What Happened in Tollywood Celebrities And Revanth Reddy Meeting || Allu Arjun || Signal TV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ • 184

  • @sriramreddy3468
    @sriramreddy3468 15 годин тому +82

    జనాలకు ఏం సమస్యలు లేనట్టే ఇదొక్కటే తెలంగాణ ముఖ్యం అన్నట్టు చేస్తుండు రేవంత్

  • @bprabhakar8390
    @bprabhakar8390 15 годин тому +74

    వెంటపడి మరి చేయించుకున్న సన్మానం😅😅

  • @SStrails-ux6bb
    @SStrails-ux6bb 15 годин тому +66

    అడుక్కొని సన్మానం చెపిచ్చుకున్నాడు😂😂

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 14 годин тому +49

    ఐ పాయే
    అంత పాయే
    తెలంగాణలో కాంగ్రేస్ ను ఖతం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.

    • @సోమన్న
      @సోమన్న 13 годин тому +1

      Congress Rural public ki poor public ki movie chuse chance ichindi Thankyou Revanth Sir real hero

    • @vanithaganta6734
      @vanithaganta6734 11 годин тому

      ​@@సోమన్నmaa jagana anna kuda inthe same to same 😂😂😂😂
      Revanth future Naku arthamaipoindi

    • @jagadeeshyadav2421
      @jagadeeshyadav2421 10 годин тому +1

      ​@@vanithaganta6734pawala Naidu ippudu padukunnada 😂😂

  • @pradeepkumar-gb8cb
    @pradeepkumar-gb8cb 14 годин тому +34

    Dil Raju❌broker Raju✅

  • @vakilsaab6574
    @vakilsaab6574 14 годин тому +27

    ఈ వికార ముఖాన్ని అసెంబ్లీ లో చూడలేక కేసీఆర్ ఫాంహౌస్ లోనే ఉంటున్నారు❤

  • @Ch.Sagar1810
    @Ch.Sagar1810 10 годин тому +4

    ఎదుటివారితో ప్రేమతో సంపాదించుకునే దాన్ని గౌరవం అంటారు. బలవంతంగా పొందేదాన్ని అడుక్కోవడం లేదా లాక్కోవడం అంటారు.

  • @venkatswamy4049
    @venkatswamy4049 6 годин тому +1

    శుభ రాత్రి! శివా రెడ్డీ! నమస్తే! మీ అన్నాలిసిస్ సూపర్ డూపర్ బ్రదర్!

  • @lingareddypathi1992
    @lingareddypathi1992 15 годин тому +27

    ప్రజా పాలన. 6.garenites. పాయి. Wariest C M.

  • @krishnamurthynimmagadda1281
    @krishnamurthynimmagadda1281 14 годин тому +22

    మీరు చెప్పింది మేము కూడా నమ్ముతాము. ఎవ్వరికీ వ్యక్తిత్వం ఉండకూడదు. నేను ఏం చెప్తే అదే చెయ్యాలి.
    నా ముందు సాగిలపడాలి.
    ఈ ధోరణి మాత్రం బాగాలేదు.

  • @narendereddy
    @narendereddy 13 годин тому +11

    దండేసి దండం పెట్టిర్రు …. అమ్మయ్య ఇపుడు తృప్తిగా వుంది
    “దండేయమని నేను అడగలే… వాళ్ళే వేశారు … నిజం ఒట్టు

  • @ammaodimathaananthananda7510
    @ammaodimathaananthananda7510 9 годин тому +4

    రేవంత్ ఓటు కి నోటు కేటు,ఇప్పుడు కొత్తవ్గా వ్యక్తిత్వం పోవటమేముందీ!?😂😂😂

  • @Vikramadithya999
    @Vikramadithya999 14 годин тому +19

    ఇంత దరిద్రమైన పాలన ఎప్పుడు చూడలేదు.

