Super super super andi nenu yemi vantalu chesinaaa maapillalu sakhi dairies resipee na ani adugutunnaruandi antagaa daily mee vantaluyedo okati chesttunnaA
Video nachithe please like👍 share , comment and subscribe to sakhidiaries ♥♥ Cheppatam marchipoyaa!! Ganta kuda kottandoyy..nen ila video pettangane miku ala notification vachestundii 😀🥰
Medam మీరు చూస్తే ఒక డిగ్రీ చదివే 20 yrs అమ్మాయి లాగున్నారు ఇన్ని వంటలు ఎప్పుడు నేర్చుకున్నారు?మా ఇంట్లో ఏది చేయాలన్నా ముందు మీ vedio చూసి అప్పుడు చేస్తాము.Tq అండి. మీ ఫార్ములా లు సూపర్.
కొంచెం కొంచెం నేర్చుకున్నానండి నాకు కూడా ఫస్ట్ సరిగ్గా వచ్చేవి కాదు తర్వాత నీటుగా నేర్చుకున్నాను హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి
అందరం బాగున్నాము అండి. కాని మీరు చెప్పినవి ఎదురుగాపెట్టుకుని చూసి నేను పెద్ద చెఫ్ అయిపోయాను.నేను వండినవన్నీ చాలా మెచ్చుకుని తింటున్నారు.దాని వలన నాకు ఇంట్రెస్ట్ పెరిగి వంట నేనె చేస్తున్నా.Tq అండీ
Maa intlo kuda same ee tips tone cheskuntaamu but cold water tip share chesinanduku thanku ee saari memukuda chatni ee proses lo trychestamu.... Nice video
Super sister pesarattu upma memu kooda chestam ,kaani nuvuu chesemdhe varity ga vumdhe edhi nenu chusina mee video second dhi ,first video rice roti super.👌👌👌👌👌👌👌👌👌👌👌
హలో!విజయ! పెసరట్టు ఉప్మా చాలా బాగా చేశావు.మేము చేస్తుంటాము.ఇది మా ఆంథ్రా స్పెషల్.జేజి కి వేసిన దోశె ని మూడు ముక్కల దోశె అంటారు.MLA పెసరట్టు కూడా అంటారు.నెయ్యితో నే కాంబినేషన్ ప్లస్ అల్లం చట్నీ తో చాలా బావుంటుంది.ఇంత చరిత్ర వున్న పెసరట్టు 👌👌.గా వేసి నోరూరించావు.ఇప్పడే పెసలు నానబోస్తున్నాను.ఓకె.....శ్రీమతి సుధాకర్
హలో శ్రీమతి సుధాకర్ గారు ఎలా ఉన్నారు🙏❤️పెసలు నానబోసా అన్నారు కదా! పెసరట్టు చేశారా మరి ఈరోజు?☺️ఎలా అనిపించింది మీకు తప్పకుండా కామెంట్ పెట్టండి నేను వెయిట్ చేస్తుంటాను♥️♥️
Super anty... Chala baga explain chestaru miru process antha...budamakayalu na fav chala baguntay memu kuda miru cheppinavi anni oorabettukuni veyinchukuntamu...and last lo me ammay and jeji matalu superbbb😇
Super super super andi nenu yemi vantalu chesinaaa maapillalu sakhi dairies resipee na ani adugutunnaruandi antagaa daily mee vantaluyedo okati chesttunnaA
Wow♥️♥️🙏🙏 thankyou soo much Andi sakhi Diaries recipes try chestunnanduku ❤️👍mee pillalaku Pedda Hi♥️♥️🙏🙏
@@SakhiDiaries me
.
