ఈ 12 కారణాలే చంద్రబాబును గెలిపించాలి? || 12 Factors that can help Chandrababu win? ||

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #apelections2024
    #apelections
    #whowillwininap
    #jagan
    #chandrababunaidu
    #pawankalyan
    #apelectionresults
    #telanganaelections
    #telanganapolitics
    #revanthreddy
    #modi
    #bjp
    ఈ 12 కారణాలే చంద్రబాబును గెలిపించాలి? || 12 Factors that can help Chandrababu win? ||
    Jagan dismisses Prashant Kishor's prediction, says YSRC will win more seats than last time
    Mincing no words that the mandate would be on his side, Jagan said, "The numbers would be far greater than what Prashant would have dreamt of."
    Asserting that the YSRC will win more seats than in the 2019 elections, Chief Minister YS Jagan Mohan Reddy on Thursday said the entire country would stand up and take note of Andhra Pradesh because of the landslide victory that the party would achieve.
    Jagan Mohan Reddy met with representatives of the Indian Political Action Committee (I-PAC) where he also countered the claims of political strategist Prashant Kishor that the YSRC is going to lose big.
    Mincing no words that the mandate would be on his side, Jagan said, "The numbers would be far greater than what Prashant would have dreamt of."
    Jagan lauded the services of I-PAC for the YSRC in the last one-and-a-half-years and told its representatives that the party will create history this time.
    "We won 151 Assembly and 22 Lok Sabha seats in 2019 and we will win more seats this time to provide a much better government," he claimed.
    www.newindiane...

КОМЕНТАРІ • 787

  • @AkashReddy-p7i
    @AkashReddy-p7i 4 місяці тому +44

    ఇన్నేళ్లకు మీకు జ్ఞానోదయం అయ్యి నిజం చెప్పారు

  • @rp.v6958
    @rp.v6958 4 місяці тому +32

    కాని అతను inefficient అని జనానికి ఎంత అర్ధమయిందో,మీరు కావాలని అతన్ని గొప్పవాడు అని చూపించాలని మీరు నవ్వుల పాలయ్యారు

  • @susibala7340
    @susibala7340 4 місяці тому +226

    సార్ 13 వ కారణం కూడా ఉంది అదేంటంటే మీలాంటి విశ్లేషకులను ప్రజలు నమ్మలేదు

  • @DudyalaRoja
    @DudyalaRoja 4 місяці тому +133

    మా ఇంట్లో నాన్నకు పెన్షన్ వస్తుంది అమ్మకు చేయుట అన్న కొడుకుకు అమ్మఒడి అయినా మొత్తం ఫ్యామిలీ టీడీపీ కి ఓటు వేశం ఎందుకంటే 3 సంవత్సరాల నుండి నేను అవనిగడ్డ డీఎస్సీ కొచింగ్ లోఉంది 2 లక్షలు అయిపోయావి అందుకే మాకు మెగా డీఎస్సీ ఇస్త అన్న టీడీపీ కి ఓటు వేసాం

    • @SRINIVASUMEEMBROIDERYGUNTUR
      @SRINIVASUMEEMBROIDERYGUNTUR 4 місяці тому +5

      Nice bro Jai janasena

    • @DudyalaRoja
      @DudyalaRoja 4 місяці тому +15

      @@Statesman760 సైకో నీ నమ్మి మోసపోయము కదా అన్న తప్పలేదు

    • @kishorepanuganti7488
      @kishorepanuganti7488 4 місяці тому +3

      Jagan nunchi payment raledu ippatikaina nijam chelparu

    • @tejak4724
      @tejak4724 4 місяці тому +1

      DSC evvadaneke vacancies levu swamy lenapudu yela estharu yekkada nunche testharu
      Epudu unna teachersey ne saregga panecheyakunda 1 lak nd haf sarly tesukuntuaru Nadu nedu kindha pane cheyandeee antey kuda cheytledhu biometric attendance techaru ane malli yedupu okate

    • @tejak4724
      @tejak4724 4 місяці тому

      English medium Nadu nedu pettakey govt scholls lo strength perugthundhee.. so peregkaa vacancies estharu

  • @klraosinger5950
    @klraosinger5950 4 місяці тому +347

    . చాలా రోజుల తర్వాత శ్రీ గౌరవనీయులైన నాగేశ్వరరావు సార్ ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు సారు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉన్నది 4 తారీకున చూద్దాం

    • @chaitanya9186
      @chaitanya9186 4 місяці тому +6

      😂 anni videos chudandi

    • @Marsman2025
      @Marsman2025 4 місяці тому

      TDP ki support cheste correct lekunte waste em cast feeling nakodukulu ra

    • @sankarswati
      @sankarswati 4 місяці тому +10

      రంగు మారింది

    • @Srinivas0103
      @Srinivas0103 4 місяці тому +5

      😂😂😂😂

    • @rajuyadav1668
      @rajuyadav1668 4 місяці тому +9

      నిజం చెప్పకపోతే పంతులు గారికి చాలా ఇబ్బందులు వస్తాయి

  • @palanatisreenivasulu2081
    @palanatisreenivasulu2081 4 місяці тому +12

    ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి, ఇన్ని రోజులకు జ్ఞానోదయము అయినందులకు సంతోషం.