  • @sriramreddy3468
    @sriramreddy3468 15 годин тому +41

    ఈగో సల్లారింది, 200 కోట్లు వచ్చినాయి, ప్రభుత్వం వైపల్యాలు పక్కకు పోయినాయి,

    • @SIVAHAR
      @SIVAHAR 5 годин тому

      200 ఇవ్వమన్నాం....ఇంకా ఇవలేదుగా....ఆలోచించి చెబుతాం అన్నారు😢

  • @Prasad-vm2tf
    @Prasad-vm2tf 13 годин тому +4

    👏👏👏nejam sir

  • @Laughforever22-t4n
    @Laughforever22-t4n 2 хвилини тому

    చాలా బాగా చెప్పారు. రేవంత్ గుర్తింపు కావాలని తపించిపోతున్నట్లున్నాడు, కాని దీని కోసం ఇంత దిగజారాలా?

  • @rajankatta9690
    @rajankatta9690 8 годин тому +1

    Perfect analysis 🎉🎉

  • @Daan7200
    @Daan7200 12 годин тому +6

    మురళీ మోహన్..., రాఘేంద్రరావు..అంతా గురువు పసుపు పచ్చ బ్యాచ్ వాళ్ళే.

  • @santosh5172
    @santosh5172 15 годин тому +13

    Nijam chpu anna
    Aayanaku Character undena ippati varaku ??
    Undinte public ni intha torcher cheyakapotunde

  • @chinnasinchulapu1863
    @chinnasinchulapu1863 5 годин тому +1

    Nagarjuna saluva kapputhunnapudu chudail comedy 😂

  • @ashok_4580
    @ashok_4580 15 годин тому +12

    అన్నా అస్సలు క్యారెక్టర్ ఉంది అని నువ్వు అంటున్నవ్ చూడు అది అస్సలు ట్విస్ట్.... మోస్ట్ క్యారెక్టర్ లెస్ ఫెల్లో

  • @goverdhanreddy-y8z
    @goverdhanreddy-y8z 15 годин тому +11

    Cinema 🎥 📽️ వాళ్ళని బాధపెట్టడంలో అర్థం లేదు. వాళ్ళది సక్సెస్ చుట్టూ తిరిగే జీవితాలు. లేకపోతే లేదు. సినిమా ఇండస్ట్రీ వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 1 % కూడా ఉండదు. Said by KTR and that's true too. TFI worth 5,000 కోట్లు ఉంటే ఎక్కువ. ( TG and AP కలిపి ) వాళ్ళ మానాన వాళ్ళను వదిలెయ్యండి. జగన్ ఆల్రెడీ బద్నాం అయినాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి వంతు.

    • @iRuntime
      @iRuntime 14 годин тому +2

      No problem neku situation ground lo telekunda unte telsuko Anna.
      Reddy Kamma Kalsi ade political game idi
      Oks cinema 1000 crores datipote ade kaoula cinema ayte vallualli politics lo disturb chestaru
      Allu Arjun valla inko Kapu Vaste politics lo malli Pawan Kalyan la disturb chestady
      Ade point.

  • @vkgamingxt4941
    @vkgamingxt4941 5 годин тому

    Sir congratulations to 100k Reach 🙌👏
    Really you are genuine and hardworking person sir hatsaff sir 🫡🫡

  • @Balreddyrikkala
    @Balreddyrikkala 13 годин тому +11

    క్యారెక్టర్ ఉంటేగా పోవడానికి

  • @RameshjiMalthumkar
    @RameshjiMalthumkar 14 годин тому +6

    రేవంత్ బ్లాక్మెయిల్ రాజకీయ యమ్

  • @సోమన్న
    @సోమన్న 13 годин тому +3

    Thankyou Revanth Sir real hero to gave a chance to Njoy movie for poor people also

  • @vakilsaab6574
    @vakilsaab6574 14 годин тому +9

    పుష్ప3 వచ్చేవరకు గుంపు మేస్త్రి ఇంట్లో మనుమడి తో అడుకుంటా ఉంటాడు😐😐

    • @balakrishnapalle6195
      @balakrishnapalle6195 13 годин тому +2

      Ante appudu kodangal sarpanchu kuda kadantava

    • @SIVAHAR
      @SIVAHAR 5 годин тому

      పుష్ప 3 లో మెయిన్ విలన్ సియం నే..... పేరు ఉడుముల రవ్వంత 😂

  • @r.v.snageswararao5781
    @r.v.snageswararao5781 11 годин тому +2

    కోర్టులో కేసు నడుస్తుంటే రేవంత్ ఆ కేసు గురుంచి మాట్లాడడం తప్పు

  • @RamanujareddyGaayam
    @RamanujareddyGaayam 12 годин тому +5

    అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కి కట్టుబడి వుండాలి అదే పది వేలు లేకుంటే ఇజ్జాత్ పోయినట్లే