@@SakhiDiaries U
@@muralidhartadepalli4290 bbbbb bAw1》》¡♤■□□●●789⁸
Video nachithe please like👍 share , comment and subscribe to sakhidiaries ♥♥
Cheppatam marchipoyaa!! Ganta kuda kottandoyy..nen ila video pettangane miku ala notification vachestundii 😀🥰
Super dosa good evening akka
👌maku dorakavu
Super grandmother love you granny 👵 ❤ 💙
@@vidya3048 hu
నమస్కారం అమ్మ.. మీ ఛానల్ ని ఈరోజు ఫస్ట్ టైం చూస్తున్నాను... చాలా చక్కగా చెబుతున్నారు వంటల గురించి.... నా పేరు కూడా విజయలక్ష్మి..
మీరు చేసే ప్రతి వంట మీయింట్లో చేసి నట్టు ఉండటం లేదు నేను కూడా మీయింట్లో ఉండి తింటున్న ట్లు అనిపిస్తుంది.
మీరు చేసే వంటలూ బాగుంటాయి. అంతకన్నా ఎక్కువగా మీ కుటుంబ ఆప్యాయతలు చూసి చాలా చాలా ఆనందం అనిపిస్తుంది. 👌🏼👍❤️
Thankyou so much andi ❤️🙏
Madam 🙏chala baaga explain chesaru. Tq so much. Mee dressing smile everything is too good 👏👏👏😍
Meru chalabaga chestaru andi nenu 4months nunchi follow chestunna me vantalu chala nachayi maku, thq andi
Hi amma...vanta chesetapudu miku receipe chepina valla gurinchi matladatharu adi chala baguntadi vallani gurthu cheskotam...video ite super ❤️❤️
👍
Thankyou soooo much Sweetu🥰♥️🙏
Medam మీరు చూస్తే ఒక డిగ్రీ చదివే 20 yrs అమ్మాయి లాగున్నారు ఇన్ని వంటలు ఎప్పుడు నేర్చుకున్నారు?మా ఇంట్లో ఏది చేయాలన్నా ముందు మీ vedio చూసి అప్పుడు చేస్తాము.Tq అండి. మీ ఫార్ములా లు సూపర్.
కొంచెం కొంచెం నేర్చుకున్నానండి నాకు కూడా ఫస్ట్ సరిగ్గా వచ్చేవి కాదు తర్వాత నీటుగా నేర్చుకున్నాను హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి
అందరం బాగున్నాము అండి. కాని మీరు చెప్పినవి ఎదురుగాపెట్టుకుని చూసి నేను పెద్ద చెఫ్ అయిపోయాను.నేను వండినవన్నీ చాలా మెచ్చుకుని తింటున్నారు.దాని వలన నాకు ఇంట్రెస్ట్ పెరిగి వంట నేనె చేస్తున్నా.Tq అండీ
Super madam 👌, మీరు చెప్పే విధానం చాలా బాగుంది మేడం 🙏
Naku chaaaaala estam ఈ పెసరట్టు ఉప్మా ante 😋😋😋😋😋 chala bagundhi aunty సూపర్
Thankyou sooo much Anitha☺️♥️🙏
You are the best example for a perfect woman Vijaya garu 👌💐👏
Thankyou so much Padmavathi garu♥️☺️🙏
Superrrrr Andi naaku ishtamaina pesarattu upma cheesi chuupichhinsnduku Thsnks Andi
మిమ్మల్ని ఎప్పుడు ఇలానె చూడాలి విజయ గారు బావుంటుంది...ఇంక సోని, జేజి జోడి ❤️🌹🌹 👌
థాంక్యూ సో మచ్ సువర్ణ గారు🙏♥️☺️
సరళ సూపర్ అండీ నేను ఈరోజే చేసాను
Very nice recipe
Happy to see your family
Sweet voice & smiley face
Thankyou so much lakshmi garu🙏♥️☺️
ua-cam.com/video/XO72FM5zSIo/v-deo.html
chala baga vachhindi chutney kothhaga vundi try cheyyali .pesarattu upmachalabagavesaru
Thankyou so much Aruna garu❤️🙏chutney chala baguntundi andi taste thappakunda try cheyandi🥰
Super, yummy yummy 😋 recipe, chala baga chesaru thanks Vijayagaru 😊
Thankyou so much Shailaja garu♥️🙏
ua-cam.com/video/M4U95fnNUCk/v-deo.html
Mee ammamaa ni chustuntai maa ammamaa gurthostundhi.....😞 miss u ammamaa
❤
Super dish…. 👌 you’re complete and perfect Indian women … cause you finding happiness and satisfied by feeding good n tasty food for your family 👏
Thankyou so much Kiran garu♥️🙏
budam kayalu ante andaruki teliyadu so ivi chinna dosakaayalu ani cheppali
Bagundandi .... Mee videos chudalanipistundi.....
