ఇది కదా దమ్మున్న స్ఫీచ్ అంటే.. అధికారంలో ఉండి మీరేం పీకుతున్నారు.. బుగ్గనకు ర్యాంప్ ఆడించాడు

Поділитися
Вставка
  • Опубліковано 14 вер 2022
  • ఇది కదా దమ్మున్న స్ఫీచ్ అంటే.. అధికారంలో ఉండి మీరేం పీకుతున్నారు.. బుగ్గనకు ర్యాంప్ ఆడించాడు
    latest updates For
    Subscribe To Telugu Today - goo.gl/nsgGop
    #PayyavulaKeshav #ApAssembly #TrendingVideo

КОМЕНТАРІ • 452

  • @ShivaShiva-ib9mf
    @ShivaShiva-ib9mf Рік тому +488

    ఏపీ అసెంబ్లీలో 150 కుక్కలున్నాయి రాబోయే రోజుల్లో వైసిపికి 10 సీట్లు కూడా రావు ఈ కచ్చితం ప్రజల కోసం మాట్లాడండి సార్ ఏదైనా సరే

    • @Hxrtyunc
      @Hxrtyunc Рік тому +2

      Rey nuvvu emi mataladu tunnav ra TDP ki kada 010

    • @prkirankumar5791
      @prkirankumar5791 Рік тому +11

      @@Hxrtyunc neelanti vadi valle AP ila edisindi

    • @radavenkataraokumari2777
      @radavenkataraokumari2777 Рік тому +5

      correct

    • @ashok-hx8oy
      @ashok-hx8oy Рік тому +1

      Evm lu valla chethilo unnay bro
      Manam evariki vesina vallake otlu veltunnay
      Incredible india

    • @sans777M
      @sans777M Рік тому +1

      Mastaru manchiga annaru but please andhra people nijam cheyandi leda mee batukulu bus stand

  • @muvvalaamarnadh8403
    @muvvalaamarnadh8403 Рік тому +266

    హుందాతనం గా మాట్లాడారు. సభలో చాలా ఏళ్లకు మంచి స్పీచ్ విన్నాం.

  • @shaikalthafahammad7715
    @shaikalthafahammad7715 Рік тому +232

    ఈ వైసీపీ వాళ్ళను చూస్తా ఉంటే కడుపు రగిలిపోతావుంది 🔥🔥

    • @boppadapuganesh410
      @boppadapuganesh410 Рік тому +16

      నాకైతే AK47 తో ఒక్కొక్కడిని తూట్లు తూట్లు కాల్చిపడేయాలి అని ఉంది

    • @thejeshnaidu7708
      @thejeshnaidu7708 Рік тому

      టిడిపి వాళ్ళను చూస్తే కూడా అంతే

    • @perampolireddy7205
      @perampolireddy7205 Рік тому

      E sari 175 setlosta yata vasthai andukuravu bagavastha e sari YCP gavornment vasthey rastram pukunaki poddi

  • @tejayoutubtv6266
    @tejayoutubtv6266 Рік тому +159

    ఇంతకన్నా ఏమి కావాలి వైసీపీ కి.సవాల్ చేస్తున్నాడు. ధముంటే నిరూపించండి

  • @Sunny-kx1uk
    @Sunny-kx1uk Рік тому +209

    కేశవ్ గారు స్పీచ్ ఎక్సలెంట్, మీలాంటి వాళ్ళు ఉండాలి సార్........

  • @vsnmurty1837
    @vsnmurty1837 Рік тому +116

    1 mla పయ్యావుల కేశవ్ equal to 151 వైసీపీ mla లు.

  • @paladugulaprasad7311
    @paladugulaprasad7311 Рік тому +74

    ముందు స్పీకర్ తమ్మినేని ముఖం పయ్యావుల దెబ్బకి వాసిపోయింది.

  • @surendar_singh_mourya
    @surendar_singh_mourya Рік тому +107

    సింహం మాట్లాడితే అలా ఉంటది. వాళ్ళకి చెప్పడానికి సమాధానాలు లేవు sir.. 150 మంది శాసనసభ సభ్యులున్న ఏమి పీకలేరు..

