🔥రచ్చ వీడియో🔥- పార్లమెంటులో బాబును ఉతికి ఆరేసి తాటతీసిన TMC MP కళ్యాణ్‌ బెనర్జీ - ఉతుకుడే ఉతుకుడు

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • Sensational speech in Parliament about ChandraBabuNaidu by TMC MP Kalyan Benerjee
    #drpradeepchintavlogs #chandrababu #ysjaganmohanreddy #trinamoolcongress #kalyanBenerjee

КОМЕНТАРІ • 1,6 тис.

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr 3 місяці тому +601

    కళ్యాణ్ బెనర్జీ గారు కూటమి ప్రభుత్వాన్ని వాషింగ్ మెషిన్ లో పెట్టి ఉతికే సార్.super speech. అదరగొట్టేసారు అబ్బా. 👍👏🙏👌

    • @Quotes_chronicles
      @Quotes_chronicles 3 місяці тому

      అరేయ్ jaffas 2029లో కాంగ్రేస్ అధికారంలోకి వస్తుంది, నా support ఇస్తాను, ఎంత money ఇచ్చినా నా money దొబ్బి నన్ను బీజేపీ మోసం చేసింది నన్ను మీరే కాపాడాలి అని already DK శివకుమార్ కాళ్ల వద్ద మోకరిల్లిన తుగ్లగ్ గాడికంటే CBN 1000 times బెటర్ రా కుల్ఫీ.

    • @ruxyz54
      @ruxyz54 3 місяці тому +1

      jagalaq ki vucha padivuntundi, vere vallu tidite happy ga feel avandi

    • @KishoreJ-gj4qc
      @KishoreJ-gj4qc 3 місяці тому

      Kutta mye ra ne amma bolli lanja kodaka vadu cheppindi eanti ra ne chevi lo lokesh gadi modda pettukunnava kammanaina pasupu luchha na kodaka yelli Ramesh hospital lo chupinchu ra

    • @VijayaDurga-rs8sr
      @VijayaDurga-rs8sr 3 місяці тому +14

      @@ruxyz54 అవును లోక్సభలో కళ్యాణ్ బెనర్జీ చంద్రబాబు అవినీతి గురించి cbi ed కేసులు ఎందుకు పెట్టడం లేదు అని, వాళ్ల భార్య పేరు మీద ఉన్న షేర్లు 521 ఒక్క రోజులోనే ఎలా పెరిగాయి?? ఉచ్చ పోయించాడు చూసుకో.

    • @jhansiranigopathoti9762
      @jhansiranigopathoti9762 3 місяці тому

      Pora fool..yevadu raa bhayapadi potthu pettukoni gelichindhi telusuko​@@ruxyz54

  • @peddireddybrahmanandareddy2465
    @peddireddybrahmanandareddy2465 3 місяці тому +56

    పార్లమెంట్ లో చంద్రబాబు నాయుడు అవినీతిని బాగాచెప్పారు, కల్యాణి భేనర్జి గారికి ఆంద్రప్రదేశ్ ప్రజల తరపున ధన్యవాదాలు సార్❤

  • @vikramReddy0606
    @vikramReddy0606 3 місяці тому +310

    Chamba ki papam పండింది అందుకే గెలిచాడు అధికారం లో vundamga నే చేసిన పాపాలకు శిక్ష పడబోతోంది

    • @TfgyigbTyIgbgmcomman
      @TfgyigbTyIgbgmcomman 3 місяці тому

      Yera reddy lambdi kodaka intha yedvalu entra mi jaathi anthaaa

    • @naninani2037
      @naninani2037 3 місяці тому +2

      correct bro

    • @challa5524
      @challa5524 3 місяці тому +1

      Yes manushulu mosam cheyochhu kaani devudutho thappinchukoleru

  • @obireddyd9670
    @obireddyd9670 3 місяці тому +327

    ప్రపంచంలోనే చంద్రబాబు నాయుడు అత్యంత అవినీతిపరుడు.

    • @praveenkakkerla9440
      @praveenkakkerla9440 3 місяці тому

      Nuvu yemana pakana vundi chusava sulliga

    • @veenakaranam5943
      @veenakaranam5943 3 місяці тому

      I agreed 💯💯💯💯💯 correct very CBN is a top political Criminal in the World....

    • @veenakaranam5943
      @veenakaranam5943 3 місяці тому +2

      Yes correct 💯

    • @gaayathrireddy-pb6fy
      @gaayathrireddy-pb6fy 3 місяці тому

      @@obireddyd9670 everyone knows that truth but our system are surrender

    • @CRITISISMisgood
      @CRITISISMisgood 2 місяці тому

      కమ్మ,రెడ్డి వెళ్లేనా నాయకులు

  • @kokkiligadda9427
    @kokkiligadda9427 3 місяці тому +233

    చంద్రబాబు కి సరైన మొగుడు వున్నాడు పార్లమెంట్ లో❤❤❤🎉🎉🎉

  • @injetijohnkennedy9625
    @injetijohnkennedy9625 3 місяці тому +25

    ఇవాళ ఫుల్ హ్యేపీ డాక్టర్ గారు...
    మొదటి సారి చంద్రాల్ సార్ గురించి పార్లమెంట్ లో 😂😂❤❤

  • @maddisrinivasgupta5061
    @maddisrinivasgupta5061 3 місяці тому +984

    టీఎంసీ కళ్యాణ బెనర్జీ గారికి థాంక్స్🙏🙏🙏🌹🌹👌👌👍👍👍

    • @ruxyz54
      @ruxyz54 3 місяці тому +6

      evariko thanks chepukotam aa mee bathuku

    • @joelbharat1149
      @joelbharat1149 3 місяці тому +24

      ​@@ruxyz54nee guddha em nosthindhi anna nijam matladuthunnadani bhayam ga undha

    • @joelbharat1149
      @joelbharat1149 3 місяці тому +3

      @@BonagiriEkadhana-dq9if cheppedhi clear ga cheppu ra nayana em chesaro

    • @joelbharat1149
      @joelbharat1149 3 місяці тому +7

      @@BonagiriEkadhana-dq9if evadaithe endhi anna monna revanth ganiki em avasaram jagan anna gurimchi keeravani gadiki em sambhandham apudu vallu react avvalsina avasaram rm undhi

