Undi MLA Raghu Rama Krishnam Raju Exclusive Interview | Jagan Mohan Reddy | Nirupama Interviews
Вставка
- Опубліковано 25 чер 2024
- Undi MLA Raghu Rama Krishnam Raju Exclusive Interview | Jagan Mohan Reddy | Nirupama Interviews
#raghuramaraju #jaganmohanreddy #cmchandrababu
JOIN SumanTV Whatsapp Channel: whatsapp.com/channel/0029VaEl...
Subscribe Suman TV Telugu For More Interviews in Telugu
/ @sumantvtelugulive - Розваги
రాజుగారూ!మీకోసం అత్యున్నతస్థానం వేచిచూస్తోంది.మేమంతా మీకు లభించే ఆ అత్యున్నతస్థానంలో చూడాలని ఎదురుచూస్తున్నానునేను.లభించాలని ఆశీర్వదిస్తున్నాను.
మీరు మంత్రి అయ్యి వుంటే మన తెలుగు తల్లికి ఈ జగనాసుర విముక్తి ఎలా వచ్చేది?
You are the REAL FIGHTER రాజు గారూ।
రాజు గారు, ఇది మీ ఇంటర్వూ కాదు. ఎంతో నిజాయితీతో కూడిన ఆత్మావిష్కరణ.
RRR గారు మీకు న్యాయం జరుగుతుంది.మీరు ధర్మం కోసం పోరాడారు , ఆధర్మమే మిమ్మలని గౌరవిస్తుంది
తెలుగుదేశం పార్టీ ఇంత అద్భుతమైన మెజార్టీతో గెలిచింది అంటే కారణం మీ రచ్చబండ కార్యక్రమంలో ముందుగవర్నమెంట్ లో జరిగిన అవకతవకలను బయట పెట్టడం వల్ల అద్భుతమైన మెజారిటీతో గెలిచింది, అన్న విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన నా మీకు మంత్రి పదవి ఇవ్వకపోవడం బాధాకరమైన విషయము. ఇప్పటికైనా టీటీడీ చైర్మన్ పదవి మీకు ఇస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాం.
Sincere personRRR
రాజు గారు 🙏💐,
మీకు ఉన్న మర్యాద వేరే విదంగా ఉంటాది. మీ లాంటి వాళ్ళు వైస్సార్ సీపీ కి, మాత్రం మీ రు ఇచ్చిన ప్రోగ్రాం వలనే, వాళ్ళు ఇంటికి పోయారు, మీరు ఆంధ్రప్రదేశ్ కు మంచి సేవ చేసేరు. మొదటి గా, మీకు ఉన్న స్థానం మీకు ఉంది, ఇప్పుడు మంత్రి లేకపోతే మంఛిది గా భావన, మీ నియోజకవర్గం కు ఎల్లప్పుడూ మంచి ప్రోగ్రాం లు చేయండి. మొదటి గా ప్రజలు కు నిజాయితీ లేదు. డబ్బులు తీసుకొని ఓటు వేసి నందు వలన ప్రజలు కి బుద్ధి వొచ్చింది. ఐతే అప్పులు చేసి పదకాలు ఇవ్వొద్దు అని చెప్పండి. గ్రామ సభలు పెట్టి, పూర్ వాళ్ళు కు ఇవ్వండి. ఒక కుటుంబం కు 4,5,పథకాలు ఉండకూడదు. దాని వొళన సోమరిపోతులు ఐపోతున్నారు. పెట్రోల్, డీజిల్ అన్ని రాష్ట్రము ల కన్నా ఎక్కువ గా ఉన్నాయి, ఆఫీస్ లలో మంచి పాలన ఉండాలి, ఐఏఎస్, ఐపీస్ లు ల లో నిజాయితీ లేదు, వాళ్ళు ను సరి చేయండి. హిందీ ఐఏఎస్ ఐపీస్ లు పెద్ద దొంగలు వాళ్ళు పాలన సరి లేదు. మీ జిల్లా కలక్టర్ పెద్ద దొంగ. సరి చేయండి. 💐💐🙏
Real hero of AP politics.
Hats off to ur thick guts.
❤❤❤❤❤❤
🙏 🙏 రాజు గారూ।
YOU ARE THE KING 👑 🤴
RRR need good position
He is true ppl representative
Sir
You deserve more and to serve/support people more.
Your spirit is immeasurable
RRR gaariki TTD chairman istharu ani naaku yendhuko yekkado anipisthundhi !!
RRRSIR NAMASTE 🙏 YOUR THE RIGHT PERSON MINISTERIAL ,GODBLESS YOU SIR ❤❤❤❤❤
True leader...meku minister vastundi ani bagavanthuduni pray chastunna
RRR great poratam original king
రాజుగారికి అత్యున్నత స్థానమే వేచిచూస్తూవుంది.75ఏళ్ళవయసులో నేను మీ అభిమానిని.మీ రచ్చబండ ప్రతిరోజూ చూసాను.మీవల్లనే గతప్రభుత్వఅక్రమాలు, కుంభకోణాలు రచ్చబండలో వెలుగులోకి తీసుకొచ్చారు.మీకులభించే అత్యున్నతస్థానం గురించి మీకంటే నేనే ఎదురుచూస్తున్నాను.
