Sing Kattedura Vaikuntamu Song | కట్టెదుర వైకుంఠము | Annamacharya Keerthana

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • Sing Kattedura Vaikuntamu Song | కట్టెదుర వైకుంఠము | Annamacharya Keerthana #annamacharyakeerthana #sangeethasadhanjali #katteduravaikuntamu
    ►Follow us: www.facebook.c...
    ►Follow us: / sangeethasadhananjali
    ** Song Credits **
    కట్టెదుర వైకుంఠము ( అన్నమాచార్య కీర్తన )
    రాగం : హిందోళం తాళం : ఆది శృతి : 5 ( G )
    ఓం నమో వెంకటేశాయ
    ఓం నమో శ్రీనివాసాయ
    ఓం నమో తిరుమలేశాయ
    కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
    తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ
    తిరుమల కొండ తిరుమల కొండ ||
    వేదములే శిలలై వెలసినది కొండ
    యేదెస పుణ్యరాసులే యేరులైనది కొండ
    గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ
    శ్రీదేవుడుండేటి శేషాద్రి ఈ కొండ
    || కట్టెదుర వైకుంఠము ||
    సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ
    నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ
    ఉర్వి తపసులే తరువులై నిలిచిన కొండ
    పూర్వపుటంజనాద్రి పొడవాటి ఈ కొండ
    || కట్టెదుర వైకుంఠము ||
    వరముల కొటారుగా వక్కణించి పెంచే కొండ
    పరుగు లక్ష్మీకాంతు సోబనపు కొండ
    కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ
    విరివైనదదివో శ్రీవేంకటపు కొండ
    || కట్టెదుర వైకుంఠము ||
    1. ;;; - సా గమదని || కట్టెదుర వైకుంఠము ||
    2. ;;; - సనిదమదని || కట్టెదుర వైకుంఠము ||
    3. సగమ గమద మదనిస దని || కట్టెదుర వైకుంఠము ||
    4. సాగస నీసని దానిద మాదమ గమదని || కట్టెదుర వైకుంఠము ||
    5. దనిసగసని దనిసనిసా మదనిసనిద మదనిదనీ
    గమగ మదమ దనిద నిసని || కట్టెదుర వైకుంఠము ||
    6. నినిసస నినిసస నినిసస
    నినిగగ నినిగగ నినిగగ
    నినిసస నినిగగ నిసగస
    నిసగమ గస నిసగసదా
    సగస నిసని దనిద మదమ
    నిసని దనిద మదమ గమగ
    దనిద మదమ గమగ సగస
    నిసగమదనిసా నిసగమదనిసా
    నిసగమదనిసని || కట్టెదుర వైకుంఠము ||
    KATTEDURA VAIKUNTHAMU ( Annamacharya Keerthana )
    Ragam : Hindolam Thalam : Adi Sruthi : 5 ( G )
    Om namo venkatesaya
    Om namo sreenivasaya
    Om namo thirumalesaya
    Kattedura vaikunthamu kanachaina konda
    Thettelaya mahimale thirumala konda
    Thirumala konda Thirumala konda ||
    Vedamule silalai velasinadi konda
    Ye desa punyaraasule yerulainadi konda
    Gadili brahmadi lokamula konala konda
    Sree devudundeti seshadri ee konda || Kattedura ||
    Sarva devathalu mruga jathulai charinche konda
    Nirvahinchi jaladhule nittacharulaina konda
    Vurvi thapasule tharuvulai nilachina konda
    Poorvapu tanjanadri podavati ee konda || Kattedura ||
    Varamula kotaruga vakkaninchi penche konda
    Paragu lakshmikanthu sobanapu konda
    Kurisi sampadalella guhala nindina konda
    Virivainadadivo Sree Venkatapu konda || Kattedura ||
    1. ;;; - S, GMDN || Kattedura Vaikunthamu ||
    2. ;;; - SNDMDN || Kattedura Vaikunthamu ||
    3. SGM GMD MDNS DN
    || Kattedura Vaikunthamu ||
    4. S,GS N,SN D,ND M,DM GMDN || Kattedura Vaikunthamu ||
    5. DNSGSN DNSNS, MDNSND MDNDN,
    GMG MDM DND NSN || Kattedura Vaikunthamu ||
    6. NNSS NNSS NNSS
    NNGG NNGG NNGG
    NNSS NNGG NSGS
    NSGMGS NSGSD,
    SGS NSN DND MDM
    NSN DND MDM GMG
    DND MDM GMG SGS
    NSGMDNS, NSGMDNS,
    NSGMDNSN || Kattedura Vaikunthamu ||
    Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
    🔔Subscribe NOW: bit.ly/3imdhFp
    👉 Like Us on Facebook: www.facebook.c...
    👉 Follow us on Instagram: / sangeethasadhananjali
    👉 Follow us on Twitter: / ssadhananjali
    Thanks For Watching !!!!
    Enjoy & stay connected with us !!

КОМЕНТАРІ • 13

  • @vanieedi7834
    @vanieedi7834 2 місяці тому

    Chala Baga padaru❤❤❤❤❤❤

  • @rojarani3445
    @rojarani3445 Місяць тому

    ❤❤❤❤❤❤❤

  • @ushodhbondili6875
    @ushodhbondili6875 10 місяців тому +2

    Yevvari paatalu vinna chevulake Aanandam kaani mee voice tho vintunte manasuki aanandam❤❤❤❤❤ aahladham

  • @Rishik-bh3ze
    @Rishik-bh3ze 5 місяців тому

    Amma excellent....

  • @ushodhbondili6875
    @ushodhbondili6875 10 місяців тому +2

    Amma yenni saarlu vinna kallanta neellu chimmutunnai mam ❤❤❤❤❤

  • @Chandu-y8z
    @Chandu-y8z 4 місяці тому

    🙏🙏

  • @interiordecorluvr7067
    @interiordecorluvr7067 10 місяців тому +2

    Very soulful voice amma🙏 Feeling blessed and fortunate to come across your UA-cam channel 🙏

  • @RukminammaRukku
    @RukminammaRukku 8 місяців тому +1

    Yeni sarlu Vina vinali anipinche voice Andi medi

  • @shivashankaral1749
    @shivashankaral1749 9 місяців тому +1

    Chala manchi anubuti thankyou thankyou thankyou 🙏

  • @user-rd8sb2ur9c
    @user-rd8sb2ur9c 9 місяців тому +1

    Very clear voice and lyrics🙏🙏🙏🙏

  • @lathamurthylathamurthy1918
    @lathamurthylathamurthy1918 2 місяці тому

    Mam pata practice yela chaiyali ahne method chappandhi mam please song super

  • @ManojManoj-oq2wd
    @ManojManoj-oq2wd 7 місяців тому

    Superb superb performance ❤❤❤😇😇😇🥹🥹🥹🥹

  • @PelluriVenkataswamy
    @PelluriVenkataswamy Місяць тому

    ధన్యవాదాలు మేడం మీ స్వరం దేవుడిచ్చిన వరం😂😂