నేను కనీసం పది పదిహేను సార్లైనా మర్యాదరమ్మన్న తీర్పు కధలు చుసాను..పైపెచ్చు 18 సం. ల క్రితం దూరదర్శన్ లో డైలీ రాత్రి 9 గంటలకు ఒక ఎపిసోడ్ వచ్చేది..రోజుకొక తీర్పు కథ...చూసేవాడిని...1989 లో పుట్టినవాడిని నేను.
చిన్నప్పటి రోజులు చాలా బాగుంటాయి...అందరం కలిసి భోజనం చేసేవాళ్ళం....పండగొచ్చిన , చావొచ్చిన అందరం ఒకచోట కూర్చునేవాళ్ళం...చర్చించుకునే వాళ్ళం...కేవలం టెక్నాలజీ వచ్చినాకా ప్రజల్లో ఆర్ధిక అసమానతలు పెరిగిపోయి, అసూయ ,ద్వేషాలు పెరిగిపోయి కుటుంబం లో కలతలు. ...వచ్చి విడిపోయి బ్రతుకుతున్నారు

చిన్నప్పటి రోజులుగుర్తుకొస్తున్నాయి.
మళ్ళీ ఆ రోజులు వస్తే బాగుండును.
అవునండి...ఒకసారి బాల్యంలోకి వెళ్లాలని ఉంది
ఆ రోజులు ఎంత బాగుండేవో........!!!! ఇప్పుడు అన్నీ పందుల్ని ఎంగే సినిమాలు నాటికలే!!!
కాలం చాలా విలువైనది
గడిచింది రాదు
గడుస్తుంది ఆపలేము
గడువబోయేది చూడలేము
నిజం...చాలా బాధగా ఉంది
చిన్నప్పటి రోజులు చాలా బాగుంటాయి...అందరం కలిసి భోజనం చేసేవాళ్ళం....పండగొచ్చిన , చావొచ్చిన అందరం ఒకచోట కూర్చునేవాళ్ళం...చర్చించుకునే వాళ్ళం...కేవలం టెక్నాలజీ వచ్చినాకా ప్రజల్లో ఆర్ధిక అసమానతలు పెరిగిపోయి, అసూయ ,ద్వేషాలు పెరిగిపోయి కుటుంబం లో కలతలు. ...వచ్చి విడిపోయి బ్రతుకుతున్నారు
E episode gurinchi Chala rojula nundi waiting tqsm
Super judical
Back ground sound tagginchandi 🙏plzz
Old memories
T Ravi kumar super
సూపర్
Super
Yes
Excellent
Nice 👌👌👌
Thanks 😊
Great....
Super
Super