మహోన్నతమైన ప్రేమ | Thanks Giving Prayer | Ps. Swapna Edwards | New Telugu Christian Messages

Поділитися
Вставка
  • Опубліковано 4 лис 2024

КОМЕНТАРІ •

  • @ashalatha1997
    @ashalatha1997 3 місяці тому +25

    This video is a masterpiece.it's so beautiful but emotional and heart wrenching ,keep going Mrs Swapna,it's Crystal clear that God has chosen you,today your words were precious,very thought provoking,very deep,thanks for sharing this video,worth watching

  • @SvenEdwardsindia
    @SvenEdwardsindia  3 місяці тому +11

    కలములతో రాయగలమా
    కవితలతో వర్ణించగలమా
    కలలతో వివరించగలమా
    నీ మహోన్నతమైన ప్రేమా (2)
    ఆరాధింతును (4)
    రారాజువు నీవే
    నా తండ్రివి నీవే
    నిను విడువను ఎడబాయను (2)
    ఆకాశములు నీ మహిమను
    వివరించుచున్నవి
    అంతరిక్షము నీ చేతి పనిని
    వర్ణించుచున్నది (2)
    దేవా నా ప్రాణము
    నీ కొరకై తపియించుచున్నది (2) ||ఆరాధింతును||
    సెరాపులు కెరూబులు
    నిత్యము నిను స్తుతియించుచున్నవి
    మహా దూతలు ప్రధాన దూతలు
    నీ నామము కీర్తించుచున్నవి (2)
    దేవా నా ప్రాణము
    నీ కొరకై తపియించుచున్నది (2) ||ఆరాధింతును||

  • @gangadhararajitha4346
    @gangadhararajitha4346 3 місяці тому +91

    అక్క మీరు ఏడవద్దు దేవుడు మిమ్మల్ని ఎంతో మహోన్నతమైన ప్రేమతో ప్రేమించుచున్నాడు మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే ధైర్యంగా దేవుని ప్రసంగం చేయాలి., మీతో మేము అందరం ఉన్నాం కదా అక్క నువ్వేం బాధపడకూడదు సరేనా ప్రభు సేవలో మనమందరం ఒకటేయేసయ్య రక్తంలో కడగబడినం కదా ఆత్మీయ కుటుంబంగా మనమందరం ఒకటేనువ్వెప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మా ప్రార్థన అక్కఅది దేవుని కోరిక కూడా అక్క❤❤❤❤❤❤❤నువ్వు పాస్టర్ గారి కొరకు ఏడవడం కాదు మనమే అందరం పాస్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం కదా మన రాజ్యం కి వెళ్ళినప్పుడు పాస్టర్ గారిని చూసి మనమందరం సంతోషించి ఆనంద్ ఆనందించి గంతలు వేయొచ్చు అసలే బాధపడదు అక్కపాస్టర్ గారు ముందు వెళ్లారు తర్వాత మనం వెళ్లడం దేవుని రాకడ సమీపిస్తుంది కదా ధైర్యంగా దేవుని సువార్త ప్రకటించండి పిల్లలు మీరు కుటుంబం అందరూ ఆనందంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ దైవ సేవకురాలు గంగాధర రజిత గాడ్ బ్లెస్స్ యు అక్క లవ్ యు సో మచ్ ఫరెవర్ అండ్ ఎవర్👏👏👏♥️♥️♥️🙌🙌🙌

  • @krishnavenikamana8214
    @krishnavenikamana8214 3 місяці тому +30

    Happy birthday అమ్మ 🥰
    నిజంగా మీరు తీసుకున్న తీర్మానమే ఎంత బాధ అయినా మిమ్మల్ని ఆయన పనిలో నడిపిస్తుంది అమ్మ దేవుడు ఆయన పరిచర్యలో ఇంకా బలంగా వాడుకోవాలని కోరుకుంటున్నాను అమ్మ 😍🥰

