చామంతి మొక్కలు నాటడం, నీరు ఎంత పోయాలి రోజు heavy గా నీరు పోయాలా ఎండలోనే ఉండాలా లేక నీడ లోనే ఉంచాలా? నేను నీరు ఎక్కువ గా పోస్తాను. ఎన్ని రకాలవి తెచ్చానో మేడం గారు పెంచడం రాక అన్ని చచ్చిపోయినాయి. దయచేసి చెప్పండి ప్లీజ్
మన చానల్లో చామంతి మొక్కల్ని ఎలా పెంచుకోవాలో చాలా వీడియోలు ఉన్నాయి ఒకసారి చూడండి మీకు చాలా డౌట్స్ ఉన్నాయి అవన్నీ క్లారిఫై అవుతాయి. నీళ్లు ఎక్కువగా పోయకూడదు ఎక్కువగా పోస్తే మొక్క చనిపోతుంది అవసరమైనప్పుడు పెస్టిసైడ్స్ ఇవ్వండి వారిని ఒక్కసారి ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్ ని ఇస్తూ ఉండండి నెలకి ఒకసారి కంపోస్ట్ తో పాటుగా వేరే ఫెర్టిలైజర్స్ కూడా ఇవ్వండి మొక్కలు హ్యాపీగా పెరుగుతాయి.
Nice chala baga chepparu thank you
Chala baga chepparu
Chala baga explain chesharu 🙏
100 parasent chalaa baga chepparu
Super information
సూపర్ నైస్ వీడియో ఫెర్టిలైజర్స్ అన్ని చాలా బాగా చెప్పారు❤
Hi madam very well explained
Good information madam❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Thank you 😊
Nice tips 😊 sister nice video 😊
Parijatham mokka penchithe snakes vastaya? Please chepandi.
Emi ravandi ma intlo vundi pedda chettu
Gummadi ki vasthayamta amdi
Kinda గుబురుగా ఉండకుండా చూడండి. పెద్ద చెట్టు అవకుండ కట్ చేస్తూ ఉండండి.
Yaa vasthayi earthworms 🪱😊
U Naughty reply. I like it.
Amma chalabagacepp
Amma chalabaga chepparu Kane nelameda pencha vatele amme evvale
ఇవ్వచ్చండి. ఏమీ కాదు
Akka use chesina tea powder kakunda fresh tea powder use cheyacha??
Yes cheyyochhu kani process koncham different ga undtunde
@@MokkalathoManamdaniki emina video unda??
Liquid fertilizer ga evochhu direct ga fresh tea powder plant ki soil lo mix cheyyochhu.Liquid fertilizer gurinchi videos unnayee choodandi.
అమ్మా, బాగా చెప్పారు. సో నైస్. మేము వెజ్. ఎగ్ షెల్స్ బదులుగా ఏమి వాడుకోవచ్చో తెలుపగలరు. Thankyou so much
బూడిద, మునగాకు పొడి ,మజ్జిగ ,పాలు, సున్నము ఇవి వాడుకోవచ్చు. లేదంటే ఆన్లైన్లో Rock phosphate ఉంటుంది వాటిని కూడా వాడుకోవచ్చు.
Ma chettu akulu brown aytunai andi water roju esina any remedies
Water Thakuvaga evvandee fungicide ni soil lo mix chesi evvandee
@@MokkalathoManam okei try chestanu
Fast ga chayandi. Vast vadhu
Maadam ye fertilyzer yenni days ki ఇవ్వాలో, ఏ ఏ fertilyzer ఇవ్వాలో చెప్పండి mam pkz
Weekly once evvandee
Chamanthi naru kavali madam green chamanthi qawwali please madam
Sorry Andi na dhaghara levu
Eh fertilizers ani mokkalu ki ivacha
Ledante only chamanthi ah??
Anni plants ki evochhu
Chamanthi year mottam avvava
చలికాలంలో ఎక్కువగా పుస్తాయి
Nenu ilage istunnanu
చామంతి మొక్కలు నాటడం, నీరు ఎంత పోయాలి రోజు heavy గా నీరు పోయాలా ఎండలోనే ఉండాలా లేక నీడ లోనే ఉంచాలా? నేను నీరు ఎక్కువ గా పోస్తాను. ఎన్ని రకాలవి తెచ్చానో మేడం గారు
పెంచడం రాక అన్ని చచ్చిపోయినాయి. దయచేసి చెప్పండి ప్లీజ్
మన చానల్లో చామంతి మొక్కల్ని ఎలా పెంచుకోవాలో చాలా వీడియోలు ఉన్నాయి ఒకసారి చూడండి మీకు చాలా డౌట్స్ ఉన్నాయి అవన్నీ క్లారిఫై అవుతాయి. నీళ్లు ఎక్కువగా పోయకూడదు ఎక్కువగా పోస్తే మొక్క చనిపోతుంది అవసరమైనప్పుడు పెస్టిసైడ్స్ ఇవ్వండి వారిని ఒక్కసారి ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్ ని ఇస్తూ ఉండండి నెలకి ఒకసారి కంపోస్ట్ తో పాటుగా వేరే ఫెర్టిలైజర్స్ కూడా ఇవ్వండి మొక్కలు హ్యాపీగా పెరుగుతాయి.