టీడీపీలోకి 8మంది బిఆరెస్ ఎమ్మెల్యేలు ....!? చర్చలు షురూ | BRS MLAs Ready To Join TDP Party

Поділитися
Вставка
  • Опубліковано 18 чер 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    టీడీపీలోకి 8మంది బిఆరెస్ ఎమ్మెల్యేలు ....!? చర్చలు షురూ | BRS MLAs Ready To Join TDP Party | Mana Tolivelugu
    #GadeInnaiah #BRSMLAs #Gadeinnaiah #GadeInnaiahlatest #BRSMLASrejoinInTDP
    8 BRS MLAs in TDP? #KCR #Revanthreddy
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►UA-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

КОМЕНТАРІ • 82

  • @nageshbonagani6703
    @nageshbonagani6703 7 днів тому +45

    తెలంగాణలో టిడిపి కీ 15% ఓటు బ్యాంకింగ్ ఉంది. నాయకుడు లేక వాళ్ళు ఓటింగ్ ఉన్న కాంగ్రెస్కు మళ్ళింది. మంచి నాయకత్వం వస్తే మంచిగా పుంజుకుంటుంది ..

  • @maheshyaddv6874
    @maheshyaddv6874 6 днів тому +40

    నాయకత్వానికి పరమార్థం చంద్రబాబు నాయుడు

  • @ourartfilmsbysandeepchepur6826
    @ourartfilmsbysandeepchepur6826 5 днів тому +19

    Warm welcome to Telangana tdp Jai cbn

  • @karunakarparupalli7700
    @karunakarparupalli7700 6 днів тому +25

    Excellent decision.trs.MLAs should join TDP...TDP is strong in Telangana

    • @chandugadu2210
      @chandugadu2210 4 дні тому

      Telangana prajaluga ma pranam unnanthavaraku pakka rashta nayakula chethullo ma palana pettalanukovatle

  • @balaramabalaramamahesh4604
    @balaramabalaramamahesh4604 5 днів тому +27

    ఈ విధంగా అయితే next 2028 తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ వుంది

    • @ravinaidu3978
      @ravinaidu3978 7 годин тому

      Wammmo ento ashaaluuu😂😂😂

  • @klakshman87
    @klakshman87 11 годин тому +1

    ఈసారి తెలుగుదేశం తెలంగాణలో కూటమి గెలవడం పక్క

  • @maheshyaddv6874
    @maheshyaddv6874 6 днів тому +25

    Jai chandrBabu jai Telangana

    • @rajendharramavath9447
      @rajendharramavath9447 6 днів тому

      Nuvu andra na

    • @rajendharramavath9447
      @rajendharramavath9447 6 днів тому

      Andra party ni andra valanu telangana prajalu nammaru

    • @rajeshmothukuri2026
      @rajeshmothukuri2026 День тому

      Andhra or telangana is it only for hindus exclusively why brs has lost you will get that answer in karnataka deva gowda party or adhir Ranjan Choudhary defeat in Bengal just analysis Andhra hindus are not enemy of telangana hindus or vice-versa learn from history

    • @rajendharramavath9447
      @rajendharramavath9447 День тому

      @@rajeshmothukuri2026 andra party ni telangana lo prajalu adharincharu. Endhukante andrapradesh telangana kalisi unnapude mi dominence memu chusam brother

    • @buchibabu9548
      @buchibabu9548 День тому

      Pilli gaddam gada😊😊😊😊

  • @srinivaskonkamalla8970
    @srinivaskonkamalla8970 4 дні тому +15

    Greatleader cbn sir

  • @kotesrwarrao5740
    @kotesrwarrao5740 День тому +2

    GOOD STEP. PL.GO AHEAD.
    GOOD LUCK

  • @jagathkarimohan7180
    @jagathkarimohan7180 День тому +2

    సూపర్ 👍

  • @KrishnaKrishna-xi4wr
    @KrishnaKrishna-xi4wr 6 днів тому +11

    Good decision seve ap telangana jai TDP Jai CBN jai amaravathi joher ntr tg 🙏

    • @chandu14443
      @chandu14443 5 днів тому

      Telangana people saved from andhra leaders after telangana state formed.

