Andukora Guthupanduko | Gorati Venkanna | 2002

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • andukora guthupanduko song collected from documentary "A Night of Prophecy"
    This song was shot in the year 2002 in Gorati venkanna's home town Gouraram village , Telkapalle , Mahabubnagar , Telangana, India.
    lyrics : gorati venkanna
    Movie : A Night of Prophecy (2002)
    full movie link : • NIGHT OF PROPHECY I 20...
    Director & Producer : Amar Kanwar

КОМЕНТАРІ • 121

  • @shortsmilechannel6962
    @shortsmilechannel6962 11 днів тому +3

    ఇ పాట 2024వింటున్న వాళ్ళు లైక్ కొట్టండి
    పాట విన్నొలకు మాత్రం ఏన్నో ప్రశ్నలు మదిలో మెదుగుతవి ❤

  • @Anjan910
    @Anjan910 8 місяців тому +89

    Came here after discovering the song on Instagram reel. What powerful writing and equally powerful voice. Pure hair raising experience. Jai Bhim 💙

  • @vishnuvardhan9O97
    @vishnuvardhan9O97 2 роки тому +90

    అమ్మతొడు 🙆🏻‍♂️
    పస్ట్ టైం విన్న అన్న ఈ పాట...
    రోమాలు నిక్కబొడుచుకున్నాయి 🔥
    కళ్ళల్లో నీళ్ళు🥺
    గోరటి వెంకన్న sir 🙇🙏🙏

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 Рік тому +81

    మనువాదాన్ని చీల్చి చెండాడే ఇంత గొప్ప పాట రాసిన గోరేటి వెంకన్నగారికి ప్రత్యేక జై భీములు🤝✊📘✍️💙💙💐💐🔥🔥💪💪

    • @saddalaanjaneyulu7875
      @saddalaanjaneyulu7875 8 місяців тому +3

      Moda kuduvu anna nadhi

    • @durgamhari8292
      @durgamhari8292 6 місяців тому

      🙌🙌🙌🙌

    • @rohitbabburu
      @rohitbabburu 5 місяців тому

      yenduku tammudu antha kopam? manuvadam em cheptundo telsa? lekapote kevalam brahmanula cheta nadustunna hindutvam lo unnav ani rosham occhinda? @@saddalaanjaneyulu7875

    • @sriramachandramurthy3302
      @sriramachandramurthy3302 3 місяці тому

      Manuvadham kosam miku thelisindhi .001% anukunta

    • @venumadhav123
      @venumadhav123 2 місяці тому

      You have (0) knowledge on the great Manusmruthi

  • @ManiMani-mw9kj
    @ManiMani-mw9kj 4 дні тому

    Legendary folk traveller and Folk singer

  • @kanishkamusic5989
    @kanishkamusic5989 4 місяці тому +6

    గోరేటి వెంకన్న గారు అద్భుతం

  • @prashikbhalerao9985
    @prashikbhalerao9985 8 місяців тому +16

    What a strong writing.. 💙💙💙 Jai Bhim.. discovered this song through Instagram reel.. More power to our meritorious community

  • @lalitbhosale7026
    @lalitbhosale7026 7 місяців тому +8

    Speechless....!!!! We'll come back strong 💪 Educate, Agitate, Organize. Jai Bhim

  • @tanishkachandola6167
    @tanishkachandola6167 5 місяців тому +4

    No matter how many times I like this video, it’s never going to be enough.
    Such a harsh truth is shared in such a beautiful way that a person can literally feel their pain and hard-work through the masters voice or just by his eyes. This particular video always makes me speechless.

