అంతరిక్షమునకు ప్రయోజనము లేదు - Dr. Somanath (ISRO)

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • Does out space have a purpose? According to Dr. Somnath (Chairman ISRO), there is no purpose. It is just for our experiential purpose.
    Namaste@Vedas.University
    vedaswiki2023@gmail.com
    vedaswiki@gmail.com
    www.vedas.univesity
    www.vedasworld.org
    www.vedas.world
    www.vedas.wiki
    www.vedas.us
    #vedas #space #isro #isroscientists #isrochandrayaan2 #isroupdate

КОМЕНТАРІ • 42

  • @sathpogulagurappa7621
    @sathpogulagurappa7621 18 днів тому +1

    వెంకటా చాగంటి గురువుగారు మీ వీడియోస్ చూసిన మేము ఎంతో ధన్యులమైతున్నాం 🙏🙏🙏🙏🙏

  • @raparthisrinivas
    @raparthisrinivas 19 днів тому +4

    అనంత సృష్టిలో అనంతమైన జ్ఞానం ఉంది. మనిషి జ్ఞానం సంపాదిస్తున్నాడు కానీ భౌతికంగా అనంత విశ్వంలో చేరలేక పోతున్నాడు తన జీవిత కాలంలో. అందుకే రోబో లను యాంత్రికంగా తయారు చేసి అక్కడికి చేరుకోవడానికి , అర్థం చేసుకోవడానికి , అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు.

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 19 днів тому +1

    మహర్షులు మీకు శతకోటి నమస్కారాలు
    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🗡️

  • @chandrasekhar-gp4xs
    @chandrasekhar-gp4xs 6 днів тому

    బలం ఉన్నవాడు, శక్తి ఉన్నవాడు, కళాకారుడు ఎప్పుడో ఒకప్పుడు తన బలాన్ని, శక్తిని, కళని ప్రదర్శించక మానడు. భగవంతుడు అదే చేసి ఉంటాడు. అంతు తెలుసుకోవాలని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. జీవులు ఆయన పనితనంలో భాగమే. మనం ఉన్న గ్రహ సముదాయాన్ని పట్టి ఉంచటం అంతరిక్షం యొక్క ముఖ్య ఉపయోగం. మనం అతి పెద్ద network లో భాగం మాత్రమే. ఇది నా అభిప్రాయం.

  • @vijaykumar.951
    @vijaykumar.951 19 днів тому +3

    Eagerly waiting for next part
    I am addicted fully for this channel

  • @peramasaniramakrishnarao599
    @peramasaniramakrishnarao599 19 днів тому +2

    పరమేశ్వరుడు సంపూర్ణ జ్ఞాన వంతుడు అని వేదం చెపుతుంది సో సంపూర్ణ జ్ఞాన వంతుడు ఒక పర్పస్ లేకుండా ఇంత పెద్ద సృష్టి నీ ఎలా చేస్తాడు ఓమ్ నమః

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 19 днів тому +1

    Om namaskaram Venkat Chaganti guru garu and Umarani garu,Anil garu and Tharun garu

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru 18 днів тому +1

    ఓం 🙏

  • @YellareddyKaluvai
    @YellareddyKaluvai 19 днів тому +1

    Yanta chadivina sampurna gnanam radu sir vedalu chadivitene sampurna gnanam vastadi sir thank you sir

  • @rssi7498
    @rssi7498 18 днів тому

    🙏

  • @rajeshltv
    @rajeshltv 19 днів тому +1

    Om namah shivaya

  • @visweswararaogandem4939
    @visweswararaogandem4939 19 днів тому +1

    Hope, the outer space could even be attributed to accommodate the constant expansion of the universe.

  • @ritantareprises7967
    @ritantareprises7967 19 днів тому +1

    మానవ మెదడు లో 10% మాత్రమే వాడుకుంటున్నాము మిగిలిన భాగం ఉపయోగం ఇంతవరకూ ఎవరూ తెలుసుకోలేదు కానీ దాని ఉపయోగం కూడా ఉండి వుంటుందని భావిస్తున్నాను

  • @indirapeddinti5107
    @indirapeddinti5107 19 днів тому +2

    విశ్వానికి అంతరిక్షం ఎలా ఆధారమో జీవికి దహరాకాశం అలాంటిదే కదా!ధాతువులు,పంచ వాయువులు,పంచాగ్నులు, నార నీరములు అన్నింటికీ నెలవు కదా!ఒకటే ఫార్ముల పరమాణువు నుండి బ్రహ్మాండం దాకా అనిపిస్తుంది .