    • @svsreeram100
      @svsreeram100 3 місяці тому

      లెఫ్టిస్ట్ నాగేశ్వర రెడ్డి గారు పేమెంట్ అందగాని మాట మర్చి పే మాస్టర్స్ అనుకూలము గ మాట్లాడతారు ! నీకు సిగ్గులేదా నాగేశ్వర్!

  • @maddineniprasad256
    @maddineniprasad256 4 місяці тому +8

    అయ్యా నాగేశ్వర్ గారూ నేను ప్రభుత్వ ఉద్యోగిని,మాకు వాక్ స్వాతంత్రం, ప్రాధమిక హక్కులు,వ్యక్తి గౌరవం కావాలి

    • @svsreeram100
      @svsreeram100 3 місяці тому

      లెఫ్టిస్ట్ నాగేశ్వర రెడ్డి గారు పేమెంట్ అందగాని మాట మర్చి పే మాస్టర్స్ అనుకూలము గ మాట్లాడతారు ! నీకు సిగ్గులేదా నాగేశ్వర్!

  • @srinivasulunaidu5818
    @srinivasulunaidu5818 4 місяці тому +71

    చాలా రోజుల తరువాత నిజం మాట్లాడారు!

    • @svsreeram100
      @svsreeram100 3 місяці тому

      లెఫ్టిస్ట్ నాగేశ్వర రెడ్డి గారు పేమెంట్ అందగాని మాట మర్చి పే మాస్టర్స్ అనుకూలము గ మాట్లాడతారు ! నీకు సిగ్గులేదా నాగేశ్వర్!

  • @jayagolla9872
    @jayagolla9872 4 місяці тому +20

    ప్రొఫెసర్ గారికి exit polls results తెలిసినట్లు ఉంది. చాలా రోజుల తరువాత నజాయితిగా చెప్పారు.

  • @veeraiahtummala3839
    @veeraiahtummala3839 4 місяці тому +121

    ప్రొఫెసర్ గారికి నా మనవి.. నేను వైసిపి అభిమానిని.. 2019 సపోర్ట్ చేసా..కానీ ఈ 5 సం పరిపాలన చూసిన తర్వాత అర్దం అయింది ఏమిటి అంటే. గౌరవ జగన్ గారు వార్డు మెంబర్ కూడా పనికి కూడా రాడు... 5:56

    • @rp.v6958
      @rp.v6958 4 місяці тому +11

      even వాలంటీర్ గా కూడా

    • @francis7954
      @francis7954 4 місяці тому +8

      He only fits for the post of scavenger 🥴

    • @haribabudasari2736
      @haribabudasari2736 4 місяці тому +2

      ❤❤❤ నిజం చెప్పారు సార్ ❤❤

    • @ChandraSekhar-pz9lz
      @ChandraSekhar-pz9lz 4 місяці тому

    • @ChandraSekhar-pz9lz
      @ChandraSekhar-pz9lz 4 місяці тому

      Ni lanti kalluleni kabodulaku kallu kanabadavu chevulu vinabadavu matalu matram abadhalu​@@Statesman760

  • @voiceofjesus3777
    @voiceofjesus3777 4 місяці тому +9

    నాగేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ చాలా చక్కగా వివరించారు ఎంతవరకు మీరు అలా ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఇద్దరికీ తేడా లేకుండా మాట్లాడారు ఇది నాకు బాగా నచ్చింది గాడ్ బ్లెస్ యు

    • @svsreeram100
      @svsreeram100 3 місяці тому

      లెఫ్టిస్ట్ నాగేశ్వర రెడ్డి గారు పేమెంట్ అందగాని మాట మర్చి పే మాస్టర్స్ అనుకూలము గ మాట్లాడతారు ! నీకు సిగ్గులేదా నాగేశ్వర్!

  • @prasadbolla4579
    @prasadbolla4579 4 місяці тому +48

    దీనినే
    ప్రొఫెషనల్స్ రాగం అంటారు😂
    నేను ఎలక్షన్స్ లో మే13 కి ముందే ఈ రాగం అలపిస్తారనుకుంటే మే16 నా ఆలపించావు😂
    ఇది చాలా ఆలస్యం😂

  • @bommisettyreddaiah1635
    @bommisettyreddaiah1635 4 місяці тому +120

    ఈ ప్రొఫెసర్ నిన్నటివరకు జగన్ 100% గెలుస్తాడు అని indirect గా మరీ వాదించి చెప్పే వ్యక్తి , ఈ రోజు U టర్న్ తీసుకున్నారు.

    • @vnreddy2612
      @vnreddy2612 3 місяці тому +1

      yes Bro

    • @svsreeram100
      @svsreeram100 3 місяці тому

      లెఫ్టిస్ట్ నాగేశ్వర రెడ్డి గారు పేమెంట్ అందగాని మాట మర్చి పే మాస్టర్స్ అనుకూలము గ మాట్లాడతారు ! నీకు సిగ్గులేదా నాగేశ్వర్!

