ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై మీ సమాధానమేంటి? | Question Hour with Sajjala Ramakrishna Reddy | Ntv

Поділитися
Вставка
  • Опубліковано 29 кві 2024
  • ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై మీ సమాధానమేంటి? | Question Hour with Sajjala Ramakrishna Reddy | Ntv
    Watch Live Here : • Video
    #ntvtelugu #ntvlive #ntvpolitics
    For more latest updates on news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugu
    ► Follow us on Twitter At : / ntvteluguhd
    ► Circle us on NTV News Channel G+: goo.gl/sJy2d8
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

КОМЕНТАРІ • 3,1 тис.

  • @Nekkanti4665
    @Nekkanti4665 Місяць тому +1005

    రేపు ప్రభుత్వం మారిపోతే, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఆస్తులు మీద ఎంక్వయిరీ చేయాలి.

    • @sateeshphanichandra1011
      @sateeshphanichandra1011 Місяць тому +12

      Super

    • @dhanarajkujja4177
      @dhanarajkujja4177 Місяць тому +12

      Yes

    • @Pbreddy4u
      @Pbreddy4u Місяць тому

      Mari chamba pappu aasthulu meeda enquiry vesthe emduku ra gudda tho edcharu

    • @lakshmiharinallamilli4929
      @lakshmiharinallamilli4929 Місяць тому +12

      Enquire lu chaiyadam kadu chaiyasindi....direct lepaiyadamai...vrappan kanna darunamaina person elanti valu

    • @madhupujari3834
      @madhupujari3834 Місяць тому

      Sajja laku ithanu pedda peekudu gadu ani cheppi salahadarudani cheppi kotla koddi dabbulu govt nunchi ichhinaru.....tappakunda mee daggaranunchi vasool cheyali

  • @kbnaidu8792
    @kbnaidu8792 Місяць тому +974

    వంకర, టింకరగా మాట్లాడుతున్నారు కానీ సమాధానం లేదు?

    • @nagr
      @nagr Місяць тому

      Pulka land tilting act valla land evaru thisukori it’s good for people.

    • @prasadkadiyam9014
      @prasadkadiyam9014 Місяць тому +22

      Bayya vaadiki 3 lakhs salary malla home rent and car allowance and vaadikinda Govt emplotees 4 members work chestunnaru

    • @ASK15Currentaffairs
      @ASK15Currentaffairs Місяць тому +4

      Nooo reply

    • @munirathnamchamada7122
      @munirathnamchamada7122 Місяць тому

      Pasupu banisalu alage vuntarule pasupu adhalu theesichoodu kanipisthadhi ledhante bollodu bramaravathi graphics chupinchala

    • @raviakunuri-ek4hl
      @raviakunuri-ek4hl Місяць тому

      ​​@@munirathnamchamada7122edi Ra bramaravati nuv chusava ? Neku em telusu ani matladatunnav Ra Paytm

  • @t.srinevasulumydad8428
    @t.srinevasulumydad8428 26 днів тому +34

    ఆల్రెడీ వీళ్ళు చేస్తున్నారు కజ్జాలు మోసాలు దౌర్జన్యాలు వేరే పార్టీ దాన్ని కంట్రోల్ చేస్తామంటే వీళ్లకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి వచ్చి మళ్ళీ కజ్జాలు దౌర్జన్యాలు మాసాలు మర్డర్లు రాష్ట్రంలో ఇప్పటికి 30 వేల మంది మహిళలు మిక్సింగ్ వీళ్ళ పార్టీలో జరిగిన వీటన్నిటి పోయినది వీళ్ళ సమాధానం ఏమిటి అది మాత్రం చెప్పరు

  • @s.narasimharao4421
    @s.narasimharao4421 25 днів тому +19

    ఇంతకుముందు ముఖ్యమంత్రులకు ఈ తెలివి ఎందుకులేదో చెప్పు సజ్జల గారు

  • @golagabathularaju1667
    @golagabathularaju1667 Місяць тому +438

    అడిగిన ప్రసన కి సమాధానం చెప్పకుండా పనికిమాలిన సమాధానం ఏంటిరా పాలేరుగా

  • @YaakChee
    @YaakChee Місяць тому +508

    కరెంట్ బిల్లు మీద జగన్ ఫోటో ఎందుకు లేదు? 😂😂😂

    • @sudhakarponna
      @sudhakarponna Місяць тому +20

      He exempted Death Certificate 😊

    • @ravikrishnaprasad4255
      @ravikrishnaprasad4255 Місяць тому +28

      నిజమే... కరెంట్ బిల్లు మీద జగన్ ఫోటో వేయాలి

    • @Thanks..Namasthe
      @Thanks..Namasthe Місяць тому +15

      Vaala naana sachaaka migilina oke oka leg peice kosam oka pedha saamadhi kattaru idupulapaayalooo

    • @Vennelanarayanaswamy1971
      @Vennelanarayanaswamy1971 29 днів тому +7

      కరెక్ట్ sir

    • @rajunagireddy3679
      @rajunagireddy3679 28 днів тому +10

      కరెంట్ బిల్ మీద ఫోటో వేస్తే ప్రజలు వైర్లు చుట్టి షాక్ ఇస్తారు 😄😄😄

  • @RamaKrishna-ju2ui
    @RamaKrishna-ju2ui 26 днів тому +22

    ఆస్తులు లాకునే ప్రైత్నమ్ తప్పుకాదా
    యిపటికే ప్రభుత్వం భూములు బంగ్లాలు ప్రభుత్వం సంపదాలు అన్ని వరుస పెట్టి తాకట్టు పెట్టుకుంటూ వస్తున్నారుకదా యిదినిజం కదా సచివాలయం తాక్ట్ పెట్టలేదా వీళ్ళ మాటలు నమ్మి మోసపోకండి ప్రజలరా వై స్ ర్ ప్రభుత్వం అంతా తాకట్టు ల తో పబ్బం గడుపుకునే ప్రభుత్వం అవునా కదా అలోచించండి 🙏