    • @joelbharat1149
      @joelbharat1149 3 місяці тому +5

      @@BonagiriEkadhana-dq9if anna cbn gurinchi vote ki note case desam mottham thelusu and ippudu pk cbn modiki support isttbunnaru so andaru vallanu target chestharu school pilladila matladaku thelusuko politics gurinchi first

  • @kirankumarburagadda2547
    @kirankumarburagadda2547 3 місяці тому +25

    Yes yes..ఇదే మాకు కావాల్సింది..చక్రం బాబా..పప్పు...3 పెళ్ళిళ్ళు...దెబ్బకి ఈ మాటలు మనేస్తారేమో..మళ్ళీ మీరు మంచి వాళ్ళు అని జనాలు ఎక్కడ నమ్మేస్తారో అని భయపడ్డ..ఇపుడు గుండె మీద చేయి వేసుకుని పొడుకుంట...మా రాష్ట్ర భవిష్యత్ బాగుంటుంది అని.థాంక్స్ alot

  • @SkbaziVali
    @SkbaziVali 3 місяці тому +96

    ఈరోజు ఇండియా మొత్తం తెలిసిపోయింది చంద్రబాబు అవినీతిపరుడని

  • @chitty393
    @chitty393 3 місяці тому +21

    అయ్యో చక్రం బాబాను ఏమైనా అంటే మా పావలాకు కోపం వస్తుంది అని తెలియదు అనుకుంటా ఆయనకు

  • @rstar3397
    @rstar3397 3 місяці тому +741

    136 కోట్ల మద్యం పాలసీ గురించి కవిత ను ఒక సీఎం ను అరెస్ట్ చేసారు...మరి బాబు కేసు ల సంగతి ఎంటి...మీ బీజేపీ లో వుంటే పతివ్రత అయిపోతాడా...

    • @review_and_rethink264
      @review_and_rethink264 3 місяці тому +13

      Andukegaa bjp ki em bill pettina support chesindi mana ycp

    • @rstar3397
      @rstar3397 3 місяці тому

      ​@@review_and_rethink264నీకు అమిత్ ష చెవిలో చెప్పాడా😂😂ఆ రోజు ఎన్డీటీవీ ఇంటర్వ్యూ లో చెప్పాడు చూడలేదా...మాకు ప్రతి దానికి ఏమి మద్దతు ఇవ్వలేదు ...వాళ్లకి అవడం అయినా దానికే మద్దతు ఇచ్చారు..అని...

    • @parvathaiahregati2515
      @parvathaiahregati2515 3 місяці тому +10

      అబ్బా అబ్బబ్బా

    • @everyourwellwisher932
      @everyourwellwisher932 3 місяці тому +18

      చంబా అవినీతి జగమెరిగిన సత్యం కొత్తేం కాదు

    • @krishnareddy3552
      @krishnareddy3552 3 місяці тому +3

      Case lu gurinchi meere matladali. Maa kharma

  • @balasubramanyamp828
    @balasubramanyamp828 3 місяці тому +20

    మన 10క్లాస్ గ్రాడ్యుయేట్ కళ్యాణ్ గారు
    చంబా నాయిడునీ ఆకాశానికి ఎత్తేస్తూపొగి డితే .. పార్లమెంట్ హాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మరో కళ్యాణ్ గారు పూర్తిగా
    ఛంభా గారి గాలి తీస్తూ నెరమయ కేసుల ను యెత్తి చూపుతూ వాటిమీదసరయిన
    దర్యాప్తులు జరిపించ యెందుకు తాత్సారం
    చేస్తూ నిద్ర పుచ్చుతున్నారు!? అంటూ తీవ్ర
    స్వరంతో పార్ల మెంటు హాల్లో అలజడి లేప
    టం విశేషం! ఈ ఇద్దరు కళ్యాణ్ ల మధ్య గల సబ్జెక్ట్ నాలెడ్జ్!😅😅😅😅😅😅

  • @mk41243
    @mk41243 3 місяці тому +189

    Pawan కళ్యాణ్ గారు ఇంకా స్పందించలేదేమిటీ. నీతి సూక్తులు కేవలం జగన్ గారికేనా.

    • @tejak4724
      @tejak4724 3 місяці тому

      Vadu okka jagan gareu antadu vadene pedda sinciare patthetthu ane vade fans batch antha pogadatam pavalagadu asalu neethelene manisi

    • @Rr1322-n8d
      @Rr1322-n8d 3 місяці тому +5

      Pavan sir ki anthyyy anni jagan ky cheptharu

    • @ashokkuppili4870
      @ashokkuppili4870 3 місяці тому +10

      Pk స్పందించాలి అంటే రెండు మూడు పుస్తకాలు సూక్తులు చదివి స్పందిస్తారు

    • @radhanaga5461
      @radhanaga5461 3 місяці тому +3

      Anthega anthega😂

    • @GrandBharat-u7l
      @GrandBharat-u7l 3 місяці тому +2

      4 పెళ్ళాం ఎలావుంది బెంగ లూరులో😂

  • @LeelaKumari-l8v
    @LeelaKumari-l8v 3 місяці тому +16

    ఆయన నిజాలే చెప్పారు మీరు కూడా నిజమే చెప్పారు 100% కరెక్ట్,

  • @NagulapalliDurgaPrasad-g1d
    @NagulapalliDurgaPrasad-g1d 3 місяці тому +321

    మోడీ గారు చంద్రబాబు ని వాషింగ్ మిషన్ వేశారు, చంద్రబాబు పూనీతుడు గా తయారు అయ్యాడు

  • @vanama76
    @vanama76 3 місяці тому +38

    బాబు కి బలే పబ్లిసిటీ పార్లమెంట్ లో

    • @lamptunes7472
      @lamptunes7472 3 місяці тому

      Abbo

    • @lamptunes7472
      @lamptunes7472 3 місяці тому +1

      I mean super comment u r 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @angelpriya314
    @angelpriya314 3 місяці тому +121

    చంద్రబాబు బతుకు అంతా కుట్రలు, అబద్దాలు, మోసాలు, పోత్తులు.....శ్రీలంకబాబు కుట్రలు- మోసాలు చెయ్యడంలో, కన్ను ఆర్పకుండా అబద్దాలు చెప్పడంలో PhD చేసాడు. 😮😮😮

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 3 місяці тому +11

    నిజం సార్, రాహుల్ గారు, ఇరగ దీశారు.గత రెండు రోజులుగా,నేను,రాహుల్ గా రీ, స్పీచ్ లు పదే, పదే,వింటున్నా,చూస్తున్న😂😂❤

  • @mendaprakash7713
    @mendaprakash7713 3 місяці тому +121

    డాక్టర్ గారు! నమస్తే. కళ్యాణ్ బెనర్జీ గారు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చే వరకు సభలో అన్ని పక్షాలు పట్టుబట్టి సభను స్థంబింపజేయాలి.