Nanu eating style and explaining super mouth watering
Thankyou so much Anuradha garu🙏♥️☺️
Vijayakka pesarattu upma supparrr
Thankyou so much Raajan☺️🙏
👌పెసరట్టు ఉప్మా సూపర్ కాంబినేషన్స్
చాలా చక్కగా చేసి చూపించారు విజయా గారు.
థాంక్యూ సోమచ్ విజయకుమారి గారు☺️♥️🙏
Me vedios chalaaa bavunnayi andi nenu pesarattu vupma first ma amma daggare chusi nerchukunna
Hi Aunty, you're cooking videos and explanations are good. One small request plz try to cook in traditional cookware instead of non stick.
Thankyou Chaitanya ❤️🙏ok ma thappakunda
Super recipie aunty chusthene noru vuripotundi nice expilination
Mee recepies baaguntaayi. Meeru cheppe style baaguntundi. Anthakante minchi mee family relations chaala chaala baguntayi andi.
Budamkaya is also called Parwal Or Potol. In English Pointed Gourd. Not very easily available in certain parts of the country.
Ok Andi☺️👍
Jejji kotetion super... nice
pesarattu upma chala tasty ga chesarandi👌👌👌
Me vantalu anni baga vuntai medam jonnarotta chala baga chesaru
Opikaga chala vivaranga andariki nachhe vidanga chala chakkaga tastyga chebuthunnaru.vidio length ayina maaku bore kottakunda mudduga matladuthunnaru.thanks.
Thankyou sooooo much andi❤️❤️❤️🙏🙏🙏🙏please keep supporting Sakhi diaries 💕💕
Amma Meru ma ammane Meru chala baga chepthunaru
Super super super amma pesarattu
Pesarat upma superandi👌
Thankyou Ramadevi garu❤️☺️🙏
Suuuuuper mom meru chala chala bagunnay meru cheppe process kani manavaralu thathamma muchatlu all alll suuuuuper 😀😀 tq so much
thankyou so much andi 💖🙏
Hi, విజయక్క chaalaa baagundi, Thanks, 👌👌👌👌👌👌👌👌👌👌👌
Hi sujatha☺️thankyou so much ma❤️❤️
Pesarat upma chala chala bagundhi vijayalakshmi. Chennai
Mee video chalamandiki useful avuthundi thanks
I love granny......nenu ilagey chestha aunty pesarattu
Thankyou triveni ♥️🙏super triveni
మేము కూడా same ఇలాగే వేస్తాము అక్కా. చాలా బాగుంటుంది. గ్రైండర్ లో పిండి చాలా pluffy గా వస్తుంది.
అవును వాణి గ్రైండర్ లో చాలా బాగా వస్తుంది పిండి♥️🙏
Me videos are super with good family relations
Me athayya and me relation ship super
Naku me athayya nu chusthe Ma Nanamma nu chusinatte vundi
Super mam chaala baga chesaru nenu try chestanu
Thankyou aruna garu ♥️🙏
Hi andi pesarattu adurs super I like
Thankyou so much andi ❤️🙏
Maa intlo kuda same ee tips tone cheskuntaamu but cold water tip share chesinanduku thanku ee saari memukuda chatni ee proses lo trychestamu.... Nice video
Thappakunda cold water vadi try chesi ela anpinchindi kachithanga comment pettandi Rasheeda garu☺️🙏
Ammamma gari ni choodataniki , atta kodalla prena kosam video choodali anipisthundhi😊👍
Manchigacheppinauakka చాలాబాగుంది నాకైతే నోరు ఊరుతోంది అక్కా
very good explnation as if eating right on your table .
