బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ చేయడమే ఈ నర్సు తప్పా? | Jordar News | hmtv

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2021
  • బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ చేయడమే ఈ నర్సు తప్పా? | Jordar News | hmtv
    #bulletbandisong #JordarNews #hmtv
    ► Watch hmtv Live : • Video
    ► Subscribe to hmtv News UA-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

КОМЕНТАРІ • 1,2 тис.

  • @ravadakrishna7049
    @ravadakrishna7049 2 роки тому +413

    రాజకీయ నాయకులు చేసిన తప్పులకు ఎన్ని శిక్షలు వెయ్యాలి

  • @villagevideos182
    @villagevideos182 2 роки тому +478

    ఇందులో ఎలాంటి తప్పు లేదు .....నీవు సూపర్ సిస్టర్ 👌👌👌

  • @chandubestha2218
    @chandubestha2218 2 роки тому +178

    మ్యూజిక్ వింటే పేషెంట్ లో ఒక కదలిక వస్తుంది. తొందరగా బాగావుతారు. నర్సు చేసింది ఏమి తప్పు లేదు మంచి మెసేజ్ ఉంది ఆ పాటలో.

  • @somarajupenmetsa1670
    @somarajupenmetsa1670 2 роки тому +158

    తప్పు ఏముంది ఆడవాళ్ళకి కూడా అంటే మంచివాళ్ళకి కొద్దిగా స్వేచ్ఛని ప్రసాదించండి

  • @rameshkothapally258
    @rameshkothapally258 2 роки тому +512

    సేవ చేసినోళ్లు డాన్స్ చేస్తే తప్పేంటి..

    • @akkapalliguda2luxettipet143
      @akkapalliguda2luxettipet143 2 роки тому +1

      American.chesina thappu.amiti 15.agastuku progrmsaadiqnthe

    • @Sreekanth9967
      @Sreekanth9967 2 роки тому +3

      Correct ga cheppav

    • @satyakopparthyy7854
      @satyakopparthyy7854 2 роки тому +5

      సేవ చేయడం లేదు brother , govt , ఉద్యోగం చేస్తోంది. జీతం కూడా తీసుకుంటుంది. ఇలాంటి వాళ్ళ జీతాలు కోసం ప్రజల మీద అన్ని పన్నులు , రేట్స్ పెరిగిపోయాయి.

    • @satyakopparthyy7854
      @satyakopparthyy7854 2 роки тому +3

      @చిరంజీవి ప్రతి దానికీ ఇలా అనుకుంటూ పోతే ఇప్పటికే govt employees ఊరికే పని చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు . వీళ్ళను కూడా వదిలేస్తే వీళ్ళు blue film చూస్తారు

    • @satyakopparthyy7854
      @satyakopparthyy7854 2 роки тому +4

      @చిరంజీవి oka రకంగా ఈ govt employees ni politicians ni ప్రజలే ఇలా తయారుచేశారు , నీలాగా పోనీలే అనుకుని.

  • @mamathamamatha6092
    @mamathamamatha6092 2 роки тому +406

    పనితోటే పాట వచ్చింది.. వర్క్ స్ట్రెస్ తగ్గటానికి ఇది ఒక ట్రీట్మెంట్ లాంటిదే..

  • @sivasivappa7105
    @sivasivappa7105 2 роки тому +831

    తప్పేముంది... కరోనా వచ్చినప్పటి ఇంకా... వాళ్లకు రెస్ట్ అనేది లేదు... డాన్సు తప్పేముంది..... అక్క నువ్వు చేసిన తప్పేమీ లేదు అక్క... ఎవరైనా అనుకోని ఐ డోంట్ కేర్... 👍👍👍

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm 2 роки тому +128

    దుగ్గ్ డు గ్గు .. రజనీ సూపర్ సిస్టర్ అందరూ అభినందిస్తున్నాము🙏 మీరు ఆరోగ్యంగా ఉండి అందరికీ ఆరోగ్యంగా ఆనందంగా ఉంచాలని ❤️(సలీం) నల్లగొండ

  • @abnvideos5760
    @abnvideos5760 2 роки тому +220

    లంచాలు తీసుకునే వాళ్ళు కనిపించరు సేవ లు చేసే nurse లే కనబడ్డార.....

