సమాజానికి మంచి చెప్పే విధంగా సినిమా ఉండాలి. ప్రజలను మంచి మార్గంలో పయనించేలా సినిమా ఉండాలి. మంచి సినిమాకు మాత్రమే జాతీయ అవార్డు ఇవ్వాలి. అంతేగానీ స్మగ్లింగ్ గంజాయి డ్రగ్స్ ఏంది చండాలంగా?
Cm రేవంత్ రెడ్డి గారి దగ్గరకు ఎంత మంది ఒచ్చారో.. అంతమందీ మీరు మనషులైతే. . శ్రీ తేజ్ దగ్గరకు వెళ్ళి పరామర్శించాలి. పేదవాళ్ళవి ప్రాణాలు కాదా.. రేవతి గారి కుటుంబం మీ కుటుంబంలాగా కాదా.ఆమె చనిపోయినా పరవాలేదు కానీ మీరు మాత్రం హాయిగా ఉండాలె
సంక్రాంతి సినిమాలను ముంచేసిన అల్లు అర్జున్... గొప్ప సినిమా తీసి ఎంజాయ్ చేయలేకపోతున్నామని అల్లు ఫ్యామిలీ వాళ్లు సేఫ్ జోన్ లోకి వెళ్లి, మిగతా వాళ్లకి పంగనామాలు పెట్టారు... ఎవరో జ్వాలను రగిలించారు... వేరెవరో దానికి బలి అయినారు...😂
Ala aitene, vallaki telisostadi.. lekunte edo freedom fighter jail ki poi vachinattu poyirru one night jail lo unte... Y because allu and aravind big producers and rich
కాంగ్రెస్ పార్టీ అన్న కాంగ్రెస్ లీడర్స్ అన్న నాకు నచ్చదు ఐనా సెల్యూట్ సార్ అన్ని విషయం లో నిజాయితీ గా ఇలాగే వుంటే మీరే ఎప్పటికి మా సీఎం జై రేవంత్ సార్ 😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤
Good decision taken by CM Revanth Reddy garu, he keep his promise what he says in Assembly, he becomes best CM in india by his stand on General public.
ఇలాగే రాష్ట్రం లో ఉన్నా జిల్లాల నుండి కుడా ఇలానే కొంత మంది చిన్న కారు రైతులతో కలిసి వాళ్ల సమస్యని తెలుసుకుంటే ఎంత బాగుంటుంది.. మీరూ ఎం అంటారు ఫ్రెండ్స్ ...🤗🤗
వీరికి సామాజిక స్పృహ వస్తుందా మరి...ఇప్పుడు. నాకు నమ్మకం ఏ మాత్రం లేదు వీరి మీద. తమిళ్ లో అన్నీ వర్గాల వాళ్ళు ఎదిగారు అక్కడ. ఇక్కడ కేవలం 5 కుటుంబాలు మాత్రమే.. మారి తెలంగాణ గురించి ఏం మాట్లాడలేదు అంటారు
movie heros and producers should have values and principles. Their blind support to AA spoiled their image. They preach something in movies and do the opposite in real life.
Ys jagan ni kuda ilaney kalisaaru film industry vallu Last ki amaindhi government change iendhi AP lo Next TG lo kuda idhey paristhiti vasthadhi So CM garu koncham jagratha undandi sir
Good movies ki support cheyyandi good movies theyakuda thiyya vadhu useful movies theyyandi peoples ki useful movies theyyandi lekapothayaa vadhu heroins Hero behaver correct theyyandi society ki helpful gaa undi meru movies thessaya avaraki upyagam ledhu oka sare alochich theyyandi
Allu aravind,Nagarjuna,DillRaju nu assalu nammakandee. Ee mugguru tam avasaram vundee kabatti meeku bheti kavadamiki vachcharu. Nagarjuna chaitanya marriage ku card echchara?.
గురువుగారు మీకు తెలుసో తెలియదో గాని సినిమా ఇండస్ట్రియల్ మీద 40% టాక్స్ హైయెస్ట్ టాక్స్ కడుతున్నారు 40% గవర్నమెంట్ తీసుకున్నప్పుడు వాళ్లకు భద్రత మనమే ఇవ్వాలి అంటే మనం అంటే గవర్నమెంట్ ఇవ్వాలి 40% టాక్స్ తీసుకొని మళ్ళీ వాళ్ళని చూసుకో మంటే ఇది ఎక్కడ న్యాయం అప్పుడు సినిమా ఇండస్ట్రీ మీద టాక్స్ తగ్గించండి
We can support always CM Revanth reddy.
Excellent super revanth reddy garu🎉🎉🎉
yes To be frank Revanth is Better than Among All cms
Great CM
Salute to our CM sir..