  • @nirmalamogili4026
    @nirmalamogili4026 3 місяці тому +24

    అమ్మా దేవుడు నిన్ను మహా ఘనముగా వాడు కొనును గాక. ఇది నా ప్రార్ధన . నీ కన్నీరు అనేక ఆత్మలను సంపాదించాను గాక. పరిపూర్ణ సంతోషముతో మహిమలో ప్రవేశించుడువు గాక

  • @SusannaKunchangi
    @SusannaKunchangi Місяць тому

    Praise the lord. Ammagaru Happy Birthday Amma❤🎉

  • @yesubabuvelpula3096
    @yesubabuvelpula3096 3 місяці тому +34

    అక్కా నీకు నా వందనాలు మీరు జరుపుకుంటున్న జన్మదిన శుభాకాంక్షలు ఇటువంటి దినాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తూ ప్రేమతో మీరు మీ కుటుంబం దీవించబడును గాక ఇంకా ప్రభువు సేవలో బహు బలంగా వర్ధిల్లును గాక ఆమెన్

  • @hanoksujay797
    @hanoksujay797 3 місяці тому +11

    Happy Birthday Akka
    దేవుడు మిమ్ములను బహుబలముగా వాడుకొనును గాక

  • @Sujata483
    @Sujata483 3 місяці тому +17

    పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ మీరు దేవుని లో సంతోషంగా ఉండాలి 🙌🏻

  • @premkarthikofficial9648
    @premkarthikofficial9648 3 місяці тому +13

    హ్యాపీ బర్త్డే మా ❤❤
    మిమ్మల్ని దేవుడు ఇంకా బలంగా ఆయన రాకడ వరకు పరిచర్యరలో వాడబడాలి 🙏🏻

  • @revrashokofficial3323
    @revrashokofficial3323 3 місяці тому +9

    మీ కన్నీటిని అంతా ఆయన బుడ్డి లో దాచి అంతకు వందరెట్లు సంతోషాన్ని ఇచ్చే రోజులు తప్పకుండా వస్తాయి. We love you akka, God bless you.Many more happy returns of the day.

  • @gangadhararajitha4346
    @gangadhararajitha4346 3 місяці тому +18

    దేవుని కృప నీకుండును గాక అక్క పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు నువ్వు చాలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రతిరోజూ ప్రార్థన చేస్తున్నాను లవ్ యు సో మచ్ అక్క వండర్ఫుల్ బర్త్డే గాడ్ బ్లెస్స్ యు అక్క♥️♥️♥️✝️👏☦️🛐💐 మన ప్రభువైన ఏసుక్రీస్తు కృప మీకు మీ కుటుంబాలకు సదాకాలము దేవుని రాకడ వరకు తోడైయుండును గాక ఆమెన్🙌🙌🙌

  • @sunnyhanok9372
    @sunnyhanok9372 3 місяці тому +5

    Song chala baga padaru praise god ....me dwara.. కలములతో రాయగలమా
    కవితలతో వర్ణించగలమా
    కలలతో వివరించగలమా
    నీ మహోన్నతమైన ప్రేమా (2)
    ఆరాధింతును (4)
    రారాజువు నీవే
    నా తండ్రివి నీవే
    నిను విడువను ఎడబాయను (2)
    ఆకాశములు నీ మహిమను
    వివరించుచున్నవి
    అంతరిక్షము నీ చేతి పనిని
    వర్ణించుచున్నది (2)
    దేవా నా ప్రాణము
    నీ కొరకై తపియించుచున్నది (2) ||ఆరాధింతును||
    సెరాపులు కెరూబులు
    నిత్యము నిను స్తుతియించుచున్నవి
    మహా దూతలు ప్రధాన దూతలు
    నీ నామము కీర్తించుచున్నవి (2)
    దేవా నా ప్రాణము
    నీ కొరకై తపియించుచున్నది