  • @vallamdasanil9877
    @vallamdasanil9877 2 роки тому +413

    నర్సులు నాట్యం చెయ్యవదాని ఎక్కడ చెప్పలేదు
    కరొన కాలం లో గాంధీ హాస్పిటల్ లో నర్సులు డాక్టర్లు
    నాట్యం చేసి రోగులకు మనో ధైర్యానికి నింపారు
    అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు అంత ఓవర్ యాక్షన్... తెలంగాణాలో అక్రమంగా భూ కబ్జాలు పెడుతున్నారు, లంచాలు తీస్కుంటున్నారు వీటి మీద దృష్టిసారించండి...సమాజం బాగుపడుతాది

  • @malleshyadav4147
    @malleshyadav4147 2 роки тому +151

    ఆమె డాన్స్ చేయడంలో తప్పు లేదు పెషేంట్ ని నెగ్లెట్ చేసి డాన్స్ చేయలేదు కదా..

    • @anjaliskitchen843
      @anjaliskitchen843 2 роки тому +2

      I support her.dont take any action on her.independence cultural activities.what is the wrong

  • @narendernaik6511
    @narendernaik6511 2 роки тому +96

    Kcr తాగి అసెంబ్లీ వస్తె తప్పు లేదు కాని ఆ అమ్మాయి డాన్స్ చేస్తే తప్ప

    • @lavudyathavurya9547
      @lavudyathavurya9547 2 роки тому +1

      Nevu super anna

    • @priyareddyvemula2536
      @priyareddyvemula2536 2 роки тому +1

      Supreroooo super

    • @paravavijaya1574
      @paravavijaya1574 2 роки тому +1

      🤣🤣🤣🤣🤣🤣😂😂😂

    • @SR-xp5ke
      @SR-xp5ke 2 роки тому +2

      Yes bro. Pedda sir ki daily Carona test tho paatu drunk test kuda cheyali 😁😜😀😃😄

    • @swethanthathari7963
      @swethanthathari7963 2 роки тому

      @narender naik Endukante ayana gaaru CM kada, pedda vaaru tappu cheste em parledu, lite, kakapothe middle and poor class people tappu cheste adi chaala pedda crime valla meeda ventaney charyalu teesukovali. Aa video viral kavalsinde and thitlu padalsinde. This is what our people first janaalu maarithe antha ade set avuthundi govt antha nooru musukuntundi.🙄😒

  • @marapakavijaykumar3580
    @marapakavijaykumar3580 2 роки тому +883

    ఆ సిస్టర్ వర్క్ ప్రెజర్ నుండి రిలీఫ్ అవ్వడానికి కాసేపలా డాన్స్ చేసి ఆనందించారు వాళ్ళకున్న డ్యూటీ ప్రెజర్ ఈ పాండమిక్ సిచువేషన్ లో చాలా రిస్క్ తో కూడుకుని ఉన్నాయి ఆయిన ప్రభుత్వ ఆఫీసులో లంచాలు తీసుకుంటే లేని తప్పు డాన్స్ చేస్తేనే వచ్చిందా ఆలోచించండి వ్యవస్థను మార్చండి సస్పెండ్ చేయడం ద్వారా ఏమి ప్రయోజనం ఉండదు చాతనైతే లంచగొండి అధికారులను సస్పెండ్ చేయండి సిస్టర్స్ సమాజానికి దేవతలు వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి

    • @mamathamamatha6092
      @mamathamamatha6092 2 роки тому +15

      చాలా బాగా chepparu

    • @sowbhagyahyd4910
      @sowbhagyahyd4910 2 роки тому +18

      వర్క్ ప్రెజర్ ఆఫీసర్లకు వుండదుగా ఆ బాధ వాళ్లకేం తెలుసండి

    • @kl591
      @kl591 2 роки тому +2

      @@sowbhagyahyd4910 Work pressure andariki untundi.. Officers ki inka ekuva ee jillalo