లభించాలని మీ మాతృమూర్తిలా ఆశీర్వదిస్తున్నాను.
R r r gaariki jai jai jai mee nirnayaalu chaala baagunnavi meeru saadisthaaru prajaa swaamyam vardillaali
Super interview sir
RRR గారి రచ్చబండ programme వల్లనే AP ప్రజలకు గత govt చేసిన అనేక అక్రమాలు అవినీతి తెలిసింది.వైసీపీ వొడి పోవడం లో రాజు గారి పాత్ర చాలా ఉంది కుల ప్రాంత సమీకరణాల వల్ల రాజు గారికి మంత్రి.పదవి రాలేదు extentuon లో అయినా మంత్రి పదవి చంద్ర బాబు గారు రాజు గారికి ఇస్తారని అనేక మంది.ప్రజల.ఆశ కోరిక.
Jai RRR sir good 👍 excellent 👌 రాజు గారికి కచ్చితంగా మినిస్టర్ గా ఇవ్వాలి కూటమి అధికారంలోకి రావడానికి చాలా ముఖ్య కారణాలలో రాజు గారి పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది ప్రభుత్వం చేసే చెత్త కార్యక్రమాలు అన్నీ కూడా ప్రతి రోజు క్రమం తప్పకుండా రాజుగారు ప్రజలకు బాగా చెప్పారు ఇది కూటమి నాయకులు అందరూ గమనించాలి jai RRR sir jai TDP
5:55
R r r gaaru nirthsaapadakandi meeku bhavishyatthulo chaala manchi jaruguthundi jai jai jai r r r gaaru
3 ఏళ్ళు టీడీపీ వాళ్లు నోళ్లు తెరవాలేదు
RRR straight forward nature
Respectful manner of speaking
R r r gaariki namasthe meeku samardatha vundhi meeku manchi jaruguthundi
meeru super sir
mao devanakonda
kurnool
RRR is the first person started to revoult ..😢
Have all qualities need a better position to place ..
నమస్కారం మీకు రాష్ట్ర పై ప్రేమ శ్ర ధ్ధవుండటంతెలుగువారిఅద్ దృష్షం
Sir meku speakar evale sir TDp janasana BJP kosam meru chala hord work chasaru 🙏🙏🙏🙏🙏🙏
Great motivation to real Andhra people. Unfortunately most of the AP public forcebily converted as Venizulians. Entire World attention had come to serve this poor state for food and cloth door to door service. Whereas our RRR garu motivated our self-respect towards AP state. What a great idea.
టీడీపీ మీకు సరిఅనా రికగ్నిషన్ ఇవ్వాలి
Khamma - Devarapally highway _ Devulapalli, nundi NH 16- ( Dubacharla) , NH 216a ( chebrolu) , via Ganapavaram , Undi , Bhimavaram nunchi NH 216 conect iyyela 4 lane road vachela meru prayatnam cheyandi sir. mana district mottam abhivrudhi avutundi .
RRR Garu GREAT LEADER UNDi STAtE Lo No. 1
RRR garu, చాలా నిరుత్సాహం తో ఉన్నట్లు వుంది. మీరు ఇంకా ఉన్నత స్థాయిలో చూడాలని మా అభిలాష.
You fought against pre govt before TDP come out. You fight against his corruption cases in courts. At last you left. They taken all positions. Very bad.
King should always be KING 👑 🤴 ONLY
మంత్రి కావొద్దు రాజు గారూ దయచేసి।
మీరు హోం మినిస్టర్ అవ్వాల్సింది sir
JAI JAI RRR ❤❤❤❤❤❤❤
🙏🏼 ధన్యవాదాలు 🙏🏼
You are the real king. This posts are temporary. You are always life long king.
RRR ki minister ivvali 🎉🎉
King is king sir
Meeru political prabhas
Just me Pani meeru chestaru
Result pattinchukoru
Super sir
R(roring)R(roaring)R(roaring)
Undi MLA RRR you are great
Sir Hon’ble C B N recognised your talent and fight against former govt & Jagan policies ..Your service certainly Utilised and recognised in very near future Sir .. Be hopeful Sir
Cbn meku nammaka droham chesadu sir memu chala hurt ayyamu
రాజుగారు మీరు దయచేసి అమ్ముడు పోయే జర్నలిస్ట్ లకు ఇంటర్వ్యూ ఇవ్వవద్దు
Nijam ja iam feling sir meru TDP ki chala chasaru
Meku real hero sir
Raju garu please give your account details, we will support you, your aim is good
RRR గారు, My sincere request for CBN గారు is to offer you TTD chairman position.
విషపు ఎర్నలిష్టలకు ఇంటర్వు ఇవ్వకుండావుంటే ' మంచిదిసార్
Sir meeru dinamic leader in heart of the people please show now to your assambly constituency
CBN doesn't know how to protect his own party.
