అమ్మ ఒక కూతురిని వంటయింట్లో కూర్చోపెట్టి ఎంత చక్కగా వంట నేర్పుతుందో అంత బాగా చెబుతారు......... నేను మీ వంటలు చాలా ప్రయత్నం చేశాను అన్ని super hit గురువుగారు.......... మీకు నే మనస్సుపూర్వక నమస్కారములు 🙏
ఆ.వె. పళని స్వామి వంట బహు పసందుగ నుండు/ కనిన వారి కంత కడుపు నిండు। పళని స్వామి తెలుగు బహు తేటనై యుండు/ విన్న వారి మనసు ప్రియము నొందు॥ కమ్మనైన తెలుగులో కలకాలం చెబుతూనే ఉండాలని మా కోరిక. మనవి.
కుంపటి పై వంట.ఎప్పుడో నా చిన్నతనం లో అమ్మమ్మ గారి ఇంట్లో చూశాను.కుంపటిపై చేసిన కాఫీ చాలా బాగుంటుంది.నిద్ర లేచి భోజనం చేసే లోపు ఈ కుంపటిలో కాచిన కాఫీ ఎన్నోసార్లు తాగే వాళ్ళం. ❤️❤️
పళనీ తమ్ముడు గారూ బాగున్నా రా? వంకాయ పచ్చి పులుసు మళ్ళీ ఉల్లిపాయ ఎందుకండీ? దేనికీ చేసుకోవచ్చు కదా అంటే వంకాయ పులుసు పచ్చడి అలాగే ఉల్లిపాయ పులుసు పచ్చడి చేసుకోమని చెప్పండి. నిజంగానే వాళ్ళెవరో కామెంట్లు పెట్టినట్టు మీ మాటలు మూటలు కట్టిన ట్లు వంట ఎలావున్నా మీ మాటల్తో అందరికీ పొరుగూరి పోతుంది కదా . అలాగే పనస పొట్టు కూర ఎలా వండుతారు? అలాగే బాలి తల Special తెలగపిఅండి కూర ఎలా వండుతారు చెప్పండి.
గురువు గారు మీరు చేసిన పచ్చిపులుసు కు నోరు ఊరుతొంది , మీ ప్రేమపూర్వక మాటలకు కడుపునిండుతొంది. గురువు గారు పిల్లల ఎదుగుదలకు అవసరం అయిన పోషక విలువలతో నిండిన పదార్థము ఏదైనా చేసి చూపించగలరని కోరుతున్నాను. నేను ఈ రోజే మీ ఛానెల్ ను చూసాను సుమారుగా 10వీడియోలను చూసిఉంటాను అంతగా నచ్చాయి మీ వంటలు మీ మాటలు.
నమస్సులండి ..మా యింట్లో నే చేసే వంటలు చూపుతున్నట్లు ఉన్నది ..అద్భుతము ..ఇన్నినాళ్ళకు మన తెలుగు వెలుగు ఇక్కడ అగుపడింది .. రాజమండ్రి వారసులని అర్ధమైనది ..ఇలాగే మన తెలుగు సంప్రదాయ వంటలు మరిన్ని కోరుతూ ..బులుసు కృష్నవేణి
గురువుగారు మీరు దొరకడం మా అదృష్టం గురువుగారు మీరు చేసిన తోటకూర పులుసు చేశాను అద్భుతంగా ఉంది అలాగే దొండకాయ కొత్తిమీర కారం చేశాను చాలా చాలా బాగుంది మీకు నా నమస్కారాలు గురువుగారు జైశ్రీరామ్
మీ పలుకు మధువు(తేనె)... మీరు శుచిగా,శుభ్రతతో వండే విధానం. క్షీరసమానం(ఆవు పాలు)..... మీ పాకాశాస్త్రానుభవం గడ్డలా తొడుకున్న గోదధి(ఆవు పెరుగు)... మీరు వివరణ మధ్యలో వాడే "కంమ్మహగా","అద్భుతంగా","బ్రహ్మం డంగా"వంటి తెలుగుపదాలు రవ్వరవ్వగా మధ్యలో తగిలే "గోఘృత తునకలు"(ఆవునెయ్యి తరకలు).... మీరు వంటలకి సూచించే మధురమైన ,స్వచ్ఛమైన వంటదినుసులన్నీ చకచక్కనిచక్కెరపలుకులు..... వెరసి "పళని స్వామి"వారి వంట, అంతర్యామియైన పరమేశ్వరుడుకి సమర్పణ చేసే " పంచామృతం" నలభీముల సాటి "పాకశాస్త్ర ప్రవీణులు"అయిన మీ అభిరుచికి,ఆసక్తికి మరొకమారు అభివందనం.