  • @sumankarna2
    @sumankarna2 25 днів тому +8

    అవును సమగ్ర సర్వే చేసి పెండింగ్ లో ఉన్న ఆస్తులు కాలిగా ఉన్న ఆస్తులు అన్ని మనోళ్లు పేర్లమీద వేసేసుకుంటారు దానికోసం ఈ ల్యాండ్ టైటిలింగ్

  • @ravitalabathula3105
    @ravitalabathula3105 Місяць тому +148

    మా తాతల తండ్రులు సంపాదించిన ఆస్తి పైన మీ జగన్ ఫోటో ఎందుకురా ఒక వేటగాడు పక్షిని వేటాడేటప్పుడు కొన్ని గింజలులేస్తాడు. అదేవిధంగా ఈ పథకాలు వేసి ఆ వేటగాడు లాగా మా ఆస్తులు కొట్టేద్దామని చూస్తున్నారు మరలా మీ గవర్నమెంట్ వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చెప్పే గతి

  • @panduriveeravenkatasaipras5685
    @panduriveeravenkatasaipras5685 Місяць тому +194

    సొంత చానల్ ప్రశ్ననే ఎదుర్కోలేక పోతున్నారు వైసిపి నాయకులు...

    • @mnarahari-wk3eo
      @mnarahari-wk3eo 26 днів тому +2

      vallaku munduga emi questions adagalo cheppala bijjareddy

  • @nageswararaochintha5676
    @nageswararaochintha5676 26 днів тому +8

    పేద ప్రజల ఆస్తుల పైన కాదు ఆక్ట్ తేవాల్సిన ది కోట్ల కొలది సంపాదించిన రాజకీయ నాయకుల ఆస్తులపై యాక్ట్ తేవాలి అది నిజమైన నాయకుడు లక్షణం

  • @jyothsnak6438
    @jyothsnak6438 25 днів тому +5

    మీరు వచ్చినప్పటి నించి ప్రజలకి టెన్షన్. ఇలాంటి బతుకులు బతకలెం. మా వల్ల కాదు.

  • @pandurangareddyalla6367
    @pandurangareddyalla6367 28 днів тому +193

    ఏదో ఒక పథకం పెడితే దాని మీద పేరు వేసుకుంటే పరవాలేదు కానీ ప్రజల సొంత ఆస్తుల పైన వాళ్ళ బొమ్మలు ఎందుకు??

  • @harinarayananadikattu3636
    @harinarayananadikattu3636 Місяць тому +466

    పాస్ బుక్ మీద జగన్ ఫొటో ఎందుకు వేసినారని ప్రజలు అడుగుతున్నారు

    • @gandhigarsikuti6561
      @gandhigarsikuti6561 Місяць тому +1

      Wp

    • @mrmr7143
      @mrmr7143 Місяць тому

      2019 ki mundu ,kammodi bomma vesthe adaga ledaa,Mari , vaadu anda gaadu ,vundaali Ani kaavalannaraa

    • @mghk99
      @mghk99 Місяць тому +19

      Ma documents midha vadi photo endhi ra

    • @mrmr7143
      @mrmr7143 Місяць тому

      @@mghk99 a document meeda vundiraa ,nuvvu konumkonna vaati meeda ,govt icche ,pass book , 1b adangal meeda ,19 ki mundu kammodidi vunnatte ,ippudu yeedidi vuntadi ,kammodu ,andagaadu Ani vaadidi kaavaalaa neeku

    • @srinivasulureddy4831
      @srinivasulureddy4831 Місяць тому

      ​@@mghk99mari anna cantin anedi prajala govt start chesindi kada Dani pina NTR and bollodu photos enduku cm ga unnapudu oka protocal untadi pinchan card la pina bollodu photos pettaleda old age valla ki iche pinchin card pina bollodu photo enduku pettadoo adugu

  • @subbaraothota4193
    @subbaraothota4193 25 днів тому +4

    సర్వే లు చేసింది మిగులు భూములు కజేయటానికా?లేక బ్యాంకు లకు తాకట్టు కా దేనికి సార్

  • @annaswamygovindarajuluchet1253
    @annaswamygovindarajuluchet1253 25 днів тому +3

    మా అస్తి పాస్ పుస్తకం పైన రాజముద్ర ఉందాలికాని జాలగాన్న బొమ్మ ఏందుకు? అస్తి ఆయనదా? లేక ఆయన ఇచ్చాడా? నేను నమ్ముతున్నాను. జగనన్న వస్తే గవర్నమెంట్ ఆస్తి తాకట్టు పెట్టిన నట్లు ఉద్యోగస్తుల pf వాడుకొన్నట్లు Naa బూమి కూడా నాకు తెలియకుండానే తాకట్టు పెట్టేఅవకాశాలు చాలా ఉన్నాయి.

  • @srinuonteru9376
    @srinuonteru9376 26 днів тому +136

    చిత్రం ఏమిటంటే కోట్లు ఖర్చు పెట్టి గెలిచి న MLA ల అందరి కంటే వార్డ్ మెంబెర్ గా కూడా గెలవలేని వ్యక్తి ఈ MLA ల అందరి మీద పెత్తనం చేయటం ఏమిటో రాజకీయమే అంతా

    • @bobbabalambika3816
      @bobbabalambika3816 26 днів тому +4

      Prathi vadu salary crise lo తీసుకొని ఈ సలహాల ఇచ్చేది

    • @kannanpunyam6872
      @kannanpunyam6872 25 днів тому

      నువ్వు జెనీ అయితే ఈరోజు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకు ఓటరు నువ్వు చాలా డబ్బును పరిమితం చేసావు అని నీతి నీతులు చెపితే ఆ దేవుడే ఆంధ్రప్రదేశ్‌ని కాపాడగలడు

    • @vanabharathiplantations2959
      @vanabharathiplantations2959 24 дні тому

      అవును

  • @manoj1076
    @manoj1076 Місяць тому +482

    అసలు మా భూములు మీద గన్ 420 ఫొటోస్ ఎందుకురా రాష్ట్రం కి ఒక్క చిహ్నం ఉంది అది పెడితే చాలు,,

    • @gangarapuchendra4244
      @gangarapuchendra4244 Місяць тому +20

      Mee బిడ్డ ఫోటో వద్దు అంటే ఎలా

    • @venkat6331
      @venkat6331 Місяць тому +14

      maaku puttadaa

    • @Thanks..Namasthe
      @Thanks..Namasthe Місяць тому +12

      ​@@gangarapuchendra4244evadiki puttadu vaaduuuu😂😂😂😂

    • @georgereddyjts9
      @georgereddyjts9 Місяць тому +5

      Yes , ee vishayam lo I agree with you . CM,PM,President ,etc evari photo undakudadhu okari ashti patrala meedha ....

