నమస్తే బాలు సార్ గారూ! మీరు సకల కళా వల్లభులు . మీ పాటలే కాక మీరు చెప్పే సంగతులు, హాస్యోక్తులు , మీ సమయ స్పూర్తి అన్నీ సినీ ప్రపంచానికి ప్రేక్షక మహాశయులకు అందరికీ ఇష్టం మీరు లేని వెలితి తీరనిది సారూ !🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్ వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం ||2| దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్ వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం నిదరలో ఇద్దరము ఒకేలా కలగంటాం ఆహాహా ఆహా ఎహేహే ఎహే నిజంలో ప్రతిక్షణం కలలకే కల అవుతాం ఓహోహో ఓహో ఆహాహా ఆహా హే వేరల్లే నేనొదిగుంటా నువు ఎదుగుతూ ఉంటే మబ్బుల్తో మన కథ చెబుతా వింతగ వింటుంటే నీలానాలా సావాసంగా నింగీనేల కలవాలంటు మబ్బై కరిగి ఇలపై జల్లైరాదా మన్నూ మిన్నూ కలిపే హరివిల్లవదా దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్ వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్ వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం చరిత్రే శిరసొంచి ప్రణామం చేస్తుంది ఆహాహా ఆహా ఓహోహో ఓహో ధరిత్రికి ఈ చెలిమి ప్రమాణం అంటుంది ఓహోహో ఓహో హేహేహే హేహే హే ప్రాణానికి ప్రాణంపోసే మంత్రం రా స్నేహం స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం ఊరూవాడా ఔరా అంటూ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే రాదా నేస్తం కాలం చదవని కావ్యం లోకం మొత్తం చదివే ఆరో వేదం దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్ వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం |2|
🙏🙏🇮🇳We miss you so much sir... but your memories always with us 🙏🙏🙏🇮🇳🇮🇳The Great Legendary Singer శ్రీ SP బాలసుబ్రమణ్యం గారికి భారత రత్న ఇవ్వాలి... ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేసి 2020 సంవత్సరం నకు శ్రీ SP బాలు గారికి భారత రత్న ఇవ్వాలని కోట్లాది మంది అభిమానుల కోరుకుంటున్నారు...🙏🙏🇮🇳🇮🇳.. అమరహే శ్రీ బాలు గారు... 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
బాలూ గారూ! మీరు లేని లోటు పూడ్చలేనిది. కలి యుగాంతం వరకూ మీరే No.1. సింగర్. మీలాంటి గాయకుడు ఇక పుట్టడు. మళ్లీ మీరే పుట్టాలి. మీరు లేని ఈ లోకంలో వుండాలని లేదు. కానీ మీ పాటలు వినడానికి బతకాలని ఉంది. అందుకే బతికి వున్నా. గాన గంధర్వుడు అనే మాటకి నిలువెత్తు నిదర్శనం మీరు. We miss you so much sir.
Balu garu Miss you sir ..... Ma dad miku pedda fan thanu e news chudagane bp high ayi padipoyaru ...now he's fine but miru lerani ante ne thattukoleka pothunaru ...... Love you sir
Balugaru, Manogaru mariyu Vandemataramgaru, meeku meere saati. Sarileru meekevvaroo ... But, Balugaru, I miss you today a lot, notwithstanding withstanding the fact that "you are alive in my Heart❤". Baalugaru amarhai 🌹🌹🌹✍️
మైమరపించేసారు సార్. కానీ ఇప్పుడు ఇలాంటి స్నేహితులు లేరు. అంతా పైకి ఒకరకంగా, లోన ఒకరకంగా నటిస్తూ, కుళ్లు మనస్తత్వం తో వ్యవహరిస్తున్నారు. అలాంటి వారు ఎప్పుడైనా బయటపడకుండా ఎంత కాలమో వుండలేరు.
యుగానికి ఒక్కడు పుడతారు అంటారు, అలాంటి మన బాలు గారి నీ పుట్టించి తీసుకు వెళ్లవు భగవాన్, ఎందుకు చేసావు దేవా, నిజంగా ఆయన హాయం లో పుట్టటం మేము చేసిన అదృష్టం,ఎన్నో మధురమైన పాటలు ఆహ్వా దించాము, మళ్ళీ జన్మ ఉంటే ఇక్కడే బాలు గారికి జన్మ ఇవ్వు దేవా.