  • @lakshmanarao7970
    @lakshmanarao7970 3 місяці тому +12

    ఈ రోజు వరకు జీతాలు & పెన్షన్స్ పడలేదు

  • @rstar3397
    @rstar3397 3 місяці тому +349

    ఇలాగే EVM ల గురించి కూడా నిలదీయండి...బాబు అవినీతి గురించి పార్లమెంట్ లో మాట్లాడుతుంటే...సమ్మగా వుంది😂...

    • @Quotes_chronicles
      @Quotes_chronicles 3 місяці тому

      అరేయ్ jaffas 2029లో కాంగ్రేస్ అధికారంలోకి వస్తుంది, నా support ఇస్తాను, ఎంత money ఇచ్చినా నా money దొబ్బి నన్ను బీజేపీ మోసం చేసింది నన్ను మీరే కాపాడాలి అని already DK శివకుమార్ కాళ్ల వద్ద మోకరిల్లిన తుగ్లగ్ గాడికంటే CBN 1000 times బెటర్ రా కుల్ఫీ.

  • @Pandu3708
    @Pandu3708 3 місяці тому +19

    ఏమిటో ఈ రాజకీయ వ్యభిచారులు CBN పోలవరాన్ని ATM లా వాడుకున్నాడు,CBN అవినీతిపరుడు అని అన్న మోడీ, మోడీనీ టెర్రరిస్టు, ఉగ్రవాది అని అన్న CBN ఇద్దరూ ఇప్పుడు పునీతులయ్యారు, ఇద్దరూ ఒకరికి ఒకరు అయ్యారు.ఇంతకంటే రాజకీయ వ్యభిచారం ఉంటుందా?

    • @syamsundardayakar7441
      @syamsundardayakar7441 3 місяці тому +1

      ఒకడిది ఒకడు కడుకున్నారు

    • @Kummmkkkff213
      @Kummmkkkff213 2 місяці тому

      ​@@syamsundardayakar7441jagan gadi modi dhi kadukuthunnadu present 😂😂😂

    • @syamsundardayakar7441
      @syamsundardayakar7441 2 місяці тому

      @@Kummmkkkff213 నీవు కూడ వెళ్లు

    • @gulabeenerella5345
      @gulabeenerella5345 2 місяці тому

      😂😂😂🫢

    • @kcsreddy99
      @kcsreddy99 2 місяці тому

      You r right brother

  • @DileepKumar-v8j
    @DileepKumar-v8j 3 місяці тому +470

    ప్రపంచం మొత్తం చంద్రబాబును అవినీతి పరుడు అంటుంటే AP ప్రజలకు మత్తు కావాలంట 😂😂😂

    • @rahamathullashaik6692
      @rahamathullashaik6692 3 місяці тому +13

      Mandu babulam meemu mandu babulam😂😂. Maaku mandu vunte chaalu. AP sankanaaki pooni nakenti

    • @DileepKumar-v8j
      @DileepKumar-v8j 3 місяці тому +4

      @@rahamathullashaik6692 😂😂

    • @lokurrw
      @lokurrw 3 місяці тому +3

      Jagan emaina sree ramuda.....poyi jagan tho edavandi

    • @durgavijaya3387
      @durgavijaya3387 3 місяці тому +8

      We want that only 😂😂😂😂now everybody knows about Chandrababu not only state now India knows about chamba

    • @Jayam567
      @Jayam567 3 місяці тому +11

      చంబా 420😂😂😂

  • @lifeinsuranceguru8826
    @lifeinsuranceguru8826 3 місяці тому +8

    Super sir నిజాలు అందరికీ తెలిసే లాగ చెప్పినందుకు ధన్యవాదములు

  • @pradeepgem9164
    @pradeepgem9164 3 місяці тому +301

    ఎంతమంది ఉతికి ఆరేసినా సిగ్గు రాదు, దున్నపోతు మీద వర్షం పడ్డట్టే 😂😂

    • @Kummmkkkff213
      @Kummmkkkff213 2 місяці тому +1

      Lucha jagan gadika 😂😂😂

    • @KoteshP-j1t
      @KoteshP-j1t 2 місяці тому

      సిగ్గు శరం లేదు కాబట్టి చిన్నపిల్లల మీద అత్యాచారాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను హింసించడం చేస్తున్నారు

  • @Bsuryaprakash7488
    @Bsuryaprakash7488 3 місяці тому +6

    చంద్రబాబు కు ఇలాంటి అవినీతి తో (వెన్న) పెట్టిన ఆట

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 3 місяці тому +88

    అత్యంత అవినీతిపరుడు బాబు.. అందరి కాళ్ళు పట్టుకొని బ్రతికేస్తున్నాడు. మోడీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదు... వీడి అవినీతి అందరికీ తెలుసు

  • @pukkallachiranjeevi5069
    @pukkallachiranjeevi5069 3 місяці тому +8

    సార్ .... రాష్ట్రం దాటి పోయారు..., ఇక దేశం మిగిలింది.

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu 3 місяці тому +196

    చూసాము డాక్టర్ గారు. చెంబడిని & వైఫ్ ఆఫ్ చంబాని వాషింగ్ మెషిన్ లో వేసి,వీర ఉతుకుడు ఉతికేసారు. ఆ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ గారికి మా 🫡

    • @nagaraju5433
      @nagaraju5433 3 місяці тому +1

      😮 nothing will happen

  • @ramprabhakarmanapragada2567
    @ramprabhakarmanapragada2567 3 місяці тому +5

    సూపర్ స్పీచ్ బై కళ్యాణ్ బెనర్జీ గారు about నారా చంద్రబాబు వాషింగ్ మెషీన్

  • @YKASTROLOGY
    @YKASTROLOGY 3 місяці тому +164

    ఉత్తుడె ఉతుకుడు సుపర్

  • @babu0857
    @babu0857 3 місяці тому +5

    మీ అలుపెరగని పోరాటానికి సెల్యూట్ సర్...సూపర్..