  • @AnirudhAustin
    @AnirudhAustin 3 місяці тому +3

    G. Venkanna Telangana, Andhra Pradesh says it all.
    Even after all the suppression hats off to our elders who came up out of this oppression.
    Thanks for being our leaders
    Because of you we are able to be equal with others.
    - Jai Bhim

  • @dundraharish
    @dundraharish Рік тому +40

    బాంచన్లని బంధమేసి,
    శూద్రులని ముద్ర వేసి అరేయ్
    మన తాత తండ్రుల నుండి
    మన బతుకుల మంటలకలిపి,
    పైకొచ్చిన పెద్దరీకమీధి పడగెత్తి బుస్స కొడతాఉన్నది,
    అగ్రకుల విషం కక్కుతున్నది.
    అందుకోర గుదుపు అందుకో
    అందుకోర గుదుపు అందుకో
    ఈ దొంగల తరీమేటందుకై
    మా ఇంట పుట్టినవోన్ని
    మల్లె పువ్వులే చేసి ||2||
    అరేయ్,
    ముట్టుబట్టలానుతికి
    మురికంతా ఎల్లాకడిగి ||2||
    ఎగదుడిసి దిగాతుడిసి,
    దిష్టి పూసాలు కట్టి
    మంత్ర సానులై,
    మన తల్లులు సాకిరి చేస్తే ||2||
    పెరిగి పెద్దాగై ప్రతిభగల మొనగాలైoడ్రు....
    అందుకోర
    అందుకోర గుదుపు అందుకో
    ఈ దొంగల తరీమేటందుకు
    అందుకోర గుదుపు అందుకో
    ఈ దొంగల తరీమేటందుకు
    పలుకురాలెత్తిపోసి,
    పాముల పుట్టలు తవ్వి ||2||
    అరే
    పరికి కంపల నరికి,
    పంటల దుక్కుల చేస్తే,
    మాన్యాలని మొద్దాలని,
    మన భూముల గుంజుకొని,||2||
    మన నెత్తిరునే ఎరువుగా చల్లి,
    పండించిన పంటల మేక్కి, ||2||
    ఎర్రగా బుర్రగా అయ్యి ఎక్కువోడినని మదం పెరిగినది..
    అందుకోర
    అందుకోర గుదుపు అందుకో
    ఈ దొంగల తరీమేటందుకు
    అందుకోర గుదుపు అందుకో
    ఈ దొంగల తరీమేటందుకు
    పిడికిళ్లే గన్నుల చేసి,
    ముడిబండల పగలదీసి,
    గడ్డిని గరుకుల్లా
    అడ్డంగా నిలువుగ చెక్కి,
    కాగిన మన నెత్తురు పోసి,
    మెరిసేటి రంగులేసి,
    ఎండిన మన ఎముకల పేర్చి అంతస్తుల మేడలు కడితే ||2||
    ఎచ్చగ బండే సోమరి కొడుకులే ప్రతిభవంతులని నీలుగుతున్నరు
    అందుకోర గుదుపు అందుకో
    ఈ దొంగల తరీమేటందుకు
    అరే
    అందుకోర గుదుపు అందుకో
    ఈ దొంగల తరీమేటందుకు
    పట్టుడికిన మా నారాలు,
    చిక్కిన దారాలాయే,
    మగ్గం గుంతల్లా వంగి, మత్తుల్ల సత్తు వదిలే, ||2||
    ఎగజేగసి లాడి గుంజి, ఎదలోన నొప్పే పుట్టే, పిక్కల శక్తి ఒరిగి, పీనుగై సోలి పడుతూ
