"వేయి పడగలు" ఎందుకు చదవాలి ? Why Should one read Veyi Padagalu ?

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 17

  • @prasannaveerlanka1975
    @prasannaveerlanka1975 4 місяці тому +14

    143❤like 🎉😊🙏
    విశ్వనాథ సత్యనారాయణ గారు జన్మించిన ప్రదేశంలోనే నా పుట్టుక కూడా జరిగిందని ఎంతో ఆనందంతో గర్విస్తున్నాను
    మొట్టమొదటి తెలుగు రచయితలలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.❤
    ఆయన గురించి నా అభిప్రాయాన్ని చెప్పేటంత అర్హత.. వయసు నాకు లేవు.
    మాటలు రాని భావమే.. నా భావవ్యక్తీకరణ 🙏

    • @srinivasvissavajjala4092
      @srinivasvissavajjala4092 11 днів тому

      తెలుగు సాహిత్య లోకంలో ధ్రువ తార విశ్వనాధ

  • @sharmasgk2899
    @sharmasgk2899 25 днів тому

    Whenever I read this novel I find something new and inspiring.
    I request it should be made syllabus for Telugu journalism encyclopedia of Telugu vocabulary

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 Рік тому

    రైట్ word

  • @arunakorada5839
    @arunakorada5839 Місяць тому +1

    Yes

  • @vanipamidipalli7690
    @vanipamidipalli7690 День тому

    👏

  • @prasadtvsrk1662
    @prasadtvsrk1662 22 дні тому +1

    Anna
    Neeku kuda chethi durada vundedi kada anna. Gotelugu lo articles raasi nannu chadavamani. Avi teesuku vachi inti lo pakka na padesthe. Chadivava antu visikinche vaadivi. Pedda ga chadivi ibbandi pette vaadivi.

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu Місяць тому

    Viswanadh Satyanarayana Garu..I don't read it sir not available to me sir

    • @HindueShop
      @HindueShop  Місяць тому

      Available here - www.hindueshop.com/product/veyi-padagalu-tel/

  • @dineshjinde3964
    @dineshjinde3964 4 місяці тому +3

    Rajashekhara charitra >>>>>>>> 1000 padagalu.
    1000 padagalu is nothing to contribute to society

    • @nar880
      @nar880 Місяць тому +1

      Yes. It is perversion a of writer. He thinks that they lost their glory to dictate terms in society

    • @nagaphani5198
      @nagaphani5198 22 дні тому

      Story tells about how the society changed

  • @gangisubramanyam1523
    @gangisubramanyam1523 Місяць тому

    Artham kadu

  • @nar880
    @nar880 6 місяців тому +5

    ఎందుకు చదవకూడదు .. రామేశ్వర శాస్త్రి అనే వాడు హీరో. వాడు భగవంతుని దృష్టిలో అందరూ సమానమే అని చెప్పాడు కాబట్టి చాతుర్వర్ణ స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు అంట. వాడికో నర్తకి రత్నగిరి. వీళ్ళందరికీ పిల్లలు పుట్టించాడు. ఇది చదివిన వాడు ఎవడైనా రాసిన వాడికి బుద్ధి ఉందా అంటాడు. ఇది ఈనాటికీ ఒక వందమంది తిన్నది అరగని వాళ్ళు చదివి ఉంటారు. ఎవరూ చదవనది కాబట్టే అవార్డు ఇచ్చి వుంటారు

    • @svsambasivaraomeduri4147
      @svsambasivaraomeduri4147 13 днів тому

      మీకు.ఆ కాన్సెప్టు అరగలా .అంతే సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారు .దానిని మన దృష్టకి తేవడమే రచయిత ముఖ్య ఉద్దేశ్యం .

    • @GsraoManda
      @GsraoManda 11 днів тому +1

      You have very wrongly and prejudiced commented I am very sorry

  • @muralikrishna6027
    @muralikrishna6027 Рік тому +2

    bokkalo veyi padagala pamu doorali anduku