క్రైస్తవుడ సైనికుడ బలవంతుడ పరిశుద్ధుడ

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 53

  • @somethingtolearn5646
    @somethingtolearn5646 Рік тому +4

    JESUS ❤
    goosebumps
    What a great song

  • @Johnsonbattu
    @Johnsonbattu Рік тому +8

    ప్రైస్ ది లార్డ్ దేవునికి స్తోత్రం అక్క... రాజబాబు అయ్య గారిని గుర్తుచేశారు 🙏

  • @namrathamoparthi4955
    @namrathamoparthi4955 Рік тому +17

    బ్యూలా గారు మిమ్ములను చూస్తుంటే అచ్చం రాజబాబు గారిని చూస్తున్నట్లు వుంది.మేము 20 years back vuyyuru lo వున్నప్పుడు gandigunta మీటింగ్స్ వచ్చేవారం.నిజం గా praise God.God Bless Your Ministry

  • @Santh.s
    @Santh.s Рік тому +4

    Amma chala chakka ga paderu song devudu mimmalni divinchunu gaka amen

  • @Koradanagaraju2014
    @Koradanagaraju2014 4 місяці тому +3

    Praise the lord Ayyagaru song 🙏🤝🙏

  • @paramjyothi27
    @paramjyothi27 Рік тому +4

    Glory to God
    Made us to remember Pastor Raja Babu garu

  • @poulraju510
    @poulraju510 4 місяці тому

    సిస్టర్ గారు సూపర్ సాంగ్ దేవుడు మా ఆత్మీయ తండ్రీ నిగుర్తు చేసారు అమ్మ మిమ్ములను బలముగా వాడుకొనును గాక

  • @ratnakumarongole1018
    @ratnakumarongole1018 4 місяці тому +5

    రాజ బాబు గారికి బ్యూలా అనే కుమార్తె ఒకరున్నారని నాకు ఇంత వరకు తెలియదు. ఎందుకంటే అప్పట్లో ఆయన ఒక్కరే మాకు పరిచయం. చాలా సంతోషం తల్లీ

  • @evangelistvenkat5498
    @evangelistvenkat5498 4 місяці тому +3

    అమ్మ ఎంత గొప్పగా పాడారు...ఎంత గొప్పగా చెప్పారు....అమ్మ

  • @Jacobrajag
    @Jacobrajag 4 місяці тому +1

    Glory to Christ I like this Song may LORD Bless Your Family n Churches n Ministers 🙏

  • @wilsonjana4651
    @wilsonjana4651 4 місяці тому +2

    🙏🙏🙏🌹🌹🌹 దేవునికి స్తోత్రం

  • @winnermelodysongsnrt9017
    @winnermelodysongsnrt9017 10 місяців тому +1

    🙏🙏🙏❤️👏👏👏

  • @preetim4808
    @preetim4808 Рік тому +3

    Pure delight to hear this song! Such pure gospel in the lyrics.

    • @godschild4294
      @godschild4294 Рік тому

      Amen.... yeah we need more Gospel oriented songs

  • @pskkumar370
    @pskkumar370 Рік тому

    Glory to God Thankq Sister by Praising.

  • @kamalasane418
    @kamalasane418 Рік тому +1

    Naaku cha ala estam he pasta praise the lord 💐⛪🙏🏻👋🏻

  • @karemsrinu4364
    @karemsrinu4364 Рік тому +3

    Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus sir God bless you sir 🙏🙏🙏🙏

  • @victorsamuelarasada9342
    @victorsamuelarasada9342 Рік тому +2

    Wonderful nice to see our dear raja babu garu family and live singing

  • @MMB396
    @MMB396 4 місяці тому

    Singing in heaven, praise to god

  • @nattadeborah9214
    @nattadeborah9214 Рік тому +1

    Praise god

  • @jesusjesus2900
    @jesusjesus2900 6 місяців тому

    No words..God bless you both of you

  • @brosriramjosephjoel3226
    @brosriramjosephjoel3226 4 місяці тому +1

    Amma chala bagapadaru

  • @Jacobrajag
    @Jacobrajag 4 місяці тому

    We are Praying Buela sister be careful Annaiah TQ

  • @nattadeborah9214
    @nattadeborah9214 Рік тому +2

    Glory to god.