  • @subhachunduru3800
    @subhachunduru3800 День тому

    Welcome to TDP in TG

  • @mohammedkhasim3349
    @mohammedkhasim3349 2 дні тому +11

    TS లో టీడీపీ బలపడితే brs జీరో అవుతాది, ఆంధ్రలో కాంగ్రెస్ పుంజుకుంటది రాబోయే రోజుల్లో జరిగేది ఇదే.....

    • @govindraopendyala8402
      @govindraopendyala8402 День тому

      Andralo congress panavvadu Congress parliament thalupulu musi mari vidagottaru memu maexhipomu

  • @raviteja-ys9jd
    @raviteja-ys9jd День тому +1

    TDP Telangana lo chala strong gaa undi base ekkuva

  • @AnjaneyuluMukundu
    @AnjaneyuluMukundu День тому

    Jai TDP

  • @aligetividyasagar679
    @aligetividyasagar679 7 днів тому +25

    TTDP ఇలాంటి వారికి అవకాశం ఇవ్వకూడదు
    క్రింది స్థాయి కార్యకర్తల నుండి అవకాశం కల్పించాలి
    TTDP లో ఇంకా కార్యకర్తలు Stang గా ఉన్నారు
    కార్యకర్తల నుండే నాయకులుగా తయారుచేయాలి.
    ఇది మనకు కవ్వాల్సింది

    • @chandugadu2210
      @chandugadu2210 7 днів тому +1

      Avnu mana telangana ki tdp oddu pettukunte nayakule untaru
      Ground level lo janalu tdp ki vote cheyataniki readyga leru

    • @revanthkumar8593
      @revanthkumar8593 7 днів тому

      2014 Lo seats win ayyaru 2018 lo 2 seats win ayyaru ​@@chandugadu2210

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n 6 годин тому

    Janasena and tdp should enter into telangana..it is historical necessity

  • @ramanacramana9147
    @ramanacramana9147 5 днів тому +4

    యాంకర్ గారు మీరు వినాలి చెప్పేది మధ్యలో ఎప్పుడు మాట్లాడుతారు ప్రతి వీడియో లో ఎందుకు.

  • @RaddaboinaSaidulu
    @RaddaboinaSaidulu 6 днів тому +3

    jai.telugudeasa m

  • @srinivaskumar232
    @srinivaskumar232 6 днів тому +9

    TDP will be revived in Telengana

    • @srinivaskumar232
      @srinivaskumar232 4 дні тому

      @@chandu14443 TDP gave letter which was delivered by Kadiam Shri Hari

    • @srinivaskumar232
      @srinivaskumar232 4 дні тому

      @@chandu14443 this logic of kcr has no more takers in Telengana the leadership will be local not from Andhra ok When Congress and BJP can do politics why not TDP? It's born in Hyderabad not in Vijayawada

  • @karthikv1611
    @karthikv1611 6 днів тому +5

    Tdp will win 20 seats in telanagana in next elections

    • @chandu14443
      @chandu14443 5 днів тому

      Ap lo tdp power lo undi.focus on it.telugu states nundi telangana athmagovravanni techukunam. Inka maku e andhra palakulu vaddu.ma telangana nu memu palinchukunta.no tdp,jsp in telangana.

  • @kd24jh
    @kd24jh 7 днів тому +13

    TDP ilanti vallaki avakasam ivvakudadu. Kinda nunchi cadre ki support icchi organic ga malli paiki ravali

    • @kd24jh
      @kd24jh 5 днів тому

      @@chandu14443 wow 60 years Telengana ku asalu emi cheyyaledu Mari. Antha ee ten years lone aindi ga. Good pettuko ala ne undu.