  • @Siri00179
    @Siri00179 13 годин тому +3

    ఇదంతా బ్రొకరిజం ఎలాగైనా కొన్ని వండలకోట్లను కొట్టేయడానికి ప్రయత్నం సినీ ఇండస్ట్రీ ఒప్పు కుం దా లేదా అనేది బయట కు రావాలి

  • @bommanapallimani7589
    @bommanapallimani7589 10 годин тому

    Correct sir 🙏

  • @GMRMALLEKHARJUNAREDDY
    @GMRMALLEKHARJUNAREDDY 15 годин тому +5

    Thank you so much sir supar experience sir thankyou so much sir thanks 👍👍👍👍👍 OM Sri matrudevobhva pitrudevobhva achariyadevobhva OM Sri gramadevathaya namaha OM Sri Gayatri mathraya namaha OM Sri Surya Adityaya namashivaya OM Sri Parvati prmeasavaraya namashivaya OM Sri Srisaila Bramarambika Mallikarjuna namashivaya OM Sri dakshinamurthya namashivaya OM Sri kalli matha kalabhairava namashivaya OM Sri dram dattatreya namashivaya OM Sri Malyadri Lakshmi Narasimhaya namashivaya OM Sri Ugram veeram mahavishnum jwalantam swaratomukham narasimhamam beeshanam badram mrutyor mrutyam namamiyam swaha OM Sri Rama Jai Rama Jai Jai Rama Jai Hanuman Sri Vishnu rupaya namashivaya Jai Sri Ram Jai Hanuman thank you so much god thanks 🙏🙏🙏🙏🙏 thanks

  • @rameesshbikumandla7353
    @rameesshbikumandla7353 10 годин тому +2

    రేవంత్ రెడ్డికి క్యారెక్టర్ ఎప్పుడు ఉన్నది ఆన్న మీరు గమ్మత్తు గా మాట్లాడు తున్నారు

  • @athiksairam4187
    @athiksairam4187 14 годин тому +3

    నెక్ట్స్ మూవీ లో రేవంత్ కు 90 ఎంఎం మూవీ 😂

  • @skrishna9558
    @skrishna9558 14 годин тому +6

    Eroju Power vundhi ... Power poyinaka Ardham Avudhi, ,, Evadu Lekkacheyadu

    • @SIVAHAR
      @SIVAHAR 5 годин тому

      పదవిఉండగా అహంకరించి నోడిని పదవి ఊడిపోయినాక లేకి కాకి లా చూస్తారు

  • @venkatswamy4049
    @venkatswamy4049 6 годин тому

    అల్లు అర్జున్ "కీర్తి ప్రతిష్టలు" విశ్వ వ్యాప్తి చెందింది. అల్లు అర్జున్ గౌరవము -- మర్యాదలు -- ఎవరెస్ట్ -- శిఖరానికి -- అది రోహించింది.

  • @thakurrenuka2539
    @thakurrenuka2539 14 годин тому

    😊 Good explanation sir

  • @manmadhreddy8236
    @manmadhreddy8236 10 годин тому

    If they want go to Andhra we welcome it,golden opportunity for Telangana youth

  • @chandrasekharreddyyenimire4155
    @chandrasekharreddyyenimire4155 14 годин тому +3

    Jagan గారు అయ్యా బాబు అని నెమ్మదిగా మాట్లాడి, భోజనాలు పెట్టి పంపిస్తే వెకిలి చేసారు.
    ఇప్పుడు దిగింది బాగా

  • @shakuntalaraghunath5402
    @shakuntalaraghunath5402 13 годин тому

    Siva Reddy garu. Please see Dil Raju’s press interaction after the meeting with RR. Hilarious 😆

  • @vijayreddygopu3598
    @vijayreddygopu3598 15 годин тому +7

    Telangana ni m cheddam anukuntunnaruuu....

  • @ravieshwar317
    @ravieshwar317 14 годин тому +4

    ఈ సమావేశం మరో HYDRA. ఆయనకు ఉన్న IQ encash చేసుకుంటుండూ.

