మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ముందుకు వచ్చి మాట్లాడండి ph. 9441315536

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024

КОМЕНТАРІ • 394

  • @sravanthiraghu9617
    @sravanthiraghu9617 3 роки тому +26

    అమ్మ... ప్లీజ్ అమ్మ... మీరు బాధ పడకండి... మీరు ఏం చేస్తున్నారో మాకు తెలుసు... వందలో 99 మంది మీరు చేసేది మెచ్చుకుంటారు... ఒక్కరు ఏదో అన్నారని మీరు బాధ పడకండి.... నేను మీ వీడియోస్ అన్నీ చూస్తాను... యాడ్స్ తో సహా... మీరు గ్రేట్ అమ్మ

  • @sravanthiraghu9617
    @sravanthiraghu9617 3 роки тому +26

    మీరు దేవత అమ్మ... మీరు ఎవరి మాటలకి బాధ పడొద్దు అమ్మ... మీరు చేసే మంచి పని కి దేవుడు ఎప్పుడు మీ తోడుగా ఉంటారు... కోటి మంది లో ఒక్కరు ఉంటారు అమ్మ మీ లాంటి వారు....

  • @beautybujji
    @beautybujji 3 роки тому +30

    అమ్మా నిజాయితీ కి నిందలు ఎక్కువ...నిందలు పడ్డవాళ్ళు చెడ్డోళ్లు కాదు...దూరాన ఉన్న మాకు ఏమి తెలుసు వీడియో లో తప్ప వీడియో వెనుక కష్టాలు,వాళ్ళ కన్నీళ్ళు దగ్గరగా చూసేవాళ్ళు మీరు మీకే తెలిసు....వదిలేయండి అమ్మ....కీప్ గోయింగ్🙏👍

    • @saradhaakka
      @saradhaakka 3 роки тому +1

      Ha bukjama yentha manchi ga own family kuda chusukoleru ee aged people ni .yeppudu ee world lo chesevallu janalaku lokuve kani manjula gari lantiee vallu unda bate aa aged people are safe kada

  • @saiiirishith4936
    @saiiirishith4936 3 роки тому +38

    అమ్మ బాధపడకండి...చేతకానివాడు మాత్రమే తప్పుడు మాటలు మాట్లాడుతాడు....ప్లీజ్ అమ్మ మీరు స్ట్రాంగ్ గా వుంటేనే వాళ్ళు కూడా బాగుంటారు ...అమ్మ🙏🙏🙏

  • @rajaskitchenvlogs
    @rajaskitchenvlogs 3 роки тому +14

    ఆంటీ బాధపడకండి పచ్చ కామెర్లు వాడికి లోకమంతా పచ్చగా కనపడుతుంది ఉచిత సలహాలు, కామెంట్స్ చేసినంతా సులభం కాదు సేవా చేయడం మీరు చాలా గొప్ప పనిచేస్తున్నారు 🙏

  • @shailajaborukati1554
    @shailajaborukati1554 3 роки тому +41

    😁😄👌
    అమ్మ నే ఎందుకు ఆశ్రమానికి పంపించాలి మీ భార్యను పంపించండి బాగుంది😄😁👌

  • @shreenarayanaastronumerolo7240
    @shreenarayanaastronumerolo7240 3 роки тому +2

    అమ్మనే ఎందుకు ఆశ్రమానికి పంపాలి? మీ భార్యనే పంపించండి, సూపర్ గా చెప్పారు, ఇదినాకు బాగా నచ్చింది.

