First wish you Happy New Year .. This is AI Song ఇవాళ అప్పటికప్పుడు చేయాలి కాబట్టి చేశాను కేవలం భావాన్ని గ్రహించండి సెమినార్ కి రెండు పాటలు విడుదల కాబోతున్నాయి అవి AI కాదు అలాగే మీ అందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు Lyrics పోయినకాలం తిరిగిరాదు… పోయేకాలం చెప్పిరాదు… పోయినకాలం ఇక తిరిగిరాదు.. పోయేకాలం నీకు చెప్పిరాదు.. వండిన ఆహారం నేలపాలు.. చేసేవారు మూర్ఖులు అయితే..? ఆయుష్కాలాన్ని లోకం పాలు.. చేసేవారు మూర్ఖులు కాదా..? కాలం కొత్తది కాదు.. ప్రకృతిలో ఏ మార్పు రాదు.. మారాల్సింది నువ్వు .. మార్చుకోవాల్సింది నువ్వు .. మారాల్సింది నువ్వు.. మార్చుకోవాల్సింది నువ్వే.. వెళ్ళిపోతే ఒకసారి కాటికి.. తిరిగిరావు ఇక నీ ఊరికి.. వెళ్ళిపోతే ఒకసారి కాటికి.. తిరిగిరావు ఇక నీ ఊరికి… నేర్చుకో మార్చుకో దిద్దుకో బుద్దిగా ..నడుచుకో.. ఆర్తితో పూర్తిగా సత్యమే యుక్తిగా…తెలుసుకో …. నేర్చుకో మార్చుకో దిద్దుకో బుద్దిగా ..నడుచుకో.. ఆర్తితో పూర్తిగా సత్యమే యుక్తిగా…తెలుసుకో
First wish you Happy New Year .. This is AI Song ఇవాళ అప్పటికప్పుడు చేయాలి కాబట్టి చేశాను కేవలం భావాన్ని గ్రహించండి సెమినార్ కి రెండు పాటలు విడుదల కాబోతున్నాయి అవి AI కాదు అలాగే మీ అందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు
Lyrics
పోయినకాలం తిరిగిరాదు…
పోయేకాలం చెప్పిరాదు…
పోయినకాలం ఇక తిరిగిరాదు..
పోయేకాలం నీకు చెప్పిరాదు..
వండిన ఆహారం నేలపాలు..
చేసేవారు మూర్ఖులు అయితే..?
ఆయుష్కాలాన్ని లోకం పాలు..
చేసేవారు మూర్ఖులు కాదా..?
కాలం కొత్తది కాదు..
ప్రకృతిలో ఏ మార్పు రాదు..
మారాల్సింది నువ్వు .. మార్చుకోవాల్సింది నువ్వు ..
మారాల్సింది నువ్వు.. మార్చుకోవాల్సింది నువ్వే..
వెళ్ళిపోతే ఒకసారి కాటికి..
తిరిగిరావు ఇక నీ ఊరికి..
వెళ్ళిపోతే ఒకసారి కాటికి..
తిరిగిరావు ఇక నీ ఊరికి…
నేర్చుకో మార్చుకో దిద్దుకో బుద్దిగా ..నడుచుకో..
ఆర్తితో పూర్తిగా సత్యమే యుక్తిగా…తెలుసుకో ….
నేర్చుకో మార్చుకో దిద్దుకో బుద్దిగా ..నడుచుకో..
ఆర్తితో పూర్తిగా సత్యమే యుక్తిగా…తెలుసుకో
Happy new year annaya
Vandhanamulu thanmudu God bless u nd ur family happy new year nd ur family 🎉🎉🎉🎉🎉🙏
Song 👌👌👌👌👌👌👌👌
Good సాంగ్
నైస్ singing super lyrics 🫂🫂🫂🫂🫂🫂🫂🫂
💐💐💐
Yesu kristu namamulo 🙏anaya.....
Supar song anaya 🫂
ఈ సాంగ్ నచ్చిన వాళ్ళు 👍❤️
దేవుని నామానికి మహిమ కలుగును గాక అందరికీ హ్యాపీ న్యూ ఇయర్❤️🙏🛐
ఇలాంటి పాటలు మరెన్నో పాడాలంటే దేవుని కృపను బట్టి నిన్ను కృతజ్ఞతలు అన్న మీకు హ్యాపీ న్యూ ఇయర్💞💞💞
అన్నయ్య చాలా అర్థవంతమైన పాట 👌🙏 ఇంత చక్కటి అర్థవంతమైన పాటలు రాయడానికి దేవుడు మీకు ఇచ్చిన ప్రేరణ చాలా గొప్పది విజయ్ అన్న 🙏
Chala bagundi annayya praise the lord ❤
అద్భుతమైన పాట అన్నయ్య👌🏻👌🏻👌🏻👌🏻 నూతన సంవత్సర శుభాకాంక్షలు అన్నయ్య💐
Anna.🎤💯 👌🏻👌🏻👌🏻🙏🙏🙏👏👏👏👏🤝🤝🕊💐🌻🤍❤️🌹⚘️🌷🛐✝️☦️🤲🤲🤲🤲💒⛪️🙇♀️📖✝️🛐📕amen..halleluja amen amen 🕕🎹🎹🎹🎸🎸🎸🪗🪗🪗🎶🎶🎙🎙🎙🎵🎵🎵🎼🎼🎼🔉🔈🥁🥁🥁🪘🪘🪘🎷🎷🎷🪕🪕🪕🎻🎻🎻🎺🎺🎺yes.anna
వందనాలు బ్రదర్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్
ಸೂಪರ್ ಸಾಂಗ್ ಮಾಸ್ಟರ್ ಹೊಸ ವರ್ಷದ ಹಾರ್ದಿಕ ಶುಭಾಶಯಗಳು
Song excellent ga. Vundi. SVP Sir. Meeru wonderful Sir 👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🤍💙🤍💙🤍💕💕🎉🕊️🕊️🕊️🕊️🕊️
Amen … Use of technology
I love Jesus give wonderful words of song .. through Vijaya Anna TQ
Praise the lord 🙌🙏🙏🙏🙏🙏
Annayya vandhanalu 🙏 happy new year 🎉❤❤
Praise the lord pastor garu
Happy new year All of you praise the lord glory to God amen 🙏🤝❤️💐
హ్యాపీ న్యూ ఇయర్ అన్నయ్య 🍰🎊🎉💞💞
చాలా బాగుంది song 👌💯👍👏
అన్నయ్య హ్యాపీ న్యూ ఇయర్
Manchi Song annaya... Happy New Year 💐💐💐
వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🫶🫶🫶🫶🫶🫶
Prizethelord ayyagaru teem mandariki vandanamulu godbless u
మాటలు రావటం అన్నా చాలా బాగుంది.