  • @SureshBabu-pm5ri
    @SureshBabu-pm5ri Рік тому +72

    సుపర్ గా మాట్లాడారు కేశవ గారు జై తెలుగుదేశం

  • @tejainbox
    @tejainbox Рік тому +41

    ఈయన్ని సీఎం చేయండి అయ్య.. సగం రాష్ట్రం బాగుపడినట్టే

  • @srikanthnani1368
    @srikanthnani1368 Рік тому +45

    ఇన్నిరోజులు ఎక్కడ ఉన్నారు కేశవ గారు...good speech స్పీకర్ గారికి కూడా కొంచెం వినసొంపుగా ఉన్నట్టుంది అవకాశం కూడా చాలా మంచిగా ఇచ్చారు 🤣🤣🤣

  • @krishr2704
    @krishr2704 Рік тому +110

    Payyavula is best speaker in AP .. real leader . 420 leaders should learn from him 👌

  • @suryacheedi7676
    @suryacheedi7676 Рік тому +87

    Excellent speach kesav garu 🙏

  • @prasadpnsc555
    @prasadpnsc555 Рік тому +80

    Powerful speech keshav Garu !

  • @janardhanreddy7465
    @janardhanreddy7465 Рік тому +45

    GOOD GOOD GOOD KESAV GARU

  • @haligerisiddappa4116
    @haligerisiddappa4116 Рік тому +33

    సూపర్ స్పీచ్ అన్న సభ అంటే ఇలా ఉండాలి

  • @Sivaganeshan2222
    @Sivaganeshan2222 Рік тому +41

    మీరు రియల్ గా సింహం లా ఉన్నారు సార్....
    డైరెక్ట్ గా సవాల్ విశారారు......... వాళ్లకి ఇంకా మాటలు లెవు.....

  • @tirupatinaiduchepena7641
    @tirupatinaiduchepena7641 Рік тому +21

    నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు..
    తళుకు బెళుకు రాళ్ళు తట్టడేలా...

  • @ramanarayanareddy8287
    @ramanarayanareddy8287 Рік тому +50

    Excellent Analysis Kesavgaru. Hats off to your strong speech in the Assembly.

  • @mylifemyrules987
    @mylifemyrules987 Рік тому +44

    Powerful people comes from powerful places 💪💪

  • @gowrisankararaologisa4051
    @gowrisankararaologisa4051 Рік тому +19

    Super speech పయ్యావుల కేశవ్ అన్న

  • @krishr2704
    @krishr2704 Рік тому +33

    CBI should speed up ED cases against A1,A2

  • @kesavaprasad3965
    @kesavaprasad3965 Рік тому +31

    Excellent speech by payyavula kesav garu.
    Dammunna ,nijayuthi kaligina leader.

  • @somaraju9738
    @somaraju9738 Рік тому +21

    Super kesava garu. Ee panikimalina variki burada challadamu tappa verokati teliydu.

  • @nar880
    @nar880 Рік тому +21

    జై పయ్యావుల కేశవ్

  • @pulisiva6972
    @pulisiva6972 Рік тому +23

    Jai payyavulakesav garu ❤️❤️❤️❤️

  • @yarlagaddasrinivasarao9973
    @yarlagaddasrinivasarao9973 Рік тому +40

    Jai TDP Jai CBN Jai Jai TDP

  • @baluarya1961
    @baluarya1961 Рік тому +23

    Excellent speech Keshav Garu 🙏🚴🏻‍♀️🙏 Jai TDP 🚴 jai CBN sir 🚴🏻‍♀️🌺🚴🏻‍♀️🙏

  • @mallaiahballapuram7830
    @mallaiahballapuram7830 Рік тому +25

    Super jaiTDP

  • @bhaskarm2059
    @bhaskarm2059 Рік тому +11

    Payyavula keshav garu super 👌👌👌👍💖🙏🙏🙏

  • @bhaskarreddyarasu1328
    @bhaskarreddyarasu1328 Рік тому +17

    Payyaavula గారు దమ్మున్న నాయకుడు తప్పుడు మాటలు మాటలాడకుండ్డ తాట తీస్తాడు,,

  • @Venkat3279
    @Venkat3279 Рік тому +15

    మంట పుట్టించే స్పీచ్ ఇచ్చారు సార్

  • @sharesha7425
    @sharesha7425 Рік тому +14

    జై పయ్యావుల

  • @venkatkakarla7817
    @venkatkakarla7817 Рік тому +14

    Superr speach Jai payyavula kesava Anna,Jai tdp Jai cbn Jai lokesh Jai amaravathi save Andhra pradesh

