గద్దర్ అన్నతో కలిసి నల్లగొండ గద్దర్ పాట / నన్ను గన్న తల్లులారా సాంగ్ / MUSIC KALYAN KEYS
Вставка
- Опубліковано 13 кві 2023
- గద్దర్ అన్నతో కలిసి నల్లగొండ గద్దర్ పాట // నన్ను గన్న తల్లులారా సాంగ్....
NOTE : ALL CONTENT IS SUBJECTED TO COPYRIGHT TO NALGONDA GADDAR NARSANNA OFFICIAL CHANNEL , ANY USE OR COMMERCIAL DISPLAY OF THE CONTENT WITHOUT PROPER AUTHORIZATION IS LEGALLY PUNISHABLE........
|| ALL COPYRIGHTS ARE RESERVED ||
MUSIC : KALYAN KEYS
Nalgonda Gaddar Narsanna Life Story Song
• మట్టి వాసన నల్గొండ గద్...
#GaddarNarsanna
#nalgondagaddarnarsannaofficial
MANAGING OPERATOR : NG KRISHNA REDDY
( 8096960742 )
OPERATOR : NARESH G
|| ALL COPYRIGHTS ARE RESERVED ||
_______________________________________
Kasala Narsanna, Popularly known as NALGONDA GADDAR NARSANNA for The Two Telugu States Telangana & Andhra Pradesh.He is an Indian film Singer and Poet, who has worked predominantly in Telugu movie industry. Narsanna has worked in popular movies. He is one of the icons of Telangana.
________________________________________
Telangana Sayudha Porata Geetham
• Telangana Sayudha Pora...
Eadlabandi Song
• ఎడ్లబండి FULL SONG || ...
Shivarathi Full Song 2021
• జంగమ జాతర శివరాత్రి స్...
Bathukamma Song
• బతుకమ్మ పాట NALGONDA ...
COVID - 19 Full Song ..Nalgonda Gaddar Narsanna
• వీళ్ళే దేవుండ్లు | Co...
• కన్నీళ్లు పెట్టించే అమ...
Amma Song Nalgonda Gaddar
Corona Awareness Song Nalgonda Gaddar
• Nalgonda Gaddar Narsan...
• కైలాస దేశము కంఠాన విషమ...
Nalgonda Gaddar Narsanna's Shivaratri Full Song 2020
I N S T A G R A M - / nalgondagaddarnarsanna
F A C E B O O K - / community
L I K E || C O M M E N T ||
S H A R E || S U B S C R I B E
గద్దర్ అన్న చనిపోయిన తర్వాత ఆయన పాటను మరొకసారి పాట రూపంలో ఆయన భావజాలాన్ని వినడానికి వచ్చినవాళ్లు ఒక లైక్
ఆయన పైసలు కోసం రాజకీయ నాయకులకు పాటలు రాయలేదు... నల్గొండ గద్దర్ ఎవడు పైసల్ ఇస్తే వాడికి పాట రాస్తాడు... ఒక నీతి జాతి ఉండాలే.... కెసిఆర్ ని పొగిడి పాట రాస్తాడు... తిట్టి రాస్తాడు
@@DhuKP-Bedsuuu😊u
😅 @@harikabouthu1374
Ey f t yy. 🎉u.. hi.
@@DhuKP-Beds
ఈ పాట ఎంత మందికి నచ్చింది ఒకసారి లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ ❤ ఇటువంటి పాటల తో ముందుకి రావాలి అని కోరుకుంటున్న
పాట చాలా బాగుంది.
గద్దరన్న కి తిరుగులేని పాట. హ్యాట్సాఫ్ గద్దరన్న.👏👏👏👍
4
ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే అద్భుతమైన గొప్ప సాంగ్ ...
😊😊
☺️☺️
🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
P😊
ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్న స్పూర్తితో మన నల్గొండ గద్దర్ అన్న
" నన్ను కన్నా తల్లులారా అంటూ "
ఒక గొప్ప విప్లవాత్మక పాటను మనకు అందించారు ....
కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు.....
