తెలంగాణ లో వీటిని బియ్యం పిండి గారెలు అంటాం వీటిని రకరకాల పప్పులు , అల్లం వెల్లుల్లి,జిలకర్ర, కూడా వేసి చేస్తాం ఇది పూర్వ కాలంలో మా పెద్ద లనుండీ వచ్చిన వంట
సిస్టర్ మీకు నా సలహా స్టవ్ కింద పెట్టుకొని చేసే ప్రయత్నం బాగుంటుంది కాళ్ల నొప్పులకి ఒక సింగిల్ స్టవ్ బయట పెట్టుకోండి జొన్న రొట్టెలు ఇంకా ఎక్కువసేపు నిలబడి చేసే ఐటమ్స్ కూడా హాయిగా కూర్చొని చేసుకోవచ్చు మీ కాళ్ళ ప్రాబ్లం గురించి నేను విన్నాను కాబట్టి చిన్న సలహా
హలో! విజయ! రవ్వ లడ్డు వెరైటీగా చేశావు.బావున్నాయి.మేము రవ్వ నెయ్యి లో వేయించి చేస్తాము.లైట్ గా మిక్సీ పట్టి కూడా చెయ్యొచ్చు.చక్కెర కూడా మిక్సీ పట్టి చేయొచ్చు.ఒక్కొ ప్రాంతంలో ఒక్కో రకం.ఏదైనా వెరైటీగా రుచిగా వుండాలి.అంతే...ముందుగా దీపావళి శుభాకాంక్షలు 🎉🪔🌟🎇🎆🧨🪔... శ్రీమతి సుధాకర్
Rava lite ga fry cheyaka pothe nilva vundav plus pachi smell telustundi tinetapudu. Fry cheste ne baguntundi rava laddu yummy gaaa 😋. Meru chesina laddu double work la vundi madam
హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగుంన్నారా మీరు చెప్పినట్టే చేశాను నిమ్మకాయలు చింతపండు కలిపి మరిగించి తోమితే చాలా తెల్లగా ఉన్నండి మేము ఏం చేసాను అంటే వేడి నీళ్లలో కొద్దిగా ఉప్పు సోడా వేస్తాం మరిగించి తోమితే ఇత్తడి రాగి పాత్రలు చాలా తెల్లగా వచ్చిందన్నమాట మీ వీడియో చాలా బాగుందండి 👌 మీ వంటలు చాలా చాలా బాగుంది మా పిల్లలు కూడా చూస్తున్నారు నేను కూడా నేను ఏం చేస్తానంటే రోజు పొద్దున్నే వేడి నీళ్లు లో కొంచెం చల్లారాక అందులో తేనె నిమ్మకాయ పిండుకొని తాగితే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అండి అప్పుడు అరగంట తర్వాత కాఫీ తాగుతాను మేము కూడా దీపావళి పండుగ వచ్చిందంటే చాలు హడావుడిగా ఉంటుంది అండి చేగోడీలు జంతికలు స్వీట్ అయితే మైసూర్ పాకులు లడ్డులు జీడిపప్పు బర్ఫీలు మేము చేస్తాం చుట్టాలు బంధువులు అందరూ వచ్చారు చాలా ధన్యవాదాలు 🙏
హాయ్ విజయ గారు నిప్పట్లు రవ్వ లడ్డు చాలా బాగా చేశారు నేను కూడా నిప్పట్లు అలాగే చేస్తాను అయితే పెసలు నువ్వులు వేయను రవ్వ l లడ్డు చాలా బాగా నచ్చింది మాధి గుంతకల్ అండి
Wow nice aundi,ravvaladdu first time varietyga chusanandi Deepavali ki thappakunda chestanu .ma peddapapaki istam.naku normal process(just ravva konchem fry chesi) chetaru kada adhi matrame telusu Mee vedios naa relief😊
Hi, Vijaya garu Vegetable cutter tho cutting chala easy ga vuntundi mana ladies ki nenu alage chesthunna Cheppanani yemi anukovaddu Mee video lo beauty yenti thelusa Meeru, mee athayya gari thoeverything sharing, muchhatlu ❤