  • @telugufreefireopplayers5601
    @telugufreefireopplayers5601 4 місяці тому

    Good song sistergaru

  • @babubandela6731
    @babubandela6731 4 місяці тому

    Praise the Lord akka

  • @gospelprasadd
    @gospelprasadd Рік тому

    Amen

  • @Rajj1258
    @Rajj1258 Рік тому +1

    Glory to God 🙏🙏🙏

  • @seelamprabhakararao3865
    @seelamprabhakararao3865 4 місяці тому

    Same Rajababu anna

  • @venkateshbogi2173
    @venkateshbogi2173 7 місяців тому +13

    పల్లవి :ఓ క్రైస్తవుడా - సైనికుడా - బలవంతుడా - పరిశుద్ధుడా
    కదలిరావోయ్ - నీవు కదలిరా
    జాలరి మనుష్యుల పట్టు జాలరీ ... ఆత్మల కాయు కాపరీ
    అమృతమంధించే ఆచారీ యేసుకై జీవించే పూజారి
    1. సిలువే నీ స్థావరము - శ్రమలే నీ సైన్యము
    సహనమే నీ ధైర్యము - సాక్ష్యమే నీ సైన్యము
    2. త్యాగమే నీ క్షేమము - ప్రార్థనే నీ యవ్వనము
    వాక్యమే నీ బాణము - విశ్వాసమే ఉద్యమము
    3. సత్యమే నీ గమ్యము - సమర్పనయే నీ శీలము
    యేసే నీ కార్యక్రమము - ప్రేమే నీ పరాక్రమము
    4. దేశంలో విదేశం లో - గ్రామంలో కుగ్రామంలో
    అడవులలో కొండలలో - పనిఎంతో ఫలమెంతో
    5. జయించి లే శరీరాన్ని - ధరించుకో శిరస్త్రాన్ని
    బంధించు విషపు సర్పాన్ని - బోధించు యేసు పథకాన్ని
    6. సిద్ధాంతపు గట్టు దుమికిరా - సాకులనే మెట్టులు దిగిరా
    దీనుడా కాదు ధన్యుడా - విదేయుడా అజేయుడా
    7. వాగ్దానపు భూమి స్వతంత్రించుకో - అధ్వాన్నపు అడవి
    దాటి ముందుకు పో
    నీ ఇల్లే పెనూయేలు - నీ పేరే ఇశ్రాయేలు
    8. సంఘమే నీ రంగ స్థలం - సహవాసమే నీ స్థానము
    ఏసే నీ నాయకుడు - శుద్దాత్ముడే దర్శకుడు
    Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 5407 times

  • @Salomi-k8l
    @Salomi-k8l 2 місяці тому

    🎉

  • @victorsamuelarasada9342
    @victorsamuelarasada9342 Рік тому

    All Glory to Almighty GOD our heveanly Father

  • @ruthvidyavathi8048
    @ruthvidyavathi8048 Рік тому +1

    Glory to God

  • @sadharanibaindla4551
    @sadharanibaindla4551 4 місяці тому

    ✝️🙏

  • @AsAs-tf1qh
    @AsAs-tf1qh 4 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @victorpaul-praiseministrie3839

    Wonderful song

  • @sridevinalli2344
    @sridevinalli2344 Рік тому

    Praise the lord brother and sister 🙏

  • @amalacarey2733
    @amalacarey2733 Рік тому

    Annatho nanu padanu I very happy to see you God bless you

  • @tabalasuvarnarajup8776
    @tabalasuvarnarajup8776 Рік тому

    Amne🥰🙏🙏

  • @JNVP115
    @JNVP115 Рік тому

    Sister praise the Lord. Mi patalu eekalapu patalaki different ga unnai vitini marachi cinema patala unde patalu rasthunnaru paduthunnaru mi aathmiyatha antham varaku ilane undalani aasha.

  • @visalavipparla
    @visalavipparla Рік тому

    Ammen

  • @seelamprabhakararao3865
    @seelamprabhakararao3865 4 місяці тому

    Rajababu anna living

  • @J2videos128
    @J2videos128 Рік тому

    Hu

  • @rajeevbokinala73
    @rajeevbokinala73 Рік тому

    Glory to God

  • @a.yehoshuvaadabala6215
    @a.yehoshuvaadabala6215 Рік тому +1

    Amen