    చిక్కిన మన చర్మంతోనే సిక్కాని చాలవనేస్తే ||2||
    పైనిండా కప్పుకొని పండితులమని బొంకుతున్నరు...!
    అందుకోర గుదుపు అందుకో
    ఈ దొంగల తరీమేటందుకు
    ఊపిరి బిగబట్టి,
    ఉడుము తీరోలెవాగి
    ఈదురు గాళ్ళల్లో,
    ఈతామానులనేక్కి
    ముండ్ల జగ్గల్ల ఈది,
    ఒళ్లంతా సిల్లులయి,
    కారిన మా నా చెమట కళ్లైతే పొంగితే జుర్రి ||2||
    కైపెక్కి బలుపెక్కిన దొరల
    ముద్దు బిడ్డలే ప్రతిభవంతులట,,,
    అందుకోర గుదుపు అందుకో
    ఈ దొంగల తరీమేటందుకు
    పండుగ చెయ్యమని,
    పాటేలు గాడు ఆజ్ఞాపిస్తే ,
    గాండ్రా మసి పోచమ్మ,
    గ్రామా దేవుండ్ల కాడ,
    పెండర్రా మన్నుతో అలికి,
    డంగు సున్నాలు దిద్ది,
    దొరవారి బిడ్డ లాగా, అమ్మవారిని చేసి,||2||
    జెమ్మిడికే డప్పుల మోతకు, శిగమోగి సోలి పడితే,
    మొక్కుబడి పొర్ల పోర్ల,
    హక్కేమో ఎవడికోచ్చే,
    మంటల్లా మాడిపోతూ,
    కమిరిచ్చి కొసరు తీస్తే
    కార్యాలు సప్పలు వాడికి,
    కాళ్ల గిట్టలు మనకా ,
    కమ్మగదిని బలిసిన దొరల ముద్దు బిడ్డలకు ప్రతిభ బలవదా...!
    అందుకొర
    అందుకోర గుదుపు అందుకో
    ఈ దొంగల తరీమేటందుకు
    మనము ఛాయ తాగితే గ్లాసులు
    మైళ పడతాయంట,
    మనం మొక్కితే దేవుడు
    మహిమ కోల్పోతాడంట,||2||
    మనం గుల్లే అడుగు పెడితే
    గుడినే వెళి వేస్తా రంటా ..
    గాలి పిల్చి వదులుతున్నాము గాలిని కూడా వెళి వేస్తారా ...||2||
    వెలిగే పొద్దుల తిరుగుతున్నము పొద్దును వద్దంటరా...
    గాలికి గంగకు లేని అంటూ మరి మన మంటు కుంటే ఎందుకుoటదిరా ...
    అందుకోర
    అందుకోర గుదుపు అందుకో
    ఈ దొంగల తరీమేటందుకు
    తల ఎత్తితే గర్వామంట...
    తలదించితే ధర్మం అంట...
    తెల్ల బట్ట కడితే నేరం....
    తెలివే మన పాలిట శాపం...
    గుళ్ళు మనకు వేరే నంట,
    బల్లె చదువు తేడానఅంట
    అగ్రకుల స్త్రీలను చూస్తే,
    అంగాంగము నరుకుతారంట,
    స్త్రీలను అవమానించితే శిక్షించుట న్యాయమే గాని...,||2||
    ఇదే కారణం మనం చూపితే,
    ఇన్నేళ్లు వాళ్ళ తలలు ఎన్ని రాలవలె...!
    అందుకొర
    అందుకోర గుదుపు అందుకో
    ఈ దొంగల తరీమేటందుకు
    ప్రతిభ ప్రతిభ అంటూ వాడు పళ్లు రేగి ఎగురుతుండు
    ప్రతిభ యాడ బుట్టెరా ...
    ఈ ప్రతిభ ఎవనీ సొత్తురా...