Next Time kaaram badulu Allam, Pacchi Mirchi kaccha paccha ga grind chesi veyyandi, Taste chala baguntundi, okosari Miryala podi, inguva vesthanu, winter lo manchidi ani
Mee vantalu chala bagunnayi kaani chinna suggestion juice lo allam vesaaru kadaa yeppudo okasaari vaadithe parvaledu kaani roju juice lo kaani vantallo kaani yekkuvaga vadithe manaki twaraga kidney lo stones form avutaayi maa kidney doctor chepparu manaki covid unna situation lo chala mandhi matho saha allam yekkuvaga vaadaamu kadaa ippudu chala cases kidney lo stones tho badhapadutunnaru kabatti meeru roju allam vadavadhu okna😊 maa house iddariki alaage jarigindhi jagratha😊
తెలంగాణ లో వీటిని బియ్యం పిండి గారెలు అంటాం వీటిని రకరకాల పప్పులు , అల్లం వెల్లుల్లి,జిలకర్ర, కూడా వేసి చేస్తాం ఇది పూర్వ కాలంలో మా పెద్ద లనుండీ వచ్చిన వంట
Ravva laddu different ga chesaru
Vijaya garu
Tq
Meeru chaala manchiga peaceful ga kanipistharu aunty...Naku chaala istam meeru ante ...really
రవ్వలడ్డు ఈ విధానం నాకు తెలియదు విజయ , మేము రవ్వ నెయ్యి వేసి మంచి రంగు వచ్చేలా వేయించి చేస్తాము . 👌👍
Memu kuda
నెయ్యి లోనే fry chestam
@@SRdesigns-u9lto get all
@@SRdesigns-u9l00000000000⁰000000ppp86
Memu maleeda antamu madam
Memu kooda neyyi Lo veinchi chesthamu.
Thankyou, విజయ garu,pindivantalu nerpinanduku
Meeru edi chesina super ante super 👌❤ vijayakka garu😊
Thankyou so much andi ♥️💥
సిస్టర్ మీకు నా సలహా స్టవ్ కింద పెట్టుకొని చేసే ప్రయత్నం బాగుంటుంది కాళ్ల నొప్పులకి ఒక సింగిల్ స్టవ్ బయట పెట్టుకోండి జొన్న రొట్టెలు ఇంకా ఎక్కువసేపు నిలబడి చేసే ఐటమ్స్ కూడా హాయిగా కూర్చొని చేసుకోవచ్చు మీ కాళ్ళ ప్రాబ్లం గురించి నేను విన్నాను కాబట్టి చిన్న సలహా
Good suggestion
హలో! విజయ! రవ్వ లడ్డు వెరైటీగా చేశావు.బావున్నాయి.మేము రవ్వ నెయ్యి లో వేయించి చేస్తాము.లైట్ గా మిక్సీ పట్టి కూడా చెయ్యొచ్చు.చక్కెర కూడా మిక్సీ పట్టి చేయొచ్చు.ఒక్కొ ప్రాంతంలో ఒక్కో రకం.ఏదైనా వెరైటీగా రుచిగా వుండాలి.అంతే...ముందుగా దీపావళి శుభాకాంక్షలు 🎉🪔🌟🎇🎆🧨🪔... శ్రీమతి సుధాకర్
Sister meru Anne Vanta lu baguga chi sharu 😊 G.Amaravathi
Ravva laddu different ga chesaru super 👌
Thankyou so much andi ♥️💥
Super👍 rasep, s baga chypenaru madam nakayithy me entike vachyse tinale anipesundi akka
Thankyou so much andi ♥️💥
Rava lite ga fry cheyaka pothe nilva vundav plus pachi smell telustundi tinetapudu. Fry cheste ne baguntundi rava laddu yummy gaaa 😋.