  • @mahipalreddykatta-hh8gk
    @mahipalreddykatta-hh8gk 7 днів тому +5

    ARIKEPUDI, MAGANTI, CHAMAKURA, MARRI, PRAKASH GOUD, VELTHAREMO

  • @ramussrinivas1037
    @ramussrinivas1037 День тому +3

    తలసాని శ్రీనివాస్, అరికిపూడి గాంధీ, మాగంటి గోపి, వివేకానంద, మల్ల రెడ్డి, నామ నాగేశ్వర రావు....టీడీపీ నుండి బిఆర్ఎస్ కు అచ్చినారు మళ్ళీ తిరిగి పోతారు.

    • @shaikpasha2323
      @shaikpasha2323 День тому +1

      సండ్ర వెంకట వీరయ్య,నామా నాగేశ్వరరావు గారు

  • @suneethieda1237
    @suneethieda1237 День тому

    Ap lo ga Telangana lo kootami vaste bagutadi sir

  • @cctamil9247
    @cctamil9247 День тому +1

    Jai Telangana Jai NTR jai TDP Jai mudiraaj

  • @trinadhmanyala6660
    @trinadhmanyala6660 6 днів тому

    Good decision

  • @sathishkumar.samala
    @sathishkumar.samala 2 дні тому

    Ap లో brs విజయం 2029

  • @tapalnarsimhulu1035
    @tapalnarsimhulu1035 7 днів тому +2

    Etala MP ayyadu chaaladha??

  • @nareshnoone1632
    @nareshnoone1632 7 днів тому +2

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా ఎందుకు మీపార్టీల్లో చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 2:31

  • @rameshkasoju3516
    @rameshkasoju3516 7 днів тому +1

    Innaiah perfect analysis kadu,edo ala oka rayi vestadu

  • @bandaruramakrishna9021
    @bandaruramakrishna9021 5 днів тому +1

    Jai TTDP

    • @chandu14443
      @chandu14443 5 днів тому

      Jai telangana jai Ttdp in telangana, jai telugu desam jai Tdp in ap.

  • @ramanjimba1310
    @ramanjimba1310 День тому

    Jai TTdp ✌️

  • @mastergaming6021
    @mastergaming6021 7 днів тому +2

    Brs ki case la numdi thappinchukovadaniki,bjp avasaram,bjp kootami tdp kabatti,case la nundi thappinchu kovachu

    • @chandugadu2210
      @chandugadu2210 7 днів тому

      Join aite direct bjp lo join avtharu
      Telangana lo tdp ni evaru accept cheyataniki readyga leru
      Trs bjp or congress vosthe inko telngana local party kothadi puttuku ravali anthe

    • @revanthkumar8593
      @revanthkumar8593 7 днів тому

      ​@@chandugadu22102014 lo seats win ayyindi tdp 2018 lo kuda

    • @chandu14443
      @chandu14443 5 днів тому

      Ultimate result telangana people, they brought telangana from ap to rule their state by their own leaders,not andhra leaders or power remoted by andhra leaders.

  • @MaheshLam
    @MaheshLam 6 днів тому +2

    కెసిఆర్ పుంజుకుంటాడు మళ్ళీ టీడీపీ అడుగుపెడితే తెలంగాణ లో

    • @sairamcherukuri2
      @sairamcherukuri2 6 днів тому +1

      Chance ledhu ippudu adhi Trs kadhu Brs aroju ietha Peru marcharo appude Telangana Sentiment poindhi eroju CM revanth reddy ayana assalu Telangana movement lone ledhu kadha

    • @chandu14443
      @chandu14443 5 днів тому

      Tdp avasaram telangana ku ledu,telangana lo power kosam tdp avakasam kosam chustundi.andhra leaders vaddu ani telangana prajalu anukunte,naku telangana prajalu kadu power kavale anne waiting.already CM in ap got power in ap.focus on ap.