    • @pavankumar.vadlamudi
      @pavankumar.vadlamudi Місяць тому

      Ee AP prajalaki siggu leedu, ee sajjalagaadiki konchem kuuda siggu leedu

  • @rangarajuswamy2671
    @rangarajuswamy2671 25 днів тому +6

    సజ్జలగారితో తో మీటింగ్ is purely value లెస్. His answers అన్ని డొంక తిరుగుడుగా ఉన్నాయి

    • @VenkatVaddineni.
      @VenkatVaddineni. 17 днів тому

      That talent is getting him 3 lac package per month bro, highest paid unskilled job anukunta

  • @SatyasayiChirravuri
    @SatyasayiChirravuri 25 днів тому +4

    ప్రశ్న వేసవారు సరైన సమాధానాలు రాబట్టలేక పోయారు

  • @svpackaging1986
    @svpackaging1986 Місяць тому +123

    మరి వైన్ షాప్ లో పేటీఎం ఎందుకు పెట్టలేదు ఓన్లీ క్యాష్ ఎందుకు పెట్టారు సిగ్గు ఉన్నాదిరా మాట్లాడడానికి

  • @gvnchetty2479
    @gvnchetty2479 Місяць тому +74

    భూమి పట్టాల పైన ఫోటో ఎందుకు అంటే
    రేషన్ కార్డు గురించి చెప్పాడు.
    Great

    • @sreenathnallani1393
      @sreenathnallani1393 22 дні тому

      రేషన్ కార్డు అంటే గవర్నమెంట్ ఇస్తది, మరీ మా ఆస్థి జగన్ అమ్మ మొగుడి దా, ప్రైవేట్ ఆస్తుల మీద జగన్ ఫోటో ఎందుకు వేసుకున్నాడు? దెంగేద్దాం అని.

  • @pothakamuri.krishnaiah8525
    @pothakamuri.krishnaiah8525 25 днів тому +3

    ల్యాండ్ డాక్యుమెంట్ మెంట్స్ ప్రభుత్వం రాజసం ముద్ర వుండాలి గాని 5 సంవత్సరము లకు ఒకసారి మారే ముఖ్యమంత్రిుల పోటోస్ ఎందుకు సర్వ గారు

  • @veeruudatha5409
    @veeruudatha5409 25 днів тому +2

    లిక్కర్ వ్యాపారం లోనూ, ఏపి Govt అసెట్స్ మీద లోన్ తెచ్చినోళ్ళు. ప్రజల పట్టా పత్రాల మీద కూడా లోన్ తీసుకు రావచ్చు ఈ govt వాస్తే

  • @akkirajurambabu5925
    @akkirajurambabu5925 Місяць тому +283

    అసలు తండ్రి నుచ్చి వచ్చిన దానిమీద మీ ఫోటో ఎందుకు? దానికి సమాధానం రాలేదు .. పధకాలు వేరు.. కాని తాత తండ్రి ఆస్తులు మీద మీరు ఇచ్చింది ఏమిటీ?
    ..

    • @sateeshphanichandra1011
      @sateeshphanichandra1011 Місяць тому +3

      Veedu brand image penchukovalani anukuntunadu kandi motham damage cheskunadu

    • @gouthamkondapavuluru1959
      @gouthamkondapavuluru1959 Місяць тому +4

      పథకాల మీద మాత్రం వాడి ఫోటో ఎందుకు, వాడి సొంత ఆస్థి ఏమైనా ఇచ్చాడా

  • @garikapatigarikapati227
    @garikapatigarikapati227 Місяць тому +150

    ఇక్కడుండే విలేకర్లు ycp కి తొత్తులు 😁

    • @prasadvkdms5971
      @prasadvkdms5971 Місяць тому

      కుక్కల biscuits vesedu. అందుకే వాళ్లు వచ్చె రు.

    • @kondaykirankumar9472
      @kondaykirankumar9472 Місяць тому +2

      💯 percent

    • @VenkatVaddineni.
      @VenkatVaddineni. 17 днів тому

      Bro, don't insult journalists by calling these idiots journalists, are they getting any answers? not even for a single question.

  • @prabhukishore281
    @prabhukishore281 25 днів тому +10

    నీ మాటలో ఏడుపు కనపడుతుంది.నీ పని అయిపోయింది

  • @nagendraraokv8745
    @nagendraraokv8745 25 днів тому +3

    1400 సంవత్సరాలనుండి ఉన్న భూమి రికార్డ్స్ .

  • @pavan2152
    @pavan2152 26 днів тому +64

    ప్రతి ఒక్క కామెంట్ లో జనం మిమ్మల్ని తిడుతున్నారు . ఇక మే 13 వరకు మాత్రమే మీ ప్రభుత్వం. మీ పాలన కి ఒక నమస్కారం సామీ. ఇక చాలు.

  • @venkateswararao4456
    @venkateswararao4456 28 днів тому +78

    నువ్వు కూడా అడిగింది మానేసి నీకు నచ్చిందే చెప్పుకుంటూ పోతున్నావు

  • @perisettybabuwbhadrachalam7553
    @perisettybabuwbhadrachalam7553 26 днів тому +2

    ఇతను రాజకీయాల్లో కాదు రెడ్ లైట్ ఏరియాల్లో సరిపోతాడు..

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 24 дні тому +2

    విలేకరులలో లాజికల్ గా ప్రశ్నించే గుణం పోయింది.భయం మాత్ర మే వుంది.

  • @Pandu11164
    @Pandu11164 Місяць тому +59

    మా తాతల నుండి వస్తున్నా వారసత్వం మా వ్యవసాయ భూములు ,వాటి మీద మీ ఫొటోస్ ఏంటి రా బాబు ,మీ ఫొటోస్ పిచ్చి ఏంటి రా బాబు .

