భగవంతుడు సృష్టి ఎందుకు చేసాడు?

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • Why did God create the world? - Questions by Ravi
    Namaste@Vedas.University
    vedaswiki2023@gmail.com
    vedaswiki@gmail.com
    www.vedas.univesity
    www.vedasworld.org
    www.vedas.world
    www.vedas.wiki
    www.vedas.us
    #vedas #god #athiesm #atheist #theist #jvvnlbharti #brahmana #hindupuranas #hinduism #bhagavadgita #srikrishna #sriram #vinayakachavithi #vinayaka

КОМЕНТАРІ • 41

  • @kidambidevarajan616
    @kidambidevarajan616 56 хвилин тому

    అద్భుతంగా ఉంది. ఆలోచింపజేసేవిగా వున్నాయి. త్రవ్వి తీసేవరకు అందులో ఏముందో తెలియదు. ప్రోద్బలం, ప్రోత్సాహం, దానికి తగిన వనరులు, అవసరం వుండాలి. అప్పుడే క్రొత్తవి కొనుక్కోవడం జరుగుతుంది. చాగంటి వెంకట్ గారు మాట్లాడుతూ వుంటే మన పూర్వీకుల శక్తి సామర్థ్యాలను గుర్తిస్తున్నాం. ఒళ్ళు జలదరించింది.

  • @sriramakrishnagade4895
    @sriramakrishnagade4895 2 дні тому +4

    వెంకట్ చాగంటి గారు మీరు గొప్ప మేధావులు ఎన్నో అద్భుత విషయాలు తెలియపరుస్తున్నారు. మీకు నా హృదయపూర్వక నమస్కారములు నమస్కారములు నమస్కారములు.... ఆర్ కె

  • @psambamurti1115
    @psambamurti1115 2 дні тому +2

    Guruvayoor Gariki Namaskarmulu

  • @lakshmimandadi3288
    @lakshmimandadi3288 2 дні тому +3

    కొత్త విషయాలు తెలుసుకున్నాము .
    ధన్యవాదములు , మహోదయ

  • @vijayavijaya9505
    @vijayavijaya9505 23 години тому

    ఒక్క సెకెండ్ కూడా బోర్ కొట్టలేదు గురువుగారు. మీలాంటి గురువు ప్రతి స్కూల్ లో ఉంటే ఎంత బాగుంటుంది

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru День тому +1

    ఓం 🙏

  • @vihariwow4186
    @vihariwow4186 2 дні тому +1

    Thank you sir 🙏

  • @mamborocky892
    @mamborocky892 День тому

    🕉🙏It's a nice conversation and most understanding Ravi garu with no hudbud and lag

  • @ashokgatla6087
    @ashokgatla6087 День тому

    శ్రీ గురుభ్యోనమః

  • @prameelareddy1877
    @prameelareddy1877 День тому

    Namasthe grruvlaku 🙏 next Monday kosam eduru husthuntamu omm

  • @prakashrao551
    @prakashrao551 2 дні тому +2

    సూక్ష్మ ప్రకృతి స్థూల ప్రకృతి మరియు సమస్త జీవులు అమ్మవారి ద్వారా సృష్టించబడ్డారు అనగా పరమాత్మ యొక్క శక్తి ద్వారా సృష్టించబడ్డాయి. సమస్త జీవరాసులు కర్మ ఫలాలు అనుభవించి మరియు దైవార్పుణ బుద్ధితో మరియు స్మరణతో నిష్కామ కర్మలు చేయడము ద్వారా మోక్షం పొందవచ్చు.

  • @bittertruth5770
    @bittertruth5770 2 дні тому +3

    Though first-grade books contain only alphabets and numerals, they possess the foundation of all knowledge. Take any advanced book on any modern subject: The entire information in that book is written using only the alphabets and numerals found in first-grade books. Similarly, the Vedas contain the entire knowledge of the universe, even though they do not have explicit references to Uranus, Neptune, Pluto, dark matter, dark energy, wave-particle duality, etc.

  • @Chraju-qc6wx
    @Chraju-qc6wx 2 дні тому +1

    OM Namasthe 🕉️🙏

  • @sunilkumarbhogi8882
    @sunilkumarbhogi8882 2 дні тому +1

    ఓం నమస్తే 🙏

  • @prakashrao551
    @prakashrao551 2 дні тому +2

    సూక్ష్మ ప్రకృతి స్థూల ప్రకృతి భగవంతుని శక్తి ద్వారా ఏర్పడ్డాయి. కర్మ ఫలాలు అనుభవించడానికి జీవులు సృష్టించబడ్డాయి. అది అమ్మవారు అనుగ్రహం. కర్మ ఫలాలు అనుభవించి అనుభవించి నిష్కామ కర్మలు చేయడం ద్వారా కర్మ క్షేమం అవుతుంది, తద్వారా మోక్షం పొందవచ్చు.
    Prakash. Hyd.

  • @srinivasarao8296
    @srinivasarao8296 День тому

    Well explained Dr. 😂❤🎉

  • @rajeshwarrajesh2547
    @rajeshwarrajesh2547 2 дні тому +1

    శ్రీ గురుభ్యోనమః 🙏🏼

  • @raoplns
    @raoplns 2 дні тому +1

    Very nice, thank you 🙏

  • @sriramakrishnagade4895
    @sriramakrishnagade4895 2 дні тому +2

    వెంకట్ చాగంటి గారు మీకు కోటి 🙏🙏🙏🙏🙏 నమస్కారములు..... ఆర్ కె

  • @user-uc9fs5hh8c
    @user-uc9fs5hh8c День тому

    🙏🙏🙏

  • @kurreraju6650
    @kurreraju6650 2 дні тому +3

    న్యూటన్ థర్డ్ లా.. నే కర్మ సిద్ధాంతం.