నల్గొండ గద్దర్ అన్న కు ప్రత్యేకమైన ఉద్యమాభి వందనాలు ....
ఈ పాట ఒక అద్భుతమైన పాట తెలంగాణ లో జరిగే పథకాల అన్యాలపై చెప్పే ఒక అద్భుతమైన పాట..... జై నల్గొండ గద్దర్ నర్సన్న..... జై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి....... జై కాంగ్రెస్....ఈ పాట నచ్చిన వాళ్ళు లైక్ చేయండి... 🙏
😊
ఈ బాంచన్ బ్రతుకు లోదురో ఓ అమ్మ లారా బరిసేలయి మెరుసుధామూరో 👌👌👌👌👌🙏🙏🙏🙏
గద్దర్ వారసత్వం పునికిపుచ్చుకొని ,, ఈ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో మీరు ప్రజా సమస్యలపై ప్రజల కొరకు ,ప్రజల పార్టీ కి మద్దతుగా పాటలు రాయండి....🙏🙏🙏నవతరం గద్దర్....
స్వరాష్ట్ర పోరులో నీ గొంతు విని ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళల్లో నేను ఒకడిని గదర్ గారు ❤❤ మి గొంతు యి స్వరాష్ట్ర కాంక్ష పోరులో విజయం లో ఒక భాగమే #జై_తెలంగాణ❤❤
Oka baagam kaadhu peddha paatra
Salute to you anna🙏
😅m😊m.. ,zv
Stop it ☺6
ఆయన గొంతులోనే చాలా శక్తి ఉంది, అలాంటిది ఆయన పాడిన పాటలు వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి.
జోహార్లు అన్నగారు 😭🙌
Yes
xxzz BB gu fh t
😊😅o😅lp😊😅k😊
Haa aww waaw WWE ww we wwwwwwwwwwwwwww QQ wwwww
ధరణిలో ధని పేరు లేదు.....,.సూపర్ సాంగ్
Telangana bidda prathi okarilo Mee pata vinaka gusbhams vastay anna....jai gaddar anna
అన్నా నర్సన్న గారు ఇద్దరు అన్నలు చాలా చక్కగా ఒకరిని మించి ఒకరు అధరకొట్టినారు నర్సన్న పాట అంటే పల్లె పచ్చదనం ,రైతు నేస్తం , సెలయేరులు , అంతా నాటు నాటు మీరగం రేపటి Oscar కు చేరువ అవ్వాలి sir all the best 💐💐👍
కాంగ్రేస్ పార్టీ కి మరియు బట్టి గారికి వక్తిగత ఇమేజ్ ను పెంచే పాట. ఇలాoటి పాటలు చాలా అవసరం.
నేను ఇప్పటికి 100 సార్లు విన్నాను అయినా ఇంకా వినాలి అనిపిస్తున్నది మీకు ఎలా ఉన్నది ప్రెండ్స్
Ho nadhi lekka ledhu bro nenu deli song vinttu vuntta
😊@@kummarisathish137
Nenukuda anna chala sarlu Vina super song 🔥🔥🔥🔥
😊😊😊@@kummarisathish137
Same bro🎉🎉
అన్నా మీ గొంతు తోటి ఏ పాటలు వాడిన చాలా అద్భుతంగా ఉంటాయి అన్న మీ వాయిస్ సూపర్
ఎంతైనా సామాజిక విప్లవ కారుడు "ఆయన గొంతు వింటే రోమాలు నిక్క పొడుచుకుంటాయి అంత పవర్ వుంది నిజంగా మన తెలుగు రాష్ట్రాల ప్రజలు ( గద్దర్ ) అన్న వాయిస్ కి ఫిదా అవ్వాల్సిందే 🙏🙏❤️..🎉🎉
😊
😊😊😊😊😊😊😊😊😊
😊
😊
😊😊😊😊😊😊😊😊😊
S
👌👌👍👍👍✋✋✋🙏🙏🙏🙏🙏🙏🙏
L8l
ఓ కళాకారుడా నీ గొంతు మూగబోయిందా? ఓ ప్రజా నాయకుడా నీవు సెలవు తీసుకున్నావా? ఓ ఉద్యమకారుడా నీ విప్లవం ఆగిపోయిందా? తెలంగాణ తొలి మలి దశల ఉద్యమ రథసారథి, ఓ అమరుడా నీకు ఇవే మా జోహార్లు. జై గద్దర్! జై తెలంగాణ!!
