ll Palivela village ll Palivela kolatam ll sri uma koppeswara Swami temple ll

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లోని కొత్త పేట మండలానికి చెందిన పలివెల అనే గ్రామంలో శ్రీ ఉమా కొప్పు లింగేశ్వర స్వామి వారి ఆలయం లో శివ లింగం పై కొప్పు కలిగిన ఏకైక ఆలయం.......
    #village #harshasriram77 #godavari #godavari #konaseema #eastgodavari #temple #palivela

КОМЕНТАРІ • 74

  • @mohanacharycholleti4406
    @mohanacharycholleti4406 11 місяців тому +1

    హిందూ సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకు అందిస్తున్న మీ కృషికి ధన్యవాదము ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం

  • @Skanda2202
    @Skanda2202 11 місяців тому +3

    నీ ప్రయాణం ఆపకు బ్రో,..నువ్ ఇలాగే ప్రకృతిని, దైవాన్ని చూపిస్తూ మాకు ఆనందాన్ని పంచాలి. మీకు ఆ భగవంతుడు శక్తీ ని, ఆరోగ్యాన్ని ఆనందాన్ని కూడా ఇవ్వాలి అని కోరుకుంటున్న👏👏🙏🙏🙏

    • @harshasriram77
      @harshasriram77  11 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @mallikar5389
    @mallikar5389 2 місяці тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 11 місяців тому +1

    బిందెల తొ కోలాటం చాలా బాగుంది 👏👏🙏🙏🙏🙏

  • @jyothihelenrose1681
    @jyothihelenrose1681 11 місяців тому +1

    Palivela village nice👌👌kolatam 👌👌🙂thank you for nice video👍👍👍👍🌹

  • @SrikanthCSN-zu5ed
    @SrikanthCSN-zu5ed 11 місяців тому +1

    గుడి గోపురం డిజైన్ మిగత గోపురాల డిజైన్ కి వేరే లా ఉంది
    బోలెడన్ని స్తంభాలు చాల బాగున్నాయ్
    గుడి మంటపం మధ్యలో టాప్ లో ఉన్న శిల్పకళ
    అద్భుతం అందులో జీవకళ ఉట్టిపడుతోంది 👌
    ఊరు పేరు ఎలా వొచ్చిందో వివరంగా చెప్పారు
    స్థలపురాణం బాగుంది🙏
    వీలైతే మీరు పెనుమంత్ర శివాలయం గురించి , నత్త రామేశ్వరం , జుత్తిగ శివాలయం వీటీమీద వీడియోలు చెయ్యండి 👍

  • @GunisettiSrinivasu143
    @GunisettiSrinivasu143 11 місяців тому +2

    Kolaatam chusi Chala years ayyindhi nice 👍

  • @prasannakanithi8713
    @prasannakanithi8713 11 місяців тому +4

    హర్ష శ్రీ రామ్ అన్న మీరు మాకు తెలియని మన గోదావరి పల్లెటూరులు చూపిస్తున్నారు చాలా ధన్యవాదములు 🙏, ప్రతి ప్రాంతం కూడా ఒక దాన్ని మించి ఒకటి అందం గా ఉన్నాయ్ . చూసే మా పరిస్థితి ఎలా అయింది అంటే మానసిచ్చిచూడు సినిమా లో శ్రీ హరి గారి డైలాగ్ లాగా "ఇదీ బాగుంది ఇదీ కూడా బాగుంది" 🤣

    • @harshasriram77
      @harshasriram77  11 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @pvmkrishnakumar7684
    @pvmkrishnakumar7684 11 місяців тому +1

    A good place and pleasant environment.

  • @vennavenkatabasava5771
    @vennavenkatabasava5771 11 місяців тому +1

    సూపర్ అన్న ఇలా వీడియోస్ చేసి మాకు చూపిస్తునందుకు మీకు చాలా థాంక్యూ

  • @lingalakishan2301
    @lingalakishan2301 11 місяців тому +1

    Kothapet mandal super

  • @ramasiva4624
    @ramasiva4624 11 місяців тому +1

    Tq anna

  • @srinivasgonnuri6688
    @srinivasgonnuri6688 11 місяців тому

    Super

  • @arunaayalasomayajula
    @arunaayalasomayajula 11 місяців тому +1

    Alayam chalabagundi 🙏🙏🙏

    • @harshasriram77
      @harshasriram77  11 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @user-so4ou6wf5r
    @user-so4ou6wf5r 11 місяців тому +1

    Palivela kosam Inka 75% telisikovalisina goppa vishayalu unnai brother miru miss ayyaru Marala visit cheyandi.💐

  • @arunaayalasomayajula
    @arunaayalasomayajula 11 місяців тому +1

    Supar 🙏🙏🙏

    • @harshasriram77
      @harshasriram77  11 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @durgaprasadchitrapu599
    @durgaprasadchitrapu599 11 місяців тому

    Chala thanks anna ...
    neenu chala sarlu vellanu palivela gudiki chala baguntadhi...