  • @g.samrajyamsamrajyam3125
    @g.samrajyamsamrajyam3125 Місяць тому

    అవునమ్మా నీ సర్వీస్ బాగుంటుంది నువ్వు చాలా చాలా మంచి దానివి ఎంతో పుణ్యం చేసుకుంటేనే నీ దగ్గర ఉండగలుగుతారు వాళ్ళు

  • @krishnakumariindurthi2313
    @krishnakumariindurthi2313 3 роки тому +6

    మీరు చాలా మంచి పని చేస్తున్నారు
    రత్నమ్మ అవ్వ మా అమ్మమ్మ లా ఉంటుంది

  • @Karthik-hs7ch
    @Karthik-hs7ch 3 роки тому +8

    Most of them can't take care of their own old parents but you are taking care of so many elders.
    Wonderful service.
    Please tc

  • @kmrgupta9717
    @kmrgupta9717 3 роки тому +7

    Kakulu chala vagutayi amma... Meru mee pani cheyandi amma.... God will bless you all amma...

  • @vijayakumar-sm4vz
    @vijayakumar-sm4vz 3 роки тому +8

    👉 అమ్మా! దయచేసి మీరు అలా భాదపడకండి, నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి🙏.
    👉 ఆశ్రమంతో నాకున్న కొద్ది అనుభవంతో చెబుతున్నాను.
    👉 మీరు ఎలాంటి వారో మిమ్మల్ని అమితంగా అభిమానించే మాలాంటి వాళ్లకు తెలుస్తుంది.
    👉 ప్రత్యక్షముగా చూసిన నాలాంటి వాళ్లకు తెలుస్తుంది.
    👉 మీరు ఎలాంటి పరిస్థితిలో ఇలా బాధగా మాట్లాడతారో నాకు తెలుసు.
    👉 మీరు నిజాయితీగా ప్రతి విషయం ప్రపంచానికి తెలియజేస్తారు, నిక్కచ్చిగా ఉంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు.
    👉 వృద్ధులను చూసుకోవడానికి ఎంత సహనం అవసరమో అంతకంటే వెయ్యి రెట్లు సహనం ఎక్కువగా వుంది అమ్మా మీకు.
    👉 కానీ, మీ సేవను మీ నిజాయితీని ఎవరైనా తక్కువచేసి మాట్లాడితే అస్సలు సహించరు.
    👉 మన అవ్వాతాతలు అన్నట్టు, మిమ్మల్ని అనే వారు మీ ముందుకు వచ్చి విమర్శిస్తే మీ నుండి 'చక్కని' సమాధానం దొరుకుతుంది వాళ్ళకి.
    👉 విమర్శలు చేసే సమయం ఉన్నవారు, ఒకసారి సమయం చూసుకుని ప్రత్యక్షంగా ఆశ్రమాన్ని దర్శించండి🙏🙏🙏

  • @koushikreddyckoushik5295
    @koushikreddyckoushik5295 3 роки тому +27

    మీరూ చేసేది చాలా మంచి పని అలాగే చెయ్యండి amma

  • @ganeshgani9690
    @ganeshgani9690 3 роки тому +2

    మేడమ్ మీరు చలా మంచి వారు మీ మనసుకు బాధ పడేలా చేసిన వారికి ఆ భగవంతుడు తగిన శిక్ష వేస్తారు మేడమ్ మీకు మా సప్పొర్ట ఉంది మిరు ఏమి చేయమంటే మేము సిద్ధంగా ఉన్నాం 🙏

  • @nagalakshmikumbhari6989
    @nagalakshmikumbhari6989 15 днів тому

    You are very grateful manju talli
    Antha pedda kutumbam unchukuni
    Ala chanipoyinavariki dahanam chese pedda sanskaram evvariki ledu eerojullo ❤ hat's off ra talli always be happy you and your family

  • @SwethaSrijesh
    @SwethaSrijesh 3 роки тому +4

    Amma you are doing great service.. no one can do it like you. don’t think about bad comments amma .. we all know what you are doing and how good you are.. you are an inspiration to many people to start a service. We all love ❤️ you Amma.. We all are with you 🤗

  • @mynamesss2188
    @mynamesss2188 3 роки тому

    Super ga undhi madam mee way of teaching to others. Ammani ashram lo unche badhulu ayana wife ni ashram lo cheyamannaru reallly i appreciate ur words

  • @sowjanyachowdary5218
    @sowjanyachowdary5218 3 роки тому +2

    Great service amma valla matalu gurinchi pattinchukovaddu amma
    Chala baga chusthunnaru badapada vaddamma

  • @parisaprasad6578
    @parisaprasad6578 3 роки тому +3

    Amma meeru badhapadakandi
    Meeku bagavamtudu thodugaaunnaru God bless u amma..