  • @janardhanareddyrajula9484
    @janardhanareddyrajula9484 3 місяці тому +77

    ఈ రోజు కాదు ఏ నాడో ఎన్టీఆర్ చెప్పినాడులే దుష్టుడని

  • @peacebewithu7.
    @peacebewithu7. 3 місяці тому +5

    జూలై నెల ప్రారంభం బాగుంది దేవుడా... వందనాలు 🙏🙏🙏🙏

  • @chinnusai
    @chinnusai 3 місяці тому +378

    వాషింగ్ మెషిన్ లో EVM టాంపరింగ్ మాత్రం వాష్ కాదు చక్రం బాబా కొద్దిరోజులే లేదా నెలలే మొదటి సంవత్సరీకం మాత్రం పూర్తి కాదు శ్రద్దాంజలి కి వింటాం చూస్తాం చాలా

    • @sugunaandugula9873
      @sugunaandugula9873 3 місяці тому +24

      నీ కోరిక తీరాలని ఆ శుభాగడియలు త్వరలో రావాలని భగవత్తున్ని కోరుకుంటున్న

    • @ggirish4211
      @ggirish4211 3 місяці тому

      Aray Sai me kojja Reddy gadu jail ki velakunda chusuko first pichi pulka 😂😂😂

    • @battulachaitanya1924
      @battulachaitanya1924 3 місяці тому +8

      Thadhaasthu

    • @blobazee5180
      @blobazee5180 3 місяці тому

      ED cases on CBN ! That idiot is taking about the fake skill development 33 core misappropriation of funds CID case on CBN or may be 13 ED cases on Jagan
      I think it is better Jagan looks INDIA alliance.

    • @durgavijaya3387
      @durgavijaya3387 3 місяці тому +6

      Thanks a lot 👍👍👍👍

  • @Siri00179
    @Siri00179 3 місяці тому +3

    కల్యాణ్ బెనర్జీ గారికి ధన్య వా దా లు మోడీ గారికి ఏం పంచ్ వేశాడు

  • @cottondora.gcotton502
    @cottondora.gcotton502 3 місяці тому +69

    అంతా ఎందుకన్న మోడీ అనలేదా పోలవరం 🏧 హే 🏧 అని ఇప్పుడు వాషింగ్ పౌడర్ నిర్మ ఎలా మోది జీ

  • @kondagorrimohan3313
    @kondagorrimohan3313 3 місяці тому +3

    అన్నా మన రాజ్యసభ సభ్యులు అలాగే కొత్తగా ఎంపీలు గెలిచిన కూడా దమ్ము గా చంద్రబాబు నాయుడు మీద గాని నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద గాని ఎటువంటి విమర్శలు ఎత్తి చూపడం లేదు ఇది మనకు బాధగా ఉంది తప్పేముంది పార్లమెంట్ వేదిక పైన మనకు మాట్లాడే హక్కు ఉంది వాళ్లు భయ పడి విమర్శించడం లేదు

  • @yanjumahi6878
    @yanjumahi6878 3 місяці тому +239

    అన్నా ఒక 20టైమ్స్ పైన చూశాను😂😂😂😂😂

  • @AjayGupta-xl4vz
    @AjayGupta-xl4vz 3 місяці тому +3

    కళ్యాణ్ బెనర్జి గారు మీకు ధన్యవాదములు సర్ ఒక అవినీతి పరుడి నిజ స్వరూపాన్ని అత్యున్నత పార్లమెంట్ లో ఎండగట్టినందుకు మీకు ధన్యవాదములు సర్. వ్యవస్థ లను అడ్డుపెట్టుకొని ఇన్ని రోజులు సుద్ద పూస అని ప్రచారం చేసుకుని పచ్చ మీడియా తో పబ్బం గడుపుతున్న సిబియన్ గాడి బతుకు ఢిల్లీ లో వెలుగొందుతుంది

  • @skarantej3261
    @skarantej3261 3 місяці тому +121

    పడలేదు పెన్షన్స్ కూడా అందరికీ రాలేదు

  • @indiranagadesi7102
    @indiranagadesi7102 3 місяці тому +4

    God bless you Sir

  • @goldenpistol6
    @goldenpistol6 3 місяці тому +173

    ప్రపంచం లోనే అత్యంత అవినీతి నాయకుడు, ఈ చంద్ర బాబు అని చేవుడున్న మోడీ కి గట్టిగా చెప్పారు, ఈ ఎంపీ

  • @kondagorrimohan3313
    @kondagorrimohan3313 3 місяці тому +1

    ప్రదీప్ సార్ నమస్తే! రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గత ఐదు సంవత్సరాలు జగన్ గారు పరిపాలించిన రోజులలో మాకు ఒకటో తారీఖున జీతాలు ఇవ్వడం లేదని ఈ ప్రభుత్వ ఉద్యోగులు గగ్గోలు పెట్టారు ఇప్పుడు ఎవరికి గగ్గోలు పెడతారు వీరు మరి మరి పట్టి చంద్రబాబు నాయుడు కి ఓట్లు వేశారు చంద్రబాబు నాయుడు గారు అయితే నాకు సౌకర్యాలు కల్పిస్తారని ఓట్లు గుద్దారు జగన్ గారు పరిపాలించిన సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డి ఏ ఇవ్వలేదు పి ఆర్ సి ఇవ్వలేదు cps రద్దు చేయలేదు అని ఒకటే గోల ఇప్పుడు ఈ టీచర్స్ ఏం అడుగుతారు చంద్రబాబు నాయుడుని అడిగితే గుర్రాలతో తొక్కిస్తారెందుకు మీ తోకలు కత్తిరిస్తా నంటాడు ఈయన నైజము తెలిసి కూడా అన్ని శాఖల వారు ఓట్లు గుద్దారు ముఖ్యంగా పోలీస్ శాఖ కూడా చంద్రబాబు నాయుడు కి ఓట్లు వేశారు ఈ ఆంధ్ర ప్రజలు గాని మరియు ప్రభుత్వ ఉద్యోగాలు గాని గొర్రెలు అంటే గొర్రెలు

  • @sreenivasuluoruganti8413
    @sreenivasuluoruganti8413 3 місяці тому +130

    World Cup లో విరాట్ బ్యాటింగ్ పార్లమెంట్. లో కళ్యాణ్ బెనర్జీ బ్యాటింగ్ both are same.