  • @kunchedurgasrinivas6894
    @kunchedurgasrinivas6894 11 місяців тому +1

    *❤ From West Godavari*

  • @bhavanikadali600
    @bhavanikadali600 11 місяців тому +1

    Hi harsha garu very nice manchi video chupencharu 🙏🙏🙏

    • @harshasriram77
      @harshasriram77  11 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @vijaychinthu125
    @vijaychinthu125 11 місяців тому

    హాయ్ బ్రో ❤❤❤❤ తెలంగాణా

  • @user-kp8vs4jy3z
    @user-kp8vs4jy3z 11 місяців тому

    హలో హర్ష గారు. చాలా ప్రశాంతంగా ఉందండి మీ వీడియో చూస్తూ ఉంటే

  • @mannenaveenreddy1417
    @mannenaveenreddy1417 11 місяців тому

    Meeru yeppudu santhoshanga undali ani korukuntunna sir

  • @malasakamma673
    @malasakamma673 11 місяців тому +1

    super sir

    • @harshasriram77
      @harshasriram77  11 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @nanipunnam3350
    @nanipunnam3350 11 місяців тому

    Super annaya

  • @trivikram2079
    @trivikram2079 11 місяців тому +1

    Hello Harsha... Thanks for the video sir.....

  • @lakshmigadiraju3426
    @lakshmigadiraju3426 11 місяців тому +1

    Super Harsha Garu nice video 😊❤

  • @nithyavenky9820
    @nithyavenky9820 11 місяців тому

    Soo Nice Harsha Garu 🙏

  • @amarnathmyneedi4052
    @amarnathmyneedi4052 11 місяців тому +1

    బాగుంది హర్ష గారు.సునీత❤❤

    • @harshasriram77
      @harshasriram77  11 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @engilirajanna8644
    @engilirajanna8644 11 місяців тому +1

    Very nice video❤❤❤

  • @Ganesh1994
    @Ganesh1994 11 місяців тому

    Super 🎉🎉🎉🎉

  • @ramanojudurgabhavani5979
    @ramanojudurgabhavani5979 11 місяців тому

    Super harsha garu 😊

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 11 місяців тому

    32.48 ohm namah shivaya 🙏🙏

  • @bharthikamisetti7387
    @bharthikamisetti7387 11 місяців тому +2

    Maa uriki daggara shivarathriki bavuntundi

  • @basavamalleshakkala9171
    @basavamalleshakkala9171 11 місяців тому

    Thank you Bro, for showing this great temple

  • @ranikumaridolla9688
    @ranikumaridolla9688 11 місяців тому

    Hi Harsha ,gud evng,ni videos chustunte Guinness records book chustunatlu vundhi,most traditional ,historical places,

  • @eravathi7769
    @eravathi7769 11 місяців тому

    Hi harshasriram garu. Thank you for good video.extra ardinary ❤❤🙏🏻🙏🏻

    • @harshasriram77
      @harshasriram77  11 місяців тому

      Thank you so much 🙂

    • @eravathi7769
      @eravathi7769 11 місяців тому +1

      ​@@harshasriram77hi ram garu. Thank you for my msg reply

  • @koppisettiking5193
    @koppisettiking5193 11 місяців тому

    My village.

  • @santhiramesh3168
    @santhiramesh3168 11 місяців тому +1

    Hi 👋 Harsha Garu. Thank you for good video. Recently my parents visited this place it was extra ordinary 🙏🙏

  • @Anandkumar-py7rv
    @Anandkumar-py7rv 11 місяців тому +1

    I am from karimnagar, telangana I like your videos bro 👍

  • @mirapakaya
    @mirapakaya 11 місяців тому

    I belong to this place. thank you!

  • @GunisettiSrinivasu143
    @GunisettiSrinivasu143 11 місяців тому +1

    All the best to 250k family Harsha

    • @harshasriram77
      @harshasriram77  11 місяців тому

      Thank you so much for your valuable feedback

    • @GunisettiSrinivasu143
      @GunisettiSrinivasu143 11 місяців тому +1

      @@harshasriram77 where is my parcels yeappudu pamputhavu Dubai ki waitiggggggggggg

  • @rathnasri1594
    @rathnasri1594 11 місяців тому

    ఇప్పుడే రచనా సిస్టర్ ఛానల్ లో మీ పేరు విని వచ్చాను సార్
    మి విడియోస్ చలా చలా బావున్నాయి సార్

    • @rathnasri1594
      @rathnasri1594 11 місяців тому

      బిందెలతొ కోలాటం చలా చలా సూపర్

    • @harshasriram77
      @harshasriram77  11 місяців тому

      Thank you so much andi

  • @valluridutt
    @valluridutt 11 місяців тому +1

    మీరు ప్రతి వీడియోలోనూ introduction లొ నేను హర్ష శ్రీరామ్ అంతర్వేది అని అంటుంటారు, కానీ ఇప్పుడు మీరు ఆంటీర్వేది కాదు అన్ని ఆంధ్ర ప్రదేశలో అన్ని గ్రామాలకి చెందినవారు కాబట్టి ఈసారి చెప్పినప్పుడు నేను హర్ష శ్రీరామ్ గోదావరి జిల్లాలు అంటే బాగుంటుందేమో

  • @mannenaveenreddy1417
    @mannenaveenreddy1417 11 місяців тому

    Hi. Annaya ela unnaru meeru amma nanna ela unnaru iam Sorry Naku koncham health car baga leka msg niku cheyaleka poyanu

  • @mannenaveenreddy1417
    @mannenaveenreddy1417 11 місяців тому

    Inka Tea tiffane chesa ra ne health car careful annaya Yekkada unna yekkadiki Time ki thinu marchipoku

  • @abbulukoti8977
    @abbulukoti8977 11 місяців тому

    Tallu( palm trees) also goddesses. Why it is foolishness???

  • @abbulukoti8977
    @abbulukoti8977 11 місяців тому

    Hinduism me kathalu. Anthe. Villager cheppadukadha!! Brahmala kattu kathalu ani. False beliefs. Sare!!