Hi madam nenu mokkalani ee roju pettanu kani mee video plant chesesaka chusanu.. soil vermi compost cocopeat tho plant chesanu full ga water drain holes dwara bayataki vachela posanu... Kani meeru cheppina neem powder epsom salt avanni evvaledu. Plantation tharwata avi ela evvalo konchem clear ga chepthara?
నమస్కారమండీ. ఏంటండీ మరి అంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. నేను మాట్లాడే విధానం నచ్చకపోతే మార్చుకోవడానికి ట్రై చేస్తాను . వీడియోలో చూపించిన వస్తువులు కావాలంటే ఆన్లైన్లో ఉంటాయి ఒక్కసారి చెక్ చేయండి.
Tq mam for useful tips very nice explanation
Good information thanku
Hi akka very good information esthunnaru akka miru TQ so much Akka
Super tips 👌👌
Akka kagada Malle puvu plant gurinchhi kuda konni tips cheppanddi akka please
👌👌👌👍👍👍👍👍
Mustard cake bone meal chaala costly kadaaa
Meeru reasonable prices lo kni vunte link ivvandi please
Mam leaves ani endipotunai. Plant is in full sunlight. Onion peel fertilizer. Alovera fertilizer kuda echanu mam
Saaf Fungicide ni evvandee,water Thakkuvuga Evvandee
Hi,nenu soil, compost , coco peat kalipi plant pettanu, 3days iendhi,migilanavi ippudu ivvocha
Yes
Hi madam nenu mokkalani ee roju pettanu kani mee video plant chesesaka chusanu.. soil vermi compost cocopeat tho plant chesanu full ga water drain holes dwara bayataki vachela posanu... Kani meeru cheppina neem powder epsom salt avanni evvaledu. Plantation tharwata avi ela evvalo konchem clear ga chepthara?
Mana channel lo video undi choodandi
@@MokkalathoManam thank u andi... Meeru chala manchiga reply esthunnaru opikaga... Good to see.
Thank you 🙏🏻😊
ఏమండీ ఇప్పుడు నాటెప్పుడు కూడా మీరు చుపిచ్చిన fertilizer ఇవ్వలన చెప్పండి pls
Yes
Online lo rose fertilizer ante dorukutundi
Meerucheppina fertilizers ekkada dorukuthayi?
Online lo untayee
Mustard cake బదులు ఏమి ఇవ్వాలి
పల్లి చెక్క ,నువ్వుల చెక్క ఏవైనా సరే నూనె తీసిన తర్వాత మిగిలిన పదార్థాలు వాడుకోవచ్చు ఒక్క వేప పిండి మాత్రమే వేరే విధంగా జాగ్రత్తగా వాడాలి
Ayyyyoooo munde chusin undalsindi sis. Nenu pot lo yekkkkkuva pulu vunnavi tisukunnanu . Eppudu flowers leaves dull avutunnay...
No problem, dead flower ni cut chesi fertilizer evvandee .
Bone meal baduluga
Rock Phosphate or wood Ash or Lime ni use Cheyyandi
కొంచెం తెగులు లో అవి ఏంటో ఎక్కడ డొక్కుతాయో సరిగా చెప్పండి మేడం
మేడమ్ మా ఇంట్లో కాకరకాయ చెట్టు చాలా పెద్దగా ఉంది కానీ పాలీనేషన్ చేసిన కూడా కాయలు ఉండటం లేదు ఏమి చేయాలో కాస్త చెప్పండి మేడమ్
నీళ్లు కొంచెం తక్కువగా ఇవ్వండి మట్టిని లూస్ చేసి కంపోస్ట్ ,వెప పిండి, బోన్ మీల్ ఇవ్వండి
@MokkalathoManam k medam tq u medam
Madem fertilizer names తెలుగులో చెప్పండి
బోన్ మిల్, కంపోస్ట్, వేప పిండి, సి విడ్ గుళికలు, ఎప్సం సాల్ట్, ఆవాల చెక్క పొడి.
కొంచెం తెలుగు వచ్చు కదా మేడం అంత స్టైల్ గా మాటలు రావట్లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు
నమస్కారమండీ. ఏంటండీ మరి అంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. నేను మాట్లాడే విధానం నచ్చకపోతే మార్చుకోవడానికి ట్రై చేస్తాను . వీడియోలో చూపించిన వస్తువులు కావాలంటే ఆన్లైన్లో ఉంటాయి ఒక్కసారి చెక్ చేయండి.
Hi akka madi sri sabthishi mata collections subscribe chasukondi please