  • @IVK824
    @IVK824 Рік тому +17

    చాలా విషయాలు స్పష్టంగా మాట్లాడారు.. వాళ్ళకి ఆ దమ్ము లేదు sir

  • @lks8846
    @lks8846 Рік тому +24

    👌👌👌👍👍👍

  • @lakshminarayana-lr3cw
    @lakshminarayana-lr3cw Рік тому +43

    కేశవ బాగా మాట్లాడారు

    • @thejeshnaidu7708
      @thejeshnaidu7708 Рік тому

      Enti మాట్లాడారు వాళ్ళ భూముల గురించి

  • @deepakota3814
    @deepakota3814 Рік тому +12

    కేశవ గారు వాలంటీర్ లు గురుంచి మాట్లాడండి.వాళ్ళు ఎంప్లాయీస్ లేదా సేవకుల.ఉదయ్యోగ్లు అంటారు

  • @veeranarayanan3750
    @veeranarayanan3750 Рік тому +9

    This is what expected, clearly explained

  • @alapatiramadevi8834
    @alapatiramadevi8834 Рік тому +11

    Super spich sir jai tdp

  • @aagaming4601
    @aagaming4601 Рік тому +10

    Super sir 👌

  • @lakshminarayana-lr3cw
    @lakshminarayana-lr3cw Рік тому +28

    కసవా గారు బాగా మాట్లాడారు సూపర్ స్పీచ్

  • @cherrychannel9545
    @cherrychannel9545 Рік тому +47

    Hat's off to your speech my respected TDP leader

  • @Prem.Kancharla
    @Prem.Kancharla Рік тому +9

    Excellent challenge sir great statement 👍👍👍

  • @sugunacherukula9766
    @sugunacherukula9766 Рік тому +12

    super super super 👏👏

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 Рік тому +14

    కీ,,శే,, శేసప్ప కవిగారిని శ్మరిస్తూ....
    అధిక విద్యావంతుల ప్రయోజకులైరి,
    పూర్ణశుంఠలు సభా పూజ్యులైరి,
    సత్యవంతులమాట జనవిరోధంబాయె,
    వదరుపోతులమాట వాసికెక్కె,
    ధర్మవాసనపరుల్ దారిద్ర్య మొందిరి,
    పరమలోభులు ధన ప్రాప్తులైరి,
    పుణ్యవంతులు రోగ భూత పీడితులైరి,
    దుష్ట మానవులు వర్ధిష్టులైరి...

    • @yadavpnarendar4249
      @yadavpnarendar4249 Рік тому

      ఎక్కడ పట్టేరు sir ee rachana correct ga sink aiyyindi

  • @drnarasimha5777
    @drnarasimha5777 Рік тому +9

    Super sir exellent speech sir 🙏🙏🙏✌️✌️✌️✌️

  • @suravarapubalu2835
    @suravarapubalu2835 Рік тому +12

    Super

  • @boddukollaashok195
    @boddukollaashok195 Рік тому +22

    Bullet baga digindhi ycp. Ki

  • @saijayadhar3868
    @saijayadhar3868 Рік тому +8

    No words for ycp leaders...strong counter by payyavula sir....

  • @reddy8876
    @reddy8876 Рік тому +19

    స్పీకర్ ఫేస్ ఏంటి అలా ఉంది డల్ గా

  • @PavanKumar-co4du
    @PavanKumar-co4du Рік тому +7

    Super speech 👍👍

  • @pavankalyan...784
    @pavankalyan...784 Рік тому +6

    Super.....

  • @swamyramesh4274
    @swamyramesh4274 Рік тому +7

    Clear cut

  • @kolantlaeswrappa200
    @kolantlaeswrappa200 2 дні тому

    ,🙏🏿🙏🏽 Very nice explanation respected sir.

  • @basheerahmed609
    @basheerahmed609 Рік тому +7

    Idhi kadha manaki kavalsindhi

  • @joharjohar2929
    @joharjohar2929 Рік тому +10

    Jai TDP ✊✊✊

  • @sivanag1722
    @sivanag1722 Рік тому +12

    Payyauvula kesava garu subject unna dammunna speech samadhanam cheppaleka ycp kukkalu arustunnai jai TDP jai keshava anna jai CBN MATA TAPPADU MADAMA TIPPADU malli CM ayyeke chandranna Assembly vastaru johar NTR

  • @shaikahamedhussain2906
    @shaikahamedhussain2906 Рік тому +12

    Buggana buugga masakabaare...