Goosebumps compliment
పొడుస్తున్న పొద్దు అస్తమించింది జోహార్లు గద్దర్ అన్న..🌹
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
గద్దర్ అన్న చనిపోయిందని మాకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు చెప్తున్నాము విప్లవం వర్ధిల్లాలి విప్లవం వర్ధిల్లాలి
అన్నా మా ఊరు సీత సీత పల్లి గాంధారి మండల్ కామారెడ్డి డిస్ట్రిక్ట్
గద్దర్ అన్న నీ తమ్ముడు
గద్దర్ అన్న మా ఊరు మా ఊరు సీతాయిపల్లి గాంధారి కామారెడ్డి చిన్న పల్లెటూరు చిన్న తాపీ మేస్త్రి బొల్లారం బొల్లారం సాయిలు అనే నేను నీ పాటలు అంటే నాకు ప్రాణం ప్రాణం కన్నా మిన్న అన్న నాకు ఒకసారి అన్న విప్లవం వర్ధిల్లాలి జోహార్ జోహార్ తెలంగాణ జోహార్
గద్దర్ అన్నా మీరు తెలంగాణ ప్రజల కోసం చేసిన త్యాగానికి తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటుంది
జోహార్ గద్దర్ అన్నా జై తెలంగాణ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రజా సమస్యలను పాటరూపంలో. ప్రజలకు అర్థం ఐ ఏ విదంగా.ప్రతి కార్యకర్త లో జోష్ నింపుతుంది. ఈ పాట.. మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి.. ఈ పాట. పరిపాలిస్తున్న పార్టీ యొక్క పునాధులను కదిలీస్తుంది..100%..
Pin this comment 💪
Jai congres
@@naniazar9248ok
"కళ్యాణ లక్ష్మి" తోని కాళ్ళ మెట్టెలు రాకపాయె,
"షాదీ ముబారక్" తోని సారె రాలే, చీర రాలే..
ఇజ్జత్ కి సవాల్ అని ఉన్న చెలుక అమ్మ పోతే "ధరణి"లో ధాని పేరు లేక పోయే...
👍❤️🙏
Nijam cheppinavu anna
జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఈ పాట వింటే రోమాలు నిక్కబొడుచుకొని ఉన్నాయి
Super song, mind blowing song, super lyrics 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐 super song nalgonda gaddar Anna Garu
ఏం పాట రా బాబు నేను ఇంత లేట్ గా విన్న అసలు మైండ్ లో నుంచి పొతేలే సూపర్ ధరణి రద్దు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ కీ ఓటు వేయండి 💐🙏
గద్దర్ పాట అంటే తెలంగాణ ఉద్యమం గుర్తుస్తోంది.