    • @maruthi1719
      @maruthi1719 2 роки тому +11

      నావంతుగా జిల్లా కలెక్టరు గార్కి బాద్యత గలా పౌరుడుగా ఉత్తరమురాస్తాను అన్నగారు

    • @AnilkumarAnilkumar-vs7ty
      @AnilkumarAnilkumar-vs7ty 2 роки тому +3

      Correct chepparu

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 2 роки тому +1030

    కరోనా కష్ట కాలంలో వీళ్ళ శ్రమ వర్ణనాతీతం
    ఏ మాత్రం కూడా తప్పు లేదు. ఆమె మీద
    చర్యలు తీసుకుంటే ఊరుకునేదే లేదు

  • @vamsikrishna4421
    @vamsikrishna4421 2 роки тому +59

    అందులో తప్పు ఏముంది 20నెలలు నుండి వాళ్ళు ప్రాణం సైతం లెక్కచేయకుండా హాస్పిటల్ లో ప్రజా సేవ చేసినారు ఆ మాత్రం సెదతిరితే తప్పేముంది

  • @manjunath1361
    @manjunath1361 2 роки тому +63

    అదే రాజకీయ నాయకుడు దళితుల భూమి కొట్టేస్తే తప్పులేదు. ఆడవాళ్ళను రూము కి రండి అంటే తప్పు లేదు. ఇలాంటి చేతకాని వారి పైన ప్రతాపం చూపిస్తారు.
    ఏది ఏమైనా మీ ఉత్సాహానికి వందనాలు.

  • @kalyannani2921
    @kalyannani2921 2 роки тому +248

    పిచ్చుక మీద బ్రాహ్మస్తల్ వేసే గవర్నమెంట్ 🤦‍♂️

  • @VRP1516
    @VRP1516 2 роки тому +229

    ఇందులో తప్పేముంది...ఇదే తప్పు ఐతే...? రాజకీయ నాయకులకు కన్నా నటించడం లేదుగా ? వినోదం తప్పు ఎలా అవుతింది.. పైగా సెలవు దినం...

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 роки тому +2

      అవును.కదా సెలవు దినము ఇది ఓవర్ ఏక్షన్.

    • @lak3720
      @lak3720 2 роки тому +2

      Holiday ఐతె ఇంట్లో చేసుకోవాలి అంతే కానీ హాస్పిటల్ లో కాదు బయ్యా

    • @gamingsasiyt2464
      @gamingsasiyt2464 2 роки тому

      @@lak3720 pranalu panaga peti Seva cheese nurse aedo santhosam lo dance cheste tappa adi entilona bayatana hospital lona Ani kadu akkada unna pesent ku ebbandi kalagaledu kada enkenti bada

  • @nagabhushanamseelamsetti4399
    @nagabhushanamseelamsetti4399 2 роки тому +27

    స్వతంత్ర దినోత్సవ రోజున
    స్వతంత్రంగా డాన్స్ వ్యసింది
    ఇందులో తప్పు పట్టడానికి ఏముంది
    పది నిమిషాల అనందంగా

  • @sudheerjogi119
    @sudheerjogi119 2 роки тому +53

    మన కోసం ప్రతి టైమ్ లో
    కష్టపడ్డారు
    వారిని ఇలా అనకుడా గు
    ఇది తప్పు అంటే ఒప్పుకోరు
    ఆమెది తప్పు కాదు

  • @santhoshmamule147
    @santhoshmamule147 2 роки тому +670

    100%తప్పు లేదు డాన్స్ చేస్తే సూపర్

  • @patanrasool-rf1nh
    @patanrasool-rf1nh 2 роки тому +180

    కుక్కలు ఎన్నో మొరుగుతాయి అక్క నువ్వు సూపర్ గర్ల్స్ అండ్ డాన్స్

  • @annakasturi5131
    @annakasturi5131 2 роки тому +21

    డ్యూటీలో ఉండి తాగితే తప్పులేదు. డ్యూటీలో ఉండి నిద్రపోతే తప్పులేదు.డ్యూటీలో ఉండి పని చేయకుంటే తప్పులేదు.కానీ పాటకు డ్యాన్స్ చేస్తే తప్పా....

