*పరిణతి*/డా. కొఠారి వాణి చలపతిరావు గారు/

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024

КОМЕНТАРІ • 42

  • @bogireddyrevathi8709
    @bogireddyrevathi8709 7 місяців тому +9

    పరిణితి చెందడం అంటే సమయస్పూర్తి తో, జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకొని చక్కని నిర్ణయాలు తీసుకోవడం అని చాలా బాగా చెప్పారు వాణీ గారు.. సూపర్ గా వినిపించారు లక్ష్మీ గారు.....

    • @kathavani5613
      @kathavani5613 7 місяців тому +1

      ఎదిగిన మనసు ఉంటే పైన మీరు చెప్పినవి సాధించటం సాధ్యమవుతుంది అని చెప్పటం నా ఉద్దేశం రేవతిగారు .. మనసు ఎదగటానికి వయసుతో సంబంధం ఉండదు .. కానీ ఒక వయసు వచ్చాక మనిషి ఎదగాలి .. మానసిక పరిపక్వత కలగాలి అని చెప్పటం నా ఉద్దేశం .. లేకుంటే జీవితమ్ తప్పుల తడక అవుతుంది .. మీ మంచి విశ్లేషణకు ఇది మరికొంత వివరణ నా side నుంచి 😊అంతే .. థాంక్యూ 😊❤

  • @vardhanij3086
    @vardhanij3086 7 місяців тому +1

    Chaala manchi Katha. Thought provoking story. Eenati uvathulanu aalochimpachesekatha.Vanigaru super. Lakshmi garu 👌👌.Andhariki Sankranthi subhakankshalu.

  • @tsrvenkat
    @tsrvenkat 7 місяців тому +2

    దంపతుల మధ్య ఉండవలసిన సమతుల్య భావం యొక్క అవసరాన్ని గట్టిగా ఉదహరించారు కథలో అని నా అభిప్రాయం. Thank you.

    • @kathavani5613
      @kathavani5613 7 місяців тому

      మీ అభిప్రాయం నూటికినూరుపాళ్లు నిజం వెంకట్ గారూ .. కథాసారాన్ని చక్కగా చెప్పారు .. మీరు వాడిన .. గట్టిగా .. అన్న పదం వెనుక వున్నా భావాన్ని గ్రహించాను .. థాంక్యూ 🙏

  • @satyaveni9925
    @satyaveni9925 7 місяців тому +4

    కథ చాలా చాలా బాగుంది అమ్మా...
    నిజమే! స్వేచ్ఛ అంటే విశృంఖలత్వం, కాదు అనే దాన్ని చాలా చక్కగా రచయిత్రి గారు చెప్పారు, మీరు వినిపించారు,
    ఇద్దరికీ ధన్య వాదములు 🙏

    • @kathavani5613
      @kathavani5613 7 місяців тому +2

      నేను అన్ని మాటల్లో చెప్పినదాని సారాంశాన్ని మీరు స్వేచ్ఛ అంటే విశృంఖలత్వం కాదని 3 పదాల చిన్న వాక్యంలో అద్భుతంగా చెప్పారు సత్యవేణి గారు .. అభినందనలు, ధన్యవాదాలు ❤❤

    • @satyaveni9925
      @satyaveni9925 7 місяців тому +1

      @@kathavani5613 దానికి మీలాంటి పెద్దల "స్ఫూర్తి"కదా! అమ్మా....🙏

    • @kathavani5613
      @kathavani5613 7 місяців тому

      @@satyaveni9925😊🙏💕

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 7 місяців тому

    చాలా మంచికథ...తల్లి దండ్రుల ప్రవర్తనే మాధవరావు మూర్ఖత్వానికి కారణం....రాధిక కూతురికి నచ్చచెప్పిన విధం బావుంది వాణీగారూ...❤
    స్వేచ్ఛ కావాలి కానీ అతి సర్వత్రా వర్జయేత్ అని బాగా చెప్పారు..లక్ష్మి గారు కూడా వీనులవిందుగా వినిపించారు కథ...ఇరువురికీ ధన్యవాదాలు❤❤

  • @lakshmibattala1685
    @lakshmibattala1685 4 місяці тому

    Katha lo chala depth undi.
    Manchi vishayam meda katha vrasaru.
    Good story by vani garu.
    Good rendition by Lakshmi garu.😊😊😊