గద్దర్ అన్నా నీ స్వర రాగానికి పాదాభివందనం ఖాకి లకు చెమటలు పట్టించిన మీకు ఎర్ర ఎఱ్ఱ దండాలు 🌹🌹🌹🌹❤❤❤❤❤
గద్దర్ అన్న గానం నరసన్న గానం ఏకధాటిగా ఉందన్న చాలా సంతోషంగా ఉంది
Telangana Tigers .. singer nalgonda gaddar narsanna. 🎉 Super songs. With your voice Añna ❤
❤ ❤❤❤ Jai congres Jai Revanth anna Jai Jai Gaddar anna
సూపర్ సాంగ్ ఇద్దరు గద్దర్ అన్నా ల కాంబినేషన్
మీకు తప్ప ఎవరికీ సాధ్యం కాదు అన్న. .. పాటకి ప్రాణం పెట్టి పాడటం.. నీ తర్వాతనే ఎవరు అయిన.. జై నర్సన్న
ఇజ్జత్ కి భూమి అమ్మీ పెళ్లి చేద్దాం అంటే ధరణిలో భూమి లేదూ......🙇 Ahh lyrics Great sir meeru 🙏
ఇజాత్ కి భూమి అమ్మి పెళ్లి చేద్దాం అంటే ధరణి లో భూమి లేదు ...అన్న ఎం లిరిక్ రాశారు అన్న 🙏
అన్న మా భూమి కూడా ధరణి వచ్చాక మాకు పట్టా లేకుండా అయింది మా బతుకు కూడా గాలిలొ దీపం వాలే అయినది
@@nenavathbalunenavathbalu485 gadu nenu ninnu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@@PuttiRajeshwar 2w❤😢❤😢😅😅😊
@@nenavathbalunenavathbalu485😊
👌
కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావాలని దేవుడిని కోరుకుంటునా
1:18
నల్గొండ గద్దరన్న పాట తో ఐనా తెలంగాణ బానిస బతుకులు మారుతాయి అనుకుంటున్న .
అన్న నర్సన్న ఆ నల్లగొండ నార్సన్న దివెనలెప్పుడు ఉంటాయన్న నికెప్పుడు❤
సూపర్ సాంగ్స్ జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ జై రేవంతన్న
జై కాంగ్రెస్ జై గద్దర్ సూపర్ సాంగ్స్
అద్బుతమైన పాట అన్నో ardhaalu unnaie
This Song Key Role Play In 2023Elections In Telangana💯💯🙏🇮🇳
🪔🌹🪔🙏 మీ కలం ఆగిపోయింది మేఘాల మూగబోయింది జోహార్ గద్దర్ అన్న
తెలంగాణ వచ్చాకా trs అవినీతి నీ అద్భుతంగా పాట రూపం లో చెప్పిన గద్దర్ నర్సన్న కూ ధన్యవాదములు 🙏🏻
గద్దర్ అన్న పాటలు ఆయన ఉద్యమాలు ఆయన పోరాటాలు ఎప్పటికీ మర్చిపోలేనివి అయినా చనిపోయిన ఆయన పాటల రూపంలో మనతోనే ఉంటాడు తెలంగాణ ప్రజల మనసులోనే నిలిచిపోతాడు
జై గద్దర్ జై తెలంగాణ
ఎం పాట పాడవు అన్న ఈ పాట వింటే రోమాలు నిక్క పొడుస్తున్నాయి అన్న. నీ పాటకి సలాం అన్న 🙏👌 jai congres 🔥 jai gaddar anna 🔥
ఈ పాట వింటుంటే 2014 నుంచి జరిగిన పరిణామాలు మొత్తం వివరించబడినవి.
Nlg gaddhar anna a song padina box ofeece badhale ❤❤❤❤❤❤❤ super anna
❤❤❤ Jai Telangana dora palana povalani a devudiki mokkutuna.
గద్దరన్న కి తిరుగులేని పాట. హ్యాట్సాఫ్ గద్దరన్న
ఆ గళం ఆ స్వరం వేరే 👌👌👌👌
ఈ పాట చాలా బాగుంది అన్న గారు
🎉🎉🎉🎉Bhutharaju Venkatesh Gundrapally ❤❤❤❤Annna Super Song
ఈసారి ప్రభుత్వాన్ని మార్పు చేయాలి
ఇ పాట ఒక ప్రభంజనం 🔥🔥🔥
అలాగే మధిర మట్టి తల్లి ముద్ద అడిన బిడ్డరో song plzzz. ❤
సూపర్ అన్న ప్రశ్నించే గొంతు
Gaddar Anna channipoyaka chusina vallu entha Mandi....✋
Jai Telangana Jai KCR Jai BRS
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుందాం
మధ్య తరగతి బతుకులని చూసేది కాంగ్రెస్ ప్రభుత్వమే.... 🙏💙
Yes
Super song gadda anna . It will reach the each hurted heart of telangana people. It also useful to congress party and batti
Super anna 👍👍👌👌jai congress 🇨🇮🇨🇮
జై రేవంత్ అన్న 🙏🙏🙏
Telangana tigers...so sweet voice's...🥰🥰
నిజంగా గుండెలదిరే పాట.