    • @blobazee5180
      @blobazee5180 3 місяці тому

      ED cases on CBN ! That idiot is taking about the fake skill development 33 core misappropriation of funds CID case on CBN or may be 13 ED cases on Jagan
      I think it is better Jagan looks INDIA alliance.

    • @kishore_kkk
      @kishore_kkk 3 місяці тому

      Same feeling bro

    • @RAMAKRISHNA-kb5zv
      @RAMAKRISHNA-kb5zv 3 місяці тому

      Correct

    • @RAMAKRISHNA-kb5zv
      @RAMAKRISHNA-kb5zv 3 місяці тому

      Correct

  • @LAXMANKUMARSiripalli
    @LAXMANKUMARSiripalli 3 місяці тому +2

    కళ్యాణ్ బెనర్జీ గారు పార్లమెంట్ సాక్షి గా మా సీబీన్ గారి ని మోడీ ని చాలా చక్కగా దేశం మొత్తం వాళ్ళ అవినీతి తెలిసేలా ప్రశాంగించారు

  • @rstar3397
    @rstar3397 3 місяці тому +152

    ఆ pk కూడా 10 ఇయర్స్ నుంచి బీజేపీ చంక దిగ డం లేదు.. ఎoటో కథ....

    • @Quotes_chronicles
      @Quotes_chronicles 3 місяці тому

      అరేయ్ jaffas 2029లో కాంగ్రేస్ అధికారంలోకి వస్తుంది, నా support ఇస్తాను, ఎంత money ఇచ్చినా నా money దొబ్బి నన్ను బీజేపీ మోసం చేసింది నన్ను మీరే కాపాడాలి అని already DK శివకుమార్ కాళ్ల వద్ద మోకరిల్లిన తుగ్లగ్ గాడికంటే CBN 1000 times బెటర్ రా కుల్ఫీ.

    • @suryab3046
      @suryab3046 3 місяці тому +11

      ఒకసారి దిగి పాచిపోయిన లడ్డూలు అని మళ్ళీ వాళ్ల చంకనే ఎక్కాడు

    • @prabhavathiparle4580
      @prabhavathiparle4580 3 місяці тому +6

      😅😅😅😅😅😅😅

    • @kishore_kkk
      @kishore_kkk 3 місяці тому

      Package Star gadu pk

  • @maryrani4319
    @maryrani4319 3 місяці тому +4

    Wonderful 👍

  • @prasadareddypambi8395
    @prasadareddypambi8395 3 місяці тому +56

    పోలవరం ఎ టి యమ్ అని చెప్పిన
    నరేంద్ర మోడీ గారు

  • @basireddyravikumarreddy2186
    @basireddyravikumarreddy2186 3 місяці тому +3

    తప్పు చేసిన వారిని ఎవరైనా కూడా భారతదేశంలో అడిగే హక్కు ఉండాది వారు వినియోగించుకుంటున్నారు

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 3 місяці тому +53

    చంద్రబాబు నాయుడు అవినీతిపరుడిని మన రాష్ట్రంలోనే తెలుసు నరేంద్ర మోడీ కూడా అలాంటి వ్యక్తితో ఈరోజు జత కడుతున్న మోడీ కూడా పెద్ద అవినీతిపరుడైన దేశంలో అందరికీ తెలిసి తెలిసింది ఈరోజు

  • @rajishwari5191
    @rajishwari5191 3 місяці тому +1

    😂😂😂😂😂 thappadu sir abaddhamtho gelicharu adhibyentho kaalam nadavadhu devudu chusthunnadu Jai jagan ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @BharthiKarapati
    @BharthiKarapati 3 місяці тому +119

    తమ్ముడూ వాళ్లకు జొన్నగిరి వజ్రం దొరికిందమ్మ

  • @sindhu5225
    @sindhu5225 3 місяці тому +1

    కళ్యాణ్ బెనర్జీ గారి కన్నా మీ ఉతుకుడే ఎక్కువ అనిపిస్థింది నాకు ఎందుకో 😂😂😂..ఏంటి తాకిడా , తాకిడా థాం ah?! 🤣🤣🤣..చక్రం బాబా గురుండి ఇంకా తెలియని informations ఇస్తారా kalyan benarji గారికి ..😂😂😂..బాబోయ్ మీరు పైకి కనపడరు గానీ , చాలా silent గా , soft గా డ్రమ్ములు పగలగొడ్తారండీ బాబూ ..🤣🤣, అదోవంక , ఇదో వంక మన వంగబాబా గారికి తబలా వాయించేస్తున్నారు సుమీ ..🤣🤣🤣👌👌👌👌

  • @raoallada3220
    @raoallada3220 3 місяці тому +31

    ప్రదీప్ గారు
    ఎంపీ గారు ఇంకా ఇంకో మాట అన్నారు. మోడీ గారు రెండు ఉూత కర్రల సహాయం తో నడుస్తున్నారు అని. Exuactly కరెక్ట్. మోడీ గారు యెప్పుడు పడి పోతారో పాపం.

  • @SaleemShaik-o5e
    @SaleemShaik-o5e 3 місяці тому +1

    భారతదేశంలో రెండు పవిత్ర స్థలాలు ఉన్నాయి. ఒకటి -- గంగా నది! ఎంతటి పాపాత్ముడైనా గంగా నదిలో మునిగితే పాపాలన్నీ హరించుకుపోతాయి. పూజారి పక్కనే కూర్చుని ప్రసాదం తినొచ్చు!! రెండు -- బిజెపి పార్టీ! బ్యాంకులను ముంచేసిన ఘరానా మోసగాళ్ళయినా, ఎంతటి అవినీతి చేసే రాజకీయ నాయకులైనా బిజెపి పార్టీలో చేరితే ప్రక్షాళన పొందుతారు. సాక్షాత్తు దేశ ప్రధాని పక్కనే కూర్చుని కబుర్లు చెబుతూ టీ తాగొచ్చు!! మేరా భారత్ మహాన్!!! ప్రజాస్వామ్యమా నువ్వెక్కడ? అంబేద్కర్ గారు చనిపోయి బతికిపోయారు!!!