  • @devimani836
    @devimani836 15 днів тому

    Happy Birthday sister garu 🙌🙏💐💒🎁may God bless you sister and family

  • @Senorit-r1r
    @Senorit-r1r 3 місяці тому +17

    కృతజ్ఞతలు సదా మనందరికీ ఉచితం గా మహా కృపా క్షేమము లే లభించి నందుకు🎉 ఆమెన్ 🎉

  • @HemaHema-lw6ou
    @HemaHema-lw6ou 3 місяці тому +6

    🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼 kuwait nunchi ❤❤❤❤❤❤❤❤ many many happy returns of the Amma ❤❤❤❤ god bless you yesayaaaaa neeke mahima kalugunu gaka amen❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎂🎂🎂🎂🎂🎂👏👏👏👏👏🥰🥰🥰🥰🥰🥰🥰🥰👑👑👑👑👑👑💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝

  • @thabithabandhula9
    @thabithabandhula9 3 місяці тому +1

    ప్రైస్ ది లార్డ్ అక్క దేవుడు మిమ్ములను అనేక ఆత్మల కొరకు బలముగా వాడుకుంటాడు అని మీరు చెప్పిన ప్రతి మాటను బట్టి నాకు అర్థం అవుతుంది మీరు మాట్లాడే ప్రతి మాట ఎంతో ధైర్యాన్ని కలిగిస్తుంది దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆయన కృప ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండును గాక

  • @kathite.gowthami
    @kathite.gowthami 8 днів тому

    Happy birthday amma 🎂🎉🎁
    God bless you😇🎉🎉🎉🎉🎉

  • @PSSR2391
    @PSSR2391 3 місяці тому +21

    హ్యాపీ బర్త్డే అక్క, మీ సాక్ష్యం ద్వారా అనేకమందిమారతారు 46:05 time దగ్గర మీ హృదయం లో దుఃఖం మీ పేస్ పై చిరునవ్వు ఇది కష్టంలో కూడా దేవునిలో ఎంత నిలబడ్డారో తెలియజేస్తుంది ,.. అదే చిరునవ్వు మిమ్ముల్ని నెగిటివ్ సెన్స్ లోకి తీసుకుని వెళ్లాలనుకునే సాతానుగాడి కోటగోడ కూలిపోడానికి నాంది..,.. మీరు ఎంత ఓపికమంతులు అక్క❤🙏👏💐🤝👍

  • @merryglory6662
    @merryglory6662 3 місяці тому +6

    వందనాలమ్మ దేవుడు మీ జీవితంలో నమ్మకముగా ఎదగటానికి ఇంకా ఆత్మవనములను అనుగ్రహించును గాక ఆమెన్ పుట్టినరోజు శుభాకాంక్షలు గాడ్ బ్లెస్స్ యు 🎂🎂🍰🍰💐💐💐

  • @Rojamma..
    @Rojamma.. 3 місяці тому +12

    Happy birthday day ammagaru..i heartfully saying this wishes..yenduko theliyadhu e video chudagane I can't control my 😭 tears... every day i motivate your quots❤😢😢

  • @suvarnapabbathi1761
    @suvarnapabbathi1761 2 місяці тому

    Pastor garu mi advice chala goppadi

  • @vijayalakshmipullepu
    @vijayalakshmipullepu 3 місяці тому +5

    పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ మీకుటుంబాన్నియేసయ్యదీవించునుగాక ఆమెన్ హల్లేలూయ 💐💐

  • @purnageddam3801
    @purnageddam3801 3 місяці тому +4

    Praise the Lord Happy. BIRTHDAY amma 🎂🎂🎂Nenu Kuwait lo untanu me massage chustu untanu e roju me massage chuse Chala edchanu na manasu Chala baruvu aeipoindhi God bless you amma....

  • @suvarnapabbathi1761
    @suvarnapabbathi1761 2 місяці тому

    🎉nibbaram kaligi dyarysm ga vundumu thalli mi father gari saksham devunulo entho goppadi amma

  • @tabithatwinkle9265
    @tabithatwinkle9265 3 місяці тому +4

    Amma happy happy birthday to you you have been a biggest inspiration to so many of us your love your passion towards Christ been inspiration to all of us also
    Be strong ఒకరి బాధను అర్థం చేసుకోవాలంటే మనం విరవ బడాలి దేవుడు మిమ్మల్ని విరిచాడు,
    విరిచిన ఆహారమే అనేకమందికి ఆకలి తీరుస్తుంది అలా విరవబడిన మీరు మీ మాటల ద్వారా మీ వాక్యము ద్వారా సాక్ష్యం ద్వారా అనేకమంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నారు
    బాధపడకండి ఒక రోజు పరలోకంలో అయ్యగారిని కలుసుకొని ఆనందించే రోజు వస్తుంది దేవుడు మీకు ఇస్తాడు