  • @jayakrishnagoudk9058
    @jayakrishnagoudk9058 7 днів тому +1

    Sir great voice, on behalf of TDP

  • @DontikurthiSriram
    @DontikurthiSriram 8 днів тому +1

    Good speech sir

  • @gunjisriharisrihari.g8454
    @gunjisriharisrihari.g8454 Рік тому +2

    You are super Anna

  • @srinivasgali2437
    @srinivasgali2437 Рік тому +4

    Payyavulu is good speaker

  • @user-ly1ck5yv3o
    @user-ly1ck5yv3o Рік тому +1

    సుాపర్ గా చెప్పావు అన్న జై తెలుగుదేశం

  • @lavanyalavanyalucky7482
    @lavanyalavanyalucky7482 Рік тому +8

    సీఎం జగన్ సార్
    మీకో పెద్ద నమస్కారం సార్!
    ఔట్ సోర్సింగ్ జీవితాలు మారుస్తా అన్నారు కదా సార్ ఏమి చేసారు సార్
    1. Apcos అని పెద్ద పేరు పెట్టారు ఏమి చేసారు? మీరు చేసింది EPF మరియు ESI తగ్గించారు పాత జీతాలు నే ఇస్తున్నారు ఇందు కోసమా కార్పొరేషన్ చేసింది?ఏజెన్సీస్ మా దగ్గర తీసుకొంటున్న money మాకే ఇప్పిస్తాను అంటూ మీరు తీసుకొంటున్నారు? ఏజెన్సీ ఇచ్చే జీతాలు మీరు ఇస్తున్నారు ఏమి తేడా ఉంది? అవే చాలీచాలని జీతాలు అవే కష్టాలు?
    2. PRC ఒక పెద్ద జోక్ 2 వేలు,3 వేలు పెంచి మాకు prc ఇచ్చేసాము అని ప్రచారం చేస్తున్నారు?
    ప్రస్తుతం ఇస్తున్న జీతాలు, పెంచిన జీతాలు ఏ మాత్రం బ్రతకడానికి సరిపోదు సార్
    3.మీ ప్రభుత్వం లో మాకు ఉండే ఒక్క ఆధారం రేషన్ కార్డు అది కూడా కోల్పోయాము మేము ఔట్ సోర్స్ ఉద్యోగులాం కానీ మీ నవశకం వెబ్ సైట్స్ లో గవర్నమెంట్ ఉద్యోగులు గా చూపిస్తోంది.
    4. రేషన్ కార్డు లేక అమ్మఒడి, ఇంటి పట్టా, ఇలా చాలా పథకాలు కోల్పోయాము,ఏ ఒక్క పథకం మాకు రాకుండా చేసారు సార్? Salary పెంచావా అది లేదు?ఇప్పుడు ఉండే జీవన వ్యయం లో ఏమి తిన్నాలీ? మా పిల్లలను ఎలా చదివించాలి ? ఎలా బ్రతకాలి చెప్పండి సార్?అయ్యా రెగ్యులర్ ఉద్యోగస్తులు లాగ DA & HRA & IR & CCA & FPI & every year increment's, other allowance ఇవ్వన్నీ మాకు రావు సార్
    5. ఇప్పుడు కొత్తగా మీ ప్రభుత్వం out sourcing వాళ్లకి కూడా transfers పెట్టారు గ్రేట్ సార్ ఒక రెగ్యులర్ employee ఎంత దూరం విసిరేసిన వాళ్ళ జీతాలు వేరు బ్రతకాగలరు, కానీ out sourcing ఉద్యోగులకు ఇచ్చే జీతాలు up and down ఛార్జ్ కె సరిపోతుంది.
    6.ప్రతి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం ఫిక్స్ చేస్తాము అన్నారు,పే స్కేల్ పెంచుతాము అన్నారు కదా సార్ ఎక్కడ ఇచ్చారు సార్? పనికి తగ్గ సమాన వేతనం మన ప్రభుత్వం వచ్చాక ఇస్తాము అని వాగ్దానము చేసారు కదా సార్ ఎక్కడ సార్? మీరు ఇచ్చే జీతాలు బ్రతకడానికి సరిపోదు సార్, పెట్రోల్, డిసెల్ చార్జెస్ , గ్యాస్ బిల్, కరెంటు బిల్ చార్జెస్,మీరు property tax పెంచారు అని house rents కూడా భారీగా పెంచేసారు సార్ ఇప్పుడు మేము ఎలా బ్రతకాలి.
    7.ఉద్యోగ భద్రత ఇస్తాం అన్నారు ఏమి చేసారూ సార్ ? హెల్త్ కార్డులు ఇస్తాం అన్నారు ఏక్కడ సార్ ?నమ్మించి మోసం చేసారు కదా సార్.
    మిమ్మల్ని గెలిపించిందుకు బాగా బుద్ది చెప్పారు సార్ మీకు ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకొంటూ పోతున్నారు మాకు మంచి కన్నా చెడు ఎక్కువ చేస్తున్నారు మా ప్రాణం మీదకు తెస్తున్నారు మా జీవితాలు నాశనం చేస్తున్నారు.🙏🙏🙏👍✊