  • @UmaUma-ci5rx
    @UmaUma-ci5rx 3 роки тому +7

    "Tongue has no bone"
    Don't feel bad for such comments...definitely it is a hurting issue...
    As u said live it for god...
    Whatever u r doing is not an easy job...only commenting is easy....

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala4799 3 роки тому

    Wife ni ashramaniki pampinchamani cheppadam 100% correct. Memu anukunna mate meeru chepparu. Elanti valla chepputho kotti nattu samadhanam chepparu. Swamy blessed you amma.

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 3 роки тому +2

    మీరు చేస్తున్న సేవలు విమర్శించే వాళ్లు మూర్ఖులు మీరు బాధపడకండి పళ్ళు ఉన్న చెట్టుకే కదా రాళ్లు మంచితనానికి విమర్శలు ఎక్కువ వీడియో చూస్తూ ఉంటాను అరుణ కొంజేటి ఛానల్ నుంచి ఓం సాయిరాం

  • @bharathisv8090
    @bharathisv8090 3 роки тому +1

    Manjula garu roju mee vidios chustanu antha kastapadatharo anipistunde mee opikaki chala mechukovalasode poyi ela matladatam chala bad ande feel avakande madom vare papam vallake untunde.Amma.

  • @klnk2003
    @klnk2003 3 роки тому +1

    Meru cheppedi 100 %correct. Manchiki rojulu levu.meela cheyali anna cheyatam kastam.deeniki entho orpu, sahanam kavali

  • @manjulatailoringclasses4962
    @manjulatailoringclasses4962 3 роки тому +16

    ಒಳ್ಳೆಯದನ್ನು ಬೆಂಬಲಿಸಿದ ಜನರ ಬಗ್ಗೆ ಯೋಚಿಸಬೇಡಿ ದೇವರು ನಿಮ್ಮೊಂದಿಗೆ ಇದ್ದಾನೆ

  • @vazhakkadvaralakshmi9671
    @vazhakkadvaralakshmi9671 3 роки тому

    U r great Ammaa. Meeku enni Kotla namaskaaraalu pettina saripodhu. Meeru kotla samvathsaraalu bhathakaalamma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pathakamurikrishnaveni5375
    @pathakamurikrishnaveni5375 3 роки тому +24

    అమ్మాతల్లి తండ్రిని అబిమానిచేవాల్లు ఎవ్వరూ అలామాట్లాడరు అమ్మా మీరు భాదపడకండి అన్నిటికీ భగవంతుడి దయ మన ఆశ్రమానికి వుంటుంది పిచ్చికూతలు కూసేవాల్లు మీఅమ్మానాన్న లని బాగచూసుకోండి చాలు

  • @RadhaKrishna-it8hc
    @RadhaKrishna-it8hc 3 роки тому +2

    అమ్మ మీరు అందరినీ బాగా చూస్తున్నారు. నాకు కాలు పోలియో నేను మీఆశరమానికి రావచ్చా నాపని నేను చేసుకుంటాను మీ అడస్ చెప్పండి

  • @KadiyalaMamatha
    @KadiyalaMamatha 3 роки тому +7

    Madam meru enrha hurt ayaro me matala lo nay telusthundhi a pain meru elanti varo maku telusu emi patinchukokandi love ur pure heart