  • @user-zy8yq8el2z
    @user-zy8yq8el2z Місяць тому +70

    రాష్ట్ర చిహ్నాన్ని తీసేయండి మన అన్న ముఖం పెట్టేయండి, పెళ్లి సర్టిఫికేట్, పాస్ బుక్ ఇలా అన్నింటిలో జగన్ ఫేస్ పెటరు రేపు ప్రభుత్వం మారితే మళ్లీ అన్నీ మార్చాలి, సిగ్గు లేని సలహాలు సూచనలు సిగ్గు లేని ఆచరణలు😢😢

  • @rajenederparasker1027
    @rajenederparasker1027 25 днів тому +2

    Ee debates lo IAS Officer Ramesh issue meed Sajjalagarini question chesthey appudu telusthundi?

  • @gotetivisweswararao828
    @gotetivisweswararao828 26 днів тому +2

    TRO మనోడే అవుతాడటగా. కోర్టులు పరిష్కరించలేనివి జిల్లాకి ఒక TRO ఏంచేయగలడు? రేషన్ కార్డ్ మీద ఫొటో ప్రజల పట్టా పుస్తకం మీద ఫొటో ఒకటే అవుతుందా?

  • @mvgopalarao4851
    @mvgopalarao4851 29 днів тому +60

    మీరు ఎంత నమ్మించినా ప్రజలు నమ్మరు, నమ్మటానికి ముఖ్యమంత్రి బొమ్మను భూమి పట్టా హక్కుల పత్రాలపై ఎందుకు పెట్టుకుంటున్నారు. బ్రిటీష్ వాళ్ళు పట్టా హక్కులు పత్రాలపై బొమ్మలు వేసుకోలేదుగా. ఇలా బ్రిటిష్ వాళ్ళు చేసారు వాళ్ళకు పేరు వచ్చింది అని మీ బొమ్మలు పట్టాదారుల హక్కుల పత్రాలపై ముద్రించుకోవటం కరెక్ట్ కాదు గా.

    • @m.sahadevareddy2897
      @m.sahadevareddy2897 26 днів тому +3

      మీరు ఎంత చెప్పినా ప్రజలు నమ్మరు మీరు ఏ సర్వే చేసినా జగన్మోహన్ రెడ్డి ఫోటో పాసుబుక్ మీద ఎందుకు వేస్తారు తాతల ముత్తాతల నుండి వంశపారపర్యంగా వాళ్ల పేర్లు వాళ్ళ ఫోటో ఉంటుంది తప్ప జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్య మంత్రి ఫోటో ఎందుకు వేస్తారు ప్రభుత్వం మారిన తర్వాత ఆ facebook మళ్ళీ మార్చు కోవాలి వేరే ముఖ్యమంత్రి అయితే ఎందుకు ఊరుకుంటాడు

    • @kameswariakella6576
      @kameswariakella6576 26 днів тому

      Nyu 😅

  • @narala.crearions
    @narala.crearions Місяць тому +65

    అన్నివిషయాలపై CM కి ప్రెస్ మీట్ పెట్టే దమ్ముందా

    • @Vsl2015
      @Vsl2015 Місяць тому +1

      పెట్టాడు పెట్టాడు రాజీవ్ సర్దేశాయి ఇచ్చాడు

  • @nagendraraokv8745
    @nagendraraokv8745 25 днів тому +2

    భూముల రీ సర్వే చేయాలి. కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్న భూ యజమానికి డాకుమెంట్స్ ఎందుకు ఇవ్వరు.

  • @k.k.venkatramana4053
    @k.k.venkatramana4053 26 днів тому +1

    70yrs అయి... ఇండిపెండెన్స్ వచ్చి.... మళ్ళీ బ్రిటీష్ పాలన గుర్తు వస్తుంది... నియంత పాలన

  • @akkirajurambabu5925
    @akkirajurambabu5925 Місяць тому +202

    అసలు ప్రశాంతముగా ఎవరు భూమి ఎవరి ఇష్టం వారిది అసలు మీ ఫొటోస్ ఎందుకు

  • @PrakeshAlamuru-jh9ki
    @PrakeshAlamuru-jh9ki Місяць тому +142

    ఇందులో ఏదయినా భూమి ఉంటే కబ్జా హ్యాపీ గా చేసుకోవచ్చు అని ప్లాన్ తో భూ సర్వే చేశారు కొన్ని చోట్ల కొట్టుకొని చస్తున్నారు మీ దిక్కుమాలిన సర్వే వల్ల

  • @rambabukenguva2645
    @rambabukenguva2645 25 днів тому +2

    మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద సమాధానం చెప్పలేక పూర్తిగా చేతులెత్తేయడం అనుమానాలను మరింత పెంచుతున్నాయి... అదీ మిమ్మల్ని ఎప్పుడూ ఎలేవేట్ చేసే ఛానెల్ Ntv లోనే...

  • @nandamudi529429
    @nandamudi529429 26 днів тому +1

    సాధారణం గా అయితే నమ్మరు కానీ అది జగ్లాక్ కాబట్టే ఒక సాధారణ వ్యక్తి భయం

  • @ravikrishnaprasad4255
    @ravikrishnaprasad4255 Місяць тому +120

    మొత్తానికి పుట్టుకతో వచ్చిన అలవాటు... అడిగిన దానికి సమాధానం చెప్పలేక ఎదుటోడిమీద పడి ఎడ్వడమే..

  • @trpadmavathi9047
    @trpadmavathi9047 29 днів тому +64

    Act bjp తెచ్చిందా....అయితే అన్ని రాష్ట్రాల్లో అధికారం లో ఉన్న బీజేపీ ప్రభుతలు ఈ చట్టం గాని cbse ని గాని అమలు చేయలేదు.

  • @MrVenky64
    @MrVenky64 24 дні тому +1

    బ్రిటిష్ వాళ్ళు కూడా కరెన్సీ మీద విక్టోరియా మహారాణి బొమ్మ వేశారు....కానీ వాళ్ళు ప్రజల ఆస్తి పత్రాల మీద విక్టోరియా రాణి బొమ్మ వేయలేదు.