ఇవన్నీ కూడా గోదావరి జిల్లాల్లో మా అమ్మలు,అమ్మలూచేసే ట్రెడిషనల్ కోనసీమ బ్రాహ్మణ వంటలు , మళ్ళీమళ్ళీ మరి ఒక సారి మా బాల్యం లోకి తీసుకుని వెళ్లి పోయాయి. శుద్ద మైన గోదావరి జిల్లా గ్రామాల పలుకు బడి మళ్ళీ మళ్ళీ వింటుంటే ప్రాణం ఎక్కడికో వెళ్ళి పోయింది. గురువుగారి కి నమస్కారం. ఈ ప్రతీ వంట్లలోనూ,మా నాన్న గారు చిన్న ఉసిరికాయ అంత బెల్లం ముక్క వేయమని మా అమ్మగారికి చెప్పి వేయించే వారు.
గురువు గారు మీ అమ్మ గారి వంటకం గురువు గారు మీ నాన్న గారి పాండిత్యం వారి అశిసులు మీ పై వుండాలని కోరుకుంటున్నాను మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః బంధమా శివభక్త సత్య స్వదేశో భువనత్రయం
Guruvu garu. The moment i started seeing your videos, i myself reminding my polytechnic days. During those days, i stayed in Manapragada Seshasai garu (former principal for sanskrit college in vizianagaram) house as tenant. That time i have realized the brahmin food recipies. Amma garu bhale chesevaaru and treated us as their family members. It is fortune to me guruvu garu. 🙏🙏🙏
Hi Guruvu garu memu USA lo untam…… meeru chese vantalu chala inspiration ga unnai…… especially Nenu india lo ma intlo unna feeling vasthundi chusthunte ….. maa amma garu vasthunnaru ikkadiki ivi nneu vandi pedatha maa amma ki …….. surprise avutharu ……. Konni konni recipes even maa ammaki kuda theliyavu …. Naku cooking ante chala chala istam …..in fact USA vachakane mana traditional ruchulu paina Asha mallindi…… Thank you so much ….. No words for your videos …….costly back drops levu…… costly utensils kavu …… kani mee chethi mahima …. Mee videolu chusthunte ne sagam kadupu nindi pothundi ….. Thank you once again …. Pls keep doing more recipes…..
Just like how my grandma used to make. Not just this but All the recipes. Very grateful that you are sharing all these recipes. Most authentic recipes!!!!
Mee vantalu chala super guruvu garu.. Mee channel valla nenu chakkaga vantalu chesukontunnanu. Ma intlo vallaki kuda chala nachuthunnayi. Dhanyavadamulu Andi meeku 🙏🙏🙏
Namaskaram babaygaru mee vantalu amogam mee bhasha meeru chese prativanta memu chestam Aina sare chusta meeru chesinatlu chesta chala chakkaga vastay mee vantalu tq
Your recipes remind me of my mom and grand mother. I would not know what I would have done without your guidance on these authentic Telugu Brahmin cruisine... 😊🤏
Mana brahmana vanta modati sari ela channel lo chusa chala.chala.bagundi vanta , mi matalu, achhamu ma annayya lu, ma peddavallu chepthunnatte vundi....inaa mana maatalu paddathi elane vuntayi ankondi...chala.santhosham.....