  • @gurujubhaskar4123
    @gurujubhaskar4123 3 роки тому +2

    అమ్మ వూర కుక్కలను పట్టించుకోవద్దు మీరు అన్నపూర్ణ అవతారం

  • @EgyptloTelugammai
    @EgyptloTelugammai 3 роки тому +1

    Amma, cheppevallu evvaru cheyaleru. Andarni pattinchukovadhu. Mee manasuki edi manchidi anipisthe adi cheyandi 🙏 manam em chesina a bhagavanthudiki mathrame answer ichukovali, ila darinapoyevallaku kadhu 🙏

  • @madhavilatha8662
    @madhavilatha8662 3 роки тому +4

    What you said is 100% correct, this is for your service 🙏

  • @padmavathisayyaparaju9923
    @padmavathisayyaparaju9923 3 роки тому

    Manjula madam garu meeru chese seva ki hats of madam kondaru noti durada theerchu kuntaru intlo pedda vallanu chudani vallu matrame comments chesthanu

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 9 місяців тому +1

    అమ్మా మంజుల గారు మంచి చేసేవారు ఇబ్బంది పడాల్సిందే.ఇది ఇప్పుడు కాదు తరతరాలుగా ఉన్న విషయమే ఇంక ముందు ఇలాగే ఉంటుంది ఇంతే ఈ ప్రపంచం.మనసుకు బాధ కలిగిందని మంచి పని ఆపకండి‌ ముందుకు సాగి పోండి.

  • @nageshbabu4050
    @nageshbabu4050 3 роки тому +3

    అమ్మా మీరు బాదపడబాకండి. మీరు చేసే సేవ మాములుది కాదు.మీరు దేవుడికంటే గొప్ప వారు. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @dr.sreenivasreddypeddiredd6612
    @dr.sreenivasreddypeddiredd6612 3 роки тому +4

    MADAM YOUR ARE DOING WOUNDERERFUL JOB.NO NEED TO FEEL ANY FEAR OR FEEL SORRY .ONLY JEALOUS FELLOWS DO SUCH COMMENTS.PL CARRYON.DO NOT DISAPPOINTED. Manavaseva is greater than MANAVASEVA.

  • @laxmibhagyalaxmi501
    @laxmibhagyalaxmi501 4 місяці тому

    Amma manasunna manchi tallivi nevu. Manasu leni vari matalup pattinchukoku❤❤

  • @nagalakshmikumbhari6989
    @nagalakshmikumbhari6989 15 днів тому

    Amma manju talli
    Oka intlo mugguru pillalu untene samananga samudayincha leka potunna eerujullo
    Evvaro gaddi tinevallu vagarani
    Enduku talli ala bhadha padataru
    Assalu pattunchukovaddu
    Meeru nindu nerellu challaga vundalani aadevuduni prardhana chestanu
    Don't worry
    Be happy
    Deergayushman bhava manju talli❤❤❤

  • @pujalapurnachandrarao296
    @pujalapurnachandrarao296 3 роки тому

    MomThankyou Manchi Samadhanam Chepinaaru
    Idhi Naku kuda Varthistadi

  • @shamantharajamoni5610
    @shamantharajamoni5610 3 роки тому +3

    Okaroju vachi cheyamani chepandi tesuthadi

  • @kothirallaanusha682
    @kothirallaanusha682 3 роки тому

    Intiki oka manishi vastene entho karchu avtundhi amma.alantidi antha mandi ni poshinchadam ante chala great amma miru.avi anni patinchukokandi amma

  • @mohinikonni773
    @mohinikonni773 10 місяців тому +1

    ఈ రోజుల్లో మంచిగా ఉంటే ఊరవలేని కుక్కలున్నా ఉంటారు అన్నిటినీ పట్టించుకుంటే పైకి రాలేదు బాధపడకూడదు ఈ వీడియోలు మాకు బాగా నచ్చాయి మీ అడ్రస్ ఎక్కడ అమ్మ

  • @balasubbaiah8233
    @balasubbaiah8233 5 місяців тому

    I saw the video fully. I understand the situation and your feelings. Don't worry.
    Lookulu Kaakulu. Remove the words of indecent and unmatured people from your mind. Your service is great amma. Now a days there is no value for honest and truth

  • @girijasankar5807
    @girijasankar5807 3 роки тому

    Dont take negative comments amma garu...ur really great for maintain this trust...ur really gods gifted

  • @lakshmanlakshman9965
    @lakshmanlakshman9965 3 роки тому

    Gud job...madam garu..miru ..mi family members..chalaga undali...god helps..u and vrudulu members

  • @nandakishore7675
    @nandakishore7675 3 роки тому

    Manjula madam meeru chethagani valla Nataly pattinchukovaddhu.
    Meeru chala great.