  • @user-oy4rc6ys8d
    @user-oy4rc6ys8d 24 дні тому +1

    ఈ వైసీపీ ప్రభుత్వంలో, ఒక్కరు కూడా అడిగినదానికి సమాధానం చెప్పరు..?

  • @PrakeshAlamuru-jh9ki
    @PrakeshAlamuru-jh9ki Місяць тому +189

    బీజేపీ తెచ్చింది ఆ యాక్ట్ ఓకె 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారం లో ఉంది
    మరి ఆ రాష్ట్రాలలో ఆ యాక్ట్ అమలు చెయ్యలేదు మరి నీకు నీ జగన్ కి ఆ యాక్ట్ అమలు చేయటానికి అంత దురద ఏమిటి

    • @NaniNeutral
      @NaniNeutral Місяць тому +1

      chadhuvukunnavaaaa Leka barrelu kastunnavaaa..
      Bhu samagra survey ne ipudu AP lo chestundhiii…
      Inka land act varaku raledhu.. dhani pi na inka analysis jaruguthundhiiii…

    • @shaikahamedhussain2906
      @shaikahamedhussain2906 Місяць тому +7

      Super question sr

    • @kameshwarraomurakonda3381
      @kameshwarraomurakonda3381 Місяць тому +5

      Siggundali

    • @hariprasadkuruba5038
      @hariprasadkuruba5038 Місяць тому +2

      Ap lo kuda amalu cheyyamu ani courtlo cheppadam ayyind . Miru telusukoni matladu

    • @PrakeshAlamuru-jh9ki
      @PrakeshAlamuru-jh9ki Місяць тому

      @@hariprasadkuruba5038 ఒక సారి జగన్ గారు స్పీచ్ వింటే నేను పూర్తిగా తెలుసుకోవలో మీరు తెలుసుకోవాలో తెలుస్తుంది
      ఆయన స్పీచ్ లో ఈ యాక్ట్ దేశం లో మొట్ట మొదటి గా మన ఏపీ లో అమలు చేయబోతున్నాం అని ఆయనే స్వయంగా ఆయన నోటి తో చెప్పారు
      అదే ఇప్పుడు సోషల్ మీడియా లో సర్కిల్ అవుతోంది ప్లీజ్ ఒకసారి వెళ్ళి చెక్ చేసుకొండి

  • @mullaismail7545
    @mullaismail7545 Місяць тому +76

    ప్రశ్నకి సమాధానం చెప్పలేని ప్రభుత్వమే ఈ వైసీపీ ప్రభుత్వం రేషన్ కార్డు వేరే ఆస్తి పాస్ పుస్తకం వేరే సార్

  • @vanabharathiplantations2959
    @vanabharathiplantations2959 24 дні тому +1

    సూపర్ గా cover చేస్తున్నారు అవును మొత్తం చేసింది అంత ఈయనే కదా

  • @user-kc8gb7fd6g
    @user-kc8gb7fd6g 25 днів тому +1

    సర్ ఒక్కసారి ఆలోచించండి మన తల్లిదండ్రులు ఒక్కొక్క రూపాయి కష్టపడి కూడబెట్టి ఆస్తులను కొంటే వాటిపైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఇక్కడ ఎవరైనా గాని చెప్పండి

  • @narala.crearions
    @narala.crearions Місяць тому +121

    దేశంలో ఎక్కడా లేని విధంగా మీరు మాత్రమే ముఖ్యమంత్రి పోటో ఎందుకు వేస్తున్నారు

  • @Philosophy_WH
    @Philosophy_WH Місяць тому +98

    Pass book, పోలం హద్దు రాయి వీటికి రేషన్ కార్డు కి పోలికా?
    దీన్నే అతితెలివి అనేది. సూటిగా సమాధానం చెప్పే దమ్ము లేదు.

  • @venkatsurisetty9807
    @venkatsurisetty9807 24 дні тому +1

    అయితే డిసైడ్ అయిపోయారు మీరు మీ పార్టీ ఇంటికి సిద్దము అయిన మేము అర్థము చేసుకోలేదు మీరు ఎప్పుడో చెప్పారు ఇంటికి సిద్ధము అని

  • @SreenivasanaiduPambannag-mw6te
    @SreenivasanaiduPambannag-mw6te 15 годин тому

    Liquor shop loo Digital Payment leedu, Current bill ku Undhi gaa Sir

  • @reloadedactionclips404
    @reloadedactionclips404 29 днів тому +38

    జగన్ ఫోటో మా పాస్ బుక్ మీద ఎందుకు. అది కూడా బీజేపీ నే చెప్పిందా!

  • @atchanalasubramanyam601
    @atchanalasubramanyam601 Місяць тому +51

    రిజిష్టర్ కాపీ జీరాక్సి ఇచ్చే దేంది ఒరిజినల్ కాపి. ఇవ్వాలి కదా

    • @jessyharry2215
      @jessyharry2215 Місяць тому

      ఇవ్వడు వాడు ఇవ్వడు , వాడి ఆలోచన ఎవరికీ తెలీదు , అది మనం పూర్తిగా నష్టపోయెడాకా తెలియదు వీడు మోడీకి దత్తపుత్రుడు ,ఏపీ కి నాశన పుత్రుడు.. నాశనపుత్రుడు.

  • @user-oy4rc6ys8d
    @user-oy4rc6ys8d 24 дні тому +1

    సెంట్రల్ గవర్నమెంట్ పథకాన్ని తీసుకొస్తే.... అది లోపభూయిష్టంగా ఉంది ఇది మా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బ తీస్తుంది అని... ల్యాండ్ టైటిల్ యాక్టర్ ... మీరెందుకు ఆమోదించి అమలు చేస్తున్నారు...?