Guruvu garu... namaskaaram..🙏🙏..nenu enno rujula nunchi oka manchi channel kosam vetukutunnanu...kaani idi channel kaadu oka celebration.. celebration of authenticity... with your blessings..this channel will surely attain it's recognition...🙏🙏
Sir meeru great sir what I love you rhe most is you never waste food sir in America even now in India so much of food is wasted and the way to narrate reminds me of my great great granny!! God bless you sir
గురువుగారు నమస్కారమండి మీ వంటలు చూస్తుంటే నోరు ఊరిపోతుందండి చాలా బాగున్నాయి ఇలాంటి మధురమైన వంటలు ఉండగా ఇంకా నాన్ వెజ్ ఎందుకండి మీ వంటలు అవన్నీ చూస్తుంటే నాకు మిధునం సినిమా గుర్తుకొస్తోంది
Sir, the way you talk and describe makes my mouth drooling.. I learn Good Telugu also as no one speaks at my house. you talk in such a sweet way i really admire !!!.. Thank you sire
ఎంత బాగా చేసారు వంకాయపచ్చిపులుసు , నోరూరుతూంది మీరలా అన్నములో కందిపొడి, నూనె కలిపి ప్రక్కన పచ్చిపులుసు, పెట్టి, కమ్మటి మాటలతో ప్రేమగా పెడుతూంటే మా నాన్నగారు గుర్తుకు వస్తున్నారు, మా చిన్నప్పటి రోజులను గుర్తు చేస్తున్నారు, మీరు, మీ కుంపటి మీద వంటలు, మీ మా మాటలు, మీ ప్రేమ . మీరన్నట్లుగా మా నాన్నగారు కూడా దంతసిరి వుండాలండి అనే వారు, మీకు దంతసిరి, వాక్సిరి, ప్రేమసిరి,నైపుణ్యసిరి,ఔదార్యసిరి, ఇంకా అన్ని సిరులు వున్నాయి. అంత నూనె, నెయ్యి వాడకము ఈ రోజులలో సాధ్యము కావటములేదు, క్యాలరీస్ అనుకుంటూ. మానాన్నగారు అలాగే తినేవారు కానీ మాకు సాధ్యపడటములేదు ఈ అమెరికాలో. అందులో కమ్మటి వేరు సెనగనూనె దొరకటము కష్టము ఇక్కడ. మీ వంటలుచూసి , తినినంతగాతృప్తి పడుతున్నాను . చాలా ధన్యవాదములు గురువుగారికి🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
I so enjoy watching your videos Gurugaaru! You remind me of my gentle mother in law 🙏🌺🙏 what a blessing you are to people like us wanting to continue and practice all the Telugu and Tamil Brahmin food recipes 🙏
Guru garu Namsskaram the programmes of cooking and nice explaination about dishes tempts to prepare our treditional dishes and even nice words told by u we love to watch more videos also. Om sharavana Bavaya Namaha
మీరు చెప్పే విధానము వింటే కడుపు నిండిపోయింది. అంత రుచిగా మీ మాటలు,.వంటలు ఉన్నాయి.
అమ్మ ఒక కూతురిని వంటయింట్లో కూర్చోపెట్టి ఎంత చక్కగా వంట నేర్పుతుందో అంత బాగా చెబుతారు......... నేను మీ వంటలు చాలా ప్రయత్నం చేశాను అన్ని super hit గురువుగారు.......... మీకు నే మనస్సుపూర్వక నమస్కారములు 🙏
ఆ.వె.
పళని స్వామి వంట బహు పసందుగ నుండు/
కనిన వారి కంత కడుపు నిండు।
పళని స్వామి తెలుగు బహు తేటనై యుండు/
విన్న వారి మనసు ప్రియము నొందు॥
కమ్మనైన తెలుగులో కలకాలం చెబుతూనే ఉండాలని మా కోరిక. మనవి.
🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
💐🕉️🚩🇮🇳❤️👍
చాలా అధ్బుతంగా ఉంటుంది మీరు చెప్పే విధానం తింటే మహాద్భుతంగా ఉంటుంది.
ధన్యవాదాలు గురువు గారు.
ఎంతబాగా చెపుతున్నారు గురువుగారు నీట్ గా చేస్తున్నారు నోరూరుపోతున్నాది
కుంపటి పై వంట.ఎప్పుడో నా చిన్నతనం లో అమ్మమ్మ గారి ఇంట్లో చూశాను.కుంపటిపై చేసిన కాఫీ చాలా బాగుంటుంది.నిద్ర లేచి భోజనం చేసే లోపు ఈ కుంపటిలో కాచిన కాఫీ ఎన్నోసార్లు తాగే వాళ్ళం. ❤️❤️
Correct ga chepparsndi
guruvugaru, wonderful వంటకమండి. ఏనాడో మరచిపోయిన వంకాయ పచ్చిపులుసుని కందిపొడితో కలిపి మధురానుభూతులను కలిగించారు కదా!