  • @vinodvinnu7493
    @vinodvinnu7493 11 годин тому +1

    Adi cinema lo LB sriram adigi mari good morning cheppichukutunnadi.

  • @Ramslearning
    @Ramslearning 11 годин тому +1

    Thumbnail anti anna charector vunte ne kadha potundhi🤔

  • @shyamalakasula1521
    @shyamalakasula1521 14 годин тому +1

    Dabulu Dobadaniki intha seen Creat chedindu mana CM😊
    Shiva reddy garu meeru super👌

  • @Naidu-w2t
    @Naidu-w2t 8 годин тому +1

    మీకు అర్థం కాలేదా meeting అయిపోయాక దిల్ రాజు తప్ప ఇంకెవ్వరైన మాట్లాడారా? లేదు గా అక్కడే అర్థం కాలేదా ఏదో అలా రావాలి కదా అని వచ్చారు కలిశారు పోయారు అంతే

  • @arunkumardasari3648
    @arunkumardasari3648 11 годин тому +2

    Shiva reddy Anna, mimmalni chala days nundi follow avtunna
    E madya Enduko anpistundi meru Revanth Reddy ni target chestunnaru ani- Idhi na opinion maybe nen wrong ankunta. But anpistundi mana hero tappu em ledantava??

  • @gopakishore3567
    @gopakishore3567 13 годин тому +1

    మాటలు అనవసరం తెలుగు సినీ ఇండస్ట్రీ ని హైదరాబాద్ నుండి vizag కి షిఫ్ట్ చేయండి జనవరి 2025 ని సిగ్గు శరం ఉంటే

  • @vasudeva2054
    @vasudeva2054 9 годин тому +1

    రేవంత్ రెడ్డి కి క్యారెక్టర్ వుంటే కదా పోవడానికి

  • @kraletiganesh2419
    @kraletiganesh2419 9 годин тому +1

    CM Revanth,is a lion n tral hero not reel hero.What is wrong with him.

  • @krishnamurthymorapakala5682
    @krishnamurthymorapakala5682 15 годин тому +4

    International schools ki film industry yenduku sahayam cheyyali.

  • @darshanamanjaiah6231
    @darshanamanjaiah6231 12 годин тому +1

    ఈ సమస్య గురించి చర్చలు...
    వాదోపవాదాలు... కేసులు... ఇవన్నీ
    చూస్తూ ఉంటే చిన్ననాటి ఓ కథ గుర్తొచ్చింది... రాజకుమారు చేపలకు పోవడం... ఏడో చేప ఎండకపోవడం..
    కారణం.. గడ్డీ మోపు అడ్డం వచ్చిందని చెప్పం.. గడ్డి మోపు ఆవు మేయలేదని చెప్పడం... ఆవు.. జీతగాడు మేపలేదని... జీతగాడు..
    అవ్వ బువ్వ పెట్టలేదని చెప్పడం..
    అవ్వను అడిగితే చేయికి చీమకుట్టీందని చెప్పడం... ఎందుకు
    కుట్టావు అని చీమను అడిగితే ..
    నా బంగారు పుట్టలో వేలుపెడితే
    కుట్టనా అందట.. ఇలా ఉంది ఈ యవ్వారం... తప్పు ఎవరిదో...
    ప్రజలే చెప్పాలి.....

  • @varalaxmi9413
    @varalaxmi9413 5 годин тому

    West revanth Reddy CM

  • @shashikalabolagam9475
    @shashikalabolagam9475 15 годин тому +4

    Nagarjuna is so shameless.

