Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
8:15 మహామహిమతో నిండిన కృపా సత్యసంపూర్ణుడా (2) ఇశ్రాయేలు స్తోత్రములపై ఆశీనుడా యేసయ్యా - నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా || మహామహిమతో1. మహిమను విడిచి భువిపైకి దిగివచ్చి కరుణతో నను పిలిచి సత్యమును బోధించి చీకటిని తొలగించి - వెలుగుతో నింపితివి (2) సదయుడవై నా పాదములు తొట్రిల్లనివ్వక - స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు (2) || మహామహిమతో2.కరములు చాచి జలరాసులలోనుండి - నను లేవనెత్తితివిక్షేమమును దయచేసి నను వెంబడించి అనుదినము కాచితివి (2)అక్షయుడా ప్రేమనుచూపి ఆదరించినావు - నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు (2) || మహామహిమతో ||3.పదివేలలోన గుర్తించదగిన సుందరుడవు నీవు అపరంజి పాదములు - అగ్ని నేత్రములు - కలిగిన వాడవు (2)ఉన్నతుడా - మహోన్నతుడా ఆరాధించెదను రక్షకుడా ప్రభాకరుడా నిను ఆరాధించెదను (2) || మహామహిమతో |
Great voice ....you are such a Great Singer Brother...Praise Our Lord Jesus ...with your Musical talents
దేవుని కి మహిమ కలుగును గాక మంచి స్వరం తో దేవుని మహిమ పరచి నందుకు మీకు వందనములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
పై ది లార్డ్ అయ్యగారు అమ్మగారికి గాడ్ బ్లెస్స్ యు ఈ
అన్న సూపర్ John Wesley anna పాడిన ఈ పాట నాకు చాలా ఇష్టం మళ్లీ మీరు దీనిని పాడారు మీ గానం చాలా బాగా పాడారు
praise the lord brother 🙏
Supar ga padaru annaya 🙏🙏🙏
Tq brother 😍
Praise lord anna Chala baga padaranna
Tq sister😍
Vandanalu.ayyagaru
Praise the lord 🙏🏻🤝
8:15 మహామహిమతో నిండిన కృపా సత్యసంపూర్ణుడా (2)
ఇశ్రాయేలు స్తోత్రములపై ఆశీనుడా యేసయ్యా - నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా
|| మహామహిమతో
1. మహిమను విడిచి భువిపైకి దిగివచ్చి కరుణతో నను పిలిచి
సత్యమును బోధించి చీకటిని తొలగించి - వెలుగుతో నింపితివి (2)
సదయుడవై నా పాదములు తొట్రిల్లనివ్వక - స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు
(2) || మహామహిమతో
2.కరములు చాచి జలరాసులలోనుండి - నను లేవనెత్తితివి
క్షేమమును దయచేసి నను వెంబడించి అనుదినము కాచితివి (2)
అక్షయుడా ప్రేమనుచూపి ఆదరించినావు - నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు
(2) || మహామహిమతో ||
3.పదివేలలోన గుర్తించదగిన సుందరుడవు నీవు అపరంజి పాదములు - అగ్ని నేత్రములు - కలిగిన వాడవు (2)
ఉన్నతుడా - మహోన్నతుడా ఆరాధించెదను రక్షకుడా ప్రభాకరుడా నిను ఆరాధించెదను
(2) || మహామహిమతో |
Great voice ....you are such a Great Singer Brother...
Praise Our Lord Jesus ...with your Musical talents
దేవుని కి మహిమ కలుగును గాక మంచి స్వరం తో దేవుని మహిమ పరచి నందుకు మీకు వందనములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
పై ది లార్డ్ అయ్యగారు అమ్మగారికి గాడ్ బ్లెస్స్ యు ఈ
అన్న సూపర్ John Wesley anna పాడిన ఈ పాట నాకు చాలా ఇష్టం మళ్లీ మీరు దీనిని పాడారు మీ గానం చాలా బాగా పాడారు
praise the lord brother 🙏
Supar ga padaru annaya 🙏🙏🙏
Tq brother 😍
Praise lord anna Chala baga padaranna
Tq sister😍
Vandanalu.ayyagaru
Praise the lord 🙏🏻🤝