Bathuku Marchindi Jagananna Raa Song By Nalgonda Gaddar | YS Jagan New Song 4K | CM YS Jagan Songs

Поділитися
Вставка
  • Опубліковано 21 кві 2024
  • Bathuku Marchindi Jagananna Raa Song By Nalgonda Gaddar | YS Jagan New Song 4K | CM YS Jagan Songs
    #BathukuMarchindiJaganannaRaa #YSJaganSongs #YSRCPSongs #JaganannaConnects
    Lyrics:
    గడపళ్లకు వచ్చారు కదరా గవర్నమెంట్ ఆఫీస్ వాళ్లు
    అడిగి ఆరోగ్యమే తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్లు
    శిథిలంగా ఉన్నూరు బడి మరి అయ్యిందిరా అది గుడి
    గుడి గంట కొట్టకుండా పేదోడి బతుకు వెలుగుపోతుంది కదరా
    బతుకు మార్చింది జగనన్నరా
    ఏమి తక్కువ చేసిండురా రాజన్న కొడుకూ
    కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు
    ఏమి తక్కువ చేసిండురా జగనన్న మనకూ
    వైసీపీ జెండెత్తి పోదాంరా ఆ గెలుపు కొరకు
    ఏలో ఏలో ఏలేలో.. ఏలేలో ఏలేలో ఏలో
    ఏలో ఏలో ఏలోలో.. ఏలో ఏలేలో!
    పేదింటితో పేగు బంధమే పెనవేసుకున్నాడు జగనన్నరా
    మురిసిపోయేలా రాజన్నరా..
    పేదోళ్ల పెదవుల్లో నవ్వుల్లే నింపిండు తుడిసిండు కన్నీళ్లురా
    కష్టాల తోడయ్యే నిలిచించుడురా
    ఆనందాలతో అమ్మఒడి నింపి తుడిచిండురా కంటతడి
    ఆ అవ్వాతాతలకి పెద్ద కొడుకై కంచాల మెతుకైనాడు కంటి నిండా కునుకైనాడు
    ఏమి తక్కువ చేసిండురా రాజన్న కొడుకూ
    కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు
    ఏమి తక్కువ చేసిండురా జగనన్న మనకూ
    వైసీపీ జెండెత్తి పోదాంరా ఆ గెలుపు కొరకు
    ఆత్మ గౌరవంగా పేద గుండె బతకాలని ఇల్లు కట్టించిడురా
    సొంతింటి కల నెరవేర్చుండురా
    ఆకలనకుండా మన ఇంటికే మరి అన్ని పంపించిడురా
    మన కడుపు నింపి తను మురిసిండురా
    పోనివ్వను పేదోడి ప్రాణం ఎంత పెద్దగా వచ్చినా రోగం
    అని అడ్డుపడ్డాడు బతకాలి పేదోడు పెద్దాయన తీరుగా ప్రేమగళ్ల మన జగనన్నరా
    ఏమి తక్కువ చేసిండురా రాజన్న కొడుకూ
    కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు
    ఏమి తక్కువ చేసిండురా జగనన్న మనకూ
    వైసీపీ జెండెత్తి పోదాంరా ఆ గెలుపు కొరకు
    ఒక్కడినే చేసి గుంపు కట్టి వస్తుండ్రు తోడేళ్ల మందలుగా తొడకొట్టి సాగాలిరా తమ్ముడా
    మనకోసమే బతికే జననేతకు మనం తప్ప ఎవరున్నారురా మనమే సైన్యమై కదలాలిరా
    గెలవాలి సాగేటి సమరం పేదోళ్లపై పెద్దోళ్ల యుద్ధం..
    సిద్ధమై మన శబ్ధమే వింటే కొడుకులకి చెమటలు పట్టాలిరా..
    జగనన్న జెండానే ఎగరాలిరా
    ఏమి తక్కువ చేసిండురా రాజన్న కొడుకూ..
    కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు
    ఏమి తక్కువ చేసిండురా జగనన్న మనకూ
    వైసీపీ జెండెత్తి పోదాంరా ఆ గెలుపు కొరకు
    ఏలో ఏలో ఏలేలో.. ఏలేలో ఏలేలో ఏలో
    ఏలో ఏలో ఏలోలో.. ఏలో ఏలేలో
    Welcome to Jagananna Connects, the communication channel of the YSR Congress Party. Our platform is dedicated to showcasing the initiatives and schemes undertaken by the government of Andhra Pradesh. Through this channel we aim to keep you updated on the news regarding welfare programs, social measures, governance and development, in our state.
    Subscribe Us On UA-cam : ua-cam.com/channels/Ap0.html...
    Follow Us On Instagram : / jaganannaco. .
    Follow Us On Facebook : / jaganannaconnects
    Follow Us On Threads : www.threads.net/@jaganannacon...
    Follow Us On Twitter : / jaganannacncts
    Stay tuned for highlights of Chief Minister YS Jagan Mohan Reddy's speeches and updates on the progress made in Andhra Pradesh. We will provide you with insights, into government initiatives, development projects and transformative policies that are designed to uplift our state and its people.
    #YSJagan #CMYSJagan #JaganannaConnects #YSJaganMohanReddy #AndhraPradesh #APPolitics #Politics #YSRCP #YCP #APElections #ChandraBabu #PawanKalyan #Janasena #TeluguDesamParty #YSRCongressParty #Elections #AP #APElections2024 #YSSharmila #Congress #BJP #NarendraModi #JSP #TDP
    Please Do Like, Share And Subscribe. 🙏🏼

КОМЕНТАРІ • 1,9 тис.

