Sugar candy (patika bellam) ni ela powder cheyalo chupinchandhi Sound rakunda, and high flours lo stay chese vallu sound rakunda ela cheyalo chupinchandi
ఈ మంచి విషయాలు కరెక్ట్ గా చెప్పాలంటే ఒక్క నిమిషం పడుతుంది. కొంతవరకూ సాగదీసిన, రెండు నిమిషాలు అంతే...! లక్షలమంది చదువుతారు. కానీ... దాన్నే సాగదీసి...సాగదీసి... ఎనిమిది నిమిషాలకి లాక్కొస్తే అతికొద్దిమంది మాత్రమే చదువుతారు. ఇంత మంచి చిట్కాలు చాలామంది మిస్సవుతారు. ముందుముందు మీ వీడియోలు క్లుప్తంగా ఉండేలా చూడండి ప్లీజ్....🤝
Hello andi, meeru bellam microwave lo pettaru baane undi, easy gaa soft ayi podi chesukovacchu. But you put it in a steel plate on a steel rack which is not safe andi. Never use steel in microwave.
How do you know madam all these tricks to you, it's really wonder maam when you are telling i surprise to know information regarding the peeling of jaggery, personally thank you ma'am.
వంటలు త్వరగా చెయ్యడానికి, సమయం ఆదా చేసుకోవడానికి "బెల్లం పొడి" తయారుచేసుకుంటే నోరూరించే వంటకాలు ఎన్నో శ్రమ లేకుండా చెయ్యవచ్చు...(ప్రసాదాలు, పొంగడాలు,పరమాన్నం,పాయసాలు,అరిసెలు,కజ్జికాయలు ఎన్నో స్వీట్స్ బెల్లంతో చేస్తారు)
✔మంచి చిట్కాలు! బిరియానీ/ పలావ్/ఫ్రైడ్ రైస్ తో తినడానికి అన్ని ప్రాంతాలో ఎక్కువమంది ఇష్టపడే "రైతా"చేసుకోవడానికి అవసరమైన ఉల్ల్లిపాయ ముక్కలు,ఉల్లి పకోడీ కి అవసరమైన ఉల్ల్లిపాయ ముక్కలు...ఇంకా ఉల్లి సమోసా, ఉల్లివడ,ఉల్లి బోండా,ఆనియన్-ఎగ్ పకోడా, ఆనియన్ సలాడ్, ఉల్లి చక్రాలు, ఉల్లికూర, ఉల్లి రోల్స్ చెయ్యడానికి అవసరమైన ఉల్ల్లిపాయ ముక్కలు తరగడం చాలా సులభం😊
టిప్స్ బాగున్నాయి కాని వీడియోను 8 నిమిషాల వరకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో కాబోలు అదే విషయాన్ని రిపీట్ చేసి పలుమార్లు చెప్పిన విధానం ల్యాగ్ అనిపించి సహనానికి పరీక్ష అన్నట్టుంది. పర్లేదులేండి కొన్ని తెలుసుకోవాలంటే కొన్ని సహించాలి తప్పదు.
Meeru bellam microwave lo steel plate pettaru em problem ledha
30 seconds ki emi kadu kaneesam plate kuda vedi avvadu
@@Welcometoaswinikitchen Llp0000 in TV re de ex deb TVsrtyuihcxccv BM km. Hi. No no I'm
V.
Steel in microwave not advisable
I
.
Thank u soo much inta manchi message opikaga chepparu mee tips andaru fallow avutaru ivi andari daily useful tips
Thank u once again
చాలా మంచి టిప్. కాని వీడియో ఎక్కువ టైమ్ తీసుకున్నారు
Bellam chaakutho meeru chupinatlu ippude chesaanu thanks medam
Thanks Andi
Superb andi Mee tips👌
Super bellam chala easy ga podi cheyyadam chupincharu Tq andi
chaaku tho tharige prakriya lo okkosaari Bellamy inkonchem gattiga undi Bellamy cut avakunda knife slip avthuuntundi..alantappudu cheyyi kosukupothundi ( koddigane ainaa kitchen lo problame kadaa velu kosukupothundi....other two tips baagunnayi..peeler tho perling type 👌
Soo useful.ila undali tips ante.good
టిప్స్ బాగున్నాయి.