  • @user-sh7cg8po1p
    @user-sh7cg8po1p 2 роки тому +27

    మహా.. మహా కుంభ కోణాలు ఉన్నాయి వాటి సంగతి ఏమో కానీ... చిన్న చిన్న విషయానికి ఎంతో రాద్ధాంతం

  • @shivamani420
    @shivamani420 2 роки тому +28

    నువ్వు సూపర్ గా చేసావు సిస్టర్

  • @sureshsirigiri6859
    @sureshsirigiri6859 2 роки тому +18

    రజిని అక్క నీవు సూపర్ 👌👌👌డాన్స్ బాగుంది 👌👌

  • @kveereshveeresh2252
    @kveereshveeresh2252 2 роки тому +47

    అక్క తప్పు మీద కా సూపర్ హిట్ నా యొక్క డాన్స్ ఎవడు వాడు సస్పెండ్ చేసేది

  • @azariahoil6760
    @azariahoil6760 2 роки тому +41

    I support this nurse sister

  • @Sushma4747....
    @Sushma4747.... 2 роки тому +13

    దృష్టి పెట్టాల్సింది అక్క డాన్స్ మీద కాదు హాస్పటల్ సౌకర్యాల మీద..వాళ్ళు రోజు సేవలు చేసి అలసి పోయి ఉంటారు... స్వాతంత్ర దినోత్సవం రోజున..సంతోషంగా ఉంటె తప్పేంటి...

  • @bonagirilaxman9141
    @bonagirilaxman9141 2 роки тому +57

    సంతోషం సగం బలం 😃😃😃😃

  • @samarpangm7973
    @samarpangm7973 2 роки тому +28

    సూపర్ అక్క... నీ తప్పేమి లేదు..

  • @gubbalamahi5008
    @gubbalamahi5008 2 роки тому +14

    100%తప్పులేదు... అక్క నువ్వు సూపర్ డాన్స్ చేసావు ఎవ్వరు ఎన్ని అన్న ఏమి అనుకోకు నువ్వు సూపర్ అక్క😍😍👌👌👌

  • @kallurisrinath418
    @kallurisrinath418 2 роки тому +30

    Dear Rajini
    Hats off to you!
    You danced when the Nation was enjoying the pleasure of its freedom during the time of pandemic situation. Its not a crime but it should be part of off duty. Sister your dance skill superb!Many people got pleasured with your dance performance. Keep it up!

  • @kavithathota448
    @kavithathota448 2 роки тому +26

    తప్పు ఏమి లేదు సిస్టర్
    చాలా బాగా చేశారు.

  • @venuboddu1526
    @venuboddu1526 2 роки тому +32

    అమె ఉద్యోగం అమేకే ఇవ్వాలి

  • @satyavathiiranganti21
    @satyavathiiranganti21 2 роки тому +27

    In 15th of August independence day still the woman would n't have independence to enjoy herself? Hats off to you great India 🙏🏼

  • @sureshsirigiri6859
    @sureshsirigiri6859 2 роки тому +17

    తప్పే లేదు.... కరోనా కాలం lo వాళ్ళు దేవుళ్ళలా పనిచేశారు 🙏🙏🙏

  • @srinivasakarthikeya5786
    @srinivasakarthikeya5786 2 роки тому +11

    సిస్టర్ చాల బాగా డాన్స్ చేశారు
    డాన్స్ చెస్తే మెమో ఇస్తారా
    మరి కరోనా సేవ చేసినందుకు అవార్డులు ఏమైనా ఇచ్చారా

    • @user-co4nx5ne9x
      @user-co4nx5ne9x 2 роки тому

      లేదు bro
      ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పారు ఇంకా ఇవ్వలేదు
      నర్సు లాంత పేద కుటుంబలనుంచి వస్తారు
      అందుకే చిన్న చూపు

  • @pathanirajamani8514
    @pathanirajamani8514 2 роки тому +5

    Super dance sister chaala baaga chessavu.i support you sister

  • @thirupathiparipelly6297
    @thirupathiparipelly6297 2 роки тому +32

    నర్స్ తాప్పు లేదు...