హృదయాన్ని ఆహ్లాదపరిచే ఇలాంటి పాటలు ఎక్కడ దొరుకుతాయి గొప్ప భాష మన తెలుగు .
బాలు గారిని తలుచుకుంటే ఏదో తెలియని బాధ మన కుటుంబ సభ్యులు దూరమైతే కలిగే బాధ నాలో కలుగుతుంది..... మహా గాయకుడు మన బాలు గారు...
అవును చాలా బాధ ఉంటుంది
@@shekarreddy5900 me account
8:33 @@shekarreddy5900
ఇంత చక్కగా ఎవరు పాడ గలరు. పరాయి వాళ్ళ స్వరం వినలేక పోతున్నాము
సార్.... మీ ఋణం తీర్చుకోలేదు ఈ తెలుగు గడ్డ
బాలు గారు తర్వాత అంత మధురంగా పాడేది అలాగే ఏ రకమైన పాటైనా పాడ కలిగేది కేవలం మను గారు మాత్రమే 🙏🙏🙏
స్నేహాన్ని గుర్తుకు చేసే పాట.. ఇది జోహార్లు. బాలు, మనో గార్లకు...
Ss friend ship song ante edi uday nee sneham song
Manarepublic
.ilip
We p
F jb..
ఎప్పుడూ వింటాం
ఇప్పటి నుండి వింటున్నాం
ఎదో తేడా ఉంది బాలు గారు
I miss you balugaru
యస్ పి బాలసుబ్రమణ్యం మరియు మనో ఇద్దరి కాంబినేషన్ సూపర్ ఇలాంటి ఇరువురి కాంబినేషన్ ఇంకా ఎన్నో చూడాలి
బాలు గారు మీ మనసు ఎవ్వరికీ రాదు సర్
చాలా మిస్ అయ్యాం సర్
మీ పాటలు నేను బతికున్నంత వరకూ వింటూనే ఉంటాను
మీరు నాతోనే ఉంటారు సర్
Yes
Bharata desam garvinchadagga keerti kereetam balu garu
Telugu bhashanu inta chakkaga evaru matlada galaru
Yes
@@sheshubuddha2972 mi
బాలు గారు మీరూ ఎక్కడ వున్నా మీ ఆత్మకు శాంతి చేరాలని కోరుకుంటున్నాను 🙏
బాలు గారు మీ స్వరానికి మరణం లేదు
ఎవరెవరు ఈ పాట 2019 విన్నారు లైక్ చేయండి ఫ్రెండ్స్
Super spb Sir love u sir
👌
Super
2020
Nenu 2020 lo vinna
నమస్తే బాలు సార్ గారూ! మీరు సకల కళా వల్లభులు . మీ పాటలే కాక మీరు చెప్పే సంగతులు, హాస్యోక్తులు , మీ సమయ స్పూర్తి అన్నీ సినీ ప్రపంచానికి ప్రేక్షక మహాశయులకు అందరికీ ఇష్టం మీరు లేని వెలితి తీరనిది సారూ !🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీ ఆత్మకు శాంతి కలగాలని....😢😢😢 కన్నీటి వీడ్కోలు
Rip 😂😂😂😂
@@kunasandeep8621 m mmcm
@@kunasandeep8621zz😮😊
❤❤❤❤🎉🎉🎉@@kunasandeep8621
Semtuu,bradar❤❤❤🎉🎉🎉
దేవుడు ఒక్కడే.
బాలుగారు కూడా ఒక్కరే.
ఇలాంటి వ్యక్తి పుట్టారు.
ఇంక పుట్టలేరు కూడా.
సర్ మీ ఆత్మ ఎక్కడ ఉన్నా దేవుడు దీవించునుగాక.
I don't understand Telugu but I like SPB and Mano songs...
