ఎంత జీతానికి ఎంత టాక్స్ | Sumantv Chief Editor Keshav About Income Tax Deduction | Budget 2024

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • Watch► ఎంత జీతానికి ఎంత టాక్స్ | Sumantv Chief Editor Keshav About Income Tax Deduction | Budget 2024

КОМЕНТАРІ • 68

  • @ramachandraraokedasi5662
    @ramachandraraokedasi5662 2 місяці тому +3

    సుమన్ టీవీ కి నావందనములు బాగా వివరంగా చెప్పారు

  • @ramchander194
    @ramchander194 2 місяці тому +3

    ముందు ఆ బడ్జెట్ తయారు చేసిన ముండను చావడెంగండి. ఈ దేశానికి అన్నల రాజ్యమే కరెక్ట్.

  • @rajuujjini7654
    @rajuujjini7654 2 місяці тому +54

    చెత్త విధానం ఎనిమిదిన్నర లక్షల ఆదాయం ఉన్నవాడు ebc రిజర్వేషన్ పొందినప్పుడు 3లక్షల ఉన్నవాడు ఎందుకు ఇన్కమ్ టాక్స్ కట్టాలి

  • @hnh396
    @hnh396 2 місяці тому +39

    Medam బాగా కక్ష కట్టారు...ఉద్యోగం చెయడం కంటే...పేదోడిలా వెల్ఫేర్ స్కీం లు తీసుకోవడం బెటర్...టపీ టపీ మని పిల్లలను కనడం....ఓట్లు పెంచుకోవడం...ధర్జాగా కాలు మీద కాలేసుకునీ బ్రతకడం😢😢😢

    • @madhavpatro1673
      @madhavpatro1673 2 місяці тому +4

      Meeku ఏం జ్ఞానం ఉండదు.. ఏదో ఒక ఏడుపు ఎదవడమే..

    • @bethamadhavarao6540
      @bethamadhavarao6540 2 місяці тому +5

      మీరు జాబ్ మానేసి పొలం లో పని చేయటానికి వెళ్ళండి మీకు tax వెసులుబాటు ఉంటుంది. జీరో tax లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టండి రియాలెసిటేట్ చేయండి tax కట్టకండి sir పాపం,

    • @narayanaraoa6108
      @narayanaraoa6108 2 місяці тому

      Common sense kuda ledu eeayanaki

    • @kvapparao8801
      @kvapparao8801 2 місяці тому

      ​@@bethamadhavarao6540ఎకరాలు భూములు ఉన్న మీరు మాత్రం ration card లు schemes తీసుకుంటూ employees మాత్రమే tax కట్టాలా. కోట్లు ఆదాయం సంపాదిస్తున్నా మీరు ఎల్లప్పుడూ పేదవారే.

  • @srinivasarao4155
    @srinivasarao4155 2 місяці тому +2

    Good explanation sir

  • @krishnag4923
    @krishnag4923 2 місяці тому

    Old regime lo comparative statement from 2023-24 to 2024-25 cheppandi saru.

  • @sriramakrishnakodali7158
    @sriramakrishnakodali7158 2 місяці тому +1

    What about standard deduction for employees

  • @ovssarma1355
    @ovssarma1355 2 місяці тому +3

    What about the tax for pensioners?

  • @umamaheswararaodandela3127
    @umamaheswararaodandela3127 2 місяці тому +5

    మీరు, పాత regime, కొత్త regime తేడా తెలీకుండా మాట్లాడుతున్నారు. Pity

  • @araju10
    @araju10 2 місяці тому +13

    Kashtapadi panichese valla daggara tax enduku

    • @madhavpatro1673
      @madhavpatro1673 2 місяці тому +1

      Em..variji road, hospota, intiki kjlayi, current, bus, train, evadistadu...సొంతంగా కొనుక్కో మను

