మన పిల్లలే కాదనటం లేదు కానీ అల్లుళ్ళు వచ్చి మనవాళ్ళు వచ్చినా కోడలు వచ్చి మనవాళ్లు వచ్చినా నాటికి వయసు పెద్దదవుతుంది మనసు శాంతిని కోరుకుంటుంది వయసు విశ్రాంతిని కోరుకుంటుంది ఎంత మనవాళ్ళు అయినా బతికున్నంతకాలం చాకిరి చేస్తూనే ఉండాలంటే ఇంకా ఓపిక ఎక్కడ ఉంటది ఒక్కరోజు మనం లేగలేని రోజున కనీసం కప్పు కాఫీ ఇచ్చే వాళ్ళు ఉండరు
The story narrating the discipline in aashram environs and in comparison the daily chores in a joint family is well presented. The whole sequence being a day dream by her is concluded with a message that one can derive happiness with husband sons with their families running after her is well scripted
Hayyo, papam paripovatam jaragadhu ,😊so funny.
Meeru ey navala chadivina katha chadivina vintunnanthasepu aa katha ma kallamundu jaruguthunnattu anipisthundi meeku inthamanchi gonthu prasadinchina aa bhagavanthudiki dhanyavadaalu ❤❤
నాపైన మీకున్న అభిమానానికి చాలా ధన్యవాదాలు 🌹
కథ బాగుంది. ఆశ్రమంలో భోజనాల సీన్ బాగా నవ్వొచ్చింది😅
Super duper story aunty.so funny 😂😂😂😂😂😂😂😂. Uncle song so nice.
మన పిల్లలే కాదనటం లేదు కానీ అల్లుళ్ళు వచ్చి మనవాళ్ళు వచ్చినా కోడలు వచ్చి మనవాళ్లు వచ్చినా నాటికి వయసు పెద్దదవుతుంది మనసు శాంతిని కోరుకుంటుంది వయసు విశ్రాంతిని కోరుకుంటుంది ఎంత మనవాళ్ళు అయినా బతికున్నంతకాలం చాకిరి చేస్తూనే ఉండాలంటే ఇంకా ఓపిక ఎక్కడ ఉంటది ఒక్కరోజు మనం లేగలేని రోజున కనీసం కప్పు కాఫీ ఇచ్చే వాళ్ళు ఉండరు
కథ చాలా చాలా బాగుంది మేడమ్ సూపర్
కొన్ని బంధాలను,కొన్ని బాధ్యతలను,కొన్ని తప్పనిసరి జంఝాటాలను ఆడవాళ్లే తమ నెత్తికి ఎత్తుకుంటారు అందులో ఎవరి ప్రమేయం లేకుండానే.🤦😒😭
నిజమేనండి
మంచి కథ వినిపించినందుకు ధన్యవాదాలు అండి
Tq🌹
Baagundhi Madam
Tq🌹
Akka chala bagundi
Tq🌹
❤
The story narrating the discipline in aashram environs and in comparison the daily chores in a joint family is well presented. The whole sequence being a day dream by her is concluded with a message that one can derive happiness with husband sons with their families running after her is well scripted
ధన్యవాదాలు 🙏
Thank you for analysing story so well. It gives me immense pleasure as writer of the story.
Amma miru krishnateeram anappudalla entha afrustavantulo anipistundi
🙏
❤❤
హాయ్ అక్క
Adavalla jeevithhale añthemo
Mmm..inka kodalu raka munde, 36 years vayasuke naku paripovali ani undi, adi nijam ina vyragyam kadu ani ardam avthunna..
😂😂 same
Good afternoon amma❤
నా కథ లనే ఉందండి . ధన్యవాదాలు
Chakkaga chadivaru lakshmi garu kadha Thank you
ధన్యవాదాలు ఉషాబాల గారు 🙏
Good afternoon