ధన్యవాదములు
Good idea sister chala bagundi👍👌🙌🙏
Thanks
వర్షా కాలం లో అలా చేస్తే చలాబాగుంటుంది🤗🤗
Exslent. Super. Tips
Nice tips thank you
నేను చాకు తో చేస్త. 👍సూపర్ ట్రిక్స్
Chala Baga undi
Nenu knife tho chedthanu onions tip gud
చిన్న విషయాలు కొంచెం త్వరగా పూర్తి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం టిప్స్ బాగున్నాయి కానీ పెద్ద video అయింది
ప్రతి విషయంలో నెగిటివ్గా ఆలోచించడం మంచిది కాదమ్మా
Avunu😊
Sugar candy (patika bellam) ni ela powder cheyalo chupinchandhi
Sound rakunda, and high flours lo stay chese vallu sound rakunda ela cheyalo chupinchandi
baaga chepparu
Yekkuva time thisukuntunnaru cheppadaaniki
Thanks ಅಂಡಿ
👌👌ma
Chinna vishayam yenthatime teesukuntaru avasarama
Ovenlo, steel plate, pattakudadukada
చాలా మంచి టిప్స్ చూపించారు. థాంక్యూ
ఈ మంచి విషయాలు కరెక్ట్ గా చెప్పాలంటే ఒక్క నిమిషం పడుతుంది. కొంతవరకూ సాగదీసిన, రెండు నిమిషాలు అంతే...!
లక్షలమంది చదువుతారు.
కానీ... దాన్నే సాగదీసి...సాగదీసి... ఎనిమిది నిమిషాలకి లాక్కొస్తే అతికొద్దిమంది మాత్రమే చదువుతారు. ఇంత మంచి చిట్కాలు చాలామంది మిస్సవుతారు.
ముందుముందు మీ వీడియోలు క్లుప్తంగా ఉండేలా చూడండి ప్లీజ్....🤝
Ok tq
Hello andi, meeru bellam microwave lo pettaru baane undi, easy gaa soft ayi podi chesukovacchu. But you put it in a steel plate on a steel rack which is not safe andi. Never use steel in microwave.
చూపిస్తానుఅనాలి
Excellent tips.
Thank u .
Tq
Bellam gaddani cover lone unchi roti banda to nalugu debbalu vesi store chesukunte inka easy kada
Anni Bella loo voka laga undavoo
అమ్మ చాలా అందంగా చూపించారు
Very exlant 💡idea.
Thanks
Good ideas nice video 👏👏👌
Super amma
Burudupelli bellanni. Ela podicheyyalo. Kottagacupinchu
How do you know madam all these tricks to you, it's really wonder maam when you are telling i surprise to know information regarding the peeling of jaggery, personally thank you ma'am.
Hammayya bellam gaddani mukkalu cheyatam chupincharu. Alage kondaralluni kuda mukkalu cheyatamu elago xhupinchamma neevu nerchukoni.
Micro oven : Can the metal plate be kept inside
Suparamma thank u
2 chitkalu easy ga useful gaunnai
Tq
Ela thurumukunna bellam ni oka dabbalo store chesi fridge lo pettukovacha
Nice tips 👌👌
Thanks a lot
Super idea
Super chitkalu
Nice presentation 👍.
Especially. Bellam. 🙌.
Very good. 🙌.
Thanks Andi
Bavundi superr
Tq
Is it microwave ?we should not use steel plate right?
That is what I am wondering
గూడ్ వీడియో
Super.....
