నా స్టైల్లో కారం రొట్టెలను తయారు చెయ్యండి 🙏ప్రత్యేక రాయలసీమ వంటకం మర్చిపోలేరు👍క్రిస్పీగా స్మూత్ గా😍
Вставка
- Опубліковано 9 лют 2025
- FOR BUSINESS ENQUIRY
sakhidiaries9@gmail.com
sakhidiariesbusiness@gmail.com
You can also contact us on instagram (sakhi_diaries)
====================================================================================================== MY AMAZON STORE LINK 👇👇
నేను వాడే AMAZON ఐటమ్స్ అన్ని ఈ link స్టోర్ లో ఉన్నాయి PLEASE చెక్ చేయండి 👇👇
👉👉 www.amazon.in/... #sakhidiaries
#sakhidiariesjonnarecipes
#sakhidiarieskaramrotte
#sakhidiariesrayalaseemarecipes
#rayalseemarecipes
#rayalseemaspecial
#jonnarotiintelugu
#jowarRoti
#JowarRotiRecipe
#jonnarotteintelugu
#AndhraRecipes
#jowarRecipes
#HealthybreakfastRecipes
#healthyfood
#breakfastRecipes
#onionrotte
#jonnarotteeasyway
#gheepreparation
#onionpachadi
#onionrotipachadi
#villagestylekaramrotte
#jowarrecipeinsakhidiaries
#rayalaseemaspecialkaramrotte
రాయలసీమ స్పెషల్ కారం రొట్టె ఎలా తయారు చేయాలి
జొన్న పిండి రొట్టె
ఈజీగా జొన్న పిండితో కారం రొట్టె ఎలా చేయాలి
ఉల్లిగడ్డ కారం వేసి జొన్న రొట్టె ఎలా చేయాలి
ఇన్స్టెంట్గా వెన్న ని ఎలా తీయాలి
ఉల్లిగడ్డ పచ్చడి ఎలా చేయాలి
పెసరపప్పు వేసి కారం రొట్టె ఎలా తయారు చేయాలి
రాయలసీమ స్పెషల్ కారం రొట్టె ఎలా తయారు చేయాలి
ఈజీగా రొట్టెలు ఎలా తయారు చేసుకోవచ్చు
హెల్తీ అండ్ బ్రేక్ ఫాస్ట్ స్నాక్స్ ఐటమ్ జొన్నపిండితో ఎలా తయారు చేయాలి
జొన్న పిండితో కారం రొట్టె ఇన్ సఖి డైరీస్
స్మూత్ గా క్రిస్పీ గా ఉండే ఉల్లిగడ్డ కారం తో రొట్టె . #recommended
#recommendedChannel
#recommendedvideos
#recommendedvlogs
#recommendedrecipes
#recommendedSakhidiaries
#recommendedSakhidiariesVlogs
#recommendedtelugurecipes
#recommendedtrending
#recommendedtrendingVlogs
#recommendedViral
#recommendedViralVideos
#recommendedTrendingVideos
Nenu eeoju try chesanu . Intlo andariki nachindi. Thank you 😍😍😍😍
Thankyou sooo much Suchitra❤️❤️
@@SakhiDiaries 1 ft
@@jyothisunkara9716 మా అమ్మ నన్ను బయటకు వచ్చిన
O
@@jyothisunkara9716 ll"
l
Me athgaru chala bhagunaru
Pachi mirchi shanaga pappu vesi tapilentu ani chestam elage
అవునండి శైలజా గారు అలా కూడా చేసుకోవచ్చు అండి♥️🙏🥰
Madam memu mi intiki vachi taste cheyyali ani anipistundi, Mi jonna rottalu super andi tinali anpistundi.
Hi amma,, memu chesthamu kani only biyyam pindi tho chesthamu. Meeru chese style thine style choosthune noru ooruthundi. Inka ammamma aithe cheppe style I ka super aame kosam memu choosthamu vedios cheppalante.. aa age lo antha active ga undi. Meeru kuda chala simple ga chala paddathiga untaru 🙏🙏🙏
థాంక్యూ సోమచ్ వనిత గారు అవునండి మా తాతయ్యకి చాలా ఓపిక అండి మా రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ పెట్టండి👍🙏💕💕
@@SakhiDiaries nenu chesthanu ma husband and me food lovers varaities try chesthunde untamu. Meeru chese roti pachhallu Anni chesamu
@@SakhiDiaries thank you very much sis.. Na msg ki meeru reply ichharu... Thanks a lot
చాలా బాగుంది చూస్తూ ఉంటే తినాలనిపిస్తుంది
చాలబావుంది అమ్మాఉల్లి లేకుండాట్రీ చేయవచ్చా?మీరు ఆకుకూరలు పప్పులో
వేసేపొడి ఎలతయారుచేస్తారుమీ రాయలసీమ పప్పు చాలబావుంటుంది.