Super ❤
Jai kvr...telangana tiger❤❤
Nallagonda gadder anna e song padindi bro's gadder anna voice same untadi supper 🎉🎉
3:46 super🎉
Lejend voice gaddar garu 🙏🙏🙏
🔥జై కాంగ్రెస్ ✊జై గద్దర్ అన్న.... ✊🔥
Nalgonda gaddar narsana fans from macherla
Gadhar sir super 💕🎉🎁🎉🥳🥳❤️💐
బట్టి sir meeru chala great 👍
సూపర్ song ❤❤❤
గదరాన్న పటాకు ఒక వాల్యూ ఉన్నది అన్న న e పిచకుంట్ల ragakiyula గురించీ పడే పాటలు పాదకు అన్న ఆయనకు ఉన్న విలువ తియ్యకు గద్దర్ అని పెట్టి 😢
సూపర్ లిరిక్స్ సూపర్ సాంగ్
అబ్బా ఎం రాసావు అన్న సాంగ్ నీకు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
చాలా బాగా పాడారు ధన్యవాదాలు
Congress party grand victory kottalante andhuru okatai poradali jai Congress
Em voice gaddar narsana ❤💥
Rip gaddar sir we miss you sir... Mee voice ki nenu pedda fan... Amma Telanganama akalikekala ganama.... Teperecord lo vinevadni.. 20 years back...
Next ఆదికరం కంగ్రేస్ మందే జై రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలి ❤❤🎉🎉🎉🎉
0000000😊
రాష్ట్రము లో కాంగ్రెస్, దేశం లో బీజేపీ
@@SrinivasReddy-iq2imyes correct bro
ఇప్పుడిప్పుడే దరిద్రం వదులుతుంది మళ్ళీ ఆ దరిద్రం నెత్తిన పెట్టుకుంటాము అంటే మీకంటే అమాయకులు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు.
Ravanth vachi state modha gudusthindi mali rahul vachi india ni moda guduputhadu jai bjp_💪
We miss you gaddar anna 😪 podustunna poddhu Asthaminchindi🥺 Johar gaddar anna
తెలంగాణ ఉద్యమానికి గద్దర్ అన్న పాటలతో ఊపిరి పోసిండు
ఏం పాట పాడిన అన్న చాలా అద్భుతంగా పాడిన నాకు రోమాలు నిక్క పరుస్తున్నాయి ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది ఈ టిఆర్ఎస్ చేసే దగుల్బాజీ పనులు అన్ని దీంట్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేసినవ్ అన్న థాంక్యూ అన్న మీరు మాకు ఈ పాటను అందించినందుకు
సూపర్ సాంగ్
కాంగ్రెస్ పార్టీ..... జిందాబాద్
🙏🙏 మీ పాటకి ✊✊💐
Pattu Vadalani Vikramarkudu..
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Excellent Song 🎵 👌 👏 👍 😊
Super song e song telengana amaravirulaki anikatham
jai telangana,,
Sir..really great ❤
బట్టి విక్రమార్క గారి మీద పాటలు ఛాన చక్కగా పాడుతారు అన్నా
Super song Annya ❤❤❤
Super song anna ❤
Super salute sir
జై కాంగ్రెస్ ❤️
Jai congress✋ 🔥
సూపర్ సాంగ్ 💞👌👍
వచ్చేది కాంగ్రెస్ జై కాంగ్రెస్
Exallent Song Sir, 🙏🙏🙏 Oka Paata Paadindunku Sir Thankq U.
"రిలాక్స్ రొసిందెవరో గానీ ప్రాణం పెట్టి రాశారు. పాట ఒక రేంజ్ అయితే మ్యూజిక్ ఇంకో రేంజ్ అన్న ❣️❣️❣️
A Song kosam Yadauru Chusthunnaanu final ga vacheysindhi Nlg Gaddar Gari Swaram lo A Pata vintuntai Chala Happy ga Vundhi