  • @venkateshvenky9072
    @venkateshvenky9072 13 годин тому +2

    Next election lo ...unntadi

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 11 годин тому

    SALAM CM SIR

  • @srinivasreddygunukula343
    @srinivasreddygunukula343 13 годин тому +2

    Nuv bayapadukuntu matladuthunnav
    No fear journalism

  • @amjadalikhan1194
    @amjadalikhan1194 6 годин тому

    Allu Arjun and team already paid 2 crores of rupees to victim family. and promised to support life time support to family. Second thing incident happens on 9:15PM and Allu Arjun reached theatre on 9:34PM. Allu Arjung was not their when incident happens. It showing clearly in CCTV camera date and time

  • @amjadalikhan1194
    @amjadalikhan1194 6 годин тому

    They are meeting for game changer movie ticket price issue not Allu Arjun Case

  • @Becareful-e1p
    @Becareful-e1p 13 годин тому +1

    Demand of Film industry 😂
    1,Need tax free for dacoits films and smugglers film😂
    2. Allow drugs for heroes and directors 😂
    3.Government must give salaries for bouncers 😂
    4.Government must give compensation for those who died in films promotion 😂
    5. Government must give cabinet rank for heroes 😂
    6. Pushpa film must include in college and school curriculum 😂

  • @bhattarrajagopalachary254
    @bhattarrajagopalachary254 6 годин тому

    దురదుస్టం జరిగింది ఒక ముఖ్యమంత్రి రైతుల గురించి,నీటి గూర్చి వ్యస్యం గురించి ఆలోచించాలి గుండారాజ్యం చేస్తే ఒక్క ఒక mukyamantreeanña

  • @NEWSMARK-e3k
    @NEWSMARK-e3k 13 годин тому +1

    Cm cometion raja cometion kosam edanta

  • @naveenkumar1972
    @naveenkumar1972 12 годин тому +1

    Congy only 6 months mathrama ippudu 1 year.

  • @NEWSMARK-e3k
    @NEWSMARK-e3k 13 годин тому +1

    Cm revanth reddy carecter less candidate

  • @m.srinivasrao1862
    @m.srinivasrao1862 15 годин тому +3

    Nenu CM nu nammandi Ani adukundundu

  • @srinivasreddygunukula343
    @srinivasreddygunukula343 13 годин тому +2

    Runamafi gurinchi matladu

    • @nccsrinivas
      @nccsrinivas 12 годин тому +1

      Already echam ani chapukunadu bro newspapers lo adds kuda vasaru

  • @MagnusPreeti
    @MagnusPreeti 14 годин тому +1

    ఇంకా 200 subscribers only, this is first time Iam expecting to increase subscribers to a News channel

  • @VijayKumar-wi2nc
    @VijayKumar-wi2nc 13 годин тому +3

    Jagan sir want to come tollywood to andhra there's difference 😂

  • @ShankarreddyVedire123
    @ShankarreddyVedire123 14 годин тому +1

    Vote for congress dance 3 rangula jenda dance 3 rangula jenda, students telangana medavi, government employees Asha workers almost all beneficiary have betrayed kcr and every one have to pay for 4 years

  • @mychanmedia2592
    @mychanmedia2592 15 годин тому +3

    Maryadha Adukkuntundu

  • @amjadalikhan1194
    @amjadalikhan1194 6 годин тому

    They are giving second chance to Allu Arjun.

  • @Devimiss
    @Devimiss 13 годин тому +1

    😂 tappadu kadha vayinchina pelliki wait for 4 years

  • @mallawakr6194
    @mallawakr6194 13 годин тому +1

    jangan laga anipethunde sir

  • @AnjaiahBairu
    @AnjaiahBairu 14 годин тому +1

    Mee channel talking excess over the subject... Your words unhealthy..

  • @amjadalikhan1194
    @amjadalikhan1194 6 годин тому

    Telangana has so many issues why CM not discussing with people these issues. Revanth Reddy lost confidence of people

  • @vinodvinnu7493
    @vinodvinnu7493 11 годин тому +1

    Next elections cinema and real estate vallu time chusi debba kodtharu congeess ni.

  • @amjadalikhan1194
    @amjadalikhan1194 6 годин тому

    Revanth Reddy lost support of people with fake case on Allu Arjun

  • @VinodKumar-kk1ri
    @VinodKumar-kk1ri 4 години тому

    ఓరి నాయనో ఇదేం అనాలసిస్ సామి అడ్డగోలు కంపారిజన్ లు అక్కడ జరిగిన సమావేశం ఎంటి నువు కంపేర్ చెసే కేస్ ఎంటి price hike అడిగారు NO అన్నాడు benifit show అన్నారు NO అన్నాడు మిగితా ఏం మాట్లాడుకున్నారు నీకు govt కానీ filmchamber కానీ cheppara మీరు ఎలా సృష్టించుతారండి లేని మాటలను కొద్దిగా బాధ్యత ఉండాలి కదా

  • @ram8262
    @ram8262 15 годин тому +4

    డబ్బులు దిబ్బడానికి

  • @anandbetala3220
    @anandbetala3220 6 годин тому

    అరే భై...out come of this meeting is....AA గాడు Tollywood ని నేల నాకీ చిండు. వాడు safe, total industry మటాష్. అర్థమైందా?