Meru chesina laddu double work la vundi madam
Me ravvaladdu maku pampinchandi AkkA super Meru chestuntene tinalanipinchindi
Thankyou so much andi ♥️💥
Ravva laddu recipe chala bagundi👌👌👌
Thankyou so much Andi ❤️ please like the video 👍
Meeru pette recipe s soooooooooper
హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగుంన్నారా మీరు చెప్పినట్టే చేశాను నిమ్మకాయలు చింతపండు కలిపి మరిగించి తోమితే చాలా తెల్లగా ఉన్నండి మేము ఏం చేసాను అంటే వేడి నీళ్లలో కొద్దిగా ఉప్పు సోడా వేస్తాం మరిగించి తోమితే ఇత్తడి రాగి పాత్రలు చాలా తెల్లగా వచ్చిందన్నమాట మీ వీడియో చాలా బాగుందండి 👌 మీ వంటలు చాలా చాలా బాగుంది మా పిల్లలు కూడా చూస్తున్నారు నేను కూడా నేను ఏం చేస్తానంటే రోజు పొద్దున్నే వేడి నీళ్లు లో కొంచెం చల్లారాక అందులో తేనె నిమ్మకాయ పిండుకొని తాగితే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అండి అప్పుడు అరగంట తర్వాత కాఫీ తాగుతాను మేము కూడా దీపావళి పండుగ వచ్చిందంటే చాలు హడావుడిగా ఉంటుంది అండి చేగోడీలు జంతికలు స్వీట్ అయితే మైసూర్ పాకులు లడ్డులు జీడిపప్పు బర్ఫీలు మేము చేస్తాం చుట్టాలు బంధువులు అందరూ వచ్చారు చాలా ధన్యవాదాలు 🙏
Super madam meru chesa receipes chala baga vundi thanks madam
Thankyou so much andi ♥️💥
హాయ్ విజయ గారు నిప్పట్లు రవ్వ లడ్డు చాలా బాగా చేశారు నేను కూడా నిప్పట్లు అలాగే చేస్తాను అయితే పెసలు నువ్వులు వేయను రవ్వ l లడ్డు చాలా బాగా నచ్చింది మాధి గుంతకల్ అండి
Memu maleeda antamu madam
Chala bhagunai madam matalu &vantalu 👍👏👏
Chala manchi vantalu chupincharu andi
Super Vijaya garu Nenu try chesthanu❤
Thankyou so much andi ♥️💥
Wow nice aundi,ravvaladdu first time varietyga chusanandi
Deepavali ki thappakunda chestanu .ma peddapapaki istam.naku normal process(just ravva konchem fry chesi) chetaru kada adhi matrame telusu
Mee vedios naa relief😊
Avunu jayakka memu kalamlo kurchoni avvaraalu,sweets chestaamu
Super vijayagaru Mee fasting effect meefacelo kanipistundi❤❤❤
Thankyou so much andi ♥️💥
Chala bagunnayi andi news paper meda vesthe paper ki vunna ink manchidi kaadu
Nippatlu bagunnai
Mi family ni chusthe so happy vijakka
1960 s rawaladdu. Recipi na andi diffrent ga undi. Method
Akka nenu jhansi mee arachethilo dhanarekha baagundhi meeru mee atta gaarintiki vachaka baaga kalisochintundhi anni vidhalugaa
Chala manchi video Jai Srimannarayana Amma👏👏
Sabja ginjalu night nana petta si it’s good for health
Meru super ga enjoy chesaru akka entiki vachirra ka meru ela unnaru akka
Hi madam nenu try chestaru
Hi, Vijaya garu
Vegetable cutter tho cutting chala easy ga vuntundi mana ladies ki nenu alage chesthunna
Cheppanani yemi anukovaddu
Mee video lo beauty yenti thelusa
Meeru, mee athayya gari thoeverything sharing, muchhatlu ❤
Hi Vijaya Akka ravva laddu Ela memu kuda oka sari try chesamu kani rava veyinchi pakam pattukoni chesthe baguntundandi ala oka sari try cheyandi 😊👌
Laddulu super nenu try chesthanu vijayagaru
Thankyou so much andi ♥️💥
Ala thadipina biyyam pindi, chala thvaraga smell vachesthundhi vijaya garu, enni days vadochu ah pindi ni
Amma miru jilakara veyaledhu Amma nenu chesanu Amma supar ga vachayi Amma tq
Hiiii Vijaya akka,miru juice thaginapudu kurchoni thagandi....water aina sare edaina drink r food kuruchoni Matrame tisukondi....leg pain rawu ledante knee pains vasthayi
Chala baagaa chesaaru vijaya gaaru
Vijaya super.naaku tinaalanipistondi. Happy Diwali inadvanc.
Thankyou so much andi ♥️💥
Super akka chala use ful video maa pillalaki kuda ee snaks chesthanu superga unnai ❤
Thankyou so much andi ♥️💥
Super akka chala bagunnai😜
Rava laddu super
Thankyou so much andi ♥️💥
Me vantlu chala Baga chathru
Hi Andi laddu baagundi
Memu pappu chekkalu antamandi
Ravva laddu super
Thankyou so much andi ♥️💥
Mee videos super..... I like ur explanation
Thankyou so much andi ♥️💥
Ravva laddu different ga chesaru Vijaya garu, super
Thankyou so much andi ♥️💥
Chamandi net lo elage chestunnaru ravvaladdu
Next Time kaaram badulu Allam, Pacchi Mirchi kaccha paccha ga grind chesi veyyandi, Taste chala baguntundi, okosari Miryala podi, inguva vesthanu, winter lo manchidi ani
Supar akka
Sabja vadhandi chia seeds thisukondi same sabja lage untadhi weight ki baga use avuthundhi
Hi aundi chekkalu chala baga chesharu super meeri
Thankyou so much andi ♥️💥
Hai Vijaya garu murika unna bedsheets ala wash chesukovalo cheppandi.