  • @krishnagoud2703
    @krishnagoud2703 26 днів тому +1

    రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు ఒక్క దానికి కూడా సరియైన సమాధానం ఇవ్వలేవు. చంద్రబాబు గారిని తిట్టడం తప్ప. మీ అందరూ తుగ్లక్ లే ఉన్నారు. ఒక్కడికీ సరిగ్గా మాట్లాడటం రాదు

  • @downtoearth4692
    @downtoearth4692 Місяць тому +137

    అడిగిన వాటికి ఒక్క సమాధానం కూడా సరిగా చెప్పలేదు, లాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా లొసుగులు ఉన్న భూములు వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వైసిపి పెత్తనం దారులు కాచేసే పెద్ద ఎత్తుగడ😊

  • @raviprakashkatta2715
    @raviprakashkatta2715 27 днів тому +45

    Tv చానల్లో మధ్య కూర్చొని ఇంటర్వ్యూ ఇవ్వడం కాదు ప్రజల మధ్యలోకి వచ్చి వారి ఒపీనియన్ తెలుసుకోండి

  • @arisrinivasu5597
    @arisrinivasu5597 25 днів тому +1

    ల్యాండ్ టైటలింగ్ చట్టం అనేది రాష్ట్ర ప్రజలందరికీ (అధికార, ప్రతిపక్షాలతో సహా) వర్తిస్తుంది. YCP పార్టీ వారికి మినహాయింపు ఉండదు. ఒక సీనియర్ IAS కే న్యాయం జరగలేదంటే ఇక ఎవరికీ దిక్కుండదు. తస్మాత్ జాగ్రత్త

  • @OlaUber-io1vk
    @OlaUber-io1vk 24 дні тому +1

    హలో సజ్జల నీ నుదుటి మీద కూడా ఆ జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకో సూపర్ గా ఉంటావు

  • @ramakrishnavaliveti7741
    @ramakrishnavaliveti7741 29 днів тому +37

    మరి అలాంటప్పుడు జగన్ ఫోటో ఎందుకు పెట్టాలి

  • @VizagSteelPlantSatyagrahiTAmru
    @VizagSteelPlantSatyagrahiTAmru 28 днів тому +68

    విషయం చెప్పమంటే సరైన సమాధానం ప్రజలకీయలేకపోయారు సజ్జలగారు

  • @odapenchalaiah4496
    @odapenchalaiah4496 25 днів тому +1

    గవర్నమెంటు ఇచ్చే పథకాలకో లేక రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ పథకాలు అలాంటి వాటికి మీ ఫోటోలు పెట్టుకోండి మాకొచ్చిన ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఎందుకంటే అవి మీరు ఇస్తున్నారు కాబట్టి కానీ
    మా సొంత పొలాల పాసు పుస్తకాలు మిద మీ ఫోటోలు ఎందుకు వేస్తారు
    ఒకవేళ సర్వే చేసింది మేము కదా అంటే
    సర్వే చేసిన సంవత్సరం మరియు గవర్నమెంటు రాజముద్ర ఉండాలే తప్ప మీ ఫోటోలు మా పాసుపుస్తకాలు మీద ఎందుకు వేస్తారు కాబట్టే మిమ్మల్ని మా పాసుపుస్తకాల నుంచి ఆ కుర్చీ నుంచి పంపడానికి రైతులందరూ సిద్ధంగా ఉన్నారు

  • @etv9channel908
    @etv9channel908 25 днів тому +1

    సజ్జల గారు ప్రజలు వ్యతిరేకించే దానిని తీసి వేస్తాం అంటే ప్రజలలో ఎక్కువ భాగం మంచి అభిప్రాయం ఏర్పడుతుంది కదా

  • @akmand009
    @akmand009 Місяць тому +45

    భూమి డాక్యుమెంట్స్ మీద రాజకీయ నాయకుల ఫోటోలు అనవసరం.

  • @ank12
    @ank12 Місяць тому +48

    ఓటు వేయించుకున్న వాడు ఎక్కడ ముద్దులు పెట్టిన వాడు ఎక్కడ అసలు ముఖ్యమంత్రి ఎవరు నువ్వు ఎవరు. జనాల కర్మ

  • @nagendraraokv8745
    @nagendraraokv8745 25 днів тому +1

    భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత తహసీల్దార్ ఆఫీస్ లో నమోదు చేసుకుంటారు కదా.

  • @josephmekala1089
    @josephmekala1089 26 днів тому +1

    If you feel that the AP will be happy,you have to reject the Polly’s of this situation,because of saljjala and his expectations only y c p is going to be disappear after the election and results. Sujjala is good the only man to abolish the YCP in AP

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 27 днів тому +47

    ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని......... సామాన్య ప్రజలు రూపాయి రూపాయి కూడాబెట్టి ఏదైన స్టాలము కొంటే రిజిస్టర్ చేసుకుంటే మన అసలైన పత్రాలు వల్ల దగ్గర ఉంచుకొని మనకి జీరాక్స్ ఇస్తారంట.

  • @PharmaTrainings
    @PharmaTrainings Місяць тому +16

    అడిగిన దానికి సమాధానం చెప్పాలి...వేరే క్వశ్చన్స్ అడగకూడదు😅😅

  • @sundararaovulavalapudi223
    @sundararaovulavalapudi223 26 днів тому +1

    నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. దారిని పోతుంటే నచ్చిన వన్నీ చేస్తూ సునకానందాన్ని పొందుతూ పోతే ప్రజలు నష్టపోతారు బేవక్

  • @a2zhub-inamala
    @a2zhub-inamala 25 днів тому +2

    మేము చదువుకున్నాం... సజ్జల..
    ఆ యాక్ట్ మేము కూడా చదివాము... దేశంలొ ఎక్కడా లేదు.. ఇలాంటి చట్టం.
    ఇది మల్లి సేఫ్ అని చెప్తున్నావ్.... దేనికోసం. మీరు దోచుకోడానికా..?

  • @davidkolli4633
    @davidkolli4633 Місяць тому +29

    అడిగిన దానికి సమాధానం చెప్పకుండా డొంకతిరుగుడు సమాధానలేంటి సారూ

  • @mallinaidu5707
    @mallinaidu5707 Місяць тому +21

    అరేయ్ అంభోతు మీరు ఏపీ ని సర్వనాశనం చెయ్యడానికే ఉన్నారు.. ప్రజలు మీకు ఓటు వేస్తే.. కచ్చితంగా చెప్పగలను... సొంత ఊరిని, రాష్ట్రాన్ని.. వదిలి.. ప్రక్క రాష్ట్రానికి వలసపోవాలి... గుర్తు పెట్టుకోండి...

