7531
    @blassichintu7531 Рік тому

    God bless you sister,God be with you, don't worry about any situation

  • @mallikaruna8447
    @mallikaruna8447 Рік тому +6

    Praise the Lord 🙏🙏🙏

  • @vijayakumarivijaya6043
    @vijayakumarivijaya6043 Рік тому

    Praise the Lord sister. Mi babu papa patalu paduthunte na kallaventa kanniru agaledu ee biddalaki yenti ee badha ani chala badha ga undhi aa devudu mi biddalani deevisthadu mimmulani nadaipisthadu sister Amen

  • @SHANTHI-y1u
    @SHANTHI-y1u Рік тому +6

    వందనాలు అక్క మీ కుటుంబాన్ని దేవుడు ఆదరించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 😢😢😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivasankaryandava912
    @sivasankaryandava912 Рік тому +1

    Tq so much anna good❤job Anna

  • @MOJESHVINAY-rf1sy
    @MOJESHVINAY-rf1sy 9 місяців тому

    Hallelujah ❤❤❤❤

  • @samueljada5238
    @samueljada5238 Рік тому +9

    Praise the Lord amma , దేవుడు మీకుటుంబమును దీవించి ఆశీర్వదించునుగాక,అమ్మా నిండువందనములు

  • @balugurimanohar6438
    @balugurimanohar6438 Рік тому +1

    అక్క వందనాలు మీ విశ్వాస జీవితం నేటి తరానికి గొప్ప కనువిప్పు కలగాలని నా కోరిక అక్క సర్వదికారి అయిన మన దేవుడు గొప్ప కృపతో మిమ్మును నడిపించునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @anushamekala2598
    @anushamekala2598 Рік тому

    Devudu mimmalni,pillalni,mee paricharyanu deevinchunu gaaka..

  • @Vijayreddy007
    @Vijayreddy007 Рік тому

    Devuni meku totaiundunu gaka ❤❤❤

  • @vemishettysrinivas
    @vemishettysrinivas 11 місяців тому

    Amentothesrinuuma

  • @malbert5257
    @malbert5257 Рік тому +5

    Amma GOD BLESS YOUR FAMILY MINISTRY

  • @padmahebsiba2532
    @padmahebsiba2532 Рік тому

    Praise the lord sister god bless you

  • @balarajusouda1005
    @balarajusouda1005 Рік тому +5

    Praise the lord 🙏🙏 Amma garu glory to God 🙏🙏🙏

  • @battulasurendrasurendra4878
    @battulasurendrasurendra4878 10 місяців тому

    Praise the lord akka 🙏🙏

  • @induguggilla6405
    @induguggilla6405 Рік тому +1

    Tq brother🙏🙏🙏 very inspiring message brother

  • @yabbejuramadevu1849
    @yabbejuramadevu1849 Рік тому

    Great believer🙏🙏

  • @issacmdmm6989
    @issacmdmm6989 Рік тому +7

    Praise the Lord sister God is everything for u sister ur family

  • @noblenetgtlnoblenetgtl2521
    @noblenetgtlnoblenetgtl2521 Рік тому

    Akka ne pillalunu dewudu divinchunu gaka god bless you

  • @atpaikramesh4965
    @atpaikramesh4965 Рік тому +1

    వందలు అక్క 🙏🙏 నా దేవునికే సమస్త గానత మహిమ ప్రభావము 😭😭😭 adhbuthamaina👏సాక్ష్యం

  • @BujjiKondapalli-dx6py
    @BujjiKondapalli-dx6py Рік тому

    God is with you akka

  • @bixammeesala9512
    @bixammeesala9512 Рік тому

    God bless you nanna

  • @ksraju8796
    @ksraju8796 Рік тому

    Amma we also pray for you.

  • @kodivendlabhagyavathi3842
    @kodivendlabhagyavathi3842 Рік тому +4

    Praise the lord sister 🙏 devudu memuku ellapudu todu unnadu God bless you sister and children's and Ministry 🙏🙏🙏

  • @sigeriramulu1860
    @sigeriramulu1860 15 днів тому

    Nikku Ma Nandini akka Garu praise the lord David Miller Devendra Kaka

  • @lathadevi1905
    @lathadevi1905 Рік тому +5

    Be bold sister. God will be always with your family.

  • @anvithakalukuracha4493
    @anvithakalukuracha4493 Рік тому +1

    God bless you thammudu devudu nee patla pranalika kaligi vunnadu neeku eam kavali anna ayane yistadu

  • @priscillakollabathula9809
    @priscillakollabathula9809 5 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏amen amen

  • @palakameena527
    @palakameena527 Рік тому

    అక్క వందనాలు నేను కూడా మ నన్ను గారు కి చేపు లేదు మ అమ్మ కి చేపలేదు నేను గుంటూరు ఒక (పవెట్ కంపెనీ లో డూటీ చెషదని మ నన్ను చాలా కోపంగా వాడేవారు ఇప్పుడు ఇప్పుడు మట్లాడుతునారు అక్క మిమ్మల్ని దేవుడు
    దీవించనుగాక God bless you

  • @g.s.r4151
    @g.s.r4151 Рік тому +1

    Praise the Lord All Glory to JESUS Amen Please help JESUS Amen JESUS Blessings to You and Your family Sister...