(I miss you SPB Sir)
8iikokikkokkoooioki9ioo9uoikokooou9 is hm by ii88iiiiiku of oioio88iiiiiiiiiiioooiooioiiiiiiii99ooo9ooooooo778
ज
@@madhusudhananneparthi6114
/
I like tamil but i don't understand😊
சிறப்பு உங்கள்
பதிவு 🌹
దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్
వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం
బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం
స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం ||2|
దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్
వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం
నిదరలో ఇద్దరము ఒకేలా కలగంటాం
ఆహాహా ఆహా ఎహేహే ఎహే
నిజంలో ప్రతిక్షణం కలలకే కల అవుతాం
ఓహోహో ఓహో ఆహాహా ఆహా
హే వేరల్లే నేనొదిగుంటా
నువు ఎదుగుతూ ఉంటే
మబ్బుల్తో మన కథ చెబుతా
వింతగ వింటుంటే
నీలానాలా సావాసంగా నింగీనేల కలవాలంటు
మబ్బై కరిగి ఇలపై జల్లైరాదా
మన్నూ మిన్నూ కలిపే హరివిల్లవదా
దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్
వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం
బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం
స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం
దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్
వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం
చరిత్రే శిరసొంచి ప్రణామం చేస్తుంది
ఆహాహా ఆహా ఓహోహో ఓహో
ధరిత్రికి ఈ చెలిమి ప్రమాణం అంటుంది
ఓహోహో ఓహో హేహేహే హేహే
హే ప్రాణానికి ప్రాణంపోసే
మంత్రం రా స్నేహం
స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం
ఊరూవాడా ఔరా అంటూ
ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే
రాదా నేస్తం కాలం చదవని కావ్యం
లోకం మొత్తం చదివే ఆరో వేదం
దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్
వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం
బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం
స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం |2|
మీకు మరియు మీ గాత్రమునకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను
🙏👏🙏
At present e song balu garu kosam chuse vallu like chesukondi
Lll
P
Llllll
Llll
L
Best frind దూరం హౌతేనే పాట విలువ తెలుసుంది
MA BALU SIR NI
ELAGA TISUKONIVELLIPOVADAM CHALA DARUNAM DEMUDA
😭😭😭😭
I miss u sir miru malli janminchalani malli haa devuduki vedukuntunna
2024 లో కూడా ఈ సాంగ్ చూసేవారు ఎంతమంది ఉన్నారు ❤❤❤❤❤❤
నేను చూస్తున్న బయ్యా
I m
నేను
ఎప్పటికీ నిలిచిపోయే ఓ గొప్ప సాంగ్ ఇది.
❤
ఈ పాట 2020 లో ఎంత మంది విన్నారు frnds 😍
Nanu
Iam
Hai parimala garu
Me also
@@supercreatedchannel9741 xmcmc. Cmmc
🙏🙏🙏🙏బాలు గారు మీరు సూపర్ అండీ మీరు మా మధ్య లేకపోయినా మీ స్వరాలతో మా పక్కనే ఉన్నట్టు గా ఉంది 🙏🙏🙏
Ekkada sir..... Meeru.... I can't believe.... Sirrrr......
🙏🙏🇮🇳We miss you so much sir... but your memories always with us 🙏🙏🙏🇮🇳🇮🇳The Great Legendary Singer శ్రీ SP బాలసుబ్రమణ్యం గారికి భారత రత్న ఇవ్వాలి... ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేసి 2020 సంవత్సరం నకు శ్రీ SP బాలు గారికి భారత రత్న ఇవ్వాలని కోట్లాది మంది అభిమానుల కోరుకుంటున్నారు...🙏🙏🇮🇳🇮🇳.. అమరహే శ్రీ బాలు గారు... 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Barata Ratna. Compam ga. Evvali
🙏
@@MahiMahi-rj9gb
.
Let us declare 25th of September as the International Telugu Day in honor of SPB Garu,
బాలసుబ్రమణ్యం గారు ఓం శాంతి.. 😭
❤️🙄45
😭😭😭
It is a visual treat when two legendary singers competing with each other.
మీ ఇద్దరి గురించి ఎంత చెప్పినా తక్కువే ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు బాలు గారి ఆత్మ ఎక్కడున్నా శాంతి కలగాలని కోరుకుంటున్నాను
Really super andharu malli elanti combinations lo Inka evaru raleru padaleru kuda we miss you SPB garu
Devuda malli balu gareni pampinchava🎉🎉
What a energetic voice of spb sir,
He is one and only in this world,
Super spb sir 👌👌👌👌👌👌👌👌
Idharu legends kalasi paduthunte chusina kallu chala adrustavanthaminavi...
S bro
wow balu &mano garu what a great singer's in India
Kumari Konala really
Superb cominetion Balu garu And Mano garu
@@sakanandu5536 yV
Wow Balu and mano Gary what great singer's in india
@@posanisatyanarayana6444XT
బాలు గారు.మిమ్మల్ని చాల మిస్ ఆయము
Almost both voices seem same at first .. Mano is a wonderful and incredible vocalist I've seen so far ..
