భయము చెందకు భక్తుడా ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు (2) భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు (2) జీవమిచ్చిన యెహొవున్నాడు ఓ భక్తుడా.. ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు ||భయము|| బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు.. బొమ్మకు మ్రొక్కనందునా (2) పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే (2) నాల్గవ వాడు ఉండలేదా ఓ భక్తుడా.. నాల్గవ వాడు ఉండలేదా ||భయము|| చెరసాలలో వేసినా తన దేహమంతా.. గాయాలతో నిండినా (2) పాడి కీర్తించి పౌలు సీలలు కొనియాడ (2) భూకంపం కలుగ లేదా ఆ భక్తులు ముగ్గురు.. చెరనుండి విడుదల కాలేదా ||భయము|| ఆస్తి అంతా పోయినా తన దేహమంతా.. కురుపులతో నిండినా (2) అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయె (2) అని యోబు పలుక లేదా ఓ భక్తుడా.. అని యోబు పలుక లేదా ||
God bless you 🙏🙏
భయము చెందకు భక్తుడా
ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు (2)
భయము చెందకు నీవు
దిగులు చెందకు నీవు (2)
జీవమిచ్చిన యెహొవున్నాడు
ఓ భక్తుడా.. ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు ||భయము||
బబులోను దేశమందున
ఆ భక్తులు ముగ్గురు.. బొమ్మకు మ్రొక్కనందునా (2)
పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే (2)
నాల్గవ వాడు ఉండలేదా
ఓ భక్తుడా.. నాల్గవ వాడు ఉండలేదా ||భయము||
చెరసాలలో వేసినా
తన దేహమంతా.. గాయాలతో నిండినా (2)
పాడి కీర్తించి పౌలు సీలలు కొనియాడ (2)
భూకంపం కలుగ లేదా
ఆ భక్తులు ముగ్గురు.. చెరనుండి విడుదల కాలేదా ||భయము||
ఆస్తి అంతా పోయినా
తన దేహమంతా.. కురుపులతో నిండినా (2)
అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయె (2)
అని యోబు పలుక లేదా
ఓ భక్తుడా.. అని యోబు పలుక లేదా ||
Praise the lord 🙏🏿
Praise 🙌 God
Praise the lord
Praise the lord 🙏
Praise the lord 🙏🙏