బ్రాహ్మణో బహు జన ప్రియః
బ్రాహ్మణో భోజన ప్రియః
Testy recipy
చాలా పద్ధతిగా ఓపికగా చేస్తున్నారు. నా చిన్నతనంలో మా బామ్మ కుంపటి మీద వంట చేసేది మడి కట్టుకొని.
కంది పచ్చడి పచ్చి పులుసు కాంబినేషన్ 👌
గురువుగారు🙏 నోరూరించే విధంగా చేస్తారు మీ పలుకులు ప్రేమగాఉంటాయి ఇలామృదువుగామాటలు వరమే
పళనీ తమ్ముడు గారూ బాగున్నా రా? వంకాయ పచ్చి పులుసు మళ్ళీ ఉల్లిపాయ ఎందుకండీ? దేనికీ చేసుకోవచ్చు కదా అంటే వంకాయ పులుసు పచ్చడి అలాగే ఉల్లిపాయ పులుసు పచ్చడి చేసుకోమని చెప్పండి. నిజంగానే వాళ్ళెవరో కామెంట్లు పెట్టినట్టు మీ మాటలు మూటలు కట్టిన ట్లు వంట ఎలావున్నా మీ మాటల్తో అందరికీ పొరుగూరి పోతుంది కదా . అలాగే పనస పొట్టు కూర ఎలా వండుతారు? అలాగే బాలి తల Special తెలగపిఅండి కూర ఎలా వండుతారు చెప్పండి.
@@josyulaalivelumanga4515 ⁷
సార్ మీరు చెప్పే విధానం బహు చక్కగా ఉంది.
గురువు గారు మీరు చేసిన పచ్చిపులుసు కు నోరు ఊరుతొంది , మీ ప్రేమపూర్వక మాటలకు కడుపునిండుతొంది. గురువు గారు పిల్లల ఎదుగుదలకు అవసరం అయిన పోషక విలువలతో నిండిన పదార్థము ఏదైనా చేసి చూపించగలరని కోరుతున్నాను. నేను ఈ రోజే మీ ఛానెల్ ను చూసాను సుమారుగా 10వీడియోలను చూసిఉంటాను అంతగా నచ్చాయి మీ వంటలు మీ మాటలు.
నమస్సులండి ..మా యింట్లో నే చేసే వంటలు చూపుతున్నట్లు ఉన్నది ..అద్భుతము ..ఇన్నినాళ్ళకు మన తెలుగు వెలుగు ఇక్కడ అగుపడింది ..
రాజమండ్రి వారసులని అర్ధమైనది ..ఇలాగే మన తెలుగు సంప్రదాయ వంటలు మరిన్ని కోరుతూ ..బులుసు కృష్నవేణి
గురువుగారు మీరు దొరకడం మా అదృష్టం గురువుగారు మీరు చేసిన తోటకూర పులుసు చేశాను అద్భుతంగా ఉంది అలాగే దొండకాయ కొత్తిమీర కారం చేశాను చాలా చాలా బాగుంది మీకు నా నమస్కారాలు గురువుగారు జైశ్రీరామ్
మీ పలుకు మధువు(తేనె)...
మీరు శుచిగా,శుభ్రతతో వండే విధానం. క్షీరసమానం(ఆవు పాలు).....
మీ పాకాశాస్త్రానుభవం గడ్డలా తొడుకున్న గోదధి(ఆవు పెరుగు)...
మీరు వివరణ మధ్యలో వాడే "కంమ్మహగా","అద్భుతంగా","బ్రహ్మం
డంగా"వంటి తెలుగుపదాలు రవ్వరవ్వగా మధ్యలో తగిలే "గోఘృత తునకలు"(ఆవునెయ్యి తరకలు)....
మీరు వంటలకి సూచించే మధురమైన ,స్వచ్ఛమైన వంటదినుసులన్నీ చకచక్కనిచక్కెరపలుకులు.....
వెరసి "పళని స్వామి"వారి వంట, అంతర్యామియైన పరమేశ్వరుడుకి సమర్పణ చేసే " పంచామృతం"
నలభీముల సాటి "పాకశాస్త్ర ప్రవీణులు"అయిన మీ అభిరుచికి,ఆసక్తికి మరొకమారు అభివందనం.