  • @Meesala_Raju
    @Meesala_Raju Рік тому +15

    రోమాలు ఉలిక్కిపడే.........😭😭😭😭😭😭

  • @dhineshvictor6970
    @dhineshvictor6970 6 місяців тому +7

    Such a painful words hug u tightly sir ur Lovable follower from tamilnadu ❤

  • @jeevanjeevansunke
    @jeevanjeevansunke Рік тому +7

    అన్నా... ప్రతి పదము లో ఒక్క అర్దం ఉంది❤

  • @davidfelix5517
    @davidfelix5517 2 дні тому

    4:50 next level sooo deep

  • @battulanarsimlu9511
    @battulanarsimlu9511 Рік тому +9

    Super song with Great realistic lyrics..... Super

  • @thammanagarinaveenreddy8273
    @thammanagarinaveenreddy8273 2 роки тому +11

    😢 అగ్రకులాలకు సైతం కన్నీళ్లు తెప్పించే పాట

  • @earneatexplore5
    @earneatexplore5 5 місяців тому +4

    Attendance........ April 14/2024 Ambedkar Jayanti 💙💙💙💙💙

  • @thammanagarinaveenreddy8273
    @thammanagarinaveenreddy8273 2 роки тому +22

    అగ్రకులాలకు సైతం కన్నీళ్లు తెప్పించే పాట

    • @vamshiremidala8566
      @vamshiremidala8566 7 місяців тому

      అందరికీ మీకు అర్ధం అయినట్టు ,అర్ధం కాదు కదా

    • @vasudevareddy9441
      @vasudevareddy9441 6 місяців тому +1

      ​@@vamshiremidala8566ఏ కులం అయినా పేదలకి అర్థం అవుతుంది.

    • @KumarB819
      @KumarB819 18 днів тому

      ​@@vasudevareddy9441 Idi rich and poor vishayam kaadu

  • @vickyskitchen9171
    @vickyskitchen9171 Місяць тому

    ఏమ్మట్లాడాలి నువ్వు పాడిన ఈ అద్భుతమైన పాట గురించి ఏమ్మట్లాడలేను నీ పదాలకు వందనాలు..😢

  • @indianladytiger9569
    @indianladytiger9569 11 місяців тому +5

    🤝పాట సూపర్ అయ్య జై భీమ్🙏
    కానీ ప్రశ్నించే గొంతు అమ్ముడుపోయింది😢😢😢😢

  • @vinaypanduga
    @vinaypanduga 10 місяців тому +3

    నా లో ఫీలింగ్ నీ మాటల్లో అన్నా ❤ im nastik vinay

  • @Bangarupavan_
    @Bangarupavan_ 8 місяців тому +3

    Goosebumps lyrics 💯
    #jaibhim💙

  • @vishnuteja7485
    @vishnuteja7485 3 місяці тому +1

    Every word in this song is exact. I am suggesting everyone study hard make a difference in the community inspire the younger generation. ❤❤❤ dream big my brothers

  • @racharlasripaad7065
    @racharlasripaad7065 3 роки тому +5

    Venakanna ❤️🙏

  • @sureshstylish1327
    @sureshstylish1327 4 місяці тому +1

    Olden golden lyrics goosebumps ❤️

  • @yohanpatchigolla5871
    @yohanpatchigolla5871 Рік тому +3

    I listent soo many times, thoes lyrics goosebumps ✍️✍️✍️✍️

  • @rihanchaudhary6557
    @rihanchaudhary6557 5 місяців тому +4

    Such lyrics only expressed by a person who ....felt discriminations in various stages of their life.

  • @Nature_Traveller_sid
    @Nature_Traveller_sid 3 місяці тому

    Literally getting goosebumps...

  • @satishgurla1553
    @satishgurla1553 3 роки тому +3

    Goreti Venkanna gaaru

  • @vasudevareddy9441
    @vasudevareddy9441 6 місяців тому +1

    Iam reddy..but i ❤ gaddar and goreti sir songs

  • @Youcantfindme4892
    @Youcantfindme4892 Рік тому +1

    E pata ni telanga amaha sabhalo Maroju viranna garu super ga padaru kani original ga mi pata inka maha adbutam😊😊😊

  • @bheemaiahyadav6131
    @bheemaiahyadav6131 Рік тому +3

    Iam big fan of u sir

  • @GopichandTokala
    @GopichandTokala 3 місяці тому

    Absolutely goosebumps 🥲

  • @kondapalliganapathi3042
    @kondapalliganapathi3042 6 місяців тому +1

    జై గోరటి అన్న 💪💪💪👌

  • @narendarmundla8410
    @narendarmundla8410 3 місяці тому

    Eppdudaina ardham cheeskori annallu akkallu..👏👏 jai maddiga ✊✊👑💥😎

  • @roninwayne6471
    @roninwayne6471 7 місяців тому

    Goreti Venkanna. Jai jailu meeku. 🙏🙏🙏 Inkaa padyalu, patalu kavali. Ee pratha motthanike povali.
    Maa taatha kuda raasevalu, mimalni kuda kalisamu. Mee lanti vaalu paadali, samajam maarali. ❤