  • @rajeshmadugulakanchikacher9042
    @rajeshmadugulakanchikacher9042 3 місяці тому +10

    మీ ధైర్యానికి మీ విశ్వాసానికి వందనాలు

  • @jyothiarja6619
    @jyothiarja6619 3 місяці тому +2

    Many more happy returns of the day akka దేవుడు ఇంకా రెట్టింపు అభిషేకం రెట్టింపు ఆరోగ్యం తో మిమ్మల్ని వాడు కొనను గాక ఆమెన్ మీకిచ్చిన సంఘాన్ని ఇచ్చినా బిడ్డల్ని ఇంకా బలంగా వాడుకున్న గాక ఆమెన్ ఏసేపు లాగా మిమ్మల్ని ఫలింప చేసి వాడుకున్న గాక🎉💐🎊🎆🎇🎈🎂💖🔥🕊️🧚🏿‍♀️🙏🙏

  • @pavaniaddepalli
    @pavaniaddepalli 3 місяці тому

    You are an inspiration and encouragement to press forward in Christ 🙌Thank you

  • @RAVIKUMAR-sw8jg
    @RAVIKUMAR-sw8jg 3 місяці тому +4

    PRAISE the lord 🙏 maa happy birthday🎉🎂 amma

  • @marygantiyada
    @marygantiyada 18 днів тому

    Tearsarenotcontrolthatgodlikecountgiftinhaven❤

  • @sunkojumounika6504
    @sunkojumounika6504 3 місяці тому +1

    Praise the load amma nijanga me prathi mata vinapudu edho badha ga untadi edupu vastundi prati badha ni ela orchukovalo melo nunchi nerchukuntunanu god bless you amma meku a devudu tidak undali korukuntuna memanly me family devudu divinchunu gaka....amen me prati kanitini devudu natyanga mar chunu gaka....amen.....🙏

  • @prasanthimangala1773
    @prasanthimangala1773 3 місяці тому

    Many more happy returns of the Day.. Chelli.... God bless you ma... Meku wishes cheppataniki naku Arhatha ledu kani... U r a Strong woman❤🎉🎉🎉

    • @SvenEdwardsindia
      @SvenEdwardsindia  3 місяці тому

      అమ్మా మీ ప్రేమకై వందనాలు. అర్హత లేని మనకి అర్హతను ఇచ్చాడు అమ్మా మన యేసయ్యా 🙌❤️

  • @ChennellaVenkataratnamma-qy2le
    @ChennellaVenkataratnamma-qy2le 3 місяці тому +2

    పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ గారు వందనాలు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐🧎🙌🏿🙌🏿🙌🏿👑👑👑🎇🎇🎇

  • @yoganandareddy768
    @yoganandareddy768 2 місяці тому

    Happy b'day to my favourite one. Stay blessed to many Akka. So happy to see u like dis akka. May God use more n more for his kingdom akka

  • @kodamakejiya6040
    @kodamakejiya6040 3 місяці тому +1

    Happy Birthday to you amma miru Inka devunilo balanga vadabadali I love your words

  • @sangalapaulrajitha2949
    @sangalapaulrajitha2949 3 місяці тому +4

    Amma happy birthday దేవుడు నిన్ను బహు బలముగా వాడుకొను గాక

  • @prasanthiroy6587
    @prasanthiroy6587 3 місяці тому +1

    Happy Blessed Birthday 🎂🥳 women of God
    May God bless you with all happiness,prosperity and good health and wealth with wonderful ministry 💓💓💓 pastormmagaru ❤

  • @grazinavedya3144
    @grazinavedya3144 3 місяці тому +2

    Dear Sister, just remained speechless with every word of yours... A million magic prayerful wishes to you Sister...