  • @satyanarayanam8532
    @satyanarayanam8532 Рік тому +6

    👍

  • @banavathusai8221
    @banavathusai8221 Рік тому +3

    Jai keshava......Anna......jai TDP

  • @ramakrishnareddyavulapati6120
    @ramakrishnareddyavulapati6120 Рік тому +9

    Buggangreki buggalu sottapoenvi

  • @avijasconstruction6253
    @avijasconstruction6253 Рік тому +3

    Superb

  • @HariKumar-ro3zj
    @HariKumar-ro3zj Рік тому +60

    రాయలసీమ కింగ్
    మా కేశవన్న
    ,,పూర్తి గా పొలిటికల్ longauge మాట్లాడటంలో నంబర్ వన్ అన్న
    హుందాతనంగా వ్యవహరించే మంచి మా నాయకుడు పయ్యావుల కేశవ్ అన్న
    Rayalseema నుండి కాబోయే హోం మినిస్టర్ పయ్యావుల కేశవ్ అన్న ,చేసే మొదటి పని
    కొడాలి
    బుగ్గన
    అనిల్
    అంబటి
    కి రోడ్లు మీద తన్ని వీళ్ళని జైల్ కి తీసుకెళ్తారు
    జై టీడీపీ

    • @gmbhushana9786
      @gmbhushana9786 Рік тому

      Yes

    • @Saradhi4965
      @Saradhi4965 Рік тому

      🥳🥳🥳🥳🥳🥳

    • @naveenbejjenki1953
      @naveenbejjenki1953 Рік тому

      Payyavula home minister vadina kakunna...kodali buggana ambati roja avanthi gorantla amaranath lanu thanni jail ki pampisthe ..ap prasanthamga untadi..from TS