    • @pasamprathap1574
      @pasamprathap1574 3 місяці тому

      I too accept

  • @kmlnaidu5769
    @kmlnaidu5769 4 місяці тому +58

    ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీ విశ్లేషణ చూస్తూ ఉంటే మీ మీద చాలా గౌరవం పెరిగింది ఇప్పటివరకు మీరు వైసిపికి అనుకూలంగా విశ్లేషణ చేశారు ఇప్పుడు మీరు తటస్థంగా విశ్లేషణ చేశారు మీరు ఇటువంటి విశ్లేషణ న్యూట్రల్ గా చేస్తే చాలా బాగుంటుంది సార్

    • @srinutadepalli657
      @srinutadepalli657 4 місяці тому +2

      Sarigga ilane jarigindi🎉🎉🎉

    • @svsreeram100
      @svsreeram100 3 місяці тому

      లెఫ్టిస్ట్ నాగేశ్వర రెడ్డి గారు పేమెంట్ అందగాని మాట మర్చి పే మాస్టర్స్ అనుకూలము గ మాట్లాడతారు ! నీకు సిగ్గులేదా నాగేశ్వర్!

  • @rishithloshith7059
    @rishithloshith7059 4 місяці тому +8

    కూటమి అధికారంలోకి వస్తుందని నాగేశ్వరరావు గారికి ఫుల్ క్లారిటీ ఉన్నట్టు ఉంది

    • @svsreeram100
      @svsreeram100 3 місяці тому

      లెఫ్టిస్ట్ నాగేశ్వర రెడ్డి గారు పేమెంట్ అందగాని మాట మర్చి పే మాస్టర్స్ అనుకూలము గ మాట్లాడతారు ! నీకు సిగ్గులేదా నాగేశ్వర్!

  • @mkotichowdary9934
    @mkotichowdary9934 3 місяці тому +2

    గౌరవనీయులు ప్రొఫెసర్ నాగేశ్వరావు గారు మీ నుంచి ఇటువంటి మంచి అనాల్సిస్ మేము కోరుకుంటున్నాము ఎందుకంటే నీ గురించి మాకు గత మూడు సంవత్సరాల నుంచి మాకు బాగా అనుభవం ఉంది మీ మంచితనం నీ సబ్జెక్టు నీ అనుభవం కానీ మధ్యలో మీరాలా ఎనాల్సిస్ వేరే దారిలో పోయి చెప్పటం అనేది మాకు చాలా బాధ కలిగించింది సార్

  • @srinivasulunaidu5818
    @srinivasulunaidu5818 4 місяці тому +195

    మీకు ఖచ్చితంగా కూటమి విజయం గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది! 2నెలల మాటలు పక్కన పెట్టి పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (కూటమి) గెలుపు పై మీరు ఒప్పు కున్నట్లే!

  • @BONIGI1982
    @BONIGI1982 4 місяці тому +4

    ఇకమీదనైనా మీరెప్పుడు ఇలానే ఉండండి we ❤ ur analysis

  • @rajuvlogs8563
    @rajuvlogs8563 4 місяці тому +24

    ఒకరికి చేయి చాచి బతకకూడదు ..ఏపీ దవలప్మెంట్😢

  • @RK-dc3fy
    @RK-dc3fy 4 місяці тому +15

    సర్ నేను కూడా మిమ్మల్ని విమర్శించా కానీ చాలా రోజుల తరువాత ఈ రోజు మీరు నీతి నిజాయితీగా మాట్లాడారు, థాంక్స్

  • @kancharlasaikrishna1180
    @kancharlasaikrishna1180 4 місяці тому +3

    చాలా రోజుల తరువాత మంచి స్పీచ్ మీనుంచి వింటున్న సర్ థ్యాంకు

  • @Cent-130
    @Cent-130 4 місяці тому +39

    వైస్ జగన్ మైండ్ లో తండ్రి లాగా నేను కూడా పధకాలు ఇస్తే గెలుస్తాను అని ఫిక్స్ అయి వున్నాడు కానీ ఒక్కపుడు 2000 లో చంద్రబాబు ప్రజల సంక్షేమం ని పాటింంచుకోలేదు ప్రజల్లో చాలా వెతిరేకం పెరిగింది. 2000 లో బషీర్ బాగ్ కాల్పులు టీడీపి మీద బాగా విమర్శలు వచ్చాయి. అప్పుడు 2004 లో వైస్ రాజా శేఖర్ రడ్డీ వచ్చి పథకాలు తొహ్ గెలిచారు. 2014 లో రాష్ట్రం కొలిపోయాం ఇప్పుడు ఆర్ధిక అభివృద్ధి కావాలి పథకాలు కాదు ఇది జగన్ సర్కార్ కి అర్ధం కావటం లేదు

    • @firstpostcommenter8078
      @firstpostcommenter8078 4 місяці тому +3

      True. If Jagan had done similar thing in Telangana then he could win because they have Hyderabad. For Andhra Pradesh it is important to develop a revenue generating capital city and not just DBT (Direct Benefit Transfer).
      And it looks like majority of AP people prefer Amaravati over Vizag because Vizag is so far away from the rest of the AP state.