  • @muppavarapuramana3057
    @muppavarapuramana3057 3 роки тому +1

    అనేవాళ్ళు ఎవరూ cheyyarandi. మీరు బాగున్న videos మాత్రమే తీస్తున్నారు gada. వారితో హెల్త్ బాగొనప్పుడు ఎలా కష్టపడుతున్నారు అనేది తెలియదు కదండీ. వృద్ధులతో వేరే వేరే మనస్తత్వం వాళ్ళని ఒకే చోట వుంచి చూసేది చాలా కష్టం అండి.

  • @roja0696...
    @roja0696... 3 роки тому +1

    చేతగాని వాళ్ళ మాటలు పట్టిచు కోవదు..మీరు.అక్క🙏

  • @valmikisubramanyam8010
    @valmikisubramanyam8010 6 місяців тому

    Meru ami badapadakandi Amma meeru chese sarvesh bagavanthudu chustuntadu meru challaga vundali

  • @lakshmimadana616
    @lakshmimadana616 3 роки тому +2

    Amma antha bhadha పడకండి...అన్నవాలందరిని cheyyamanandi ఈ పనులన్నీ....ఇలాంటి వాళ్ల మాటలు పట్టించుకోకండి అమ్మ....

  • @charansai8850
    @charansai8850 3 роки тому +4

    Amma you are great nothing else god bless u❤️ love u mom

  • @mkamala3709
    @mkamala3709 3 роки тому

    Medam ur very great service chestunnaru bad comments lekkacheyakandi

  • @ammayigaru379LL
    @ammayigaru379LL 2 роки тому +1

    Mi mellagy.....unanndi medam....yevari matallu patinchukodu Amma ...nenu yeppudu mi video s chusta kani yeppudu MSG cheyyaledu kanni eppudu miru vellakosham padutunna badha chusi...e.... MSG pedutunna Amma 🙏🙏

  • @MohammedAhmed-gp4dg
    @MohammedAhmed-gp4dg 3 роки тому +3

    Meeru em bhadha paddamaku amma meeru chala manchi varru

  • @lakshmiprasanna3398
    @lakshmiprasanna3398 3 роки тому +2

    Don’t bather about such persons please be confident and you are taking good care of all that old people really you are great 👍🏼 having such patience👉🏼👋🏻👋🏻🌷

  • @bhaskaracharyv9543
    @bhaskaracharyv9543 Рік тому +1

    మంజులమ్మా మీరు బాధపడకండి
    ఎవరి మాటలనూ పట్టించుకోకండి

  • @nirmalaranikondaveeti9224
    @nirmalaranikondaveeti9224 3 роки тому

    Nijamga amma ante prema vunte ala matladaru. Meeru alantivi pattichukokandi. You got a good job.

  • @harichandananaraparaju7658
    @harichandananaraparaju7658 3 роки тому +1

    అమ్మ మీరు బాధపడకండి . మీరు చాలా గ్రేట్.