  • @YesuRakshakudu
    @YesuRakshakudu 3 місяці тому +2

    పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ మీరు ఇంకా ధైర్యంగా ఉండి ఇంకా అనేక మంది ఏసుప్రభు లోనికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @EDEEPTHI-t9i
    @EDEEPTHI-t9i 3 місяці тому

    Happy Birthday ammagaru may god bless u amazingly and greatly❤

  • @sushma274
    @sushma274 3 місяці тому

    Happy birthday pastor Swapna garu🎂🌹🎉🎉God bless more N more inspired alot ❤

  • @suvartherpa
    @suvartherpa 3 місяці тому +15

    Praise the lord maa happy Birthday amma

  • @guddetiyakamma9744
    @guddetiyakamma9744 3 місяці тому +1

    Praise the Lord akka.me matalu vintunte my heart is melting.you are a blessing,will be blessing to so so many.your are broken vessel.every word is so powerful with the spirit of God.God bless you abandantly akka.love you so much akka.stand for God...destroy satan kingdom

  • @prasannadosa7226
    @prasannadosa7226 3 місяці тому +1

    Happy birthday my spiritual mother ❤️I love the way you are serving God.i am truly blessed having you in my life.once again HAPPY BIRTHDAY AMMA

  • @Prettyangel-z5k
    @Prettyangel-z5k 3 місяці тому +2

    Praise the lord ammagaru 🙏many more happy returns of the day ammagaru
    God bless u🙌

  • @suhasinisirivella7162
    @suhasinisirivella7162 2 місяці тому

    Happy birthday sister. Many more happy returns of the day. God bless you❤🙏

  • @bellamkondatulasi37
    @bellamkondatulasi37 3 місяці тому +3

    మరనాత అమ్మగారు 🙏🙏🙏 మీరు యేసు క్రీస్తు వారి కృప ఎప్పుడూ మీ పై బహుగ ఉండలని ఆశిస్తున్నాను మరనాత అమ్మగారు

  • @jasminesheeba1400
    @jasminesheeba1400 3 місяці тому

    Literally aunty mimmalni chustey tears thirigayi eyes lo meeru yela control chesukunnaru o tears😢😢😢

  • @MahimarajRayapalli
    @MahimarajRayapalli 3 місяці тому +1

    Praise the Lord🙏🙏🙏 akka happy birthday to you akka god bless you akka chala goppaga seva chestunnaru ayyagaru lekunna devudu miku inka shakthini ichunu gaka amen from tanuku

  • @julisofia6048
    @julisofia6048 3 місяці тому +1

    Happy birthday dear swapna akka may God use you as a mighty vessel in his hands.
    Am Proud of your children the way they takes care of you....

  • @angala7370
    @angala7370 3 місяці тому +7

    Happy birthday to u ma 🎉🎂💞 God bless u are family & ministry 🙌🙌🙌🙌🙌🙌

  • @vineethaanilkota6749
    @vineethaanilkota6749 3 місяці тому

    Happy birthday akka...దేవుడు మీకిచ్చిన మంచి బిడ్డలని బట్టి సంతోషిస్తున్నాము... 💐💐💐 Vineetha from nellore..Hermon prayer House...

  • @HemiammuHemiammu-cg6vw
    @HemiammuHemiammu-cg6vw 3 місяці тому

    Happy birthday amma❤... Emo e video chusunte challa yedupuvasundhi 😢...ur inspiration in my life maa💕... Love you maaa