సమాజానికి మంచి చెప్పే విధంగా సినిమా ఉండాలి. ప్రజలను మంచి మార్గంలో పయనించేలా సినిమా ఉండాలి. మంచి సినిమాకు మాత్రమే జాతీయ అవార్డు ఇవ్వాలి. అంతేగానీ స్మగ్లింగ్ గంజాయి డ్రగ్స్ ఏంది చండాలంగా?
ఎవర్ని నమ్మినా నాగార్జున దిల్ రాజుని అరవింద్‌ని నమ్మకండి.CM గారు. చిన్న చిన్న వాళ్ళని బతకనివ్వరు..
Mari chiranjeevi ne nammocha
@@BillaRajesh-up9jfreyyy chiranjeevi gurinchi matladithe ninnu trace chesi mari vastam nakodaka unnecessary allegations cheste prblms face cheyalsindhe nuvvu
@@BillaRajesh-up9jfnuvvu chese allegations ki proofs vunte peti chey ledha legal action theesukuntam kodaka
True
@@BillaRajesh-up9jfnuvu velli jagan gadi gudha naku
Cm రేవంత్ రెడ్డి గారి దగ్గరకు ఎంత మంది ఒచ్చారో.. అంతమందీ మీరు మనషులైతే. . శ్రీ తేజ్ దగ్గరకు వెళ్ళి పరామర్శించాలి. పేదవాళ్ళవి ప్రాణాలు కాదా.. రేవతి గారి కుటుంబం మీ కుటుంబంలాగా కాదా.ఆమె చనిపోయినా పరవాలేదు కానీ మీరు మాత్రం హాయిగా ఉండాలె
Revanth anna excellent 👌
This is all happened just because of Allu Egoistic behavior
హ్యాట్సాఫ్ సీఎం anna thaggane thaggaku
ఈ ఇండస్ట్రీ వల్ల తెలంగాణ ప్రజలకు ఎలాంటి అవకాశాలు లేవు, వారు మాత్రమే ముందుకు వెళ్తున్నారు...
అల్లు అర్జున్ మే 11 భార్య సలహా తో పెద్ద కుటుంబాన్ని కాదు అని 11 రెడ్డి ఆనే తప్పు దారి చూపించింది…ఆఖరుకు బన్నీ A 11 గా అయ్యాడు… అందుకే ఈ కర్మఫలితం
Super CM sir revanth గారు 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻అద్ది అలాగే ఉండాలి తగ్గేదే లే sir...
రేవంత్ రెడ్డి గారు మీరు ఎంత ఉపకారం చేసిన వాళ్లు మారరు మీరు అసెంబ్లీ లో ఏ నిర్ణయం తీసుకున్నారో దాని మీద స్టాండ్ అవ్వండి. మీ మీద ప్రేమ ఒక నటన, నమ్మకండి.
సంక్రాంతి సినిమాలను ముంచేసిన అల్లు అర్జున్... గొప్ప సినిమా తీసి ఎంజాయ్ చేయలేకపోతున్నామని అల్లు ఫ్యామిలీ వాళ్లు సేఫ్ జోన్ లోకి వెళ్లి, మిగతా వాళ్లకి పంగనామాలు పెట్టారు...
ఎవరో జ్వాలను రగిలించారు...
వేరెవరో దానికి బలి అయినారు...😂
Yes 😂
Ala aitene, vallaki telisostadi.. lekunte edo freedom fighter jail ki poi vachinattu poyirru one night jail lo unte... Y because allu and aravind big producers and rich
Yes 100%
Good
CM SIR DONT GIVE ANY CHANCE TO THEM THEY ARE DOUBLE STANDARDS
Jai revanth reddy garu
Hat's of Revanth Reddy gaaru.
కాంగ్రెస్ పార్టీ అన్న కాంగ్రెస్ లీడర్స్ అన్న నాకు నచ్చదు ఐనా సెల్యూట్ సార్ అన్ని విషయం లో నిజాయితీ గా ఇలాగే వుంటే మీరే ఎప్పటికి మా సీఎం జై రేవంత్ సార్ 😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤
Good decision
CM garu
మరి ఆంధ్రప్రదేశ్ వైఖరి కూడ తెలియాలి, కూటమి ప్రభుత్వం కూడా సినిమా షోల విషయం లో స్పష్టమైన విధానం తో ముందుకు వెళ్ళాలి.
సినిమాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో పోయింది అంటే చెడిపోయింది.
Andhra lo cinema heroes ki ilanti rules pedithe aa hero fans e govt ni change chestharu ,vallu heroes ki baanisalu ayipoyaru
Real Hero CM Revanth Reddy
Very Good C M 🌹 sir from Lingampally.