  • @revukumarratnamineedmassag876
    @revukumarratnamineedmassag876 Рік тому +2

    Praise the lord sister🙏🙏
    Devunikiahima kalugunu gaka🙏
    Devudu miku me kutumbani me paricharyanu bahuga devinchunu gaka🙏 miku aadarana oodarpu miku dayacheyalani devunni prardhistunna 🙏 amen🙏

  • @aelisa
    @aelisa Рік тому

    Power..of. jesus

  • @munimadugumalli3319
    @munimadugumalli3319 10 місяців тому

    బాబూ వలన దేవుడు మహిమా పొందును గాక అమీన్

  • @ravirani7628
    @ravirani7628 Рік тому

    Pristhalord

  • @duggiralakotaiah6201
    @duggiralakotaiah6201 Рік тому +3

    Praise the lord devudu meku thoduga undunu gaka amen

  • @bujjipleasesirpreyarcheyan2067

    Ni song thoo nani 😭babu God bless you 😭

  • @EIE_WIAI_Kiran
    @EIE_WIAI_Kiran Рік тому +3

    Please The Lord. Akka

  • @swapnammanchala6684
    @swapnammanchala6684 Рік тому

    Prise the Lord. Chala గొప్ప saksham sister garu. భర్తను kolpoina mee విశ్వాసం కోల్పోలేదు. యేసయ్య మిమ్మల్ని, mee పిల్లలను కంటికి reppala కాపాడును ga ka.

  • @pbsanthosh4006
    @pbsanthosh4006 Рік тому

    వందనాలు అక్క గారు మీకు పిల్లలకు రాబోయే దినాలలొ అనేక ఆశ్రీవాదాలు అనుగ్రహిస్తాడు మేము మీకోసం ప్రార్ధన చేస్తున్నాము

  • @aswapnaswapna2830
    @aswapnaswapna2830 Рік тому +2

    Me kutumbanni dhevudu bahuga dhivinchunu gaka prase the Lord brothers and sisters 🙏

  • @lakshmi5457
    @lakshmi5457 Рік тому

    Devudu meku goppa diryam evvalani prayer chestam sister garu devuniki mahima kalugunu gaka amen Amen Amen🙏🙏🙏🙏🙏

  • @akhilprince5245
    @akhilprince5245 6 місяців тому

    Sister prabu ninnu pillani Asher vadhisthadu

  • @birudulaprasad9846
    @birudulaprasad9846 Рік тому +3

    God bless you sister and God bless you children's

  • @boyaraju9574
    @boyaraju9574 Рік тому +6

    Praise the lord anna, jesuse God great

  • @vinayakumarieda7773
    @vinayakumarieda7773 Рік тому +2

    May God bless you dear.. Babu and papa

  • @gracesubhashini7591
    @gracesubhashini7591 Рік тому +1

    Sister please pray for my parents. Their names Pst. K. Jacob and Christina and brother K. V. V. Sukumar. They R in great trouble😢

  • @samuelrajakumari9363
    @samuelrajakumari9363 Рік тому +4

    God please give strength to them

  • @Luckylakshmi_
    @Luckylakshmi_ Рік тому

    Prisegod.🙏🙌👏

  • @Bhavya_663
    @Bhavya_663 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @KHHoney-ui8zk
    @KHHoney-ui8zk Рік тому +6

    Such a wonderful testimony Aunty 👏 Praise the Lord 🙏

  • @mokaravenkataramana8165
    @mokaravenkataramana8165 Рік тому

    sister Mee kanneetini tuduchuvadu prabuve 🙏🏿🙏🏿🙏🏿

  • @chandrakalagandham8327
    @chandrakalagandham8327 Рік тому +1

    Vandhanalu sister......emi parledhu mee pillala dwara mee paricharyanu konasaaginchukuntaru....sister dairyam ga undandi meekosam memandaram prayer chesthamu devudu mimmalni vidichipettaru.....praise the Lord

  • @lakshmiesarapu1763
    @lakshmiesarapu1763 Рік тому

    దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్ praise the lord sister ❤️👍

  • @prasanthkunchangi6546
    @prasanthkunchangi6546 Рік тому

    Devuniki Mahima kalugunu gaka amen

  • @prasannabitty6908
    @prasannabitty6908 Рік тому +2

    God bless you both dear children's 🙌 sister also don't fear GOD PRESENCE WITH YOU always AMEN 🙏🏻

  • @varalakshmidekkapati1380
    @varalakshmidekkapati1380 Рік тому

    Amma devudu meeku inka bahu Dairyam issthadu. 🙏

  • @rachalaramesh4504
    @rachalaramesh4504 Рік тому +3

    Akka praise the lord memalni andarini jesus kapadali

  • @user...224
    @user...224 Рік тому +2

    వందనాలు అక్క

  • @manurisanthi521
    @manurisanthi521 Рік тому +2

    Vadanallu sister May god bless you family

  • @racheljyothi3470
    @racheljyothi3470 Рік тому +1

    DHEVUNI 🙏🏻 key Sanastha Mahima 🙌 kalugunu gaaka amen
    Chinna Babu & Chinna Papa GOD🙏🏻bless you more and you in his Almighty name Amen 🙇🔥GOD 🙏🏻 bless you 😇 sister
    Thank you Brother very blessed posted video 🙏🏻

  • @jayakatikala5508
    @jayakatikala5508 Рік тому +3

    Praise the Lord brother, thank you brother for sharing

  • @ranikotapuri3680
    @ranikotapuri3680 Рік тому +1

    Great testimony sister.