    • @eraboinaramesh8866
      @eraboinaramesh8866 2 роки тому

      Duty lo undi kabatti thappu...house lo dance cheskovali....

    • @baaman2017
      @baaman2017 2 роки тому

      Duty lo Amina lancham tiskuntunad dance chest tappu anntaru mari meru time ki rakapothe tappuleddu kadda
      Mari meru donga chatuku clinic pedthe tappuledu...

  • @MS-ox4cg
    @MS-ox4cg 2 роки тому +25

    ఇటువంటి వి encourage చేయాలి ఎందుకంటే ప్రతి ఒక ఉద్యోగికి స్ట్రెస్ రిలీఫ్ అయి ఇంకా మెరుగ్గా పని చేస్తారు మరియు ఇప్పుడు ప్రైవేట్ softwere company లో కూడా ఎంకౌరగే చేస్తున్నారు

  • @mohanbanoth6871
    @mohanbanoth6871 2 роки тому +13

    మనసుకి నచ్చిన పాట

  • @anilkagitha4381
    @anilkagitha4381 2 роки тому +26

    తప్పు ఏమీ లేదు. Government employees లంచం తీసుకుంటూ ఉంటారు గా వాళ్ళని అడుగు

  • @DRMALLIKARJUN
    @DRMALLIKARJUN 2 роки тому +13

    పై అధికారులు ఈ నర్స్ ను అభినందించాలి.... Duty లో చేయడం లేదు... ఫ్రీ టైం లో చేసింది...ఇలా చేయడం తప్పులేదు...దాని వల్ల ఒత్తిడి అనేది తగ్గుతుంది....బాగా పనిచేయగలరు... కాబట్టి పై అధికారులు ఈమెను ప్రశంసించండి అంతే కానీ ఎలాంటి చర్యలు తీసుకోవద్దు....
    నిజం చెప్పాలంటే ప్రతి నెలలో ఒకరోజు ఒక ఒక పూట ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు పెడితే కార్మికుల్లో గాని, ఉద్యోగుల్లో గాని పని ఒత్తిడి తగ్గి ఇంకా బాగా పని చేయడానికి ప్రేరణ అవుతుంది. చాలా ప్రైవేటు రంగంలో ఇలాంటివి కచ్చితంగా డ్యూటీ లో భాగంగా ఉంటాయి. దానిద్వారా ఎన్నో లాభాలు వస్తుంటాయి.

  • @chaitanyametta6373
    @chaitanyametta6373 2 роки тому +19

    మైండ్ రిలీఫ్ కోసం చేశారు అంతేకాని తప్పు ఏమీ ఉంది

  • @pallakondamalleswari2500
    @pallakondamalleswari2500 2 роки тому +12

    ఏం తప్పులేదు... రజిని గుడ్ పెర్ఫార్మెన్స్. బాగుంది 🌱

  • @laxmimudhirajmudhiraj7712
    @laxmimudhirajmudhiraj7712 2 роки тому +14

    100% Thappu Ledhu.Courrption Officer Ni Fast DissMess Cheyandi...

  • @babuirgadhindla9203
    @babuirgadhindla9203 2 роки тому +23

    Doctors kanna ekkuva seva chesedi. Nursulu... Kabatti. Please leavit

  • @tharungaaritharun82
    @tharungaaritharun82 2 роки тому +21

    Covid patients కి సేవలు చేసి చేసి కాసేపు ఇలా సేద తీరడంలో తప్పులేదు

  • @rajubairagoni2206
    @rajubairagoni2206 2 роки тому +16

    మంత్రులు డాన్స్ చేస్తే తప్పు లేదు గాని నర్స్ చేస్తే తప్పొచ్చిందా
    వెదవ సర్కార్ వెదవ నోటీసులు

  • @simhakoppula7524
    @simhakoppula7524 2 роки тому +8

    అక్క నీ డాన్స్ సూపర్..
    ఇందులో తప్పేముందిరా నాయన..??
    కుంభకోణాలు చేశారా..?
    కొంపలు ముంచారా..?
    కబ్జాలు చేశారా..?