  • @srinivasgubba5214
    @srinivasgubba5214 2 дні тому

    Ponguleti emo chestadu ani cheppinav kada Ra

  • @navathesathyanarayana7217
    @navathesathyanarayana7217 2 дні тому

    innaiah, Raghu ku inka nammudhaama, monnane andharu tdp lo chertharu ani okadu, chertharu guarantee antunru, chillar interview, chillar questions chillar answers 😂

  • @ramreddygalipalli5213
    @ramreddygalipalli5213 7 днів тому +3

    ఇన్నయ్య నువ్వు పిచ్చోవా తెలంగాణ టిడిపి ఎట్లుంటదయ జనాలను పిచ్చోలని చేస్తున్నావే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా కాంగ్రెస్ ఉంటది 10 సంవత్సరాల తర్వాత బిజెపికి వెళ్ళిపోతున్నాను రాసి పెట్టుకో ఇన్ని అయ్యా

  • @malleshgoud4046
    @malleshgoud4046 6 днів тому +2

    తెలంగాణ లో టీడీపీకి ఇగా అవకాశం ఇవొద్దు....మళ్ళీ ఆంధ్ర వాళ్ళు రాజ్యమేలుతార్...

  • @user-vx3sj5yi9z
    @user-vx3sj5yi9z 7 днів тому +1

    Tdp em chesina Telengana lo levadu

    • @chandugadu2210
      @chandugadu2210 7 днів тому

      Telangana lo tdp oddu

    • @sairamcherukuri2
      @sairamcherukuri2 6 днів тому

      Asalu TDP balam ah Telangana united AP lo ippudu unna leaders Chala varaku TDP valle

    • @chandugadu2210
      @chandugadu2210 6 днів тому

      @@sairamcherukuri2 leaders kaadu apudu janalu tdp ki local party ani vote chesevallu kabatti leaders undevallu
      Ipudu adi telangana local party kaadu atu central party kaadu janalu enduku vote chestharu
      Andra mulalu unnavallu thappa telangana vallu vote cheyaru

    • @chandu14443
      @chandu14443 5 днів тому

      ​@@chandugadu2210super bro

  • @revanthsoma1148
    @revanthsoma1148 7 днів тому +2

    టిడిపికి అంత సీను లేదు తెలంగాణలో ... చక్రం తిప్పడం ఉంగరం తిప్పటం బొంగరం తిప్పడం మోడీ ముందు చంద్రం కి కాదు వాళ్ళ అయ్య తాతకు కూడా సాధ్యం కాదు...... మోడీ ముందు జుజు బి ఎవ్వడు అయినా...
    టిఆర్ఎస్ మొత్తం బిజెపిలోకి పడుతుంది...
    కాంగ్రెస్ లో నలుగురు ఎమ్మెల్యేలు జాయిన్ అయిన తర్వాత మిగతా వాళ్ళు బీజేపీలోకి వస్తారు లేదు అంటే బిజెపి బి ఆర్ ఎస్ ఒకటి కాబట్టి అలా రాకుండా ఉండాలి ఇలా చేస్తారు

    • @garigantiharish2462
      @garigantiharish2462 7 днів тому +1

      Antha ledhu bjp ki

    • @kkodhandaramulu7848
      @kkodhandaramulu7848 7 днів тому +5

      ఇప్పుడు కేంద్రంలో బీజేపీ టీడీపీ చేతిలో జుజుబి..మీ భాషలో

    • @sairamcherukuri2
      @sairamcherukuri2 6 днів тому +2

      Eroju individual ga poiti chestha TDP ki 15-20% Vote Share untundhi TDP ki oka 10 Pata Leaders vasta chalu

    • @saikiranjalluri1847
      @saikiranjalluri1847 6 днів тому +1

      Ala em kadhu bro Telangana lo still TDP ki rural areas lo manchi cadre vundi. Power Loki ravadam raakapovadam kadhu. Atleast oka 5 seats vachina chalu.

    • @karunakarparupalli7700
      @karunakarparupalli7700 6 днів тому +1

      TDP IS very strong in Khammam, Nalanda, Hyderabad and Warangal.. Karimnagar, Nizamabad, Medak, Adilabad it is weak.. but before next elections it will play important role in Telangana...30 to 40 seats will be deciding factor

  • @raghugoud3843
    @raghugoud3843 День тому

    Jai TDP