ప్రగతి మిరుమిట్ల కోరుట్ల!

Поділитися
Вставка
  • Опубліковано 26 вер 2023
  • ప్రగతి మిరుమిట్ల కోరుట్ల!
    గత 9 ఏళ్లలో అభివృద్ధిలో అగ్రభాగాన కోరుట్ల మున్సిపాలిటీ
    బస్తీ దవాఖానాలు, 100 పడకల ఆసుపత్రితో మెరుగైన వైద్యం...
    డబుల్ బెడ్రూం ఇండ్లతో పేదలకు ఆత్మగౌరవం...
    సరికొత్త పారిశుధ్య వాహనాలతో పరిశుభ్రంగా పరిసరాలు..
    ప్రకృతి వనాలు, నర్సరీలు, గ్రీనరీతో ఆకుపచ్చగా పట్టణం...
    కొత్త బీటీ రోడ్లు, సీసీ రోడ్ల, సెంట్రల్ లైటింగ్‌తో సుందరంగా మారిన పట్టణ రూపురేఖలు.
    కోరుట్ల మెరుస్తున్నది..!
    ప్రగతి పరుగులు పెడుతున్నది..!!

КОМЕНТАРІ • 1