  • @vipparthisunny8392
    @vipparthisunny8392 3 місяці тому +7

    Many many more happy returns of the day Amma 🎉🎉🎉

  • @santhireturu1337
    @santhireturu1337 3 місяці тому +1

    God bless you sister... 😍Happy birthday... 🎂🎉🎊🎂

  • @dhanalakshmikorneni1998
    @dhanalakshmikorneni1998 3 місяці тому

    Happy Birthday sister God bless you ❤

  • @madalankajagapathibabu5139
    @madalankajagapathibabu5139 3 місяці тому +2

    వదినమ్మ గారు కి వందనాలు దేవుడు మిమ్మును దీవించును గాక

  • @holyevangelist
    @holyevangelist 3 місяці тому +1

    Many more happy returns of the day my dear spiritual chellemmaa 🎉🎉💐💐🌺🌺🌺🙏🙏

  • @ItsBavyesh
    @ItsBavyesh 3 місяці тому +1

    Happy birthday Akka u r really great devudu mimmalani bahuga divinchunu gaka

  • @evangelistsunithaprakash7656
    @evangelistsunithaprakash7656 3 місяці тому +3

    Many Many Many More Happy Returns of the day dear sister in Christ 🎂🎉💐💐 God bless you sister 🤝❤️

  • @josephakhil5244
    @josephakhil5244 3 місяці тому +1

    Many more happy returns of the day Pastor Amma. Keep going never give up.🎉🎈🙌

  • @prasanna5925
    @prasanna5925 3 місяці тому +1

    Wishing you a many more happy returns of the day Aunty....your inspiring no of godly people to stay strong

  • @swathichitti114
    @swathichitti114 3 місяці тому

    Naku chala bada anipisthindi ee sister ni chustea😭😭😭😭antha prema gaa undea vallu wife and husband chala kastham premichina vallu duram ayyitea thattukovadam antha easy kadu but devedu dhyrayam evvali God bless you akka

  • @blandinasunny8571
    @blandinasunny8571 3 місяці тому

    I wish you a very Happy Birthday అక్కయ్య గారు really Mee ధైర్యము చాలా గొప్పది ఇంకా దేవుని దయను మీరు పొందుకుంటూ దేవునిలో మీరు ముందుకు కొనసాగాలని మనస్పూర్తిగా దేవుని కోరుకుంటున్నాను.
    I know the pain of lost
    I lost my father in front of me in an accident but my strength is only God. Iam very proud to say this 🙏.

  • @lakshmikumari1951
    @lakshmikumari1951 3 місяці тому

    Meru matlade prathi mata ma rudhayalanu devuni vepuku thiputundhi Amma garu 🙏🙏🙏 me lanti thalli kaligina me pillalalu dhanuluu 🙌🙌🙌

  • @marygantiyada
    @marygantiyada 18 днів тому

    Happybirthdayiamprayinguntilmyendamma🎉

  • @miriyammaddirala5978
    @miriyammaddirala5978 3 місяці тому

    Very good and excellent speech .sister happy birthday

  • @vankudothsrinu1271
    @vankudothsrinu1271 3 місяці тому +2

    Price the lord akka.Happy birthday to you ps swapna edwerds akka.God bless you your long life.

  • @KolliSatyavani-fu5yd
    @KolliSatyavani-fu5yd 3 місяці тому +1

    Many more happy returns of the day sister garu 💐 God Grace with u ma 🎉🥳❤️

  • @New-t3m
    @New-t3m 3 місяці тому +1

    Happy birthday Pastoramma garu....God bless

  • @padmajaavutapalli1766
    @padmajaavutapalli1766 3 місяці тому +1

    Many more happy returns of the day my dear sister 🎁🎂🎈💐 May God richly bless you and your family 💐💐💐🙏

  • @sruthi9508
    @sruthi9508 3 місяці тому +2

    Happy birthday dear pastoramma garu God bless you ❤ praise god for you amma your are my inspiration amma love you so much amma
    From sruthi 😊

  • @MIRACLES.OF.GOD.1
    @MIRACLES.OF.GOD.1 3 місяці тому

    Praise the Lord sister ❤

  • @MIRACLES.OF.GOD.1
    @MIRACLES.OF.GOD.1 3 місяці тому

    Really I appreciate you sister God bless 🙌

  • @sujathajohndasari2287
    @sujathajohndasari2287 3 місяці тому +1

    Sister Praise the Lord
    Many More Happy Returns of the Day Amma

  • @gjhansimarkapurrural4801
    @gjhansimarkapurrural4801 3 місяці тому +1

    Many more happy returns of the day sister God bless you 👑💐🙏❤️

  • @GeddamSAROJA-7652
    @GeddamSAROJA-7652 3 місяці тому

    Swapna edwards....great inspiration to all women

  • @niha.hepsi27
    @niha.hepsi27 3 місяці тому +9

    Samaata mahima ghanatha prabhavamulu raraju ina yesuniki chellunu gaaka✋✋✋✋✋halleluah ✋✋