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 3 місяці тому +259

    జై జగన్ అన్న రియల్ హీరో జగన్ అన్న ❤🎉🙏

    • @samathapotu6199
      @samathapotu6199 3 місяці тому +4

      Ela andi hero pending case gurinchi matladithey mee jagan meeda chala vunnay

    • @samathapotu6199
      @samathapotu6199 3 місяці тому

      Proved cases CBN meeda case proof chesukoledu

    • @blobazee5180
      @blobazee5180 3 місяці тому

      ED cases on CBN ! That idiot is taking about the fake skill development 33 core misappropriation of funds CID case on CBN or may be 13 ED cases on Jagan
      I think it is better Jagan looks INDIA alliance.

    • @JamesAcereoin
      @JamesAcereoin 3 місяці тому +1

      @@samathapotu6199 mei CBN em sudda poosa mari motham desham lo ne loffer ani chepparu ga adi LOK SABHA Lo in thakanna dharidaram ekkada undadu , eppude gani jagan guruinchi cheppaledu.Intha varaku AP ki intha la avamanam jaragaledu lok sabha lo wow thu nee piyya bathuku AP paruvu tesaru mee media poyyi dani di naaku thu nee bathuku

    • @JathinSuryaTeja
      @JathinSuryaTeja 3 місяці тому

      A1, A2 lu kuda rajyasabha lo washing machine unnaru kada

  • @bpradeep4841
    @bpradeep4841 2 місяці тому +1

    Anna!!! Mahua Moitra + Kalyan Benarjee Uchhhhhaaa poincharu.😂😂😂
    Need to arrest as early as possible. 521 Cr Chandrababu corrupted......

  • @ఇండియన్-గ5జ
    @ఇండియన్-గ5జ 3 місяці тому +127

    మేనిఫెస్టోలో కూడా చాలా తప్పు చేశారు చంద్రబాబుని ఇక ఎవరో నమ్మరు అన్న బీమాజగన్ గారి వచ్చేసింది మేనిఫెస్టోలో నాలుగు వేలు కి పెంచుకుంటా పోతాం అన్నా సరిపోయేది అంతేగాని ఎప్పుడో 2028లో పెంచుకుంటాం అన్నదానిలో నిరుత్సాహం వచ్చేసింది ప్రజలకి

    • @BhaskarGvsn
      @BhaskarGvsn 3 місяці тому

      Anna nenu manifesto vaadilaka naku dought vachi msg pettanu kani evaru response avvaledu

  • @mathakumar1740
    @mathakumar1740 3 місяці тому +3

    వైసిపి వాళ్ళకు దమ్ము లేదు అన్నా

  • @SAFEHANDS2
    @SAFEHANDS2 3 місяці тому +68

    🤣ఏం ఫీల్ ఉంది మామ, వర్షాలు లేవు ,పంటలు లేవు, పథకాలు లేవు, ఏమి ఫీల్ ఉంది మామ.🤣😝🤣😝🤣😝🤣😝🤣😝🤣😝🤣😝🤣

    • @agastya3583
      @agastya3583 3 місяці тому +9

      Appude emaindhi😅😅😅

    • @Quotes_chronicles
      @Quotes_chronicles 3 місяці тому

      అరేయ్ jaffas 2029లో కాంగ్రేస్ అధికారంలోకి వస్తుంది, నా support ఇస్తాను, ఎంత money ఇచ్చినా నా money దొబ్బి నన్ను బీజేపీ మోసం చేసింది నన్ను మీరే కాపాడాలి అని already DK శివకుమార్ కాళ్ల వద్ద మోకరిల్లిన తుగ్లగ్ గాడికంటే CBN 1000 times బెటర్ రా కుల్ఫీ.

    • @pichiprabhakar
      @pichiprabhakar 3 місяці тому +1

      Mee Jaffa laku em feel undadhu..dont worry

    • @SAFEHANDS2
      @SAFEHANDS2 3 місяці тому +3

      ​@@pichiprabhakarకామెడీ చేయడానికి ఇక్కడికి వచ్చావా చెయ్ కామెడీ చెయ్.

    • @SAFEHANDS2
      @SAFEHANDS2 3 місяці тому +3

      ​​@@pichiprabhakarడోంట్ వర్రీ నేను డోంట్ వర్రీ ,రైతులు డోంట్ వర్రీ కాదు చెయ్ కామెడీ చెయ్ ఇంకా.🤣😝🤣😝🤣😝🤣😝😂

  • @balasubramanyamp828
    @balasubramanyamp828 3 місяці тому +1

    మోడీచెంత చేరితే యెన్ని పాపాలు,ఘోరా
    లు చేసిన వారిణయిన గంగా స్నానం చే...
    యించి అయోధ్య రాముడి దర్శనంచెయిన్
    చి తే రిన్ సోపు తో ఉతికిన చందంగా పటా
    పంచలు అయిపోయి పుణ్య మూర్తులు కాగలరు! అందుకే ప్రతీ ఒక్కరూ మోడీ మానస సరోవరం కమలం బుడుగులో
    ఈత లు కొట్టేందుకు ఏంపర్లాడేది!
    దొంగ బాబాలు, బ్యాంకులకు టోపీ పెట్టీన
    పెద్దలు, వివిధ రకాల స్కాముల్లో, స్కీములు చేతి వాటం చూపించి చిక్కుల్లో
    చిక్కుకున్న చంబ నాయుడు లాంటి వారు
    మోడీ చంక ఎక్కటానికి సిద్ధపడేది!
    యిది రేపటి సూర్యోదయం అంత నిజమ వైన నడుస్తున్న చరిత్ర!😅😅😅😅😅