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 4 місяці тому +2

      Like SKILL DEVELOPMENT & FIBRE GRID schemes ?

    • @AvinashP-zz1iz
      @AvinashP-zz1iz 3 місяці тому

      ​@@venugopalreddyyeduguri640335 caselu gurinchi enti mari bail meedhe vunnadu ga

  • @sattivvsreddy4137
    @sattivvsreddy4137 4 місяці тому +25

    ఈస్ట్ గోదావరి లో రోడ్లు అసలు బాగోలేవు, ఇసుక రేటు పెరిగిపోవడం, పనులు లేకపోవడం ఇది కూడా ఒక కారణం అయ్యి ఉండాలి...

  • @basanisaikrishn3167
    @basanisaikrishn3167 4 місяці тому +161

    కుటమి దెబ్బ ప్రొఫెసర్ ధాకా వెళ్లింది.

  • @kallaswaroop
    @kallaswaroop 4 місяці тому +40

    ప్రొఫెసర్ గారికి మొత్తానికి తత్వం బోధ పడింది. ఇప్పటికైనా నిజం మాట్లాడినందుకు ధాన్యవాధాలు.

  • @Lucky-1961
    @Lucky-1961 4 місяці тому +9

    Professor NageswarGaru
    మీ అంతరాత్తమ లో వున్న నిజం
    ఇప్పుడు బయటపెట్టారు.అదే
    జరుగబోతుందనేది మీకు తెలుసు.
    ప్రతి మనిషికి బలహీనతలు వుంటాయి
    ఎంతయినా మనుషులం కదా.ఇప్పటి
    వరకు మీడియా లో మీ పై నెగిటివ్
    కామెంట్ లు బాగావచ్చాయు.
    మీరు మేధావుల ని ప్రజలకు తెలుసు.
    విధి రాతని ఎవరూ తప్పించలేరు
    శిక్ష అనుభవించాలి ,గీతలో
    కృషుడు చెప్పింది.
    జూన్ 4తేది న రాబోయే పలితాల విషయం లో ముందు జాగ్రత్త పడ్డారు
    మీకు హృదయపూరక అభివందనాలు🎉

  • @user-il9rz3rh5d
    @user-il9rz3rh5d 4 місяці тому +9

    కరెక్ట్ ఎనాలిసిస్ సార్ 🌷🌷

  • @uttarandraCulture
    @uttarandraCulture 4 місяці тому +12

    నిన్నటి వరకూ ఒక మాట, ఈరోజు ఇంకోమాట..
    ఇలాంటి ఊసరవెల్లి ని ఇక ముందు నమ్మబోకండి,....

  • @durgaprasadkoppana6528
    @durgaprasadkoppana6528 4 місяці тому +85

    ఈ వెదవ ఎన్నికల ప్పుడు జగన్ కి సపోర్ట్ చేసి, ఇప్పుడు వీడు నీతులు చెపుతున్నాడు

    • @sudhakarponna
      @sudhakarponna 4 місяці тому +3

      ముందే ఒప్పందం ఎన్నికల వరకు నేరగాణ్ణి పొగడాలని.

    • @konakrishnakumarkrishna7661
      @konakrishnakumarkrishna7661 4 місяці тому

      🤝

    • @KUD6174
      @KUD6174 3 місяці тому +1

      పడగ మునుగుతుందని ఇటు దాటుతున్నాడు

    • @svsreeram100
      @svsreeram100 3 місяці тому

      లెఫ్టిస్ట్ నాగేశ్వర రెడ్డి గారు పేమెంట్ అందగాని మాట మర్చి పే మాస్టర్స్ అనుకూలము గ మాట్లాడతారు ! నీకు సిగ్గులేదా నాగేశ్వర్!

  • @gautam5048
    @gautam5048 4 місяці тому +16

    Yellow shirt vesaru symbolic ga super sir

  • @sivaji3192
    @sivaji3192 4 місяці тому +7

    NDA కూటమి విన్.చంద్రబాబు సీఎం,పవన్ డిప్యుటీ సీఎం.ఈ ఇద్దరూ బీజేపీ నీడలో రాష్ట్రం అభివృద్దిలోకి తీసుకుని వస్తారు.

  • @chandu998500
    @chandu998500 4 місяці тому +14

    ఎలక్షన్స్ కు ముందు ఈ విశ్లేషణ చేసి ఉంటే బాగుండు, మీరే లేట్ గా తెలుసుకున్నారు సార్ ప్రజలు ఎప్పుడో కనిపెట్టేసారు

    • @couragecub1473
      @couragecub1473 3 місяці тому

      Sir package agipothe dabba kottadamu apestadu

    • @svsreeram100
      @svsreeram100 3 місяці тому

      లెఫ్టిస్ట్ నాగేశ్వర రెడ్డి గారు పేమెంట్ అందగాని మాట మర్చి పే మాస్టర్స్ అనుకూలము గ మాట్లాడతారు ! నీకు సిగ్గులేదా నాగేశ్వర్!