  • @SIVAHAR
    @SIVAHAR 5 годин тому

    దిల్ రాజు కాదు "పుల్ల" రాజు 😂

  • @narsingrao5191
    @narsingrao5191 11 годин тому

    Aadhi movie lo LB sriram adigi Good morning cheppichukuntadu alage undi revanth Reddy Garu chesindi...

  • @sagarkhandela2144
    @sagarkhandela2144 15 годин тому +1

    Please talk on issues on current needs for farmers.
    about the 4th phase Runa mapi Government, CM announces and released the list on 30 Nov till now nobody received the amount on the bank accounts please talk on it which farmers need.

  • @kishanrao2234
    @kishanrao2234 14 годин тому +1

    "WEALTHY "IS LOST NOTHING IS LOST
    "HEALTHY" IS LOST SOMETHING IS LOST
    " CHARACTER" IS LOST EVERY THING IS LOST

  • @narsingaravkommu4785
    @narsingaravkommu4785 9 годин тому

    Idi antha kaadu matter, pongal ki 3 movies DIL Raju vi release avuthundi,,, anduie dil raju villandarini venta pettukoni vellindu,, meeting correct but wrong time

  • @navin504nuvvula
    @navin504nuvvula 8 годин тому

    నువ్వు ఎన్నడూ CmGari గురించీ పాజిటివ్ గా మాట్లాడింది చూడలేదు

  • @సోమన్న
    @సోమన్న 13 годин тому +1

    Movie tickets rate high chance iste public m ai povaali raa duplicate

  • @b.kousalya
    @b.kousalya 11 годин тому +1

    Vadi cm .next cm itanu matram kadu

  • @bAnGaRaMmm1
    @bAnGaRaMmm1 12 годин тому +1

    ##CongressFailsTelangana

  • @b.kousalya
    @b.kousalya 11 годин тому +1

    Charecter less fellow godalaki sunnalesetinny cm cheste ilane untadi

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 11 годин тому

    DIL RAJU COMMERCIAL

  • @amjadalikhan1194
    @amjadalikhan1194 6 годин тому

    Revanth Reddy lost people confidence

  • @ravinderreddy8154
    @ravinderreddy8154 12 годин тому +1

    Govt openly abuses celebrities and in turn the celebrities felicitate the Govt….Hahaha…Common people are jokers….

  • @sunithajee3881
    @sunithajee3881 10 годин тому

    Tickets pempu.. benefit shows kosam vellaru

  • @doddisankararao6669
    @doddisankararao6669 13 годин тому

    Reddy politicians Redlaku Tollywood lo Reddy heroes learni yedustunnaru! Mohalu lo grace leekapothe yevaru yemi chestaru? YS and Ravvantha Reddy Dil Raju Reddy gadini middleman ga vaadu kuntunnaru!

  • @MohanRao-h9b
    @MohanRao-h9b 10 годин тому +1

    Waste CM

  • @tekmalsantosh8072
    @tekmalsantosh8072 15 годин тому +1

    Gumpumestri ganni cinema field lo
    evadu dekutaleru anduke mari pilipinchukunnadu..waste government

  • @ravieshwar317
    @ravieshwar317 14 годин тому

    ఆళ్ల్లు అర్జున్ Arrest కేసు సెటిల్మెంట్ /కాంప్రమైస్ సమావేశం ఇది

  • @PravasthiReddyVlog
    @PravasthiReddyVlog 12 годин тому

    Pushpa 3@Jail

  • @kamalakarraosurabhi7341
    @kamalakarraosurabhi7341 13 годин тому

    Rate kudurindi ,doubts anni poyinavi ,hydra vacchinadi rate settle ayyinadi ,,collection kuda seettled ,next Evaru sufferers wait wait and see