ఆ రోజుల్లో రాలల్లో ఇసకల్లో అనీ రాసేరు ఇప్పుడు అయితే facebook లో twitter లో కలిశాం ఇద్దరం రమ్య ధనుంజయ్. చాలా బాగా పాడేరు ముఖ్యంగా రమ్య గాత్రం లో తేనె ఉంటుంది ఎంత మధురం గా ఉంటుంది❤️ ఏ పాట పాడిన హాయిగా ఉంటుంది ❤️❤️❤️
1986 లో కర్ణాటక రాష్ట్రము చింతామణి లో ఈ సినిమా చూసాను ... సీతారామకల్యాణం సినిమా మ్యూజికల్ హిట్ హిట్ ...ఈపాట ఎప్పుడు విన్న ఏదో తెలియని ఫీలింగ్ .. పాడినవారికి,ఈటీవీ వారికీ బాలకృష్ణకు కృతజ్ఞతలు
ఇ సినిమా పాటలు విన్నంత సమయం మనసు అంత ప్రశాంతం గా సంతోషం తో అయిగా నిండు గా ఉంటుంది. పైగా 34 ఇయర్స్ అయినట్టు లేదు. థాంక్స్ ఫర్ ఈ టీవీ మేనేజర్ అండ్ యాజమాన్యం 👌👍🙏🙏
Ee adbhuthamayina evengreen highly romantic song dhanunjaya gaaru n ramya gaaru baguga recreate chesaaru yeh mantra original song nu intact lo.unnaachu.. Ee movie ni lekkaleeni anni saarlu memmu chusaamu..musical blockbuster movie idhi..
బాలకృష్ణగారు నటించిన చలన చిత్రాలలో చక్కని మధురగీతాలు అందించిన చిత్రం సీతారామకళ్యాణం సంగీతం ,సాహిత్యం ,గానం ,సుమధురం . ఈ చిత్రంలో తెలుగుదనం ఉట్టిపడేలా పాటలను స్వరపరిచారు కే.వీ మహదేవన్ గారు.అందుకే మహాదేవన్ గారిని స్వరబ్రహ్మ అని అన్నారు.
E. Song. Vinthu. Untenaku mathrammu. Childhood school and college days. Guruthuku vastunnavvi. It's. Most. And most. GreAt song. Elanti songs. Yeppudu. RavatAmmu. Ledu. I like. This. Song
శ్రీకాళహస్తి లో రామచంద్ర పిక్చర్ పాలస్ లో చూసా... ఇప్పటికీ మర్చిపోలేను ఆ సినిమా ని. Biggest musical hit
ఆత్రేయ గారు అద్భుతంగా రాసిన ఈ పాటకు అంతే అద్భుతంగా సంగీతాన్ని అందించారు మామ మహదేవన్ గారు.💐💐💐🙏🙏🙏🙏🙏🙏
రమ్యా బెహ్రా🌹🌹❤️🙏🏻 ధనుంజయ్🥰❤️❤️
Ramya gaaru and danunjay me combination superb
Super
ఎన్ని సార్లు విన్న బోరు కొట్టదు.. ఈ పాట....2021...
మల్లికార్జున
అయిజ, జోగులంబ గద్వాల్ జిల్లా... తెలంగాణ రాష్ట్రం
నిజంగా ఎంత అందమైన పదాలు పాట వింటే మనసు పులకరిస్తుంది మీ ఇద్దరి గాత్రం లో మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది నేను రోజు పది కి పైగా వింటున్నాను
Ramya mam fans like 👍 ramya mam meru a song padina excellent
Surabaya akeyame
Nice song
Wow ఈ పాటతో మేము ఎక్కడికో వెళ్లిపోయినట్లు అనిపిస్తుంది. రమ్య గారు and ధనుంజయ్ గారు మీ voice కి నా🙏🙏🙏🙏🙏🙏🙏 superb
నాకు ఇప్పుడు 57సంవత్సరాలు దాదాపు 40సంవత్సరాల క్రితము
నాకాలేజి రోజుల్లో పెద్ద హిట్ సాంగ్.
ఆ రోజుల్లో రాలల్లో ఇసకల్లో అనీ రాసేరు
ఇప్పుడు అయితే facebook లో twitter లో కలిశాం ఇద్దరం
రమ్య ధనుంజయ్. చాలా బాగా పాడేరు ముఖ్యంగా రమ్య గాత్రం లో తేనె ఉంటుంది
ఎంత మధురం గా ఉంటుంది❤️
ఏ పాట పాడిన హాయిగా ఉంటుంది ❤️❤️❤️
nice bro
🥰🥰🥰
ల..ల..ల..ల...లలలలలలలల
ల..ల..ల..ల.లలలలలలలల
హ్మ్మ్హాహ్మ్మ్హాహ్మ్మ్హా హాహహా ఓహోహో..
ల..ల..ల.హాహహా ఓహోహో..
రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా
కలిపి చదువుకో ఒక్కసారి
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో
రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా
కలిపి చదువుకో ఒక్కసారి
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో
కలలన్ని పంటలై పండెనేమో
కలిసింది కన్నుల పండగేమో
చిననాటి స్నేహమే అందమేమో
అది నేటి అనురాగ బంధమేమో
తొలకరి వలపులలో పులకించు హృదయాలలో
తొలకరి వలపులలో పులకించు హృదయాలలో
యెన్నాళ్ళకీనాడు విన్నాము సన్నాయి మేళాలు
ఆ మేళ తాళాలు మన పెళ్ళి
మంత్రాలై వినిపించు వేళలో…..
యెన్నెన్ని భావాలో …
రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో
ఒక్కసారి కలలలోన తీయగా గురుతు తెచ్చుకో
చూసాను యెన్నడో పరికిణిలో
వచ్చాయి కొత్తగా సొగసులేవో
హృదయాన దాచిన పొంగులేవో
పరువాన పూచిన వన్నెలేవో
వన్నెల వానల్లో వనరైన జలకాలలో
వన్నెల వానల్లో వనరైన జలకాలలో
మునగాలి తేలాలి తడవాలి ఆరాలి మోహంలో
ఆ మోహా దాహాలు మన కంటి
పాపల్లో కనిపించు గోములో …
యెన్నెన్ని కౌగిళ్ళో.. ..
రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో
ఒక్కసారి కలలలోన తీయగా గురుతు తెచ్చుకో
ఎవర్గ్రీన్ song super
mm
ঁৃ্্্ৃ্ঁৃৃৃৃৃৃৃৃৃৃৃকৃৃৃক ৃৃঁৃৃৃৃৃ্ৃৃৃৃৃৃৃৃৃৃৃৃৃৃৃৃৃৃকৃকৃৃৃৃৃৃক্ৃৃৃৃৃৃৃৃৃৃৃ্ৃৃৃৃৃকৃৃকৃৃৃৃৃৃৃকৃৃৃৃকৃৃৃৃৃকককককখখকককখকককৃকককৃকৃ।ল।ৃলৃৃ্ৃ
👌bro
Thanku
1986 లో కర్ణాటక రాష్ట్రము చింతామణి లో ఈ సినిమా చూసాను ... సీతారామకల్యాణం సినిమా మ్యూజికల్ హిట్ హిట్ ...ఈపాట ఎప్పుడు విన్న ఏదో తెలియని ఫీలింగ్ .. పాడినవారికి,ఈటీవీ వారికీ బాలకృష్ణకు కృతజ్ఞతలు
OK
Spt
@@mavillapallinageswarao1716 ¹
Meedi yakkada village
@@mavillapallinageswarao1716 Ammapalem
Avunu nijame
నా చిన్నప్పుడు ప్రతి గ్రామంలో ఈ పాటలు వినిపించేవి
August 2023 ఇద్దరూ తమ తమ పరిధిలో శిల్పాల్లా నిలబడి పాడారు. పాడి నాలుగేళ్ల యినా మళ్లీ మ ల్ళీ వినాలనిపిస్తుంది
ఇ సినిమా పాటలు విన్నంత సమయం మనసు అంత ప్రశాంతం గా సంతోషం తో అయిగా నిండు గా ఉంటుంది. పైగా 34 ఇయర్స్ అయినట్టు లేదు. థాంక్స్ ఫర్ ఈ టీవీ మేనేజర్ అండ్ యాజమాన్యం 👌👍🙏🙏
Awesome singing by lissome Ramya & handsome Dhanu.
ఇద్దరు ఇద్దరే...చాలా బాగా పాడారు...
Very good Ramya behara and Dhanu
Ramya... Danujay... Both of u... Super ❤️❤️❤️
Dhanujay bro smile isthu chala super ga padaru sis super singing song
Naku chal istam ayina gayakulu dhanujay gaaru and ramya sister very very exlent singing chosina vallu plz like chayndi
Ramya Voice Really Fantastic 👍
Dhanunjay garu and ramya garu awesome sung 👌👌👌👏🏻👏🏻👏🏻
My favourite female singer is Ramya behara akka ,in the male is Dhanunjay uncle and sp Balu sir
I love his smile. Very pleasant.
Ramya behara garu ...... your singing is always superrrr
Handsome n stylish singer Dhanajay n cute singer Ramya. Good singing
Your combination is fantastic as you sung 'neredu pallu ne neelaa kallu'..
Ramya garu danunjay combination super super voice so cute
Nice Performance. Ramya is God's gift to Telugu music field God bless you ra thalli.
No
What a song.. class all NBK songs is pure melody.
Both your super superr👌👌👌👌👌👌👌 I love this song
Evergreen classical song for true lovers in NBK's collections.
Thanks to singers and media for uploading this song
One of my favourite song &my favourite Star Balakrishna
Dhanunjaya kaakunda Sri Krishna aitay chaala baagundaydi ramya supet
_ You may criticize the performance of a singer,but you should not bring out another name to the scene
Super Ramya. Danunjay very happy keep it up
Dhanunjay annna what a. Diamond vioce.very nice 👌👍 Ramya Garu.