  • @sriramn4148
    @sriramn4148 Місяць тому +1695

    నేను ఒక Govt ఉద్యోగిని,వాస్తవంగా అయితే నాకు కొంచెం లాస్ చేసారు జగన్ అన్న, కానీ కొన్ని కోట్ల మందికి మంచి చేశాడు, మళ్ళీ జగన్ అన్నే వస్తాడు, పేదల తల రాతలు మారుతాయి

    • @BhavaniKoda-pv6oo
      @BhavaniKoda-pv6oo Місяць тому +138

      సార్ నిజమే సార్ నాకు మీలాగే నాకు job ఉందని మా ఇంట్లో అమ్మఒడి, ysr cheyutha, రైతుభరోసా ration. ఇవన్నీ ఆపేసారు సార్ నాకు మేరేజ్ మా husbend valla ఇంట్లో ఉన్నాను ఐనా నాకు 1st నుండి jagan garu అంటే అభిమానం sir జై jagan anna.

    • @sr1255
      @sr1255 Місяць тому +33

      ❤️ good bro

    • @sriramn4148
      @sriramn4148 Місяць тому

      @@BhavaniKoda-pv6oo మనం ఉద్యోగాలు చేసుకుంటున్నాం , ప్రతి నెల జీతం పడుతుంది, గతంలో కంటే మనకి వచ్చే benfits లేట్ చేస్తున్నారు,మనం ఖర్చులు కొంచెం అదుపులో పెట్టుకుంటే సరిపోతుంది కానీ పేద వారికి డైరెక్ట్ గా పొలిటీషియన్ ల చుట్టూ తిరగకుండా ప్రతి కుటుంబానికి ఎంతో కొంత, ఏదొ విధంగా మేలు జరిగింది పార్టీలతో సంబంధం లేకుండా,సచివాలయం వ్యవస్థ, నాడు నేడు ద్వారా స్కూల్స్, హాస్పిటల్స్ చాలా బాగా చేసారు

    • @meenugutirupatirao6075
      @meenugutirupatirao6075 Місяць тому +18

      Super bro

    • @sivas9599
      @sivas9599 Місяць тому +6

      Cheychuuu kani athanu Baga safadichaduuu

  • @mokshithreddy8939
    @mokshithreddy8939 10 днів тому +50

    నాలాగా రిపీట్ గా వింటున్న వాళ్ళు ఉన్నారా..అన్న కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయ్ అన్న ఈ పాట వింటుంటే జై జగన్ అన్న

    • @yesurajusurada7581
      @yesurajusurada7581 5 днів тому +1

      ఇప్పుడు కూడా సాంగ్ వింటున్న బ్రదర్.

    • @KrishnaReddy-zs8fz
      @KrishnaReddy-zs8fz 2 дні тому

      😅😂

    • @kirans4086
      @kirans4086 Годину тому +1

      2029 malli jagan Anna cm pakka

  • @sirishalovaraju7915
    @sirishalovaraju7915 Місяць тому +823

    మొదటిసారి వినగానే గుండెకు హత్తుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు??

  • @srikakulamkurrodu4674
    @srikakulamkurrodu4674 Місяць тому +147

    కట్టె కాలే వరకు నాకు మా ఫ్యామిలీకి జగన్ అన్నే లీడర్.. అభిమానం అలానే ఉంటుంది

  • @Tractorlovervlogs
    @Tractorlovervlogs Місяць тому +389

    మాది తెలంగాణ అయిన... మాలాంటి అభిమానులు ఎందరో ఉన్నారు మరో 5 ఏండ్లు మనస్ఫూర్తిగా కొనసాగాలని కోరుకుంటున్న అన్నా 💙🇭🇳🔥

    • @secretloverboy68
      @secretloverboy68 27 днів тому +4

      Telangana support appudu jagan anna ki untundii..... Jai jagan

    • @shivalingamyadav1194
      @shivalingamyadav1194 27 днів тому

      ❤❤❤❤

    • @prudhviraj9974
      @prudhviraj9974 23 дні тому +2

      YSR నీ అభిమానించే ప్రతి తెలంగాణ వారు జగన్ అన్న అభిమానే ❤100%

    • @surabhigopi7333
      @surabhigopi7333 22 дні тому

      Nenu kuda Telangana (khammam)

    • @keshavareddygayam4440
      @keshavareddygayam4440 22 дні тому

      మాది తెలంగాణ ma ఊర్లో సగం మంది జగన్ అంటే పడి చచ్చి పోతారు

  • @krishnamohan7368
    @krishnamohan7368 Місяць тому +694

    ఈ సాంగ్స్ కోసమే మోర్నింగ్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్న ఒక లైక్ వేసుకోండి....... ఇక హిట్స్ సాంగ్స్ మాకు ఇచ్చిన తెలంగాణ గద్దర్ అన్న కి జగన్ ఫాన్స్ నుంచి ప్రతి ఒకరు మీకు ఋణం పడి ఉంటారు అన్న..... మళ్ళీ జగన్ అన్న కి ఓటు వేద్దాం సీఎం ని చేద్దాం జై జగన్ జైవైసీపీ 🇱🇸🇱🇸