ఇవన్నీ కూడా గోదావరి జిల్లాల్లో మా అమ్మలు,అమ్మలూచేసే ట్రెడిషనల్ కోనసీమ బ్రాహ్మణ వంటలు , మళ్ళీమళ్ళీ మరి ఒక సారి మా బాల్యం లోకి తీసుకుని వెళ్లి పోయాయి. శుద్ద మైన గోదావరి జిల్లా గ్రామాల పలుకు బడి మళ్ళీ మళ్ళీ వింటుంటే ప్రాణం ఎక్కడికో వెళ్ళి పోయింది. గురువుగారి కి నమస్కారం. ఈ ప్రతీ వంట్లలోనూ,మా నాన్న గారు చిన్న ఉసిరికాయ అంత బెల్లం ముక్క వేయమని మా అమ్మగారికి చెప్పి వేయించే వారు.
గురువు గారు మీ అమ్మ గారి వంటకం
గురువు గారు మీ నాన్న గారి పాండిత్యం
వారి అశిసులు మీ పై వుండాలని కోరుకుంటున్నాను మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః బంధమా శివభక్త సత్య స్వదేశో భువనత్రయం
Swamy garu emi aarbhatam lekunda meru chese vantalu super,meru emi cheppina chestamu me bhasa,matlade teeru ,mee vantala kanna mee bhasa entho madhuramga vundhi
గురువు గారు చూస్తుంటే తిన బుధ వు తుంది గురువు గారు 👌👌👌🙏🙏🙏
Me explanation chala Baga untunde 🙏🏻
Mee vantalu chala bagunnayi andi. Meeru cheppe vidhanam chala chala bagundi
నిజంగా అమోఘమైన పద్దతులు ఇప్పటి తరానికి మీద్వార తెలపడం ... 🙏🙏🙏 గురువు గారు మీరు అధ్బుతం అండి
Oi 💚l
😎😎🔥🔥🎉😎😎😎
Pasipillalaku thalli cheppe vidhamuga guruvugaru meeru vanta cheyadam nerpinchutharu swami thankyou verymuch gurooji.👌👌👌
Guruvu garu. The moment i started seeing your videos, i myself reminding my polytechnic days.
During those days, i stayed in Manapragada Seshasai garu (former principal for sanskrit college in vizianagaram) house as tenant.
That time i have realized the brahmin food recipies. Amma garu bhale chesevaaru and treated us as their family members.
It is fortune to me guruvu garu. 🙏🙏🙏
Chala kammaga vandutharu గురు gaaru. Meru chakkaga matladutharu, me vanta nenu try chesthuntanu, me antha ruchiga kakunna బాగానే kuduruthundi. Meku dhanyavadalu
Mee vantalu super ande, meeru matladutu chupistuntae maa Tataiya garu gurutukostunaru ande...maa tataiya naku elagae matladutu annam kalipee petevaru...chala thanks ande...
ఆట వెలది పద్యము : వంగ, ఉల్లిపాయ పచ్చి పులుసు చేసి పలణి స్వామి వారు వారి చేతి మహిమ చూపి నారు మనకందరికీ నేడు మరువలేము మనమిక రుచి శుచిని
Ayya namaskatam. Meeru vaduthunna inguva brand theliacheyandi
@@bhavaniteacher962 ధన్య వాదములు
R44 hub g ko❤@@RS-dn6vc
Swami nenu Mee intiki vachhestaanu.
Mee maatale kadapi nindutundi.super 🙏🙏
Meeru Mee matalu Mee vantalu all are superb
😊ఎంతో ప్రియం గా మాట్లాడుతూ చక్కని వంటలు అందరికీ నేర్పుతున్నారు స్వామి గారూ 👏
👌
Palani swami Garu ,
Meeru chese prathi vanta, cheppe vidhanamu vade padarthalu chala baguntunnai
andi .
Chakkaga ave Chesukuntunnamu
Meeru vade matti patralu kuda chala chakkaga unnayi
Meeru vade neyyikuda chala bag undi
Adi ekkada labhisthundho
Cheppagalara?