ఈ సారి వీడియో చేయండి
We too prepare this. Iam from kurnool
థాంక్యూ సో మచ్ అండీ శైలజా గారు♥️🙏🥰👍
Kallake bagunnayi.notiki inkenthbaguntayo cheppa avasramledu. Sooper.
Nenu try chesanu chala bagunde ande tq
Bavundi memu kuda try chestamu
Good vijayagaru attagariki viluva ivvatam vav
Chala bagunai rotis
Chala bagunnai chudataniki.ruchi chala bagundali.butter aite cheppakarledu.thks.
Telnganlo edhe type sarpapindi chrstham only biyyam Pindi super chalabaguntadhi
మీరుచేసిన విధానం చాలబాగుంది కాకపోతె పెసరపప్పు వేసింది బాగాలేదు మీవంటలు కొన్ని చాలా బాగున్నాయి మీరుచేసిన ప్రతీవంట చూసి చేసినా ను కొన్ని రాలేదు
Chalabaga chepperu andi nenu tappakunda try chesi cheptanu ela vochindo
Meeru vanta fastga baga neatga chestaru. Me pani naku baga nachindhi....
Superrr
Super explain thanq
Chalabagavachayimadamjonnarotiluthanksmadamkeepitup
మీ. అత్త గారిని interact chastu program chyyadam chala bagundi మీ సంస్కారం చాలా బాగుంది
మీ అత్త,పిల్లలు,మీ వారు అదృష్ట వంతులు
Nenu chudakundane like 👍 kottanu video tharvatha chusanu mee atha kodallaki like 👍
Thanks vijaya garu
Bamagaru bhugugaunadha jonna roti
Chaka baga chepparu. Noru. vooretattu
Tappakunda try chestanu
చాలా బాగా చెసారు మెడం
Super vijayagaru
Meru cheppe vidanam chala bagundindi supppper
Same recipe tho instead of jowar atta annam metthaga vandi Danilo sanagapindi kalipi rotelu chest chai tho thinte chala baguntundi
mi athayagaru chaala cute ga unnaru ...avidaki na pranamamulu. I miss my athayagaru.
Ginnelo kalupovachukada migathadantha super
Try chestha andi
Me atha kodalu super andi
Recipes బావున్నాయి కొంచెం చిన్న వీడియోలు చెయ్యండి
ఇప్పుడే చూసాను చాలా బావుంది
చాలా చాలా బాగుంది వైరైటిగాతేలికగాఉంది
Atha kodallu + recipie rendooo 👌👌😋🥰🥰🥰
Bavundi andi recepie,
Very nice post. Well presented
We can use kitchen platform also
నేను చేశాను సూపర్
U r looking like our family member as sister/sis in law .... Very expressive and descent dressing with truly saying one imp thing that bonding between ur self and ur atha garu is too good
Attha Gariki Namaskaram 🙏
🙏🙏💕
మీరు చేసేది చూస్తూ ఉంటే నే నోరూరిపోతుంది ఇంకా కామినేషన్ తింటే ఎలా ఉంటుంది అది చెప్పలేం సూపర్ సూపర్
Jonna rootta chala bagundi andi
థాంక్యూ సో మచ్ అండీ🙏👍😍
చూస్తూ ఉంటే తినాలని ఉంది విజయ
Chustene noru uruthindi superb ga chesaru mdm
థాంక్యూ సోమచ్ శ్రీలత గారు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి♥️🙏
@@SakhiDiaries thappakunda madam , thanks for your reply, I can't expect from you are reply feeling happy 😀🙏
Super,Nice watching Atha kodalla rotte
Super vijayagaruu ulove this recepiesss
Pesarapappu boil chesina water pindi kalapadaniki use cheyakudadandi?
Maadi kuda rayalaseema
Choosthuntenr antha bagunte ika thinte inka entha baguntayo try chesthanu madam
So nice
nice
Chala bagundhi
Nice recipe. మేం గోదావరి జిల్లాలకి చెందిన వాళ్ళం. ఇక్కడ జొన్నలు, రాగులు వంటివి వాడరు కనుక మాకు ఈ వంట చతెలియదు. మీది రాయలసీమలో ఏ జిల్లా? మీ ఊరింపేరు ఏమిటి? మీ ప్రాంతానికి చెందిన మరి కొన్ని వంటలు తెలియచేయండి.
Superanty
Thakur sravani ❤️🙏
@@SakhiDiaries auntyrayasemamuttoncurrychupichadi
Goduma pinditho cheyyochha andi
Avva baga help chesthunnavu... Nice
Thankyou lakshmi garu🙏☺️
Aanni fine. Attanu baagaa chusukondi meeku anni subhale jarugu thaayi
Ok andi thankyou
చాలబావుంది అమ్మా ఉల్లిలేకుండాచేసుకోవచ్చా, మీఱు కలకలగా
Looking for only jeji maamma
Today memu Chesam chala baga undi akka
Onion paste lo compulsory bellam veyala andi
Malli ippudu gurtu chesaru👌🥰🙏
It is like a sarava pindi and north indian paratha with simple process. The dal water hot may be useful forwetting pindi. Good vedio. The roti is tasty and healthy.