  • @kvnaidu9238
    @kvnaidu9238 25 днів тому +1

    ప్రతీ కామెంట్ మీకు వ్యతిరెకంగా ఉంది అంటే మీ పార్తీకి రోజులు దగ్గర పడ్డట్టే అనిపిస్థొంది.

  • @user-bb6je5ws2l
    @user-bb6je5ws2l 25 днів тому +1

    Photo on passbook is good or bad ??? Straight anwers

  • @vandumomin8356
    @vandumomin8356 Місяць тому +28

    అయ్యా...
    ... సజ్జల గారు
    రిపోర్టర్స్ అడిగేది ఏంది.
    మీరు చెప్పేది ఏంద
    ఇప్పుడు... క్లారిటీ వచ్చింది...... నిజంగా.. ఏదో పెద్ద స్కామ్ లా వుంది
    RIP YSP
    SAVE AP

  • @kurregovindu8520
    @kurregovindu8520 Місяць тому +56

    యదవ సర్వేలు చేసీ... భూమి సరిహద్దులు లో మీ జగనన్న బొమ్మ తో రాళ్ళుపాతి... మా భూములు పక్క వాళ్ళకు కలిపేసీ ..పక్క పక్కనే LPM కలిపేసీ సర్వే నెంబర్లను మార్చేసీ,,పొలం అమ్ముకోకుండా పత్రాలు కలిపేసీ...యదవ దరిద్రం చేసారు... మళ్ళీ యథవ చట్టాలు తెచ్చి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తూన్నారు

    • @nageswararaonekkalapudi7971
      @nageswararaonekkalapudi7971 Місяць тому +5

      Correct anna nadi same problem

    • @kurregovindu8520
      @kurregovindu8520 Місяць тому

      @@nageswararaonekkalapudi7971 ఒక సంవత్సరం కాలంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది... చెల్లి కి కట్నం గా ఇచ్చాం.. మేనకోడలు కి మంచి వరుడు దొరికాడు..కొంత కట్నం గా రాసీ...కొంత అమ్మి పెళ్లి చేద్దాంమంటే యదవ సర్వే లు చేసి మా పొలం వేరొక పొలంలో కలిపేసాడు.. దానిని విడదీయడానికి సర్వే చేయాలి...యల్ పీ యమ్ మారాలంటూన్నారు

    • @veerubhotlasatyanarayana8859
      @veerubhotlasatyanarayana8859 27 днів тому

      సెంటు భూమి తగ్గించి రాయి పాతారు.ఎందుకు ఇది తొక్క లో సర్వే

    • @VenkatVaddineni.
      @VenkatVaddineni. 17 днів тому

      @@nageswararaonekkalapudi7971 Same issue here bro, Without even a notice they changed name for my land.

  • @a2zhub-inamala
    @a2zhub-inamala 25 днів тому +2

    సర్వే చేయిస్తే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గుర్తునే పక్కకు పెడతారా... సజ్జలా...
    తిక్కోడిలా మాట్లాడుతున్నావ్

  • @sirisettisatyanarayana4188
    @sirisettisatyanarayana4188 25 днів тому +2

    మీ బొమ్మలెందుకు వేస్తున్నారు. ఇదేమి రాజరికమా? ముఖ్యమంత్రి పదవి శాశ్వతమా?

  • @kotipallipyditalli745
    @kotipallipyditalli745 28 днів тому +28

    మా భూమి పాస్ పుస్తకం మీద వేరే person photo దేనికి
    Govt Emblem ఉంటే సరిపోతుంది కదా

  • @RamKrishnamurty
    @RamKrishnamurty Місяць тому +52

    ఒకడు విమానాశ్రయంలో విమానాలు తుడిచే పనిలో ఉన్నాడు
    అలా తుడుస్తున్నప్పుడు కాక్పిట్ లో, 'విమానం నడపడం ఎలా?' అన్న పుస్తకం కనపడింది
    అతనిలో ఆసక్తి కలిగి పుస్తకం తెరిచాడు
    మొదటి పేజీలో 'విమానం ఇంజన్ స్టార్ట్ అవ్వాలంటే ఆకుపచ్చ బటన్ నొక్కాలి' అని ఉంది. అతడు అది నొక్కాడు. విమానం ఇంజన్ స్టార్ట్ అయింది
    అతడికి ఆసక్తి పెరిగింది. రెండో పేజీ తిప్పాడు
    విమానం కదలాలంటే 'పచ్చ బటన్ నొక్కండి' అని ఉంది. అతడు నొక్కి చూసాడు. విమానం కదిలింది
    అతడు మరింత ఆసక్తిగా మూడో పేజీ తెరిచాడు
    విమానం వేగం అందుకోవాలంటే నీలం బటన్ నొక్కండి' అని ఉంది. అతడు నీలం బటన్ నొక్కాడు. విమానం వేగం అందుకుంది
    అతడు మరింత ఉత్సాహంగా నాలుగో పేజీ తిప్పాడు
    విమానం గాలిలోకి ఎగరాలంటే ఆరెంజ్ బటన్ నొక్కండి' అని ఉంది. అతడు ఆరంజ్ బటన్ నొక్కాడు. విమానం గాల్లోకి లేచింది
    యమా వేగంగా గాల్లో తేలుకుంటూ పోతున్న విమానంలో ఉన్న అతను ఐదో పేజీ తిప్పాడు
    'విమానం కిందకు దిగాలంటే 'ఈ పుస్తకం 2వ వాల్యూమ్ ' కొనండి' అని ఉంది
    😂
    ఇందులో నీతి ఏంటంటే... విమానం అయినా... అధికారం అయినా... ఒక్క అవకాశం వచ్చింది కదా అని అనుభవం లేకుండా ఎక్కితే... సర్వ నాశనం కాక తప్పదు
    నడపడం అంటే బటన్ నొక్కడమే కాదు... సమర్ధత అనుభవం కూడా ఉండాలి. ప్రతీ వ్యక్తి మీద 3లక్షలు అప్పు పెట్టి జీవితాలు, రాష్ట్రని నాశనం చేసాడు. ఇటువంటి దరిద్రుల సలహాలు వల్ల రాష్ట్రము నాశనం అయింది.

    • @ramanjaneyuluburada5094
      @ramanjaneyuluburada5094 28 днів тому +1

      😂😂😂
      Raffadinchav broo..