  • @rithikvarma9581
    @rithikvarma9581 5 місяців тому

    Jai Hind, Jai Shri Ram, Jai Gorati Venkanna

  • @raghuvaranbtech8974
    @raghuvaranbtech8974 2 роки тому +3

    superb

  • @srinivasaprjc143143
    @srinivasaprjc143143 3 місяці тому

    🔥🔥🔥🔥🔥🔥 andhuko ra gutpa andhuko

  • @KumbaSimdhri
    @KumbaSimdhri 6 місяців тому +1

    Super singer 🥰🥰🥰

  • @poovarasanm8790
    @poovarasanm8790 7 місяців тому +1

    Lyrics🔥🔥🔥❣️

  • @logeshrajandharan3533
    @logeshrajandharan3533 7 місяців тому

    The pain in your voice sir🙏 art is the great tool for revolution you proved it again❤#jai bheem

  • @banavathbalu4518
    @banavathbalu4518 Місяць тому

    ❤❤❤

  • @chdeepak1178
    @chdeepak1178 2 місяці тому

    I can't control my tears..❤

  • @bharathmamidala547
    @bharathmamidala547 2 роки тому +1

    Ee paata motham kaavaali sir

  • @ganeshm2900
    @ganeshm2900 Рік тому +3

    Maname devullanu chesnam maname gullu gattinam Jai hind venkanna ni pata maduram

  • @dneditingvibes5285
    @dneditingvibes5285 3 роки тому +2

    సూపర్ సార్ 🙏🙏🙏🙏🙏

  • @Prashantkumarbairwa
    @Prashantkumarbairwa 7 місяців тому +1

    हृदय विदारक

  • @tadepallianil4002
    @tadepallianil4002 8 місяців тому +2

    Nice song andi 🫂🤝💙🙏🏻

  • @nalathotisreenivasulu8761
    @nalathotisreenivasulu8761 2 роки тому +2

    Super sir 🙏🙏🙏

  • @yalls6182
    @yalls6182 2 місяці тому

    Feeled it when I listened

  • @tirua6653
    @tirua6653 7 місяців тому +1

    Super 👍

  • @sushantkumar7163
    @sushantkumar7163 5 місяців тому

    Goosebumps

  • @vamshikarrola
    @vamshikarrola 8 місяців тому +2

    Mi gonthulo kasi
    Mi kalallo neeru
    Udyamaniki theralepandi mitho memu untam ✊✊

  • @chinthakalamgalam9065
    @chinthakalamgalam9065 4 місяці тому

    Great Anna excellent song sing

  • @venkatesanrengasamy1184
    @venkatesanrengasamy1184 2 місяці тому

    Like from very old migrants to tamilnadu.

  • @bhanueswargorli6542
    @bhanueswargorli6542 8 місяців тому

    Ayya meeru 🔥🔥🔥🔥

  • @srinurathodrathod5536
    @srinurathodrathod5536 Рік тому +1

    Anna ni patalaku salam anna

  • @saichiru5900
    @saichiru5900 5 місяців тому

    Venkanna ❤❤❤🤌

  • @DSK_40
    @DSK_40 Рік тому +4

    Sir,
    Nenu Shiva Krishna
    Nadhi kalwakurthy
    Mimmalni kalvali Ani Naa chinaptnunchi ankuntunna ,
    Ippudu mimmalni kalvali ante ekkada unatru sir

  • @balugulasrinivas
    @balugulasrinivas 9 місяців тому

    కంరెడ్ మారోజు వీరన్న పాడితే చూడాలి ఈపాట

  • @RaviYarukala
    @RaviYarukala 6 місяців тому

    Powerful lyrics.