  • @nishanthnikky7211
    @nishanthnikky7211 2 роки тому +51

    Petrol , desile rates 70 to 105 penchadam kana thapa

    • @sanju-dh7vq
      @sanju-dh7vq 2 роки тому +3

      Indialo 7 years lo okka bomb blast jaragakunda kapadatam kante pedda tappu
      Kashmir lo tiranga jhenda egirela chesi kashmir ni bharath lo complte ga kalpadam kante pedda tappu
      Enno ella kala rama mandir kattadam kante pedda tappu
      Central kante states petrol pi ekkuva tax veyinchandam kante pedda tappu
      Afghanistan kante ghoram ga bharath kakunda undatam kante pedda tappu

    • @nishanthnikky7211
      @nishanthnikky7211 2 роки тому

      @@sanju-dh7vq what about pulwama Blast 😂

    • @sanju-dh7vq
      @sanju-dh7vq 2 роки тому

      @@nishanthnikky7211 wake up bro
      We answer it in surgical strike...plz know it first

    • @nishanthnikky7211
      @nishanthnikky7211 2 роки тому

      @@sanju-dh7vq Elactions kosam eni surgical stricks ayina chesthadi Broo BJP
      GHMC elction lo Nathi sanjay gadu matladadu gaa 😂

    • @sanju-dh7vq
      @sanju-dh7vq 2 роки тому

      @@nishanthnikky7211 avunu counter attack cheyakunte adi kuda chetakadu ani edavatam, , cheste election kosam ani edavatam tappa em vachhu
      Congress chesina scams, statues, names pettukovadam, muslims partyga avatharunchadam, TRS ichhe pension matram elections kosam kaadu antavu anthe kada
      Po adey cheppi bathuku po

  • @balugunja3430
    @balugunja3430 2 роки тому +12

    అక్క చేసింది తప్పు కాదు,

  • @goudraghavender663
    @goudraghavender663 2 роки тому +7

    100% తప్పేమీ లేదు నువ్వు సూపర్ గా డాన్స్ చేసావు

  • @dodlavijaykumar6940
    @dodlavijaykumar6940 2 роки тому +11

    ఏం తప్పు లేదు
    Dance వేసే స్వేచ్ఛ నీకు ఉంది
    కాకపోతే చిన్న సలహా
    మీరు free time లో చేస్తే చేస్తే ఏం కాదు
    Any way superb dance sister

  • @harinathnayak3031
    @harinathnayak3031 2 роки тому +17

    మన దేశంలో... బాగా డబ్బు ఉన్న వాళ్ళు తాప్పు చేస్తే యవరు ఏమనారు.. సాధారణ పేద ప్రజలు చిన్న తప్పు చేసిన... అధికారుల సీరియస్ గా తీసుకుని.. చర్యలు తీసుకుంటారు....😂

  • @upenderraopotla
    @upenderraopotla 2 роки тому +9

    100%. కరెక్ట్ డాన్స్ చేయటం అధికారులకు తెలియదు

  • @Greenworld291
    @Greenworld291 2 роки тому +7

    కామెంట్స్ చూస్తే కడుపు నిండి పోయింది ,,,,,,
    థింక్ పాజిటివ్ రెస్పాన్స్

  • @tummidikishore6449
    @tummidikishore6449 2 роки тому +16

    మీరు చేసింది తప్పు ఏమీ కాదు

  • @tulasiraokanireddy1268
    @tulasiraokanireddy1268 2 роки тому +29

    Pichuka pai brahmastram, carona time lo seva gurtinchandi , take it easy, May be she did it their lunch break or tea brake time, that's not a issue