  • @sudhakarbhaskara3017
    @sudhakarbhaskara3017 4 місяці тому +45

    Who ever wins, the major follow out of this election- prof.sir lost credibility

    • @appurao964
      @appurao964 4 місяці тому +2

      Very correct … but he mends his ways he will regain his credibility

    • @BVGyadav
      @BVGyadav 4 місяці тому +4

      Asalu credibility ledu viniki😂😂

  • @vamsib3336
    @vamsib3336 4 місяці тому +104

    Repu TDP win ayite, nen munde chepaga antadu 😂

    • @bmadhu79
      @bmadhu79 4 місяці тому +8

      😂 same words with reference videos cheptadu, nenu munde cheppanu Ani

    • @santhoshKumar-nw2om
      @santhoshKumar-nw2om 4 місяці тому +12

      anduke ycp ki kuda oka video chesi pettaadu. okavela ycp gelisthe nenu munde cheppaaanu ga anadaniki😂😂😂

    • @vamsib3336
      @vamsib3336 4 місяці тому +7

      A party win ayina credit manake, nen munde chepesa...

    • @sureshgudavalli5899
      @sureshgudavalli5899 4 місяці тому

      కరెక్ట్ సార్

  • @manupatiNagaraju-r6c
    @manupatiNagaraju-r6c 4 місяці тому +77

    నేను వైసీపీ అభిమానిని జగన్ వచ్చిన అవకాశాన్ని ఏ ముఖ్యమంత్రి కి రాలేదు ఒక వార్డ్ నెంబర్ కూడా జగన్ రాజకీయాలు పనికిరాదు

    • @Madu-g2w
      @Madu-g2w 4 місяці тому +3

      Nenu babu fan ni.. Pakka tdp.. Kaani babu CM kaaledu.. Junior NTR better

    • @umamaheswararao2638
      @umamaheswararao2638 4 місяці тому +1

      EVARU PUDATARU ANTE AITE ADA PILLA LEKA POTE MAGA PILLADU ANNATLU UNDI PROFESSOR ANALYSIS. A VISHAYAM EVVARU AINA CHEPPA GALARU.

    • @chvbkmohan8804
      @chvbkmohan8804 4 місяці тому +2

      CBN will give 6000 crore jobs

    • @sarmak1102
      @sarmak1102 4 місяці тому

      bolli pappu pavala panichstara babu

    • @umamaheswararao2638
      @umamaheswararao2638 4 місяці тому +1

      INDIA POPULATION BELOW 140 KOTLU. GOOD JOKE. CBN HAMEE LAKI BEST EXAMPLE.

  • @prasadyoutube608
    @prasadyoutube608 4 місяці тому +10

    Thanks sir, now you are Prof. Nagesawara Rao Sir.....Jai CBN ❤

    • @grizz99999
      @grizz99999 4 місяці тому +2

      Brother elections aypeka cheptnaru... Itanu appudu daka cheppindi nammi enta mandi ysrcp ki vesuntaro

  • @rajupandu8285
    @rajupandu8285 4 місяці тому +17

    కూటమే గెలుస్తాది ఎన్ని మాటలు చెప్పినా.. ✌️✌️✊✊

  • @ChRamachari
    @ChRamachari 4 місяці тому +4

    నాగేశ్వర్ గారు ఎక్సలెంట్ అనాసిస్ ధన్యవాదములు12అంశాలు నిజాయితీగా చర్చించారు హ్యాట్సాఫ్ యు నాగేశ్వర్ గారు 9:45

  • @shameersyed8272
    @shameersyed8272 4 місяці тому +156

    ఇంతకు ముందు ఇలా ఎందుకు మాట్లాడలేదు సర్

    • @satyanarayanach3038
      @satyanarayanach3038 4 місяці тому

      YCP అనేది చచ్చిన పాము bro అందుకే 😅.

    • @naresh5930
      @naresh5930 4 місяці тому

      Meeru vinaledu, chala sarlu chepparu

    • @satishbabu1872
      @satishbabu1872 4 місяці тому +7

      Matladaru sir, package prabavam

    • @VeeeraSammy
      @VeeeraSammy 4 місяці тому +8

      Package appudu vachindi
      Ippudu raduga

    • @adonicapaul1088
      @adonicapaul1088 4 місяці тому +5

      Bratuka nerchina telivaina Prof.

  • @sureshgudavalli5899
    @sureshgudavalli5899 4 місяці тому +3

    వైసీపీ ప్యాకేజీ అయిపోయినట్టుంది తెలుగుదేశం కూటమి ప్యాకేజీ కోసం ఎదురుచూస్తున్నట్టుంది

  • @pallyyeshwanth
    @pallyyeshwanth 4 місяці тому +8

    After so many days we heard positive vibes from you

  • @krishnamachariyadati5698
    @krishnamachariyadati5698 3 місяці тому +2

    13 వ ది ప్రశ్నించే గొంతు ను ప్రజాస్వామ్య బద్దంగా ఎదుర్కొనే ఎత్తుగడ లోపించడం 14వ ది ప్రజాస్వామ్య పరిరక్షణ పై ప్రజల లో అబద్రతా భావం పెరగడం 15 వ ది చట్ట సభకు ఎన్నికైన సభ్యుల భాష అసభ్య పదజాలం పై ప్రజలలో ఒకింత అసంతృప్తి