Dhanya vadamulu
Hi Guruvu garu memu USA lo untam…… meeru chese vantalu chala inspiration ga unnai…… especially Nenu india lo ma intlo unna feeling vasthundi chusthunte ….. maa amma garu vasthunnaru ikkadiki ivi nneu vandi pedatha maa amma ki …….. surprise avutharu ……. Konni konni recipes even maa ammaki kuda theliyavu …. Naku cooking ante chala chala istam …..in fact USA vachakane mana traditional ruchulu paina Asha mallindi…… Thank you so much ….. No words for your videos …….costly back drops levu…… costly utensils kavu …… kani mee chethi mahima …. Mee videolu chusthunte ne sagam kadupu nindi pothundi ….. Thank you once again …. Pls keep doing more recipes…..
మా అద్భుతంగా చేశారా అండి మీకు శతకోటి శాస్త్రం వందనాలు
Just like how my grandma used to make. Not just this but All the recipes. Very grateful that you are sharing all these recipes. Most authentic recipes!!!!
Adbhutam andi. ఇవాళ రేపు order లతో తెప్పించిన food తినేవాళ్ళకి ఇది ఓ మహా కష్టమైన వంటకం
Excellent commentary palani swami garu 👍
ఈ పోయే మా అమ్మ గారు నీ గుర్తువస్తున్నారు మాకు ఆమె ఇలానే చేసేవారు
Mee vantalu chala super guruvu garu.. Mee channel valla nenu chakkaga vantalu chesukontunnanu. Ma intlo vallaki kuda chala nachuthunnayi. Dhanyavadamulu Andi meeku 🙏🙏🙏
Namaskaram babaygaru mee vantalu amogam mee bhasha meeru chese prativanta memu chestam Aina sare chusta meeru chesinatlu chesta chala chakkaga vastay mee vantalu tq
Mi vontalu chala baagunnai andi.. Cheppe vidhanam awesome 👏👏👏👏👏
Your recipes remind me of my mom and grand mother. I would not know what I would have done without your guidance on these authentic Telugu Brahmin cruisine... 😊🤏
ఎంత soft ga మాట్లాడుతూవున్నారు పల్లెటూరి గుర్తు వస్తుంది
Dhanyavadhamulu meru chepinatu uppidi pindi tho pachi pulusu chesukunamu guruvu garu chala bagundhi
Aha enni years ayindo ila boggulakumpatimeda vanta chesukoni tini
Ippudu miru chestunte malli vandukoni tinalanipistondi 👌👌👌👌👌👌🙏
Soooppper andi
Some people started again
ఎన్ని సార్లు చెబుతారు స్వామీ చాలా బాగుంటుందని...నోరూరుతున్నట్టుంది
Mana brahmana vanta modati sari ela channel lo chusa chala.chala.bagundi vanta , mi matalu, achhamu ma annayya lu, ma peddavallu chepthunnatte vundi....inaa mana maatalu paddathi elane vuntayi ankondi...chala.santhosham.....
Mi vantalu , mi matalu rendu athi madhuram andi 🙏🙏🙏
తెలుగు ఇంత చక్కగా స్వచ్ఛంగా మాట్లాడుతున్నారు తమిలయన్ అయినా కూడా
వింటుంటే బాగుంది🙏👌
ఆయన మన రాజమండ్రి వారేనమ్మ
😮
Vankaya gujju pulusu antaru
Anna your voice is like my father really teaste items u r showing tq anna
I so happy to hear you speak ..
I feel I can cook now 😜😂❣️
Guruvu garu... namaskaaram..🙏🙏..nenu enno rujula nunchi oka manchi channel kosam vetukutunnanu...kaani idi channel kaadu oka celebration.. celebration of authenticity... with your blessings..this channel will surely attain it's recognition...🙏🙏
Chaala Santhosham..100 Yellu Challaga Vardhillu Amma..!
I totally agree andi
Pranam lechivachinattu anipisthinadi guruvugari maatalu vintunte
బ్రాహ్మణో బహు జన ప్రియః
బ్రాహ్మణో భోజన ప్రియః
All the recepes you show us are down to earth and great in taste. We feel that our grand-mother is serving best of Andhra vantalu.