  • @SrinuSrinu-ni6hg
    @SrinuSrinu-ni6hg 2 роки тому +6

    అందరూ రెస్ట్ తీసుకున్న టైం లో ఇలా సరదాగా చేసిన దానికి ఇలా చేయడం బాగాలేదు

  • @pingiliraghupathireddy7405
    @pingiliraghupathireddy7405 2 роки тому

    మహిళల స్వేచ్ఛ జీవనం..అద్భుతమైన పాట💐💐💐💐💐👌👌👌👌

  • @pushpakalajakkula7642
    @pushpakalajakkula7642 2 роки тому +6

    ఇందులో చర్యలు తీసుకునేంత తప్పు ఏముంది కళలు సాహిత్యం అందరిలోనూ వుంటాయి,అప్పుడప్పుడు అలా బయట పడతాయి

  • @laxmankanaparthi6542
    @laxmankanaparthi6542 2 роки тому +3

    అక్క కి అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్

  • @rajithavarkala4894
    @rajithavarkala4894 2 роки тому +7

    Good Dance, Any Help I will support

  • @narasimhamdvl
    @narasimhamdvl 2 роки тому +3

    మీరూ Frontline Warriors 🙏
    మీకూ మేమే బుణపడీ ఉన్నాం 🙏

  • @g.yesitha5251
    @g.yesitha5251 2 роки тому +5

    Thappu ledhu, super👌 dance

  • @Guntoju
    @Guntoju 2 роки тому +7

    Chala baga chesindi...

  • @saireddy7538
    @saireddy7538 2 роки тому +13

    Just treat as cultural activity, encourage the talent. Enduko asalu నేరస్థులని వదిలి అమాయకులున్నా వీళ్ళ మీద పడతారు 🤔🤔😂😂😂😂😂😂😂. ఆమె చేసింది తప్పేమి కాదు 🙏🙏🙏🙏

  • @C.N.R.159
    @C.N.R.159 2 роки тому +9

    అమ్మ నివ్వు చెసిన తప్పు ఎమి లేదు
    అదే

  • @venkateshm302
    @venkateshm302 2 роки тому +3

    Dance super akka 👏👏👏😍😍😍

  • @akkapellilakshman1575
    @akkapellilakshman1575 2 роки тому +4

    Super akka

  • @gollarangaswamy5941
    @gollarangaswamy5941 2 роки тому +9

    Dayachesi health office r garu amedhi thappu emi ledhu dayachesi memo venukki teesukondi

  • @janujohnny309
    @janujohnny309 2 роки тому +1

    Shankar Dada MBBS lo chiranjeevi hospitals lo happy ga udlale ani cheparu Aa movie lo.. epudu ela anukode she is happy dance 👍👍👍👍👍

  • @shaikshafi9997
    @shaikshafi9997 2 роки тому +2

    ఆ నర్స్ చేసిన తప్పేముంది
    కరోనా లో ఎంత కష్టపడ్డారు
    ఇలాంటి కొంచం హ్యాపీ గా ఉంటే ఎంటి మి బాధ😬🙄

  • @lavanyalaa2973
    @lavanyalaa2973 2 роки тому +3

    Tapuledu super akka

  • @sindhujan6173
    @sindhujan6173 2 роки тому

    సూపర్ అక్క డ్యాన్స్ ఎవరైనా ఏమైనా అనుకోని ఐ డోంట్ నో ఒకే నా అక్క, మీరు సిస్టర్స్ అందరూ చాలా ఎంజాయ్ చేసారు 👍🏻👏🏻👏🏻

  • @lomisishankar4727
    @lomisishankar4727 2 роки тому

    Tappemi leduuu....nv..nee talent ni chupinchinav very good sstr👍👍👍😘😘

  • @kabalapallyyadamma6846
    @kabalapallyyadamma6846 2 роки тому +4

    100% మీరు ఏమి తప్పు చేయలేదు sister superb just Recreation

  • @harish5175
    @harish5175 2 роки тому +17

    Aduthu paduthu job chesthunnaru,
    Vallanii ela thappantaru, valla thappu ledhu