  • @jithenderprince2947
    @jithenderprince2947 Місяць тому +250

    మాది తెలంగాణ , అయిన నేను జగన్ అన్నా ఫ్యాన్ , అన్నా నీ సాంగ్ సూపర్ అన్నా , నువ్ ఈ సారి సీఎం కావాలని మనసార కోరుకుంటున్నా ❤

  • @YSRCPSENA
    @YSRCPSENA Місяць тому +56

    నేను దేశ సేవ కోసం ఆర్మీలో పని చేశా ఇప్పుడు నా జగన్ మోహన్ రెడ్డి అన్నకోసం పనిచేస్తున్న నా జీవితంలో నేను కోరుకునేది ఒక్కటే ఒక్కసారి జగన్ మోహన్ రెడ్డి గారి పదాలను తాకడం
    జై జగన్ మోహన్ రెడ్డి

    • @ramanapatnala
      @ramanapatnala 20 годин тому

      మంచి నాయకుడు కోసం పని చెయ్యండి సార్ వీళ్ళందరూ తమ స్వార్థం కోసం రాజకీయం చేస్తున్నారు.... నిజంగా మీరు పని చేయాలని అని అనుకుంటే నిస్వార్థం రాజకీయం చేసేవారికి చేయండి అటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు..... వీళ్ళందరూ చాలామంది చదువుకోలేని వారు వీళ్ళు జగన్ గారికి అభిమానిగా ఉండొచ్చు కానీ మీరొక సోల్డ్జర్ అయ్యి ఉండి అభివృద్ది పై అవగాహన లేని నాయకుడు కోసం పని చేస్తాను అనటం బాధాకరం భవిష్యత్తు తరాలు తమ కాళ్ళ పై తాము నిలబడేలా చెయ్యాలి అది అభివృద్ది అంటే జగన్ గారి లాంటివారికి ఓటు వేసి రాష్ట్రాన్ని వెనుకబాటు తనం చేయకండి సార్

  • @malleshdasandla6023
    @malleshdasandla6023 Місяць тому +117

    100% గెలుస్తాడు మల్లి అతడే సీఎం 💐💐💐💐

    • @danielvanamala29
      @danielvanamala29 Місяць тому +3

      Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏

    • @Reddyfarms1
      @Reddyfarms1 2 дні тому

      Sorry 😢😢😢 mana pichi janalu jagan anna ni ranivaledhu

  • @user-yb6lb6re1m
    @user-yb6lb6re1m Місяць тому +602

    " 🙏 " పేదల పాలిట దేవుడు జగనన్న "
    🗳️ VOTE FOR ఫ్యాన్ 👍

    • @jaganannaconnects
      @jaganannaconnects  Місяць тому +34

      Thank You ❤️
      Jai Jagan 😍
      Vote For Fan ✔️

    • @saisanagavarapu11
      @saisanagavarapu11 Місяць тому +6

      Jio savan update

    • @srinitati7425
      @srinitati7425 Місяць тому +7

      @@jaganannaconnects pls add these songs to Prime Music, Spotify and other music streaming apps . helps us to download and listen 💙🤍💚

    • @palvadipurnaprakashkumar7742
      @palvadipurnaprakashkumar7742 Місяць тому +3

      Jai Jagan

    • @EmChustunavRa
      @EmChustunavRa Місяць тому +2

      ​@@jaganannaconnects➡️హైదరబాద్ కి అభివృద్ధి రావాలంటే Airport, Ring road కావాలి..అది YSR చేశాడు ✅
      ➡️ఆంధ్ర కి అభివృద్ధి రావాలంటే Airport, పోర్టులు కావాలి..ఇది Jagan చేస్తున్నాడు ✅
      ⏭️అందుకే అంబాని, అదాని, రహేజ లు కంపెనీలు పెట్టడానికి 2009 తర్వాత మళ్లీ ఇప్పుడు AP కి వస్తున్నారు 💯

  • @Malyadri.Dannavaram
    @Malyadri.Dannavaram Місяць тому +978

    మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయమని చెప్పిన ఏకైక నాయకుడు మన జగన్ అన్న

    • @sa_studioworks9111
      @sa_studioworks9111 Місяць тому +6

      Nuvvu అల్లు అర్జున్ ఫ్యాన్ ఆ బ్రో

    • @RoopsagarJangam
      @RoopsagarJangam Місяць тому +8

      Prapancham Lo Ila cheppi otu veyyamani adigina nayakuduysr and son anna

    • @saikiran-ez2rd
      @saikiran-ez2rd Місяць тому +2

      Maku manchi jaragala bro epudu veyadu antava vote

    • @obulreddy102
      @obulreddy102 Місяць тому +8

      ​@@sa_studioworks9111ninu kuda allu arjun fan ❤ jai jagan mohan Reddy💫❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @sdibrahim9989
      @sdibrahim9989 Місяць тому +3

      Super

  • @arigebalaraju01
    @arigebalaraju01 Місяць тому +74

    మీకు మంచి జరిగితేనే జగన్ కు ఓటు వేయండి అని చెప్పిన ఏకైక నాయకుడు జగన్ అన్న

    • @danielvanamala29
      @danielvanamala29 Місяць тому +2

      Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏

    • @pavanisaddapalli4674
      @pavanisaddapalli4674 Місяць тому

      Em manchi jarigindi andi vote veyyali dbt transfer cheste vote veyyala a money manake. Double ga bill vesi poor people ki inka burden chestunnaru jagan anna,think once d vote