Vijaya mi pilalu mi attaiyagaru meeru chalaga elage happy ga undandi
Mi videos chusi manchi vishayalu telusukuntunnamu TQ ma
Thankyou so much andi ♥️🙏
Diniki allam pachchadi combination kuda chaala baguntundi.
Pesara attu upma chala Baga chesarandi
Thankyou sooo much Jayasri garu🙏☺️❤️
Meru, bamma garu super amma, naku ma childhood memories gurthukosthunai
Meeru chesi chuupiste vantalu ranivallaki kuda clear ga ardamavutundi, super super
Thankyou so much Andi♥️🙏
Me grinder varierty ga vundi andi super
చాలా బాగా చేస్తున్నారు అక్క
థాంక్యూ సోమచ్ సునీత♥️☺️🙏
Super na varuki smell and taste feel aiyyanu👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿
Super vani garu🥰🥰 thankyou andi♥️♥️
Vijaya garu keeping going head andii....super natural ga cheptunnaru swacha maiena manasuku appudu vijagam untndiii....👍👏💐💐💐💐🥰
Super chala baga chaysi
Chpincharu
Thankyou Srilatha garu❤️🙏
అమ్మాయి. ఒక ఉపాధ్యాయుడు వలె చక్కగా వివరించి నావు తల్లి
Suuuuuuppppeeeerr Andi.
Super andi pesarattu sakhi diaries
Thankyou andi☺️🙏
Jeji. Amma lakki
Manchi. KODALU
Manchi manuvarallu.
Super super
ఉప్మా పెసరట్టు సూపరో సూపర్
👌👌👌👌...pesaratu
Aunty curries lo uppu and Karam and pulupu GA ela veyalo oka video cheyara
Ok ma
Hi andi iron pan ekkada konnaru. Cost entha. Pure iron aa miru use chesedi cast iron pls details
Yummy yummy pesarattu upma
Thankyou Padma Priya garu❤️🙏
Papulacatni super vijaya garu thulasi
Thankyou so much Tulasi garu♥️🙏
Suuuuper👌👌👌👌Combination &
Mee jeji chala bagundi
Meru super vijayagaru
Sweet smiley face good family nice to see u like y0ur mother in law very good recipe we like it baba bless u and family by
Sweet voice super
Thankyou so much andi ❤️🙏
హలో విజయ్ గారు పెసరట్టు ఉప్మా చాలా బాగా అనిపిస్తుంది అండి మీ మధ్య నంద్యాల కు వచ్చేయండి ఓంకారం కి మీకు కాల్ చేద్దామనుకున్నాను ఫోన్ నెంబర్
థాంక్యూ సోమచ్ సత్య గారు♥️🙏☺️
I like pesarattu upma vijaya garu
Super priyanka garu🙏☺️aithe meeru ee recipe try cheyandi thappakunda ♥️🙏
Memu try chesamu .. super testy sister...but memu pallichetny tho try chesamu
Thankyou Prakash garu🙏👍❤️
Ma ammalaga unnaru amma meeru matlade viramam kuda chala bagundi amma😊
పెసరట్టు ఉప్మా చాలా బాగా చేసారు అండి 👩🍳👌👍బాబాయ్ హోటల్ విజయవాడ నెయ్యి ఇడ్లీ పెసరట్టు కట్టుపొంగళ famous
అవును వెంకట్ గారు థాంక్యూ సో మచ్ అండీ♥️🙏
Hai madam
మీరు చెప్పే విధంగా పెసరట్టు చేశాను చాలా బాగా వచ్చాయి
రవ్వ దోశ కొలతలు చెప్పండి చేసి చూపించండి
Thankyou so much andi ♥️🙏
Rava dosa sakhi Diaries Ani search cheyandi jnaneswari garu.. already chalane chesanu videos 👍