    • @gamerssv2255
      @gamerssv2255 День тому

      As per your opinion, are Vedas learned by Newton or Newton wrote Vedas?

  • @rachapallinambachary8585
    @rachapallinambachary8585 14 годин тому

    🚩🇳🇪🙏

  • @priyasriram9922
    @priyasriram9922 День тому

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @vijayavijaya9505
    @vijayavijaya9505 22 години тому

    నేను మా ప్రొఫెసర్ కలిసి టంగ్ క్లీనర్ స్టీల్ తో బుల్లెట్ ప్రూఫ్ స్టీల్ తయారు చేశాం మన సైనికుల కోసం cheap and best గా. But further encouragement లేక అపేశాం.

  • @lakshmimandadi3288
    @lakshmimandadi3288 2 дні тому +1

    न जायते म्रियते वा कदाचि
    न्नायं भूत्वा भविता वा न भूयः।
    अजो नित्यः शाश्वतोऽयं पुराणो
    न हन्यते हन्यमाने शरीरे।।2.20।।

  • @karlapalemsurendranath9890
    @karlapalemsurendranath9890 20 годин тому

    As per Srimad Bhagavath puranam.. we will get another deha called Yatanaa deha for punishments.

  • @mahichandra2872
    @mahichandra2872 23 години тому

    ఓం నమస్తే ఆచార్య...మీరు నడిచే ఎన్సైక్లోపీడియా....మీ ఈ ఒక్క వీడియో చాలు...భారతదేశం యొక్క రూపాంతరం ఎలా చెందింది .... ఏ విధంగా పరిధవిల్లింది... ఏ విధంగా వెనకబడింది...భారత దేశ ఆర్థిక,రాజకీయ,సామాజిక,ఖగోళ స్థితిగతులు ఏ విధంగా మారుతూ వచ్చాయని తెలుసుకోవడానికి

  • @YellareddyKaluvai
    @YellareddyKaluvai 2 дні тому +1

    Adharvana vedam lo vundi sir

  • @kedareswararaomenampalli2069
    @kedareswararaomenampalli2069 День тому

    ఔ నండి!
    ఐరోపా దేశాల్లో సముద్రం లో ఉన్న ఒక దేశం పేరు ప్రస్తుతం 'ట్రాయ్ '
    బైబిల్ లో దానిపేరు తూరు.
    అలెగ్జాండర్ ఈ తూరు ద్వీపానికి షుమారు 60 కిలోమీటర్ల యర్త్ బ్రిడ్జ్ నిర్మించి ఆ బ్రిడ్జ్ ద్వారా యుద్ధం చేసి కొల్లగొట్టే ప్రయత్నం చేశాడు అని
    అలెగ్జాండర్ జైత్రయాత్ర లలో ఉంది .
    ఆ నాటికే భారతదేశంనుండి సుగంధ ద్రవ్యాలు ఎగుమతి ఔతుండేవి అని ఆదారాలు ఉన్నాయి.
    ఆ రోజుల్లో ఆ తూరు దేశాన్ని
    తేజో నక్షత్రం అని పొగిడే వారని కూడా చెప్తున్నారు.

  • @Gozi139
    @Gozi139 2 дні тому +1

    Sir 🙏
    నా పేరు రమేష్
    నాది రాజమండ్రి
    దగ్గర వెలివెన్ను అనే గ్రామం.
    ప్రకృతి భగవంతుడి సృష్టి చేస్తున్నాడు.
    అని కన్ఫర్మ్ చేసినందుకు ధన్యవాదాలు. 🙏 నాకు
    ఒక సందేహం పెద్దలు వివరించగలరు.
    జీవాత్మను ఎవరు సృష్టి చేశారు .

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  2 дні тому +5

      ప్రకృతిని ఎవ్వరూ సృష్టి చెయ్యలేదు. ప్రకృతిని పరమాత్ముడు వాడుకొని సృష్టి చేసాడు. ఆత్మలను ఎవ్వరూ సృష్టి చెయ్యలేదు. ప్రకృతి, ఆత్మ, పరమాత్మ, ఈ మూడు అనాది.

    • @gajakarnam9270
      @gajakarnam9270 2 дні тому +1

      Prakriti thanaku thaanai puttukochinda? Unikilo ela vacchinda

    • @vijayarambrundavanam4889
      @vijayarambrundavanam4889 2 дні тому

      @@Dr.VenkataChaganti garu 🙏, this seems interesting, can you please do a video on this topic or please let us know if you have already done. Thank you.

    • @vijayak5944
      @vijayak5944 День тому

      అద్భుతం, ఇంత పెద్ద విషయాలు ను ఇంత చక్కగా వివరించారు. మేము సామాన్యులం. అర్థం చేసుకొని సంతోషించ గలుగుతున్నాము.
      ధనవతులకు ఇవి తెలుస్తే ఎంత బాగుండు.

  • @Murali439
    @Murali439 День тому

    Athmalu devudu shrusti kada, who created souls? Is it part of creation

  • @santhikatikala5314
    @santhikatikala5314 День тому

    🙏 thank you sir

  • @Khanthogamesoddu
    @Khanthogamesoddu 2 дні тому +1

    ఓం 🙏