🙏🙏🙏🙏🙏🙏అన్నయ్య HappyNewyeer
🙏❤️
వందనాలు అన్నయ్య గారు
I wish you happy New year. SVP Sir 🤍💙🤍💙💕💕🎉🕊️🕊️🕊️🕊️🕊️
Good 👍
devuniki mahima amen 🙏🙏🙇♀️
Happy new year annayya ❤
Praise the lord 🙌🙏
సూపర్ సాంగ్ ❤️
Praise the lord sir
Praise the Lord. Anna
Wish you Happy New Year Anya Vandana
Annayya vandanalu 🙏🙏🙏
Nice.song..anna
Praise the lord annayya🙏🙏🙏 Happy new year all of you 💐💐💐 Glory to God
Wonderful Song ❤
Super song s
Praise the Lord Brother🙏🏼🙏🏼Excellent song🙏🙏
Praise the lord 🙏🙏🙏
happy New year God bless you annaya garu🙌🙌🙌🙇♀️🙇♀️🙏💐🤝
deuvnike Mahima kalugunu gaka song baundi anna 👏👏👏
Vandanalu Annayya garu. Happy New year .
Nice lirics annayya
Wish You Happy New Year Annaya Vadina Kanthi kala Akka🤝💐💐🙏🙏🙏
Praise the lord brother and sister 🙏 wish you Happy New year brother.
👍👍👍
పోయేకాలం చెప్పిరదు
ఏళ్ళిపోతే కటికి
తిరిగిరము మన ఇంటికి
Wish you Happy New Year Annaya
amen 🙏🙏🙏 Annaya 🙏 god bless you Happy New Year 🤝💐🎤👌😭😭😭
Happy new year annayya God bless you meru inka balamuga devunilo vadabadali ani daily prayer chestunna annayya
Vandanalu annyya
Vandanalu Annaya 🙏🙏🙏
praise the lord brother wonderful song annaya
Happy new year brother
Vandhanalu 🙏🙏🙏 annaya
Annaya song super annaya ❤👌🎊
Good song... Akkadaka english lyrics add chesiyunte inka special la untundi....
Wish you happy new year annaya 🎉❤
Hi annayya happy new year vadhina and viswa
కరుణాకర్ తో face to face interview ke eppdu veltharu Anna we are waiting
Happy new year Annayya
Super
Happy New year sir
Happy new year brother
Happy new year ❤🎉
Nice
Happy New Year Brother
Happy new year brother 🙏
🙏🙏🙏🙏🙏
Happy New year anna 🎉 ✨️
Happy new year Anna
❤ 8:21 8:21
Happy new year anna🎉🎉
Hpy new year brother
🙏🙏🙏🙏
Jesus God bless you sir 🙏 India 🙏 🇮🇳 1/01/2025 5.04 AM
🙏👌👌👌👌💐
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Super song anna. 🤍
♥️♥️🙏🙏🛐🛐
🙏🙏🤲🤲👌👌👌🤝
👌👌🙏🙏
❤
Happy New year to Everyone 🎈🎉
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
*Happy new year 2025
God bless you &your family*
🙏🙏🙏🙏🙏🙏
❤
🙏🙏
🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🤍💙🤍💙🤍💕💕🕊️🕊️🕊️🕊️🕊️
🙏🙏🙏💐💐👍👍👌👌🤝🤝
👍🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻🤝🤝💐💐💐
Happy new year Annayya garu 💐💐💐💐
Vandanalu annaya karapa.❤❤❤❤s
💐💐🌹❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤✅
❤❤❤🎉🎉🎉 super brother
Lyrics mervi but Singing AI Anna ha...?😂
Yes brother
@vijayprasadreddyiforgod ha.. Anna vandhanalu ... & Happy new year... Manaki The mainly Lyrics important kanuka ... Lyrics Bagundhi Anna... Nenu mimmalni tappu pattalani kadhu... Yedo flow lo & Casual ga annanu Anna...
Praise the lord pastor garu
Vandanalu annayya
🤍🤍🤍🤍🤍🕊️🕊️🕊️🕊️🕊️
Happy new year annaya