సూపర్ గారు చేసారు, మీకు దీపావళి శుభాకాంక్షలు 🌹🌹🍇🍇🎉🎉
Nenu try chetha akka
aunty show us the coconut laddo with jaggery recipe
Coconut thurumu, saripada Jaggery powder mix chesi Kadai lo koncham ghee vesi low flame mudda ayye varaku cook chesi heat thaggaka laddoo chesukovacchu, Burfi ayithe Coconut Thurumu, sugar, elachi powder, koncham Milk vesi low flame lo cook chesi ball la ayithe ghee tho grease chesina plate vesi pieces cut cheyyandi, Store chesukovacchu
@@lakshmikalidindi8292thank you lakshmi garu, much appreciated
Super Vijaya noruoortondi meeintiki rana sare kani pallilu pachive vesava
Thankyou so much andi ♥️💥
Meeru anee chala bhaga chaystaru
We fry rava first.then milk and others . that's easy
Mee vantalu chala bagunnayi kaani chinna suggestion juice lo allam vesaaru kadaa yeppudo okasaari vaadithe parvaledu kaani roju juice lo kaani vantallo kaani yekkuvaga vadithe manaki twaraga kidney lo stones form avutaayi maa kidney doctor chepparu manaki covid unna situation lo chala mandhi matho saha allam yekkuvaga vaadaamu kadaa ippudu chala cases kidney lo stones tho badhapadutunnaru kabatti meeru roju allam vadavadhu okna😊 maa house iddariki alaage jarigindhi jagratha😊
నిప్పట్లకు pachi కరివేపాకు ను క్యూట్ చేసి వేసుకుంటే బాగుంటది అండి
200th like,mee videos chala baguntayyi.🎉🎉
Manchi vedio chesaru akka
Hi akka iam from tadipatri me vlogs maku chala use aitunai
We,count,eat.
Lucky family
Vijaya garu. Ee sari dhana trayodashi epudu vachido chepandhi meeru chese vidhamga memu chestamu
Very nice
Thankyou so much andi ♥️
Venna place lo butter use cheyocha
పచ్చి పాల వేడి pala cheppandi
Bandi chala bagundhi Andi ekkada theskunnaru,. online lona .
Karveypaku pachhyddey veyyali
Manam deep fry chestam kabatti pachhiddhi veyyachhu
intermediate fasting Meru day lo em tintaro video cheyandi
Hai Vijaya garu chala Baga chesaru🎉
Hii aunty garu ❤️ recipes looking yummy yummy 🤤😋
Ravvaladdu ki palu meeru kachinavi posara or pachhipalu posata Vijaya garu
Deepavali ki special recipe super.Aanta Pindi ki 2spoon karam saripotunda Vijaya.😊
Hi sister good morning nippatlu chesanu sister chala Baga vachaye ❤
Suoer vijayagaru
Hi Andi same process lo chestham memu kani ma telangana lo garelu Leda pappu chekkalu antamu..mi proper ekada sister superb
Thankyou so much andi ♥️💥
Super❤️❤️❤️❤️
Juicer aa adi mixi na andi
Goodhomemadetest
Akka gumgura us pompinchali alago chapundi
Face glow undela edaina face pack cheooandi akka plz
Super andi
Thankyou so much andi ♥️💥
Very nice ande
Thankyou so much andi ♥️
Super respy
Thankyou so much andi ♥️💥
Hiamma elavunaru
వండిన వాటిని పెట్టడానికి newspaper వాడకూడదని అంటారు కదా printed paper మీద chemicals ఉంటాయి.
Vijayagaru ravvaladdulo bellam kuda veyacha pls cheppandi
Naku e vidanam thayliyadu ravaladu e sari try chestha
Super akka Achu meetho maa intilo oka member ayipoyaru.
Thankyou so much andi ♥️💥
Nice.resepe.akka
Thankyou so much andi ♥️
Hi akka meru ga chestaru vantalu
Aunty venna place lo vere emaina use cheyavha