Tips super
Super nice tips 👍
Steel plate microwave cheyyakudadhu kada
Mi urilo organic bellam enni types & wati cost with weight thelapandi please.
Very super n very nice👌👌👌👌
Tq
👌👌.a cutter yekkada tiskunnaru cheppandi how much
Nice but maka it short andi.....
సూపర్ ధన్యవాదాలు
Good great tips
Baga lag vedio short enough Ela aithe mee vedios follow ayyinatye
Super vedio. Very simple way shown in clearly.
Thank you so much 🙂
Useful. 👍
Good tips..
Chala sagadeestunnaru
Superb andi
Very good theme.i like it.
Tq
@@Welcometoaswinikitchen Super tips andi
Very nice tips.
Super vedio.
Wow super akka
వంటలు త్వరగా చెయ్యడానికి, సమయం ఆదా చేసుకోవడానికి "బెల్లం పొడి" తయారుచేసుకుంటే నోరూరించే వంటకాలు ఎన్నో శ్రమ లేకుండా చెయ్యవచ్చు...(ప్రసాదాలు, పొంగడాలు,పరమాన్నం,పాయసాలు,అరిసెలు,కజ్జికాయలు ఎన్నో స్వీట్స్ బెల్లంతో చేస్తారు)
Tq sir
Oven.lo steel plate pettaru ,steel plates oven lo pettacha?
👌 👍
Tq
SUPER
Manchi tips
కొంచెం టైం తగ్గిస్తే బెటర్.
Oven lo steel plate pettakudadhu kada
Super sister
Evi already nenu chestanu
Entha repetition ante visugochesindanuko
Thanks sister
Tq
bellam cutter to cut cheste inka easy ga untundi
Very good tip
Tq
Ee cutter link evvandi
Steel vastuvulu microwave lo pettadam chaalaa dangerous. Please use glass or pingani container
⁵u.sip.
,,⁶
thankyou papa Nice
Thanks
✔మంచి చిట్కాలు! బిరియానీ/ పలావ్/ఫ్రైడ్ రైస్ తో తినడానికి అన్ని ప్రాంతాలో ఎక్కువమంది ఇష్టపడే "రైతా"చేసుకోవడానికి అవసరమైన ఉల్ల్లిపాయ ముక్కలు,ఉల్లి పకోడీ కి అవసరమైన ఉల్ల్లిపాయ ముక్కలు...ఇంకా ఉల్లి సమోసా, ఉల్లివడ,ఉల్లి బోండా,ఆనియన్-ఎగ్ పకోడా, ఆనియన్ సలాడ్, ఉల్లి చక్రాలు, ఉల్లికూర, ఉల్లి రోల్స్ చెయ్యడానికి అవసరమైన ఉల్ల్లిపాయ ముక్కలు తరగడం చాలా సులభం😊
Ùù
u
Kk
Pl use always plastic plates when u r using microwave oven
Ok tq
Super akka
Thanks sister superrr ideas .👌👌
Very use full tips and nice video also 👍
What an idea mam thanku
Tq
Mee voice chala clear naki chala nachchu
Thanks Andi
Nice tips akka tq
Tq
Nice ideas
Nice tips but lengthy
టిప్స్ బాగున్నాయి కాని వీడియోను 8 నిమిషాల వరకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో కాబోలు అదే విషయాన్ని రిపీట్ చేసి పలుమార్లు చెప్పిన విధానం ల్యాగ్ అనిపించి సహనానికి పరీక్ష అన్నట్టుంది. పర్లేదులేండి కొన్ని తెలుసుకోవాలంటే కొన్ని సహించాలి తప్పదు.
sodi cheppakunda chinna video cheyandi....matter saga teeyoddu
Wow super👍🤝
Anta description akkara ledu kada
Yidi metta bellam kabatti alaga undi
Wow 👏 😮
Tq
Super ❤️
Awsome
Tq