అబద్ధాలే ఆయుధాలుగా ట్రంప్ ప్రేలాపనలు || Trump lying, going berserk ||

Поділитися
Вставка
  • Опубліковано 9 січ 2025

КОМЕНТАРІ • 39

  • @surendrakukkala2868
    @surendrakukkala2868 13 годин тому +9

    పిచ్చోళ్ళ గురించి విన్నాం కానీ వాళ్ళు ఒక పెద్ద దేశానికి నాయకత్వం కూడా చేపట్టిన సందర్భాలు అరుదు.

  • @kotisubhramanyamandey4878
    @kotisubhramanyamandey4878 12 годин тому +4

    🙏ప్రొఫెసర్ గారికి వందనములు 🙏

  • @IntrovertRahulRK
    @IntrovertRahulRK 9 годин тому +2

    బాగా ఎక్స్ ప్లెయిన్ చేసారు 🙏🏻

  • @marutinaresh8191
    @marutinaresh8191 10 годин тому +3

    అబద్ధాలే.... ప్రపంచం ను వేగంగా తిరుగుతాయి 😮😮😮

  • @Satyendra-k1m
    @Satyendra-k1m 10 годин тому +2

    0:48 అబద్ధాలు మా ఏపీలో పుష్కలంగా అమ్మబడును ట్రంప్ కి ఏపీ కి మధ్య వర్తిత్వం చెయ్యవలెను 4:32

  • @VaraBoska
    @VaraBoska 57 хвилин тому

    Well said sir 👏

  • @velavalapallisharmmah5011
    @velavalapallisharmmah5011 11 годин тому +8

    Trump is opposing SOROS - That is the reason behind the Tears of NAGESH.

    • @SiddharthYerr
      @SiddharthYerr 2 години тому +1

      You continue to live in la la land

  • @kartikkumar-gs8ql
    @kartikkumar-gs8ql 11 годин тому +6

    హైదరాబాద్ లో కూర్చుని ట్రంప్ చేసేది తప్పా ఒప్పా అని మీరే నిర్ణయించగలిగినపుడు, అమెరికా అధ్యక్షుడు ఆ మాత్రం నిర్ణయాలు తీసుకోకూడదా

    • @etherepicgaming
      @etherepicgaming 10 годин тому +2

      Prof గారిది గ్లోబల్ మైండ్సెట్ మీరు లోకల్ అనేది వాస్తవం మీరు హైదరాబాద్ లో ఉంటే బెటర్

    • @abhishekdavidson
      @abhishekdavidson 3 години тому

      రేపు పాకిస్థాన్ PM నోటికి ఒచ్చినట్టు మా జాతీయ భద్రత కోసం ఇండియా కావాలి అంటే నువ్వు ఏం చేస్తావ్..? ఇలానే ఇంట్లో కూర్చోనీ పాకిస్థాన్ పీఎం ఆమాత్రం నిర్ణయాలు తీసుకోకూడదా అని అంటావా.. ?

  • @chalamareddyatluri5829
    @chalamareddyatluri5829 3 години тому

    Really. Congratulations

  • @PrasnicheGalam
    @PrasnicheGalam 14 годин тому +10

    ట్రంపు వెంటనే ఇండియాకి వచ్చి తన స్నేహితుడు అయినా నరేంద్ర మోడీ గారి దగ్గర నిజాలు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. నరేంద్ర మోడీ గారి నోటి నిండా నిజాలే నిజాలు ఆయన లాంటి నిజాలు మాట్లాడే నాయకుడు ప్రపంచంలోనే లేడు. ఎలా పచ్చి నిజాలు మాట్లాడాలి, ప్రజల దగ్గర నుంచి ఆదరణ పొందాలి, అనే విషయాన్ని మోడీ గారి దగ్గరికి నుంచి ట్రంపు తప్పకుండా నేర్చుకోవాలి. ఈ అద్భుతమైన విద్యని ట్రంపుకు నేర్పించడానికి మోడీ గారు ఫీస్ తీసుకోరు కానీ అదానీ కేసులను మాఫీ చేయమని అడుగుతారు, ఇది చేస్తే చాలు ట్రంప్ కి పండగో పండగ

  • @perugudayanand
    @perugudayanand 2 години тому

    ట్రంప్ అబద్ధాలు ఒకే , మరి గుంపు మేస్త్రి అబద్దాల మీద ఒక వీడియో వదలండి సారూ

  • @Indiangauth
    @Indiangauth 9 годин тому +2

    Trump realizes the power of lie’s observing modi. 😂

  • @prrasadrao7802
    @prrasadrao7802 14 годин тому +2

    యిది ఆధిపత్య పోరు. సింహం న్ని తెలివిగా నక్క చంపేసి నట్లు చేయాలి

  • @GollawilsonDavidRaju
    @GollawilsonDavidRaju 3 години тому

    Mr.Trump has to follw & respect U N O guidelines in his administration.

  • @gogopubg5774
    @gogopubg5774 14 годин тому +2

    ఆడియో సంసారి నువ్వు వెబ్ జారీ

  • @skube587
    @skube587 7 годин тому

    👍👍👍

  • @jallapavan
    @jallapavan 13 годин тому +1

    Where does Europe buy weapons of America invades Greenland and Russia from east .
    Will they buy weapons from India ?

  • @gogopubg5774
    @gogopubg5774 14 годин тому +5

    Jai Trump....

  • @bandarikarthik29
    @bandarikarthik29 9 годин тому

    Aru really mad prof....ar

  • @raajajagan
    @raajajagan 6 годин тому

    Modi best friends kada same abaddalu nerchukunnadu

  • @uppalaiahsvivekananda1302
    @uppalaiahsvivekananda1302 17 хвилин тому

    ట్రంప్ గెలవడం నీకు ఇష్టం లేద్ నీ ఇష్టం తో పనిలేదు అనుకొండు గెలిచాడు.ఇక రోజు ట్రంప్ మీద పడి వీడియోలు చెయ్యి. ఎక్కడ రైట్ వింగ్ ప్రభుత్వం ఉన్న మంచి పనులు చేసిన నీ విమర్శలు ఆగవు

  • @dondapatiramamurthi2488
    @dondapatiramamurthi2488 12 годин тому +1

    అమెరికా ఇజ్రాయెల్ ని సృట్టించింది కదా, నాగేశ్వర్ గారు

  • @srinivasaraokusampudi3459
    @srinivasaraokusampudi3459 8 годин тому

    Trump gurinchi neeku endukura

  • @sivaramakrishnak5993
    @sivaramakrishnak5993 8 годин тому

    Neekannana

  • @vasu8829
    @vasu8829 14 годин тому +1

    💐🤣 like AP 🤣💐