  • @vijayalaxmi-tk1wg
    @vijayalaxmi-tk1wg 3 роки тому +2

    meeru chala great evari matalu pattinchu kokandamma

  • @HaiHai-mt5cv
    @HaiHai-mt5cv 3 роки тому

    Meru Evaru ke bayapadavaddu God ke bayapadu Meru Chala Baga chasutunaru God bless you and your family and your daughter s family🙏❤️🙏

  • @poorvikacrafts2926
    @poorvikacrafts2926 3 роки тому

    Lokulu kanulu valla matalu lekka cheyavaddu.Meeru badapada vaddu. Development chudale kaha all matladataru.God bless you mademgaru

  • @padmasohu3787
    @padmasohu3787 3 роки тому

    Meeru badhapadi arogyam padu chesukovaddu manjula meeru chese manchi panulaki addu ravadaniki prayatnalu matrame mee sevani devudu mechhutadu mee vruddulu mee family entho baguntaru badha padavoddu please naperu padmaja visakhapatnam

  • @pinisettijyothijyothi8484
    @pinisettijyothijyothi8484 2 роки тому

    Amma..panikamaalina vaari maatalu pattichukokandi meeru Chese ševa kotlu ichina memu aite cheyalemu meelanti vaaru aruduga untaru devudu meeku ayurarogyamulu ivvalani korukuntunnanu

  • @klnk2003
    @klnk2003 3 роки тому +11

    Don't think of negative people manjula mam .They may tell anything.

  • @samamunirathnam3146
    @samamunirathnam3146 6 місяців тому

    Amma. You are doing good servuce.

  • @munnellichinnanarasimham501
    @munnellichinnanarasimham501 3 роки тому +1

    అమ్మ ఆవేదన పడకండి మిమ్మలను తప్పు పట్టే వాళ్ళని పట్టించుకోవద్దు మిమ్మలను దేవుడు చల్లగా చూస్తాడు ఎవరో ఎదో అన్నారని మీ సేవ అపకండి

  • @rahimunnisabegum1043
    @rahimunnisabegum1043 2 роки тому

    mana meanto manaku telusu elanthi vallakosam manasu badha chesukovaddu manjula nenu mimmalni chusustu mi matalu vinte nannu nenu marchi potanu yainsup manjula badha padaoddu

  • @smithach9145
    @smithach9145 3 роки тому

    Amma criticism is always thr.. The Service what ever you do will get you good.. Meeru super Meeruu chesenaa sevaa Evaruu cheyaruu.. Positivity tho bhatuu negativity kuda untundhee don't let these bother you.. Keep rocking... 👌

  • @ragalathabalam4359
    @ragalathabalam4359 2 роки тому

    Madam నమస్తే. Meeru chala manchi pani chesthunnaru. Devudu meeku mi kutumbanike toduga yountadu. Anvasaranga matlade matalanu meeru pattinchu kokandi. Antha manche jaruguthundhi.

  • @bkveni6248
    @bkveni6248 3 роки тому

    Hello mamathala mahaa vrukshamaa Manjulamma vandhanam.meeru ayallpudu santhoshamgaa vundaali.mee kantlo ikapi kanneellu raakudhadhu,ikapi meeru bhadha padakoodhadhu.idhi Naa vinnapam. Viveekamleeni moorkhulu matladee yvardhapu maatlu patinchukokandi.vaalla paapam vallee anubhavisthaaru.moorkhulu ami matladinaa ,ee kaalam pillalu parents nu alaa chusthanoro,koni old-age homes lo alaavuntundho thelisini vaallu, mee old-age home,mee services chuchi compare chesukogalaru. SO Don't worry Ammalu.meerantlu Mana mansaakshiki,Aa pinavunna. Bhagavanthuniki matramee bhadhulam All the best All ways for U and U R family.aa SVS KRUPA SADHA MEETHO VUNDAALANI koruthu

  • @prasadyadlapalli7522
    @prasadyadlapalli7522 Рік тому

    Amma Mee Sevaki koti Vandanalu🙏🙏🙏

  • @kavalibalaji8022
    @kavalibalaji8022 3 місяці тому +2

    కుళ్ళు బోతు మోకాలు ఉంటాయి. వాళ్ళ గురించి పట్టించు కో వద్దు. ఈశ్వరుడు వాళ్ళకి తగిన సమయం వచ్చినప్పుడు శిక్ష వేస్తారు.