  • @SSCouples1078
    @SSCouples1078 Місяць тому +57

    దేవుడు మనిషి రూపంలో పుడితే ఇలాగే ఉంటాడా అనిపిస్తుంది

  • @fanofvictoryvenkatesh6061
    @fanofvictoryvenkatesh6061 Місяць тому +387

    నా చిట్ట చివరి శ్వాస వరకు జగనన్న అభిమానిగా గర్వంగా బ్రతుకుత

  • @YSRCongressyouth
    @YSRCongressyouth Місяць тому +142

    చాలా చక్కగా ఉంది పాట... పల్లె బ్రతుకు మార్చింది జగన్ అన్న మాత్రమే... జై జగన్..❤❤❤❤❤

  • @ViswnadamViswnadam
    @ViswnadamViswnadam Місяць тому +260

    ఈ సాంగ్ విన్న ప్రతి ఒక్కరు జగనన్నకు ఓటు వేయాలని మనసు కరిగిపోతుంది

  • @vennelanaveenkumar9165
    @vennelanaveenkumar9165 Місяць тому +84

    మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి పథకం కళ్ళకు కనబడినట్లు నిరూపించాడు అని చెప్పడానికి ఈ పాట నిదర్శనం.
    జై జగన్❤❤❤

  • @lakkamaneniramuramu7302
    @lakkamaneniramuramu7302 Місяць тому +166

    పేదల గుండెను తాకెలా మరో అద్భుతమైన జగనన్న సాంగ్ అనుకోవచ్చు
    జగనన్న ప్రభుత్వంలో చేసిన ప్రతి ఒక్క అభివృద్ధిని పాట రూపంలో పాడిన నల్లగొండ గద్దర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.....🙏. ✍️✍️

  • @dailytech6607
    @dailytech6607 Місяць тому +148

    ఈ కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడు అయిన చంబాని, దుశ్శాసనుడు అయిన అచ్చెంని, కీచకుడు అయిన పావలా ని, లక్ష్మణకుమారుడయున లోకేశంని తరిమికొట్టడానికి, అర్జునుడు, జగనార్జునుడు అయిన @ysjagan కి తోడుగా ఓటు అనే ఆయుధంతో యుద్ధానికి ప్రజలు సిద్ధం గా ఉన్నారు.
    #YSJaganAgain
    @YSRCParty
    #Siddham

  • @user-ro9vt5ru3h
    @user-ro9vt5ru3h Місяць тому +72

    పేదల గుండెల వెలుగు తెచ్చినాడు మా జగన్ అన్న🙏🙏

    • @danielvanamala29
      @danielvanamala29 Місяць тому +1

      Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏

  • @user-kc8zz9or8v
    @user-kc8zz9or8v Місяць тому +190

    జగన్ అన్ననికి ఓటు వేసినందకు గర్వపడుతున్నాను...మళ్ళీ వేసేందుకు సిద్దమవుతున్న......జై జగన్

  • @yeruv1
    @yeruv1 Місяць тому +54

    Goosebumps వస్తున్నాయ్. ఈ పాట వింటుంటే ఎప్పుడు ఎప్పుడు మే 13 వస్తుందా ఎప్పుడు ఎప్పుడు జూన్ 4 వస్తుందా ఎప్పుడెప్పుడు ప్రమాణ స్వీకారం రోజూ వస్తుందా అని బాగా అనిపిస్తుంది
    జగన్ అనే నేను. ......
    ఈసారి చరిత్ర లో నిలిచిపోయే ప్రమాణ స్వీకారం చూడాలి
    waiting eagerly

  • @pashamd8034
    @pashamd8034 Місяць тому +79

    తెలంగాణ బిడ్డ పాట రాసినా .. పాడినా అందులో ఆర్ద్రత నిండా ఉంటది. అది జగన్ కు చక్కగా నప్పుతుంది.. జోహార్ YSR... జయహో జగన్.. VOTE FOR YCP...
    ONCE MORE YCP❤

  • @SharathChandra_Reddy
    @SharathChandra_Reddy 12 днів тому +5

    ప్రజల్ని మోసం చేసిన ముఖ్యమంత్రి ఉన్నాడేమో గాని.. ప్రజలే మోసం చేసిన ముఖమంత్రివి నువ్వు ఒక్కడివే జగన్ మామ 💔

  • @sivasankarreddy4354
    @sivasankarreddy4354 Місяць тому +17

    నేను తెలుగు దేశం పార్టీ
    కానీ జగనన్న ఎజెండా, + ఈ సాంగ్ విని నిజమే కదా అనుకున్న
    గ్రేట్ జగన్ అన్న 13 తేదీన నా ఓటు ఫ్యాన్ కె

  • @pavankumarpantla
    @pavankumarpantla Місяць тому +65

    నా ఊపిరి ఉన్నంతవరకు జగనన్నకే నా ఓటు జై జగనన్న

    • @danielvanamala29
      @danielvanamala29 Місяць тому

      Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏

  • @chittibabu435
    @chittibabu435 Місяць тому +149

    గడప గడపకు పాలన అందించిన మనిషి జగన్ అన్న.....