Both of very good singer's God bless you all 👍🌹
Supar sangs
Superb performence both Dhanumjay & Ramya behra
Ramya mam voice is gold
Ee adbhuthamayina evengreen highly romantic song dhanunjaya gaaru n ramya gaaru baguga recreate chesaaru yeh mantra original song nu intact lo.unnaachu..
Ee movie ni lekkaleeni anni saarlu memmu chusaamu..musical blockbuster movie idhi..
Excellent both of u. Ramya m a big fan of u.
Both are fantastic singers
I love ramya ' voice
What a voice ramya gaaru
Ramya bangaram,yemiti thalli , every song adaragettesthunnav!!!
ధను ధను ధను చాలా బాగుంటుంది నీ గొంతు. నీ నవ్వు.
E. Song. Vente. Childhood school and. College days. Guruthuku vastunnavvi. It's. Very very very. Nice. Song
Yes
Enthagaa. Viinna. Bore. Radhu antha. E song. Venipin chela. Undi
Excellent singing...
Swarabhishekam ante maku chala eshatm miss you Balugaru Balugari lotu Charansir tirustunnaru , Anchor ga Suma unte enka baguttndi
Both are my favourite singers
Madam Ramha berha super singer......I just not saying any words to you madam......
mee jodii kevvu keka
రమ్య, ధనంజయ ఇద్దరూ ఇద్దరే 🎉🎉
Ramya your voice is so sweet ,go ahead.
Super voice
Dhanu & Ramya , fabulous singing and ultimate duet performance. God bless you both .
Super performance ramya and dhanu
Very nice song
Ramyabehra super singer.i like you ramya behavior.danujaya exelent. Heroin rajani exelent figure. Beautiful. YESUDASU.
తమ్ముడు ధనుంజయ నువ్వు సూపర్ బ్రో
Ramya and Dhanunjay super voice i like so much
Ramya Voice Is Excellent
I'm one of the big fan of u Ramya gaaru
Dhanunjay your voice super and excellent.
Ramya mam your performance is super.
Dhanunjay Anna and Ramya garu awesome
Good singer s both of...
ధనుంజయ అండ్ రమ్య వాయిస్ చాలా బాగుంది
Super and sweet song.I want to hear this song again and again.
Both Did Well Sining Wonderful Song
బాలకృష్ణగారు నటించిన చలన చిత్రాలలో చక్కని మధురగీతాలు అందించిన చిత్రం సీతారామకళ్యాణం సంగీతం ,సాహిత్యం ,గానం ,సుమధురం . ఈ చిత్రంలో తెలుగుదనం ఉట్టిపడేలా పాటలను స్వరపరిచారు కే.వీ మహదేవన్ గారు.అందుకే మహాదేవన్ గారిని స్వరబ్రహ్మ అని అన్నారు.
Dhanu mamaa super voice very very nice
karunya, dhanunjay, ramya behra, malavika are nice
Dhanunjay performance superb
E. Song. Vinthu. Untenaku mathrammu. Childhood school and college days. Guruthuku vastunnavvi. It's. Most. And most. GreAt song. Elanti songs. Yeppudu. RavatAmmu. Ledu. I like. This. Song
RaMya garu ramyaga padaru mam
Ramya & Dhananjay both are LIVELY , glamorous WITH sweet & melodious VOICE. Great going VGOOD keep it up.
It's a 💯 true nice. Song
Remember to childhood school days and. College days
Very very very very very very nice song
I love you 💕 Ramya behara
My favourite movie enisarulayna e song vinachu super ga padinaru
Excellent song 🎉🎉🎉🎉
Ramya super,keka
RAMYA behra your voice is melodious, sweet with commitment & male singer is wonderful . DR RAMESH STATE VICE PRESIDENT KPCC DOCTORS CELL KARNATAKA
🙏🙏చాలా బాగాపాడారు
Ramya behara voice nice iii love iitty iam picha fan of you ramya garu
Dhanujay. Super
My favorite song 👌👌👌👌👌👌 I like it 👌👌👌👌👌👌
I love ramya behara
Excellent performance thanks for uploaded
Reventh, hema chandra, ramya behara, anjana sowmya, anand kulkarni, super singrs
Dajujai ,Ramya garu supar songes
Ramya super voice talli
Ramya and dhanujay garu super song daily night repeat song
Ramya madam ur voice awesome
Love you ramaya behara
Super Ramya garu
Super Ramya Garu voice super
Danujey.Ramya.gare voice. super.
Superb..iddharu chala baaga padaru....
Super song ippudu kuda vinevallu 2021 lo vunnarante chala santhosham iddaru chala bagapadaru
Superb both of you
Adarsgottsru clarity music scence
Super ❣️😙❣️❣️ sir
Ramya ,super
Dhanujay sir and ramya mem i am big fan of u
It s. Beautiful. Song. Remember to childhood days
Remember to childhood education days
It's. Nice
సూపర్ సాంగ్
Tq etv childhood memories