Journey ki baguntaya
Akka, Rayalaseema vantalu bagunnai👌🙏
థాంక్యూ సోమచ్ కుమార్ గారు👍🥰♥️
Vijaya garu🙏, mee vedioes chusthu untanu explanation chala baguntundi, mee Athayagaru, mee Ammayi & meeru 3 generations ela kalisi vedio cheyatam chala chala mucchatesthundi, bellam appalu try chesa, mee mejarments tho Super ga vachayi , mee Athayya gariki naa pranamamulu😊😊😊
Hello Rani garu🥰❤️ thankyou so much Rani garu♥️
Ee rottelaku Pindi kalipi Friz lo pettukovocha madam morning maku hadavidi ga vuntadi job ki velathanu night prepare chesukovocha reply pl nanu chesa ee rottelu chala bagunnai TQ madam
Akka banaganapalli penilu recipe cheyandi please
okay andi
I like roti so much
Akka rayaseema vantalu chuyisthunaru super akka alane kalchina vsnkaya karem chuyivhandi
Okay sai
Naku kuda chala istam karam dosa ammamma nannammala vantalu ado level
Jonna rotti super ga chesav akka
Thankyou lakshmi garu ❤️🙏
Akka superga vundi👌😄
గుడ్ రెసిపీ విజయమ్మ గారు
థాంక్యూ సో మచ్ అండీ
హలో! విజయ!కారం రొట్టెలు సూపర్ గా వున్నాయి.ఏ ఐటెమ్ చూపించినా నీ చేతి పనితనం ఆర్టిస్టిక్ గా వుంటుంది.చూడటానికి, తినటానికి చక్కగా వుంటాయి.ట్రై చేసి మళ్ళీ కామెంట్ పెడతాను.ఓకే..జేజి..బై...శ్రీమతి సుధాకర్
నమస్తే శ్రీమతి సుధాకర్ గారు ఎలా ఉన్నారు అండి థాంక్యూ సో మచ్ అండీ తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ పెట్టండి❤️🙏
Very nice
Thankyou Madhavi garu
Nice me gas stove name chepara
Nice super recipiesakks
Thankyou ☺️🙏andi
Balanniche sampradaya pi vanta👌😋
Avnu andi👍❤️
Hiiii అమ్మ
సేమ్ రాగిరొట్టి కూడా ఇలాగే చేస్తాము అమ్మ
అవునా చంద్రకళ గారు నేను కూడా ట్రై చేస్తాను అండి అయితే☺️🙏
Superb snacks
Thankyou andi
Chala bagundi meru cheppatamu super chepputharu👌
Thankyou Indira garu
Super andi mamulu jonna rottelu kuda chupinandi
ua-cam.com/video/AgXXoAKzxm8/v-deo.html
Hi andi mee videos anni chustanu meeru oka video lo prestige mixie chupincharu mee mixie model number ayina leka aa video link ayina petta galara naaku miss ayyindi save chesanu please
రాయలసీమ గడ్డ ప్రత్యేక వంటకం జొన్న రొట్టె కారం గురించి వివరించి నందుకు విజయ గారికి అభినందనలు
హాయ్ అంజద్దిన్ గారు థాంక్యూ సో మచ్ అండీ ఎలా ఉన్నారు☺️🙏
@@SakhiDiaries moo
@@SakhiDiaries 1౧
Super
👍🙏
Neno kooda ilane chedtano kani dhanaga pindi moodo ki okati vedtano karamlo koddiga bellam vestano perogo chatniidhta padtaro memo jonna rottelatattotamo ala kooda chalabagontondi
Hi aunty...mem kaaram rottelu biyyam pinditho cheskuntam same ilage
Super akka chala bagha chesaru
Thankyou so much☺️❤️
Jonnapinditho tapelantlu cheyadam chupinchandi
Vijaya garu
Memu Andhra valla mandi. Maaku jonna rottelu alavatu vundadu. Try cheyyalani anukuntunna. Thella jonnalu pindi manchida leka pacha jonnala pindi na. Please reply
ఇక్కడ మేము రాయలసీమ అయితే ఎక్కువశాతం తెల్ల జొన్నల పిండి వాడతా ము కానీ షుగర్ పేషెంట్స్ అలాంటి వాళ్లకు మాత్రము పచ్చ జొన్నల పిండి వాడినా కూడా చాలా మంచిదండి మీకు ఏ పిండితో చేయటం ఈజీగా అనిపిస్తే అది చేసుకోండి ఓకేనా శిరీష గారు🥰♥️👍
Great Amna nice information to make a rotty we will try thanks
Mana rayalaseema slang lo baga chesaru video. Thanks sister.
థాంక్యూ సో మచ్ అండీ జగదీష్ బాబు గారు
Super reciepi
Thankyou Nalini garu
Easy ga chestaru meeru vantalu nice 👌
Thankyou Kavitha garu