    • @jaganannaconnects
      @jaganannaconnects  Місяць тому +7

      Thank You ❤️
      Jai Jagan 😍
      Vote For Fan ✔️

    • @saisanagavarapu11
      @saisanagavarapu11 Місяць тому +2

      Bro nenu pitina comment uodate ledhu bro nenu gudivada nadi kodali nani fan ni nenu update jio savan update ringtone

    • @sureshyenepalli9442
      @sureshyenepalli9442 Місяць тому

      జై జగన్ అన్న ❤️❤️❤️❤️❤️

  • @Kumar-yt5ws
    @Kumar-yt5ws Місяць тому +34

    ఒక్కన్నేజేసీ గుంపు కట్టొస్తుండ్రు తోడేళ్ల మందలుగా.. తొడగొట్టి సాగాలి రా తమ్ముడా...మనకోసమే బతికే జననేతకు మనము తప్ప ఎవరున్నారు రా... మనమే సైన్యమయి కదలాలి రా.... ఈ ఒక్క లైన్ చాలు అన్న పాటలో 🔥🔥🔥

    • @danielvanamala29
      @danielvanamala29 Місяць тому +1

      Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏

  • @govindrouth123
    @govindrouth123 Місяць тому +64

    కన్నీళ్లు తెపిచ్చిండు ఈ పాటలో నల్లగొండ గద్దర్ అన్న

    • @danielvanamala29
      @danielvanamala29 Місяць тому

      Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏

  • @yogitalari6559
    @yogitalari6559 Місяць тому +50

    మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయండి లేదంటే వద్దమ్మ అని చెప్పిన నాయకుడు మా జగనన్న 🎉

    • @danielvanamala29
      @danielvanamala29 Місяць тому +2

      Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏

  • @khadarbasha3412
    @khadarbasha3412 Місяць тому +235

    కనీసం ఈ పాట విని అయినా కొంత మంది మూర్ఖులు మారి మళ్ళీ జగన్ గారిని గెలిపించుకుంటే చాలా చక్కగా ఉంటుంది ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్

    • @user-cb1ps7xq3d
      @user-cb1ps7xq3d Місяць тому +5

      TDP Pappulu Pyakejilu ki Babu. Janalaki Jagan. 2024 ki Jagan garu CM

    • @RajuRaju-rp7vi
      @RajuRaju-rp7vi Місяць тому +1

      Baga chepparu

  • @ganeshgani9690
    @ganeshgani9690 Місяць тому +31

    నిజమైనా ప్రజా నాయకుడు కాచింతంగా రాజశేఖర్ రెడ్డి గారికి తగ్గా తనయుడు జగన్నా 🙏🙏🙏🙏💪🏻💪🏻💪🏻

  • @hanutalks1373
    @hanutalks1373 Місяць тому +23

    మీకు మంచి జరిగితేనే ఓటు వెయ్యండి అనే దైర్యం ఉన్న ఏకైక నాయకుడు జగన్ ❤❤అన్న

    • @danielvanamala29
      @danielvanamala29 Місяць тому

      Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏

  • @Sandeepammu-fb4vi
    @Sandeepammu-fb4vi Місяць тому +40

    I am form ఖమ్మం but i am big fan జగన్మోహన్ రెడ్డి

    • @jayashankar7231
      @jayashankar7231 Місяць тому +1

      Great bro😊

    • @danielvanamala29
      @danielvanamala29 Місяць тому

      Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏

  • @AndraPoliticaltrolls
    @AndraPoliticaltrolls Місяць тому +66

    రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ జై జగన్ అన్న 🔥🔥🔥

    • @jaganannaconnects
      @jaganannaconnects  Місяць тому +4

      Thank You ❤️
      Jai Jagan 😍
      Vote For Fan ✔️

    • @saisanagavarapu11
      @saisanagavarapu11 Місяць тому +1

      ​@@jaganannaconnectsplz update dailtone airtel jio savan bro andariki dagara jio airtel sim vuntyie eka update chiyala dailtone 3 weeks nuchi chiputuna nenu meru song upadte chistunaru gani dailtone jagan song levu bro old song vunyie dailtone pl update

  • @SampengulaSyamkumar
    @SampengulaSyamkumar Місяць тому +18

    సాంగ్ రాసిన వారికీ ధన్యవాదములు అలాగే సాంగ్ పడిన గద్దర్ అన్నకి థాంక్స్

  • @sriram.naidu777
    @sriram.naidu777 Місяць тому +50

    జగనన్న గెలుపు కోసమే గద్దర్ అన్న పుటినట్టు ఉన్నాడు ❤❤❤❤ ఆ పాటలతోనే గెలిపించేస్తాడు ఇంకా❤❤

    • @danielvanamala29
      @danielvanamala29 Місяць тому

      Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏

  • @Jhansi__1358
    @Jhansi__1358 Місяць тому +602

    పేదల దేవుడు జగన్ అన్న 🙏🙏🙏🙏

    • @jaganannaconnects
      @jaganannaconnects  Місяць тому +69

      Thank You ❤️
      Jai Jagan 😍
      Vote For Fan ✔️

    • @kgopikrishnakonagi9940
      @kgopikrishnakonagi9940 Місяць тому +12

      Support janga crated one account for socity

    • @SaiSunkara-ip1dn
      @SaiSunkara-ip1dn Місяць тому +6

      Tottakura katta emi kade

    • @vamshialuvala8257
      @vamshialuvala8257 Місяць тому +1

      ఝాన్సీ గారు ఎందుకు మీకు ఈ పాలిటిక్స్ హీరోయిన్ ల ఉన్నారు మూవీస్ లో ట్రై చేయక పోయావా