    • @Rolex88157
      @Rolex88157 28 днів тому

      Bro😂

    • @bangarurajukrishna8066
      @bangarurajukrishna8066 27 днів тому

      బాగా చెప్పారు sir

    • @VikkurthiDevi-eq2vq
      @VikkurthiDevi-eq2vq 27 днів тому

      Westfello

    • @a.v.prasad4724
      @a.v.prasad4724 26 днів тому

      VERY FINE AND WONDERFUL AND LAUGHABLE STORY GIVEN BY YOU. SO NOW WE ARE IN "" BUTTON PRESSING GOVT""... Such CM is pressing BUTTONS to release funds to AP GOVT. Jagan already PRESSED DEFEATED BUTTON WITH ENTHUSIASM.

  • @vvenkatesh1027
    @vvenkatesh1027 День тому

    డిజిటల్ పేమెంట్ లిక్కర్ కు ఎందుకు చేయలేదు

  • @saikirank8834
    @saikirank8834 26 днів тому +1

    అంతే కదా వాడి ఫోటో ఎందుకు? అన్నింటి పైన వాడి ఫోటో చూడలేకపోతున్నాం.వాడి సొంత డబ్బు ఇచ్చినట్లు.
    సమాధానం చెప్పకుండా దాటడం కాదు ప్రజలు అడుగుతున్నారు చెప్పు సమాధానం సజ్జల గారు.... కొత్తగా కట్టినవి లేక ఉన్నవాటికి మీ పేర్లు మార్చి పెట్టుకోవడం అన్ని ఎదవ ఆలోచనలే...
    కోడి కత్తి డ్రామాలు.
    గులకరాళ్ళు డ్రామాలు.
    గొడ్డలి పోటు డ్రామాలు
    ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు.మే13th న మీకు సమాధానం ఇస్తారు.

  • @harichandrabaki8525
    @harichandrabaki8525 Місяць тому +48

    శక్షేమం లో బొమ్మలు వేరు వేరేవాళ్లు ఆస్తుల మీద బొమ్మలు వేరు

  • @varunsap
    @varunsap Місяць тому +34

    ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టి భూములు , పొలాలు ఇల్లు నాకేద్దాం అనుకుంటున్న వైసీపీ కి బ్రతికి ఉన్నంత కాలం ఏ పార్టీకి ఓటు వెయ్యకుండా జనాలను బెదిరించ్చాద్దాం అనుకుంటున్న వైసీపీ పార్టీ కి ఎవ్వడు ఓటు వెయ్యడు ఎవ్వరు నమ్మరు bye bye YCP.

    • @eswerraokanigiri4378
      @eswerraokanigiri4378 27 днів тому

      నిత్యం ఏదో ఒక ఛానల్ లో గ్రాఫిక్స్ చూపించే నాయకులకే వోట్ వెయ్యరా

    • @babjidammalapati8142
      @babjidammalapati8142 26 днів тому

      నువ్వు గుడ్డోడివి ఏమీ జరుగుతుందో చూడలేకపోతున్నావు

  • @rajashekaranantam37
    @rajashekaranantam37 26 днів тому +1

    టీవీ9, సాక్షి కాకుండా వేరే ఛానల్ కు ఇంటర్వూ ఇచ్చే దమ్ము మీకు ఉన్నదా mr సజ్జల గారు

  • @nagendraraokv8745
    @nagendraraokv8745 25 днів тому +1

    టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎందుకు

  • @bangarambhavishya8266
    @bangarambhavishya8266 Місяць тому +30

    చేతగాని రిపోర్టర్స్ అందరూ ఎక్కడ ఉన్నారు మీరు అడిగిన క్వశ్చన్ డైవర్ట్ చేస్తా ఉంటే మళ్లీ క్వశ్చన్ వేయాలన్న ఆలోచన లేదా మీకు మీరే రిపోర్టర్ల బాబు కామన్ మ్యాన్ బెటర్ కదరా బాబు

    • @user-zc1gf4jm6v
      @user-zc1gf4jm6v Місяць тому +4

      Yes correct andi Naku eppudu ade anipistundi reporters public lo vunna questions matrame adugutharu vatiki diverted answers ni public loki spread chestunnaru blue media game plan la vundi.

  • @appajipullepu3120
    @appajipullepu3120 Місяць тому +13

    అబ్బో మీరు చాలా బ్రహ్మాండమైన నాయకులు అండి మాకే ఏ విషయాలూ తెలియవు మీరు చెప్పండి వింటాము మరి మీరు వైన్ షాపులో online తీసుకోరు

  • @chittibabupulletikurti6405
    @chittibabupulletikurti6405 25 днів тому +1

    Answer to the questions sir

  • @bharathdogiparthy9963
    @bharathdogiparthy9963 24 дні тому +1

    Sir, please answer the question sir

  • @harichandrabaki8525
    @harichandrabaki8525 Місяць тому +68

    ఎవడు అబ్బా తాతలు ఆస్తులు ఎవడి బొమ్మలు ఇప్పుడు ఈయన వున్నాడు రేపు ఇంకొక్కుడు వస్తాడు వాడు పెడతాను అంటాడు అపుడు సంగతి ఏంటి ప్రెజలు ఆస్తులుతో నాటకాలు జై హింద్

  • @jgurunadh
    @jgurunadh 28 днів тому +17

    అడిగిన ప్రసన కి సమాధానం చెప్పకుండా పనికిమాలిన సమాధానం ఏంటిరా Sajjala ga.

  • @chennareddymartala4550
    @chennareddymartala4550 24 дні тому

    సార్ ఫస్ట్ పాస్ బుక్ మీద ఫోటో ఎందుకు చేశారు చెప్పండి సజ్జల రామకృష్ణ గారు

  • @chinnamanaidu4511
    @chinnamanaidu4511 Місяць тому +10

    నేను నమ్ముతున్నాను. కరణము digital అంటున్నారు మరి మీ గవర్నమెంట్ లో వైన్ షాపుల్లో అములుచెయ్యలేదుగా, మరి TRO గారు MRO ఆఫీసులో మీరు చెప్పినట్టు వారు చేస్తారు.