యెహోవా రూవా - నా మంచి కాపరి నాకు లేమీ లేదు యెహోవా దేవుడు నా మంచి కాపరి నాకు కొరత లేదు ఆరాధన ఓ ఆరాధన ఓ ఆరాధన నీకే... ఆరాధన ఓ ఆరాధన స్తుతి ఆరాధన నీకే... ||2|| 1. పచ్చికలో నన్ను పరుండజేసి నన్ను పోషించును.. శాంతి జలముల చెంత నడిపి - దాహం తీర్చును.. నీ నామంబట్టి నీతి మార్గంలో నన్ను నడిపించును... ||2|| ||ఆరాధన|| 2. శత్రువుల ఎదుట నాకు భోజనం - సిద్ధపరచితివి నూనెతో నా తల అంటియున్నావు - అభిషేకం చేసితివి.. నే బ్రతుకు దినములు కృపా క్షేమములై - నా వెంట నే వచ్చును.. చిరకాలము నే యెహోవా మందిరంలో నివాసం చేసెదను... ||2|| ||ఆరాధన|| 3. నా దుఃఖ దినములో నన్ను చూచువాడు - ఎల్ రోహి నీవేనయ్యా.. పిలచిన తోడనే నా చెంత చేరి - బలపరుచు ఎబినేజరా.. ఒంటరిగా ఉన్నప్పుడు నా తోడు నడిచే యెహోవా షమ్మా నీవే... ||2||
Praise The Lord 💐
యెహోవా రూవా - నా మంచి కాపరి
నాకు లేమీ లేదు
యెహోవా దేవుడు నా మంచి కాపరి
నాకు కొరత లేదు
ఆరాధన ఓ ఆరాధన ఓ ఆరాధన నీకే...
ఆరాధన ఓ ఆరాధన స్తుతి ఆరాధన నీకే... ||2||
1. పచ్చికలో నన్ను పరుండజేసి నన్ను పోషించును..
శాంతి జలముల చెంత నడిపి - దాహం తీర్చును..
నీ నామంబట్టి నీతి మార్గంలో
నన్ను నడిపించును... ||2||
||ఆరాధన||
2. శత్రువుల ఎదుట నాకు భోజనం - సిద్ధపరచితివి
నూనెతో నా తల అంటియున్నావు - అభిషేకం చేసితివి..
నే బ్రతుకు దినములు కృపా క్షేమములై - నా వెంట నే వచ్చును..
చిరకాలము నే యెహోవా మందిరంలో
నివాసం చేసెదను... ||2||
||ఆరాధన||
3. నా దుఃఖ దినములో నన్ను చూచువాడు - ఎల్ రోహి నీవేనయ్యా..
పిలచిన తోడనే నా చెంత చేరి - బలపరుచు ఎబినేజరా..
ఒంటరిగా ఉన్నప్పుడు నా తోడు నడిచే
యెహోవా షమ్మా నీవే... ||2||
Praise 🙏 God
🙏🏾🙏🏾
Praise the lord 🙏🏿🙏🏿
❤❤