  • @drevathi4337
    @drevathi4337 7 місяців тому +2

    Kadha chela bagundi Amma

    • @kathavani5613
      @kathavani5613 7 місяців тому

      Thank you రేవతి గారూ ❤

  • @lakshmihari82
    @lakshmihari82 2 місяці тому

    సరోజ... రామారావు.. భావన లాంటి డాటర్ నితీష్లాంటి అల్లుడు చాలా బాగా అర్థం చేసుకున్నాడు ......రాధిక ను మాధవరావు అంత దారుణం గా ట్రీట్ చెయ్యడం అస్సలు బాగోలేదు.. దానికొక దిక్కుమాలిన సమర్ధింపు ఒకటి.. తండ్రి..అన్న కూడా ఇలాగే ఉండటం చాలా అసహ్యం వేసింది.. ఎడిసాడు ఎదవారావు... ఆడదాని గురించి బాగా చెప్పింది రాధిక.. చాలా చక్కగా పెంచారు ఆవిడ భావన నీ... మోడ్రన్ అనే తన ఆలోచన కి అర్థం తప్పు అని తెలుసుకుంది.. చాలా బాగుంది కథ... ఇంక లక్ష్మి గారి స్వరం లో యింకా బాగుంది...

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  2 місяці тому

      మీ సమీక్షకు ధన్యవాదాలు 🙏

  • @garladinnekrishnamurti8385
    @garladinnekrishnamurti8385 7 місяців тому +3

    The story is very thought provoking for married woman who lives with inhibitions like suspicion on spouse and expecting cinematic attention with their illusory mentality. Smt vani varu ha rightly analysed the differnt scenarios of how a husband becomes a despot and wife with no option at hand is forced to leave him to protact her selfvrespect and save pregency.While she recounts her ordeal radhika definitely has taken a historic decision and recounts her story to daughtet to save her love marriage. Good message oriented story with apt title

    • @kathavani5613
      @kathavani5613 7 місяців тому +1

      పరిణతి .. Title , subject of the Story బావున్నాయని మీరు అనడం నాకు ఆనందాన్ని కలిగించింది కృష్ణమూర్తి గారూ .. అంతేకదా.. పరిణతి ఉన్న మనసులే సక్రమమార్గంలో ఆలోచించగలుగుతాయి .. అపరిపక్వ మనసే అన్ని సమస్యలకూ కారణం .. ఆ పరిణతి అనేది తగిన వయసు , జీవితానుభవాలు వల్ల లభించేవి .. ఎంత highly educated అమ్మాయికయినా... లౌకికవిషయాలలో పరిణతి తప్పక ఉంటుందని చెప్పలేము .. వయసు ప్రభావం అనేది కూడా బలం గా ఉంటుంది తన మీద !.. అందుకే .. భావన 'అమ్మ కూడా నాన్న నుంచి విడిపోయిందిగా '.. అన్నది ఒక్కటే పట్టుకుంది గానీ .. దానివెనుకవున్న కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు .. విడిపోవటం modern కల్చెర్ అనుకునే వయసు మరియు కాలం లో వుంది తను .. ఇకపోతే రాధిక భర్త లాంటి భర్త ఈ రోజుల్లో ఉన్నారా .. అని సందేహం వెలిబుచ్చేవాళ్లకు నేనిచ్చే సమాధానం సంఖ్యాపరంగా తగ్గివుండవచ్చు గాని ఉన్నారు అన్నది ఒక సమాధానమైతే మరో సమాధానం ఈ కథ నేను ఇప్పుడు రాసింది కాదు అని ..! ధన్యవాదాలండీ విపుల విశ్లేషణాత్మకమైన మీ అందమైన కామెంట్ కి ..🙏🙏

  • @vasaviboddu6792
    @vasaviboddu6792 6 місяців тому

    🙏sooperrrrr story amma . E kalam aadapillalu thelusu kovalsina vishayam .

  • @shakunthala9399
    @shakunthala9399 7 місяців тому +1

    చాలా మంచి కథ బాగా చెప్పరు మంచి సందేశం ఉంది అండీ కథ లో ధన్యవాదాలు అండీ లక్ష్మి గారూ 👌🙏

    • @kathavani5613
      @kathavani5613 7 місяців тому +1

      సందేశం వున్న మంచి కథ అని అన్నందుకు ధన్యవాదాలు శకుంతల గారూ ...❤

    • @shakunthala9399
      @shakunthala9399 7 місяців тому +1

      మీరు చాలా మంచి కథలు రాసిన రచయిత గారు మీకు చాలా దాన్యవాదాలు అండీ వాణిగారు👌🙏❤️🌹😍

    • @kathavani5613
      @kathavani5613 7 місяців тому

      @@shakunthala9399 💕🙏

  • @KAKANIDHANALAKSHMI-od1fw
    @KAKANIDHANALAKSHMI-od1fw 7 місяців тому +1

    Vani anti gaaru story super

    • @kathavani5613
      @kathavani5613 7 місяців тому

      ధన్యవాదాలు ధనలక్ష్మి గారూ 🙏

  • @premalathadevi5524
    @premalathadevi5524 7 місяців тому

    Radhika ,oka parinithi chendhina yuvathi ,thana kuthurini individuality tho correct ga decisions thisukunela oka padhathi ga pinchindhi, thana kuthurilo kuda aa maturity ni thana jeevitham gurinchi cheppi thisukuvachindhi., Vani garu thana prathi khatha loo oka lesson cheptharu , good story andi. Laxmi garu meeru chadhuvuthuntee stories roopam vastundhi andi 😊