  • @swaminaidu9454
    @swaminaidu9454 2 місяці тому +6

    అయ్యా మాస్టారు. మీకు అసలు అవగాహన ఉందా. మొత్తం తప్పు. Changes చేసింది న్యూ టాక్స్ regime లో మీరు ఎందుకు old టాక్స్ regime తో compare చేస్తున్నారు. తప్పుడు సమాచారం ఇది 🙄🤦🙅

  • @mrbose1824
    @mrbose1824 2 місяці тому +8

    నాయనా బాబు.......నీకు సబ్జెక్టు అవగాహన, పరిపక్వత లేకపోతే ఎవరికన్నా అప్పజెప్పు, ఎందుకు మా తల తింటావ్ అన్నీ తప్పులు తప్పులు చెప్పి

  • @vanamalamurali2040
    @vanamalamurali2040 2 місяці тому

    ఈ టాక్స్ విధానము ఏమి అర్థం కావడం లేదు సేవింగ్స్ గురించి చెప్పలేదు 80c గురించి చెప్పలేదు

  • @gopichandrasingh8433
    @gopichandrasingh8433 2 місяці тому +1

    Ohm Sri Sairam 🙏
    ప్రభుత్వానికి హేతుబద్ధమైన ఆలోచన లేకపోవడం విస్మయం కలిగిస్తుంది?
    EBC ప్రమాణాలు రూ. 8 లక్షలుగా ఉన్నప్పుడు, ₹8 లక్షల ఆదాయంపై పన్ను విధించడం సబుబేనా?

  • @navyasreestyle6755
    @navyasreestyle6755 2 місяці тому

    Sir loans unna tex cut avutunda

  • @Paparao164
    @Paparao164 Місяць тому

    Ji vijamolli

  • @chprasad369Ch
    @chprasad369Ch 2 місяці тому +2

    🙏🙏ఎన్నో చెప్పారు కాని ఏది అర్థం కాలేదు

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 2 місяці тому

    వాణిజ్య బృందం లకు ధన్యవాదాలు

  • @raymondsantas2765
    @raymondsantas2765 2 місяці тому

    Kasta jivi Jithallu tisukune vari mida tax . Bada parishramika vethallaku SUBSIDIES istaru . Unnavarike----.

  • @krishnakishorekoppula307
    @krishnakishorekoppula307 2 місяці тому +3

    మోడీ govt lo ఎలాంటి కలసి వచ్చే అవకాశాలు వుండవు, పెద్దవాళ్ళకు మాత్రమే ఉపయోగం ఉంటుంది

  • @haribabubheemala1834
    @haribabubheemala1834 2 місяці тому +1

    Epf sping plz

  • @SuryaBurra-j3r
    @SuryaBurra-j3r 2 місяці тому +1

    Kesava garu one day lo 600 crores land kabjalu crores of rupees corruption day ki one lac income unna 1000 ani chupistaru vallu marriage ki thousands of crores IT department ki kanapadara employees ki warnings vaddimpula how many days these type of unlawful atrocies on middle class and the poor ?

  • @arunkumarbandi3611
    @arunkumarbandi3611 2 місяці тому

    రెండున్నర లక్ష లకు యాబైవేలు కలిపితే మూడువేలు అవుతుందా? మాట్లాడటం సరిచూసుకోండి.అయినా పాతవిధానం గురించి ఎందుకు.

  • @shankaraiahj328
    @shankaraiahj328 2 місяці тому +2

    Worest...Govt....

  • @krishnag4923
    @krishnag4923 2 місяці тому

    Senior citizens kadupu kottadame.Worst revision.kasai thaname.

  • @jaisriram420
    @jaisriram420 2 місяці тому

    ఓరి అయ్యా! ఇది క్రిందిటేడాదిరా సామీ

  • @radhalakshimi654
    @radhalakshimi654 2 місяці тому

    Unna vadiki emi undadu ,leni vadiki anni pannulu😢😢

  • @srinivasaraokesiraju7294
    @srinivasaraokesiraju7294 2 місяці тому +1

    No election 2029

  • @prajasekhar6279
    @prajasekhar6279 2 місяці тому +1

    Useless budget,no benefit to pensioners.