బాలు గారి లాంటి గాయకులు ఇంకొకరు పుట్టరేమో బహుశా
6:40 on that high pitch is awesome
బాలూ గారూ! మీరు లేని లోటు పూడ్చలేనిది. కలి యుగాంతం వరకూ మీరే No.1. సింగర్. మీలాంటి గాయకుడు ఇక పుట్టడు. మళ్లీ మీరే పుట్టాలి. మీరు లేని ఈ లోకంలో వుండాలని లేదు. కానీ మీ పాటలు వినడానికి బతకాలని ఉంది. అందుకే బతికి వున్నా. గాన గంధర్వుడు అనే మాటకి నిలువెత్తు నిదర్శనం మీరు. We miss you so much sir.
It's great spb sir. We feel proud that you are telugu man
వందేమాతరం శ్రీనివాస్ అన్న నువ్వు చాలా మంచి మ్యుజిక్ డైరెక్టర్ అన్న
Super music by vande Mataram
Good singing by legends Balu and mano
2023 లో ఈ పాట ఎంతమంది విన్నారు❤❤❤❤❤
What aaa combination superb awsome, matalu sripovu nijamaina snehithulu ela vuntaro spb, garu mano garu padithe alage vuntundhi hatsup
Super super nd super @Two grt personality are on a platform...
Me from utter pradesh
SPB sir mesmerizing GODS in the heavens. He left lot of memories and melodies with us.
Balu garu Miss you sir ..... Ma dad miku pedda fan thanu e news chudagane bp high ayi padipoyaru ...now he's fine but miru lerani ante ne thattukoleka pothunaru ...... Love you sir
great legendary singers in India RESPECTD SPB sir nd MANU sir
Simple ....beautifull balu sir...meru chala frndly ga unnaru..songs padthunte vinnam kani...comedy chesthu full navincharu sir .....balu sir lives on
Didn't realize how great and humble you are as a person SPB sir. We miss you now😔
vtttftdvtvttttvtcxvttt4d4ććtvtttvtttvtfgg4crŕt5ctcttffgrrxxrxecrxxxtdrxfvccfffgggexxxer
U
Devuuda ma devvud ni jagratha chukondi devuuda paina
70qytydhrbyef+hxgchfjfhygvjh
Hhhhhh
If two legendary singers compete with each other, it will be a real visual treat for the audience.
Exlent exlent balu sir miss u your voice and your humor😆😆😆😆... Sir... Your a.. Legendary singer👩🎤👩🎤👩🎤👩🎤👩🎤👩🎤 sir.....
Balu garu మరణించారు గాని
ఆయనా voice .ki మరణం లేదు...🙏🙏🙏🙏
I love this song and music with lyrics too.hatsoff to both of u r voices.great legendaries.
Swapna D supar thanks aka
సూపర్ సాంగ్ బాలు గారు అండ్ మను గారు
Devudi lanti manishi chanipovadam chala badhakaram... Balasubramanyam sir we all miss you
బాలు గారు మీ కంఠం మీ స్వరం చాలా చాలా మధురం ప్రపంచము మరిపిస్తుంది బాలు గారు మీకు నా అభినందనలు బాలుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
క్రికెట్ లో గురు శిషుల్లు సచిన్ సేవగు లు సాంగ్స్ లో SP మనోళ్లు అంతే ఇది ఫిక్సు
Balugarumekumaramledu❤❤❤❤❤❤
బాలుగారు ఎక్కడున్నారు sir.దేవుడా నీకిది న్యాయం కాదు తండ్రి.😭😭😭😭😭😭😭😭😭😭😭😭
True
Entha baga annarandi nijamga devudu anyam chesadu brother
😭😭😭😭😭😭😭😭
@@ammananna4303 devuduki nyayamledu manchu vellanu devuda thesukuvelipothadu
@@sireesharaoperla4727 111111111111111
What a pair! singing mindblowingly.
Abbbbaaaa... Two true legends..
Sadly missed the pillar legend😭😭😭😭😭😭😭
Flute super ga vayinchadu athani ki oka like 😍
బాలు గారు మీ శరీరానికి విరామం ఉందేమో కాని మీ స్వరానికి విరామం లేదు... ఉండదు కూడా...🙏🙏
Very very good songs
Spb garuuuuu india oka lejandary ni miss cheskunadiiiii 🙏🙏🙏😭😭😭
Enni sarlu vinina ee song manasu ku vullasam ga ento hayi ga vuntundi......