  • @rosegraceful3659
    @rosegraceful3659 3 місяці тому

    Price the lord 🙏🙏 Akka
    Dhevuni Krupa meku thoduga undunu gaka 🤲🙏🙏🙏🤲🙏
    Akka

  • @PisiniAnusha
    @PisiniAnusha 3 місяці тому +2

    Wish you many more happy returns of the akka

  • @mvs8892
    @mvs8892 3 місяці тому +1

    Wish you Happy Birthday Amma...May God bless you and use you mightily ...

  • @nalukurthisarojinidevi2516
    @nalukurthisarojinidevi2516 3 місяці тому +3

    Praise the lord ma
    Devdu mimmalni bahuga deevinchunu gaka ma

  • @homem6297
    @homem6297 3 місяці тому +4

    Happy birthday my dear sister... My God bless you and use our ministry more and more in his mitihands... .........psalm.... 21....1to6....👌👌🙏🙏🙏🙏🙏

  • @movement1to10
    @movement1to10 3 місяці тому

    Sister Jesus ni meelo chustunnanu happy birthday sister

  • @dnj9997
    @dnj9997 3 місяці тому +2

    Happy birthday to you amma garu 💐🤝♥️

  • @jaladisyam1003
    @jaladisyam1003 3 місяці тому +9

    Happy Birthday God bless you ammagare Amen 🙏🤚🎉

  • @bharathip9012
    @bharathip9012 3 місяці тому +3

    Happy Birthday akka, may god use u more and more 🙏🙇🙌🤲

  • @dayarani1907
    @dayarani1907 3 місяці тому +1

    Happy birthday amma garu miru inka devuni sevalo bahubalanga vadabalani ma prardhana 🙏🎉

  • @laxmiindia
    @laxmiindia 3 місяці тому

    Praise the lord sister God bless you sister ❤

  • @RaniKommu-u2e
    @RaniKommu-u2e 3 місяці тому

    ❤❤❤❤❤❤akka godblesh u

  • @rajitharegula294
    @rajitharegula294 3 місяці тому +6

    Praise the lord akka happy birthday akka garu anekulaku miru madhiriga unnaru

  • @jyothirmaireddypogu2214
    @jyothirmaireddypogu2214 3 місяці тому +1

    Really you are Great sister.Many more happy returns of the day 💐💐💐

  • @rachelpraveena
    @rachelpraveena 3 місяці тому +8

    Praise the Lord 🙏🏻
    Happy Birthday Ammagaaru 🎂💐

  • @sreedharkhandavalli5419
    @sreedharkhandavalli5419 3 місяці тому +1

    Son , you are the best 🎉🎉
    A blessed happy birthday dear sister ❤🎉🎉🎉🎉

  • @suvarthavardhanapu7688
    @suvarthavardhanapu7688 3 місяці тому +1

    Happy birthday Ammagaru.GOD BLESS YOU .🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @rajakumariruvva5509
    @rajakumariruvva5509 3 місяці тому

    Praise the lord 🎉zSister many happy returns of the day
    God bless you abundantly ❤🎉

  • @pavuralapavurala3002
    @pavuralapavurala3002 3 місяці тому +1

    Praise the lord 🙏 amma really u r the strong women .

  • @jooboutiques4396
    @jooboutiques4396 3 місяці тому +1

    అక్క పుట్టిన రోజు శుభాకాంక్షలు 🎂మీరు ఇలాగే ఎన్నో పుట్టిన రోజూలు జరుపుకోవాలి🙏

  • @konathamkeerthana2262
    @konathamkeerthana2262 3 місяці тому +4

    Happy birthday day to you akka 🎂🎉🎊🎁🤗god be with you always