  • @vmkdevi4459
    @vmkdevi4459 3 роки тому +3

    మంజూ ఇది కలియుగం.మంచి పనులకు ఎప్పుడూ చుక్కెదురే అన్నీ విమర్శలే తల్లీ.నీవు ఎందుకు ఫీలవుతున్నావు నాన్నా.అసలు అలాంటి కామెంట్ లను కళ్ళతో చూడకు.ఆ మాటలను చెవిలో ఎప్పుడూ వేసుకోవద్దు తల్లీ.అసలు స్పందించకు మంజూ.సమాజాన్ని చూస్తున్నావుకదా.ఎట్లాఉంది.మంచి ఎంతవరకు నడుస్తుంది తల్లీ.నీవు ఎందుకు బాధపడవద్దు.

  • @MultiChamp1
    @MultiChamp1 3 роки тому

    Amma meeru chese manchi paniki aa bhagavanthunudu chusthunnadu

  • @nagarajum856
    @nagarajum856 3 роки тому +1

    Amma miru anni pattinchukokandi amma . miru chesey manchi paniki aadupadeyvallu untaru . avi em pattinchukoka mundhuku velthey manchidhi amma

  • @padmavathichollangi9035
    @padmavathichollangi9035 3 роки тому +4

    God bless you amma pechi vallu untaru

  • @ukmurthyyadav3969
    @ukmurthyyadav3969 7 місяців тому

    Tirupati Sister if you are Weaping,I am getting tears in my eyes. Kindly don't weap.May God Lord Krishna bless you.

  • @janakiramasetty356
    @janakiramasetty356 7 місяців тому

    Whatever you are doing is absolutely right. Why should you worry about the others comments ? Dogs will bark while elephants are walking

  • @dasarsneha5056
    @dasarsneha5056 3 роки тому

    Amma Manjula lokulu kakulu vallamataluvini badhapàdakudadu manakimanamu anuga anukoni nadavali lekkachesi badhapadi manamanasuni badhapetti aarogyam cherupukokudadu

  • @seethalaxmi7907
    @seethalaxmi7907 3 роки тому

    Amma negative comments ni care cheyakandi avva thathale correct ga kottinattu answer chepparu

  • @Meenakumari-mb8cx
    @Meenakumari-mb8cx 3 роки тому +1

    మీరు ఇంతగా బాధ పడాల్సి న పనిలేదు , మీరు మంచి పని చేస్తున్నారు, మీమనసుకి తెలుసు , మీరు ఎవరికీ వివరించి చెప్పవల సిన పనిలేదు

  • @enukulapadmini2359
    @enukulapadmini2359 3 роки тому +1

    Mer asal vere Matalu patinchkokandi.. mer chala great amma

  • @rohininammi1428
    @rohininammi1428 3 роки тому

    Amma meeru evaro okaru edo pichi matalu matladarani asalu pattinchukovaddu meerento maku telusu meeru oka inspiration amma naku tataku chappullaki evaru bayapadataru ammani ane mundu mee intlo pedda vallani sariga chusukondi saripoyindiga vruddulu sarigga answer icharuga meeku ok god bless you ammaa💐

  • @AnuRadha-gu4oc
    @AnuRadha-gu4oc 8 місяців тому

    Pattenchu kovaddu amma meru great amma

  • @bujjikishor143bujji2
    @bujjikishor143bujji2 3 роки тому +1

    Amma roduu Midha kukaalu anoo moruguthu untayi vadhileyy Amma,manam dhevudiki lekka chepuukovali Amma ,budhileni vatiji kadhu Amma god bless you amma

  • @GLeela-hs2zq
    @GLeela-hs2zq 3 роки тому

    Ledhu medam miru chala real hero miru

  • @daivakrupa3331
    @daivakrupa3331 3 роки тому +3

    PL Amma. Edchevaallani edavaniyandi. Kani meeru service chesthunnaru.God bless you. Chala kastam. Chese vaallaki thelusthundi.assalu pattinchu kovadhu pl