  • @raajkumaar2622
    @raajkumaar2622 3 місяці тому +63

    నిజం ఇలాగే ఉంటుంది కదా అన్న

  • @saisekharpillala6382
    @saisekharpillala6382 3 місяці тому +1

    త్వరలో జగనన్న evm టాంపరింగ్ విషయం లో మోదీకి పూర్తి స్థాయిలో ఎదురు తిరగనున్నాడు. అటువంటి సందర్భంలో జగనన్న తన పాత కేసుల్లో అరెస్ట్ అయ్యే అవకాసం ఉంది.అప్పుడు ఇండియా కూటమి పార్టీ లన్నీ జగనన్న అరెస్ట్ కు వ్యతిరేకం గా మోదీ ప్రభుత్వం పై తిరగబడతాయి చంద్రబాబు పై కూడా అవినీతి కేసులు ఉన్నప్పటికీ కేవలం జగన్ని మాత్రమే అరెస్ట్ చేసాడు అంటూ మోదీ ఇమేజ్ కి డామేజ్ చేసే ప్రయత్నం చేస్తారు . evm టాంపరింగ్ పై తన గొంతును జగన్ వినిపించాడు కాబట్టే మోదీ ఈయన పై కక్ష సాదిస్తున్నాడు అంటూ దేశం మొత్తం మోదీ పరువును గంగలో కలిపే పనిలో ఐడియా కూటమి ఉంటుంది. సో మల్లీ ఢిల్లీ ని కొట్టెపనిలో జగనన్న వున్నాడు అన్నమాట 👌👌👌👌👌👌

  • @tirupathirao1504
    @tirupathirao1504 3 місяці тому +53

    చాలా బాగా చెప్పారు కళ్యాణ్ బెనర్జీ సార్

  • @Davidmucherla
    @Davidmucherla 3 місяці тому +2

    ఈ వీడియో చూసాక హాయిగా నిద్ర వస్తోంది..thanks for this video anna

  • @varaprasadneela8438
    @varaprasadneela8438 3 місяці тому +50

    మరి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఎందుకు ఇలా మోసపోయారు లేక మరేదైనా మోసం జరిగి ఉంటుందా

    • @rockyrockrj7035
      @rockyrockrj7035 3 місяці тому +8

      E V M లను మార్చి గెలిశారు కదా

    • @9100Shaik
      @9100Shaik 3 місяці тому

      కొంతమంది వెర్రి పుష్పాలు కదా... బుర్ర లేని వెధవలు.. కుల గజ్జి కుక్కలు ఈవీఎం లు టాంపరింగ్ చేసి గెలిచిన గెలుపు కూడా ఒక గెలుపేనా???

    • @juberbasha1540
      @juberbasha1540 3 місяці тому +3

      EVM NI Tampering chasaru. CBN.

  • @kantavijay4265
    @kantavijay4265 3 місяці тому +1

    Anna modi కి చక్రం కి బట్టలు ఊడ తీసేశారు పార్లమెంట్ లో 😊😅😂

  • @RajeshKumar-iy6ly
    @RajeshKumar-iy6ly 3 місяці тому +31

    ఈ న్యూస్ ను కవర్ చెయ్యడానికి పచ్చ మీడియా ఏడుపు మామూలుగా ఉండదు

  • @Macedonia2404
    @Macedonia2404 3 місяці тому +2

    కరెక్ట్ స్పీచ్ ఇచ్చారు టిఎంసి లీడర్

  • @venkatesht8508
    @venkatesht8508 3 місяці тому +35

    ప్రదీప్ బ్రదర్ ఈ వారం నేను సాంబిగారి షో చూస్తా కళ్యాణ బెనర్జీ గారి గురించి సాంబి గారు ఎం చెప్తారో అని 😂😂😂😂.

  • @Foodiewala_249
    @Foodiewala_249 3 місяці тому +1

    I don't understand why educated people support JSP and TDP ...Jagan anna is way more better than them..He works for needy ...

  • @anilbabu6655
    @anilbabu6655 3 місяці тому +35

    న్యాయవ్యవస్థ అమ్ముడుపోయిన అంతకాలం చంద్రబాబు గారికి తిరుగేలేదు అందిట్లో అవినీతి చాణిక్యుడు దీనిలో ఎటువంటి సందేహం లేదు ప్రభుత్వ వ్యవస్థ ఎలా ఉపయోగించుకోవాలో బాబు గారికి బాగా తెలుసు అందుకే ఎన్టీఆర్ గారు ముందే చెప్పారా నా అల్లుడు నీ నమ్మ వద్దు అని ప్రజలకు తగిన శాస్తి జరగాల్సిందే చేసేది ఏమీ లేదు ఐదు సంవత్సరాలు బాధపడ వలసిందే అందిన కాడికి దోచుకుంటాం దొరికిన కాడికి దాచుకుంటాం ఇటువంటి పాలసీ తోనే తెలుగుదేశం పార్టీ ప్రవర్తిస్తుందని ప్రజలకు అర్థమయ్యే లోపు ప్రజల నెత్తి మీద ఒక్కొక్కడి మీద రెండు కోట్లు అప్పు ఉన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు 💯👏🤣 కాదంటారా చెప్పండి ఎ😂

    • @vijayabhaskar1045
      @vijayabhaskar1045 3 місяці тому

      కాదనేదేముంది. నిజమే.

  • @Medamhitaishini
    @Medamhitaishini 3 місяці тому +1

    చంద్రబాబు నాయుడు ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు, కళ్యాణ బెనర్జీ కూటమి ప్రభుత్వాన్ని వాషింగ్ మెషిన్ లో పెట్టి ఉతికే సార్,టీఎంసీ కళ్యాణ బెనర్జీ గారికి థాంక్స్.

  • @NaniNani-ni7yu
    @NaniNani-ni7yu 3 місяці тому +40

    అన్నా సూపర్ గా తిట్టాడు అన్న అద్భుతమైన అన్న❤❤❤

  • @VijayKumarPoiba-jh3fw
    @VijayKumarPoiba-jh3fw 3 місяці тому +2

    Excellent Anna... really 💯💯💯💯 right

  • @KondaiguntaUma
    @KondaiguntaUma 3 місяці тому +70

    అందుకే రాముడు బిజెపి ని అయోధ్య లో గెలవానివ్వలేదు

  • @NuthalapatiBramham-ji6bx
    @NuthalapatiBramham-ji6bx 3 місяці тому

    Bothardongalu.OneC.M.atA.P.OneP.M.atp.m.votesbalaterscorrectlyladu.E.V.M.balatepaperscountinglo100.600.exced.Why.OneE.V.M.Boxlo700.Votes.But200Votes.Why.E.C.TampringsupportedT.D.P.AndB.J.P.