  • @SatyaSatyakaredla
    @SatyaSatyakaredla 4 місяці тому +26

    ప్రతిఒక్కడు కూటమి దెబ్బకి లైన్లో కి వచ్చేస్తారు సాయి గాడు కూడా తిక్క తిక్క గా మాట్లాడుతున్నాడు

  • @balajirao2052
    @balajirao2052 4 місяці тому +2

    సంక్షేమం సంక్షోభంగా దారితీస్తుంది అభివృద్ధి శాశ్వతంగా నిలిచిపోతుంది

  • @Aravind0393
    @Aravind0393 4 місяці тому +15

    జగన్ లండన్ జంప్ అవగానే అందరూ మాట మార్చేస్తున్నారు, నిన్న సాయి, నేడు నాగేశ్వర్, రేపు టీవీ9 & ఎన్టీవీ 🎉

  • @RK-wf7re
    @RK-wf7re 4 місяці тому +29

    ఇన్నాళ్లు ఈ analysis ఎక్కడ దాచారు sir?

    • @k.d.ravindranadh9928
      @k.d.ravindranadh9928 4 місяці тому +1

      జగన్ ఇచ్చిన మూటల్లో.....😂😂

    • @RK-wf7re
      @RK-wf7re 4 місяці тому +1

      @@k.d.ravindranadh9928 😂😂😂

  • @srinivaskumarkaredla4098
    @srinivaskumarkaredla4098 4 місяці тому +6

    Exact analysis sir..super

  • @sudhakarbhaskara3017
    @sudhakarbhaskara3017 4 місяці тому +60

    ఎట్టి, పరిస్థితుల్లో kuuda , prof.garu CBN కు credit రావడం sahincharu!

  • @UgraNarasimha-ux4cg
    @UgraNarasimha-ux4cg 4 місяці тому +91

    ఇప్పుడు లైన్లోకి వచ్చారు మాస్టారు. మీరు చెప్పినవి అన్నిటి మీద ప్రజలు తీవ్రంగా స్పందించారు. వీటితో పాటు రాష్ట్ర తాగుబోతులు కూడా అత్యధిక ధరలకు చౌక మద్యం మీద తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. అమరావతి మీద మీకు తెలిసిన ప్రిపోల్ సర్వే 70% రాష్ట్ర ప్రజలు అనుకూలంగా ఉన్నారనేది ఎలా దాచుకున్నారు మాస్టారు? పెద్ద ప్రభావం లేదని చెబుతూ వచ్చారు.

    • @timmasrinu
      @timmasrinu 4 місяці тому

      Evaru 😂😂😂😂

    • @rajasekhartelagathoty2321
      @rajasekhartelagathoty2321 4 місяці тому +2

      He's double tongue. Sitting in Hyderabad he can not witness development in AP. He has to collect information before he speaks. He projects a 10 year old failure politician as a match winner.

    • @chalapathiavs
      @chalapathiavs 4 місяці тому +1

      Land titling act also

  • @ramabhramham9261
    @ramabhramham9261 4 місяці тому +14

    ఈ మాటలు మొదటినుండి చెప్పివుంటే మీ మీద గౌరవం పెరిగేదివిశ్లేషణ కరెక్ట్ గా చేస్తారు అని

  • @chandbasha331
    @chandbasha331 4 місяці тому +2

    తత్వం బోధపడింది ఇప్పటికైనా నిజం చెప్పినందుకు కృతజ్ఞతలు

  • @Nani-fu6pf
    @Nani-fu6pf 4 місяці тому +9

    ఇంకో చెన్నెల్లో ఇంకో రకంగా మాట్లాడారు ప్రొఫిసెర్ గారికి నిలకడ ఉండదు 4 తర్వాత ఈ మేధావి తెలివి అందరికి తెలుస్తుంది

  • @rameshbijja477
    @rameshbijja477 4 місяці тому +18

    వైసీపీ optamiki correct పాయింట్స్ చెప్పారు well said sir

  • @rnkommineni
    @rnkommineni 4 місяці тому +38

    అంటే, యే ఒక్కరికీ కూడా మంచి చెయలేదు అని😅. మరి యెందుకు ముందు చెప్పలేదు ఇవన్నీ? చెప్పక పోగా, YCP పాట పాడావు🤨

  • @mukkeramkrishna1245
    @mukkeramkrishna1245 4 місяці тому +1

    తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రి 105 నుండి 146 పైన కచ్చితంగా వస్తాయి నువ్వు నూరు శాతం నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 2024❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sankarswati
    @sankarswati 4 місяці тому +5

    ఒకే ఒక్క గుణం...sincerity.

  • @PAVANKUMAR-vx9ty
    @PAVANKUMAR-vx9ty 4 місяці тому +3

    Perfect Analysis

  • @dasaradharamaiah818
    @dasaradharamaiah818 4 місяці тому +2

    నమస్తే సార్ కులాలు, మతాలు, వర్గాలు గురించి ప్రజలు పట్టించుకోరు.అందరూ భవిష్యత్తు గురించి ప్రజలు ఆలోచిస్తారు.