  • @prasanthkumar9656
    @prasanthkumar9656 Рік тому +5

    Am pekudu speech

    • @dieseldilse
      @dieseldilse Рік тому +7

      Paytm comment 🤣🤣🤣🤣🤣🤣siggumalina brathuku

    • @rama7054
      @rama7054 Рік тому

      🐕🐕🐕🐑🐑🐑🐑🐕🐕🐕🐑🐑🐕🐕🐑🐑🐑🐑🐕🐑🐑🐕🐑🐑🐑🐑🐑🐑🐑🦮🦮🦮🦮🦮🐕🦮🦮🐕🦮🦮🐕🐕🦮🦮🦮🦮🦮🦮

  • @dmadhu290
    @dmadhu290 Рік тому +1

    Hatts off sir

  • @kirankumarreddy5332
    @kirankumarreddy5332 Рік тому +4

    షేబాష్ కేశవ అన్న

  • @prataptalari5153
    @prataptalari5153 Рік тому +1

    Excellent speech sir

  • @pydirajupediredla7676
    @pydirajupediredla7676 Рік тому +2

    super sir ✌️✌️✌️✌️✌️

  • @punnaraou2853
    @punnaraou2853 Рік тому +1

    Excelent speach sir
    👌👌👌

  • @tirumalasettyprasannakumar6846

    Super speech

  • @lassyasriyoutubechannel3600
    @lassyasriyoutubechannel3600 Рік тому +1

    Super కేశవ గారు

  • @smv3971
    @smv3971 Рік тому +2

    పరిపాలన అంటే ఎలా అప్పులు తెచ్చుకోవాలి ఎలా పంచాలి ఎంత వెనకేసుకోవాలి.
    గుజరాత్ ప్రభుత్వం మృగాలను స్వతంత్ర దినోత్సవ రోజున విడుదల చెయ్యడం దానికి యావత్తు దేశం చూస్తూ ఊరుకోవడం।కేంద్రం నుండి రాష్ట్రాల వరకు ఇది మన దౌర్భాగ్య స్థితి।
    బాలట్ పేపర్లతో ఎన్నికలు జరగకపోతే కేంద్రం నుండి రాష్ట్రలవరకు అధికార మార్పు అసంభవం.
    పార్లమెంటు అసెంబ్లీలు బడ్జెట్లు కాకుండా నెలకు ఆదాయమెంత ఖర్చు ఎంత అనే జాబితాలు అందరికి అందుబాటులో ఉంచాలి. ఆదాయం ప్రకారం ఖర్చు చెయ్యాలి. ఇది ప్రాధమిక సూత్రం కుటుంబాలలోనైనా.కేంద్ర రిజర్వు బ్యాంకుకి కన్నం వేసి ఖజానా ఖాళి చేస్తుంది.రాష్ట్రాలు ప్రభుత్వ ఆస్తులను తనకా పెట్టడం చేస్తుంది.ఆదాయం లేకుండా ఖర్చు చేస్తూపోతే శ్రీలంకలానే అవ్వుద్ది దేశం.IMF హెచ్చరిక గమనించాలి:IMF chief describes Sri Lanka as warning sign for nations with high debt.
    విలువలు లేని వ్యక్తులు మన రాజకీయ నాయకులు.వీళ్ళకి మళ్ళీ అభిమానులు, బానిసత్వం చేసే కార్యకర్తలు.మొదట మనం మారాలి. విలువలు లేని రాజకీయనాయకుల వెంట పడడం మానిస్తేవీళ్ళే ప్రజల దగ్గరకు వస్తారు, నిజంగా సేవ చెయ్యాలనుకుంటే చేస్తారు.లేదా రాజకీయాలు మానేస్తారు.

  • @knagesh7307
    @knagesh7307 Рік тому +1

    Good speach kesav garu

  • @Praveenkumar-si8fz
    @Praveenkumar-si8fz Рік тому +2

    Super 👍

  • @naidumuralinaidu5077
    @naidumuralinaidu5077 Рік тому

    Excellent speech sir prajalu marali

  • @PT-iy7ep
    @PT-iy7ep Рік тому +1

    Payyavula subject vishyam lo super , speech

  • @mittipatikiran7777
    @mittipatikiran7777 Рік тому +4

    👌👌👌👌👌👌

  • @lakshmanch9739
    @lakshmanch9739 Рік тому +1

    Highlight speech

  • @sunkarasuresh9
    @sunkarasuresh9 Рік тому

    Thank you for valid information sir..

  • @subbaiahgurrala5767
    @subbaiahgurrala5767 Рік тому +1

    Exllent speech that is true

  • @snareshkumar5593
    @snareshkumar5593 Рік тому

    Supar spech anna jai telugu Desam 🙏🙏🙏

  • @HariKrishna-iv3kv
    @HariKrishna-iv3kv Рік тому +1

    Super ga matladaru payyavula keshav 🔥

  • @harigopal2961
    @harigopal2961 Рік тому +1

    Super payyavula

  • @sudeepboya8634
    @sudeepboya8634 Рік тому +1

    jai పయ్యావుల

  • @mitriddirambabu8463
    @mitriddirambabu8463 Рік тому +1

    Super sir speech

  • @pullemchandrasekhar3925
    @pullemchandrasekhar3925 Рік тому

    కేశవ అన్నయ్య SPEECH dhummuleparu superrr sir

  • @taratunes3615
    @taratunes3615 Рік тому +1

    Super sir...

  • @KummaraRambabuladdu
    @KummaraRambabuladdu Рік тому +1

    Currect gaa adigaru

  • @Helping898
    @Helping898 Рік тому +1

    Wammmo...super..rayalaseem pourasham

  • @smlyoutubechannel4689
    @smlyoutubechannel4689 Рік тому +5

    నాకు ఒక విషయం అర్థం కావడం లేదు ఏ రోజు సభలో ఆరోపణలు దానికి రిప్లై తప్ప జనల సమస్యలు గురించి మాటలు అడరా బోత్ పార్టీస్

    • @anjinaiahp134
      @anjinaiahp134 Рік тому

      Idi prajasamsya meeda matladatam kakapote maremeto meerecheppali swami garu.

    • @mrcompetativeexams9258
      @mrcompetativeexams9258 7 днів тому

      First aropanalu chesina vallaki thelida. Vatiki answer unte cheyakunte aropanalu nijame avthav kada

  • @bommiramesh8714
    @bommiramesh8714 Рік тому +1

    Great counter attack speach sir

  • @sambasivareddy1504
    @sambasivareddy1504 Рік тому +1

    Excellent speech

  • @ravipallanti2617
    @ravipallanti2617 Рік тому

    Excellent speech sir 👌