వ్వాహ్.. బలే నటన..ఇలాంటి వాళ్ళు సమాజంలొ ఉంటే ప్రజలు భ్రష్టు పట్టి మూఢులవుతారు... దయ్యాలు,ఆత్మలు,భూతాలు,దేవుళ్ళు అన్నీ మనుషుల ఊహలు,భ్రమలు,కలలు మాత్రమే...అన్నీ భూటకాలే.
స్వామి మీద కామెంట్ చేసే వాళ్ళకి చెబుతున్నాను స్వామిని అనందే అనందే మీకు ఆకలి గాని నిద్ర గాని వచ్చేటట్లు కనిపించడం లేదు ముందు మీరు బాగుపరచుకోండి మిమ్మల్ని మరొకరిని అంధురంట
జై గురు దేవా
సబ్జెక్టుల చూపించే గురువు ఉన్నాడు
గ్రేట్.. మెసేజ్
Swami shobha ammagari unna manovedhane naku kuda unnadi swami ela tirutundi ee na badha cheppandi swami aadwani darshanamipoinchamdi swami🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
మీ అడ్రస్ చెప్పండి స్వామి
మీ అడ్రస్ ఇంతకుముందు అడిగితే ఇంకా తెలియరాలేదు
వ్వాహ్.. బలే నటన..ఇలాంటి వాళ్ళు సమాజంలొ ఉంటే ప్రజలు భ్రష్టు పట్టి మూఢులవుతారు... దయ్యాలు,ఆత్మలు,భూతాలు,దేవుళ్ళు అన్నీ మనుషుల ఊహలు,భ్రమలు,కలలు మాత్రమే...అన్నీ భూటకాలే.
యద్భావం తద్భవతి
మీరు చెప్పినది నిజం ఎలా అంటే మీ స్పందించిన తీరు కూడా ఆ నటనలో భాగమే ఈ జగన్నాటకం లో మీది కూడా ఒకపాత్రని తెలుసా? !!
నువు చాలా అధమ స్తాయి లో ఉన్నావు. నువు లక్షసార్లు చచ్చి పుట్టినా లవలేసం అర్దం చేసుకోలేవు.
Live lo chupinchandi..
Deyyalni.. Live lo chupisthe andaram jagrattha ga untam
Mataltho maya cheyakunda.. Edaina andari samaksham lo chesi chupinchandi.. Enduku.. Anchor meeru.. Pre script
స్వామి మీద కామెంట్ చేసే వాళ్ళకి చెబుతున్నాను స్వామిని అనందే అనందే మీకు ఆకలి గాని నిద్ర గాని వచ్చేటట్లు కనిపించడం లేదు ముందు మీరు బాగుపరచుకోండి మిమ్మల్ని మరొకరిని అంధురంట
Devudu.. E manishi ki gani. Swamiji la ki gani.. Kanipincharu
సార్ ఫోన్ నెంబర్ ఉంటే పెట్టండి