  • @ramadevit4291
    @ramadevit4291 7 місяців тому +1

    మంచి కథ వినిపించినందుకు ధన్యవాదాలు అండి

    • @kathavani5613
      @kathavani5613 7 місяців тому

      మంచి కథ అన్నందుకు 😊🙏

  • @user-ll8io5bs1i
    @user-ll8io5bs1i 7 місяців тому +2

    Parinitha aanay friend naku 7th class lo umdaydhi kadha chala bagumdi madam 🎉🎉🎉

    • @kathavani5613
      @kathavani5613 7 місяців тому

      కథ పేరు పరిణతి .. పరిణీత కూడా అందమైన పేరు ..కొంతమంది అమ్మాయిలకు ఆ పేరు ఉంటుంది 👌❤️

  • @sridevinalubala9959
    @sridevinalubala9959 7 місяців тому

    👍👍👍👍❤

  • @haranathnistala4309
    @haranathnistala4309 7 місяців тому

    బాగుంది లక్ష్మి గారు....

  • @abhii9034
    @abhii9034 7 місяців тому +1

    Nice voice meedi

  • @aithalsujatha
    @aithalsujatha 7 місяців тому +2

    Nice message!
    But what i observed among some of my friends, relatives & colleagues was those children who got a divorced parents, tend to get divorced very easily ⁉️
    Not sure for some genuine reasons or ithey get nfluenced by their own parents😫

    • @kathavani5613
      @kathavani5613 7 місяців тому +2

      ముందుగా nice message అన్నందుకు thanks సుజాత గారూ ..!
      మీ ప్రశ్న చాలా సహేతుకంగా బాగుంది .. దీనికి నా సమాధానం ఏమిటంటే .. డైవర్స్ అనే కాదు ఏ విషయంలోనయినా తల్లితండ్రుల జీవితవైఫల్యాలప్రభావం పిల్లల మీద రెండురకాలుగా పడుతుంది వాళ్ళ ఆలోచన శక్తి , ఎలా తీసుకుంటున్నారు అన్న దాన్నిబట్టి !.. అందరూ ఒకేరకంగా రియాక్ట్ కారన్నది నేను గమనించిన విషయం ..! జీవితమంతా దురలవాట్లతో డబ్బును వ్యసనాలకు ఖర్చుచేస్తూ ఆస్తులు హరించేసిన తండ్రికి బుద్ధిమంతులైన పిల్లలను , ఆ వాతావరణంలో పెరగటం వల్ల తండ్రిదారిలోనే నడిచిన కొడుకులను (వేరువేరు కుటుంబాలలో ) నేను చూసాను .. కనుక చెప్పలేం ఎవరిమీద ఎలా ప్రభావం పడుతుంది అన్నది .. విడాకులు ఆధునిక జంటలలో కామన్ అయిపోతున్న ఈ రోజుల్లో ఈ కథను నా సబ్జెక్ట్ కి అనుగుణంగా ఇలా మలిచాను అంతే ..😊 థాంక్యూ అండీ ❤👍🙏

    • @aithalsujatha
      @aithalsujatha 7 місяців тому +1

      @@kathavani5613 I absolutely agree with your analysis Vanigaru🙏👍

    • @kathavani5613
      @kathavani5613 7 місяців тому

      @@aithalsujatha 😊👍❤️🙏

    • @jayasreeketharaju3700
      @jayasreeketharaju3700 7 місяців тому +1

      😢 nice story and educative also which now a days youth must learn

    • @kathavani5613
      @kathavani5613 7 місяців тому

      @@jayasreeketharaju3700 thank you for your nice comment jayasree garu ...🙏

  • @user-di6xz8zq1w
    @user-di6xz8zq1w 7 місяців тому +1

    ❤❤

  • @ushakothapalli5588
    @ushakothapalli5588 7 місяців тому

    🙏

  • @g.bharathidhanunjay5632
    @g.bharathidhanunjay5632 7 місяців тому

    Good afternoon madam