Sp balu sir mi లాంటి మంచి సింగర్ ని పోగుటుకునందుకు మన దేశం చాలా నష్టపోతున్నట్టువుంది sir onec అగైన్ మిస్ యు బాలు సార్ 🙏🙏🙏😭😭😭🙏🙏🙏😭😭😭🙏🙏🙏😭😭😭⚔️⚔️⚔️
ఈ పాట వింటే ....నా బెస్ట్ ఫ్రెండ్
Nice
బాలు గారు ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతుడు ని కోరుకుంటూ 🙏🙏
superb performance Balu and Mano
Balugaru, Manogaru mariyu Vandemataramgaru, meeku meere saati. Sarileru meekevvaroo ... But, Balugaru, I miss you today a lot, notwithstanding withstanding the fact that "you are alive in my Heart❤". Baalugaru amarhai 🌹🌹🌹✍️
ఈ పాటను బాలుగారు మరియు వందేమాతరం శ్రీనివాస్ గారు కలిసి పాడి ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేదని నా అభిప్రాయం ఏమంటారు ఫ్రెండ్స్😛😁
సినిమా రిలీజ్ అయ్యిన రోజుల్లో ఎన్ని సార్లు ఈ సినిమా చూశామో & ఈ సినిమా సాంగ్స్ ఎన్ని సార్లు వున్నామో లెక్కే లేదు...💐💐💐
బాలు గారు మీ ప్రాణం మీ పాట మా ప్రయాణం బిజెపి సూర్యాపేట
Wonderful 🎵
Very good compose VANDEMATARAM SRINIVS GARU
SP BALU GARU AND MANU GARU GOOD SINGING
Great talent sir we miss you But your Amazing songs Ever end🙏🙏🙏
Great balusir😢😢
What a wonderfulsong what a wonderful singing
Wat a combo, thank u vandemataram for ur thought like this...
Patalanu prapanchaniki andhinchadaniki God sp balasubramanyam nu putinchadu
bangarappa anumaraju
S
It's true
Jana ki interviewp
I love the mano sir voice
Perfect combination Balu garu&mano garu
మీరు ఇంత తొందరగా వెళిపోతారనుకోలేదు 😭😭😭😭😭😭
Vande Mataram,sar, happy birthday 7:56
మనోగారు ఒక్కడై పోయాడు...
ఒక శిఖరం ఒరిగింది కదా!😏
Both are really super voice
Three great legends on one stage.....
Chorus padevaru kuda vunnaru kada😮😮😮
@@maheswari8691 tttutyyou tty yytttttttyytyyuyyyyyyyyttt tutyyyyyuyyyyttyyuyyyytttyyyyyyyytyuyyyuyty
@@maheswari8691 yyyyy
Vandemataram Srinivas,mano,s.p.baalasubrahmanyam
Balu had great talent of imitation. 😅 Sri
బాలు గారు మీ పాటకు మరణం లేదు
మైమరపించేసారు సార్.
కానీ ఇప్పుడు ఇలాంటి స్నేహితులు లేరు. అంతా పైకి ఒకరకంగా, లోన ఒకరకంగా నటిస్తూ, కుళ్లు మనస్తత్వం తో వ్యవహరిస్తున్నారు.
అలాంటి వారు ఎప్పుడైనా బయటపడకుండా ఎంత కాలమో వుండలేరు.
Great Voice both of you
యుగానికి ఒక్కడు పుడతారు అంటారు, అలాంటి మన బాలు గారి నీ పుట్టించి తీసుకు వెళ్లవు భగవాన్, ఎందుకు చేసావు దేవా, నిజంగా ఆయన హాయం లో పుట్టటం మేము చేసిన అదృష్టం,ఎన్నో మధురమైన పాటలు ఆహ్వా దించాము, మళ్ళీ జన్మ ఉంటే ఇక్కడే బాలు గారికి జన్మ ఇవ్వు దేవా.
2 legends in one stage RIP SPB SIR🙏🙏🙏🙏🙏
.
Mano garu spb garu iddari combination is super
Great singers SPB garu and Mano garu 🙏🏻🙏🏻
Papam balu garu
2-3 years nundi e song okkate na caller tone ge undi,bcz ihave that wise friend ilove my friend ❤️ 💖
నేను చాలా సార్లు విన్నాను 2020 లో
మిత్రులందరికీ సుబాశ్శీసులు....
May 1st 2024 ఎవ్వరు విన్నారో కామెంట్ చెయ్యండి 💐💐💐
wow super jodi spb and mano