Superb madam meru chala baga explains chystru ane recipes 👌👏😋
Thankyou andi♥️🙏
Mdm meru chesina jonna rottelu process chala Baga chepparu thankyou andi
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి
very fine
Mee vanta bammaki eche respect super andi
Manchi recipe andariki favorite recipe
Avnu sridevi garu🙏🥰 thankyou andi☺️
Bamma garu super....pedda valu unte ah love ah care veru...peddavalu unte ah family kuda chala baguntundi
Avnu andi thankyou prudhvi garu🙏♥️
Yemmy yemmy paysarattu upma
Thankyou Mallika garu♥️🙏
Nice sharng sis 👍
Thankyou Latha garu♥️🙏
Amma Meru Nijam ga ammane Meru super
Super sister pesarattu upma memu kooda chestam ,kaani nuvuu chesemdhe varity ga vumdhe edhi nenu chusina mee video second dhi ,first video rice roti super.👌👌👌👌👌👌👌👌👌👌👌
Thankyou so much ma♥️♥️🙏🙏 thappakunda ila kuda try chesi comment pettandi ☺️
హలో!విజయ! పెసరట్టు ఉప్మా చాలా బాగా చేశావు.మేము చేస్తుంటాము.ఇది మా ఆంథ్రా స్పెషల్.జేజి కి వేసిన దోశె ని మూడు ముక్కల దోశె అంటారు.MLA పెసరట్టు కూడా అంటారు.నెయ్యితో నే కాంబినేషన్ ప్లస్ అల్లం చట్నీ తో చాలా బావుంటుంది.ఇంత చరిత్ర వున్న పెసరట్టు 👌👌.గా వేసి నోరూరించావు.ఇప్పడే పెసలు నానబోస్తున్నాను.ఓకె.....శ్రీమతి సుధాకర్
హలో శ్రీమతి సుధాకర్ గారు ఎలా ఉన్నారు🙏❤️పెసలు నానబోసా అన్నారు కదా! పెసరట్టు చేశారా మరి ఈరోజు?☺️ఎలా అనిపించింది మీకు తప్పకుండా కామెంట్ పెట్టండి నేను వెయిట్ చేస్తుంటాను♥️♥️
@@SakhiDiaries శుభోదయం విజయ!💐☀️💐.... మూడు ముక్కల పెసరట్టు చేశాను.మా యిద్దరి కి అదే యిష్టం.అల్లం చట్నీ చేశాను.అదీ సంగతి... శ్రీమతి సుధాకర్
@@yagnavajhalasudhakararao9111 సూపర్ అండి♥️🙏 పెసరట్టు మీకు నచ్చి ఉంటుంది అనే అనుకుంటున్నాను. ❤️🥰
Sp dosage super
Miru chala Baga cheptaru thank you very much
Sooo cute ajji
Hii akka me pesarattu upma super Chala Baga ardamaendi meru cheputunte super super akka
Chala neat nd clear ga explain chesaru....meru cheptuntene taste adiripoindi
Thankyou so much vanaja garu♥️🙏
Super anty... Chala baga explain chestaru miru process antha...budamakayalu na fav chala baguntay memu kuda miru cheppinavi anni oorabettukuni veyinchukuntamu...and last lo me ammay and jeji matalu superbbb😇
Thankyou soo much sowjanya☺️♥️🙏
Meeru ha chethitho vesthu unte hoo super
Ennidays untadi Pindi ,super
Medam yummy noru uruthundi
పిండి ఫ్రిజ్లో పెడితే రెండు రోజులైనా ఉంటుందండి కాకపోతే మనము పెట్టినప్పుడు నురుగు ఉంటుంది ఫ్రిజ్లో నుంచి తీస్తే నురుగు తగ్గుతుంది అంతే sirvally garu
Super recepy chala bagundhi
Thankyou andi♥️🙏
Welcome
Pesarattu ku allam pachhadi combination vijaya garu ..
...