Pushpa movie producers Hero Ekkada
వెంకటేష్ ఏంటీ.... ఇకిలిస్తున్నాడు...😂
Asalu venkatesh telugu vadena? Eppudu chudale telugu matladatam 😂
Kudos cm sir ..standing for poor is not a small task
Good decision taken by CM Revanth Reddy garu, he keep his promise what he says in Assembly, he becomes best CM in india by his stand on General public.
Ok, nice😮😊🎉
Andhra ne dhikku chivaraku...❤
🔹02:10🔹‼️🤠
🔸Ekadasi Reddy 🤔
ఇలాగే రాష్ట్రం లో ఉన్నా జిల్లాల నుండి కుడా ఇలానే కొంత మంది చిన్న కారు రైతులతో కలిసి వాళ్ల సమస్యని తెలుసుకుంటే ఎంత బాగుంటుంది..
మీరూ ఎం అంటారు ఫ్రెండ్స్ ...🤗🤗
Hero visiting to thetere should be cancelled, if they want to meet fans it should be conducted in big open place
Wonderful cm . He is a game changer for tollywood ..
❤❤❤❤❤❤ revanth Reddy CM❤❤❤❤❤
.... such meetings should be telecated live for transperancy 😂😂😂
❤
Good
Your Decision is correct CM Sir
👏👏👏
వీరికి సామాజిక స్పృహ వస్తుందా మరి...ఇప్పుడు. నాకు నమ్మకం ఏ మాత్రం లేదు వీరి మీద. తమిళ్ లో అన్నీ వర్గాల వాళ్ళు ఎదిగారు అక్కడ. ఇక్కడ కేవలం 5 కుటుంబాలు మాత్రమే.. మారి తెలంగాణ గురించి ఏం మాట్లాడలేదు అంటారు
movie heros and producers should have values and principles. Their blind support to AA spoiled their image. They preach something in movies and do the opposite in real life.
👏👏👏👏👏👏👏
Dulla thriendi okaokariki CM sir good job 👏👏👏👏👏👍
రేట్స్ పెంచడం ఘోరం /చిన్న చిత్రాలు చంపడం మహా ఘోరం
సినీమా ఇండస్ట్రీ...మహిళా భద్రత..హ హ హ్హ. కాలు లేపేంతవరకూ చాన్స్ ఇచ్చేదే లే.
Very good cm❤
Be very strict రేవంత్.....
Bada hero anukunevallu ekkada sir
వెర్రి అభిమానాన్ని వాళ్లు cash చేసుకొంటున్నారు. చిన్న సినిమాలు రావాలి. వాటిని ప్రోత్సహించాలి
Chinna cinimalu bokka laga unnai
@@Rayuduరాయుడు u mean like puspa laga na?
@@freedomranch7617 🤷
Super Telangana Government and police
CM Garu good decision
💯💯👍👌👌👌👌👌👌
అంటే తెలంగాణ డైరెక్టర్స్ కు, హీరోస్ కు, యాక్టర్స్ కు, పేదల పిల్లల చదువులకు మీ నుండి ఏం చేయరు అంటున్నారా మీరు
Where is MAA president ? He have to know uncle he have to know? 🤣
CM super Sir
Salute CM sir.
Great CM sir👌👌👌
CM sir excellent decision 🙏
Alane roads, drainages..... Kuda cheyamanu..... Vati vafalyam tho chala mandhi chanipothunnaru
MAA president ఎక్కడ 😂
Veryy butifulll ice
Ys jagan ni kuda ilaney kalisaaru film industry vallu
Last ki amaindhi government change iendhi AP lo
Next TG lo kuda idhey paristhiti vasthadhi
So CM garu koncham jagratha undandi sir
Good movies ki support cheyyandi good movies theyakuda thiyya vadhu useful movies theyyandi peoples ki useful movies theyyandi lekapothayaa vadhu heroins Hero behaver correct theyyandi society ki helpful gaa undi meru movies thessaya avaraki upyagam ledhu oka sare alochich theyyandi
E cinema valla Balupu dimpina revanth anna ku 🫡
CM tagadalaa jai TS
గేమ్ changer మూవీకి బెనిఫిట్ షోస్ అన్ని ఉంటాయి
Revanth sir kudaa jagan mamaa laa marutunnadu
Prajala badratha mukyama 😂😂😂
Okka cm kosam cinema vallu velthey 11 vochai malli cm kosam cinema vallu velaru e sari enni vosthayo😢papam
Kiran abbavaram gadenti video tistante build up..vallu matuku movies lo evarni padithe etla badithe atla chupistaru ga..anduke cinema vallaki dabbutho patu pogaru, build up ekkuva anedhi
Telangana c m yavaru banni ki ippudu telsinda
Prajalu periginaretlato chastunte oka cm ga aayana nalugukotla prajalagurinchi aalochincharu
Asalu president vishnu ji lekunda e tokkalo meeting endi..Anna enta feel aytado telusa.