నమస్కారం గురువుగారు ఒక మంచి అమ్మ లాగా చెబుతారు మీరు పచ్చి పులుసు చేసే విధానం చాలా బాగా చెప్పారు గురువుగారు మా అమ్మ కూడా ఇంత బాగా చెప్పలేదు గురువుగారు
Sir meeru great sir what I love you rhe most is you never waste food sir in America even now in India so much of food is wasted and the way to narrate reminds me of my great great granny!! God bless you sir
గురువుగారు నమస్కారమండి మీ వంటలు చూస్తుంటే నోరు ఊరిపోతుందండి చాలా బాగున్నాయి ఇలాంటి మధురమైన వంటలు ఉండగా ఇంకా నాన్ వెజ్ ఎందుకండి మీ వంటలు అవన్నీ చూస్తుంటే నాకు మిధునం సినిమా గుర్తుకొస్తోంది
Ur speeches style is superandi Palani swamygaru
Meeru chese psddati kumpat adi matlade theeru vintunte ma village and vhinna tanam gurthukostunnai. Devudu Mimms challaga chudali.
👍👍👌👌💐💐(అద్భుతంగా..చెబుతూ వంటకం చూపించారు.. ధన్యవాదములు)
Mee vantalanni chala అద్బుతం స్వామి గారు చాలా బాగున్నాయి
Namaste andi.. chala baga simple ga cheptunaru . Chala thanks🙏🙏
అబ్బ చాలా బాగుంది గురువుగారు thankyou
Chala Santhosham naanna.
ఆహా ఏమి రుచి.👌👏
పాదాభివంధానం గురువుగారు 🙏
Sir, the way you talk and describe makes my mouth drooling.. I learn Good Telugu also as no one speaks at my house. you talk in such a sweet way i really admire !!!.. Thank you sire
Telugulo cheppochuga mee bhavani
guruvu garu meeranta chala abhimanam mi matalakosame chustanu video
Guru garu noru ooruuthunnadhi. Very tasty receipe. Chala nachindi. Thank u sir
మీ వంటలు చాలా బాగున్నాయి గురువు గారు
ఇలాగే మంచి ఆరోగ్యకరమైన వంటలు చేస్తూ వుండండి గురువు గారు
Guru garu meeru cheptunte maa nanna garu matlduthunnatu vuntundi.
Naku arati duta perugu pachadi chepparu
Namaskaram Guruvu Garu,
Manchi adbhuthamaina vantakamu, chala bagunnadi thank u.
Maa amma elage chesedi.Chalabaaga chesaru ,chepparu. 👍
Chala baga chepthunnaru....nenu ilanti channel kosame chusanu
Mahaprbho meeku setha koti vandanamulu ...jihwaloorutunnayi andi...🙏 alne konchamu kandi pachhadi kooda choopinchgalaru mari..vinayamutho..mee shryobhilashi....🙏
Apka banaya hua item bahut achha.me odisha se apka program roj watch karti hnu
Meru cheppe vidhanam chese vidhanam maku enthoo mucchataga anipisthunnai guruvu garu... danyavadhalu
Wonderful pachi pulusu. Thankyou sir.
Ottipappu neyyi pachipulusu super combination. Thanks gyruvu garu mee channel ki
🙏 మీరు వివరించే విధానాని కే వండుకొని తినాలనిపిస్తుంది గురువు గారు 🙏
ఎంత బాగా చేసారు వంకాయపచ్చిపులుసు , నోరూరుతూంది మీరలా అన్నములో కందిపొడి, నూనె కలిపి ప్రక్కన పచ్చిపులుసు, పెట్టి, కమ్మటి మాటలతో ప్రేమగా పెడుతూంటే మా నాన్నగారు గుర్తుకు వస్తున్నారు, మా చిన్నప్పటి రోజులను గుర్తు చేస్తున్నారు, మీరు, మీ కుంపటి మీద వంటలు, మీ మా మాటలు, మీ ప్రేమ . మీరన్నట్లుగా మా నాన్నగారు కూడా దంతసిరి వుండాలండి అనే వారు, మీకు దంతసిరి, వాక్సిరి, ప్రేమసిరి,నైపుణ్యసిరి,ఔదార్యసిరి, ఇంకా అన్ని సిరులు వున్నాయి. అంత నూనె, నెయ్యి వాడకము ఈ రోజులలో సాధ్యము కావటములేదు, క్యాలరీస్ అనుకుంటూ. మానాన్నగారు అలాగే తినేవారు కానీ మాకు సాధ్యపడటములేదు ఈ అమెరికాలో. అందులో కమ్మటి వేరు సెనగనూనె దొరకటము కష్టము ఇక్కడ. మీ వంటలుచూసి , తినినంతగాతృప్తి పడుతున్నాను . చాలా ధన్యవాదములు గురువుగారికి🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Garuvugaari paada padmamulaku namaskaaramulu🙏🙏🙏, mee maatalu meeru chese vantakanna adbutam ga untai guruvu gaaru🙏🙏🙏