  • @priteshgaderao7118
    @priteshgaderao7118 4 місяці тому

    Lyrics ❤

  • @Aravindexplorer
    @Aravindexplorer 7 місяців тому

    Jai Bheem🙏✊🏻

  • @nareshdhunnapothula9578
    @nareshdhunnapothula9578 2 роки тому +1

    Anna 👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤

  • @davidfelix5517
    @davidfelix5517 5 місяців тому +1

    🔥🔥🔥🔥

  • @jeevansai3507
    @jeevansai3507 6 місяців тому

    Hatss off sir

  • @vikrantsagar3924
    @vikrantsagar3924 6 місяців тому

    Lyrics ❤🔥🔥🔥💯💯

  • @policeSi.100
    @policeSi.100 2 роки тому +2

    Anna

  • @ajayrockstar4651
    @ajayrockstar4651 8 місяців тому

    Hands of 👭👬

  • @naninani8574
    @naninani8574 7 місяців тому

    Jai Bheem ✊

  • @ganeshm2900
    @ganeshm2900 Рік тому

    Yadavula vandanalu o veera

  • @AjayKumar-og4wm
    @AjayKumar-og4wm 6 місяців тому

    Anna super ra

  • @laxmanpagadapulucky4924
    @laxmanpagadapulucky4924 8 місяців тому

    😢 inninrojulu etu poindhi E pata

  • @anu_pakwaan
    @anu_pakwaan 4 місяці тому

    Jay Bhim💙

  • @Originalvel
    @Originalvel 4 місяці тому

    🙇🏻🙇🏻🙇🏻🙇🏻

  • @bulls_lover_prasanthreddy
    @bulls_lover_prasanthreddy 3 роки тому +2

    🤭👌🏻👌🏻👌🏻

  • @akshayaneelkanthi2823
    @akshayaneelkanthi2823 5 місяців тому +1

    Jai bhim

  • @ramprasadalladi2984
    @ramprasadalladi2984 6 місяців тому

    Okkkasariga.......gundelu baruvekkai...saami...

  • @mallaiahdhanush2951
    @mallaiahdhanush2951 8 місяців тому

    😢😢

  • @ashokyadalla3753
    @ashokyadalla3753 5 місяців тому

    anna tandal aaya

  • @ravindrareddybasireddy5329
    @ravindrareddybasireddy5329 Рік тому +1

    Anavasaramaina paata.......intha ghorangaa emi ledhu....

  • @ganeshm2900
    @ganeshm2900 Рік тому

    Hi

  • @mcfcstan
    @mcfcstan 7 місяців тому +2

    🔥🔥🫡

  • @adlakarthik5600
    @adlakarthik5600 7 місяців тому

    Jai bhim💙

  • @ranjithindarapu
    @ranjithindarapu 6 місяців тому

    🙏🌹

  • @teakadai43
    @teakadai43 6 місяців тому

    Thousand Thanks for Subs.❤😮

  • @BhuOne218
    @BhuOne218 8 місяців тому

    పాట పూర్తిగా ఉంటే అప్లోడ్ చేయగలరు

  • @nithinmp8125
    @nithinmp8125 4 місяці тому

    Can someone one translate correctly please

  • @Originalvel
    @Originalvel 4 місяці тому

    B

  • @Youcantfindme4892
    @Youcantfindme4892 10 місяців тому +3

    ఏపుడు చుడు మ రిజర్వేషన్లు మీద పడి ఏడుస్తారు కదా రా ఒకపుడు మములను కన్నిసం మనుషులుగా అయిన చూసారా

  • @sruthiganta3048
    @sruthiganta3048 6 місяців тому

    E song bagundhi kani meelanti medhavulu politics lo bommalu ayyaru adhe na problem

  • @MedicoShreya101
    @MedicoShreya101 7 місяців тому

    jai bhim ✊

  • @Originalvel
    @Originalvel 2 місяці тому

    😂 joke

  • @royalpavan2053
    @royalpavan2053 3 місяці тому

  • @Upender88973
    @Upender88973 5 місяців тому

    ❤❤

  • @KuncheBhimeswarao
    @KuncheBhimeswarao 6 місяців тому +1

    Jai bhim

  • @user-fn6sg3kw2l
    @user-fn6sg3kw2l 4 місяці тому

    💙🥹💯

  • @user-fl7wn7to4g
    @user-fl7wn7to4g 7 місяців тому