    • @narrandlasuresh208
      @narrandlasuresh208 Місяць тому

      ​@@SaiSunkara-ip1dn. Porawest fellow chettanakodaka

  • @Politicaltimes123
    @Politicaltimes123 Місяць тому +75

    బ్రతుకు మారింది జగన్ అన్న మళ్ళీ రావాలి జై జగన్ అన్న

  • @rakeshg7879
    @rakeshg7879 Місяць тому +20

    నాది తెలంగాణ. జగన్ అన్న అంటే ప్రాణం

  • @imshiv416
    @imshiv416 Місяць тому +18

    జన నేత జగన్ అన్న 🔥💥👑
    కొడుతున్నాం మళ్లీ 2024👍

    • @danielvanamala29
      @danielvanamala29 Місяць тому

      Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏

  • @manajaganannakosam124
    @manajaganannakosam124 Місяць тому +40

    వచ్చిన అన్ని పాటలు ఏం ఉన్నాయి రా నయ్యిన..very very beautiful song🎵 ❤😍

  • @rambabudumpala
    @rambabudumpala Місяць тому +40

    గాంధీ గారు కల్లలు కన్నా గ్రామ స్వరాజ్యం.. కేవలం జగన్ అన్నతోనే సాధ్యం..

    • @danielvanamala29
      @danielvanamala29 Місяць тому

      Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏

  • @lukalapuduryodhana6731
    @lukalapuduryodhana6731 Місяць тому +26

    Madi odisha...kani Jagan anna ante chala istam...ninu big fan of the Jagan ❤❤❤❤❤

  • @Sirigireddy1412
    @Sirigireddy1412 Місяць тому +19

    మా పులివెందుల పులి బిడ్డ వై.ఎస్. జగన్ రెడ్డి గారిని ఆదరిస్తున్న ప్రతి అన్న,అక్క,అవ్వ,తాత .... అందరికి నమస్కారములు ..🙏🙏🙏🙏🙏🙏

    • @danielvanamala29
      @danielvanamala29 Місяць тому

      Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏

  • @surabhi444
    @surabhi444 Місяць тому +123

    I am from Telangana,, Jaganna anna abhimanini❤Once again jagan in 2024 in Ap

  • @sudheerprince023
    @sudheerprince023 Місяць тому +49

    మీరు చేసిన మంచి మళ్ళీ మిమ్మల్ని ముఖ్యమంత్రి ని చేస్తుంది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, నువ్వే అన్నా వచ్చేది.

  • @beharahemarao9012
    @beharahemarao9012 Місяць тому +19

    Maa intlo manchi jarigindi anna kevalam okka jagan anna Valle anduke maa intlo unna vote Anni YSRCP party 🥳🥳🥳

  • @user-bn1lv1pp7i
    @user-bn1lv1pp7i Місяць тому +12

    అప్పుడు 2019 లో నుండి ఒక range అయితే ఇప్పుడు2024 నుండి మరో range ❤❤❤ జై జగన్ 😊😊

  • @Singerobulesumusic
    @Singerobulesumusic Місяць тому +30

    జగనన్న లేకపోతే మా కుటుంబం లేదు మకి చలా మంచి జరిగింది జై జగన్ జై జై జగన్ అన్న ❤❤❤❤🎉🎉🎉

    • @danielvanamala29
      @danielvanamala29 Місяць тому

      Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏

  • @dailytech6607
    @dailytech6607 Місяць тому +36

    అమ్మ లోని ఆప్యాయత,
    నాన్న లోని బాద్యత,
    అన్న లోని మమత,
    నీ మంచి మనసు చెంత,
    అందుకే, మీతోనే మేమంతా !!
    @ysjagan @YSRCParty
    #YSJaganCares
    #YSJaganAgain
    #YSJaganForPeople

    • @danielvanamala29
      @danielvanamala29 Місяць тому

      Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏

  • @Ravindraperam
    @Ravindraperam Місяць тому +15

    Chinna age lo oka manishi mida istam puttindante adi chachentha varaku podu. Asalu.. Na varaku jagan anna ne ma hero .. Love you cm sir 🥰 malli mire ravali cm ga ☺☺☺

  • @meenuayaanaaryan9451
    @meenuayaanaaryan9451 Місяць тому +15

    జగన్ అన్నని గెలిపించుకుందాం, జై జగన్ అన్న ఆంధ్ర రాష్ట్ర అభివృద్దిని కాపాడుకుందాం,

  • @eluguriashokgoud5689
    @eluguriashokgoud5689 Місяць тому +24

    Iam Telangan from Huzurnagar
    జగన్ అన్న అభిమాని💙💙💙Vote for Fan 🔥🔥🔥🔥🔥

  • @RajivWebServices
    @RajivWebServices Місяць тому +28

    చాలా చక్కగా ఉంది పాట... పల్లె బ్రతుకు మార్చింది జగన్ అన్న మాత్రమే... జై జగన్..