  • @bhagyalakshmi7615
    @bhagyalakshmi7615 3 роки тому +1

    Enta manchiga Yevaru cheyaru aunty
    Miru great aunty

  • @భారతీయఆయుర్వేదం

    చూడు తల్లి భగవంతుడు నీకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు దాన్ని సరైన పద్ధతిలో ధర్మ మార్గంలో నీ కర్తవ్యాన్ని భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో విమర్శలకు లొంగనివాడు ధన్యజీవి ఎవరేమనుకున్నా ఏ ఉద్దేశంతో మీరు ఆ ట్రస్ట్ ని ఏర్పాటు చేశారు అది నెరవేరే విధంగా నీ ప్రయాణాన్ని కొనసాగించు భగవంతుడు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు ఎవరో ఏదో అన్నారని మీరు బాధ పడటం నాకు నచ్చలేదు మీ కర్తవ్యాన్ని మీరు నెరవేర్చండి జరగాల్సింది జరగక మానదు 9533672855

    • @saradhaakka
      @saradhaakka 3 роки тому

      🙏🙏 andi very true andi each word u said tq

  • @rupakumarikota492
    @rupakumarikota492 6 місяців тому

    Chalabagachepperu super ❤❤❤

  • @nalrani08
    @nalrani08 3 роки тому

    10.31- 10.40 👌👌👌
    Ppl can only talk. Can't pull single hair.
    Let them talk. We can't stop that.
    Let the Universe take action against them.
    Ma, u be strong and happy always.
    Only then, u can take care of these innocent ppl.

  • @dumpalavijayalaxmi7538
    @dumpalavijayalaxmi7538 3 роки тому

    Amma Chala Manchi panulu Chasthunaru

  • @sivamovva3838
    @sivamovva3838 3 роки тому

    Good support to all..great amma really

  • @lalithabhairisetty2187
    @lalithabhairisetty2187 3 роки тому +1

    Meru chese pani manchidi god vunnadu madam meeru cheduga
    Matlade valla I patinchukokandi

  • @nirmalaa9831
    @nirmalaa9831 3 роки тому

    Lokulu Kahului mee pani meeru cheyyandi.Good luck

  • @kalyanrao4513
    @kalyanrao4513 3 роки тому

    Amma meeru emi badha padavaddu lokulu kakulu antune untaru edi chusi maku chala bhadhaga undhi meeru brave ga undandi pls ammameekallalo neelu chuste meeru enta badhapaddaro telusu be brave amma 😃😃😃😃😃😃😃😃😃😃😃😃

  • @MohammedAhmed-gp4dg
    @MohammedAhmed-gp4dg 3 роки тому +2

    Meedi chala manchi manasu amma gud morning

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala4799 3 роки тому

    Sairam amma. Meeru badha padakandi. Meeru chase seva ee kalam lo yevvaru cheyaru. Swamy blessings meeku yeppudu untayi. Gittani vallu asuyatho ane matalu ku meeru badha padavadhu. Maaku chala badha ga undhi mimmalini chustunte. Yemi asinchakunda meeru chese seva nu swamy mechhu kuntaru. Meeru chese seva matala lo cheppadam sadhyam kadu. Asalu veella ku adige hakku ledu. Yevaru yemi anukunna meeru elanti vallaku gatti ga bhuddhi cheppandi. Vadala vaddu.

  • @shirishajadala9649
    @shirishajadala9649 3 роки тому +2

    అమ్మ మీరు chesi పని chala Manchidhi manchi pani చేస్తున్నారు mem cheyalekapothunam ani badhaga untadhi andhuke daily me vedio chustunta amma miru asalu badhapadakandi amma Miru chala great

  • @dadimokshith
    @dadimokshith 3 роки тому +1

    Madam don't feel bad because they don't have a kind heart you have it enjoy the moment madam