Allu aravind,Nagarjuna,DillRaju nu assalu nammakandee. Ee mugguru tam avasaram vundee kabatti meeku bheti kavadamiki vachcharu. Nagarjuna chaitanya marriage ku card echchara?.
Revanth reddy (c.m) garu assablelo poratam cheyyakapoty epeddalu kallu theravaledu. Stories rayatam aectons cheyateagani vellaki neethiledu
జై అక్కినేని నాగార్జున అక్కినేని నాగార్జున జిందాబాద్ అక్కినేని నాగార్జున జిందాబాద్
జై నాగార్జున అక్కినేని 🎉🎉🎉🎉🎉
Nagarjuna nunde shaluva kappinchukunnaru ma cm garu. That is Revanth Reddy garu.
Gamechenge movie tho thelusthadi...benifit shows and ticket rates.. cm or tollywood
Veelanta Andra lo emi iyyaru
First Telangana vallaki chancelu ivvandi industry ante aadapillalu bayapadithunnaru aa bayanni pogottandi
Revant ni chusi Chandrababu nerchukovaali..
రేవంత్ రెడ్డి వల్లే ఆ రేవతి family కి help చేశారు ఈ సినిమా వాళ్ళు.. లేకుంటే ఎవ్వడూ పట్టించుకోకుందిరి....
Maitri producers Ekkada
😅
Hero kosameyga bouncers edchinatlu undi banam vesina vadini vadilesi banani arrest chesaru
Nagarjuna bada evaru gamaninchaledhu oka vela industry AP ki velthey studio annni government lagesukuntundani
Mమంచి పని అయింది సార్
జై అక్కినేని
గురువుగారు మీకు తెలుసో తెలియదో గాని సినిమా ఇండస్ట్రియల్ మీద 40% టాక్స్ హైయెస్ట్ టాక్స్ కడుతున్నారు 40% గవర్నమెంట్ తీసుకున్నప్పుడు వాళ్లకు భద్రత మనమే ఇవ్వాలి అంటే మనం అంటే గవర్నమెంట్ ఇవ్వాలి 40% టాక్స్ తీసుకొని మళ్ళీ వాళ్ళని చూసుకో మంటే ఇది ఎక్కడ న్యాయం అప్పుడు సినిమా ఇండస్ట్రీ మీద టాక్స్ తగ్గించండి
Okay cm ki kuda govt security esthadhi alaagani suddenga publicloki vellaru kadaa information echi veltharu limitslo untaru yentha tax kattina responsibility undaali dhaniki kuda tax veyyaru kadaa
Epoudu kottandin1000 kotlu peda prajalu epoudu hai ga cuda vachu
ఐఎం గారికి రెండు వేల కోట్లు ఇస్తే. , ఎట్త్త సమస్య ఉండేది కాదు , ఒక్క నెలలో తెలంగాణలో 50 మంది చిన్నారులు పోయారు,, నో న్యూస్ చానల్స్
కింగ్నాగార్జున
Endulo gove thappuledani thappukuntara mari meekeduku 40%tax kattatam dandaga
B team met Telangana CM.... A team missing
Same jagan gadi la chetunnadu, eediki next time aa 11 koda ravu 🤣🤣.
Jagan ela chusado chusukora pinky jai Revanthreddy jai congress
@@balugoud7723 Em antunnav ra, koncham ardham ayye la comment pettu. Chustuntae aa revanth gadila neku mind benginattu undhi 🤭🤣.
It's not fair DulRaju sitting bedside cabinets members...he is aftral a cineproducer..
He is a chairman of the govt protacal he has , he is a Telangana citizen then what is wrong with it
Dil raju is Telangana Film Development corporation chairman (TFDC). It's govt official post.
సినిమా ఇండస్ట్రీతో అనవసరంగా పెట్టుకుంటే జగన్ పరిస్థితి చూసాముగా ఇప్పుడు మీరు అంతేనా
Telangana people ki cinema pichi ledandi.. we are not fans for any heroes
సినిమా హీరోలు అందరు ఆంధ్ర ముండా కొడుకులు ఉన్నారు రేవంత్ అన్నా మన తెలంగాణ హీరోలాన్ పైకి రానివ్వడం లేదు ప్లీజ్ అన్నా మీరు సహాయం చేయండి........😢😢😢😢😢
అతను విలన్సఅయినట్టా
@@gugulothnareshhsd తెలంగాణ వాళ్ళు ఆంధ్ర హీరోలకి ఫ్యాన్స్ 🤣🤣