  • @satyanarayanasatya6520
    @satyanarayanasatya6520 4 місяці тому +1

    ప్రజలు ఎవరైనా అభివృద్ధిని కోరుకుంటారు బటన్ నొక్కి దాన్ని కోరుకోరు బటన్ నొక్కితే మూడు రోజుల్లో నాన్న బుడ్డి కి వెళ్ళిపోతుంది అభివృద్ధి అంటే అది ఏళ్ల బతుకు చెడ ఒక రోడ్డు వేసింది లేదు ఆ రాజకీయంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది ఇటువంటి ఓటేసేది రైతు మొహం చూసినోళ్లు లేడు నాధుడు లేడు అట్టర్ ఫ్లాపు వైయస్సార్ 15 నుంచి 20 సీట్లు మాత్రమే మిగతాదంతా తెలుగుదేశం వన్ సైడ్ వార్ జై తెలుగుదేశం

  • @ramanamurthyramanamurthy8987
    @ramanamurthyramanamurthy8987 3 місяці тому +1

    మంచి విశ్లేషణ

  • @yedukondalus5566
    @yedukondalus5566 4 місяці тому +1

    మీరు చెప్పినవన్నీ 100.percernt కరెక్ట్.

  • @bangarrajusvchandrababuisg9616
    @bangarrajusvchandrababuisg9616 4 місяці тому +2

    నాగేశ్వర్ గారు మళ్ళీ గాడిలో పడ్డారు.

  • @shanmukharao2079
    @shanmukharao2079 4 місяці тому +1

    Correct analysis sir 🎉

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 4 місяці тому +1

    ఇతనికి బాగా జానోదయం అయ్యింది. ఎందుకంటే రాడ్ దిగుతాది జాగ్రత్త పడాలి అని తెలిసిపోయింద్

  • @venkataramudu4245
    @venkataramudu4245 3 місяці тому

    ఇన్నాళ్లకు నాగేశ్వరావు సార్ గారికి జ్ఞానోదయం అయింది

  • @krishnavaraprasadchalasani6354
    @krishnavaraprasadchalasani6354 3 місяці тому

    ఈయనకు‌ ఇప్పటికి‌ జ్ణానోదయం అయినందుకు చాలాసంతోషం.

  • @rajuvlogs8563
    @rajuvlogs8563 4 місяці тому +1

    నిజం నిలకడగా తెలుస్తుంది సార్......iam tg ap pipool davalapment men🙏🙏

  • @VenkataRamana-so2cf
    @VenkataRamana-so2cf 4 місяці тому +2

    Good Sir, Nageswar Rao Garu, excellent analysis. We always expect this impartial way of looking at things. We like your videos.

  • @mylapallichandrasekhararao4025
    @mylapallichandrasekhararao4025 4 місяці тому +2

    చక్కని విశ్లేషణ.

  • @venkateswaraosivakoti7065
    @venkateswaraosivakoti7065 4 місяці тому +1

    జనసేనకి ఎదురు వచ్చినా అడ్డు వచ్చినా అందఃపాతాళానికి తొక్కేస్తాం అని మరోసారి నిరూపించాము

  • @haribahadurbist1949
    @haribahadurbist1949 3 місяці тому

    What an Analysis sir .

  • @choudarygkm4718
    @choudarygkm4718 4 місяці тому +1

    🌹ఒక chance అంటే, great Legend (పాదచారి Ysr కి ప్రజలు బ్రాహ్మరధం )son Jagan కి అవకాశం ఇచ్చారు ప్రజలు,16 నెలలు jail లో వున్నా, పెద్దవాడైన CBN ని, చూడలేక (వచ్చిన 🤩అవకాశాన్ని చేతులారా 😭కాజేసు కున్నాడని)నా అభిప్రాయం. I ❤️ all 3. CBN, Jagan, PK. ఎందుకంటే వాళ్ళకి చాలా vote bank వుంది. నేను గాని పోటీ చేస్తే నా ఒక్కవోటు నాకొస్తుంది 😢

  • @rp.v6958
    @rp.v6958 4 місяці тому +3

    నువ్వు CBN ముఖ్యమంత్రి కావాలని ఓట్ వేసారు అంటావు మల్లి్ PK గ్రేట్ అంటావు.

  • @ramanjimekala4383
    @ramanjimekala4383 4 місяці тому +1

    ప్రొఫెసర్ గారికి ఇప్పుడు తెలిసొచ్చినట్టు ఉంది అసలు విషయం....ఎది ఏమైనా ఇలా ఒప్పుకున్నందుకు నాగేశ్వర్ సార్ గారికి ధన్యవాదములు

  • @vamsikrishna5468
    @vamsikrishna5468 4 місяці тому +4

    10 reasons if Jagan wins.
    12 reasons if Alliance wins.
    Great way to give your prediction.👍

  • @maniyaasinganamala5982
    @maniyaasinganamala5982 4 місяці тому

    కూటమిదే విజయం 2024 సీఎం CBN 💯👍🎉🎉🎉🎆🎇🎆

  • @hanumanprasadkonakanchi1993
    @hanumanprasadkonakanchi1993 4 місяці тому +4

    2019 లో ఛీఫ్ సెక్రెటరీని, DGP ని మార్చటం, వాళ్లు దిగువ స్థాయి అధికారులను మార్చటం వలన TDP ఓటమికి కారణంగా చెప్పవచ్చంటారా?
    పశ్చిమ బెంగాల్ అస్సెంబ్లీ ఎన్నికల్లో CS ,DGP లను మార్చినా TMC గెలుపొందింది. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బెంగాల్ CS DGP లను మార్చారు. ఏం జరుగుతుందో చూడాలి. ఎన్నికల సమయంలో అధికారులను మార్చటం వలన ఓటర్లు ప్రభావితం అవుతారు అనేది పూర్తిగా అవాస్తవం.