  • @raguthusateesh683
    @raguthusateesh683 Місяць тому +12

    కుల మత పార్టీలకు అతీతంగా గడప గడపకి సంక్షేమం అందించిన ఏకైక నాయకుడు మన జగన్ అన్న 🙏

  • @chinnababu1275
    @chinnababu1275 Місяць тому +33

    కన్నీళ్లు వచ్చేలాగా రాసారు కదా అయ్యా...,, మా అన్న పాట...,, జాగ్రత్త అన్న..kadapa జిల్లా... జమ్మలమడుగు లొ మళ్ళీ నువ్వు సీఎం అయ్యాక.. మొదటి సభ కోసం ఏర్పాట్లు చేస్తాము

    • @danielvanamala29
      @danielvanamala29 Місяць тому +1

      Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏

  • @vijaykiran3547
    @vijaykiran3547 Місяць тому +23

    మా ఇంటి దేవుడు ❤️ జై జగనన్న ✊ 🙏🙏
    ఈ ప్రాణం పోయ్ వరకు జగనన్న తో నే 🙏🙏🙏✊✊ జై జగనన్న

  • @venkey2774
    @venkey2774 Місяць тому +31

    Jai Jagan Anna తెలంగాణ అభిమానులు😊 Vote For Fan

    • @danielvanamala29
      @danielvanamala29 Місяць тому

      Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏

    • @jv.media.2501
      @jv.media.2501 18 днів тому

      TQ u తెలంగాణ

  • @ammepraveen7778
    @ammepraveen7778 Місяць тому +7

    కాబోయే సీఎం మళ్ళీ జగనన్న❤❤

  • @sarvaiah.ganneboina1774
    @sarvaiah.ganneboina1774 Місяць тому +12

    గడప ల్ల కొచ్చారు కదా రా గౌరుమెంట్ ఆఫీసర్ లూ లిరిక్స్ సూపర్

    • @danielvanamala29
      @danielvanamala29 Місяць тому +1

      Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏

  • @sunilreddy7483
    @sunilreddy7483 Місяць тому +20

    జగనన్న పేదల పాలిట దేవుడు ఈ ఎలక్షన్స్ పేదలు వర్సెస్ పెత్తందారులకు జై జగనన్న జై జై జగనన్న....

  • @vasanthkumar7688
    @vasanthkumar7688 Місяць тому +21

    మరో మారు
    కొనసాగుతుంది
    జగనన్న జోరు🇸🇱🇸🇱🇸🇱🇸🇱

    • @danielvanamala29
      @danielvanamala29 Місяць тому

      Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏

  • @BhavaniKoda-pv6oo
    @BhavaniKoda-pv6oo Місяць тому +6

    పేదవాడి ఇంట్లో తినే మెతుకు జగనన్న ❤ఐ లవ్ యు జగనన్న ❤❤

  • @jv.media.2501
    @jv.media.2501 18 днів тому +3

    జగనన్న వయసులో నీ మీద చిన్న వాడిని అయినా కూడా నా ఆయుష్ పోసుకుని ఇంకొక వంద సంవత్సరాలు నువు నవ్వుతూ బతకాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను నీ దళిత తమ్ముడు.

  • @indiamixture
    @indiamixture Місяць тому +13

    పార్టీ చూడం..
    ప్రాంతం చూడం..
    Person చూడం..
    కులం చూడం..
    మతం చూడం..
    మా నల్లగొండ గద్దర్ అన్న ఎమ్ పాడిన.. 🥰🥰
    ఎమ్ ఉంది అన్న మీ గొంతులో..🥰🥰🙏
    ఇట్లు
    నల్లగొండ గద్దర్ అన్న All India Fans Association
    Director & Member

  • @RaviYsrcpWarrior
    @RaviYsrcpWarrior Місяць тому +19

    మనబ్రతుకులు మార్చింది జగనన్నే.. లవ్ యు #Ysjagan ఆన్నా.. ❤❤❤

    • @danielvanamala29
      @danielvanamala29 Місяць тому

      Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏

  • @LokeshKulla-qz6jw
    @LokeshKulla-qz6jw Місяць тому +10

    పాటల వల్ల కూడా మనసు మారుతుంది మంచి పాటలు పాడుతున్నారు ఇంకా మంచి పాటలు రాయాలని కోరుకుంటున్నా

  • @anandbsr2184
    @anandbsr2184 11 днів тому +3

    ఇంత మంచి చేసిన AP ప్రజలకు ముందు ముందు తెలుస్తుంది అన్న నీ లాంటి నాయకుడు మా తెలంగానుకు రావాలని కోరుకుంటున్న అన్న

  • @bharathreddyavula5677
    @bharathreddyavula5677 Місяць тому +13

    Malli Nuve Vasthavv CM JaganAnna 🦁🔥🇱🇸

  • @BandiApparao-gq1lp
    @BandiApparao-gq1lp Місяць тому +13

    Thank q నల్గొండ నర్సన్న 🙏🙏🙏🙏సూపర్ సాంగ్ అన్న 💐💐💐💐💐💐

  • @sivaPrasad-gz7iu
    @sivaPrasad-gz7iu Місяць тому +7

    మా బ్రతుకు మార్చిన జగనన్నకి నేను ఏమి ఇచ్చిన ఆయన రుణం తీర్చుకోలేను

  • @sampathrock5260
    @sampathrock5260 Місяць тому +10

    పేదల దేవుడు మా జగన్ అన్న vote for fan

  • @Itsmyplace123
    @Itsmyplace123 Місяць тому +14

    అన్నా నా వోట్ తో పాటు నా కుటుంబం మొత్తం ఓట్లు నికే అన్నా సైకో కూటమి పోవాలి జగన్ రావాలి❤