    • @pka1949
      @pka1949 2 місяці тому +1

      Regular employees salaries are hiked in rocket speed touching the skies.
      But Pensioners are the deprived lot. We will get a nominal D. A. OF 2% TO 3 %.
      IT IS HORRIBLE TO FACE THE PRICE RISE

  • @89509
    @89509 2 місяці тому

    Worst govt

  • @shantiuppalapati-hc7nv
    @shantiuppalapati-hc7nv 2 місяці тому

    Mundu mee nayakula karchu enta?cheppandi ?maasommu maka? meeka? Eavari sommu eavaru tintunnaru ?eavaru bichhagaallu, meera? Memaa?

  • @SAMPATHMADHAVI
    @SAMPATHMADHAVI 2 місяці тому

    Shigu sharamu undali BJP ki

  • @devasudhakar5582
    @devasudhakar5582 2 місяці тому

    Frotit to corporate

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 2 місяці тому

    Your way of explanation is very bad and most of the time you ate covering the board. You should know how post messages.writings on the board is not clearly visible

  • @rajagopalatla5654
    @rajagopalatla5654 2 місяці тому +1

    Nee moham le

  • @AmmajiNethala-bp5io
    @AmmajiNethala-bp5io 2 місяці тому +1

    7 laks new taxlo ani cheypparu meeru old endukucheypputunnaru neenu newlo 7laks varaku nil tax maaku eppudu chala tax padatadu

  • @kumarss5826
    @kumarss5826 2 місяці тому

    నీ కు ఏమి తెలీదు

  • @Gopinathmet
    @Gopinathmet 2 місяці тому

    veedu 5th fail

  • @swaminaidu8555
    @swaminaidu8555 2 місяці тому

    ఒక మనిషి డైలీ కూలికి వెళ్ళేడు అంటే రోజుకు 1000/ 30 డేస్ కు 300000/ ఒక కులికే ఇయర్ కు 300000/ ఇన్కమ్

  • @yanamalasatyanandam
    @yanamalasatyanandam 2 місяці тому

    Tax lu rupamlo ap prajala daggara 40 Vela rupayalu tax kattinchu koni 15 Vela rupayalu esthava sithammagaru ap ki vibajana chattamu lo unna reqirment purthiga evandi evvaleni vallu endumu vibhajincharu?

  • @bchangalrayudu6413
    @bchangalrayudu6413 2 місяці тому

    Ayya gatha 35yrs ga ade paddathi undi.mundu collegefees ,GPF ,medical , house loans anni direct ga pothunnayi.ippudu avianni kalipi 1.50,000 la kante michakudadu. Alantippudu yenti chesindi.dannigurunchi meeku theliyakunda chebuthunnaru

  • @muralimohan1482
    @muralimohan1482 2 місяці тому

    enti vethana jeevulu. why cannot u say govt. employee. r u doing job without salary.

  • @ramanadesai1794
    @ramanadesai1794 2 місяці тому

    Waste to watch this. Many a time this channel spread wrong messages and misguide.

  • @krupalpodishetti2505
    @krupalpodishetti2505 2 місяці тому

    Waste

  • @thevlogs2362
    @thevlogs2362 2 місяці тому

    ఆంధ్రప్రదేశ్ మోసపోయింది

  • @raghavreddy37
    @raghavreddy37 2 місяці тому

    😂😂😂😂😂😂

  • @vcboyavavili9002
    @vcboyavavili9002 2 місяці тому

    You are wrong,waste video,slab okatemo new regime,marokatemo old regime,yela compare chestharu,renduu old or new regime theesukovali,old regime same ga vuncharu

  • @chvjayadurgacharychirravur5727
    @chvjayadurgacharychirravur5727 2 місяці тому

    Good explanation

  • @khajabandenawaz4354
    @khajabandenawaz4354 2 місяці тому

    Waste ....