Guruvu gaaru ENGUVAA enduku body ki upayoga padutundii, cheputaara guruvu gaaru
Best upyogakaramaina with manchi matalotoh andari bagu kore BEST YOU TUBE CHANNEL. I wish meeku Best YOU TUBER AWARD Raavalani korukuntanu
Very good పచ్చి పులుసు. అర్ధమయింది. ఈ పద్ధతి ఇప్పుడు ఎవరికీ తెలుసు
U
Namaskaram guru u garu me vantalu baghunaye
Super guru gaaru chaalla baaga cheysaaru pachi pulusu meeku kooti namskaaraalu meeku naynu fan inaanu Mee maata theeru amogamu 🙏🙏🙏🙏🙏🙏👍 super 😀
Mee vantalanni chala bagunnayi. okka roju kooda miss kaakunda chooosthanu.
Manchi telugu vantalu chupisthunaru ani bagunayi.. sweet and pindi vantalu koni chapadi guruvu garu 💗💗💗💗❤️
Thank u guruvugaru theliyani vantalu theliya chesthunnarandi dhanyavadhalu
I so enjoy watching your videos Gurugaaru! You remind me of my gentle mother in law 🙏🌺🙏 what a blessing you are to people like us wanting to continue and practice all the Telugu and Tamil Brahmin food recipes 🙏
¹aqa
Mee matalu vintunteyney kadupu nindi potundi Guruvu garu . Pachhi pulusu super 👌
Guruvugariki namaskaramulu mee vantalu chala bavuntay andi
Me Maatalu chaalaa baaguntaayi guruvu gaaru... Me maatalu vinaalo video chudaalo teliyadam leedu guruvu Gaaru... Mottam mida noruvurutundi.. 👌🙏
Guru garu Namsskaram the programmes of cooking and nice explaination about dishes tempts to prepare our treditional dishes and even nice words told by u we love to watch more videos also. Om sharavana Bavaya Namaha
Nice videos by sri palani swami garu
Namaskaaram guruvu gaaru. Yee roju nenu kandi podi and onion pachi pulusu chesukunnanu. Annam vudukuthu vundi inka. Thinna tharuvaatha yela vachindo chebuthaanu. Yee vantalanu share chesinanduku chaala dhanyavaadaalu. Yee roju vanta mee peryita. Mimmulanu thalachukoni thintaamu. Thank you once again.
When I watch your videos i feel like come to your house taste all your receipes. Thank you for the tasty vedio s
🙏 Swamy maku teliyani chalavantalu meeru chala opikaga cheputunnanduku dhanyawDamulu ippudu meeru chupinchunavanni easy ga cheyyadaniki veelyga vundi 🙏🙏
👌😊crazy recipe.it's taste like very nice..Tq and i.
కాకరకాయ బెల్లం కూర మీ స్టైల్ లో
నేర్పించగలరు ....
Chakkani bhasha bhahu Kampmanni vanta
ఇందులో నువ్వులు వేయించిన పొడి వేస్తే చాలా బగుంటుంది
గురువుగారూ..ఒక్కవంటలో మూడు పదార్ధాలు చూపించేసారు ధన్యవాదాలండీ🙏😊
Super vantalanti🙏
అయ్య చాలబావుంది. ఒక్క ఇంగ్లీషు మాట dominate పానకం లో పుడకలాగ అనిపించింది.
Sir..
Subscribe chesinappati nunchi me videos chustune vunnanu...
Ippatiki 2 hours daatindi...
I feel very lucky to subscribe your chanel
Thank you🙏
చాలా అద్భుతంగా చెప్పేరు బాబాయి గారు కాకపోతే
మీరు ఎప్పుడూ ఆధరువు లేకుండా కంచం లో ముందు గా అన్నం వడ్డించరు కదా అని అనిపించింది