  • @bhanuchowdary5217
    @bhanuchowdary5217 Місяць тому +17

    అన్న ఇంకా మంచి మంచి పాటలు రాపియాలి అన్న ఒకొక్క పాట జనం గుండెల్లో కి దూసుకువెళ్లాలి❤❤❤❤❤

  • @dasamallasuresh459
    @dasamallasuresh459 Місяць тому +8

    Naaa Devudu Jagan Annaaaaa❤

  • @sivamanibhupathi3544
    @sivamanibhupathi3544 Місяць тому +7

    పాట వింటుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి

  • @nagarjunad0330
    @nagarjunad0330 Місяць тому +10

    జగన్ అంటేనే జనం
    జనం అంటేనే జగన్.....❤❤❤

  • @AndraPoliticaltrolls
    @AndraPoliticaltrolls Місяць тому +15

    సూపర్ సాంగ్ ❤❤

  • @GVRBLOGS
    @GVRBLOGS Місяць тому +3

    వస్తున్నా అన్నా మళ్లీ నిన్ను గెలిపుంచుకుంటాను జై జగన్

  • @veerababuveerababu1637
    @veerababuveerababu1637 Місяць тому +8

    Iam telangana but i like jagan anna poor people leader in india. Ples vote for fan

  • @sudhakarmahamkali5345
    @sudhakarmahamkali5345 Місяць тому +12

    చచ్చే వరకు జగన్ అన్నతో నేనే i love Jagananna jai YSR

  • @lakkamaneniramuramu7302
    @lakkamaneniramuramu7302 Місяць тому +21

    ✊✊✊✊ జై జగనన్న✊✊✊✊✊

  • @nithinnaik2
    @nithinnaik2 Місяць тому +2

    ఈ పాటతో 160 above సీట్స్ పక్క

  • @Andhra_updates
    @Andhra_updates Місяць тому +16

    ✊✊✊ జై జగన్ అన్న 🔥🔥🔥

  • @POLITICAL_HEAT
    @POLITICAL_HEAT Місяць тому +11

    బతుకు మార్చింది జగనన్న రా… ♥🫶
    #voteforfan

  • @greattelugu
    @greattelugu Місяць тому +11

    పేద పిల్లలకి మంచి చదువు కావాలంటే జగన్ కి ఓటు వెయ్యాలి. పేదలకు మంచి వైద్యం కావాలి అంటే జగన్ కి ఓటు వెయ్యాలి. బ్రాందీ షాపులు బాగుపడాలి అంటే చంద్రబాబు కి ఓటు వెయ్యాలి

  • @Ravindraperam
    @Ravindraperam Місяць тому +5

    E roju morning sakshi tv lo vinna e song. Gusboms vachayi... Chala istam jagan naku 🥰😘😘 dishti thagiliddi jagan anna miku 😍😍🥰☺

  • @ravularamesh2188
    @ravularamesh2188 Місяць тому +12

    I am from telangana, jagan anna abhimanini nenu 🩵 next cm jagan anna…

  • @Naaherojagananna
    @Naaherojagananna Місяць тому +11

    Nice song Jai jagan Anna 🙏🙏

  • @user-jp5oo2xo9u
    @user-jp5oo2xo9u Місяць тому +7

    Jai jagan anna die hard fan from telangana 🔥🔥🔥🔥

  • @ravigunapu9997
    @ravigunapu9997 Місяць тому +4

    నువ్వు ఉన్నంత వరకు మాకు ఏ లోటు రాదు జగనన్న

  • @Sandhya_trolls
    @Sandhya_trolls Місяць тому +14

    voice base goosebumps 🔥🔥❤❤❤

  • @prasadamramu7369
    @prasadamramu7369 Місяць тому +8

    సింహం సింగిల్గా వస్తది పదుల్లో కాదు వందల రెండే చూసుకుందాం ఓటు చేసేది జగన్ కి

  • @saidulusathiri8819
    @saidulusathiri8819 18 днів тому +1

    జగన్ సార్ మీ పథకాలు మాకు అందినవి థాంక్స్ సార్
    జై జగన్ అన్న నా ప్రాణం ఉన్నత వరకు నా ఓటు మీకే అన్న 💙💙💙🙏🙏🙏

  • @chandub9102
    @chandub9102 Місяць тому +5

    Excellent song Anna

  • @Ysr.jaganfans
    @Ysr.jaganfans Місяць тому +10

    పేద ప్రజలకు ఆరాధ్య దైవం మా జగనన్న #vote for fan

  • @PraveenReddy1983z
    @PraveenReddy1983z Місяць тому +8

    2024 jagananna once more ❤

  • @nandhunarendra6284
    @nandhunarendra6284 Місяць тому +3

    పేదవాడి గుండె చప్పుడు గౌరవనీయులు మళ్ళీ కాబోయే వై యస్ జగన్మోహన్ రెడ్డి💙🤍💚✊

  • @Ravindraperam
    @Ravindraperam Місяць тому +3

    Nenu vesa ma jagan sir ki vote ninna. Next cm ap ys jagan mohan reddy ane vallu like vesukondi💙🤍💚💙🤍💚💙🤍💚🔥🔥🔥🔥🔥✨⚡