It was stupidity for not elevating RRR.
CBN is on the wrong track if he thinks that TDP won because of his hard work.
It is because of Ex CM.
Sir we Miss you sir
Congrats hi RRR ur
Iam supporting for you I agree sir what are saying you really
Jai RRR Sir
True
నిరుపమ.. మరీ ఎక్కువగా.. నటిస్తోంది..!!
కోర్ట్డ్ లో కేసులు సాగిపోతాయో కదండీ. ఇప్పుడు చూస్తున్నాము కదా
Meeku speaker post chaala chinnadi. Babugaru meeku top priority istaru.
Rrrsssss❤
RRR and PK are the real warriors of andhra.
Sir miru tharuchu edola matladuthunnaru vari midha nammakam unchandi
ఖమ్మం - దేవరపల్లి హైవే _ దేవులపల్లి, నుండి NH 16- (దుబచర్ల) , NH 216a (చేబ్రోలు) , గణపవరం మీదుగా , ఉండి , భీమవరం నుండి NH 216 (లోసరి ) దగ్గర కలుపుతూ 4 లేన్ రోడ్డు వచ్చేలా ప్రయత్నం చెయ్యండి SIR.
Nirupamgaru mee interview bagundi
Jai rrr
RRR sir what are you saying really fine interview of every ap people listenig this interview once again re tely cost TQ sir same your face in B J P leader Krishnamurthy Karnataka state Raichur I think in tha year of 1990
RRR garini MLA ga chudaleka pothunnamu.
ఎంపీ నే కరెక్ట్ ఆయనకి. అక్కడ మినిస్ట్రీ కూడా వచ్చుండేది ఈ దఫా
I consider CBN a good leader but never heard his speech in my whole life, never missed RRR speech.
బిల్డింగ్స్గురింవజీ స్టజీ తెవ్హుకుంటస్తూ 5 ఎసర్స్ జడ్జిమెంట్ రీసెట్వే సవుతుంది. తేలదు
When did this anchor change her party ?
Yes 5lakhs ichharu sir
Jaiiiii RRR king of narasapuram
The rule of law is costlier. Only ex- CM can afford
Yes yes.., sir
RRR is a unique person. He doesn't need any posts. His presence itself is enough.
Please make Undi best place in AP.
RRRki iche prayarity takkuva
Rrr great leader
Raghuramraju Mla. Ys. Jaganmohanreddy. Is. Very good. And Great. Man. Next. Will. Becoming. Definitely. Surely. Cm. Chandrababu. Pawankalyan. BJP. Other parties. Within. Mix. Alliances. Not the. Greatly. Singal. Party. S. Dares have. Fight s. Hero. All. Mixed. Party’s. Was. Not. Right bad. For. Cm. Chandrababu is. On. Defending. Pawankalyan.
Rajugaru Minister avvandi
Sir i think no body should debate that you are unfiit for MLA post please make sure available for the people to the people
Meru super excited sir rrr, garu bbl 16vardu 🌹🌹🌹 TDP
S❤
Rrr sir TTD padavi evvali
Janalu Janmabhoomi program marchi poyaru so RRR garu, eppudu modalu petaru same and take credit...
Raju garu has money, power and guts. But no people support at the time of his illigal arrest. To build people strong relationship, CBN Sir gave MLA opportunity to RRR.
Borugadda Anil ekkada unnado.Interview cheyandi
శోకపర్ సార్
Sir kuulchakunda govern ment ki vupayooginchhali prajalu harshisthaaru
Jairrr
jai RRR
వైసీపీ వాళ్ళను తీసుకోకూడదు..
బీజేపీ సపోర్ట్ అతనికి ఎప్పుడూ ఉంటుంది
Governance without fallowing law of land will lead to anarchy and if the principal culprits responsible are not punished it’s called anarchy by itself. CBN should not leave even one who are responsible. Create a body , identity each one them and take action , which should stand as an example. Do not hesitate
మీరు ఇండిపెండెంట్ గాఁ పార్లమెంట్ కి పోటీ చెయ్యాల్సింది సార్. టీడీపీబీజేపీ బాకింగ్ మీకు అవసరం లేడు.
ప్లేట్ ఫిరాయించింది పిల్ల
If mr RRR garu would have wisdom either he would have been a minister in central government r state, unfortunately he wasted his position & talent only in open criticism of people he didn’t like🙏🙏
Raja neku manchi padhavi vastundi pakka . E lopu koncham patience ga vundu
ఎందుకు అటువంటి ప్రశ్నలు, కెలకడం. బుద్దిలేదా.
నువ్వు విడాకులు తీసుకుంటున్నావా? నువ్వు మగాళ్ళతో తిరిగి మీ ఆయనకు అనుమానం రాదా ? నిన్నుకూడా రాజుగారు ఇలా అడిగితే ఎలా ఉంటాది. తప్పుకాదా పదవి రాకపోతే ఫీల్ అవుతున్నారా, మీ అభిమానులు ఫీలవుతున్నారా ఏంటది