  • @khaleelrehman6598
    @khaleelrehman6598 3 місяці тому +30

    ఇలాంటి చంద్రబాబు ని సీఎం గా ఎన్నుకున్న మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలు siggupadali

    • @Kummmkkkff213
      @Kummmkkkff213 2 місяці тому

      Lucha YSR gadni kojja jagan gadni ennujole 😂😂😂

  • @kandipatiashokcj7992
    @kandipatiashokcj7992 3 місяці тому +1

    కళ్యాన్ బెనర్జీ గారు...మోడీ నీ ఉద్దేశించి సూపర్ గా మాట్లాడారు...మామూలు నిప్పులు కాదు నేను లైవ్ లో చూసాను... బ్రాహ్మస్ట్రాలు లు వేశారు... బీజేపీ కి చుక్కలు చూపించాడు... థాంక్స్ కళ్యాణ్ గారు

  • @nopolitricksplease
    @nopolitricksplease 3 місяці тому +74

    మన చంద్ర బాబు నాయుడు గురించి లోక్ సభలో ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో... ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు తెలుసుకుంటే మంచిది.... గుద్దరుగా ఓట్లు...

    • @samathapotu6199
      @samathapotu6199 3 місяці тому +1

      Jagan gurinchi world methamphetamine matladuthunnaru

    • @blobazee5180
      @blobazee5180 3 місяці тому

      ED cases on CBN ! That idiot is taking about the fake skill development 33 core misappropriation of funds CID case on CBN or may be 13 ED cases on Jagan
      I think it is better Jagan looks INDIA alliance.

    • @ReddySuresh-rw8cl
      @ReddySuresh-rw8cl 3 місяці тому +1

      AP PRAJALU ANDHARU
      MANA YS JAGAN MOHAN REDDY ANNAYYA THONE VUNNARU
      NIJANIKI GELICHINADHI MANA YS JAGAN MOHAN REDDY ANNAYYA
      NE
      KANI KUTILA RAJAKEYAM CHESI
      EVM LU THARU MARU CHESARU
      KUTAMI GA JATHA KATTI

  • @SreeramReddyB
    @SreeramReddyB 3 місяці тому +1

    Chamba ni choosthe naaku MS Narayana comedy scene gurthuvaathundi… cbn kuda anthe manam cheppindi vaadu cheyadayya, vaadiki nachinde vaadu chesthadu 😂😅😂😅 salmon Raj

  • @nagarjunachitturi1954
    @nagarjunachitturi1954 3 місяці тому +62

    Jai jagan❤❤❤

  • @AnandKumar-mh4ni
    @AnandKumar-mh4ni 3 місяці тому +35

    జగన్ గారూ మీరు ❤ రాహుల్ కి మద్ద తూ ఏవండీ❤❤❤❤

  • @ramadevagiri8515
    @ramadevagiri8515 3 місяці тому +2

    కోన్నిచోట్ల6000లె ఇచ్చారుప్రదీప్ గారు

  • @suprajam4121
    @suprajam4121 3 місяці тому +31

    Kalyan benerjee thank you for highlighting these corrupt polticians

  • @peddiaha7327
    @peddiaha7327 3 місяці тому +1

    Ayana ikkade vuntadu ika desam vidachi prajalaku teliyakunda yentamandi vellipoyaro jai bharath

  • @rajeshkumarbonda
    @rajeshkumarbonda 3 місяці тому +15

    బాబోరు అవినీతి కీ కేరాఫ్ అడ్రస్ అని ఇండియా మొత్తమ్ తెల్సిన మన ఆంధ్ర లో కొన్ని గొర్రెలు కు ఇంకా అర్ధం కావడం లేదు.

    • @blobazee5180
      @blobazee5180 3 місяці тому +1

      ED cases on CBN ! That idiot is taking about the fake skill development 33 core misappropriation of funds CID case on CBN or may be 13 ED cases on Jagan
      I think it is better Jagan looks INDIA alliance.

  •  3 місяці тому +1

    Mana Anna 43,000 crores kuda mention chesi unte Bagunnu

  • @suneelanilayam
    @suneelanilayam 3 місяці тому +18

    చక్రం బాబా ఖ్యాతి ఖండాంతరాలు దాటింది అన్నా

  • @Clxpx77
    @Clxpx77 2 місяці тому +1

    Why Avinash and Jagan reddy still outside then jail ??

  • @prameelagbr8760
    @prameelagbr8760 3 місяці тому +14

    TMC Kalyan benergy గారికి అభినందనలు

  •  3 місяці тому +1

    Mamata benerjee scams gurinchi matladali

  • @noorjahanmohammed4478
    @noorjahanmohammed4478 3 місяці тому +29

    Namaste doctor garu 🎉

  • @sridevi-ru1jd
    @sridevi-ru1jd 3 місяці тому +2

    TMC MP Kalyan Benergee speech superrrrrr 👌👌👌👌👍👍👍👍🎉🎉🎉🎉

  • @SaiJyo613
    @SaiJyo613 3 місяці тому +24

    Well said by Kalyan Benerjee, saying Naidu as clutch

  • @peddiaha7327
    @peddiaha7327 3 місяці тому +1

    Straik lu dharnalu ap lo cheyali ante partylameeda cheyakudadu astya tv patacharalu chstaru kada sir akkada cheyali

  • @madhusudhanareddy3463
    @madhusudhanareddy3463 3 місяці тому +11

    మన ఎంపీ లు కూడా ఇదే విషయం మాట్లాడాలి ఎట్టి పరిస్థితుల్లో cbn ను ఇండియా కూటమి లోకి చేర్చుకోకూడదు

  • @nickrentapalla8045
    @nickrentapalla8045 3 місяці тому +1

    Well done Rahul ji, Muva Maitri ji, we appreciate your voice for people. Now the real game started.

  • @vijayabhaskar1045
    @vijayabhaskar1045 3 місяці тому +13

    ఎంత అవినీతి చేసిన, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన ఎన్ని సార్లైనా సరే అబద్దాలు చెబుతూనే వున్నా ఆయనకు కేసుల్లో స్టే ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి. ఇదేమి మాయో.