  • @rameshtamminana6730
    @rameshtamminana6730 2 місяці тому

    Nijamu chepparu sir

  • @Amarenderreddy76878
    @Amarenderreddy76878 3 місяці тому

    1000 % కరెక్ట్

  • @srinivasaraoparitala1528
    @srinivasaraoparitala1528 4 місяці тому +1

    మొత్తానికి నాగేశ్వరావు గారికి అసలు విషయం భోదపడింది.

  • @bsitaram5188
    @bsitaram5188 4 місяці тому +3

    Correct sir. Land title act is more impact in election. I am P .O in election duty .my staff is also P.O in different areas he say that70% voters in one side this is real sir

  • @jagadeshkumar8856
    @jagadeshkumar8856 4 місяці тому +1

    Excellent analysis

  • @organicdoctor4727
    @organicdoctor4727 4 місяці тому +1

    Good Analysis

  • @bangarunaidukasireddi7027
    @bangarunaidukasireddi7027 4 місяці тому +1

    ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నారు చాలా రోజులు తర్వాత

  • @kamalakarch2900
    @kamalakarch2900 4 місяці тому +1

    సార్ ఇప్పుడు నిజం మాట్లాడారు

  • @umeshponnada8868
    @umeshponnada8868 4 місяці тому

    Excellent now he did real Analysis.

  • @mallikarjunreddy6259
    @mallikarjunreddy6259 3 місяці тому

    Good sir

  • @Vishal7T
    @Vishal7T 3 місяці тому

    మాకు తెలిసిన ఈ విషయాలు, ఇన్నాళ్ళు మీకు తెలిసినా చెప్పకుండా గుంభనంగా వున్నారని మాకు తెలుసు ప్రొఫెసర్ సార్లూ 😂🤣🤣🤣

  • @p.rameshbabu2528
    @p.rameshbabu2528 4 місяці тому +3

    This is the real professor voice
    You stand like this.
    Congratulations 🎉

  • @machiboinasrihari4774
    @machiboinasrihari4774 4 місяці тому +3

    Ee sari carract ga chepparu

  • @navyarazz8191
    @navyarazz8191 3 місяці тому

    Bayapadadu.....Pro ....garu......

  • @DrKSN1289
    @DrKSN1289 4 місяці тому

    ఆయన కి తెలిసి కాదు.మనం రొండు నెలలు నుంచి ఆయన మైండ్ సెట్ మారాలని మనం చెప్పగా చేప్పగా కొంచెం ఇప్పుడు ఇప్పుడు మైండ్ సెట్ మార్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు.కాని గ్రహించండి ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు అని చెప్పడు ఇంకో రకంగా ఇంకో రూట్లో మాట్లాడుతాడు.

  • @schandini5717
    @schandini5717 4 місяці тому +1

    It is truth analysis

  • @krishnamachariyadati5698
    @krishnamachariyadati5698 3 місяці тому

    చిట్టచివరకు నాగేశ్వర్ గారు రియల్టీ ని గుర్తించి సిసలైన ఎనలిస్టుగా చక్కగా వివరించారు ఇక కూటమి గెలుస్తుంది అని ఏ సర్వేలు చెప్పే అవసరం లేదు 😅

  • @krishna1202
    @krishna1202 4 місяці тому +4

    He completely changed his voice… seems his payments stopped after elections

  • @sridharpatnaikmathematics3393
    @sridharpatnaikmathematics3393 3 місяці тому

    Professor garu your analysis is very excellent

  • @KUD6174
    @KUD6174 3 місяці тому +1

    పిల్లలూ ఊసరవెల్లి ఎలా ఉంటుందో చూపమన్నారుగా, చూడండి ఇదే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు.

  • @kenadychadalavada2083
    @kenadychadalavada2083 4 місяці тому +1

    Challe mastar…..you have batted for Jagan through your videos

  • @shannubaig7247
    @shannubaig7247 4 місяці тому +2

    ఆరోగ్య శ్రీ బాగా దెబ్బ పడింది
    ఒక ప్రైవేటు ఆసుపత్రిలో సర్వీస్ లేదు,వైఎస్ రాజశేఖరరెడ్డి గారి ప్రభుత్వ లో మంచీ సేవ చేశారు ప్రజాలకి

  • @SaveAndhraSaveDemocracy
    @SaveAndhraSaveDemocracy 4 місяці тому +2

    Today he accepted the truth. Be always like that