  • @rahulprattipati3574
    @rahulprattipati3574 19 днів тому +1

    Aum 🙏very good video

  • @kotadurgaraoperisetti344
    @kotadurgaraoperisetti344 18 днів тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jyothineeliranganathan5616
    @jyothineeliranganathan5616 19 днів тому +1

    Om

  • @gaddammallikarjuna3544
    @gaddammallikarjuna3544 19 днів тому +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @ksreddy115
    @ksreddy115 18 днів тому

    కారణమే కార్యము గా కనబడుతోంది.

  • @KingHari010
    @KingHari010 19 днів тому +1

    19:08 దగ్గిర తేల్చి చెప్పిన దాని ప్రకారం అంతరిక్షం నుంచే గ్రహ తారకలు పుడుతున్నాయి. అదే అంతరిక్షం యొక్క ఉపయోగం.

  • @raghus4874
    @raghus4874 19 днів тому +1

    Is it so that the critical mass existed during that time was atomic explosion was done to make to form universes and still that homogeneous process is going on to make a universe which is stable ?
    Vyapthi narayanapparaha .

  • @satyabhargavvinukonda
    @satyabhargavvinukonda 18 днів тому +1

    Eee video lo isro scientist gurinchi meeru 38:60 dagara oka dialogue vesaru.
    "ఆయ న కి తెలిసింది ఆది, అదే చేపారు. పరమాత్మ గురించి గుణ గానాలు తెలిసిన వారు ఐతే అలా మాట్లాడి ఉండేవారు కాదు. ఆయనకి అంత వరకు జ్ఞానం ఉంది అందుకే అలా చేపారు" అని అన్నారు.

  • @ksreddy115
    @ksreddy115 18 днів тому

    ఈ సృష్టిలో మహా తత్వం తప్ప ఏమీ లేదు.

  • @subramanyamnaraganti6257
    @subramanyamnaraganti6257 18 днів тому

    Our knowledge at present, is not suffient to know the purpose of God creation ,🙏🙏🙏

  • @ramanaj8894
    @ramanaj8894 9 днів тому

    సంధి కాలం అంటే ఏమిటి?ఆ కాలంలో సృష్టి ఆగిపోతుందా? బ్రహ్మ కాలం పూర్తికాగానే వేదం కూడా నశిస్తుందా?మళ్లీ సృష్టి లో కొత్త వేదం పుడుతుందా? తెలియ చేయగలరు

  • @lakshmimadhavath3127
    @lakshmimadhavath3127 19 днів тому +2

    సృష్టి లేకుండా కర్మలు ఎక్కడ నుండి వస్తాయ్????

    • @nagenderchalla883
      @nagenderchalla883 18 днів тому

      Atma, parmatma n prakruthi anadhi, no ending n no starting

  • @Murali439
    @Murali439 19 днів тому +1

    TRS is also channel

  • @satyabhargavvinukonda
    @satyabhargavvinukonda 18 днів тому

    Enduku ilaaga isro chairman & ranveer di podcast photo image petti video post chesukunaru ?

  • @Murali439
    @Murali439 18 днів тому

    Our scientists are semi followers of Sanathan or Gods/ Rushis / vedas

  • @lakshmich1099
    @lakshmich1099 19 днів тому +1

    Trs ranavert show on u tube

  • @ramanaj8894
    @ramanaj8894 5 днів тому

    సోమనాథ్ గారు తెలియక చెప్పలేదనీ నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఒక పార్టీ కి కొమ్ము కాచి నట్లు మాట్లాడారు ఇది మన ఖర్మ అనుకోవాలి. కమ్మీలు అక్కడికి చేరి వారిని చెడగొట్టి ఉండొచ్చు ఏ ఉపయోగం లేకుండా నే మూన్, అంతరిక్షంలోకి వెళ్తున్నా రా

  • @lakshmimadhavath3127
    @lakshmimadhavath3127 19 днів тому +1

    సృష్టి లేకముందు కర్మలు ఎక్కడివి ??????

  • @vijayarambrundavanam4889
    @vijayarambrundavanam4889 19 днів тому +1

    He is representing ISRO, so may be he doesn’t want to talk beyond certain dimensions even though he knows God has created outer space for different purpose. If he accepts the purpose then he has to explain that which he may not be able to do by scientific. Certainly there is a purpose of outer space. So, let’s not stick much on his opinion and we continue our Vedic research work. Please ignore if my opinion doesn’t count. Thank you.