  • @venkatdaida4174
    @venkatdaida4174 2 роки тому

    అంత మందిని నీ డాన్స్ తో చాలా హ్యాపీగా ఉంచవ్వు సిస్టర్...సూపర్ ఐ సపోర్ట్ u

  • @muskukapildev8551
    @muskukapildev8551 2 роки тому +1

    డ్యాన్స్ చేస్తే తప్పేముంది బాగా చేసింది మేడం దగ్గర మంచి కల ఉంది వాళ్ళ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంది అందులో తప్పేముంది

  • @srivaibhavakeepsmile4705
    @srivaibhavakeepsmile4705 2 роки тому +5

    Meeru dance bagha vesaru , feel avvakandi sister

    • @swathiajmeera1054
      @swathiajmeera1054 2 роки тому

      Evadu vadu ninnu suspend chesedi? Govt hospital lo workcheyadam ante mamula kanna thallikaina alista vasthundi kani sister aney thalliki orpu sahanam chala ekkuva. Chelli nevu dans chesthe thappuledu. Suspend chese officer ki ne placelo one week undamanu...

  • @kanaparthiashok6144
    @kanaparthiashok6144 2 роки тому +4

    మేడమ్. సూపర్

  • @anjik9816
    @anjik9816 2 роки тому +1

    Supar akka

  • @venkateswarlupandru3061
    @venkateswarlupandru3061 2 роки тому +2

    కరోనా కాలంలో ఎంత కష్ట పడ్డారు, అది జ్ఞాపకం చేసుకోవాలి ఈమెను సస్పెండ్ చేయకండి

  • @mrs.basheerkhan3292
    @mrs.basheerkhan3292 2 роки тому +4

    They r helping hand for our society.. Let them relax... In this pandemic situation there services r very useful... Pls don't go for negative comments 🙏

  • @jabo7971
    @jabo7971 2 роки тому +8

    Nothing Wrong
    Please support Her
    Useless Officers Y Don't take actions on other Issues.

  • @ashwinichandrasekhar1967
    @ashwinichandrasekhar1967 2 роки тому +2

    just relaxation కోసమే డ్యాన్స్ చేసినది,ఆమాత్రo దానికే సస్పెండ్ chesthe elaa

  • @beatyofvillage5453
    @beatyofvillage5453 2 роки тому +4

    Kastam marichi relax avutunnaru papam. Vallu chesina seva marava lenidhi 🙏🙏

  • @nareshbanothu8760
    @nareshbanothu8760 2 роки тому +3

    For stressful jobs some times mind relaxation is important ☺️☺️

  • @mallarapumounika2426
    @mallarapumounika2426 2 роки тому

    You don't feel akka nv super chesav.. hospital ante eppudu sad gane undaka appudappudu elanti happyness kuda undali.nv super akka

  • @k.shankarnaik
    @k.shankarnaik 2 роки тому +3

    Nurse has not mistake .she done with not her happiness but the sake of patients

  • @kakithathajireddy6908
    @kakithathajireddy6908 2 роки тому +5

    Edi kavali Ani issu chaidam it's good talented body every part moment ing it's wrong

  • @buridiparvathidevi8433
    @buridiparvathidevi8433 2 роки тому +1

    Sister meeru super. Meeku freedom vudaliga

  • @kanilkumar1347
    @kanilkumar1347 2 роки тому +1

    Super sister

  • @rasool1962
    @rasool1962 2 роки тому +3

    Nothing wrong it is for stress relief in their free time

  • @rajugodhuri8792
    @rajugodhuri8792 2 роки тому +3

    Dhoola thirindhi memo

  • @shivasuvarnapaka629
    @shivasuvarnapaka629 2 роки тому

    మీరు ఆ పెళ్లి కూతురు కంటే బాగా డాన్స్ చేశారు మీరు మీ బాధ్యతనైతే పక్కన పెట్టలేదు కదా మీకు మేమంతా సోషల్ మీడియా తరుపున పూర్తి మద్దతునిస్తాం.... మీ డాన్స్ కు మరొక్కసారి హాట్స్అప్

  • @osmrfamily5510
    @osmrfamily5510 2 роки тому +1

    Super sister 100% ✅✅✅correct dance cheste TAPPEMNDI